తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్ర తారా నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ ప్రేమ గురువా ఊగరావా పూల పొద ఉయ్యాల హంస లలనా చేరుకోనా కోరికల తీరానా గొడవే నిరంతరం ఇరువురి దరువే సగం సగం పిలుపే ప్రియం ప్రియం తకధిమి తపనే తలాంగు తోం తోం తోం ఇంద్రధనస్సు మంచం ఇమ్మంది వయసు లంచం పిల్ల నెమలి పింఛం అది అడిగెను మరి కొంచెం తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ ప్రియ వనిత చీర మడత చక్కచేసి ఒక్కటవ్వనా మీద పడనా మీగడవనా కన్నె ఎద రాగంలా రగిలే గులాబివే మదనుడి సభకే జవాబువే తగిలే సుఖానివే బిగువుల బరిలో విహారివే శోభనాల బాలా ముందుంది ఇంక చాలా జాజులా మజాల పూగంధం పూయాలా తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్ర తారా నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా ఆ ఆ
విక్టరీ వెంకటేశ్ గారి సాంగ్స్ ఎన్ని సంవత్సరాలు అయినా ఎవర్ గ్రీన్
2025 ఎంతమంది ఈ సాంగ్ విన్నారు ఒక లైక్
Me😅
Dynamic voice of sujatha garu 🔥🔥
Legend 🎉
2024లో విన్నవారు ఒక 👍
24లో కాదు ఇంకో 20 అయిన మీ పాట వింటారు... ఎన్ని సార్లు విన్నా ఇంకా విన్నాలి అనిపించే సాంగ్
❤@@SSVTEJA
Nenu
My self
2025🖐️🖐️🖐️
2025 lo chuse vallu unnara 😊❤..
Unamuu
Yes
Yeah
Yes
Yes
అంజలా జవేరీ కోసం and manisharm music కోసం ఎన్నిసార్లైనా చూడవచ్చు
మణి శర్మ గారు ఇలాంటి మ్యూజిక్ మళ్ళీ హిట్ ఇవ్వండి ప్లీజ్ సార్
2024 lo విన్నవారు ఒక 👍
నాకు ఎలా అనిపించింది అంటే ఎన్టీఆర్ నరసింహుడు మూవీలో ఏలుకో నాయక సాంగ్ మ్యాచింగ్❤❤❤
😊
😊😊
devi putrudu 2001.. narsimhudu 2005.. music director same manisharma.
Yes
ఇంత రొమాంటిక్ సాంగ్ నా లైఫ్ లో చూడలేదు. నిజమైతే లైక్ కొట్టండి
Janavari masam song venu brother
Yelukoo nayaka from Narasimhudu😅
😊llloo
Koq😅
@@VahidhaVadhidharehman super 👌
తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ
తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ
తాకితే సితారా శృంగార శుక్ర తారా
నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా
తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ
తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ
ప్రేమ గురువా ఊగరావా పూల పొద ఉయ్యాల
హంస లలనా చేరుకోనా కోరికల తీరానా
గొడవే నిరంతరం ఇరువురి దరువే సగం సగం
పిలుపే ప్రియం ప్రియం తకధిమి తపనే తలాంగు తోం తోం తోం
ఇంద్రధనస్సు మంచం ఇమ్మంది వయసు లంచం
పిల్ల నెమలి పింఛం అది అడిగెను మరి కొంచెం
తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ
తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ
ప్రియ వనిత చీర మడత చక్కచేసి ఒక్కటవ్వనా
మీద పడనా మీగడవనా కన్నె ఎద రాగంలా
రగిలే గులాబివే మదనుడి సభకే జవాబువే
తగిలే సుఖానివే బిగువుల బరిలో విహారివే
శోభనాల బాలా ముందుంది ఇంక చాలా
జాజులా మజాల పూగంధం పూయాలా
తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ
తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ
తాకితే సితారా శృంగార శుక్ర తారా
నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా ఆ ఆ
Super
8m8😊8i i😊. Kim😊mk😊 i😊 888i9 jmk n. I
Super
❤❤❤❤❤❤❤
❤❤
My favourite singer Udit Narayan 🔥 chinnappudu ee song vine danni 😅 #music 🎶❤ lover 😊!!!
Sujatha garu voice ultimate 🔥🔥 she is very underrated singer in Telugu industry
She sang so many hit songs 🖐🏻
Quality super
Tq for uplode
Jai balayya jai venky
🙏
p000😂❤😮😊
😉@@shantikiran5259
Victory venkatsh mama Kosam Like vesukondi ❤
2025 లో కూడా వింటున్నవారు.......
it's me
వెంకటేష్ ని చుస్తే😍😍😍😍😍😍
Anjala javeri చూడటానికి లావణ్య త్రిపాఠి లా కనిపిస్తుంటుంది నాకు..మీకూ అలాగే అనిపించిందా 😌
అంజలి జవేరి కోసం అండ్ మణి శర్మ మ్యూజిక్ కోసం అని సారులు చూడవచ్చు. సో రొమాన్స్ సాంగ్ ❤❤❤❤🎉🎉🎉
2025 lo chusevallu ❤cheyandi
2025 after Sankranthi ki vasthunam hit 🎯❤❤
Venkatesh gari songs chala baguntayi my favourite hero ❤
స్కూల్ days గుర్తుకు వచ్చాయి
ఏం పీకుతున్నావు
2025 lo vinnavaru ok like kottandi bro
2025 ikkada
Evergreen songs eppudu aina venachu inka 10 years aina
Ee song pedda speaker tho vinte untundi bhayya .....
Vibing in 2025 too ❤
2025 lo evarayinna e song vintunnaraa frds 😊
2025 vintunna
మహేష్ బాబు అన్న fans all రవి తేజ హిట్
Old is gold 😢😢my favorite Venkatesh sir
Understanding - ❤%
Vibe - 😎%
అంజలి జావేరి గారు సూపర్
Super song Venky bhaiya❤
My favourite songs deviputrudu ❤ thank you sir 😊😊
❤ udith sujatha singer
2025 vinna vallaki Good morning
సూపర్ సూపర్ హిట్ సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్ వెంకటేష్ విక్టరీ అంజలి జావేరి
2025 lo vine varu ❤
Happy new year all 2025❤
Ee song chala baguntadi singers, venkatesh garu especially mani gari music love it
Thanku for high quality audio and video ❤
As per my playlist Manisharma is always Top🔥
ManiSharma Music🔥🔥👌👌🔥🔥👌👌
1:19 ❤ అందమైన బొడ్డు కి చక్కని బొడ్డు పుడిక అందంగా ఉంది
ప్రభాస్ డాన్స్ చాలా బాగుంది.very handsome looking prabhas... Aarthi Sooo cute... I like this movie...
All time my favourite song ❤❤❤
❤❤❤love this song
Endulo venki super ❤❤❤❤
M song ra Babu👌👌👌👌
సూపర్ సాంగ్
Superb romantic song.. loved it 🎵❤️🔥
రమణ గోగుల సాంగ్స్ సూపర్
కొండపల్లి రాజా hd పాటలు పెట్టండి
Super song heart' touching ❤💗✨😘😘
Relaxation music ❤
Super song ❤❤❤❤❤❤
Music lo manisharma garini kottevallu ledu antha adbhutam mana manisharma gari sangeetham music...🙏🙏🎹🎸🪕🎻
అబ్బాయిగారు హెచ్. డి పాటలు పెట్టండి
Hi
@@prabhakargolla43100:25 0:25 0:26 0:28 0:28 0:42 0:44 0:48 0:50 0:50 0:54 0:56 1:15 1:17 1:18 1:20 1:21 1:21 1:24 1:25 1:25 1:26 1:26 1:26 1:27 1:29 1:29 1:30 1:30 1:35 1:28
Old❤is. Gold
Still 2025 listening 🎧🎧🎧🎧
❤i love this song ❤
అన్న సూపర్ రోమ్యుంటిక్ సాంగ్ జై జై ఎన్టి ఆర్❤
Supar song 🎵 nd supr
Exlent song😍
Manisharma ❤
Mani sir music is always super ❤❤❤
Super ga untode E Song
Venkatesh ❤❤❤❤ family hero always ❤❤
శత్రువు (వెంకటేష్) hd పాటలు పెట్టండి
😊😊😊😊😊😊😊😊.nice
Ever green song on romance 😊😊😊
ಸೂಪರ್ ಸೊಂಗ್ ಐ ಲೈಕ್ ಯು ಸೊಂಗ್ ಕನ್ನಡಿಗ
❤I love ❤ song and music ❤
Magic with Mani sir music
I like this song ❤️
I love song 😍
Wonderful song ilikea song🎉❤❤❤
Anjala Zaveri so beautiful like BBC one of anchor which I used to be praised always. That BBC anchor is so beautiful .’’’
Spr❤
Super.song❤❤❤
It's a superb ultimate song
Singer super
Miss you sowdrya garu ❤❤❤
❤❤❤❤ love 💝💝💝
మా అన్న ఎన్టీఆర్ చాలా క్యూట్ గా ఉన్నాడు
Coments ravatledha 😂
Venkey super
Gold and hits songs
20w5 still watching ❤
💙💕💜💙💕💜
Sri Krishna ndchi dharka song petndi
Vintage venkey ❤
Udit narayan nice voice
Childhood memories.... 😊
Lyrics 😍🥰❤️ like
Jai Chiranjeevaa🔥🔥🔥
Jai Ramcharan🔥🔥🔥🔥🔥🔥
Hero super ga unnadu
2025 lo vena varu oka like eskondi
Superb song ❤️ 👌manisharma sir a master in music 🎧
Evergreen