అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి మణిశర్మ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా ఉదిత్ నారాయణ్ గారు సుజాత గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు బాలకృష్ణ గారి నటి అంజలా జావేరి గారి అభినయం వర్ణనాతీతం.
2022 సంవత్సరంలో చూసినప్పటికి బాగా గుర్తుకు వచ్చే విషయాలు.... మా గ్రామంలో గ్రామదేవత పండగలో ఊరి మద్యలో TV లో వేసేవారు అందరూ కలిసి చూసేవాళ్ళము....మంచి అనుభూతి......
ఎంతైనా పాత రోజులు తిరిగిరావు😭😭😭... అప్పటి రోజులు వేరు😍😍😍... సెల్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, బైక్ లేదు సైకిల్ వేసుకుని సినిమాకి వెళ్లేవాలం ఆ ఆనందం కొన్ని కోట్లు రూపాయలు ఇచ్చిన రావు
నేను తెలంగాణ బిడ్డని కానీ నందమూరి బాలకృష్ణ అంటే సచ్చిపోయేంత అభిమానం నేను బ్రతికున్నంత కాలం నాకు నచ్చిన పాట అందాల ఆడబొమ్మ ఎప్పటికి నందమూరి బాలకృష్ణ చనిపోయేంతవరకు గుర్తుండే వ్యక్తి
మణిశర్మ గారి మ్యూజిక్ చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. 2021లో కూడా చాలా ఫ్రెష్ గా, క్వాలిటీగా అనిపిస్తాయి. ఈ విషయంలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారికి తెలుగువారు ఋణ పడి ఉన్నారు.
ఇ సినిమా ఒక ఎత్తు సినీఫీల్డ్ ఒక ఎత్తు సినీ చరిత్ర బ్రతికినంత కాలం చెప్పుకొనే సినిమా అది ఏదన్నా ఉన్నదంటే అది సమరసింహా రెడ్డి ఇప్పటికి ఇ సినిమా 22యేండ్లు అవుతున్న ఈసినిమా గురించి చెబుతున్నాం ఇంకా 30యేండ్లు టైం ఇచ్చినా ఇటువంటి సినిమా ఇ సినీ ఫీల్డ్ లో ఎవ్వరు చెయ్యలేరు అందురు ఇ సినిమా ని చూసి కాఫీ కోట్టిన వారే ఉన్నారు గాని బాలకృష్ణ లాగా ఎవ్వరు నటించలేక పోయారు ఇప్పటికి కూడ ఎవ్వరు నటిలేరు ఇది ఛాలెంజ్ గా చెబుతున్న 👍💪
1999లో సినిమా విడుదల అయినప్పటి నుండి ఈ పాట వీడియో సాంగ్ కనీసం 200సార్లు చూసి ఉంటాను ఇక ఆడియో అయితే లెక్కే లేదు అయినా ఎప్పుడు చుసిన fresh feeling ❤️❤️❤️
prati parikshalo kaneesam 10 markulu kuda rani vadiki okkasare 50 markulu vaste alage untundi. ee collectionlanu flop to ne sadhinche hero vere unnaru.
Samarasimha reddy movie songs is all time hits but this song is very special because of this song is sung by Indian legendary singer Udit narayan . Manisharma and udit narayan combination is super.
ఎన్ని సంవత్సరాలైనా ఏ మాత్రం ఇష్టం తగ్గని పాట👌👌👌👍💐💐💐💐
మెలోడీ బ్రహ్మ మణిశర్మ కి నేను పెద్ద
అభిమాని
90s నుంచి 2021 వరకు
మణిశర్మ సంగీతంకి ఎ మాథ్రం క్రేజ్ తగ్గలేదు
అన్నా నేను కూడ
Super
Yes bro
నేను కూడా ఇస్మార్ట్ శంకర్ కి మనోడు దుమ్ము దులిపాడు
;;;;
అప్పట్లో థియేటర్లు దద్దరిల్లిన రోజులు మళ్లీ గుర్తు చేశారు జై బాలయ్య 🦁🦁🦁
3:20
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి మణిశర్మ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా ఉదిత్ నారాయణ్ గారు సుజాత గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు బాలకృష్ణ గారి నటి అంజలా జావేరి గారి అభినయం వర్ణనాతీతం.
Ever green song 💟💟💟👌
Super bro song kani dis like kottaru vedhavalu epata nacchaledhu ante vallaki patalu ante emito thekisundadhu
@@ayyapparemo7116 గారు ధన్యవాదాలు.
@@mallikarjunmalli8564 గారు ధన్యవాదాలు.
@@hemanth7119 ty Anna
2022 సంవత్సరంలో చూసినప్పటికి బాగా గుర్తుకు వచ్చే విషయాలు....
మా గ్రామంలో గ్రామదేవత పండగలో ఊరి మద్యలో TV లో వేసేవారు అందరూ కలిసి చూసేవాళ్ళము....మంచి అనుభూతి......
I am also balayya fan Bangalore
@@snbabu47748
Vinayakudi pandagalo vesevallu
Jai Balayya 👌. super song.
Very very sweet memories that time I was studying tenthclass very beautiful songs
ఇంత మంచి పాటని ఎవరైనా 2024 లో చూస్తున్నారా ❤❤❤
Daily watch chesta bruh
❤❤ me
Qq😊😊😊😊😊😊😊a hu@@srisanvichannel1251
no
Nenu prati roju chustanu I love song
నా చిన్నప్పటినుండి ఇప్పటివరకు ఎక్కడో ఒక దగ్గర ఈ సాంగ్స్ వింటూనే ఉన్నా.. 🙏 జై మెలోడీ బ్రహ్మ మణిశర్మ 🙏
రికార్డ్స్ అంటే ఇలాగే ఉంటాయ్ అని చూపించిన 1999 లో bigest movie సమరసింహా రెడ్డి
Records 175 days 75 centres 100 days in 50 centres
.jy,
Super song, jai Balayya 👌.
Chiru vundi
ఎంతైనా పాత రోజులు తిరిగిరావు😭😭😭... అప్పటి రోజులు వేరు😍😍😍... సెల్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, బైక్ లేదు సైకిల్ వేసుకుని సినిమాకి వెళ్లేవాలం ఆ ఆనందం కొన్ని కోట్లు రూపాయలు ఇచ్చిన రావు
Write boss from Bangalore
Great memories
appati rojulu nijanga rao
నిజమే అన్న అట్లాస్ సైకిల్ మీద వెళ్లి చూసి వచ్చాము అన్న 🙏🙏🙏ఆ మధుర జ్ఞాపకాలు ఇంకా గుర్తుకువస్తున్నాయి
@@kumarg6829 hi
బాలయ్య గారికి సరైన కథ వుంటే సినిమా ఇండస్ట్రీ హిట్. అవుతాది. జై బాలయ్య జై యన్టీఆర్❤❤
పల్లకి మోసే బోయీలాగా జై ఎన్టీఆర్ జై బాలయ్య ఏంటి రా...ఫ్యూడల్ కోతి వా నువ్వు?
@@sudheerkumar4421 nuvvu lucha kodukuvi
Super song, jai ballayya 👌.
johar anna garu 🙏🙏🙏,jai balayya 💪💪💪💪
@@sudheerkumar4421 pachchabottte veyinchukuntaru abhimanamtho jai ante matram thappu yemundirabbai
8 వ తరగతిలో ఉన్నప్పుడు హిందూపూర్ శ్రీనివాస థియేటర్ లో మా నాన్న గారి తో కలసి చూసిన సినిమా
Nenu Hindupur lo Lakshmi theatre lo chusa.. 8 years Nenu appudu
Yes
Super sir
im also hindupur ...bro
Same to you bro iam 8th class
సమరసింహారెడ్డి సినిమా ఎంత మందికి ఇష్టం ఉన్నవాళ్లు ఒక లైక్ కొట్టండి
❤❤❤🎉❤❤❤
Na chennapti movie 8th class chaduvuthu All songs na fevaret 😊❤❤
ఇరేయ్ బాలయ్య ఫాన్స్
మాది తెలంగాణ రాష్ట్రం నా పేరు రాజు నేను బాలకృష్ణ అభిమానిని కాదు చచ్చేంత భక్తున్ని ఈ పాటను ఆశీర్వదించిన అందరికీ నా ధన్యవాదాలు
Jai balaya
👍
థాంక్యూ అన్న
👌👌
Jai balayya
అందుకే అంటారు ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఈ పాటలు వింటే నా మనస్సు ఎంత హాయిగా ఉంటుందో
S u continue brother
నేను తెలంగాణ బిడ్డని కానీ నందమూరి బాలకృష్ణ అంటే సచ్చిపోయేంత అభిమానం నేను బ్రతికున్నంత కాలం నాకు నచ్చిన పాట అందాల ఆడబొమ్మ ఎప్పటికి నందమూరి బాలకృష్ణ చనిపోయేంతవరకు గుర్తుండే వ్యక్తి
Sacchipo
నే చిన్నపుడు మా ఇంట్లో ఉన్న ఒకే ఒక black and white TV లో ఊరు మొత్తం కలిసి ఈ సినిమా చూసాం..... అబ్బో ఆ రోజులు, ఆ ఆనందం మల్లీ రావు
Yes
na chinnapudu...vinayaka chavithi ki ma vedi lo tera petti vesaru ee movie ... nostalgic to see songs now😇🙏
Yes
అవును అన్న❤️
@@gopigoud129 ,
మణిశర్మ మ్యూజిక్ గూస్ బంప్స్.. నేను చిరంజీవి అభిమానిని,కానీ ఈ పాట అంటే చాలా ఇష్టం నాకు.
Nenu kuda bro
I am also Mega Star fans bro & I love this song
Yes bro i am chiru fan.but this song lisin so many times.
Nenu 4th class unnapudu e cinma vacchindi jai balayya
Balayya dance+mani Sharmagaru music superb👌.
ఆ హా ఆ ఆఆ… ఆ హా ఆ ఆఆ
అందాల అడ బొమ్మ… ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగ చూడకమ్మ… కందిపోతుంది కన్నె జన్మ
పుచ్చెడ కొనల్లోన కన్ను చిక్కుకుంది… రక్షించు నన్ను చప్పున
గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది… కవ్విస్తే కట్టు తప్పనా
అందాల అడ బొమ్మ… ఎంత బాగుంది ముద్దుగుమ్మా
అట్టాగా చూడకమ్మ… కందిపోతుంది కన్నె జన్మ
ఇయ్యాయియే ఇయ్యాయియే ఇయ్యాయియే యే హే
ఇయ్యాయియే ఇయ్యాయియే ఇయ్యాయియే యే హే
చెప్పుకుంటే తప్పులేదే… ఉప్పు తిన్న నీ ఒంటి యాతనా
తప్పుకుంటే ఒప్పుకోదే… నిప్పులాంటి నీ కొంటె వేదనా
నేనుంది అందుకేగా… ఏమైంది ఇంతలోగా
కానుంది మంచిదే ఎలాగా
కాబట్టి కందిరీగ… నీ కాటు అందుకోగా
లేచింది వన్నె కన్నె తీగా
వందేళ్ల సందిళ్ళ పందిళ్ళు వేయించన
అందాల అడ బొమ్మ… ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగ చూడకమ్మ… కందిపోతుంది కన్నె జన్మ
ఆ హా ఆ ఆఆ… ఆ హా ఆ ఆఆ
సున్నితంగా చూసుకుంటే… సొమ్ములన్ని నీ చేతబెట్టనా
నిబ్బరంగా నమ్ముకుంటే… కౌగిలింత నే మూతబెట్టనా
వంపుల్ని లెక్కబెట్టి… ఒక్కొక్క ముద్దు పెట్టి
నీ ప్రేమ నారు నాటి పోయా
ముద్దుల్లో నానబట్టి… ఒళ్ళంతా పూతబట్టి
నిలువెల్లా మల్లెతోట కావా
గంధాలు చిందేల అందాలు పండించవ
అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ
పుచ్చెడ కొనల్లోన కన్ను చిక్కుకుంది… రక్షించు నన్ను చప్పున
గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది… కవ్విస్తే కట్టు తప్పనా
❤😊
🙏🙏 thanks to your patients, and iam from Karnataka.. Iam big fan of Balayya
పుచ్చెడ కొనల్లోన కన్ను చిక్కుకుంది - పుచ్చెడ ante?
ಧನ್ಯವಾದಗಳು
3:09 ❤️🥰❤️
ఈ సినిమా నుంచి తెలుగు సినిమా రంగంలో ఒక ట్రెండ్ సెట్టర్ క్రియేట్ చేసారు
Truth your comment, jai ballayya 👌.
ఉదిత్ నారాయణ,సుజాత,మణి శర్మ, బాలయ్య కాంబో సూపర్.
Udith narayan gariki telugu states lo abhinaanulu unnaarani aayanaku theluso ledo
Super song, jai Balayya, jai mani Sharma music 🙏.
2024 lo vintunavaru
😊😊😊😊😊😊
Till 2094
Till the world is there song is famous
మణిశర్మ గారి సంగీతం మనసుకు హాయినిచ్చింది.
Jai balaya
@@manojsimha4765 గారు ధన్యవాదాలు.
Jai baalayya
Yes sri
@@vickyntr5894 గారు ధన్యవాదాలు.
మణిశర్మ గారి మ్యూజిక్ చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. 2021లో కూడా చాలా ఫ్రెష్ గా, క్వాలిటీగా అనిపిస్తాయి.
ఈ విషయంలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారికి తెలుగువారు ఋణ పడి ఉన్నారు.
O my dear friend p e
ఏం కొట్టావ్ అన్నా ...🥁🥁... ఏ బ్రాండ్ తాగినా ఇంత కిక్కు ఎక్కలేదు..జై బాలయ్య...✊🏼✊🏼...
తెలుగు ఇండస్ట్రీకి ఇంత స్టామినా ఉందా అని నిరూపించి కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా
Abhooooo
Super
Saleem Bhai nijam collection neeku telusa
Yes .
Emraa comdeylu pakkaki velli chye
ఈ సినిమా ఒక్క ట్రైన్ సీను కోసం నెల్లూరు కృష్ణ థియేటర్ లో 50 సార్లు చూసా అప్పట్లో ఈ సినిమా ఒక్క సంచలనం
S bro nenu kuda chaal sarlu ee cinima chusanu krishna theatre lo
Krishna lo kadu kaveri lo
thanks bro
thanks bro nenu balakrishna fan ni nenu 18 yers age nadi nenu roju 2 show ki velle vadini 50 times chusa hall and tv cd
50 sarlu chusara yebboo
రాయలసీమ లో 🦁బాలయ్య🦁 అభిమానులు ఎంత మంది ఉన్నారు💐💐
all ways రాయలసీమ అంత nbk ఫ్యాన్స్
I'm
Balayya fan from karnataka Bro 💓
Balayya fan for Karnataka...
Nenu unna bro..
మా బాలయ్య థియేటర్ లోఈ పాటకి పూనకాలు లేపాడు అది బాలయ్య సత్తా జై బాలయ్య
🤣🤣🤣
super comment bro...jai balayyaaa
Jai Balayya 👍.2021.
Balayya ko JJai
మణిశర్మ సంగీతం,
బాలయ్య బాబాయ్ ఇమేజ్,
లారెన్స్ స్టెప్స్ కెవ్వు కేక
Sorry bahiya Larence kadu rajusundram one song and all songs larence
Sudheer
Udit ji voice also
ఈ సాంగ్ వింటూ కళ్ళు మూసుకొని ఆ రోజులు గుర్తు చేసుకుంటే...... ఏమి చెప్పలేకపోతున్న...Dec-2022
Alage kallu teravakunda sasvatanga paduko...moksham kalugutundi
ఈ పాట విన్నప్పుడల్లా అదొక ఫీలింగ్ music ప్రాణం పోయినా వాళ్ళకి కూడా ప్రాణం వస్తుంది అలా ఉంది r
Nice
Nakaite Rimma lestundi
@@shoukathshoukath8485 nuvvu mansivi ayite
ఈ సాంగ్స్ ఎన్నిసార్లు విన్నా అస్సలు బోర్ కొట్టదు..మణిశర్మ గారి మ్యూజిక్ మామూలుగా ఉండదు..మెలోడి బ్రహ్మ..
Sooo melody
Bala Krishna
Puspha
1999 to 2022 same feeling when listen this musical hit.
90's kids knows the value of this songs! Tape recorder lo vinevallamu ,ah rojule veru
Yes boss u r 100% correct I'm also 90's....
Yeah Bro evergreen days The Golden era most beautiful days of life
yes krish bro. i had been listen on tape recorder
Yes, Jai Balayya 👍. history create chesina movie 👍.
yes boss you said right. ipuudosthunna paatalu naalugu rojula bagotham. old is Gold
ఇ సినిమా ఒక ఎత్తు సినీఫీల్డ్ ఒక ఎత్తు సినీ చరిత్ర బ్రతికినంత కాలం చెప్పుకొనే సినిమా అది ఏదన్నా ఉన్నదంటే అది సమరసింహా రెడ్డి ఇప్పటికి ఇ సినిమా 22యేండ్లు అవుతున్న ఈసినిమా గురించి చెబుతున్నాం ఇంకా 30యేండ్లు టైం ఇచ్చినా ఇటువంటి సినిమా ఇ సినీ ఫీల్డ్ లో ఎవ్వరు చెయ్యలేరు అందురు ఇ సినిమా ని చూసి కాఫీ కోట్టిన వారే ఉన్నారు గాని బాలకృష్ణ లాగా ఎవ్వరు నటించలేక పోయారు ఇప్పటికి కూడ ఎవ్వరు నటిలేరు ఇది ఛాలెంజ్ గా చెబుతున్న 👍💪
Super brother
Yes
Re lesese lo ticket dhoraksledhu mrng. Next show chusa jai balaya
Ism in chittoor
Correct
1999లో సినిమా విడుదల అయినప్పటి నుండి ఈ పాట వీడియో సాంగ్ కనీసం 200సార్లు చూసి ఉంటాను ఇక ఆడియో అయితే లెక్కే లేదు అయినా ఎప్పుడు చుసిన fresh feeling ❤️❤️❤️
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ పాట సినిమాకే ప్రాణం ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించే పాటల్లో ఇది ఒక పాట
ఈ పాట ఇంతలా ఫేమస్ అయ్యింది అంటే ఒక్క ఉదిత్ నారాయణ్ వాయిస్ మాత్రమే
No mani sir bgm ❤❤❤
@@HarishHarish-ks3kc yentha dammunte niku.? Maa balayya babu valla famous
బాలయ్య బాబు ఫాన్స్ ఇప్పటికి ఈ పాటను చూస్తున్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
Yendi bro e pataki only like na comment pentali share cheyali adi mana nbk song ante
@@oldisgoldsongs9481 😊👍 Yes your correct .. plz share and comment.
eppatikiyee yeppatikiyee chusthuney vunnaru brother balayya fans mathrame kadhu every body and every music lover
@@srinukandregula5287 Jai Balayya ....☺✊
@@oldisgoldsongs9481 oho nuvvu kammodivena
బాలయ్య కొడితే ఇలా ఉంటుంది అని ప్రతి ఒక్కడికి తెలిపిన సినిమా ఇది
ఏంది తొడ నా
Kaadu cinema industry ki balaiah debba
prati parikshalo kaneesam 10 markulu kuda rani vadiki okkasare 50 markulu vaste alage untundi. ee collectionlanu flop to ne sadhinche hero vere unnaru.
@@srinivasbaji3232 but ee movie 175 days records indra movie vacchevaraku break avvaledhu
@@premkumarpachuka3175 ne guddha ra howle
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే హా సంగీతనికి వందనం 🙏
ఎన్టీఆర్ మూవీ లో ఈ సాంగ్ రీమేక్ చేస్తే రికార్డు లు బద్దలైపోతాయ్
Yes anna
Exactly
Yes bro 👍
Nuvvu chesi baddala gottei mari
ఇలాంటి మెలోడీ పాటకు థియేటర్ లో పూనకాలు ,పగిలిపోయింది ,బద్దలైంది, దద్దరిల్లి పోయింది లాంటి ఊర మాస్ ప్రశంసలతో మునిగి తేలిన పాట ..!!👌
mani sir so so so so so so so good song sir
Manisharma is very super what a spentastic kew keka
.pp
Yes
super melody black bostr
మంగళగిరి వెంకటేశ్వర థియేటర్ లో 103 రోజుల్లో 14 సార్లు చూసాను
నా బాలయ్య జై బాలయ్య
సూపర్ సాంగ్ మణిశర్మ సంగీతం అందించారు.. హేట్సాఫ్
అప్పట్లో ఈ పాట ఎన్ని సార్లు విన్నామో. I love this song
Superrrrr
నిజమే
Nijame bro
Super
@@kukkadalaamarnath8156 lbio😆
మణిశర్మ గారి సంగీతం లో వచ్చిన మెలోడీ సాంగ్స్ లో మనసు కి హాయి అనిపించే, ఇప్పటికీ వినాలి అనిపించే సాంగ్.
బాలయ్య బాబు హిట్ కొడితే
ఇలా వుంటుంది
అనిచెప్పిన
సినిమా
Jai Balayya Jai Jai Balayya
jamako shiva ratri
ipudu kottamnu okati....
Fafam gattiga unte rendu hitlu
Srinivas Baji vacchi na moddagudu ra
ఎమ్ సాంగ్ రా బాబూ! ఎంత వీంటే అంతా ఎక్కుతుంది, అప్పట్లోనే అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసారు మణిశర్మ గారు 🥰❤️
Song vintu yem oohinchu kuntunnav nayana ?😂
1999 Tollywood kotha oopiri peelchikunna samvatsaram... Balayya hit kodithe ilaa untaadhaa ani chupinchina rojulu... Theatre poonakaalu aarojullo ee song ki.. naa childhood memory
Sudheer Kumar
100% correct bro
Yes...I too remembered
nice cmnt
Yes I remember
Nice cmnt brother
ఏమ్ సంగీతం అండి బాబు మణి గారు
👌👌👌👌👌🙏
Mind blowing Song 👌👌👌👌🙏
Balayya's superb blockbuster film in 1999- dialogues, BGM, train entrance scene and many more. Childhood memories. Seemasimham Balayya !!!!!
Yes brother...That time I was in 10th
2020 lo chusina vallu oka like jai balayya jai balayya jai jai balayya
Hii
Watching 2051 from space😎
Super song
*05-09-2020 from Vijayawada Andhra Pradesh*
2021... Jai Balayya 👍.
ఈ రోజు 26/12/21 కి కూడా సూపర్ musical hit song,మణిశర్మ గారికి అభినందనలు
26/12/2023
3:07 to 3:36 bgm keka Mani sharma hats off to u
మ్యూజిక్ లొకేషన్ డాన్స్ అన్ని సూపర్ Balayya masska Basp
Costume s kuda
Ever green movie,song, Balayya cini biggest hit movie.🙏.
జై బాలకృష్ణ సార్ ❤🌹👌
జై నందమూరి ఫ్యామిలీ ❤🌹👌🙏
గుడ్ సాంగ్ ❤🌹👌
బాలయ్య బాబు అప్పటికి గొప్పోడు నేను ఈ సినిమాకి బుడ్డోడు
నా ఫేవరెట్ పాట ఈ పాట ఏన్ని సార్లు విన్నా తనివి తీరదు ఈ పాట యిష్టపడేవాలు ఒక లైకు వేసుకోండి
నాణ్యమైన సంగీతం ఇవ్వాలంటే ఒక మణిశర్మ గారికే సాధ్యం బాలకృష్ణ సినీమాలకి మణిశర్మ సంగీతం సూపర్ కాంబినేషన్ singers udit narayan & sujatha ever green jodi
ఈ పాట విన్న సినిమా చూసిన ఊపు వస్తుంది
Naku Vastundi oka oopu
Super song, Jai Balayya 👍
అబ్బా అబ్బా ఏమి సాంగ్స్ రా నాయనా.. నిజంగానే సమర'సింహం'లానే ఉన్నాయి సాంగ్స్..👌👌👌👌👌👌👌🏽👌
బాలయ్య అందం ఏముందిర బాబూ ఎపుడు ఉనా హీరోలకి ముకు మొహం ఒకటి బాగోదు బాలయ్య మాస్ దేవుడు
సినిమా ఎంత హిట్టో..నా చిన్నతనంలో గ్రీటింగ్ కార్డ్స్ కూడా femous.. నా దగ్గర ఉండేవి greeting cards..
నాకు చాలా చాలా చాలా ఇష్టమైన పాట ఐ లవ్ బాలయ్యబాబు
Nakukuuda
90 s కిడ్స్ మాత్రమే అనుభవించిన అనుభూతి❤❤❤
Ma dad nenu 4 days try chesamu tickets kosam 5th day chusamu movie.i love this movie. Balakrishna Garu meru👌👌👌👌👌👌❤❤❤❤💞💞💞😘😘💖💖
venukumari k Love u bro
Naku first day dorikindi
Just average
Wow
@@rajanaharishkumar1111 మెగా ఫాన్స్ అయింటారు మీరు
Iam studying in 7th class...
Vammooo balayya hit kodithey ela untundo ee cinematho chusanu
Ian also 7 class that time bro
i was in class 8 and yeh i liked this song a lot(and i like it now too)
I am studying 7thclass
Yes balayya
So am i?
Wonderful voice of udit narayan sir 🙏🙏♥️
Cheppukunte thappu ledhe uppu thinna ni vontiyathanaa..
whate lyric..seetharama shasthri garu..🙏🙏
Excellent 👌👌.
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి మ్యూజిక్ ఇచ్చిన వారికి డైరెక్టర్ కు బాలయ్య బాబుకు పాదాభివందనాలు జై బాలయ్య
Currect bro
Yes Music MANISHARMA
V,c,
Super ht song
Super hit song, Jai Balayya 👍.
Ss Rajamouli గారి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ కి ఇది పాట పెట్టాలి అదుర్స్ అదుర్స్ అదుర్స్
2023 లో ఈ పాట వినేవాళ్ళు ఒక like వేసుకోండి
Rotien question
My favourite song
👍👍👍
2021 lo kadhu bro inko 20 years vachina vintaru bro E song my time favourite song bro
Telugu movie industry una annie rojulu e song crazy separate bhai
2020 lo e song chusevarv ok like
All time super record hit song .JAI NBK.👍👏👌👏👍👏💝👌
S
2021
2021 JAN18
2021
అప్పుడు ఎక్కడ చూసిన ఏ హోటల్ కాడ అయినా ఈ పాట వినపిచ్చేది
25 times watching the movie in chickaballapur balaji theater 1999 karnataka jai balayya
Wow
I am anjani thetar chintamani 5 times
Jai balaya jai jai balaya
Awesome
Hai iam from cbpur iam fan of box office bonanza jai balayya
The hands step brought me back to this song. Such simple steps combined with beautiful melody and nice beat makes this song special.
Mani Sharmagaru music excellent 👌
ఎంతైనా అరోజులుమలిరవుచలాబదగవుది.సుపర్.సాంగ్❤❤❤
Mani Sharma's era. Lot of superhit songs given by Mani Sharmagaru. 👌👌👌👌
Bala Krishna energetic performance in dance and action 👌
One of the my favourite song in BALAKRUSHNA songs
I don’t understand this language but this song is sung so beautifully!! ❤
Ee pata 3020 lo vinna same feeling aa melody aa composing kirrak hats off manisharma garu
Oho my God 🤣🤣🤣🤣🤣
1000years later😂😂😂😂😂
దసరా వస్తే చాలు..
పండక్కి ఈటీవీలో భలే వేసే వారు బాలయ్య మూవీ
2023 లో ఈ పాట చుసిన వారు ఒక లైక్ కొట్టండి 🤷♂️
Samarasimha reddy movie songs is all time hits but this song is very special because of this song is sung by Indian legendary singer Udit narayan . Manisharma and udit narayan combination is super.
2030 lo kudaa chuse vallunte like kottandii...Jai balayya jai Jai balayya...
2o59 lo unama nuva inka 2030 lo unav bakuppa
Yess
Apptki nuvv brtki vunatava
I can leave like king size
Nbk.supr
Still waiting for re-release of samarasimha reddy in hyderabad theaters ... so excited to see how fans will shout out for each scene jai balaya ...
2019 Lo chusthunna vallu oka like vesukondi
2020 lo kuda chustunamu
Wow what a wonderful
2021 lo kuda chustunna
Superb song....Jai Balayya
Music produces a kind of pleasure which human nature cannot do without
👉 Manisharma 🎶🎹🎻🎼🎧
Superb bgms
నా ఫ్రెండ్స్ నన్ను అంజలా జావేరె అనేవారు బాలయ్య మా బావ నేను చనిపోయాలోపు బాలయ్య ను కలవాలి గాడ్ గిఫ్ట్ నా చివరి కోరిక 🙏🏻🌹👌🏻👌🏻👌🏻👌🏻
Vammo 😮
Mani sharma gaaru malli patha rojulu eppudu vasthai?
nenu manisharma ante chala estam but manisharma ni tokkesaru
Back with acharya
ఇప్పుడు ఈ సినిమా రిలీస్ అయితే 300 cr పక్క 👌👌👌👌👌
S 100%
yes bro pakka Jai nbk
apptlo ne 10 rupayalu unnappude 20 cr vacchindhi adhi kuda 76 centers adhe eppudu 1000 thiyetarlu ticket 100 200 rupayalu a prakaram lekka vesthe 300 cr pakka bro
Inka yekuva వస్తాయి bro
@@mallikarjunmalli8564 *correct bhayya*
Trend setter song
Best song from Balayya
Not balayya... manisharma garu
Jambalaya
Meku estamaa e song
Hii am balayya bigg fan u
Yes u r correct
One of the best melody of manisharma till now❤️❤️❤️❤️❤️❤️
E song enthamandiki esstamo oka like vesukondi ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
Jai balayya 🦁 🦁 ei sinima chusi ninu balaya ki fans iyanu
250 days movie 💯 centers
2024 lo vintunnavallu like cheyandi
From 1999 to 2002 Balayya No 1 place on that Time he is trend setter hero for TFi
Samarasimhareddy, Narasimhanaidu and Chennakeshavareddy Hatrick
Ss bro
Balkrishna ruler
@@srikantholety8514 laxminarasimha marchipoyav
Ade time lo Pawankalyan Kushi Badri antu vachi industry ni shake chesadu