ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా.. ప్రాణమా ఓ ప్రేమ నుదుటి మీద కావమ్మా.. కుంకుమ పుసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా చేరుమా చైత్రమా స్నేహమా ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా.. ప్రాణమా అసలెందుకే ఆ అమృతమే అనురాగముతో నువు నవ్వితే రతిసుందరిలా దరిచేరితే చెలరేగిపోయే యవ్వనమే మన కోరికతో మాటాడితే కొసచూపులతో తాకితే మేను మేను ఆని తేలి సోలిపోనీ ఏది ఏమి కానీ ఏకమవ్వనీ రా మరి నా చెలి... ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా.. ప్రాణమా.. శహనాయి మోగే కోవెలలో శశికాంతులతో నను చేరుకో గృహదేవతవై ఒడిచేర్చుకో రతనాలు పండే నీ జతలో సుఖశాంతులతో శ్రుతి చేసుకో ప్రియలాహిరిలో ఏలుకో లోకమందు లేని హాయి అందుకోని కోటి జన్మలన్నీ తోడు ఉండనీ రా మరి నా చెలి... ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా.. ప్రాణమా ఓ ప్రేమ నుదుటి మీద కావమ్మా.. కుంకుమ పుసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా చేరుమా చైత్రమా స్నేహమా
Eelanti songs ee janmaki malli vastaya, inka evarivalla sadhyam avutunda?oka venkatesh ki tappa..ee song oka adhvutham teerigi rani prapanchaniki tisukuveltundi.. victory venkatesh ante ide..sir neeku na hats off..❤u always and forever...
This 2001 telugu mythological drama Devi Putrudu makes a very special one in terms of my first Indian Vfx fantacy of my generation.........The overall best movement is that One of my best Friends own family member worked in that Vfx team.............so can never forget such fond memory.........so close yet so far away from destiny.......
ఓ ప్రేమ హృదయ వీణ
నీవమ్మా.. ప్రాణమా
ఓ ప్రేమ నుదుటి మీద
కావమ్మా.. కుంకుమ
పుసుపు పూల వెన్నెల
పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా
ఓ ప్రేమ హృదయ వీణ
నీవమ్మా.. ప్రాణమా
అసలెందుకే ఆ అమృతమే
అనురాగముతో నువు నవ్వితే
రతిసుందరిలా దరిచేరితే
చెలరేగిపోయే యవ్వనమే
మన కోరికతో మాటాడితే
కొసచూపులతో తాకితే
మేను మేను ఆని తేలి సోలిపోనీ
ఏది ఏమి కానీ ఏకమవ్వనీ
రా మరి నా చెలి...
ఓ ప్రేమ హృదయ వీణ
నీవమ్మా.. ప్రాణమా..
శహనాయి మోగే కోవెలలో
శశికాంతులతో నను చేరుకో
గృహదేవతవై ఒడిచేర్చుకో
రతనాలు పండే నీ జతలో
సుఖశాంతులతో శ్రుతి చేసుకో
ప్రియలాహిరిలో ఏలుకో
లోకమందు లేని హాయి అందుకోని
కోటి జన్మలన్నీ తోడు ఉండనీ
రా మరి నా చెలి...
ఓ ప్రేమ హృదయ వీణ
నీవమ్మా.. ప్రాణమా
ఓ ప్రేమ నుదుటి మీద
కావమ్మా.. కుంకుమ
పుసుపు పూల వెన్నెల
పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా
😊❤😊 Super song
❤
సౌందర్య వెంకటేష్ గారి కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది అనే వాళ్ళు ఒక లైక్ కొట్టండి
Super Mario
సుల్లి కక్కేసింది బ్రో
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
0:21 కూడా
❤❤❤❤❤❤❤
Eelanti songs ee janmaki malli vastaya, inka evarivalla sadhyam avutunda?oka venkatesh ki tappa..ee song oka adhvutham teerigi rani prapanchaniki tisukuveltundi.. victory venkatesh ante ide..sir neeku na hats off..❤u always and forever...
2:04 ఈ లిరిక్ వింటుంటే సౌందర్య గారు ఇంకా ఇక్కడే బ్రతికే ఉన్నట్టు అనిపిస్తుంది 😢😢😢😢
చాలా సంవత్సరాల తర్వాత మనసు పులకరించింది వెంకటేష్ గారికి మంచి పాట విని చాలా ఆనందంగా ఉంది ❤️
ఈ పాట విన్నప్పుడు సౌందర్య గారు వారి అభినయం ఎంత గొప్పదో తెలుస్తున్నది.. ఆ మహానటి జీవించే ఉన్నది. శివలింగం.
నాకు ఈపాట అంటేచాలా ఇష్టం నాకున్న ఇష్టాలని ఈ పాటలోని చూశాను
Jai jagan
@@Kris4567Aki-mc8hn😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😮😮😮😮😮😮😅😮😮😮😮😅😅😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😅😮😮😅😮😅😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😅😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😅😅😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😅😮😮😮😅😅😮n.n😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅@@Kris4567Aki-mc8hn
పెద్దగా పెంచావ్
మణిశర్మ సంగీతం అమోఘం
I love you Guruji Melody Bhrahama Manisharma Gaaru
Venky soundhrya combination no1
In TFI FOREVER
Manisharma music ki Oka like veskondi
సౌందర్య గారు మీరు మాటలులేవు నాకు మీరంటే పెద్దనో చిన్నానో 🥰❤️
Childhood days gurthochaee bro
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఐ లవ్ మై సాంగ్❤❤❤❤❤❤
E paata vintunte naa bhaarya tho gadipina prema rojulu gnapakam vasthunnayi.good feel
This 2001 telugu mythological drama Devi Putrudu makes a very special one in terms of my first Indian Vfx fantacy of my generation.........The overall best movement is that One of my best Friends own family member worked in that Vfx team.............so can never forget such fond memory.........so close yet so far away from destiny.......
Please upload Aaksham Loni chandamama & other songs from deviputrudu album
Super musical hit song missing Spb garu ilanti songs ayanake saadyam nijamga mesmerizing voice really 🙏🙏🙏🙏
రామ్ చరణ్ షేక్ చేస్తున్నాడు రామ్ చరణ్ ఫ్యాన్స్ గా ఎంతో గర్వంగా ఉంది జై చరణ్ అన్న ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
జూలై 30 ,2024 లో వింటున్న
జూన్ 2026 లో వున్నవాళ్ళు లైక్
❤❤❤
December 2024
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం
Excellent composition by mani sharma garu
Excellent music by Manisharma
25 times చూసాను మూవీ అప్పట్లో....
Kodi Rama Krishna director 👍
Enni sarlu vinna vinalani pistundhi super combination ❤
90S kids are very luck people's
venky soudarya combination super ilove this combination ♥️ ❤❤❤
🥁Happy Venky mama🤩
ఇంత మంచి సాంగ్ ఇపుడు వాస్తలేవ్
All time super hit song 🎵
I ❤❤ this song .......😊😊
Manisharma Music .... Next level
Soundarya gaaru great actor
Manisharma 🎉🎉 always top notch
Em music ra babu @manisharma❤
They are my beste and favourite couple they become a real pair in future generations. i miss you soundarya.
Evergreen Nice Song ❤😊❤😊
Pilla mathram 👌👌❤️💚
Ever green combination soundarya Garu and venky garu
Kodi Rama Krishna direction Super 👍.
ఈ పాట నాకు అద్భుతం
Mani sharma fans ❤👍
Songs vintuna kodi vinalanipistundi
Soundarya ❤
బాలు సార్ మీ ఘనం❤
నం. 1 జోడి
Not good quality .full hd 1080 lo up load cheyyandi.sound quality kuudaa baagaa ivvandi
బ్రో టిప్స్ కంపెనీ చాలా మంచి క్వాలిటీ ఇచ్చింది 4కె లో ఉంది ఒకసారి సెట్టింగ్స్ చేసుకోండి
1111¹¹11111¹¹11q11@@p.mahendharmahi914
Inthaku mundu unna video kanna idi better quality.
Quality houly 😂😂😂😂😂
10000 🐶🐶🐶 pettu quality dog
నేను ఆంధ్ర వాడిని ఐనా సరే జై కేసీఆర్ పెద్దాయన నాకు చాలా జై కేసీఆర్
Super cute Song🎉🎉🎉
My favourite song ❤
Super 💯💯💯💯💯🎉
Super combination
Evergreen pair 😍🥰
అందరికీ నచ్చే హీరో వెంకీ
Super sang 🎉🎉🎉🎉🎉🎉🎉
nicesongstoyouforme❤❤❤❤❤❤❤❤❤❤
M.M. Srilekha 😍😍😍 voice
12th జులై 2024 వింటూనాను నేను
❤❤❤❤❤❤
Happy depavali
Thank you Anil u.venkatesh. blockbuster 🎉🎉🎉🎉🎉🎉🎉
I am very big and huge fan of sai pallavi sister ❤❤❤❤❤❤, I am waiting to see her movie in theaters
Beautifulll music nice song mani sir
Elanti songs vintunte swargamante edenemo aniposthundi vere lokam Loki vellipothunta
Venky na majaka 👌👌👏👏👏🎉🎉
Super song
November 1st 2024❤still i listen this song for forget my surroundings and my worst situations
Listening in 2024, 4th nov 2024...love you my all time favourite heroine soundarya....
Super interesting trailer
Bro this is the ultimate combo
Stree buster💗
Super song nenu eppudiki vintunna
Good song. Nice jodi
Pranam Andi ee song
Anushkashetty expression same soundarya garilagane Anipistundi 🤔
Super cute Song
Super 🎉🎉🎉
శత్రువు (వెంకటేష్ ) హెచ్. డి పాటలు పెట్టండి
Feel good song
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Excellent Song👏👏👏👏👏👏
Maa godhaavrikani. Qween❤❤❤❤❤❤❤
Simham... Vetaki.... Ready ayindhi....
supersongsbros❤❤❤❤❤❤❤❤❤❤
Super song nice nice❤
Im full❤ victory venkatesh fan
అబ్బాయిగారు hd పాటలు పెట్టండి
One of my favorite song
😊
Magamasam ok
❤❤❤ i love this song ❤❤❤❤
I enjoyed the song
You like colour
😊,❤❤
Best film ni the world super dilake
Very nice super, please upload Rowdi Alludu songs thanks...
August. 1,2024lo vintunna
Chala bagundi kada song
Super
Love you s❤️❤️
Tq tips
Awsome asalu e song enni sarlu vinna malli malli vinali anipistundi ❤❤❤
Gopal reddy gari photography adbutam
Good hero of tollywood 👍
South india power