వాట్సాప్ ఇలా వాడితే మీ వ్యవసాయం పండగే | Technology Farming | Rambabu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2023
  • #raitunestham #naturalfarming #integratedfarming
    తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన ప్రగడ రాంబాబు.. ఆదర్శ వ్యవసాయం విధానాలతో మంచి లాభాలు అందుకుంటున్నారు. 4 ఎకరాల్లో ప్రకృతి సేద్యం ద్వారా వివిధ రకాల కూరగాయలు, వరి తదితర పంటలు సాగు చేస్తున్నారు. సహజ సిద్ధమైన ద్రావణాలతో పంటకు పోషణ అందిస్తున్నారు. సస్యరక్షణకు సహజ ద్రావణాలు, కషాయాలు వాడుతున్నారు. వాట్సాప్ మార్కెట్ చైన్ ఏర్పాటు చేసుకొని.. పండిన పంటలు విక్రయిస్తున్నారు. తద్వారా మంచి లాభాలు పొందుతున్నారు.
    మరిన్ని వివరాలకు ప్రగడ రాంబాబు గారిని 98487 57411 ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు.
    --------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • ఇవి రెండాకులు చాలు.. ష...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​​​​
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​​​​​

ความคิดเห็น • 20

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 9 หลายเดือนก่อน +6

    మిత్రమా మీ కృషి అభినందనీయం అభివందనాలు

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 9 หลายเดือนก่อน +5

    రామ్ బాబు కి ధాన్యవాదమలు 🙏

  • @padmasrinaramsetty9424
    @padmasrinaramsetty9424 3 หลายเดือนก่อน +1

    చక్కగా చెప్పారు, కృషి చేసినవాళ్లకు గాడ్ బ్లేస్సిo గ్స్ ఉంటాయి.

  • @shaikjahangir1494
    @shaikjahangir1494 9 หลายเดือนก่อน +3

    Jai jawan jai kisan🇮🇳🇮🇳🙏🙏❤❤

  • @kaggaankammaraju775
    @kaggaankammaraju775 9 หลายเดือนก่อน +4

    Good experience and good information ANNA garu

  • @mahenderreddy4537
    @mahenderreddy4537 9 หลายเดือนก่อน +5

    👌👌

  • @BEAUTIFULTRAVELVLOGS
    @BEAUTIFULTRAVELVLOGS 9 หลายเดือนก่อน +4

    Nice Video

  • @jagadishnarukonda4117
    @jagadishnarukonda4117 8 หลายเดือนก่อน +1

    Excellent information sir. Thank you very much.

  • @eswarnaidu6463
    @eswarnaidu6463 8 หลายเดือนก่อน +1

    Great job bro

  • @srinivasaReddyBogiReddy
    @srinivasaReddyBogiReddy 9 หลายเดือนก่อน +1

    Good massege good job Rambabugaru..

  • @Ezekiel660
    @Ezekiel660 9 วันที่ผ่านมา

    చాలా బాగుంది 😊

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 9 หลายเดือนก่อน +2

    Good work sir

  • @aparnaraju6650
    @aparnaraju6650 9 หลายเดือนก่อน +2

    Nic video andi

  • @jsrinivas2736
    @jsrinivas2736 8 วันที่ผ่านมา

    Good work anna

  • @Deeagri87
    @Deeagri87 2 หลายเดือนก่อน

    🎉🎉🎉 good work

  • @013693
    @013693 9 หลายเดือนก่อน +6

    rambabu garu, kooragayalu hyderabad ki pampithey, fresh ga untaya? mee whats up group Number share cheyandi please... thank you

    • @srinivasreddy186
      @srinivasreddy186 11 วันที่ผ่านมา

      Untay sir natural farming karab avvavu oka 3days ayina taste baguntay meeru store chesukunna kuda ala outside basket lo

  • @sridharmangineni3499
    @sridharmangineni3499 9 หลายเดือนก่อน +7

    నీవు రాజువి