అమ్మ గారు బాగా చెప్పారు నేనూ కూడా ఇలానే ఆలోచిస్తాను ఇదే విధముగా ఆచరించాలి అనుకొంటాను కాని జనాలు ఒప్పుకోరు మరి వాళ్ళ కోసం వాళ్లే ఇలా సమర్దించుకుంటున్నారు అంటారు నాకు 23 yrs వయస్సులో భర్త చనిపోయాడు కాని ఎన్నో సార్లు సమాజంలో అవనింప బడ్డాను కొంతమంది వల్ల 🙏🏼🙏🏼చాలా మందికి ఊరట నిచ్చారు తల్లి మీరు 🙏🏼🙏🏼🙏🏼
చాలా బాగా చెప్పారు అమ్మ...నా భర్త గారు స్వర్గస్థులు అయ్యారు...11 ఏలు బాబు ఉన్నాడు...నాకు అలానే చేశారు అమ్మ...మా తల్లిగారు చాలా బాధ పడ్డారు...నన్ను ఆ స్థితి లో చూసి ....మీ మాటలు నాకు ప్రాణం పోశాయి అమ్మ....మీకు నా అభినందనలు
అమ్మ మీరు చెప్పిన విషయాలు ఎంతో మనోధైర్యాన్ని నింపుతున్నాయి చిన్న వయసులో ఇలాంటి పరిస్థితులు ఏంటమ్మా భగవంతుడి రాస్తాడు ఇది నా భర్త చనిపోయి ఐదు సంవత్సరాలు అయితుంది బయటికి వెళ్లాలంటేనే ఎంతో బాధగా అనిపిస్తుంది మీ మాటల వల్ల చాలా ధైర్యం వచ్చింది
అమ్మ నా చిన్న కూతురు 29సంవత్సరాల వయసు లో భర్త నీ కోల్పోయింది సమాజం లో అయిన వారే రక రకాలుగా మాట్లాడు తారు మీ లాంటి వారు ముందుకు వచ్చి ఉద్యమం లా చేస్తేనే గాని సమాజం మారుతుంది 🎉🙏🙏🙏🙏
Amma nenu Eee విషయాలలో చాలా వంటరిగా బాధపడుతూ పిల్లలను పెంచు కున్నాను.చెప్పీవారు ఎవరూ లేరు ఆ టైం లో, దేవుని దయతో ఎవరూ సాయం లేరు.అలాగే రోజులు గడిపాము..ఆధారం లేక,ట్యూషన్స్ చెప్పుకునీ,నన్ను. దూషించేవారిని దూరం పెట్టీ, ముందుకు ఏదిగాము.ఆ భగవంతుని దయవలన.మీకు చాలా ధన్యవాదములు..
ఎంత చక్కగా చెప్పారు అమ్మ మీరూ చెప్పిన నాదికూడా ఇదే పరిస్థితి గత 16 సౌవత్సరాలు అనుభవిస్తున్నాను తల్లీ ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేసిన పక్కన్నిలాబడి తలుచుకుంటే చాలా బాధగా ఉంటది నాకు
నమస్కారం అమ్మ, మీరు బాగా చెప్పారు, కానీ ఇలా మాటలతో చెప్పినా ఎవరు కూడా మనస్సు లో కి తీసుకోవడం లేదు ఈ సమాజం. ఒక ఉద్యమం లా పోరాడాలి మేడం, ఈ విషయాలలో చాలా బాధ పడుతున్నారు మహిళలు.
100%కరెక్ట్ గా చెప్పునరు తల్లి బొట్టు పుట్టినప్పటి నుండి పెట్టుకుంటాం భర్త వచ్చినప్పుడు కాదు మనం భూమి మీద ఉన్నన్ని రోజులు బొట్టు పెట్టుకోండి మనం పోరాడాలి గవర్నమెంట్ కూడా ప్రచారం చేయాలి బొట్టు భర్త ఇవ్వలేదు దేవుడే పుట్టంగా ఇచ్చారు 🙏🙏🙏🙏🙏🙏👌👌మంచిగ చెప్పినారు శతకోటి వందనాలు
Sthri antene Shakthi kaani tanani kincha parustunnaaru mam nine kuda seventeen years nundi chala face chesaanu TQ very much mam for sharing 🎉🎉🎉🎉very inspiring Mam
అమ్మ మీకు. చలమంచి మట చెప రు న భర్త పోయి 14 హి యస్ అంది ల అవుడు నకు 25 హి యర్ కని నెను పెళ' చెసుకో లెదు ఎందు ' కంటె నకు పిలలు పుటలేదు మ అక్క కు తురు నీ పెంచుకునను❤❤❤❤❤
Amma 100% correct Every women has awareness about this point . I can cooperate with you. Iam 78 years old . I lost my husband before 28 years Still I feel so bad to attend varalakshmi pooja . I didn't receive pasupu kunkuma . So I din't go to any pooja this your .And Iam retired teacher. This society should change. Don't know how and When ?????
అమ్మ చాలా బాగా చెప్పారు అమ్మ నా భర్త చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది నాకు 26 సంవత్సరాలు నా భర్త చనిపోయి నాటికి అందరు ఇయినవ్వలె కానీ నన్ను క్ వేరుగా చూస్తారు తోడికోడళ్ళు కూడా తోడేళ్ళు లా పొడుస్తారు నాకు మీ మాటలు చాలా వొదరుపుగా ఉన్నవి అమ్మ ,
ఎన్నో వేలమంది వితంతువులను అవమానిచడం వల్లే మన దేశం తన వైభవాన్ని కోల్పోయింది
చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా మంచి మాట చెప్పారు అమ్మ
అమ్మ నమస్కారం చాలా బాగా చెప్పారు అమ్మ నా భర్త చనిపోయాడు నాకు చాలా ఓదార్పుగా ఉందమ్మా
అమ్మ మీకు నా శతకోటి వందనాలు ...
అమ్మ గారు బాగా చెప్పారు నేనూ కూడా ఇలానే ఆలోచిస్తాను ఇదే విధముగా ఆచరించాలి అనుకొంటాను కాని జనాలు ఒప్పుకోరు మరి వాళ్ళ కోసం వాళ్లే ఇలా సమర్దించుకుంటున్నారు అంటారు నాకు 23 yrs వయస్సులో భర్త చనిపోయాడు కాని ఎన్నో సార్లు సమాజంలో అవనింప బడ్డాను కొంతమంది వల్ల 🙏🏼🙏🏼చాలా మందికి ఊరట నిచ్చారు తల్లి మీరు 🙏🏼🙏🏼🙏🏼
నాదీ అదే పరిస్థితి 😭😭
100 % కరెక్ట్ , మీలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం అమ్మ ,మీరు చెప్పే ప్రతి విషయం సమాజంలో మార్పు తీసుకురావచ్చు🙏🙏🙏
అమ్మ మీరు చాలా బాగా మంచి మాటలు చెప్పారు మీకు నా కృతజ్ఞతా లు
మంచి మాటలు చెప్పారమ్మ థాంక్ యు 😰అమ్మ 🙏🏻🙏🏻🙏🏻
నమస్కారం అమ్మ మీరు చాలా బాగా చెప్పేరు అమ్మ నేను కూడా చాలా ఎదురుకున్నాను నా భర్త చనిపోయారు 8 సంసారాలు అయింది ఇప్పుడు నావయసు 39
వితంతువుల ఎవరు ఉండమనలేదు. కుంకుమ ధరించకుండా బొట్టు బిళ్ళ పెట్టుకోండి అన్నము తప్ప
Neku nduku ammakunkuma pettukunte
Pettukovachu bhartha tho raale manaku bottu anedi
Kumkuma kuda pettukovachu@@varalakshmichitta4054
అమ్మా మీరు దేవతమ్మ నాభర్త నాకు 30 స " చనిపోయారు చాలా అవమానాలు పొందాను. మీ మాటలు చాలా ఆనందంగా ఉన్నాయి❤❤❤❤❤,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😘😘😘🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాల మంచి msg అమ్మ చాలా అవమానాలు పడ్డాను నేను కూడా ఈ బాధ పడను
Correct ga chepparu amma 🙏🙏🙏🙏
Maa intlo maa akka ki 19yrs ki ela jargindi kani memu annitilo ameki saport estam
అమ్మ చాలా బాగా చేప్పారు తల్లీ మీకు వందనాలు
థాంక్యూ అమ్మ నా మనసు ఆనందంతో నిండిపోయింది ❤❤
చాలా బాగా చెప్పారు అమ్మ...నా భర్త గారు స్వర్గస్థులు అయ్యారు...11 ఏలు బాబు ఉన్నాడు...నాకు అలానే చేశారు అమ్మ...మా తల్లిగారు చాలా బాధ పడ్డారు...నన్ను ఆ స్థితి లో చూసి ....మీ మాటలు నాకు ప్రాణం పోశాయి అమ్మ....మీకు నా అభినందనలు
మంచి మాటలు చెప్పారు అమ్మ ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
అమ్మ మీరు చెప్పిన విషయాలు ఎంతో మనోధైర్యాన్ని నింపుతున్నాయి చిన్న వయసులో ఇలాంటి పరిస్థితులు ఏంటమ్మా భగవంతుడి రాస్తాడు ఇది నా భర్త చనిపోయి ఐదు సంవత్సరాలు అయితుంది బయటికి వెళ్లాలంటేనే ఎంతో బాధగా అనిపిస్తుంది మీ మాటల వల్ల చాలా ధైర్యం వచ్చింది
Chala baghachapparu amma
Correct గా చెప్పారు మీరు చాలా అవమానాలు గురియాబుతున్నా ము. మీరు చెప్పినట్టు మార్పు వస్తే చాలా బాగుంటుది.
Super Amma.society lo kaadu mana ఇంట్లోనే మార్పు రావాలి .Women's లో ne మార్పు ravali
Super sister
అమ్మ నా చిన్న కూతురు 29సంవత్సరాల వయసు లో భర్త నీ కోల్పోయింది సమాజం లో అయిన వారే రక రకాలుగా మాట్లాడు తారు మీ లాంటి వారు ముందుకు వచ్చి ఉద్యమం లా చేస్తేనే గాని సమాజం మారుతుంది 🎉🙏🙏🙏🙏
Correct ga cheppinaru
అమ్మా మీరు అలా చెబుతుంటే నాకు ఏడుపొచ్చేస్తుంది చాలా బాగా చెప్పారు ❤❤❤
Tq amma Meru chala Baga chemparu amma Naku 26 year unapudu na bareta chanepoyaru Meru baga chemparu amma 💯
ఆడవాళ్లకు ఆడవాళ్లు శత్రువులు మీలాగా అందరు స్త్రీలు అలోచి స్తే ప్రపంచం లో ఏ స్త్రీ కూడా ఇంతగా బాధప డరు ఆందరికి మీరు స్పూర్తి
👌👌👌
చాలా బాగ చెప్పారు అమ్మ. 😭😭 నెను చాలా బాధ పడుతున్నాను ఎ జన్మలో ఎ దెవునికి ఎమ్ పాపం చేశానో 😭😭
చాలా చాలా బాగా చెప్పారు అమ్మ గారు మీరు చెప్పినది నిజమే కాని ఈ స్వాతంత్రం మన లాంటి అభాగ్యులకు ఎప్పుడూ వస్తుందో 👌👌🙏🙏
అమ్మ చాలా బాగా చెప్పారు
Amma namaskaram naku chala manasuku santhosham ga vundi meru chepina matalu
Amma nenu Eee విషయాలలో చాలా వంటరిగా బాధపడుతూ పిల్లలను పెంచు కున్నాను.చెప్పీవారు ఎవరూ లేరు ఆ టైం లో, దేవుని దయతో ఎవరూ సాయం లేరు.అలాగే రోజులు గడిపాము..ఆధారం లేక,ట్యూషన్స్ చెప్పుకునీ,నన్ను. దూషించేవారిని దూరం పెట్టీ, ముందుకు ఏదిగాము.ఆ భగవంతుని దయవలన.మీకు చాలా ధన్యవాదములు..
నాది కూడా సేమ్ పరిస్థితి నేను కూడా టీచర్ గా చేశాను టైలరింగ్ చేసి పిల్లలని పెంచాను 😭😭
ఎంత చక్కగా చెప్పారు అమ్మ మీరూ చెప్పిన నాదికూడా ఇదే పరిస్థితి గత 16 సౌవత్సరాలు అనుభవిస్తున్నాను తల్లీ ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేసిన పక్కన్నిలాబడి తలుచుకుంటే చాలా బాధగా ఉంటది నాకు
Meeru maaku pranam posaru thank u sooooooo much
అమ్మ అన్ని విషయాలు మారాయి
ఈ విషయం మారటం లేదు
బొట్టు పెట్టుకుంటే ఎన్నో మాటలు అంటున్నారు చాలా బాధనిపిస్తుంది అమ్మ మీరు దీని గురించి ఇంకా చెప్పాలి
బాగా చెప్పారు అమ్మ
Chala baga chepparuu madem chalamandi pasupu kumkala vishayam lo subha Karyala vishayam lo badhaganee undii
Amma tnq for ur giving valuable message 🙌🙌🙌
Super Amma correct chepparu❤❤❤❤
అమ్మ మీరు చేపిన విషయల వల్ల నాకు చాలా దేర్యం వచ్చింది మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం 🙏🙏😭
Chala bhaga matladaru Amma meru chepptunnaru chestnut thanks Amma...
I appreciate the anchor. This explanation is really required. Atleast now everyone has to change
Thank you madam for such great revolution
నమస్కారం అమ్మ, మీరు బాగా చెప్పారు, కానీ ఇలా మాటలతో చెప్పినా ఎవరు కూడా మనస్సు లో కి తీసుకోవడం లేదు ఈ సమాజం. ఒక ఉద్యమం లా పోరాడాలి మేడం, ఈ విషయాలలో చాలా బాధ పడుతున్నారు మహిళలు.
ఒక భర్త లేని మహిళ సమాజం ను ఎదురుకుంటు కుటుంబ బాధ్యతలను మోసుకొని జీవనం సాగిస్తున్న మహిళ గురించి ఒక సినిమా రూపంలో తీస్తే బాగుంటుంది మేడం.
@@BeechupallyAnjamma అతి త్వరలో జరగాలని కోరుకుంది
@@BeechupallyAnjammaచాలా మంచి ఆలోచన
🙏👌❤️
Amma❤❤❤
Super ga chepparu amma..nenu challa badha paduthunnanu...mela andharu ardham chesukovali😢😢😢
చాలా బాగా చెప్పారు
100%కరెక్ట్ గా చెప్పునరు తల్లి బొట్టు పుట్టినప్పటి నుండి పెట్టుకుంటాం భర్త వచ్చినప్పుడు కాదు మనం భూమి మీద ఉన్నన్ని రోజులు బొట్టు పెట్టుకోండి మనం పోరాడాలి గవర్నమెంట్ కూడా ప్రచారం చేయాలి బొట్టు భర్త ఇవ్వలేదు దేవుడే పుట్టంగా ఇచ్చారు 🙏🙏🙏🙏🙏🙏👌👌మంచిగ చెప్పినారు శతకోటి వందనాలు
Chala awarness thevali madem garu
Baga chapparu thanks Amma
Baga chepparu👍👌
Thank You So Much Amma 🙏🙏🙏🙏
Currect ga cheparu madam ❤
Chala baga cheparu amma
Thank you so much ❤
Amma meku na vandhanam🙏🙏 chalaa manchi maatalu chepparu
Currect ga chepparu
అమ్మ నమస్కారం అమ్మ మా చాలా బాగా చెప్పారు చాలా చిన్న వయసులో అయిపోయే వాళ్లకి ఇంకా మీరు బాగా చెప్పాలమ్మ బయటకు వచ్చి
Dhanyam vadalu amma miku,yentha chakkga chepparu tq.
చాలా బాగా చెప్పారు అమ్మ ..❤
Namaste amma meeru perfect ga cheparu
Super mama meru na ga chepparu thanks amma 🙏🙏👌
మీకు ధన్యవాదాలు అమ్మ మీరు ఎంత మంచే చెప్తున్నారు నిజంగానే❤❤🎉🎉
Thank you andi, namasthe andi, chala baga chepparu😢
అమ్మా నేను మీతో ఏకీభవిస్తున్నాను 😊😊👍👍👍👍👍
Correct ge chepparu 1000% correct Amma🙏🙏
Amma baga chepparu 🙏🙏🙏🙏
Super amma me matalu andaru vinnale andru marali
Thank you amma miru baga cheppyaru
భర్త లేని స్త్రీకి బొట్టు పెట్టంలేదుగా తల్లీ🙋💐
Super amma manasuki odarpuga vundi
Avunu amma nenu chala narakam anubavinchanu meku chala thanks amma
Namasta amma chala Baga cheparu amma
అమ్మ మీ మాటలు చాల ధైర్యం గా ఉన్నాయ్ అమ్మ మీకు శతకొటి వందనాలు
Super madam meru correct ga cheparu madam I face the same problem naa life lo
Sthri antene Shakthi kaani tanani kincha parustunnaaru mam nine kuda seventeen years nundi chala face chesaanu TQ very much mam for sharing 🎉🎉🎉🎉very inspiring Mam
Namasthe Amma ❤❤❤❤❤😊
Amma meeku👃👃👃👏👏👏
Tq🙏🙏🙏🙏🙏amma
Meru. Baga. Chepparu. Amma
అమ్మ మీకు. చలమంచి మట చెప రు న భర్త పోయి 14 హి యస్ అంది ల అవుడు నకు 25 హి యర్ కని నెను పెళ' చెసుకో లెదు ఎందు
' కంటె నకు పిలలు పుటలేదు మ అక్క కు తురు నీ పెంచుకునను❤❤❤❤❤
Tq madam
Chala Bagundi Amma
Super super Amma 💯
Nijalu chepparu
Chaala baaga chepparu Amma
Neeku alaante baadalu anubhavinchaanu talli😭😭😭
మీ మాటలు ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకురావాలి
👌👌👌👌👌
❤super amma
Amma 100% correct
Every women has awareness about this point .
I can cooperate with you.
Iam 78 years old .
I lost my husband before 28 years
Still I feel so bad to attend varalakshmi pooja .
I didn't receive pasupu kunkuma .
So I din't go to any pooja this your .And Iam retired teacher.
This society should change.
Don't know how and When ?????
I fully support you madam. still society need to change alot
Baga chepparu thanks Amma
Amma Baga chepparamma nenu chinna vayasulo bhartanu kolpoyanamma Mee matalu chala anandannistunnayamma thank you amma
Amma me matalu entho namanasukivratanichayi thankyou
అమ్మ మీకు కోటి కోటి dandaalu చాల బాగా చెపుతున్నారు 🙏🙏
అమ్మ చాలా బాగా చెప్పారు అమ్మ నా భర్త చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది నాకు 26 సంవత్సరాలు నా భర్త చనిపోయి నాటికి అందరు ఇయినవ్వలె కానీ నన్ను క్ వేరుగా చూస్తారు తోడికోడళ్ళు కూడా తోడేళ్ళు లా పొడుస్తారు నాకు మీ మాటలు చాలా వొదరుపుగా ఉన్నవి అమ్మ ,
Na bhartha chanipoi 4 years avuthundi... Mana bada happy ga unnavallaku telitadu andi
😣 🙏🙏🙏🙏🙏🙏 మాటలు రావట్లేదు అమ్మ ఈ మీ మాటలు వింటున్నంత సేపు నా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి ఎందుకంటే మా అక్క కూడా ఈ పరిస్థితి లో నే ఉంది
You are right Amma garu..
Amma chala baga matladeru danya vadamullu amma
Amma meku VANDANAM
Great amma🎉
Namaskaram amma chala chala manchi vishayalu chepparu meeru ninda Nutella Santosham nd arogyamutho vundali ani manasprutiga haa devudini korukunthunanu 🙏🙏chala manchi topic tho munduku vachi e video chesinanduku mee paadaliki sethakotti namaskaramulu 🙏🙏mee matala dwara anta Mandi sreemuruthulaki dairyam vachivunthundi andulo nenu oka Danini , meeku mari anchor gaariki naa vrudayaporakam ga danyavadalu theliyachesthunanu 🙏🙏
అమ్మ నమస్కారం నాకు 32 సంవత్సరాలు నా భర్త చనిపోయి 5ఇయర్స్ అవుతుంది మీరు చాలా బాగా చెప్పారు అమ్మ థాంక్యూ
👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻100% correct amma ki naa namskaaram
Super 👌 👍
అమ్మ ,భర్తమృతిచెందిన 10 రోజు భార్యను హింసించ డం చాలాబాధాకరం
దీనిపై పోరాటంచేయాలని వుంది ఏమిచేయాలోతెలియక వుందమ్మ మార్పుకోసంపోరాడాli