భర్త చనిపోయిన స్త్రీ ఎప్పుడు నిత్యా సుమంగళే..! || Bharatheeyam Satya Vani Latest Interview || iDream

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 450

  • @SwarnarekhaDurgam
    @SwarnarekhaDurgam 5 หลายเดือนก่อน +67

    అమ్మ నేను చాలా బాధపడుతున్న అమ్మ నేను కూడా చిన్న వయసు లో వితంతు అయ్యాను ఈ సమాజం లో నా పిల్లలను చూసుకుంటూ బతకడం చాలా కష్టం గా వుంది అమ్మ ఈ సమాజం బతక నీవదు అమ్మ ని మాటలు వింటుంటే దైర్యం గా వుంది కానీ నేను చనిపోవాలని చాలా సార్లు అనుకున్న కానీ నా పిల్లల కోసం అన్ని భరించి బతుకు తున్న సమాజం మారాలి అమ్మ ఒక మనిషి లా కూడా చూడడం లేదు అమ్మ నేను ఒక సారీ అయినా మీతో మాట్లాడడాలి చూడాలి మీ పాదాభివందనం చేయాలనీ వుంది అమ్మ

    • @SwarnarekhaDurgam
      @SwarnarekhaDurgam 5 หลายเดือนก่อน

      @@SrinivasGannavarapu-u7y ఏం చేస్తారు

    • @SwarnarekhaDurgam
      @SwarnarekhaDurgam 5 หลายเดือนก่อน

      @@SrinivasGannavarapu-u7y ఎందుకు

    • @SwarnarekhaDurgam
      @SwarnarekhaDurgam 5 หลายเดือนก่อน +1

      @@SrinivasGannavarapu-u7y ఎందుకు sir

    • @SwarnarekhaDurgam
      @SwarnarekhaDurgam 5 หลายเดือนก่อน

      @@SrinivasGannavarapu-u7y swarnarekha

    • @SwarnarekhaDurgam
      @SwarnarekhaDurgam 5 หลายเดือนก่อน +1

      @@SrinivasGannavarapu-u7y ఇద్దరు బాబు పాపా

  • @krishnasailakshmidevarakon4251
    @krishnasailakshmidevarakon4251 5 หลายเดือนก่อน +37

    చిన్న పాపవైన చాలా అద్భుతంగా చెప్పా వు అమ్మ

  • @tejaswivunnam
    @tejaswivunnam 4 หลายเดือนก่อน +6

    సౌమ్య నువ్వు చాలా గ్రేట్. ఇంత చిన్న వయసులో నీకు ఉన్న అవగాహనకి అభినందనలు 💐💐💐

  • @karuna7406
    @karuna7406 4 หลายเดือนก่อน +6

    అమ్మ నేను కూడా ఇలాంటి బాధలు అనుభవించాను. భర్త lekapothe😂దేనికి అర్హులం కాము అన్నట్లు చూస్తారమ్మ ఈ సమాజం. ఆడవాళ్లే దీని హైలెట్ చేసి చూపిస్తారామ. ఫస్ట్ స్త్రీ లలో మార్పు రావాలమ్మా. సౌమ్య లాంటి శక్తి అందరిలో ఉండాలి. థాంక్యూ మా సౌమ్య. మా బాధలు అందరికి తెలియచేసిన్నందుకు. 👍👍

  • @NaderAlotaibi-mt4xw
    @NaderAlotaibi-mt4xw 4 หลายเดือนก่อน +1

    మీరు చెప్పే ప్రతి మాట కూడా వాళ్లు ఎవ్వరూ నిరూపించలేరు కాబట్టి మీరు చేస్తున్న ప్రయత్నం చాలా మంచి విషయం ఈ మనసులో చాలా మార్పులు రావాలి ఇంకా ఎందుకంటే సమాజం మారే కొద్దీ మనుషులు కూడా మారాలి మారినప్పుడే సమాజం బాగుపడుతుంది పాపా నీ పేరు నాకు తెలీదు నువ్వు మాత్రం మంచి ప్రయత్నం చేస్తున్నావ్ చాలా మంచి విషయం ఎందుకంటే నాకు ఒకప్పుడు ఇదే ఆలోచన వచ్చింది భర్త చనిపోతే పసుపు కుంకుమ ఎందుకు పెట్టుకోకూడదు అనే విషయంలో నాకు కొంచెం డౌట్ ఉండింది ఇప్పుడు మీరు చెబుతుంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది చాలా మంచి విషయాలు తెలుసుకుని ప్రజల్లో మంచి మార్పు రావాలని కోరుకుంటున్న o

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 5 หลายเดือนก่อน +23

    చిన్న పిల్లవి నీకు 🌹🤚🤚🤚🤚🤚🌹మదీవెనలు తల్లీ చాలా బాగా ఆలోచిస్తున్నావు 🌹👏👏👏👏👏👏👏🌹

  • @hrim6559
    @hrim6559 5 หลายเดือนก่อน +16

    ఆడదానికి ఆడదే శత్రువు
    దానికి మగవాడు కారణం అనిపిస్తుంది..
    మీరు చెప్పేది చాలా బాగుంది..
    కానీ ఆచరించే వారు ఎంత మంది .. ఆ పుస్తకం పేరు ఏమిటి .. థాంక్యూ అమ్మ మరియు స్వాతి.. ఈ కాలం చదువు కున్నా మూర్ఖులు చాలా మంది ఉన్నారు.. నాకు తెలిసిన వేదశాస్త్రాల ప్రకారం భర్త చనిపోయిన స్త్రీ సుహాసిని కాదు ఎక్కడ చదవలేదు..
    అంటారు.. ఇవి వేదశాస్త్ర లో ఇవి ఏవియు లేవు.. ఇవి మన ఆడ వారి కొరకు ముగ పెట్టిన ఆచారాలు..

    • @ramalakshmimeesala4674
      @ramalakshmimeesala4674 5 หลายเดือนก่อน

      Book name yemitamma?, chinnadanivaina baga pariseelinchi, parisodistunnavu, thalli

    • @SoumyaTumuluri
      @SoumyaTumuluri 4 หลายเดือนก่อน

      The Polished inhuman treatment- from shadows to spotlight

  • @saripallimeenakshi9830
    @saripallimeenakshi9830 4 หลายเดือนก่อน +8

    1. అమ్మ మీకు 🙏🙏🙏🙏. నేను భర్త చనిపోయిన, ఆ స్త్రీతోనే ఏ కార్యమైన ప్రారంభం చేయిస్తాను.వీళ్ళు బాధతో క్రుంగిపోకూడదని, అందరిలో కలిసి తిరగాలని నా ఉద్దేశ్యం.
    2. వేశ్యలు అయినవారితోనూ కార్యాప్రారాంబాలు చేయిస్తాను. అలాంటివారిని మార్చాలానే నా ఉద్దేశ్యంతో.
    సమాజంలో మార్పు తేవాలి. స్త్రీలంతా ఏకీభవిస్తారా.
    అమ్మ మీరు చక్కగా చెబుతున్నారు 🙏🙏🙏

  • @madhavipuvvada4790
    @madhavipuvvada4790 5 หลายเดือนก่อน +40

    నేను నా ఊహ వచ్చినప్పటి నుండి ఇలాగే నా పరిధి లో నేను నా చుట్టూ ఉన్న నా స్నేహితుల విషయం లో నా బంధువుల విషయం లో నేనూ ముందడుగు వేస్తూ సమాజానికి ఎదురు నడుస్తున్నాను. ఈ నడవడిక లో నేను చాలామందికి బయట వారికి, అయిన వాళ్ళకే విరోధిని, పొగరుమోతుని, మూర్ఖురాలిని నేను పొందిన అవార్డులివి..
    సౌమ్యం..! నేను నిన్ను అభినందిస్తున్నాను..ఇలాగే ముందుకు సాగు...💐💐💐

    • @ramalakshmimeesala4674
      @ramalakshmimeesala4674 5 หลายเดือนก่อน +3

      Super Amma🙏🙏

    • @viajayalakshminuvvula6208
      @viajayalakshminuvvula6208 5 หลายเดือนก่อน +2

      Naa chinnappati nundi
      Same thinking, ladies thamani Thame kinchaparuchukuntunnaru, purushulaki
      Bharayalu chanipothe
      Ue rules petta leydu why, first why anne thaought raavali
      Because selfish tho farm chesina rules blind gaa fallow avutunnaru

    • @rajenandigam9166
      @rajenandigam9166 5 หลายเดือนก่อน +2

      👏👏👏

    • @subbalakshmiponnath1070
      @subbalakshmiponnath1070 4 หลายเดือนก่อน

      అంతే. కుళ్ళు సమాజంలో కుళ్ళుమనుషులు

    • @UshasreeBasireddy
      @UshasreeBasireddy 4 หลายเดือนก่อน

      Plz samajam marali

  • @kanipakamdhanalakshmi3711
    @kanipakamdhanalakshmi3711 4 หลายเดือนก่อน +6

    Very good soumya.
    నీవు ప్రయత్నం చేయి
    దేవుడు నీకు తోడు వస్తారు. అందరూ మారుతారు. ఇది నిజం.

  • @vogetipadmavathi4580
    @vogetipadmavathi4580 5 หลายเดือนก่อน +17

    అద్బుతమైన పుస్తకం వ్రాసిన సౌమ్య కి అభినందనలు. సమాజం మారాలి. అమెజాన్‌ లోఆర్డర్ చేసాను.చదువుతాను🙏

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 4 หลายเดือนก่อน +4

    మేము హైదరాబాద్ లో అత్తాపూర్ లో వున్నపుడు పండగలన్నీ చక్కగా చేసుకునే వారు
    ఒకసారి నవరాత్రుల లో కుంకుమార్చన చేద్దామని అనుకున్నారు
    అప్పుడు కొందరు భర్త తో కలసి జీవించే వారే చేయాలన్నారు
    ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే వితంతువులైన అత్తలు వున్న కోడళ్ళు, కూతుళ్ళు ఎదురు తిరిగి బహిష్కరించారు
    మా అత్తలను అవమానించే చోటికి మేము రామని ఆ పండగ ను బహిష్కరణ చేసారు
    ఓ రెండు మూడు కుటుంబాలు మాత్రమే చేసుకున్నారు
    ఆ తర్వాత ఏ పండగలు సరిగ్గా జరగలేదు
    అమ్మవారి స్వరూపమైనా తల్లిని అత్తమ్మ ను అగౌరపరిచే వారిని ఎంత మంది మద్దతు యిస్తారు

  • @LakshmiLakshmi-fw2pd
    @LakshmiLakshmi-fw2pd 5 หลายเดือนก่อน +27

    Meelanti వాళ్లు కోర్టు లో కేసువెయ్యలి చట్టము లో మార్పు రావలి ఎవరైన భర్త లేని ఆడమని Shi పసుపు కుంకుమ ల జో లికి వస్తే కటినమైన శిక్ష లు ముందుగ కుటుంబ ము లో ని వారికి తంతు నడిపే బ్రాం హణుడి కి శిక్ష పడాలి జైలుకి పంపాలి అప్పుడే మార్పు వస్తుంది అం తే కాని ఇలాంటి మాటలవలన మన దరిద్రులు మార రు వీ ల్ల ఆ ఛా రా లు తగ లేయ .

  • @kasireddyshailaja8954
    @kasireddyshailaja8954 5 หลายเดือนก่อน +8

    అవును అమ్మ ఇది చాల దుర్మార్గం i appreciate you

  • @karumuripadmavathi
    @karumuripadmavathi 4 หลายเดือนก่อน +6

    బర్త చనిపోయిన వారు ఎదురు వస్తే నష్టం జరుగుతుంది అని అంటారు చాలా బాధగా వుంటుంది కానీ ఆ విధముగా నేను ఎదురు వస్తే సాయిబాబా ఎవరికి ఎటువంటి ఆపద రాకుండా చూడు భగవంతుడా అని కోరుకుంటూను

  • @chinthanpalliarunamma4292
    @chinthanpalliarunamma4292 5 หลายเดือนก่อน +7

    చాలా మంచి వీడియో నేనూ కూడా మీతో పాటు అనుసరిస్తూ ప్రచారము చేసి స్త్రీ అభ్యుదయ కొరకు కృషి చేస్తాను

  • @srisricreations675
    @srisricreations675 5 หลายเดือนก่อน +5

    Very proud of you sowmya. thank you sathya vathi amma merante chala respect maku chala manchi vishayalu cheptharu and thanks for idream ilanti content ma lanti vallaki choopinchinanduku .inko main thing entante nenu widow ni Naku age 31 Naku marriage ina 4 years ki na husband chanipoyaru adi health issue valla kani Naku alanti thanthu emi cheyaledu endukante ma nana gariki nannu ala choodatam chala bada anipinchindi Ani Naku tharuvatha telisindi. So Naku ippatiki kontha bayam undi nenu e video valla chla mandini inspiration ga feel ai andaru happy ga undali andariki manchi jaragali Ani god ni korukuntu thank you 🙏

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 5 หลายเดือนก่อน +29

    తల్లీ నీమాటలు విని అందరు 🌹🙏🌹🙏🌹మారాలి అని కోరుకుంటున్నాము 🙏🌹🙏🌹🙏🌹

    • @devisujatha5380
      @devisujatha5380 5 หลายเดือนก่อน +1

      ❤❤🙏🙏👌👌

    • @rojaramanirajeti1076
      @rojaramanirajeti1076 5 หลายเดือนก่อน

      Naa abhiprayam meede nandi

    • @rojaramanirajeti1076
      @rojaramanirajeti1076 5 หลายเดือนก่อน

      Bharha poyinavaalla chetha nenu anni subhakaryalaku palgonela chestanu pelli avi ayinapudu avi pasupu kommaulu dampincham thamlam ivvatam yedi kuda perantaallaki yela chustamo alange chustanu nenu

    • @rojaramanirajeti1076
      @rojaramanirajeti1076 5 หลายเดือนก่อน

      Bharhapoyi vallu yentho badha padutuntaaru inka manam vallani badha pettalaa

    • @rojaramanirajeti1076
      @rojaramanirajeti1076 5 หลายเดือนก่อน

      Vallato nenu bottu pettinchukuntaanu meeru bottiu peditene ne veltaanu antaanu

  • @sathyamamidala6096
    @sathyamamidala6096 4 หลายเดือนก่อน +6

    E లోకం మన అనుకునే వాళ్ళు కూడా చాలా భదపెడుతారు . అంత నటించేవాళ్ళు వాళ్ళు మారరు మానసికంగా హింసించేవల్లె ఎక్కువ

  • @NaderAlotaibi-mt4xw
    @NaderAlotaibi-mt4xw 4 หลายเดือนก่อน +1

    నాకు వచ్చే డౌటు మీరు క్లియర్ చేస్తున్నారు ఇదే ప్రయత్నం చేయండి ప్రజలు మంచి మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆడపిల్ల పుట్టిన తర్వాత ఏ శాస్త్రం చెప్పలేదు బొట్టు కాటుక పెట్టొద్దని అలాంటిది ఒక భర్త చనిపోతే పెట్టుకోకూడదు అని ఏ శాస్త్రంలో కూడా లేదు కాబట్టి ప్రజల్లో మార్పు రావాలి పదే పదే కోరుకునేది ఇదే

  • @manisai7156
    @manisai7156 4 หลายเดือนก่อน +2

    చక్కని వివరణ వున్నాయి ఈ వీడియోలో,అందరూ చూసి తెలుసుకోవాల్సిన వీడియో

  • @Sarala948
    @Sarala948 3 หลายเดือนก่อน +1

    ఆమ మీరు చాలా బాగా చెప్పారు మీరు చాలా గ్రేట్ అమ్మ

  • @subbalakshmiponnath1070
    @subbalakshmiponnath1070 4 หลายเดือนก่อน +5

    చాలాబాగాచెప్పారమ్మా ఆడవాళ్ళకి పుట్టుకతోనే పసుపు .కుంకుమ. గాజులు .పువ్వులు. ప్రసాదించాడుదేవుడు అలాంటిది భర్తచనిపోయాక ఎందుకొదిలేయాలి
    కానీ మూర్ఖులుమారరు నాభర్త. నాకు 30 ఏళ్ళవయసులోనేచనిపోయారు నాకుచేతినిండుగాగాజులేసుకోవడంఅలవాటు అలాగేవేసుకుంటాను కానీ నాకూడావుండేవాళ్ళే విమర్సిస్తునారుఐనానేనుపట్టించుకోను నాకుఎలావుండాలనిపిస్తేఅలావుంటాను

    • @JyothiManne-t3e
      @JyothiManne-t3e 3 หลายเดือนก่อน

      Chala Baga chepparamma

    • @savithrisardhak2181
      @savithrisardhak2181 2 หลายเดือนก่อน

      నాకు మట్టి గాజులు అంటే చాలా ఇష్టం అమ్మ నేను చిన్న వయసు లోనే భర్త ను కోల్పోయాను ప్లాస్టిక్ గాజు సింగల్ గా వేసుకుంటున్నాను నేను మట్టిగాజులు వేసుకుంటాను అమ్మ

  • @sarojinirao8315
    @sarojinirao8315 5 หลายเดือนก่อน +6

    భారతీయా వాణి గారు మీ మాటలు ఆ సరస్వతి దేవీ పలికిస్తోంది 💐🙏

  • @trivikramchandra3620
    @trivikramchandra3620 4 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతం గా చెప్పారు సౌమ్య గారు 🙏🏻🙏🏻 సత్యవతి అమ్మగారు మీరు ఒక ధైర్యం మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻

  • @vimalaraj8226
    @vimalaraj8226 4 หลายเดือนก่อน +2

    In my family I too came across this situation and was moved. I could stop the ritual but when my sister in law's son was getting married I told her not to keep herself away and her blessings will be the best blessings for her children.I made her apply oil and haldi to him .Her son and daughter in law are very happy and blessed with kids.

  • @madhavianand2122
    @madhavianand2122 5 หลายเดือนก่อน +1

    Meku chala abhinandhanalu sowmya and amma garu nenu me lage chala gonthu ethi aricha ma relatives lo kani danini chala easy ga thisukoni nanu okka murkuralu laga chusaru endhukanty valla family ki emi jarigipothundhoo ani so anty bagunde valle bagundala Bartha leni vallaki inka kastalu avamanaloo kurukoni povalaaa bartha lekapothe inka a adadaniki bathuku ledhaa… samajam marali marpu ravali chuse dusti konam marali..
    Thanks a lot sowmya❤️❤️

  • @Logomaker-l5y
    @Logomaker-l5y 4 หลายเดือนก่อน +1

    ముందుగా సత్యవాణిగారిక శతకోటి నమస్కారాలు అమ్మా నా భర్త ఈమధ్యనే చనిపోయారు నేను కూడా నా పుట్టింటికి తీసుకుని పోలేదు అంటే అమ్మ నాకు అమ్మ లేదు చనిపోయింది😂 నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు నాచవతి తల్లి చాలా అవమానించింది దేవుడు వద్దు ‌ అనిచెప్పాడు అని నన్ను వాళ్ళింటికి తీసుకుని పోలేదు అమ్మ బాధగా ఉంది అమ్మ 😢😢ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి వాళ్ళు కూడా వుంటారా😢😢

  • @sushamamsumadhuram9831
    @sushamamsumadhuram9831 4 หลายเดือนก่อน +1

    సురేఖ బాగ interview చేస్తున్నారు. Congratulations

  • @maadhireddysuryanarayanare5068
    @maadhireddysuryanarayanare5068 5 หลายเดือนก่อน +3

    Meeru cheppindi nijame 100%

  • @sarojinirao8315
    @sarojinirao8315 5 หลายเดือนก่อน +1

    Love you soumya, i am sarojini, you arr blessed being.. We willextend our support in vijayanagaram, if you want to come, i am here, i agree 100%fwith your way of thought process..
    ఇక్కడ వరలక్ష్మి వ్రతం కి నాకు మీరు రావాలి, మీ స్పీచ్ అందరికి వినియంచాలి అని వుంది

    • @SOUMYATUMULURI1998
      @SOUMYATUMULURI1998 4 หลายเดือนก่อน

      Sure andi I would love to come
      Meeru naku mee number isthara message chestha

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 5 หลายเดือนก่อน +4

    అమ్మా,నాకొక సందేహము.మంత్ర పూర్వకముగా కట్టిన మాంగల్యం మంత్ర పూర్వకముగా తీయాలి ఒక వ్యక్తి చనిపోయాక ప్రతి క్రియా బ్రహ్మ గారు మంత్ర పూర్వకంగానే చేస్తారు.కానీ స్త్రీమాంగళ్యము తీయడానికి మంత్ర బద్ధముగా చేయడం లేదు అటువంటప్పుడు ఈ క్రియ శాస్త్రీయం ఎలా అవుతుంది ఆలోచించాలి.నెను బర్త్రువియోగంతో పాటు ఆర్థికంగాచితికి పోయి జీవచ్ఛవం లా జీవిస్తున్నాను.అమ్మాయి chiranjeevisowmya ఆలోచనలు మనందరివి ధైర్యంగా అందరి తరఫున మాట్లాడుతున్న మీకు నాహృదయపూర్వక అభినందనలు

  • @padmaatchutuni5892
    @padmaatchutuni5892 5 หลายเดือนก่อน +5

    Chala baga chepparu amma🙏🙏🙏🙏

  • @LuckydhathuGuthula
    @LuckydhathuGuthula 4 หลายเดือนก่อน +1

    ప్రపంచానికి మంచి సందేశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు 🎉

  • @swathimutyam234
    @swathimutyam234 5 หลายเดือนก่อน +4

    I appreciate your task sowmya and satyavani Amma , anchor garu. Edi chesina moodanammakam matrame dani venaka unnadi enti ani evaru telusukoru.
    Anni polished things matrame.
    Marali andaru.

  • @neeratisujatha9454
    @neeratisujatha9454 หลายเดือนก่อน

    Thank you so much 🙏🏻🙏🏻🙏🏻

  • @geethalakshmi5672
    @geethalakshmi5672 5 หลายเดือนก่อน +6

    Yes నేను ఇదే నమ్ముతున్నాను నేను కూడా ఆ బాధ అనుభవిస్తున్నాను నాకు, 46 ఏళ్ళకే నా భర్త చనిపోయారు నాకు అందుకే ఏ ఫంక్షన్స్ కి వెళ్ళాలి అనిపించటం లేదు

  • @psridevi45
    @psridevi45 5 หลายเดือนก่อน +4

    Thanks amma

  • @UmaJammula
    @UmaJammula 5 หลายเดือนก่อน +2

    Sowmya chala baga chepparu talli❤❤

  • @krupamani7635
    @krupamani7635 5 หลายเดือนก่อน +5

    Avunu thalli bagacheparu ❤

  • @shylajabolisetty7090
    @shylajabolisetty7090 5 หลายเดือนก่อน +3

    Super ga cheparu sowmya talli

  • @RajyalaxmiBugata
    @RajyalaxmiBugata 5 หลายเดือนก่อน +2

    Thenqu amma,sowmya nenu anubhavinstu tunnanu e pain so mana panditulu marali meeru chepintlu kani nenu kunkuma pettu kuntanu ammavari gudilo kunkuma maniki dyeryam istundi tappu kadu naku telisina variki kooda pettu komani chepu tanu devudu pettina bhada kanna kooda manushlu pettina bada pain yekkuva vastundi super ga chepparu amma thenqu❤

  • @sreelatha8073
    @sreelatha8073 5 หลายเดือนก่อน +1

    Such a good topic sowmya ...prathi okkaru aalochiste change easy avtundi

  • @charanmusudi6831
    @charanmusudi6831 5 หลายเดือนก่อน +1

    Amma Sowmya entha ga society lo change teesuku ravadaniki nuv chestunna krushi ki .... tqqq soooooo much ra thalli

  • @sangeetha1562
    @sangeetha1562 5 หลายเดือนก่อน +3

    Super thali chala baga chepavu❤

  • @JyothiManne-t3e
    @JyothiManne-t3e 3 หลายเดือนก่อน

    Very nice thalli soumya neku sathakoti vandanalu ardam chesukunnav amma❤❤❤

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 5 หลายเดือนก่อน +9

    అమ్మ 🌹🙏🌹🙏🌹మా అక్కకి మాటలు రావు వినిపించదు 🌹🙏🌹భర్త అర్ధం చేసుకోక విడాకులు తీసుకున్నారు 🙏ఇప్పుడు భర్త చనిపోతే 🙏కొడుకు ఇంటిపేరుతొవునాడు కదా 🙏అందుకని 🙏అక్కని బోటుపెట్టుకోకు పువ్వులు పెట్టుకోవద్దు అని అంటున్నారు 🙏ఇది ఎంత వరకు కరెక్ట్ 🙏అమ్మ మీరు చెప్పండి అమ్మ 🌹🙏🌹🙏🌹

    • @rajaleela7004
      @rajaleela7004 5 หลายเดือนก่อน

      Aa abbayiki ee vedio chupandi

    • @SOUMYATUMULURI1998
      @SOUMYATUMULURI1998 4 หลายเดือนก่อน

      Chala tappu aa abbai number ivvandi nenu matladata

  • @manjularani3926
    @manjularani3926 5 หลายเดือนก่อน +2

    Chala baga chepparu amma
    Chala baga chepparu sowmya

  • @varalakshmipasagadi9509
    @varalakshmipasagadi9509 5 หลายเดือนก่อน +2

    Chala baga cheppali amma❤

  • @K.parvathiSuchi
    @K.parvathiSuchi 5 หลายเดือนก่อน +2

    Yes everyone want to change god massage 💐💐💐💐

  • @PotnuruRamalaxmi-cw5rr
    @PotnuruRamalaxmi-cw5rr 4 หลายเดือนก่อน +1

    👍🙏🙏🙏 Sowmya graru chalabaga chepparu . Nenu badituralini namanasulo mata chepppar u. Marpu tondagaravali Ani Baba koru kuntunna 12years nuchi nenu bada padukunnaru ❤

  • @rohiteditz5350
    @rohiteditz5350 5 หลายเดือนก่อน +6

    ఎప్పటి నుండో ఉండే సందేహం.. మగవాడికి ఇలా ఎందుకు ఉండదు? భార్య చనిపోతే మళ్ళీ పెళ్లి ఇంకో పెళ్లి భార్య ఉన్న కూడా ఇంకో పెళ్లి. ఇది ఒక ఆడది ఇంకో ఆడదానిపై పెత్తనం చూపడం అనరా?ఆడపిల్ల కి పుట్టినప్పటి నుండి వచ్చిన దాన్ని మధ్యలో ఎవడో గొట్టం గాడు పట్టుకొని పోడు... అమ్మ తల్లులు ఇలా చేయడం ఆపేయండి అమ్మ 🙏🏻

  • @VxvVv-de1jk
    @VxvVv-de1jk 4 หลายเดือนก่อน

    Sowmya garu meeru manchiga explain chesaru prati Intlo vallaki I message vellali appude marpu vastundi

  • @raviradhika3769
    @raviradhika3769 5 หลายเดือนก่อน +1

    Very proud of you soumya... namaste satyavati madam...ee roju manchu vishayalu chepparu🎉❤❤❤

  • @rajibeera
    @rajibeera 5 หลายเดือนก่อน +2

    Super sowmya

  • @jayalakshmi1151
    @jayalakshmi1151 5 หลายเดือนก่อน +8

    అమ్మ నాఅనుభవంచెప్తా అమ్మ అందరూ చూడడానికి వచ్చిన వారుముష్టిదానికిచేసినట్టుగా ప్రవర్తించారునన్నుచూస్తూ ఒకరూపాయివేసేవారు పదిరూపాయిలువేసారుఅదినేనుపడినబాధ ఎవరికీరాకూడదుఅనిపించింది తల్లీనేనుఒక బ్యాంకుఆఫీషర్ భార్య ని కొంతఆధ్యాతముకు ఉన్నదాన్ని ఇలాచెప్పుకుంటుపోతే చాలాఉన్నాయి

    • @kkasiramanamma1159
      @kkasiramanamma1159 5 หลายเดือนก่อน

      Vunu maa amma vishayam lo kooda nenu choosanu Chala bhadha vesindi. Paisalu chetilo veyadam emiti ani

    • @chsailaja3699
      @chsailaja3699 5 หลายเดือนก่อน

      PURUSHADHIKVYTA CHALACHALA UNDI. PUNDITULALU CHAPPINDA CHALAMANDI PADATULU PATISTUNNARU

    • @chsailaja3699
      @chsailaja3699 5 หลายเดือนก่อน

      E SATABDI AMMAYI. ARAKAMYNA GOPPA VANITA.NARANDRAMODI GARU VIKASIT BHARAT KI ALOCHIMACHASINDI

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 5 หลายเดือนก่อน +5

    అమ్మ కష్టం వచ్చి బడపడుతుంటే పుండుమీద కారం చల్లు తున్నారు 🌹🙏🌹🙏🌹🙏🌹

  • @padmajacheethirala8604
    @padmajacheethirala8604 5 หลายเดือนก่อน +7

    పుస్తకం పేరు మరో సారి చెప్పండి.
    నేను కూడా Amazon లో order చేసు కొంటాను.

  • @KrupaV-d3z
    @KrupaV-d3z 3 หลายเดือนก่อน +1

    అమ్మ మీరు చాలా బాగా చెప్తున్నారు కానీ ఎవరు ఆచరించడం లేదు కదమ్మా, చట్టమే ఈ రూల్ పెట్టాలి వితంతువు ni ఎవరు అవమానించిన శిక్ష వేసేలా చట్టమే పెట్టాలి, అప్పుడుగాని వీళ్లందరిలో మార్పు రాదు అమ్మ, అది మీలాంటి వారే చేయగలరు, పోరాడగలరు, ఇంకా ఎవరివల్ల కాదు అమ్మ, నిజంగా చాలా హీనంగా చూస్తున్నారు మాట్లాడుతున్నారు, మంచి బట్టలు కూడా కట్టుకోకూడదంటమ్మా, హేళంగా మాట్లాడుతున్నారో, అనుభవించివారికే తెలుస్తుందమ్మా 😭😭😭

  • @vishnunarsakumari5897
    @vishnunarsakumari5897 4 หลายเดือนก่อน

    Super Amma 🙏🙏🙏

  • @kanakadurgasakinala
    @kanakadurgasakinala 5 หลายเดือนก่อน +4

    వీడియో ను చూచిన మహిళలంతా సౌమ్యలోఉన్న గొప్ప ఆలోచనను బాగా విని మహిళలు ‌మారాలి ఎదగాలి జీవితకాలం సంతో షం గా బతకాలి తెలుసుకోవాలి.

  • @jaganmohinidevimallapragad7181
    @jaganmohinidevimallapragad7181 5 หลายเดือนก่อน +2

    Excellent.speech.Sowmya.is.really.Godess.Surely.change.willcome.soon

  • @madhumohanreddy9439
    @madhumohanreddy9439 5 หลายเดือนก่อน +3

    Excellent Soumya even I suffered n suffering a lot from the past two years ma papa marriage settle ayyaka ma husband passed away mentally I suffered a lot but nenu emi remove cheyaledu because mentally my husband is there with me so why should I remove ani naannu nenu question chesukoni I didn’t removed anything but chalavaraku society emanukuntundo ani bhayapadi vaallu jeevachhavamula brathukutunnaru change thinking lo ravali 🙏

    • @SOUMYATUMULURI1998
      @SOUMYATUMULURI1998 4 หลายเดือนก่อน

      More power to you andi....very proud of you

  • @Hemant-b6g
    @Hemant-b6g 5 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు అమ్మ ఇలాంటివి ఇంటి నుంచి మొదలవుతుంది

  • @deepugaming9685
    @deepugaming9685 4 หลายเดือนก่อน

    🙏🏻👌bagachayparu super amma

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 5 หลายเดือนก่อน +4

    అనేక చోట్ల వితంతు ధర్మాలు చెప్పారు నేను చదివిన గురించి చరిత్రలో శ్రీపాద వల్లభులు వితంతు ధర్మాలు చెప్పారు ఒక వయసు వచ్చాక కొంచెం అలంకారం తీసేస్తే తప్పే ఒకటి

  • @jhansirani4459
    @jhansirani4459 5 หลายเดือนก่อน +2

    Yes madam chala Baga chepparu ilaga murkhanga pravarthinche variki kallu therchukovali 🎉❤

  • @srilathareddy_1997
    @srilathareddy_1997 3 หลายเดือนก่อน

    సూపర్ అమ్మా🙏🙏🙏🙏❤️❤️

  • @nagarajup4709
    @nagarajup4709 5 หลายเดือนก่อน +3

    Nee goppa manasuku🙏🙏🙏🙏

  • @sarojinirao8315
    @sarojinirao8315 5 หลายเดือนก่อน +3

    ఈ ఇంటర్వ్యూ చేసే మీకు మీ మాఫ్యమం ద్వారా 👌🙏👍ఇంటర్వ్యూ

  • @Nayanacreations
    @Nayanacreations 5 หลายเดือนก่อน +2

    Amma super ga chepparu
    Andaru First nijaalu mathrame matladali

  • @vasanthadama8913
    @vasanthadama8913 5 หลายเดือนก่อน +2

    hat's of amma sowmya 👏👏

  • @pallajayapradhareddy9478
    @pallajayapradhareddy9478 3 หลายเดือนก่อน

    God bless you Sowmya.
    Ne lanti vallu kavali samajaniki

  • @bujjir3413
    @bujjir3413 4 หลายเดือนก่อน

    Very good thali, manchi alochana ne lanti vallu e dhesaniki kavali ma, god bless you ma

  • @shilpa.sripathi
    @shilpa.sripathi 5 หลายเดือนก่อน +2

    Its agreat job u r doing, i too went through this its painful,i too protested these rituals, but my inlaws said if i won't do this rituals its going to effect my children

  • @puspalatha4895
    @puspalatha4895 5 หลายเดือนก่อน +4

    Thank You Thalli etha gopaga chepperu nenu 28 Years lo ma husband expired but nenu botu gajullu vesukuntanu ma athaya support valla good family members for me 🙏🙏

    • @akshaj2720
      @akshaj2720 5 หลายเดือนก่อน

      Sowmya neeku mahabhinandanalu tho vayasuni minchina alochanalu ee marputhevadaniki kavalsina shakthini aa bhagavanthudu neeku ivvalani vedukuntu manaspurthiga aashirvadisthunnanu

    • @SOUMYATUMULURI1998
      @SOUMYATUMULURI1998 4 หลายเดือนก่อน

      Thank you soo much andi

  • @RajeswariRaju-j8f
    @RajeswariRaju-j8f 3 หลายเดือนก่อน

    Chala tq sowmya

  • @shobharanidanda2364
    @shobharanidanda2364 5 หลายเดือนก่อน +2

    చాలాబాగుంది.తల్లీ

  • @MathviPrathi
    @MathviPrathi 4 หลายเดือนก่อน

    God bless you Soumya. Really when I see these situations psychologically, morally women is being alone. Really great thing you brought into society.

  • @kameswaribiduru6349
    @kameswaribiduru6349 4 หลายเดือนก่อน

    👌సూపర్ గా చెప్పా రు సత్యవాణి madagaru

  • @vijayalakshmiprasad3286
    @vijayalakshmiprasad3286 5 หลายเดือนก่อน +1

    Chala Chala great sowmya

  • @sreepathichamarthi1199
    @sreepathichamarthi1199 5 หลายเดือนก่อน +2

    Excellent....good Sowmya garu mr.pk ni kalisthe work out kavachu...mi ideas

  • @rambabumeka5375
    @rambabumeka5375 5 หลายเดือนก่อน +5

    Thankyouammaandsowamayya

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 3 หลายเดือนก่อน

    Aprpiciated the great effort.this is the wav v need to change the society 👌👌

  • @vanikomaragiri5209
    @vanikomaragiri5209 4 หลายเดือนก่อน

    Yentha baaga cheppavu Soumya❤. God bless you talli 🙏

  • @ratnakumari6707
    @ratnakumari6707 4 หลายเดือนก่อน

    Super amma Sowmya 👏👏👏👏👏

  • @mohinirani1324
    @mohinirani1324 4 หลายเดือนก่อน +1

    మనం పుట్టినపుడు మన తల్లి మనకు బొట్టు పెడుతుంది గాజులు వేస్తుందిఆబొట్టుని గాజుల్నిభర్త చనిపోయాడు కాబట్టి తీసివెయ్యాలి అని తీవేస్తారు మన సాంప్రదాయంలో పెళ్లి లో మంగళసూత్రం మెట్టిలు మాత్రమే అవి మాత్రమే తీసివేస్తే చాలు కానీ బొట్టు గాజులు తెల్ల చీర పువ్వులు తీయ్యాల్చిన అవసరం లేదుఅని నా అభిప్రాయం బంగారంతల్లి భర్త చనిపోయాక ఆ స్త్రీని ఈ సమాజం చాలా హీనంగా చూడటం ఎందుకు పనికి రానిదానిగా చూస్తున్నారు బంగారుతల్లి నీ ఆలోచనకి నీ అభిప్రాయాన్ని నేను సమర్థిస్తున్న బంగారు తల్లి మార్పు రావాలి తల్లి నన్ను నాప్రెండ్ ఒక ఆమె అడిగింది భర్త చనిపోతే గోరింటాకు పెట్టుకోవచ్చా అని నాకు పిచ్చి కోపం వచ్చింది ఏమిటి ఈ మూర్ఖంగా అని🙏👌❤

  • @srilakshmitayaru395
    @srilakshmitayaru395 4 หลายเดือนก่อน +2

    రెండవ పెళ్ళి చేసుకుంటున్న ఈరోజుల్లో కూడా ఈ చాదస్తం మానటం లేదు.ఆ అమ్మాయి ని అలా భాధ పెట్టకపోతే వారికి ఏమైనా అయిపోతుందేమోనని భయం

  • @padmavatypantula9676
    @padmavatypantula9676 5 หลายเดือนก่อน +2

    Inta chinna vayasulo inta goppa alochana chesina Sowmya talliki satakoti abhinandanalu. Satyavathi Ammagariki padabhivandanamulu. Idi chusi ayina manusulu, samajam marali.

  • @saripallimeenakshi9830
    @saripallimeenakshi9830 4 หลายเดือนก่อน

    సౌమ్య బేటా may God bless you🙌🙌🙌🙌

  • @charanmusudi6831
    @charanmusudi6831 5 หลายเดือนก่อน +1

    I support you 💯

  • @ashwinikrishna3899
    @ashwinikrishna3899 4 หลายเดือนก่อน

    Elanti vi Enka chala videos chiyalam...
    Chala baga cheparu...

  • @Mangaa2
    @Mangaa2 4 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Amma itlantivi inka chaalaa cheppali Meeru
    Andaru Murukue vunnaru

  • @sathyamamidala6096
    @sathyamamidala6096 4 หลายเดือนก่อน +2

    Nenu kuda chala సార్లు చనిపోవాలని అనుకున్న కానీ న పిల్లలకోసం బ్రతుకుతున్న . వాళ్ళని ఎవరు చూడరు కేవలం వాళ్ళకోసం అన్ని భరించాల్సి వస్తుంది.తల్లి

  • @subbalakshmisakkari3811
    @subbalakshmisakkari3811 4 หลายเดือนก่อน

    Sowmya nuvvu great. Neeku elanti help kavalanna nenu munduntanu

  • @prabhuenterprises6106
    @prabhuenterprises6106 5 หลายเดือนก่อน +1

    very good topic even educated people who r in good position also belive in this

  • @LaxmiSharadaPanuganti
    @LaxmiSharadaPanuganti 4 หลายเดือนก่อน

    Hats off to you soumya..
    Intha chinna vayasulo yentha avagahana.great.go a head.Satya vani garu namaste🙏.Let us take as vudyamam.

  • @PrasannaK-pd7vb
    @PrasannaK-pd7vb 4 หลายเดือนก่อน

    Sowmya and అమ్మగారు excellent

  • @vimalaraj8226
    @vimalaraj8226 4 หลายเดือนก่อน

    I appreciate you and your efforts Sowmya.

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 5 หลายเดือนก่อน +1

    మంచి సంభాషణ🎉🎉🎉🎉🎉