శతకోటి పాదాభివందనం అయ్యగారు మీ మాటలు ఎంతో ఊరటనీ ఇచ్చాయి నేను.26. సంవత్సరాలకె భర్తను కోల్పోయాను నా కొడుకుతో అలాగే బ్రతుకుతున్న కానీ ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు మీ లాగ నా తండ్రి గారు దైర్యం చెప్పారు నేను విధవ రాలిని అని గుర్తుకు రాకుండా చూసారు నా తండ్రి గారు 🙏
ప్రప్రథమంగా గురువు గారి పాద పద్మముల కు శతకోటి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏గురువు గారు మీరు చాలా చాలా మంచి గా వివరించారు ,మీరు వివరించే మాటలు ముమ్మాటికి అక్షర సత్యం గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskaram panthulugaru 🙏🙏🙏.miru chala baaga chepparu.kakapothe oka doubt guruvugaru.Bartha poyina stri vanka purushulu tappuga chudakunda vundadam kosame ithe,mari bharya poyina purushudi ki yelantivi cheyadam ledu .. Ante Oka stri ki matrame vartistunda ? Alantapudu purushulu aa stri vanka oka Akka ga chelligano alochinchavachhu kadaa.ledante purushulu ki kuda e paddhati patinchavachhu kadandi panthulugaru.🙏🙏🙏
Guruw garu ma adapaduchulu kuda kakulaka podustuaru 5 membars unarw camkatintau cana ebandilo unanu ma bava valu kuda chala trchar pedutunaru to years aeindi anti pariskaram chepandi gurujii ebanidilo unananu
గురువు గారు నమస్కారం చాలా బాగా చెప్పారు.. మా ఆఫీస్ వైవిద్యం లో ఉన్న నా ముందు వైనాలు ఇచ్చుకోవడం, బొట్టు పెట్టుకోవడం అవన్నీ చూస్తుంటే ఆ టైమ్ లో నేను ఎంత బాధ పడ్డానో నా మనస్సుకు తెలుసు
నమస్కారం గురువుగారు మీలాంటి వాళ్ళు ఇలా ముందుకు వచ్చి చెప్పడం వల్ల చాలామంది అమ్మాయిలు ఒక ధైర్యం వస్తుంది గురువుగారు ఈ సమాజం ఎందుకు ఇంత తక్కువగా చూస్తుందో తెలియడం లేదు భర్త పోతే ఆమెకి బాధ ఉంటుంది కానీ ఈ సమాజం అంత ఎందుకు ఇంత శిక్ష వేస్తుంది ఆమె పిల్లల్ని పోషించుకుంటూ అమ్మ నాన్న బాధ్యతలు తానే తీసుకొని ముందుకెళ్తే ఉంటుంది కానీ సమాజం శుభకార్యాలలో ఆమెని ఎందుకు తక్కువగా చూస్తారు కష్టపడి పిల్లల్ని పెంచుతుంది కానీ ఆమె ఆ పిల్లల పెళ్లిళ్ల పనికిరాదా ఇంతకంటే ఆమెకు శిక్ష ఏముంటుంది ఇప్పటికైనా మీలాంటి వాళ్లు చెప్పేది విని సమాజం మారాలి. నేను కూడా 24 ఇయర్స్ కి నా భర్త చనిపోయాడు నాకు ఒక బాబు
మీపాదారవీందాలకు కోటి కోటి కోటి నమస్కారాలు మీలాంటి గురు వర్యుల ద్వారా ఈ మూడ నమ్మకాలు పోవాలని మనం పెట్టుకున్న ఈ మూఢాచారాలు తొలిగి మనిషిగా బ్రతకాలని నా విన్నపం భార్య పోతే భర్త మూడు నెలలకే పెళ్లి చేసుకుంటాడు తప్పు లేదా, అదే భర్త పోతే స్రీ శాశ్వితంగా విధవ రాలుగా ఉండాలని ఏ శాస్త్రంలో ఉంది ఇది చాల అన్యాయము ఇలాంటి మూడ నమ్మకాలు నేను సహించను భార్యకు ఒక న్యాయం భర్తకు ఒక న్యాయం, మనసున్న మనిషి గా బతకాలి మనసు లేని మృగం లా జీవించ రాదు
దేవించేటప్పుడు meeru చెప్పినట్టు మంచిజరుగు గాక అని దీవించడం అన్నిటికన్నా మంచిది. కాలినట్టెలు లే 10:58 కపోతే, అందరి ఆలోచనలు మారిపోతాయి. ఓహో! ఈమెకు పెళ్లి కాలేదా, భర్తపోయాడా, ఎలావుంటుందో, ఎక్కడ ఉంటుందో, కాస్త పరిచయం పెరిగితే, వయస్సు చాలా పెద్దది అయితే ఆమె డబ్బు కోసం, వయస్సులో వుంటే ఎలాగోలా లోంగకపోతుందాని, వయస్సు చిన్నది ఉద్యోగం చేసుకుంటుంటే, పెళ్ళయినవాడు లొంగదీసుకుంటే నాకు డబ్బుఖర్చు వుండదు, నాకే ఇస్తుంది ఇలాగే వుంటాయి ఆలోచనలు సమాజంలో. అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకు వెడదాము అని పెళ్ళికాని మగవారు తక్కువమంది ఉంటారు. అన్ని directions లోంచి గమనిస్తూ trouble లో పెట్టేవారు వుంటారు.
గురువుగారుధన్యవాదాలుమీరు మరొక గాంధీ లా కనిపిస్తున్నారు నాకుఈ ప్రపంచాన్ని మార్చడానికి నీలాంటి పండితులనుభగవంతుడి భూమి మీదకి దింపి ఉంటాడుఆల్రెడీ భర్త చనిపోయిన వాళ్ళు చనిపోయాడు అని బాధపడుతున్నారోలేదు తెలియదువాళ్లని గుచ్చి గుచ్చి మాట్లాడినప్పుడు కలిగే బాధ వాళ్ళకి చాలానే ఉన్నారునేను కూడా ఉన్నాను అందులోపుట్టింది తను అలాగే పెరిగింది తను ఆ గాలిలోని ఈ భూమి మీదే చనిపోయిన తర్వాత కాలేదే ఆకలి లోనే సమస్తము కాకాలేదుఆ కట్టెల లోనేవెళ్ళేదిస్మశానానికిఅంతా తెలిసి కూడా ఇంత నాటకమాఈ ప్రపంచాన్ని మార్చే యూదులు యువకులు ఎవరైనా ఉన్నారు అంటే మీరే అని నేను శతకోటి నమస్కారాలు పెడుతున్నాను
Naku iddaru pillalu ma husband expire ayinappudu age -29 years vallu ela penchali ela.vundali ani mind block ayipoindhi ma vallu ki mammamili poshiche dhi ledu kani annitiki devudu vunnadu ani anukoni vunnam
శతకోటి పాదాభివందనం అయ్యగారు మీ మాటలు ఎంతో ఊరటనీ ఇచ్చాయి నేను.26. సంవత్సరాలకె భర్తను కోల్పోయాను నా కొడుకుతో అలాగే బ్రతుకుతున్న కానీ ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు మీ లాగ నా తండ్రి గారు దైర్యం చెప్పారు నేను విధవ రాలిని అని గుర్తుకు రాకుండా చూసారు నా తండ్రి గారు 🙏
పంతులు గారు మీకు ధన్యవాదములు మీరు ఎంత బాగా చెప్పారు నిజంగానే❤❤🎉🎉
గురువు గారు చాలా బాగా చెప్పారు అది బాధ పడ్డ వాళ్ళకే తెలుస్తుంది 😢😢😢🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Yes ikkada unna prathi coment valla badha, vyadha lani theliyajestunnayi,
Correct cheparu andi
నమస్కారం గురువు గారూ! మీ విలువైన మాటలు ఎందరికో ఊరటని కలిగిస్తాయి. ప్రణామములు.
Super sir miru❤
Chla baga chepparu guruvu garu
ఈ ఒక్క విషంలోనే మన సమాజం లో మరలేకపోతున్నరు..మనసు చంపుకునే బ్రతుకుతున్నా
Tq guruvu garu 🙏 eppudu manasu chala prashantham ga vundhi, miru 100 years hpy ga vundali🙏
ప్రప్రథమంగా గురువు గారి పాద పద్మముల కు శతకోటి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏గురువు గారు మీరు చాలా చాలా మంచి గా వివరించారు ,మీరు వివరించే మాటలు ముమ్మాటికి అక్షర సత్యం గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala Baga cchepparu guruvugarru dhanyavadhlu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent 👌
బాగా చెప్పారు గురువుగారు
Thank you guruvu garu🙏
Thank You So Much Guru Garu Nenu 29 years ke husband expired ayeru but nenu ane veskuntanu mana mansu machegundale me prathe word correct cheperu 🙏🙏
Enta baga chepparu guruvu garu. Manasu telikapadindi. Meeku padabhivandanalu.
Good video ...
Mee matalu chala manasu ku uratanichhayyae swamy.
Tq u sir exallent explanation ayya garu
🙏🙏🙏🙏🙏గురువు గారు
Calabagaceparu guruugaru
చాలా బాగా చెప్పారు గురువుగారు హృదయపూర్వక నమస్కారములు
Meru chala baga cheparu❤❤❤❤
Chala shantho sham guruvu gagu
🙏🙏🙏🙏🙏🙏🙏 miru chala goppaga chepparu panthulu garu
Baga chepparu guruji
Guruvu garu Mee padalaki shathakoti vanndanalu meeru cheppindi 100 shatam. Nijam Mee matalu vintunte kotha utsaaham kalgutundi
Guruvu garu well said I am also a widow.tq so much🙏
Chala Baga chyparu guvuru garu meru chypina matalu naa life lo jaruguthdhi guruvugaru
చాలా బాగా చెప్పారు 🙏🏼🙏🏼🙏🏼
Namaskaram panthulugaru 🙏🙏🙏.miru chala baaga chepparu.kakapothe oka doubt guruvugaru.Bartha poyina stri vanka purushulu tappuga chudakunda vundadam kosame ithe,mari bharya poyina purushudi ki yelantivi cheyadam ledu .. Ante Oka stri ki matrame vartistunda ? Alantapudu purushulu aa stri vanka oka Akka ga chelligano alochinchavachhu kadaa.ledante purushulu ki kuda e paddhati patinchavachhu kadandi panthulugaru.🙏🙏🙏
Baga chepparu guru garu
Mundu mana samajam marali
Baga chepparandi
Guruvugaru meeku padabevandanamulu chala mancheveshayamu cheperu
Thanku, guruvugarumeelaga, evvarucheppaledu, andaruadvisecheyali.
Nice guruvugaru 🙏
Guruw garu ma adapaduchulu kuda kakulaka podustuaru 5 membars unarw camkatintau cana ebandilo unanu ma bava valu kuda chala trchar pedutunaru to years aeindi anti pariskaram chepandi gurujii ebanidilo unananu
Super ga cheparu🙏🏻🙏🏻
Tq guruvugatu❤❤
Guruvu garu naku alanti avvamanalu jaruguthundhi nannu alage chustharu andi naku chala badhaga vuntundhi
చాలా కరక్ట్ గా చెప్పారు గురువు గారు
Swami Ji meetho matladali
🙏🙏guruvu garu
థాంక్స్ గురువు గారు
చాల బాగా చెప్పిన రు గురువు గారు
Chala bhaga chelparu
Dhanyavadamulu. Anni anubhavinchan. Vaidavyam njamga satyamga shapam narakam. Samajam Lo adadaniki viluva ledu. Na Vandana vimarsana Edene. Kani emilabham. Entivalle sarilenappudu eduti vallanu emi anali. 😢😢😢
నాకు ఇలాంటి పరిస్థి వచ్చింది గురువు గారు😢😢😢😢
Guruvu garu meeru baga chepparu vithanthu vivaham nenu chesanu aa vivaham jaripi 2biddalaki thalliki manchi chesanu, kani ee roju nenu vithanthuvu ayanu guruvu gaaru nenu bottu, pulu pettukovacha, ala pettukuntte naa biddalaku emi avadha cheppandi please🙏🙏🙏🙏 guruvu garu
గురువు గారు నమస్కారం చాలా బాగా చెప్పారు.. మా ఆఫీస్ వైవిద్యం లో ఉన్న నా ముందు వైనాలు ఇచ్చుకోవడం, బొట్టు పెట్టుకోవడం అవన్నీ చూస్తుంటే ఆ టైమ్ లో నేను ఎంత బాధ పడ్డానో నా మనస్సుకు తెలుసు
Baga chepparu husband vunte annicheicharu ayana lekapothe duram pettadam chala bhadakkaram vallanu avamaanam cheyadam
నమస్కారం గురువుగారు మీలాంటి వాళ్ళు ఇలా ముందుకు వచ్చి చెప్పడం వల్ల చాలామంది అమ్మాయిలు ఒక ధైర్యం వస్తుంది గురువుగారు ఈ సమాజం ఎందుకు ఇంత తక్కువగా చూస్తుందో తెలియడం లేదు భర్త పోతే ఆమెకి బాధ ఉంటుంది కానీ ఈ సమాజం అంత ఎందుకు ఇంత శిక్ష వేస్తుంది ఆమె పిల్లల్ని పోషించుకుంటూ అమ్మ నాన్న బాధ్యతలు తానే తీసుకొని ముందుకెళ్తే ఉంటుంది కానీ సమాజం శుభకార్యాలలో ఆమెని ఎందుకు తక్కువగా చూస్తారు కష్టపడి పిల్లల్ని పెంచుతుంది కానీ ఆమె ఆ పిల్లల పెళ్లిళ్ల పనికిరాదా ఇంతకంటే ఆమెకు శిక్ష ఏముంటుంది ఇప్పటికైనా మీలాంటి వాళ్లు చెప్పేది విని సమాజం మారాలి. నేను కూడా 24 ఇయర్స్ కి నా భర్త చనిపోయాడు నాకు ఒక బాబు
Namskaràm gurugaru naaku bhartaleru chaala baaga chepparu
😭😭
Super 🎉
Super sir na chelli husband chanipoyadu marriage aena 3 years ki 2 kids vunnaru chuttu vunna samajam marali
🙏ఉన్నది ఉన్నట్లు చెప్పారండి 🙏.
Guruvu garu chaa danyavada
Supar. Ga undhi guru mellaga anthaa ru ardam chesukunte. Manchidi nenukuda. Okka vithunu
Guruvugaru chala Baga chepparu nannu na adabidalu atha maama nannu na putinti vallani anarani matluani shapalu pedutunaru na bidaki thadri lekunda ayindi valla karanga nenu dukistunanu
Baagachepparu guru uga🙏🙏🙏
Edhi andariki thelesela cheyandi gurugaru
Guruvu garu chala bagacheparu peru marcha dam valla nijangane geevithalu tharu maaru avuthai
చాలా బాగా చెప్పారు శాస్త్రి గారు
Chala Baga cheparu. Ani temples lo andariki panthullu bottu pedithe ee duracharem pothundi. Yedaina Mee lanti Valle samajani marchali
Can unmarried boys pour vadi biyam to god plz replyy
Yes idi mamulu kastam kaadu, mari chinna vayasu lo bharthani kolpoyi na vaalla badhalu varnana theetham, daaniki thodu samajam chinna chupu, kutumbham lo adarana thaggatam nijanga jeevitham narakame, ilanti guruvulu, pravachana karthalu, pujarulu samajam lo marpu vachevidhanga pravachanalu cheyyali
Chalabaga maku Theliyachesaru Namasthe
మీపాదారవీందాలకు కోటి కోటి కోటి నమస్కారాలు మీలాంటి గురు వర్యుల ద్వారా ఈ మూడ నమ్మకాలు పోవాలని మనం పెట్టుకున్న ఈ మూఢాచారాలు తొలిగి మనిషిగా బ్రతకాలని నా విన్నపం భార్య పోతే భర్త మూడు నెలలకే పెళ్లి చేసుకుంటాడు తప్పు లేదా, అదే భర్త పోతే స్రీ శాశ్వితంగా విధవ రాలుగా ఉండాలని ఏ శాస్త్రంలో ఉంది ఇది చాల అన్యాయము ఇలాంటి మూడ నమ్మకాలు నేను సహించను
భార్యకు ఒక న్యాయం భర్తకు ఒక న్యాయం,
మనసున్న మనిషి గా బతకాలి మనసు లేని మృగం లా జీవించ రాదు
Name change chesukoni marriages ayinavaru chala mandhi happy gan ey unnaru sir
Anni panuluu cheyyavachu
Please answer give me
Sastram prakarm
నాకు.24ఏడ్లు.ఉన్నప్పుడు.జరిగింది.నన్ను.పక్కన.పెట్టినప్పుడు. చావల నిపిషున్నది.చవలేక.బ్రతకలేక.బ్రతుకుతున్న.ను
వాస్తవం చెప్పారండి
Svami.chala.machiga.chepparandi.nindunurelluchallaga.vundali
🙏🙏🙏🙏
Bible also telling thy Same Yes
దేవించేటప్పుడు meeru చెప్పినట్టు మంచిజరుగు గాక అని దీవించడం అన్నిటికన్నా మంచిది. కాలినట్టెలు లే 10:58 కపోతే, అందరి ఆలోచనలు మారిపోతాయి. ఓహో! ఈమెకు పెళ్లి కాలేదా, భర్తపోయాడా, ఎలావుంటుందో, ఎక్కడ ఉంటుందో, కాస్త పరిచయం పెరిగితే, వయస్సు చాలా పెద్దది అయితే ఆమె డబ్బు కోసం, వయస్సులో వుంటే ఎలాగోలా లోంగకపోతుందాని, వయస్సు చిన్నది ఉద్యోగం చేసుకుంటుంటే, పెళ్ళయినవాడు లొంగదీసుకుంటే నాకు డబ్బుఖర్చు వుండదు, నాకే ఇస్తుంది ఇలాగే వుంటాయి ఆలోచనలు సమాజంలో. అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకు వెడదాము అని పెళ్ళికాని మగవారు తక్కువమంది ఉంటారు. అన్ని directions లోంచి గమనిస్తూ trouble లో పెట్టేవారు వుంటారు.
👌👌👌👌👌
గురువుగారుధన్యవాదాలుమీరు మరొక గాంధీ లా కనిపిస్తున్నారు నాకుఈ ప్రపంచాన్ని మార్చడానికి నీలాంటి పండితులనుభగవంతుడి భూమి మీదకి దింపి ఉంటాడుఆల్రెడీ భర్త చనిపోయిన వాళ్ళు చనిపోయాడు అని బాధపడుతున్నారోలేదు తెలియదువాళ్లని గుచ్చి గుచ్చి మాట్లాడినప్పుడు కలిగే బాధ వాళ్ళకి చాలానే ఉన్నారునేను కూడా ఉన్నాను అందులోపుట్టింది తను అలాగే పెరిగింది తను ఆ గాలిలోని ఈ భూమి మీదే చనిపోయిన తర్వాత కాలేదే ఆకలి లోనే సమస్తము కాకాలేదుఆ కట్టెల లోనేవెళ్ళేదిస్మశానానికిఅంతా తెలిసి కూడా ఇంత నాటకమాఈ ప్రపంచాన్ని మార్చే యూదులు యువకులు ఎవరైనా ఉన్నారు అంటే మీరే అని నేను శతకోటి నమస్కారాలు పెడుతున్నాను
నేను కూడా మా పాప పెద్దమనిషి అయినప్పుడు ఫంక్షన్లో పాప పక్కన కుర్చీ వేసి మా అత్తయ్య గారిని కూర్చో పెట్టుకున్నాను
👌🙏
Naku iddaru pillalu ma husband expire ayinappudu age -29 years vallu ela penchali ela.vundali ani mind block ayipoindhi ma vallu ki mammamili poshiche dhi ledu kani annitiki devudu vunnadu ani anukoni vunnam
Same
😢
Samajam marali
నాకు భర్త చనిపోయారు 2016 అప్పుడు నాకు 30 సంవత్సరాలు
Naku kuda
Mana jeevitham chala chinnadi veelainantha varaku santhoshanga gadapatame mukyam, mudda nammakalatho nityam narakam anubhavistaru, pillala bhavishyath drustilo pettukoni Second Marrage chesukonte thappemi ledu
Same ma husband kuda leru chanipoyaru
పంతులుగారు vydhayam అనేది మగవారికి ఉండదా
నమస్కారం గురువు గారు నా భర్త చనిపోయారు అతను చనిపోయినపుడు నాకు 23years naku okka papa
bartha chanipoyinaaadadhi ante yendhukuantachulakana yenni avamanalupadina pillala kosam bratukutunamu malantivallani badhapettakandi please 🙏🙏🙏
మీరు ఇంత గొప్పగా చెప్పారు గురువుగారు ... కానీ ఈ సమాజo మాత్రం మారదు గురువు గారు. మాయింట్లోనే మా అక్క నేను నీకు గంధం పూయను నీకు అన్నది 😭
😢naku 22.years ki na bartha చనిపోయాడు 2 pilalu ninu kuda chala avamanalu padanu 😢 epatiki kuda paduthuna 😢😢😢
nenu kuda sister chalabadhaga anipisthundhi😢
Avunu sister bada telusthundi
డైవర్స్ తీసుకోవడం ఎంత వరకు కరక్ట గురువు గారు
ఆ చరిత సంపూర్ణ సకల పుణ్యఫల సిద్ధిరస్తు
భర్త తోపాటు పిల్లలు కూడ వస్తారు వారిని వదిలేయవలనా?
Etla maarutundi ee Langham aadadaaniki aadade satruvayi kaksh Katti vikrutamyna aanandaanni pondutunnadi
😢 🙏🙏🙏
అన్ని ఆడవాళ్ళకే పెడతారు. మగవాళ్ళు hai గా తిరుగుతారు
❤🎉🎉
Good video
Adina adavalla ke magavalla ki emi ledu
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
🎉🎉🎉🎉🎉
Purva suvaasini emitandi vitantu vemity ee padaalu vaadukalo lekunda tagalapettaalandi chaala correctgaa cheppaaru mundu aadaavaalla ki ee bhyam poogottaali lakshalu Kharchu pettina pellillu chestunnaaru okka gantayinaa kaakunda mangala sutram teeseestunnaru etu potunnadi ee sangham
😮😢😢😮
Nannu kuda pakkaku raanivaru nenu yeduru padda pakkaki velthunnaru guruvu gaaru😭😭😭😭
🙏🙏🙏🙏🎉🎉🎉❤❤❤❤