శివ శివ శివయని Siva Siva Sivayani Telugu song with Lyrics @singersridevi
ฝัง
- เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
- శివ శివ శివయని Telugu Song with Lyrics, #telugudevotionalsongs #devotional #songs #telugu #female #lordshiva #siva #sivayya #telugusonglyrics #bajanasongstelugu #bajanasongs #bajanapatalu #latestbhajan #trending #kartheeka #karthikamasam #singersridevi #sridevidevotional
శివ శివ శివయని భజనలు చేయగా ఎలా రాడు ఆ శివుడు
తాళము శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చెను ఈశ్వరుడు //
మార్కండేయుడు శివాయనగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు
అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చెను ఈశ్వరుడు //శివ//
సురలువేడి శివాయనగా గరళము దాచెను కంఠములో
అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చెను ఈశ్వరుడు //శివ//
Super
Good
Super 👌👌👌🙏🙏🙏💐
Excellent ❤
Excellent 🎉
సూపర్ 🎉
Thanks andi
Chala chakkaga padaru,next level 🎉🙏🙏🙏🙏
Super sridevi
Thanks andi
Bagundi🎉
Thanks andi
Baga paadaru song😊
Thanks andi
Super akka
Thanks for watching
Good, బాగా పాడారు 🙏🙏
Thanks andi
Thanks andi
Excellent song and singing also. We want spme more songs
Chaala chaala thanks andi
ChKkaga padaaru deergashmanbhava
Thanks andi
Super singing mam please yava raga thilisi
Thanks andi