ఎక్కడ చూసిన నీవే మల్లన్న song with lyrics@singersridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • ekkada chusina neeve mallanna song with telugu lyrics #telugudevotionalsongs #devotional #songs #telugu #female #lordshiva #siva #sivayya #telugusonglyrics #bajanasongstelugu #bajanasongs #bajanapatalu #latestbhajan #trending #bajanasongstelugu #telugubajanapatalu #sivudu #shiva #karthikamasam #sridevidevotional #singersridevi
    / పాట లిరిక్స్ తో
    ఎక్కడ చూసిన నీవే మల్లన్న
    సర్వాంతర్యామి శ్రీశైల మల్లన్న//
    కొండలోన కొనాలలోన నీవే మల్లన్న
    వాగులలోన వంకలలోన నీవే మల్లన్న // ఎక్కడ //
    గలగల పారే సెలయేరులలో నీవే మల్లన్న
    పకపక నవ్వే పసిపాపాలలో నీవే మల్లన్న // ఎక్కడ //
    ఢమఢమ ఢమఢమ ఢమరుకాలలో నీవే మల్లన్న
    గణగణగణగణ గుడి గంటలలో నీవే మల్లన్న // ఎక్కడ //
    అభిషేకాల పాలలోనా నీవే మల్లన్న
    పాలనుఇచ్ఛే గోవులలోన నీవే మల్లన్న // ఎక్కడ //
    శ్రీశైలంలో భ్రమరాంబికతో నీవే మల్లన్న
    కైలాసములో పార్వతి తోనా నీవే మల్లన్న / ఎక్కడ //

ความคิดเห็น • 17