ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Thank u for lyrical track God bless u abundantly 🎉👍🙏
Thank 🙏 you for lyrical track god 🙏 bless you abundantly.
Thanku bro good
Maa noti ninda navundhi track anna
Super annaya
Nice🎉
Glory to God
Super song anna
Thank you brother
గాయములు మన్పే pradhana song track pettandi pls
Thank you so much dear brother
Nice video track
after chours what is that ridham ? madha madha nisa.....can we have that two in lyrics
Praise the lord brother track download pettandi
Means ?
Stevenson song track anna
Praise the Lord brother🙏 download option ivvandi e song ki brother please🙏
ప్రార్ధన వలనే పయనము - ప్రార్ధనే ప్రాకారముప్రార్ధనే ప్రాధాన్యము - ప్రార్ధన లేనిదే పరాజయం (2)ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా - ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)నీ పాదాలు తడపకుండా - నా పయనం సాగదయ్యా (2) || ప్రార్ధన వలనే ||1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము -ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాద్యము (2)ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాద్యము (2)ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||2. ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము -ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము (2)ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము (2)ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||
Super ann
Hi
Hello
Thank u for lyrical track God bless u abundantly 🎉👍🙏
Thank 🙏 you for lyrical track god 🙏 bless you abundantly.
Thanku bro good
Maa noti ninda navundhi track anna
Super annaya
Nice🎉
Glory to God
Super song anna
Thank you brother
గాయములు మన్పే pradhana song track pettandi pls
Thank you so much dear brother
Nice video track
after chours what is that ridham ? madha madha nisa.....can we have that two in lyrics
Praise the lord brother track download pettandi
Means ?
Stevenson song track anna
Praise the Lord brother🙏 download option ivvandi e song ki brother please🙏
ప్రార్ధన వలనే పయనము - ప్రార్ధనే ప్రాకారము
ప్రార్ధనే ప్రాధాన్యము - ప్రార్ధన లేనిదే పరాజయం (2)
ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా - ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)
నీ పాదాలు తడపకుండా - నా పయనం సాగదయ్యా (2) || ప్రార్ధన వలనే ||
1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము -
ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాద్యము (2)
ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాద్యము (2)
ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||
2. ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము -
ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము (2)
ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము (2)
ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||