లీలా రమణీయం - నాటకం ,రచన - ఎన్.ఆర్. నంది (నంది నూకరాజు) , నిర్వహణ - జీడిగుంట రామచంద్ర మూర్తి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 24

  • @subbu2024
    @subbu2024 ปีที่แล้ว +3

    excellent excellent 👌👌👌

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 ปีที่แล้ว

    Very great and heart touching dialogues by the great artistes. It is equally applicable now also. Thank you AIR.

  • @veerlasatyanarayana2951
    @veerlasatyanarayana2951 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 ปีที่แล้ว +1

    So nice drama

  • @chankarao2804
    @chankarao2804 2 ปีที่แล้ว +1

    so nice

  • @vineethlucky1783
    @vineethlucky1783 2 ปีที่แล้ว +1

    అద్బుతం ఐన కథ

  • @ppraveen4123
    @ppraveen4123 2 ปีที่แล้ว +1

    Wonderful

  • @KNS2910
    @KNS2910 3 ปีที่แล้ว +2

    Amazing drama...very emotional and realistic one...

    • @prasadvarmanadimpalli7822
      @prasadvarmanadimpalli7822 2 ปีที่แล้ว

      మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మానవీయత నాటకం...

  • @samratkadiyam4071
    @samratkadiyam4071 3 ปีที่แล้ว +6

    ఆకాశవాణికి ధన్యవాదాలు. మాకు నాటకాలు అంటే ఎంతో ఇష్టం. మా ఇంట్లో అందరూ వింటుంటాం. ఆకాశవాణి ఇలాంటి మరెన్నో నాటకాలు, నాటికలు ప్రసారం చెయ్యాలని మా విన్నపం.

    • @rukmangadareddyyennam6130
      @rukmangadareddyyennam6130 3 ปีที่แล้ว

      బాగుంది. మంచి నాటకం.

    • @raghuram1478
      @raghuram1478 ปีที่แล้ว

      ​@@rukmangadareddyyennam6130 😊❤À76

  • @gourimohan7519
    @gourimohan7519 3 ปีที่แล้ว +2

    Good drama

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 5 หลายเดือนก่อน

    very intresting గతంలో విన్నానేమో
    నావయస్సు76 సంవత్సరాలు

  • @mitradattadasarathi2456
    @mitradattadasarathi2456 3 ปีที่แล้ว +4

    ఈ జగన్నాటకంలో ఏ పాత్ర ఎప్పుడు ఎలా ముడిపడుతుందో.. ఏ బంధాలకు వశమవుతుందో ఆ సర్వేశ్వరుడికే తెలియాలి.. అడుగడుగునా మానవీయకోణాన్ని స్పృశిస్తూ పాత్రోచిత సంభాషణ బలం వల్ల నాటకం కళ్లకు కట్టినట్లు రక్తికట్టించారు.. నేటిసమాజపు తీరుతెన్నులను ప్రస్తుతిస్తూ నాటకీయ ముగింపు పలికినా శుభం కార్డు వేసి పాఠకుల హృదయాల్ని తేలికపరిచారు.. ఇంత చక్కని నాటకాన్ని అందించిన నంది గారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు..

  • @lakshmialapati9257
    @lakshmialapati9257 3 ปีที่แล้ว +6

    NR నందిగారు రచించి ,జీడిగుంట రామచంద్రమూర్తి గారి నిర్వహణలో వచ్చీన "" లీలా రమణీయం"" నాటకం చాలా బావుంది !

  • @prathyushanindian236
    @prathyushanindian236 3 ปีที่แล้ว +2

    గంగా నది ఒడ్డున కూర్చోబెట్టి, అనుబంధాల లోతులు చూపించారు నంది గారు. ధన్యవాదాలు AIR HYDERABAD

  • @nagarajaraogujjar
    @nagarajaraogujjar 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏👍👍👍🌸🌸🌸❤️❤️❤️

  • @rajendraprasadkonathala7303
    @rajendraprasadkonathala7303 3 ปีที่แล้ว +2

    Excellent please upload asamardhuni jiva yatra natakam

  • @anjiconcepts7442
    @anjiconcepts7442 3 ปีที่แล้ว +3

    వ్యవసాయ ప్రసారాలు మరియు వనితా లోకం ప్రోగ్రామ్స్ ఆప్లోడ్ చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasranganayakula7158
    @srinivasranganayakula7158 3 ปีที่แล้ว +1

    Thanks నాటకాలు చాలా బాగున్నాయి. కొంత audio last minutes lo disturb అవుతుంది. సరి చేయగలరా.

  • @nar880
    @nar880 ปีที่แล้ว

    Highly dramatic. Not compatible

  • @rajendraprasad4219
    @rajendraprasad4219 5 หลายเดือนก่อน

    ఆకాశవాణి...
    హైదరాబాదు కేంద్రం వారికి
    హృదయపూర్వక నమస్సుమాంజలులు...
    ఇది నిజం గా
    " శ్రవ్య సౌరభమే"....
    ఇపుడు నాకు 59 సంవత్సరాలు...
    ఈ శ్రవ్య సౌరభం...
    నన్ను 45 సంవత్సరాల వెనుకకు తీసుకు వెళ్లింది... ఆ రోజుల్లో రేడియో ల ద్వారా వచ్చే నాటకాలను మైమరచి విని ఆనందించే వాళ్ళము... వళ్ళు మరచి నాటకం లో లీనమై పోయేవాళ్ళం రేడియో లకు అతుక్కొని..
    ఆ పాత మధురాలు... అవన్నీ...
    ఎంత టెక్నాలజీ పెరిగినా...
    టీవీ లు వచ్చినా..
    ఆ రోజుల్లో అల్ ఇండియా రేడియో వారు ప్రసారం చేసిన ఎన్నో...
    ఆణి ముత్యాలు...
    చిరస్మరణీయాలు...
    అత్యంత విలువైన వజ్ర వైడూర్యాలు...
    ఇంత మంచి కథలు అందించిన ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం వారికి శత సహస్ర నమస్సులు అందిస్తూ..
    మరిన్ని " శ్రవ్య సౌరభాలు " అందించాలని కోరుకుంటూ...
    ధన్యవాదములు...
    నమస్సులతో....
    రాజేంద్ర ప్రసాద్. పి.
    నెల్లూరు ( ఆంధ్ర ప్రదేశ్ )