Brahmana Bhojanam: హైద‌రాబాద్‌లో బ్రాహ్మ‌ణ భోజ‌నం..! రూ.180కే క‌డుపునిండా క‌మ్మ‌ని ఆహారం!!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2021
  • #BrahmanaBhojanam
    Location:
    430, Pragathi Nagar Rd, Tulasi Nagar, HMT Hills, Kukatpally, Hyderabad, Telangana 500090
    ఈ హోట‌ల్‌కెళితే బ‌య‌ట చెప్పులు విడిచి.. కాళ్లు క‌డుక్కొని లోప‌లికెళ్లాలి.. లోప‌లికి వెళ్ల‌గానే గుడిలోకి వెళ్లిన ఫీలింగ్ వ‌స్తుంది. అగ‌ర్‌బ‌త్తీల సువాస‌న‌లు..ఓంకార నాదాలు..మ‌న‌సును తేలిక‌ప‌రుస్తాయి. దేవ‌తామూర్తుల ఫోటోలు భ‌క్తిభావాన్ని క‌లిగిస్తాయి. సాంప్ర‌దాయబ‌ద్ధ అలంక‌ర‌ణ‌లు మ‌న సంస్కృతిని గుర్తుచేస్తాయి. ప్లేట్ ప‌ట్టుకుని వెళ్తుంటే బ్రాహ్మ‌ణ వంట‌కాలు నోరూరిస్తుంటాయి. ఒక్కో వంట‌కానిది ఒక్కో ప్ర‌త్యేక్య‌త‌. ఇదీ హైద‌రాబాద్‌లోని బ్రాహ్మ‌ణ భోజ‌నం స్పెషాలిటీ..!!
    Namasthe Telangana is an official TH-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, exclusive Interviews, health and beauty tips, numerology tips, personal finance, share markets, information videos and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on Namasthe Telangana. #NamastheTelangana #NtNews #TelanganaNews
    Subscribe for more videos: bit.ly/2NYUhJZ
    Facebook : / ntdailyonline
    Twitter : / ntdailyonline
    Visit our Website : www.ntnews.com/

ความคิดเห็น • 1.3K

  • @pavankumarvnvv7412
    @pavankumarvnvv7412 ปีที่แล้ว +72

    శాకాహార భోజన ప్రియులకోసం, ఇలాంటి బ్రాహ్మణ భోజన హోటల్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలలో మరిన్ని ఏర్పడాలని కోరుకొంటున్నాను.

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 2 ปีที่แล้ว +22

    చూస్తుంటే నోరూరుతోంది...ఎప్పుడెప్పుడు రావాలా అని ఉంది...తప్పకుండా వెళ్లాలి...కడుపునిండా భోజనం చేసి పోవాలి...ధన్యవాదములు... అభినందనలు..

  • @dadakalandhar799
    @dadakalandhar799 2 ปีที่แล้ว +19

    ఆహం బ్రహ్మాస్మి,, బ్రాహ్మణుల వంటలు👌👌🙏

  • @rameshchandra2268
    @rameshchandra2268 2 ปีที่แล้ว +9

    అదిరింది బ్రదర్. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, (శవ)షవర్మ, మంది, పంది, ఎద్దు, ఇలాంటివి మాత్రమే కవర్ చేసే వాళ్ళలా కాకుండా మంచి ప్లేస్ కవర్ చేసావు. అద్భుతమైన రెస్టారంట్. నెక్స్ట్ విసిట్ పక్కా.

  • @rapallinageswararao8519
    @rapallinageswararao8519 2 ปีที่แล้ว +74

    ఇప్పుడే యూట్యూబ్ లో చూసాను.సనాతన ధర్మాలు, సనాతన బ్రాహ్మణ భోజనం కరువు తున్న ఈ రోజులు లో ఇటువంటి హోటల్ పెట్టాలని ఆలోచన చేయడం సంతోషం గా ఉంది.
    ధరలు విపరీతంగా పెరిగిన,ఈ రోజులు లో కేవలం 180/- రూపాయలు కు భోజనం పెడుతున్న నిర్వాహకులు కు ధన్యవాదాలు.

    • @dumbogenius8100
      @dumbogenius8100 2 ปีที่แล้ว +9

      Naaku indulo business thappa emi kanipinchatam ledhu .. sri ramula vaari photo and music thappa ..

    • @ramagopalmaddi7109
      @ramagopalmaddi7109 2 ปีที่แล้ว +6

      Rs.80/-- IN ALL DISTRICTS HEAD QUARTERS SIDE FULL MEALS.
      THIS TOO MUCH PRICE. OK.

    • @saikirann6654
      @saikirann6654 2 ปีที่แล้ว +1

      180 రూపాయలు ఎక్కువ అనుకుంటే సుబ్బయ్య హోటల్ , chutnees hotel లో రేట్ చాలా చాలా ఎక్కువ అనాలేమో.... అయినా ఈ హోటల్స్ లో భోజనం రోజూ చేసేది కాదు కదా.... ఎప్పుడో ఒకసారి... నేను ఇక్కడ భోజనం చేశా... బానే ఉంది. కూకట్పల్లి వెళ్ళినప్పుడు ఇక్కడ తింటా... గచ్చిబౌలి వెళ్లినప్పుడు సంస్కృతి లో తింటా... అది వెజ్ అండ్ నాన్ వెజ్ అయినా వెజ్ బఫెట్ బాగుంటుంది

    • @dumbogenius8100
      @dumbogenius8100 2 ปีที่แล้ว +1

      @@saikirann6654 ఈ హోటల్‌లో సర్వర్లు కూడా లేవు.. ఓనర్ గొప్ప హోటల్ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు.తిండి కూడా వడ్డించడం లేదు. ఇది ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేని అధిక బడ్జెట్ సాధారణ హోటల్.

    • @vamsi8187
      @vamsi8187 2 ปีที่แล้ว +2

      @@dumbogenius8100 mamaa neeku food tho problem ledu anukuntaa... Title brahmin lo problem emo doubt.. Andari comments ki velli maree reply chestnaav

  • @SATHYA-VLOGS
    @SATHYA-VLOGS 2 ปีที่แล้ว +39

    నేను రెండు సార్లు భోజనం చేశాను చాలా టేస్ట్ ఉంది 👌👌🙏

    • @yashrajyadav3475
      @yashrajyadav3475 2 ปีที่แล้ว +1

      Adrees

    • @disantha4447
      @disantha4447 2 ปีที่แล้ว +1

      @@yashrajyadav3475 description లో ఉంది చూడండి...

  • @yedukondalukatamareddy4838
    @yedukondalukatamareddy4838 2 ปีที่แล้ว +5

    ధన్యవాదములు,చాలా మంచి ప్రయత్నం.మేము భాగ్యనగానికి వచ్చినపుడు తప్పక వచ్చి ఆహారం తీసుకుంటాము. ఒక్క సలహా ఏమిటంటే "ఆలు ఫ్రై" అనే బదులు తెలుగు లో "బంగళా దుంప వేపుడు" అని, అప్పడాలు అంటే చిప్స్ కాకుండా అప్పడాలు వేస్తే భాగుంటుంది.

  • @sreeramuluum7845
    @sreeramuluum7845 2 ปีที่แล้ว +55

    ప్రశాంతంగా ఆ ఓంకారాన్ని వింటూ హాయిగా తినవచ్చు 🙏💙

  • @sastrykna5911
    @sastrykna5911 2 ปีที่แล้ว +5

    చాలా సంతోషం. సౌతిండియాలో ధైర్యంగా వుల్లి/వెల్లుల్లి లేని భోజనం నమ్మలేకపోతున్నాను. మార్వాడీ గుజరాతీ హోటల్స్ వెతుక్కోవాల్సి వస్తోంది. Thank you

    • @bhupathi7155
      @bhupathi7155 2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

    • @bhupathi7155
      @bhupathi7155 2 ปีที่แล้ว +1

      హైదరాబాదులో అడ్రస్ ఎక్కడ

  • @rajashekhar5537
    @rajashekhar5537 2 ปีที่แล้ว +49

    మన ఆచారాలు,మన పద్ధతులు
    మన ఆరోగ్య కరమైన ఆహార పదార్థాలు.

  • @nandurivijayaln4531
    @nandurivijayaln4531 2 ปีที่แล้ว +50

    ఈ హోటల్ పెట్టినవారికి చాలా ధన్యవాదాలు

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 2 ปีที่แล้ว +51

    భోజనం చాలా రుచిగా,శుచిగా శుభ్రంగా ఉంది, మేము తిన్నాము, అభినందనలు

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 2 ปีที่แล้ว +83

    బ్రాహ్మణ భోజన హోటల్ నిర్వహిస్తున్నందుకు ఉల్లి ఎల్లిపాయలేకుండా ధన్యవాదాలు.

    • @sntkmr9
      @sntkmr9 2 ปีที่แล้ว +3

      Ulli vellipaya ledha ?? Avi lekapothey great 👍👍

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 ปีที่แล้ว +1

      Hay. Super.

    • @johnlittle2805
      @johnlittle2805 2 ปีที่แล้ว +1

      Mamuluga ullipayatho danyavadalu cheputhara ??

  • @venkatrayuludivvela8577
    @venkatrayuludivvela8577 2 ปีที่แล้ว +67

    పూర్వం బ్రహణ భోజన సలాలు
    ఉండేవి
    మనవాళ్ళు చదువులు పేరుతూ ఉద్యోగం పేరుతో వెట్టి చాకిరీతో జీవనం చేస్తున్నారు ఇంకైనా మేలుకోండి
    జై హింద్

  • @mohammedmukram
    @mohammedmukram 2 ปีที่แล้ว +17

    To make it memorable. They cold have arranged the food on Peeta and Chapa. ( Small stool and traditional carpet) 2. No buffet. 3.Serving on Banana leaf. 4. Some light Raga Music. 5. Small chambers for each party comming in. (Like Mandi Restaurant places)

    • @aswinkorada7149
      @aswinkorada7149 2 ปีที่แล้ว +2

      correct ga chepparu.

    • @vs_3080
      @vs_3080 2 ปีที่แล้ว

      Mandi is not Indian cusine style kadhandi, and also vallu ippude start chesaru small ga, so if we encourage then they will grow and have good restaurant and ambience.

  • @sureshpogutlaallinone3836
    @sureshpogutlaallinone3836 2 ปีที่แล้ว +26

    ఇంతటి బలమైన భోజనం భారత సైన్యానికి పెట్టాలిసీందీగా నా మనవి.

    • @rameshtimez9084
      @rameshtimez9084 2 ปีที่แล้ว +2

      Wooow.. What A Comment Sir

    • @SRIKANTH...
      @SRIKANTH... 2 ปีที่แล้ว +4

      funny flowers..

    • @saratchandra2995
      @saratchandra2995 2 ปีที่แล้ว +4

      Inka aayudhalu vadali mantralatho yuddham cheyochu.

  • @vanipmulagala412
    @vanipmulagala412 2 ปีที่แล้ว +32

    So nice recipes, good tradition and good memories. I love it.👌👍🙏🙏

  • @chilukurishyam1915
    @chilukurishyam1915 2 ปีที่แล้ว +5

    Super. Waiting eagerly to take lunch.😊😊🙏

  • @111flyingfrogs
    @111flyingfrogs 2 ปีที่แล้ว +2

    Thank you the food was excellent. My mom couldn't eat masala food. Gayatri food service is saving grace.

  • @MrAmarSindol
    @MrAmarSindol 2 ปีที่แล้ว +13

    Anchor presentation and content delivery is very good sir, i liked it.

  • @karnamadakalajahnavi3470
    @karnamadakalajahnavi3470 2 ปีที่แล้ว +98

    Finally...bhramin food.... Eagerly waiting for such place🤩🤩🤩

  • @muralimd999
    @muralimd999 2 ปีที่แล้ว +15

    Wow impressed with your presentation... Chalaaa neat gaa and over action lekunda present chesav bro..... Kudos

  • @padmaramasarmadurbha7208
    @padmaramasarmadurbha7208 8 หลายเดือนก่อน +1

    Avunu chala bavuntundi neat and clean గా vuntundi

  • @sivakumarveena649
    @sivakumarveena649 2 ปีที่แล้ว +34

    180 రూపాయలు చాలా reasonable rate - anni items కు. పేరు meals hotel ane బదులు భోజన శాల అంటే సాంప్రదాయంగా బాగుంటుంది.

    • @manthagurunadhpanth760
      @manthagurunadhpanth760 2 ปีที่แล้ว

      One cannot eat so many items in single take. It is just like a show piece of marriage meal. Only catering of curries to door delivery shall be great idea. Curd and rice are house hold items always. Curries as combo pack shall be of use for everyone.

  • @achyutakrishna
    @achyutakrishna 2 ปีที่แล้ว +33

    Finally we are getting honest and real food. In 10yrs these hotels will become super successful. Wish you good luck.

  • @sagarbonala
    @sagarbonala 2 ปีที่แล้ว +4

    గుడ్ హోటల్. మన ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం తినే ప్రదేశం యీ హోటల్. వుమ్మి వేసిన, మూత్రం వేసిన ఆహారం నుండి, రోగ కారకమైన హోటల్ ల నుండి విముక్తి దొరికింది...

  • @ramasubbarao4509
    @ramasubbarao4509 2 ปีที่แล้ว +64

    చాలా తక్కువ రేటుగల భోజనశాల.180 ఇంత దుర్మార్గపు ధరామా మదరాసుకురండి నేషనల్ లాడ్జీలో భోజనం 100=00కోరినట్లు, కొసరి కొసరి సప్లయ్ వాళ్ళు వడ్డిస్తారు. తెలుగు రాష్ట్రాలలో మాత్రమే ఇంత కాలం నుండి కూడా జనాల్ని మోసం చేసి దోచేస్తున్నారు.పక్క రాష్ట్రంలో వాళ్ళను
    చూసి కొంచెం మారితేప్రజలు కూడా సంతోషంగా వుంటారు దయచేసి గమనించండి

    • @gopikrishna1914
      @gopikrishna1914 2 ปีที่แล้ว +6

      Baga chepparu

    • @animmentorsworld3137
      @animmentorsworld3137 2 ปีที่แล้ว +5

      Too much price ,items ki price ki sambandham ledu, 200,400,800,2000prices yentandi...kharma kakapothe.

    • @saikirann6654
      @saikirann6654 2 ปีที่แล้ว +1

      మద్రాసు లో శరవణభవన్ లో రేట్స్ చూసారా .... దానితో పోలిస్తే హైద్రాబాద్ లో ఈ హోటల్ రేట్ చాలా reasonable

    • @vsaradadevi8871
      @vsaradadevi8871 2 ปีที่แล้ว

      2sweets2hots bayata catering vallu Hyd lo 350 kooda theesukuntunnaru Chala cheep
      Chennai lo anni tgakkyve transport Chala thakkuva auto lu cab lu danni batti kooda vuntundi current rates kooda thakkuva chennai lo

    • @princegold3088
      @princegold3088 2 ปีที่แล้ว

      Biryaniki thagalese badulu mana traditional food better. National hotel chennai Tamil style manaki nachhadu bro

  • @garalalavanya2435
    @garalalavanya2435 2 ปีที่แล้ว +3

    Super bro thanks for sharing such a good video 🙏🙏🙏🙏

  • @karnamrajesh9082
    @karnamrajesh9082 2 ปีที่แล้ว +3

    Excellent food.....thank uuuu

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 2 ปีที่แล้ว +10

    అంతా బాగుంది బ్రదర్, మాస్క్ పెట్టుకుని ఎలా తినాలి? నువ్వు కూడా మాస్క్ పెట్టుకోలేదు.

    • @real_men2356
      @real_men2356 2 ปีที่แล้ว +1

      Anchor vidio kosam clean thayarai vachindu mask eskunte adhanta kanisthada ndhi.😂😂😂

  • @shshankbhealay21
    @shshankbhealay21 ปีที่แล้ว +2

    I'll definitely visit when I'll visit Hyderabad as we are also South Indian Brahmins .

  • @yrrao2230
    @yrrao2230 2 ปีที่แล้ว +3

    very nice to know about the restaurant of pure vegetarian Brahmin hotel.will visit definitely next time when visit Hyderabad

  • @GVCStudios
    @GVCStudios 2 ปีที่แล้ว +6

    Super Concept best idea we will come to your hotel definitely Super , best food It will not give any side effects . All The Best

  • @chandrasekha99
    @chandrasekha99 2 ปีที่แล้ว +10

    Really tasty food 😋

  • @udayjus4us
    @udayjus4us 2 ปีที่แล้ว +1

    Sathvikam ga chala chakka ga undi.. Such satvik food is good for good digestion & gut health

  • @HariKSamineni
    @HariKSamineni 9 หลายเดือนก่อน +2

    Wonderful, thank you for making this video and letting everybody know about this wonderful hotel. I never knew about it. Definitely I'll visit not one time but many times. All my catering needs will be with you. Thank you.

  • @hariprasad.m9900
    @hariprasad.m9900 2 ปีที่แล้ว +27

    Good presentation , We want to open more branches in all over India. Very good idea.

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 2 ปีที่แล้ว +4

    Interesting to know a new Brahmin type food

  • @rakeshmamidi7470
    @rakeshmamidi7470 2 ปีที่แล้ว

    Chala baguntundi ikkada bojanam super

  • @seemasharma9357
    @seemasharma9357 ปีที่แล้ว +1

    LOVE FROM PUNJAB 🕉

  • @Mythili-pets
    @Mythili-pets 2 ปีที่แล้ว +6

    స్నానం చేయని బడకవ్ ల దగ్గర తినడం కన్నా విల్లా దగ్గర స్వచ్ఛమైంది తినడం ఎంతో మేలు ... జగో హిందూ

    • @laxmansunka9939
      @laxmansunka9939 2 ปีที่แล้ว +1

      సోదరా వీడు వంట వాడు మాత్రమే మల్లెపూవు లాంటి తెల్లని అన్నం తయారు కావాలి అంటే నల్లని నేలను దున్ని విత్తనం వేసి పంట చేతికి వచ్చే వరకు ఎందరో శ్రమ జీవులు స్నానం చేయక ఎండనక వాన అనక చలి ఆనక రకరకాల పనులు చేసి కోత కోసి తూర్పార పట్టి సంచుల్లో నింపి గిర్ని పట్టిస్తే బియ్యం గా వచ్చినంక వాటిని బాపనోడు వంట చేసే స్థలంలో తెచ్చి పెడితే దానిని వండిన బాపనోడు నీకు అంత ఇష్టం అయ్యాడా సోదరా అన్ని పనులు ఏ టు జేడ్ వరకు పనులు చేసి ఈ బాపాని వారు వంట చేసి పెడితే అప్పుడు అది బాపని భోజనం అవుతుంది తప్ప శ్రమ జీవులు పండించిన బియ్యం కాయగూరలు తెచ్చి వంట చేసి పెడితే బ్రాహ్మణ భోజనం కాదు శూద్రుల భోజనమే అవుతుంది అయిన బ్రాహ్మణ వారికి ఏమైనా బ్యారెల్లాగా కొమ్ములు ఉన్నాయా వారి రక్తం నల్లగా ఉంటుందా వారికి తలలో మెదడు ఉండదా సీసం ఉంటుందా ఇలా చెప్పుకుంటూ పోతే ఏవీ సరిపోవు సోదరా మనుషులంత ఒక్కటే జై భారత్ జై జై భారత్ ✊

    • @RajaSekhar-ux1nb
      @RajaSekhar-ux1nb 2 ปีที่แล้ว +1

      Neelaanti Vaallaki Haleem baagumtumdi vaadi vese vummu timdi bagaa alavaatu ayyi yee food nachadule

  • @sasikalakondepudi5786
    @sasikalakondepudi5786 2 ปีที่แล้ว +3

    Mouth watering bhojanam

  • @bhupathi7155
    @bhupathi7155 2 ปีที่แล้ว +3

    చాలా బాగుంది

    • @bhupathi7155
      @bhupathi7155 2 ปีที่แล้ว

      అడ్రస్ ఎక్కడ పెడ్డండి...

  • @virginiaharvey
    @virginiaharvey 2 ปีที่แล้ว

    Good to see.thks for sharing.colourful.

  • @shivagoud7188
    @shivagoud7188 2 ปีที่แล้ว +7

    Telangana pure veg food 😋🔥🔥😋😋 .. I eaten... Full tasty.... And gud climate.. Acha mina telugu vari food...

    • @royalcproyalcp4352
      @royalcproyalcp4352 2 ปีที่แล้ว +1

      Location ekada

    • @VenkyVenky-lj9wy
      @VenkyVenky-lj9wy 2 ปีที่แล้ว +1

      Telangana kadu bro vallu Rajahmundry nundi vachi pettaru. Telangana ante only non veg famous anthe.

  • @kurudilavanya1494
    @kurudilavanya1494 2 ปีที่แล้ว +6

    Nice to see this kind of restaurants with out garlic and onion. Eager to come.

  • @ramamallela7371
    @ramamallela7371 2 ปีที่แล้ว

    Very nice andi.Tq👌👌

  • @bandarirameshgoud9302
    @bandarirameshgoud9302 2 ปีที่แล้ว +1

    Wish you all the best .💐

  • @devaraju3035
    @devaraju3035 2 ปีที่แล้ว +3

    Chaalaa baguntundhi food
    nenu okasari thinnanu

  • @jagadishguptha3847
    @jagadishguptha3847 2 ปีที่แล้ว +4

    Very nice video brother. Good to see these hotels.

  • @MrAnirudhrox
    @MrAnirudhrox 9 หลายเดือนก่อน

    very use full video for brhmens thanks , venkatanathan from chennai

  • @mahankali15
    @mahankali15 7 หลายเดือนก่อน

    God Bless you.. Keep up our traditions and traditional diet for the well being of our society.

  • @estateworldprofessional
    @estateworldprofessional 2 ปีที่แล้ว +17

    ఆరొగ్యకరమైన భోజనం

  • @gattusudhir2180
    @gattusudhir2180 2 ปีที่แล้ว +20

    This restaurant is very close to my house. It is located at Pragati Nagar. Thanks for uploading and letting consumers know that this is a pure Vegetarian restaurant and serves food without onion & garlic.... 👌👌☺️☺️

    • @lavanyalavsreddy6477
      @lavanyalavsreddy6477 2 ปีที่แล้ว

      Food bhavuntundhaa andi

    • @getgsrinivas
      @getgsrinivas 2 ปีที่แล้ว +2

      Parking Mee inti dagga cheyacha.. hotel daggat parking issue undi anta?

    • @deepthic4340
      @deepthic4340 2 ปีที่แล้ว +1

      @@getgsrinivas 😀😀

  • @pranavkarthikeya7560
    @pranavkarthikeya7560 2 ปีที่แล้ว

    Useful video 👍

  • @sudheerj489
    @sudheerj489 ปีที่แล้ว +1

    Superb taste 👌👌❤️

  • @rootmirror
    @rootmirror 2 ปีที่แล้ว +15

    Very reasonable price for the food they are serving. I will have lunches during my next visit to India / Hyderabad.

    • @raniapparaju7518
      @raniapparaju7518 2 ปีที่แล้ว

      Memu chala chusam pl memu peddavallam so maku home deliveri vunda maku mee phone number kavali maku garlic onion thenam memu pure vege

  • @mahrndragowtham3456
    @mahrndragowtham3456 2 ปีที่แล้ว +26

    అంతా బాగానే ఉంది కాని ఆ ప్లేట్ తీసుకొని వెళ్లి అడుక్కుతినే పద్దతి బ్రాహ్మణుల పద్దతి కాదు కదా

    • @sriambikapothala7010
      @sriambikapothala7010 2 ปีที่แล้ว +2

      Ha ha 😂

    • @rayasamkiran
      @rayasamkiran 2 ปีที่แล้ว +1

      Parishechanam chesi madhyalo lestharemo ee hotel lo brahmins

    • @sudhakrishna6847
      @sudhakrishna6847 2 ปีที่แล้ว

      🤣🤣🤣🤣

    • @vivekananda8421
      @vivekananda8421 2 ปีที่แล้ว

      😂😂😂🤣🤣🤣😃😃 poin a....👍👍👍

  • @Hanu-g665
    @Hanu-g665 2 ปีที่แล้ว

    ఆల్ ది బెస్ట్ బ్రదర్

  • @narasimhamdvl
    @narasimhamdvl ปีที่แล้ว +1

    ఇక్కడ Food 🥑🥝 Super 👍🙏👍🙏👍🙏👍

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 2 ปีที่แล้ว +44

    బ్రాహ్మణ భోజనం అన్నారు బాగానే వుంది రేట్ కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది

    • @raviprasad6187
      @raviprasad6187 2 ปีที่แล้ว +2

      Luxury hotels ki poyi enthayina pay chestharu.ituvantvatiki yekkuva rate antaru

    • @RaveeKumaar
      @RaveeKumaar 2 ปีที่แล้ว +1

      Rs.250/- very expensive meal, common people are not able to make an effort.

    • @sivaramkapila3234
      @sivaramkapila3234 2 ปีที่แล้ว +7

      chala ఎక్కువ రేట్స్.you tubers అనవసరం గా హైప్ చేస్తూ అడ్వర్టైజ్ చేస్తున్నారు.పాత వస్తు వులు వాడినంత మాత్రాన్న రేట్స్ ఎక్కువ ఉండ నవసరము లేదు.మీ హోటల్ కి advertiser ki ఒక నమస్కారం

    • @karateravi9602
      @karateravi9602 2 ปีที่แล้ว +4

      అవును వుమ్మిన బిర్యానీకి 300 పెడతాం

    • @kkheavymachinery4684
      @kkheavymachinery4684 2 ปีที่แล้ว

      @@sivaramkapila3234 rate chala reasonable andi , waste expenditure chala vuntundi

  • @laxmibejugam7785
    @laxmibejugam7785 2 ปีที่แล้ว +3

    అన్నం పరబ్రహ్మ స్వరూపంపరబ్రహ్మం స్వరూపమైనటువంటి ప్రసాదం స్వీకరించ టప్పుడు సంప్రదాయబద్ధంగాతీసుకోవాలి

  • @vedanemani5043
    @vedanemani5043 2 ปีที่แล้ว

    Super... 👌

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 ปีที่แล้ว

    Good practice.This type of food is need of hour.

  • @kasimuppidi
    @kasimuppidi 2 ปีที่แล้ว +5

    Excellent food forever and ever

  • @PepperMediaa
    @PepperMediaa 2 ปีที่แล้ว +10

    Looks like One of the best for kids to learn something good n new..
    Not about food ..our traditional

  • @sundarichoppella577
    @sundarichoppella577 2 ปีที่แล้ว

    Very promising.

  • @user-pi6ni2nl7w
    @user-pi6ni2nl7w 9 หลายเดือนก่อน

    Waiting for this

  • @rajeshpappu4562
    @rajeshpappu4562 2 ปีที่แล้ว +13

    5 star lo 500
    But brahmin food 180
    Excellent sir

  • @mspcreations3082
    @mspcreations3082 2 ปีที่แล้ว +90

    నేను ఈ మధ్య సుబ్బయ్య హోటల్ లో తిన్నాను దీనంత గలీజు హోటల్ ఇంకొకటి లేదు మీల్స్ ధర 250rs వేస్ట్ హోటల్

    • @challamadhurilatha5645
      @challamadhurilatha5645 2 ปีที่แล้ว +1

      విజయవాడ లోనేనా....మాకు అదే అనుభవం...

    • @gurucse7266
      @gurucse7266 2 ปีที่แล้ว +1

      100 పర్సెంట్ correct

    • @n.a.g.sankarrao1550
      @n.a.g.sankarrao1550 2 ปีที่แล้ว +1

      బెస్ట్ హోటల్ ఇన్ హైదరాబాద్

    • @durgad833
      @durgad833 2 ปีที่แล้ว +2

      Yes same feeling

    • @vangipuramrajeswari7768
      @vangipuramrajeswari7768 2 ปีที่แล้ว +2

      350 plate worst feeling

  • @SureshMudirajSandenaboina
    @SureshMudirajSandenaboina 2 ปีที่แล้ว

    Namaste Telangana channel is showing Andhra business people good, I bless this channel will close in 1 year.

  • @sudha26969
    @sudha26969 2 ปีที่แล้ว +1

    No onion no garlic superb ....sativk food

  • @anumulakishan6920
    @anumulakishan6920 2 ปีที่แล้ว +15

    180 రూపలు అంటే మములు విషయమ badrachalam lo అనపురణ మెస్ హోటల్ లో 70 రూపాలు కే తినఅంత పెడుతరు

    • @gmurthyn
      @gmurthyn 2 ปีที่แล้ว +5

      అయితే, తక్కువ ధర భోజనము చేయడానికి, భద్రాచలం అనపురణ (అన్నపూర్ణ) మెస్ హోటల్ కు వెళ్ళాలన్నమాట.

    • @ajcan89
      @ajcan89 2 ปีที่แล้ว +3

      Relocate to Badrachalam and eat for 70rupees.

    • @jayaramulugeetha7499
      @jayaramulugeetha7499 2 ปีที่แล้ว +1

      అవునండీ ఇది హైదరాబాద్ లో సాధ్యమా

  • @kmkrishna829
    @kmkrishna829 2 ปีที่แล้ว +3

    Good Menu. Items mostly tastes good. House warming function కి we took their service. Very good.

  • @kanchanjoshi8295
    @kanchanjoshi8295 2 ปีที่แล้ว

    💐👍 good job beta 💐👍
    💐💐💐💐💐💐💐💐💐

  • @radhakrishna2270
    @radhakrishna2270 2 ปีที่แล้ว +1

    super 🙏🙏🙏🙏🙏

  • @syamasundar6623
    @syamasundar6623 2 ปีที่แล้ว +7

    Taste less curry also Rs 200 in market. Those who can afford only go there. Once a while ok because full meals. 🌹🌹🌹

  • @mochiharikishan7904
    @mochiharikishan7904 2 ปีที่แล้ว +5

    MGBS ఏరియా లో గల మంచి హోటల్ వీడియో పెట్టండి. మేము ప్రతీ 15 రోజులకొకసారి హైదరాబాద్ వ్యాపార నిమిత్తం వెళుతుంటాం

    • @manauritravel1169
      @manauritravel1169 ปีที่แล้ว

      క్యాటరింగ్ ఉంటే చెప్పండి సార్ 9885788636 వాట్సాప్ no జెశ్వంత్ క్యాటరింగ్

  • @sreeniwassuravarjula6494
    @sreeniwassuravarjula6494 9 หลายเดือนก่อน

    Dear friends brahaman భోజనం చూసాను బాగుంది

  • @ExcellentDoctorkeepitupKumar
    @ExcellentDoctorkeepitupKumar 9 หลายเดือนก่อน

    Excellent job 👍

  • @durgamvenkatesh5385
    @durgamvenkatesh5385 2 ปีที่แล้ว +5

    This is the ideal food we must consume for good health. I had this idea in mind however, happy to see such nice initiative. Non-veg will increase ayurvedic word-(Pitham) in our body which will create problems later point of time

    • @manjularangu7033
      @manjularangu7033 2 ปีที่แล้ว +1

      Don't know about pitham, but amam for sure

  • @nageshwar-qj2wu
    @nageshwar-qj2wu 2 ปีที่แล้ว +39

    Divine food..,...keep going anchor, good presentation.....

    • @sureshpadala2709
      @sureshpadala2709 2 ปีที่แล้ว +1

      Devine food??? is it from heaven or what??? it's a cast food

  • @gopikrishnaentertainment2875
    @gopikrishnaentertainment2875 8 หลายเดือนก่อน +1

    Super

  • @deviprasadsolasa3369
    @deviprasadsolasa3369 2 ปีที่แล้ว +4

    Rajeswar r 'suggestion of mini or plate meals for rs 100 is very good

  • @anandsh4999
    @anandsh4999 2 ปีที่แล้ว +6

    Looks great.Location please.

  • @m.bhaskarrao816
    @m.bhaskarrao816 10 หลายเดือนก่อน

    Dhanyavaad

  • @srinivaschalla3536
    @srinivaschalla3536 2 ปีที่แล้ว

    Super Need to eat in next visit to India

  • @aYn_5Y
    @aYn_5Y 2 ปีที่แล้ว +8

    No slippers, wash hands - good old rules, forgotten by all

  • @aiswaryasailaja1264
    @aiswaryasailaja1264 2 ปีที่แล้ว +3

    మేము ఇప్పటికీ ఉల్లి, వెల్లుల్లి లేకుండానే తింటాము

  • @venkateshwarrao7666
    @venkateshwarrao7666 8 หลายเดือนก่อน +1

    Reasonable

  • @siberianhusky4477
    @siberianhusky4477 2 ปีที่แล้ว +2

    Finally a Telugu menu in Hyderabad instead of same old middle east Biryani

  • @anjumkhaleel9165
    @anjumkhaleel9165 2 ปีที่แล้ว +8

    Is home delivery available? Or on Swiggy , Zomato??

  • @SBK31
    @SBK31 2 ปีที่แล้ว +12

    180 చాలా ఎక్కువ.
    స్పూన్ తో ఎంతసేపు ఎన్నిసార్లు పెడితే కడుపు నిండుతుంది. రెండుసార్లు వచ్చి మొహమాటం తో ఖాళీ కడుపుతో వెళతాడు. తమిళనాడు లో ఒకసారి చూడండి వాడే గరిటెలు ఎలా ఉంటాయో తిండి ఏదైనా ఎలా పెడతారో.

    • @chotu397
      @chotu397 2 ปีที่แล้ว +1

      2 members tine cost tho mana intlo chinna daawat chesukovachu. I m not satisfied with it. Vankaya ,aloo,plain rice,sweet rice, bajji , boorelu anthe akkada tinevi emunnayi asalu.

  • @lakkavajjulavasundhara8678
    @lakkavajjulavasundhara8678 2 ปีที่แล้ว

    Super, keep it up

  • @rameshchndur2651
    @rameshchndur2651 2 ปีที่แล้ว

    Super ❤️ sir 🚩

  • @gopikumar7717
    @gopikumar7717 2 ปีที่แล้ว +119

    పెట్టారు కానీ మిడిల్ క్లాస్ తినే రేటు లేదు ఉన్నవాళ్లకు మాత్రమే అని రాయండి

  • @jvcsekhar7192
    @jvcsekhar7192 2 ปีที่แล้ว +15

    Sir, 180/- ki amdaru thinaleru, 100/- pettandi

  • @srinivas6363
    @srinivas6363 2 ปีที่แล้ว

    మంచి సమాచారం

  • @harithapatherched6354
    @harithapatherched6354 2 ปีที่แล้ว

    Super. Jai hind

  • @tsriramamurty8520
    @tsriramamurty8520 2 ปีที่แล้ว +4

    SAVE THE ECONOMY OF TELANGANA