స్వచ్ఛమైన తెలుగు, గౌరవనీయమైన వృత్తి , కమ్మని వంటలు , మంచి మాటలు..... వీటికి తోడు ఇప్పుడు శ్రావ్యమైన భక్తి గీతాలు , సరదా సన్నివేశాలతో అద్భుతమైన నటన ......... 👏👏👏👏👏 మీకు మనఃపూర్వక అభినందనలు🎉🎉🎉🎉🎉
అంచెలఁచేలుగా. .... talent ఎవరి అబ్బ సొత్తు కాదు... కసి.... జీవితం లో ఎదగాలి అన్న కృషి, పట్టుదల... ఉండాలి... టాలెంట్ దానికదే ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది...🙏🙏🙏🙏
నేను ప్రతినిత్యం ఆరాధించే దైవం లో ఒక దైవం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీరు పాట పాడుతుంటే సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీ నోట ఆ పాట వింటుంటే నాకు భాష రాదు భావం తెలీదు కానీ మనసుకి ఒకరకమైన ఆనందం కలుగుతుంది ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ పాట వింటుంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్టే అనిపిస్తుంది మీ స్వరానికి🙏🙏🙏
తిరుపుగల్ గ్రంధాన్ని రచించారు సుబ్రమణ్య పరమ భక్తుడు అరుణగిరి నాదర్,చాలా విశేషమైన శక్తివంతమైన పద్యాలు అవి వాటిని ఎవరైనా తెలుగులోకి తర్జుమా చేస్తేవారికి శతకోటి వందనాలు🙏
తిరుపుగలనే తమిళ గ్రంధాన్ని తీసుకొని,స్వచ్ఛమైన తమిళం తెలిసిన వారు చదివేటప్పుడు ఉచ్చారణ దోషాలు లేకుండా మనం చాలా జాగ్రత్తగా తెలుగులోకి అనువదించాలి@@umaraghu2024
గౌరవనీయులైన పళని స్వామి గారికి నమస్కారములు. తిరుప్పుగల్ పాటలు ఎన్నిసార్లు విన్నా వినాలని ఉంది. మీ నోట వింటే ఇంక అద్భుతం. అది తమిళ్ వలన మాకు పాడుకోవడానికి కష్టంగా ఉంది. మీరు ఈ పాట ,ముతైతర్ అనే పాట నేర్పించే వీడియో కూడా పెడితే నాలాంటి వారికి కూడా ఉపయోగపడుతుంది.
గురువు గారూ ఎంత బాగా పాడారండీ. భాష అర్ధం కాకపోయినా వినడానికి చాలా బాగుంది. అసలు ఇంతకాలం మీ పాటలు బయటకు రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఇలాంటి పాటలు మీరు పాడాలి మేము వినాలి.🙏
Vernula vinduga undi, no extra background music kani bagundi, now a days ela simple ga unde paatalu ravatam ledu, meru chala bhakti tho paadaru. Download cheskune option unde baguntundi. Meru elage anni stotralu kuda oka album cheyandi guruvu garu .
ఓం నమో శ్రీ సుబ్రమణ్య స్వామి నమోస్తుతే, చాలా బాగా పాడారు బాబాయ్ గారు, మీ గొంతు లో చాలా మాధుర్యం వుంది, ఇలాంటి పాటలు, కీర్తనలు కూడా అప్పుడప్పుడు పాడుతూ వుండండి , మీరు చాలా.బాగా పాడారు👌👌👌👍👍👍👏👏👏
Chala chala santosham ga undi ma swamy ni etta studio lo padatam..... 👍🎉🎉🎉🎉🎉 congratulations swamy... Meru ettage dina dina prabodhyamanam ga paduthune undali me patalo me vakku lo namma murugan eppovome erupanga vazthukkal sami🎉🎉🎉🎉🎉
Well sung. Can feel the devotion you have for god through your song gurugaru . Have seen your interview other day and felt really emotional. May god remove all your pain and bless you with abundance of happiness wealth and prosperity 🙏🏽🙏🏽
అన్నయ్య గారు మీగాత్రం అద్భుతంగా ఉంది మీ పట్ల ఆ సుబ్రహ్మణ్యుని కృప సదా మీకు రక్షగాఉంటుంది. ఈ పాట నాకు నేర్చుకోవాలని ఉంది పాటని వీలైతే తెలుగు లో రాసికానీ లేనట్లయితే ఇంగిలీష్ లో కానీ రాసి పెట్టగలరు.
గురువు గారు మీరు ఇంత సంగీత ప్రియులు అని మాకు హైదరాబాద్ స్టూడియోలో ఆ హ రో హ రా షణ్ముఖుడు స్వామి వారి మీద వారు ఇచ్చిన పాట చాలా చక్కగా పాడి మా మనసు ను ఆనందంతో పులకరిం చిత్రం నాది అంతా ఆ షణ్ముఖుడు అను గ్రాహం 🎉శరణం అయ్యప్ప
స్వచ్ఛమైన తెలుగు, గౌరవనీయమైన వృత్తి , కమ్మని వంటలు , మంచి మాటలు..... వీటికి తోడు ఇప్పుడు శ్రావ్యమైన భక్తి గీతాలు , సరదా సన్నివేశాలతో అద్భుతమైన నటన ......... 👏👏👏👏👏 మీకు మనఃపూర్వక అభినందనలు🎉🎉🎉🎉🎉
🙏
Pure Telugu??? Its a Tamil song, man
😮@@shivanica
@@shivanica i know , it's a tamil song , but if you follow his channel , you will find a pure telugu . I mentioned about his talents 😊
Yo guru tamil ya idi 😂
భాష రాదు, భావం తెలీదు. అయినా వీనుల విందుగా, మనసుకు పసందుగా ఉంది బాబాయి గారు 🎶🎼🎵.ధన్యవాదాలు🙏
Aiyinaa Acha telugu vaarey aiyinaki tamil raadu
@@pavanindia782
అవునండీ నేను వారు చెప్పినప్పుడు విన్నానండీ🙏
He knows Tamil .
@@YOGI-RS-USA-NRI
నేను చెప్పింది నాకు రాదు అని అండి.
Comments sarrigga chadhivi reply pattandi brothers 🤦🏼♂️🤦🏼♂️
స్వరం చాలా బాగుంది.తెలుగు లో కూడా పాడండి స్వామి🙏🙏
వీనుల విందుగా పాడారు. నిజంగా తమిళం రాదు అర్థం కూడా కాదు నాకు. అయినా మనస్సుకు హాయిగా ఉంది. మీరు భక్తితో పాడినారు కదా గురూజీ! ❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝👌👌👌
తమిళ్ అర్థం కాదు మీరు భక్తి తో సుబ్రమణ్య స్వామి నీ కీర్తించారు అని అర్థమైంది
మీరు సూపర్ palani Swami
Haro haraa
Haro haraa
Haro haraa
Wowww what a voice sir awsome vinanduku Janmashtami danyam sir
ఆహా! అద్భుత : చక్కని గళం, స్వరం ఎన్ని కళలు మీకు ఆ పెరుమాళ్ ఇచ్చారు స్వామీ
చాలా బాగా పాడారు. మేము విని భక్తి పారవశ్యంతో ఆనందింప చేసిన ఈ మీ గాత్రానికి నమస్కారాలు.
అంచెలఁచేలుగా. .... talent ఎవరి అబ్బ సొత్తు కాదు...
కసి.... జీవితం లో ఎదగాలి అన్న కృషి, పట్టుదల... ఉండాలి... టాలెంట్ దానికదే ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది...🙏🙏🙏🙏
👏👏👏చాలా సంతోషం గురువుగారు. మీ కల నెరవేరింది. ఇలాగే ఇంకా, ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
నేను ప్రతినిత్యం ఆరాధించే దైవం లో ఒక దైవం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీరు పాట పాడుతుంటే సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీ నోట ఆ పాట వింటుంటే నాకు భాష రాదు భావం తెలీదు కానీ మనసుకి ఒకరకమైన ఆనందం కలుగుతుంది ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ పాట వింటుంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్టే అనిపిస్తుంది మీ స్వరానికి🙏🙏🙏
తిరుపుగల్ గ్రంధాన్ని రచించారు సుబ్రమణ్య పరమ భక్తుడు అరుణగిరి నాదర్,చాలా విశేషమైన శక్తివంతమైన పద్యాలు అవి వాటిని ఎవరైనా తెలుగులోకి తర్జుమా చేస్తేవారికి శతకోటి వందనాలు🙏
నేను చేస్తాను how can i get his tamil lyrics sir
We need to buy Tamil book name is thirupughal andi@@umaraghu2024
తిరుపుగలనే తమిళ గ్రంధాన్ని తీసుకొని,స్వచ్ఛమైన తమిళం తెలిసిన వారు చదివేటప్పుడు ఉచ్చారణ దోషాలు లేకుండా మనం చాలా జాగ్రత్తగా తెలుగులోకి అనువదించాలి@@umaraghu2024
@@umaraghu2024PDFs untayi ga sir
Pdf undhi andi Google lo@@umaraghu2024
వీనుల విందుగా పాడారు. అప్పుడే అయిపోయిందా అనిపించి కళ్ళు మూసుకొని వింటుంటే. సూపర్. అద్భుతః.
చాలా బాగా పాడారు..👌👌👌🙏🙏🙏
Most awesome devotional singing filled with mesmerising voice ..Inka enno padalani miku entho Shakti aa bhagavatudu prasadinchalani korukuntunnani .❤
Super sir
సుబ్రహ్మాన్యూడే పాడించుకున్నాడు, మాకు వినిపిస్తున్నారు
మీరింకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి గురువు గారు 🙏🙏🙏♥️♥️♥️
అద్భుతం 🙏 వెట్రివేల్ మురుగనుకు అరోమ్ హరా 🙏
ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః🙏🙏🙏....చాలా బాగా పాడారు నాన్నగారూ...ధీన ధీనా అభివృద్ది చెందాలని ఆ పెరుమాళ్లని కోరుకుంటున్న ధన్యోస్మి స్వామి 🙏🙏🙏🙏
చాలా బాగా పాడేరు గురువు గారూధన్యవాదాలు 👌👌👌👌👌👌 .ఆ సుబ్రమణ్యస్వామి దివ్య ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి🙏
మాకు తమిళ్ రాదు మీరు పాడిన తీరు మాత్రం అద్భుతః
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః.గురువుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
చాలా శ్రావ్యంగా పాడారు.
గౌరవనీయులైన పళని స్వామి గారికి నమస్కారములు. తిరుప్పుగల్ పాటలు ఎన్నిసార్లు విన్నా వినాలని ఉంది.
మీ నోట వింటే ఇంక అద్భుతం.
అది తమిళ్ వలన మాకు పాడుకోవడానికి కష్టంగా ఉంది.
మీరు ఈ పాట ,ముతైతర్ అనే పాట నేర్పించే వీడియో కూడా పెడితే నాలాంటి వారికి కూడా ఉపయోగపడుతుంది.
చాలా బాగా పాడారు ధన్యవాదాలు స్వామి
Wow super very nice Awosme గురువు గారు 😍😍😍🎉
చాలా చక్కగా పాడారు స్వామి గారు మీ కుమా నమస్కారము లు 🙏🙏
చాలా బాగా పాడారు బాబాయి గారు🙏🏻🙏🏻👌👌👌👌👌💐💐💐💐
నమస్తే గురూజీ. Naku సంగీతం తెలుసు. మీరు అద్భుతం గా పాడినది నాకు మహాదానదాన్ని కలిగించింది. మీ కూ సంగీతం లో చాలా ప్రావీణ్యం ఉన్నట్టు తెలుస్తోంది. 🙏🏿🙏🏿
Chala bagundhi swamy...Meeku Anni tallentsunnayo...ilage mundhu,mundhu meeru inka అభివృద్ధిలోకి వస్తారని ..
గురువు గారు మీ మాట, వంట అద్భుతః ఇప్పుడు పాట కూడా మహా మధురం.
బాబాయి గారు అద్భుతం అండి...చలగ బాగా పాడారు..స్వామి వారిని అలా ఎదురుగా ఉండి పాడినట్లు అన్పించింది ..
గురువు గారూ ఎంత బాగా పాడారండీ. భాష అర్ధం కాకపోయినా వినడానికి చాలా బాగుంది. అసలు ఇంతకాలం మీ పాటలు బయటకు రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఇలాంటి పాటలు మీరు పాడాలి మేము వినాలి.🙏
Very nice singing and cooking talent anna
మురుగన్ కి హరోం హర.....చాలా బావుంది స్వామి............
Vernula vinduga undi, no extra background music kani bagundi, now a days ela simple ga unde paatalu ravatam ledu, meru chala bhakti tho paadaru.
Download cheskune option unde baguntundi.
Meru elage anni stotralu kuda oka album cheyandi guruvu garu .
గురువు గారికి నమస్కారములు మీ పాట చాలా బాగుంది, బాగా పాడారండి 🙏🙏🙏
మీ మాటలు, పాటలు మీరు ఎప్పుడు అందించే అతిమధురమైన వంటలు ...
మాకు మహాభాగ్యం ... పళని స్వామి మామయ్య గారికి శుభాకాంక్షలు ...
ఓం నమో శ్రీ సుబ్రమణ్య స్వామి నమోస్తుతే, చాలా బాగా పాడారు బాబాయ్ గారు, మీ గొంతు లో చాలా మాధుర్యం వుంది, ఇలాంటి పాటలు, కీర్తనలు కూడా అప్పుడప్పుడు పాడుతూ వుండండి , మీరు చాలా.బాగా పాడారు👌👌👌👍👍👍👏👏👏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 చాలా చాలా సంతోషం కలిగింది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
చాలా బాగా పాడారు గురువుగారు 🙏🙏
త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చునూ లోకము మెచ్చుకుంటూ🙏ఇంకా ఎన్నో భక్తి గీతాలు వినాలని కోరుకుంటున్నాను గురూజీ , మీరు సకళా కళా వల్లభులు🙏🙇🙏
మీ కోరిక తీరాలని ఆశిస్తున్నా
ఇంకా మంచి భక్తి గీతాలు పాడాలని మా కోరిక చాలా బాగా పాడారు గురువు గారు లిరిక్స్ అర్దం కాలేదు కాని బాగా నచ్చింది 🎉🎉🎉
ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం గురువు గారు మీకు ఈ అవకాశం రావడం, చాలా బాగా పాడారు🙏👏👌
బాష తెలియకపోయినా సుబ్రహ్మణ్య స్వామి పాట అని అర్థమవుతుంది మీ వాయిస్ చాలా బాగుంది గురువు గారు
మీరు చేసే వంటలు లాగా నే చాలా బ్రహ్మాండంగా ఉంది మీ గాత్రం కూడా స్వామి గారు. సుబ్రహ్మణ్యుడు అంటే చాలా నమ్మకం నాకు.ఓం శరవణ భవ
అద్భుతంగా పాడారు బాబాయి గారు.
Kammaga వంట చేస్తారు
చక్కగా మాట్లాడుతూ, పాటలు పాడుతూ 🎉.
చాలా అద్భుతంగా పాడారు, మీ వంట లాగే పాట కూడా చాలా అద్భుతంగా,శ్రావ్యంగా ఉంది ధన్యవాదాలు బాబాయ్ గారు🙏🙏
చాలా బాగా పాడారు బాబాయ్ గారు
అద్బుతం. ఇంతకు మించి మాటల్లేవ్🙏
గురువు గారి కి వందనాలు, చాలా, చాలా, bagumde
చాలా బాగా పాడారు స్వామి గారు బాష అర్థం కాకపోయినా రాగం బాగుంది
Exlent voice guruji..
Chala chala santosham ga undi ma swamy ni etta studio lo padatam..... 👍🎉🎉🎉🎉🎉 congratulations swamy... Meru ettage dina dina prabodhyamanam ga paduthune undali me patalo me vakku lo namma murugan eppovome erupanga vazthukkal sami🎉🎉🎉🎉🎉
Guruvugaru adbhutham ,amogham, congratulations 🎉
అమ్మో! ఎంతబాగుందో!!! ❤👏🙏🙏
గురువుగారికి ప్రణామములు🙏🙏
శిరస్సు వంచి మీకు పాదాభివందనాలు🙏🙏
మీరు నూరేళ్ళు చల్లగుండాలి గురువు గారు🙏🙏
Babai garu
Mi gatram chala Chala vinsopmpuga undi
Super super
From Australia 🇦🇺
Mee vioce chaana baagundi Swami 💐💐💐👍👍
Chala chala santhosham tho kudina aanandham. Aa paata vintunantha sepu ollu gagurpudichindhi. Chala Baga ochindhi.
పళణిస్వామికి నమస్కారము మీ గాత్రం చాలా బాగుంది స్వామి ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు పాడినట్టుగా పాడారు మీ గాత్రంలో మాధుర్యం ఉన్నది
Well sung. Can feel the devotion you have for god through your song gurugaru . Have seen your interview other day and felt really emotional. May god remove all your pain and bless you with abundance of happiness wealth and prosperity 🙏🏽🙏🏽
నమస్కారం గురువుగారు
ఎంతో అదృష్టవంతులు అండి మీరు చాలా పుణ్యం చేసుకొని పుట్టారు చాలా గొప్పవారు 🙏🙏🙏
చాలాబాగాపాడారు. సార్
🙏🏻🙏🏻ఓం శ్రీ శరవణ భవా 🙏🏻🙏🏻
Whole team for this song 👏🏻👏🏻👏🏻👏🏻
Hat saf guruvu garu mi vantalu super mi song super 🎉
ఆహా ....బాబాయ్ గారు ఎంతబాగా పాడారండి . ❤❤👌👌🙏🙏❤❤
చాలా బాగా పాడారు బాబాయి గారు....ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః🙏🙏🙏
Kevvu Kekaaa Guruvu gaaru..❤❤❤
All the best andi.... Inka enno patalu padalani korukuntuna....
Guruvu garu çhala baaga pàdaaru sooper 👌coñgràtulations😊
అద్బుతం
Super babai tasty food and melodious voice manasuku haiga undi we are blessed 🙌 andi tnku
మీరు మరింత అభివృద్ది చెందాలి 🎉🎉
Babigaru day by day achiviment congratulations 1 all the best in every vwalk of your life 💗
గురువు గారు సాక్షాత్తు దైవ దర్శనం ఆ గాత్రం....,
చాలా చాలా బాగుంది ❤❤❤
Excellent gaa paadeeru Swamy 🙏🙏.
గురువుగారికి పాదాభి వందనములు. మాకు భాషతెలియకపోయినా , పాట వీనులవిందుగా చాలాబాగుంది . 🙏🙏🌷
Ardam kakapoyna chala happy ga vundy andi meeru paadutuntenu❤❤❤❤🎶🎶🎶🎶👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉🎉
Om Karthikeyaya Namaha 🙏🙏🙏🎉🎉🎉❤
Super singing Gurugaru
Pata chala bagundi thathagaru chalabaga padaru enka pata unte bagundunu anipinchindi. Music kuda bagundi. Meeru enka padalsndi.
చాలా సంతోషం గా ఉన్నది మీరు పాడిన పాట విన్న తర్వాత మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు సార్
బాబాయి గారు చాలా బాగుంది అండీ చాలా అంటే చాలా బాగుంది బాబాయ్ గారు
అన్నయ్య గారు మీగాత్రం అద్భుతంగా ఉంది మీ పట్ల ఆ సుబ్రహ్మణ్యుని కృప సదా మీకు రక్షగాఉంటుంది. ఈ పాట నాకు నేర్చుకోవాలని ఉంది పాటని వీలైతే తెలుగు లో రాసికానీ లేనట్లయితే ఇంగిలీష్ లో కానీ రాసి పెట్టగలరు.
Great Job Sir...!
Super super song. Jai Shree Ram. Jai Hindu Dharma
గురువు గారు మీరు ఇంత సంగీత ప్రియులు అని మాకు హైదరాబాద్ స్టూడియోలో ఆ హ రో హ రా షణ్ముఖుడు స్వామి వారి మీద వారు ఇచ్చిన పాట చాలా చక్కగా పాడి మా మనసు ను ఆనందంతో పులకరిం చిత్రం నాది అంతా ఆ షణ్ముఖుడు అను గ్రాహం 🎉శరణం అయ్యప్ప
Namaskaram from USA, may you be healthy and prosperous always!
Love your videos, jokes and traditional cooking with chat!
Manadesham lo goppavisyalu theliyakundane sagam life ayipoindi Ila ayina thelusukuntunnam tnq so much andi
పాడటంలో కూడా ప్రావీణ్యం ఉంది మీకు.మెచ్చుకో❤తగ్గవిషయం...అభినందనలు.
Bagundi Guruvu garu
అద్భుతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాట పాడారు గురువు గారు 🙏🙏🙏🙏
చాలా బాగా పాడారు 🙇♀️🎉
అద్భుతం పరమాద్భుతం...
చాలా బాగా పాడారు గురువు గారు
Bagundi babai garu song👌
Super ga vundi andi. ❤❤❤
చాలా బాగా పాడారు సార్ 🙏🙏🙏
మీ వాయిస్ చాల బాగుంది స్వామి తెలుగులో కూడా ఒక్కసారి ట్రై చేయండి 🙏🙏💐👌
Awesome Gurugaru 🙏🙏
Chala......Baagundi mamayya