Good talk with Siddharth Reddy garu, recently my mother also went for cataract surgery, she is also suffering with this glittering problem, they said those lens were foreign lens and best
చాలా మంది కి ఈ లెన్స్ గురించిన అవగాహన వుండదు. ఆప్పుడు డాక్టర్ ఎడ్వైజు అడిగి ఆయన చెప్పిన దాని నమ్ము తాము నాకు (78)కెటరాక్ట ఆపరేషన్ అయినది కానీ అప్పుడప్పుడు ఏదో అడ్డంగా వున్నట్టు అనిపించూతూ వుంటుంది నాకు పెట్టినది జర్మన్ లెన్సు మీరు ఏమంటారు
🙏 #youtube లో #eyesight కొరకు రకరకాల చిట్కాలు మరల మరల కనిపిస్తూ ఉంటాయి పొద్దున లేవగానే నోటిలోని ఉమ్ముని కాటుక లా అప్లై చేయమని .. ఫలానా పొడి చిటికెడు వాడమని .. ఫలానా ఆకు, కాయలు, రసం, కషాయం ... అద్భుతాలు చేస్తుందని .. ... ...... ఇలా రకరకాల అశాస్త్రీయ పద్ధతులను అదేపనిగా వ్యాప్తిచేస్తూ , views count పెంచుకుని & ప్రకటనలు కలిపి ప్రయోజనాలు పొందుతున్నారు :(
కేవలం ఆధ్యాత్మిక విషయాలు ధార్మిక విషయాలే కాకుండా రెగ్యులర్ జీవితం లో పనికొచ్చే వీడియోస్ చేస్తున్నందుకు అభినందనలు .
Baagundhi video manchi vishayalu theliyajesaaru tq Bharathavarshaku.
Namaste anna Jai bharat
Nice informative interview 🎉🎉
Good talk with Siddharth Reddy garu, recently my mother also went for cataract surgery, she is also suffering with this glittering problem, they said those lens were foreign lens and best
మంచి వీడియో.
Nice information.Thank you.
Nice information.Thank you.
Nice information thanks you very much
Well said 👍 namaste 🙏
Good information
thank you bro for this eye opening video .
Sarvendriyaanaam sarvam pradhaanam.
Nayanam aavasyakam, Hrudayam athyaavasyakam.
surprising that doc has not used spects ! 🙏
👍👍💐💐
👌👍🙌
చాలా మంది కి ఈ లెన్స్ గురించిన అవగాహన వుండదు. ఆప్పుడు డాక్టర్ ఎడ్వైజు అడిగి ఆయన చెప్పిన దాని నమ్ము తాము
నాకు (78)కెటరాక్ట ఆపరేషన్ అయినది కానీ అప్పుడప్పుడు ఏదో అడ్డంగా వున్నట్టు అనిపించూతూ వుంటుంది
నాకు పెట్టినది జర్మన్ లెన్సు
మీరు ఏమంటారు
Sir
What about lenses mfd by johnson and johnson co
Mononofocal foldable lense
🎉
Bro kamakhya ammavari history chepava
Indian brands names mention chesthe, baagundedhi sir.
Care group.
Adtec
Thank you sir.
సర్ ఇండియన్ ఏ లెన్స్ మంచివి తెలపండి
2
బ్రాండ్ ప్రమోషన్ లాగ ఉంది కానీ కాదు
🙏
#youtube లో #eyesight కొరకు రకరకాల చిట్కాలు మరల మరల కనిపిస్తూ ఉంటాయి
పొద్దున లేవగానే నోటిలోని ఉమ్ముని కాటుక లా అప్లై చేయమని ..
ఫలానా పొడి చిటికెడు వాడమని ..
ఫలానా ఆకు, కాయలు, రసం, కషాయం ... అద్భుతాలు చేస్తుందని ..
...
......
ఇలా రకరకాల అశాస్త్రీయ పద్ధతులను అదేపనిగా వ్యాప్తిచేస్తూ , views count పెంచుకుని & ప్రకటనలు కలిపి ప్రయోజనాలు పొందుతున్నారు :(