Nerve damage అయితే దాన్ని రివర్స్ చేయలేమండి. కానీ మీకు జరిగిన damage ఏ మేరకు ఉండనేదాన్ని బట్టి, ఏమైనా సొల్యూషన్ ఉండొచ్చు. Hyderabad Maxivision eye hospital లో ఆయన్ని కలవండి. Definitely he will help you.
సార్ ప్రస్తుతం నా వయస్సు 58 సంవత్సరాలు 2008 జూన్ లో left eye కేటరక్ట్ ఆపరేషన్ తిరుపతి లో జరిగినది 2018 జనవరి వరకు చూపు బాగుండేది. 2018 జనవరి లో లెన్స్ కదిలి చూపు 90% యిబ్బంది పడ్డాను, 2018 జనవరి, ఫిబ్రవరి, జూన్ లలో చెన్నై శంకర నెత్రాలయ లో 3 టైమ్స్ ఆపరేషన్స్ జరిగినవి, జనవరి లో ఆపరేషన్ సక్సెస్ అయి ఫిబ్రవరి లో మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చింది, ఫిబ్రవరి లో ఆపరేషన్ జరిగి మళ్ళీ చూపు వచ్చింది, జూన్ లో మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చి మళ్ళీ ఆపరేషన్ జరిగింది సక్సెస్ కాలేదు ప్రస్తుతం చూపు 10% మాత్రమే కనబడుతోంది కుడి కన్నుకు తిరుపతి లో nov
కుడి కన్ను కి 2016 నవంబర్ లో తిరుపతి లో cateract ఆపరేషన్ జరిగింది, 2023 ఏప్రిల్ వరకు చూపు బాగుంది, 2023 ఏప్రిల్ లో లెన్స్ ప్రక్కకు జరిగి 90% చూపు పోయినది, ఆ తరువాత హాస్పిటల్ కి వెళ్లడం మానేసాను, ప్రస్తుతం రెండు కళ్ళకు 90% చూపులేదు కేవలం 10% చూపుతో నెట్టుకొస్తున్నాను భాస్కర్ రెడ్డి బొంగా ఎక్స ఈనాడు ఎంప్లాయి రోటరీ మెంబర్ తిరుపతి 🙏🙏🙏
Good message sir
Usefull video thanks sir
Good information
The injection used for regeneration of macular region will also help to regenerate detached retina.
Sir accident loNaku Optic Narve Damege ai Right eye Asal kanipimchadam ledu sir, na age 32' sugar ledu
Emaina Operation untada Sir....
Hi sir same optic nerve problems please any suggestion sir
Nerve damage అయితే దాన్ని రివర్స్ చేయలేమండి. కానీ మీకు జరిగిన damage ఏ మేరకు ఉండనేదాన్ని బట్టి, ఏమైనా సొల్యూషన్ ఉండొచ్చు. Hyderabad Maxivision eye hospital లో ఆయన్ని కలవండి. Definitely he will help you.
Sir a branch lo available ga vuntaru please cheppansi
13:50
Super sir very useful subject
సార్
ప్రస్తుతం నా వయస్సు 58 సంవత్సరాలు
2008 జూన్ లో left eye కేటరక్ట్ ఆపరేషన్ తిరుపతి లో జరిగినది 2018 జనవరి వరకు చూపు బాగుండేది. 2018 జనవరి లో లెన్స్ కదిలి చూపు 90% యిబ్బంది పడ్డాను, 2018 జనవరి, ఫిబ్రవరి, జూన్ లలో చెన్నై శంకర నెత్రాలయ లో 3 టైమ్స్ ఆపరేషన్స్ జరిగినవి, జనవరి లో ఆపరేషన్ సక్సెస్ అయి ఫిబ్రవరి లో మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చింది, ఫిబ్రవరి లో ఆపరేషన్ జరిగి మళ్ళీ చూపు వచ్చింది, జూన్ లో మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చి మళ్ళీ ఆపరేషన్ జరిగింది సక్సెస్ కాలేదు ప్రస్తుతం చూపు 10% మాత్రమే కనబడుతోంది
కుడి కన్నుకు తిరుపతి లో nov
కుడి కన్ను కి 2016 నవంబర్ లో తిరుపతి లో cateract ఆపరేషన్ జరిగింది, 2023 ఏప్రిల్ వరకు చూపు బాగుంది, 2023 ఏప్రిల్ లో లెన్స్ ప్రక్కకు జరిగి 90% చూపు పోయినది, ఆ తరువాత హాస్పిటల్ కి వెళ్లడం మానేసాను, ప్రస్తుతం రెండు కళ్ళకు 90% చూపులేదు కేవలం 10% చూపుతో నెట్టుకొస్తున్నాను
భాస్కర్ రెడ్డి బొంగా
ఎక్స ఈనాడు ఎంప్లాయి
రోటరీ మెంబర్
తిరుపతి
🙏🙏🙏