డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఏయే సలహాలివ్వాలొ తెలియచేండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి ఈ వీడియో సహకారం కావొచ్చు షేర్ చేయడం మర్చిపోకండి.. డాక్టర్ మధుబాబు గారి ఉచిత వైద్య సలహాలు, ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు 9959112982, 9359357878 కు ఫోన్ చేయండి.
కలుషితమైన రోజులలో డబ్బు కోసం నీచమైన పనులు చేసే వాళ్ళు ఉన్న ఈ రోజులో మీరు ఇలా మీ వీడియోల ద్వారా మాకు వెలకట్టలేని అమూల్యమైన సలహాలతో మాకు ఉపయోగపడుతున్న మీరు నిజంగా మీరు దేవుడే కాపాడుస్వామి అని గుడికి వెళ్ళి మొక్కుకుంటాం మీరు మాత్రo మా చేతిలో నే మాకు చెపుతున్నారు రియల్లీ గ్రేట్ సర్
నమస్తే డాక్టర్ గారు మంతెన గారికి పోటీగా మీరు చేస్తున్న వీడియోలు సూపర్ చాలా బాగా పనిచేస్తున్నాయి నేను మంతెన గారిని గత 17 సంవత్సరాల నుంచి ఫాలో అవుతాను ఆయన దాదాపు అన్ని జబ్బులకి ఒకటే సమాధానం చెప్తారు ఉప్పు మానేయండి నూనెలు మానేయండి ఇలాగే ఉంటుంది కానీ మీ వేరేగా ఉంటాయి. అందరికీ అందుబాటులో ఇంట్లో ఉండేలాగా పదార్థాలతో చేసేటువంటి మీ చిట్కాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి సార్. థాంక్యూ
డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు..... మలబద్ధకం ఒక రోగం కాదు అన్నారు... నిజమే కానీ సర్వ రోగాలకు మూలం మలబద్ధకం అనే విషయం చెప్పలేదు గమనించగలరు
ఆపండ్రా అయ్యా😁😁.మధుబాబు కి అంత సీన్ ఉంటే కళ్ళకి కళ్ళజోడు నెత్తిన బట్ట ఎందుకు ఉంటాయి. కొన్ని పనులు జరుగుతున్నాయి కాదు అనము కానీ మరీ ఇంత గొప్ప కామెంట్స్ మేము తట్టుకోలేకుండ ఉన్నాము
Any proofs 1. How many people have you cured vs those who reache you? 2. Before time vs after time to clear stomach? 3. How many people are actually facing it? 4. How many people did you really help? 5. Do you finish in 20 sec everyday 😂? 6. How safe is it to use Castrol oil? a. Age ? b. Health issues like diabetes? c. Any other health issues? 7. If not will you help 😂? Can you share these as you are confident on the process
మీరు చేస్తున్న సేవా కార్యక్రమం దేశ సేవ లఅంటిది. Affection add చేసి స్జేస్తున్నారు. I am from vizag. I like you so much, i will try for an opportunity to visit your Andhram. First i have seen doctors programme in Maa tv 8 am.. 20 days back. The way he advising people is excellent. He is covering good topics and giving easy solutions. He is giving more emphasis on the point live nearer to nature. Nature is your mother. Animals and birds have no dieses like man. Thik nk think the reason behind. My humble pranam ro doctor and ashram staff.
Vow , simpli super , panti noppi ki kooda chepparu , eppati varaku malli panti noppi raledandi , excellent , meeru great sir , mee noti vakyam chala goppadi
Any proofs 1. How many people have you cured vs those who reache you? 2. Before time vs after time to clear stomach? 3. How many people are actually facing it? 4. How many people did you really help? 5. Do you finish in 20 sec everyday 😂? 6. How safe is it to use Castrol oil? a. Age ? b. Health issues like diabetes? c. Any other health issues? 7. If not will you help 😂? It you have the above please feel free to comment
@@vajjarajagopal2504 ఓరు బాబూ తవరు. పనిగట్టుకుని వీళ్ళవెంట పడుతున్నావు. అసలు రోగమూ దానికి వైద్యం లేకపోయినా వాళ్ళకు తెలీకున్నా కరోనాకు మందులు విచ్చలవిడిగా వాడి మరణాలకు కారణమైన ఆధునిక డాక్టర్లని అడగలేదేం.
@@velagavenkataramana6663 i amn't taking any COVID vaccination as well or digestion medicines. Don't trust the half baked information wrt anything. Generally vaccine is developed in a decade tested over thousands of people they per trails as well. It's released within a year and experimented on a small subset of people there will be a lot of side effects.
Baga vedi chysinapaudu molalu bayata vesii motion ki velinapudu bagaa nopi vastundhi apudu ice ki a place lo unchadi koncham relief vastundhi bapu tagii ....thanku sir
Doctor gari ki oka suchana: after uploading the video, at least after a week he should reply where necessary. For any doubts. Other wise it will be like Modi's Man ki bath. One way😵🤔
Thank you for the information. We don't get betel leaves nearby, option please. Can diabetic patient take this i.e. honey plus castor oil. Reply awaiting
Hello Sir, nenu 100% fibre food teesukuntunnanu but ayina morning motion ravadam ledu, afternoon or evening vastundi. So can I also proceed with your technique?
సర్! ఐబిఎస్ సిండ్రోమ్. నాకు తెలిసి ఇది వత్తిడితో కూడిన ఆలోచనల వలన వస్తుంది. ఈ వత్తిడి మనకు తెలియకుండానే ప్రేవుల మీద ప్రభావం చూపించి సహజ క్రియలను కుంటు పడుస్తుంది. గ్యాస్ బయటకు రాకపోవటం మోషన్ కూడ పూర్తిగా రాక కొద్దిగా వచ్చి మిగతాది లోపలే ఉండి పోవటం జరుగుతూవుంటుంది. దీనికి నాకు తెలిసిన చిట్కా ఏమంటే ప్రతిరోజూ పడుకునేముందు ఒక అర్ధగంట నచ్చిన పాత సినిమా పాటలు వినటం.. ఇలా చేస్తే ప్రేవులు రిలాక్స్ అయ్యి మొదట మంట మంటగా ఉండి కొద్దిసేపటికి సహజస్థితికి చేరుకొంటాయి. గ్యాసులు బయటకు రావటం. ఉదయం కూడ ఫ్రీమోషన్ వచ్చేస్తుంది.
Hi sir, can you give treatment for alcohol addicted person and if you give then, can you keep the patient in your clinic and will you give tratment....please reply me.....
డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఏయే సలహాలివ్వాలొ తెలియచేండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి ఈ వీడియో సహకారం కావొచ్చు షేర్ చేయడం మర్చిపోకండి.. డాక్టర్ మధుబాబు గారి ఉచిత వైద్య సలహాలు, ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు 9959112982, 9359357878 కు ఫోన్ చేయండి.
Sar lbo pain killers soluson
Herpus simplex virus ki treatment mee daggara umda sir
తప్పకుండా సార్ ధన్యవాదములు
Bonguru gonthu voice solution cheypandi sir
సర్ నాకు 2 years నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ ఉంది తేన్పులు ఎక్కువగా వస్తున్నాయ్ చాలా ఇబ్బందిగా ఉంది ఏమి చేయాలో చెప్పండి sir
కలుషితమైన రోజులలో డబ్బు కోసం నీచమైన పనులు చేసే వాళ్ళు ఉన్న ఈ రోజులో మీరు ఇలా మీ వీడియోల ద్వారా మాకు వెలకట్టలేని అమూల్యమైన సలహాలతో మాకు ఉపయోగపడుతున్న మీరు నిజంగా మీరు దేవుడే
కాపాడుస్వామి అని గుడికి వెళ్ళి మొక్కుకుంటాం మీరు మాత్రo మా చేతిలో నే మాకు చెపుతున్నారు రియల్లీ గ్రేట్ సర్
నమస్తే డాక్టర్ గారు మంతెన గారికి పోటీగా మీరు చేస్తున్న వీడియోలు సూపర్ చాలా బాగా పనిచేస్తున్నాయి నేను మంతెన గారిని గత 17 సంవత్సరాల నుంచి ఫాలో అవుతాను ఆయన దాదాపు అన్ని జబ్బులకి ఒకటే సమాధానం చెప్తారు ఉప్పు మానేయండి నూనెలు మానేయండి ఇలాగే ఉంటుంది కానీ మీ వేరేగా ఉంటాయి. అందరికీ అందుబాటులో ఇంట్లో ఉండేలాగా పదార్థాలతో చేసేటువంటి మీ చిట్కాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి సార్. థాంక్యూ
చాలా మంచి సందేశాలు ఇస్తున్నారు సార్...మీ ప్రతి వీడియో ఫాలో అవుతున్నాం....వెరీ గుడ్ సర్
డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు.....
మలబద్ధకం ఒక రోగం కాదు అన్నారు... నిజమే కానీ సర్వ రోగాలకు మూలం మలబద్ధకం అనే విషయం చెప్పలేదు గమనించగలరు
Thanks
భలే చిట్కా sir... చాలా చిట్కా లు చూసా కానీ..ఇది సూపర్
చక్కగా పేషంట్ కి మీరు emi ఇచ్చేది కూడా చెప్తున్నారు secret లేకుండా great andi 🙏
Super anna
నమస్కారం సార్..మీరు చెప్పే విధానం చాలా సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటుంది... చెప్పింది చేయడం కూడా చాలా సులభమే ఆచరిస్తే... ధన్యవాదాలు సార్ 🙏
అబ్బ
Really mi remidies work avvuthunnai.. thank you sir
ధన్యవాదాలు సార్ చాలా మంచి విషయీలు తెలియచేస్తున్నారు
🙏🙏🙏.
Naku chala baga work out ayindi tip tnq sir ❤
మంచి సమాచారం ఇచ్చారు. మంచి సూచనలు చేశారు ధన్యవాదాలు.
"వైద్యో నారాయణ హరిః" అన్న నానుడి Dr. మధుబాబు గారి లాంటి వారి వారి వల్లే వచ్చి ఉంటుంది
🙏🙏🙏🙏🙏
ఆపండ్రా అయ్యా😁😁.మధుబాబు కి అంత సీన్ ఉంటే కళ్ళకి కళ్ళజోడు నెత్తిన బట్ట ఎందుకు ఉంటాయి.
కొన్ని పనులు జరుగుతున్నాయి కాదు అనము కానీ మరీ ఇంత గొప్ప కామెంట్స్ మేము తట్టుకోలేకుండ ఉన్నాము
@@jilljilljiga3974 బట్టతల వంశపారపర్యంగా వస్తుంది . కళ్ళజోడు షూటింగ్ కోసం వాడుతున్నారు
Four years pillalaki kuda vada vachha andi
yes sir
Any proofs
1. How many people have you cured vs those who reache you?
2. Before time vs after time to clear stomach?
3. How many people are actually facing it?
4. How many people did you really help?
5. Do you finish in 20 sec everyday 😂?
6. How safe is it to use Castrol oil?
a. Age ?
b. Health issues like diabetes?
c. Any other health issues?
7. If not will you help 😂?
Can you share these as you are confident on the process
Amudham tip super working sir🙏🙏chala bhagga panichesindi
సార్,మీ సూచన కు ధన్యవాదములు, ఐతే తమలపాకు లేకుంటే స్పూన్లలోనే కలుపుకుని తీసుకోవచ్చా?
Thanks alot sir ma attama margu mandu 9 years nunchi pedutundi.... Motion problem ayurundi...thanks sir
Straight gaa point chepparu, thank u doctor garu
Sir kuda batta thala vundi kada, batta thalaku parishkaralu vundav
Nenu try chesanu super ga successful,,,,,Meru na devudu sirr
Idi day time lo teesukovala night time teesukovala andi
మంచి విషయాలు చెబుతున్నారు కృతజ్ఞతలు
Madhubabu garu thanks Andi mi salaha valla ma babu motion problem clear ainedhi chala thanks andi
Tomorrow morning I am going to try it and comment after that
Sir daily e tip use cheyachaa
మీరు చేస్తున్న సేవా కార్యక్రమం దేశ సేవ లఅంటిది.
Affection add చేసి స్జేస్తున్నారు.
I am from vizag. I like you so much, i will try for an opportunity to visit your Andhram.
First i have seen doctors programme in Maa tv 8 am.. 20 days back.
The way he advising people is excellent. He is covering good topics and giving easy solutions. He is giving more emphasis on the point live nearer to nature. Nature is your mother.
Animals and birds have no dieses like man. Thik nk think the reason behind.
My humble pranam ro doctor and ashram staff.
A great gold medalist naturopathy doctor really boon to all by his very valuable genuine health tips
Sri meru chala chakkaga chiparu bail water honey aamdam oil super 🙏🙏💯
Thank you so much sir
మీ manchimanasukichethuluethinamaskaristhnnaamu సార్
మీ గొప్ప కృషికి శుభా కాంక్షలు
Sir miku dhanyavadhamulu 🙏🙏, mi lanti mahanubhavulu vunaru kabate, malanti rogulaku mi lanti salahalu entho melu, sir naku e prablam 8 year's nundi vundhi sir, chala mandhulu vadanu sir, maroka sari 🙏🙏🙏
Thank you sir for all the best and simple remedies for our day to day general health problems.
Vow , simpli super , panti noppi ki kooda chepparu , eppati varaku malli panti noppi raledandi , excellent , meeru great sir , mee noti vakyam chala goppadi
thank you
@Dr.MadhuBabuOfficial 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
💐💐 ధన్య వాదాలు సర్ 🙏🙏 జై హింద్ 🇮🇳
💐💐సర్వే జనా సుఖినోభవంతు🙏🙏
Excellent solution for constipation problem sir!
Any proofs
1. How many people have you cured vs those who reache you?
2. Before time vs after time to clear stomach?
3. How many people are actually facing it?
4. How many people did you really help?
5. Do you finish in 20 sec everyday 😂?
6. How safe is it to use Castrol oil?
a. Age ?
b. Health issues like diabetes?
c. Any other health issues?
7. If not will you help 😂?
It you have the above please feel free to comment
@@vajjarajagopal2504 ఓరు బాబూ తవరు. పనిగట్టుకుని వీళ్ళవెంట పడుతున్నావు. అసలు రోగమూ దానికి వైద్యం లేకపోయినా వాళ్ళకు తెలీకున్నా కరోనాకు మందులు విచ్చలవిడిగా వాడి మరణాలకు కారణమైన ఆధునిక డాక్టర్లని అడగలేదేం.
@@velagavenkataramana6663 i amn't taking any COVID vaccination as well or digestion medicines. Don't trust the half baked information wrt anything.
Generally vaccine is developed in a decade tested over thousands of people they per trails as well. It's released within a year and experimented on a small subset of people there will be a lot of side effects.
Baga vedi chysinapaudu molalu bayata vesii motion ki velinapudu bagaa nopi vastundhi apudu ice ki a place lo unchadi koncham relief vastundhi bapu tagii ....thanku sir
Please tell about Rhumathoid Arthritis
Yes iam also waiting
Yes iam also waiting
S rheumatoid arthritis pl give remedies
Yes iam also waiting
@@shailajajala2224 hiiii
Hi sir Thank you sir chalaa badha padutunnam
Sir Eczema with food Allergy meda oka video cheayandi please sir
Use natural food supplements treatment for good results details 9959128740
సూపర్ సార్ మంచిగా చెప్పారు ధన్యవాదములు
Please explain about thyroid
తప్పకుండా
Thanks sir..meeru cheppe vishayalu jana sreyassu ki baga use avuthundi..
Thank you so much very simple remedy
Dr.garu.namaste.chala.chala.dhanyavadhalumeeku.back.painki.karpuram.ompuvvu.pudhenapuvvu.chalabaga panichesindhi.tnq.sir....ink.malabadhakam.gurchi.amudham.thene.rathri.puta.thagala.plg
మంచి సలహా ధన్యవాదములు🙏
Sir, dust & cold allergy and sinus koraku remedies cheppandi.
Facial steam with Eucalyptus oil drops
Sir rheumatoid gurinchi cheppandi sir
Rhematoid valla hand fingers blue color avutundi Sir. temperature minus lo unnappudu e problem ekkuva sir
Doctor garu, monthlo enni sarlu cheyyavachunu. Please reply Sir.🙏🙏🙏
Weekly once
Every day ila cheyala sir....
Sir night bojanam chesaka ekkuvga threnpulu vasthunnai . Denigurinchi oka video cheyyandi sir
ఎంతో చక్కగా చెప్పారు ....ధన్యవాదాలు
Hi
For your service we can like and share your video that all we can do thank you doctor garu it will be useful for many people who are in need.
Sir migraines and ear problems ki solution chepandi
ఆవాల పిండి బట్టకు పట్టించి నొప్పి ఉన్న చోట వేయాలి
@@sanjeeviniclinichyd permanent cure vundada sir.. Smart phone use chestunte problem ekkuva undi
మధుబాబు గారు మీరు చెప్పిన ఆముదం తేనె ఉదయం తీసుకోవాల రాత్రికి తీసుకోవాల తెలియజేయండి🙏
ఉదయం
After woke up from sleep is it sir
❤Good. Aidya. Sair. Thank. You
Thank you thank you thank you very much for a valuable information
Good information
Thank you sir naku gas problem undi roju tisukovacha emi అవ్వధ sir
Sir, తమలపాకు అందుబాటులో లేనప్పుడు plate లో వేసుకోవచ్చా?
మేము hostle లో ఉంటాం అండి.
Direct thagavachu
@@Simple_lifestyle6 miru use chesara andi?
Amudham ante samura
@@girakapeddanna420 yes
Thank you so much for your good information sir. sir e remedy follow ayina day elanti food thisukovalo cheyppandi please
Levangane water taggandi 1-1.25 litre within 5-7 min I'm following this from 6 months you will get motion freely
Salts will get drained
Sir mrng, theesukovala.nighttheesukovala
Good information (to take oil & honey daily or weekly once)
Sir, i am suffering with SLE health problem kindly give remedy measures.
Follow raw diet
Dr.MaduBabugariki నమస్కారములు మలబద్ధకం గురించి చక్కటి సలహా ఇచ్చారు. ధన్యవాదములు
thanks andi god bless you
Hiii
@@tanetitaneti6340 hiii
Doctor gari ki oka suchana: after uploading the video, at least after a week he should reply where necessary. For any doubts. Other wise it will be like Modi's Man ki bath. One way😵🤔
Gud afternoon sir,. Morning teesukovala leka night teesukomantara
Madhubaabugaru namaste. Talanoooi ki meeru cheppina aqupankchar brotana velu nokkamannaru kada excellent ga panichesindi.thankyou Madhu Garu.
Wonder full idea sir.thankyou very much
దీన్ని ఎవరెవరు ఫాలో అవగూడదో అది గూడా చెప్పాలి..సర్
మనకి వచ్చే సందేహాలకి వీరు జవాబువ్వరు వినడం అంతే...🤔.
ఆ ఒక్కటి అడక్కు వాళ్లు కూడా సమాధానం ఇవ్వరు
Sir meeru cheppinattuga teesukunttanu sir roju teesuko vala varaniki okasara pls cheppindi
Daily free motion avvalante tips cheppandi sir🙏 nenu chala years nundi suffer avtunna.. water,fiber bagane teesukuntanu sir..triphala kuda regular ga teesukunta .Aina kuda problem untadi.
roju amudamu thagavaccha
ఇవి ఏవి అవసరం లేదు నేను చెప్పిన చిట్కా పాటించండి హాట్ వాటర్ కీ మించిన మెడిసిన్ లేదు హాట్ వాటర్ తాగడం ఆలవాటు చేసుకోండి
Sir chala thanks mi videos bagunave na problam ki kuda solutions chapagalaru plz kadupulo manta hotloki vastundi preguluki kaaram pucenattu manta tennade aragadu toraga Naku solutions chapande please
Me chuchanalu chala bagunai
Thank you sir manchi msg ichharu 🙏🙏🙏🙏🙏
Sir god bless you
Good morning Sir. Sir, Meeru cheppindi chala bagundhi. kaani Tamalapaku tinavachha tinakudadha anedhi clarity ledhu. please confirm.
Thank you for the information. We don't get betel leaves nearby, option please. Can diabetic patient take this i.e. honey plus castor oil. Reply awaiting
Betel leaf is not mandatory maam u can mix in small bowl
The doctor suggested betel leave bust to mixing purpose. You can use a big spoon which will be very useful to take that mixer.
Very good video sir Manchi salahalu istunnaru sir amudam roju tisukovala tamalapaku meeda amudam honey vesi tisukomannaru aaku kuda tinavacha
Wonderful messages sir
Sir meeru great sir ,vignanni panchutunnaru
This is nothing but helping the people thank you very much
ASSALAMUALAIKUM, CHALAMANCHI SALAHA. THANKS SIR.
Chaala thanks sir 🙏🙏🙏🙏🙏
కృతజ్ఞతలు
Me matalu maku chala andam kalaga chestunaii..🙏🙏🙏
THANKS FOR THE MOST USEFUL ADVICE
Sir motion ki velle mundu tisukovala velli vachina taruvaata tisukovala pls tell me
Sir IBS treatment gurchi cheppandi.
Sir.. Pregnancy vallu use cheyyocha sir
correct ga chepparu..
Sir normal delivery kavalante em thinali em cheyyalo cheppandi it's a major problem now
మంచి ఆరోగ్యంtip చెప్పిన దు tq
Sir FISHERS tho chala badha paduthunna, infection kuda vundhi... virugudu cheppagalaru...
Hello Sir, nenu 100% fibre food teesukuntunnanu but ayina morning motion ravadam ledu, afternoon or evening vastundi.
So can I also proceed with your technique?
Hot whater best medicine
Doctor Garu edhi night time cheyala? Morning cheyala? Plz koncham chepandi
Sir IBS gurunchi cheppandi please
మీకు ibs ఉందా?
సర్! ఐబిఎస్ సిండ్రోమ్. నాకు తెలిసి ఇది వత్తిడితో కూడిన ఆలోచనల వలన వస్తుంది. ఈ వత్తిడి మనకు తెలియకుండానే ప్రేవుల మీద ప్రభావం చూపించి సహజ క్రియలను కుంటు పడుస్తుంది. గ్యాస్ బయటకు రాకపోవటం మోషన్ కూడ పూర్తిగా రాక కొద్దిగా వచ్చి మిగతాది లోపలే ఉండి పోవటం జరుగుతూవుంటుంది. దీనికి నాకు తెలిసిన చిట్కా ఏమంటే ప్రతిరోజూ పడుకునేముందు ఒక అర్ధగంట నచ్చిన పాత సినిమా పాటలు వినటం.. ఇలా చేస్తే ప్రేవులు రిలాక్స్ అయ్యి మొదట మంట మంటగా ఉండి కొద్దిసేపటికి సహజస్థితికి చేరుకొంటాయి. గ్యాసులు బయటకు రావటం. ఉదయం కూడ ఫ్రీమోషన్ వచ్చేస్తుంది.
Same problm sr naku gallbladder removed
Sir e chitka chinna pellalu use cheyacha?? Please cheppande
Can we being censor citizen take once in a week or 15 days.
Doctor gaaru Vanta Aamudham Cities lo yekkada dorakutundhi.Vanta Aamudham dorakatledhu baita.Dabur company Aamudham etc dorukutoondhi doctor gaaru.Vanta Aamudham yekkada dorukutundho cheppagalaraa dayachesi.
Hi sir, can you give treatment for alcohol addicted person and if you give then, can you keep the patient in your clinic and will you give tratment....please reply me.....
Pythyam pullaga and cheduga vastundi andi easy ga bayataku ravadaniki chitka cheppandi
అద్భుతం