Best Doctors | Super Speciality Hospitals | Patient Confidence | Surgery | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • Best Doctors | Super Speciality Hospitals | Patient Confidence | Surgery | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    best doctors, super speciality hospitals, hospitals, surgery, patients, medicine, mbbs, radiology, general medicine, patient confidence, surgeon,
    #doctors #hospitals #surgeons #superspecialityhospital #patient #medicine #drravihospitals #drravikanthkongara

ความคิดเห็น • 635

  • @raavilakshmisujatha9242
    @raavilakshmisujatha9242 ปีที่แล้ว +50

    🙏🙏ఎంత సంస్కారం, నిజాయితీ మీలో మీ మాటల్లో, అనుసరించవలసిన మనీషి మీరు

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 ปีที่แล้ว +152

    వైద్యవృత్తిలోని ఉన్న ఒడిదొడుకులను,మెలికలను నేటి తరం,రాబోయే కాబోయే డాక్టర్స్ కి చక్కని అవగాహన కలిపించినందుకు మీకు ధన్యవాదములు❤

    • @virupakshajangam2142
      @virupakshajangam2142 ปีที่แล้ว +1

      Sampurna
      Sampurna Arogyam Adrustam sada meeku andalani korukuntunnanu God Always with you🙏🙏
      Arogyam Adrustam

  • @nirmalagnanamani118
    @nirmalagnanamani118 ปีที่แล้ว +13

    Wonderful Doctor మా అదృష్టం మీరు మాకు దొరకటం ఇప్పుడు ప్రతి మనిషి నాకెందుకులే అనుకోవటం,ఒకవేళ ఏదైనా చేసిన కమర్షియల్ గా ఉంటారు thank you for sharing valuable information God bless you and your family🎉

  • @lavanyakumari6603
    @lavanyakumari6603 ปีที่แล้ว +25

    Namaste sir, sudden గా ఈ రోజు మీ ఛానల్ చూడటం జరిగింది. MBBS తర్వాత PGకి ఏది select చేస్కోవాలన్న విషయాన్ని చాలా బాగా analyse చేసి చెప్పారు.
    మా అమ్మాయి MBBS final year చదువుతోంది. MBBS join అయ్యేప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు లేదు. తను PG entrance వ్రాసాక మీ guidance చాలా అవసరమవుతుందేమోననిపిస్తోంది.
    మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్, toppers convenience and comfort చూస్కోని tough subjects ను avoid చేస్తే మంచి specialists కొరత వచ్చే అవకాశం చాలా వుంది. మీకు తెలియనిదేముంది,
    దీనికి solution కూడా మీ చేతుల్లోనే వుందనిపిస్తుంది. మీలాంటి డాక్టర్లు ఒక్కరుగా pressure అంతా తీస్కోకుండా, groupగా work share చేస్కుంటూ personal life కు కూడా importance ఇస్తే ఆనందంగా వుండగలరు. ఎప్పుడైనా కష్టమైన subject చదివిన వారికి మంచి అవకాశాలు, మంచి salary, pressure free life వుండేలా చూస్తే వాటిని కూడా చదవటానికి ముందుకొస్తారు.
    మంచి కాలేజీలలో చదివే పిల్లలకు, అంత మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు, వాళ్ళకు చెప్పేదేముంది అనుకోకుండా senior doctors వాళ్ళతో friendlyగా మాట్లాడ్తూ, అలాగే వారికి తోడ్బాటుగా వుంటూ, guidance ఇస్తూ, experience share చేస్కుంటే ఎవ్వరూ దేనికీ వెనుకడుగు వేయరు అని నా అభిప్రాయం.
    నిజానికి మీలాంటి డాక్టర్ ఇంత సావధానంగా కూర్చుని వీడియోలు చేస్తున్నారంటేనే చాలా ఆశ్చర్యంగా వుంది. అంత టైం మీకుందంటే, ఎలా వీలయ్యిందా అనే ఆశ్చర్యం కూడా కలుగుతోంది.

    • @nagarammounika2744
      @nagarammounika2744 3 หลายเดือนก่อน

      💯 na opinion kuda idhe nandi hyderabad lo intha manchi doctor naku thelsi leru

    • @nagarammounika2744
      @nagarammounika2744 3 หลายเดือนก่อน

      nd hospitals Anni business mind

  • @pappyjunnuvideos980
    @pappyjunnuvideos980 ปีที่แล้ว +47

    చాలా బాగా వివరించారు సార్... మీరు చెపుతుంటే. నాకు మీరు ఎంత Responsibility job తీసుకున్నారో అర్ధమవుతుంది. మీరు great sir...❤

  • @kakkaladurgarao2897
    @kakkaladurgarao2897 ปีที่แล้ว +6

    స్కూల్లో మాస్టర్ చెప్పే పాఠాలు లా ఉన్నాయి ,మీరు చెప్పుతువుంటే వేరే అల్లోచనలేదు అంత చక్కగా చెప్పారు tq sir

  • @shyamalaravada
    @shyamalaravada ปีที่แล้ว +6

    అద్భుతమైన మోటివేషన్ స్పీచ్....
    నేటి మెడికల్ స్టూడెంట్స్ కి మార్గనిర్దేశం చేస్తూ, వారిని,వారి తల్లిదండ్రులకు ఉన్న అపోహలను చక్కగా తొలగించే ప్రయత్నం చేసావు
    తమ్ముడూ...👏👏👏👏👏👏👏
    కంగ్రాట్యులేషన్స్....💐💐💐💐💐

  • @krishnaharichenna.7173
    @krishnaharichenna.7173 ปีที่แล้ว +3

    Respected Sir Dr, మీరూ సర్జరీ గురించి 1001%చాల బాగాచెప్పారు మీకు నా హృదయపూర్వక నమస్సుంంజలి 🎉❤❤🙏🙏. నేను కరీంనగర్ నుండి మీకు తెలియజేస్తున్నాను ❤️❤️🪴🙏

  • @pavanigoud4026
    @pavanigoud4026 ปีที่แล้ว +12

    సర్ నేను మీ వీడియోలు చూసి చాలా
    ఇన్స్పైర్ అంయను కానీ మీరు వైద్యంతో పాటు, మీ లాంటి వ్యక్తుల తయారీలో కూడా మీరు కృషి చేయాలి. తర్వాత సమాజానికి మీలాంటి వాళ్ళను అందివ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను🙏

  • @snehalatha2314
    @snehalatha2314 ปีที่แล้ว +4

    మెడికల్ స్టూడెంట్స్ కి ఎంతో దైర్యం ఇచ్చే వీడియో చేశారు మీకు చాలా చాలా thanks doctor బాబు 😍😍😍😍🤝

  • @poornak59
    @poornak59 ปีที่แล้ว +4

    మీ నాన్న గారి కోరిక ను నేరవేర్చారు ఇప్పుడు మీ నాన్న గారి ఆత్మ శాంతి కలుగుతుంది రాబోయే రోజుల్లో కాబోయే డాక్టర్లుకు మంచి still & great confidential , TQ sir

  • @rameshjourneys1377
    @rameshjourneys1377 5 หลายเดือนก่อน +1

    చాలా చక్కగా చెప్పారు, ఎంత చదివినా హస్తవాసి మంచిది అవ్వాలి, Corporate Hospital లో treatment తీసుకుంటున్నా నాకు డాక్టర్స్ మీద నమ్మకం లేదు, ఇప్పటి వరకు cure అవ్వలేదు. Negligible ఉన్నారు డాక్టర్స్, బతికితే ఏంటి ఛస్తే ఏంటి అన్నట్టుగా ఉన్నారు ఇప్పటి డాక్టర్స్ తీరు. 💐 thanks a lot 🙏 రవి

  • @KLalitha-nischalaSm1q
    @KLalitha-nischalaSm1q ปีที่แล้ว +18

    సర్ రెగ్యులర్గా వీడియోస్ చేయండి మీ వీడియోలు చాలా మిస్ అవుతున్నాను sir

  • @ahammadalishaik9942
    @ahammadalishaik9942 ปีที่แล้ว +19

    I never saw a doctor like you you are very good human being sir The almighty will show mercy upon you❤️❤️❤️

  • @PadmaG-q2z
    @PadmaG-q2z 3 หลายเดือนก่อน +1

    💯 correct sir me lanti doctor's samajaniki chala avasaram hat's off sir 🙏

  • @krishnaharichenna.7173
    @krishnaharichenna.7173 ปีที่แล้ว +2

    సార్ మీరూ మారన్నో మంచివిషయాలు ప్రజలకు తెలియ జెస్తారని నా విన్నపం ❤️🙏🙏

  • @chittikamala-z4q
    @chittikamala-z4q 8 หลายเดือนก่อน +1

    Nenuuu eee madhya videos tho ne day modalavbthumdi......nakuuu I love ur voice and smile.........

  • @shobhareddy9005
    @shobhareddy9005 ปีที่แล้ว +2

    మీ విలువైన సమయం వెచ్చించి,కాబోయే డాక్టర్స్ కి మీ విలువైన సమాచారం ఇచ్చినందుకు ,సమాజం futchur కోసం ఇంతగా ఆలోచిస్తూ,సేవ చేస్తూ,మనుషుల ప్రాణాలను నిలుపుతున్నందుకు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది sir,

  • @katakamumarani5913
    @katakamumarani5913 ปีที่แล้ว +3

    Technology anta పెరిగినా డాక్టర్ యొక్క హస్త వాషినే నమ్ముతారు డాక్టర్ గారు,nice, super ga చెప్పారు థాంక్యూ somuch 🙏🏻🙏🏻🙏🏻👌👏

  • @sandhyarani3485
    @sandhyarani3485 ปีที่แล้ว +5

    Super love u sir. I am in Hyderabad, I have Sigmoid colon diverticulitis and prolapse spectrum. If I need operation definitely I will come to Vijayawada and consult u. Because since many days I am watching your videos and I liked your love and sincerity and concern towards patients. You are not commercial doctor 👌🙌🙏😍😊

  • @mahalakshmipuli5551
    @mahalakshmipuli5551 11 หลายเดือนก่อน +1

    Meeru chaala manchi doctor. E prapanchaani ki mee ru kaavaali. Andhukey memmalni Dhyvudu me Amma Naana ku echadu So 1st me daddy ki God blessings undaalani na prayer. And Dhyvudu memmalni 100 years Aaush ni echi . Challaga Dhyvudu kaapaadaalani na prayer Doctor. May God bless you.

  • @Latha-nu2qi
    @Latha-nu2qi ปีที่แล้ว +4

    డాక్టర్ గారు మీరు చాలా బాగా explain చేస్తారు patient కి వాళ్ల ప్రాబ్లం పై అవగాహన వస్తుంది
    Varicose vein గురించి ఒక వీడియో చేయండి❤

  • @RamSayani
    @RamSayani ปีที่แล้ว +3

    Thank you Sir, all MBBS students should watch this. God bless you with best health and energy to treat more patients.

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 ปีที่แล้ว +2

    చాలా గొప్పగా వివరించారు Dr. రవికాంత్ సార్, డాక్టర్ వృత్తిలో సర్జన్ లకు వున్న ప్రాధాన్యత, వారికి కావాల్సిన agressive attitude వారిని ఆ రంగంలో ఎలా మంచిగా నిలబడేలా చేస్తుంది అని చాలా బాగా వివరించారు సార్!! నమస్కారం సార్!!
    MAY GOD BLESS YOU SIR !!

  • @pavanbk508
    @pavanbk508 ปีที่แล้ว +23

    చాలా బాగా వివరణ ఇచ్చారు సార్. మీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకుని వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. అన్ని చాలా వివరంగా చెపుతారు మీరు. దన్యవాదాలు 🙏

    • @varenyach7496
      @varenyach7496 ปีที่แล้ว

      Direct ga kalavandi mi ke telustundi anta Baga matladataro

    • @pavanbk508
      @pavanbk508 ปีที่แล้ว

      @@varenyach7496
      అంటే ఏంటి ? వీడియోస్ లో చెప్పినట్లు హాస్పిటల్ లో డైరెక్ట్ గా కలిస్తే చెప్పరా ?

    • @santoshkumarvlogs3753
      @santoshkumarvlogs3753 ปีที่แล้ว

      @@varenyach7496 any thing you experienced?

  • @msri545
    @msri545 ปีที่แล้ว +3

    నమస్తే డాక్టర్ గారు 💐 ఎంతో కష్టపడితేనే డాక్టర్ అవుతారు అవాలిఅనే ఆశయం ఎంతో గొప్పది మీరు చాలా గొప్ప ఆశయం తో చేశారు సార్ అవును సార్ పొట్ట కోసి ఆపరేషన్ చేయాలంటే అది ఎంతో అదృష్టం ఉండాలి సార్ అందుకేనేమో అంత గొప్పవారనే డాక్టర్ లను దేవుళ్ళు అంటారు 🙏🙏🙏 మపాప bse. నర్సింగ్ సార్ థాంక్యూ సోమచ్ సార్ ❤

  • @bhargavthota7934
    @bhargavthota7934 ปีที่แล้ว +7

    Eat healthy, workout daily.
    You don't need to go to the hospital so mostly focusing on diet, it will help you to save a lot of money, these things are in our hands 😊. But for bad situations we can't avoid them ❤.

  • @Peacefulbeing-x3r
    @Peacefulbeing-x3r ปีที่แล้ว +4

    Mee nanna gariki thanks chepthunnanu...🙏🙏aayana valla good surgeon dhorikaru 🙏🙏

  • @nehamahanthi687
    @nehamahanthi687 ปีที่แล้ว +1

    కార్పొరేట్ స్టడీస్ వల్ల అందరూ బిజినెస్ లాగానే ఆలోచిస్తున్నారు..
    ఈరోజుల్లో మీలాగా సేవా దృక్పథంతో ఎవరున్నారు?
    ఏ seat కి ఎంత salary,comfort అని చూసు కుంటున్నారు
    You r handsome & golden hearted too...
    Your smile, speaking style also fascinating..
    Be happy & enjoy life..
    God bless you ❤👍

  • @rajaraopedada7018
    @rajaraopedada7018 ปีที่แล้ว +3

    చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ గారు.

  • @saipraneeth4505
    @saipraneeth4505 ปีที่แล้ว +2

    డాక్టర్ గారు నమస్కారం
    మీరు ఇచ్చే సూచనలు అభిప్రాయాలు చాలా ఉపయోగపడుతున్నాయి అందరికీ ప్రజలకు మా అమ్మగారికి పాదములకు ఆనెలు ఉన్నవి వాటికి సరియైన పరిష్కారం సూచించగలరు అని ఇదివరకే అడిగి ఉన్నాను దయచేసి చెప్పండి ప్లీజ్

  • @sushmap5987
    @sushmap5987 ปีที่แล้ว +1

    Meeru nijamga chala great doctor ,patients chala baga artham chesukuntaru

  • @tt-jh7hk
    @tt-jh7hk ปีที่แล้ว +10

    We are lucky to have such wonderful person in society 🙏

  • @kusumaanjali6743
    @kusumaanjali6743 ปีที่แล้ว +6

    Hi..sir....you are 100%right we proud of you such great surgeon in our state..you're thinking and positivity are amazing 🎉

  • @pragnakurnool9464
    @pragnakurnool9464 4 หลายเดือนก่อน

    Sir మిమ్మలని chusaka ma family lo ఒక్కరిని Doctor stady చేయించాలి anipinchuthundi sir meru great Sir

  • @srinivas0111
    @srinivas0111 9 หลายเดือนก่อน +2

    Excellent video and explanation sir. We are very much lucky to have you in our generation. Plz do more videos like this to spend awareness.

  • @ShankarJagila-vl4bx
    @ShankarJagila-vl4bx ปีที่แล้ว +6

    డాక్టర్ కొంగర రవికాంత్ గారికి అభినందనలు 🎉🎉🎉 నమస్కారములు 🙏🙏🙏 " వైద్యో నారాయణో హరిః " ఈ గొప్ప వరం మీకే వర్తిస్తుంది

  • @saaketh90Saaketh900
    @saaketh90Saaketh900 ปีที่แล้ว +7

    Absolutely true sir in my family i loss my father in law due to small mistake done by one of the top surgeon in Hyderabad from reputed super speciality. Thank you for great message sir

  • @lathamangeshkar4521
    @lathamangeshkar4521 ปีที่แล้ว +8

    Sir, I respect you so much. I had a doubt since long time like surgery is not easy but why it had been projected as an underrated speciality. Finally, I got the answer. Thank you very much 👍

  • @Dr.mdgulamHussain
    @Dr.mdgulamHussain 11 หลายเดือนก่อน +1

    My dear beloved Doctor.
    I am extremely happy while listening your statements related to Medical knowledge.
    100% Facts.
    Further you please address the people

  • @dvvramanarao7808
    @dvvramanarao7808 ปีที่แล้ว +10

    Dear Dr. You are absolutely100%right regarding choosing General Surgery. Almost all surgeons are going for Super speciality. I heard that there are no seats fell vacant in govt colleges.there may be left vacant in private medical colleges because of so much capitation fees .very much competition for all pg Seats. Dr.RamanaRao😮

  • @saitenneti759
    @saitenneti759 ปีที่แล้ว +4

    DR. Can you please make a video on detoxification of the entire body - It can be blood or the whole digestive system - Time to follow that regime .( At least 21 days or a week or half a month ) Which can be followed at home using essentials available at home or if you're allowed to prescribe any medication please do. Regards from INDIA .

  • @rekandharparimala1137
    @rekandharparimala1137 ปีที่แล้ว +1

    Chala Baga explain chesaru

  • @ts28031968
    @ts28031968 ปีที่แล้ว +2

    Very nicely explained why Surgery Seats are not the choice. ....
    Your assesment of Future going to be a tough challenge if Skilled Surgeons are not going to be three....
    Raghavendra
    Bangalore

  • @karthiknarayan6765
    @karthiknarayan6765 ปีที่แล้ว +4

    I took surgery in rangaraya medical college, ,kakinada . Thank you for the motivation sir 🇮🇳

  • @kanchilalitha6613
    @kanchilalitha6613 ปีที่แล้ว

    Vidyo Narayano Hari . వైద్యులు ఎప్పుడు challenging గా, ప్రజలకి సేవ చేసేటట్లు ఉండాలి గాని easy గా settle అవ్వాలని ఆలోచించకూడదు. మీరు వయసులో చిన్నయినా మీలో ఉన్న సేవా దృక్పథం కి శతకోటి నమస్సులు. ఆ దేముడి ఆశీస్సులు సదా మీ మీద ఉండాలి🎉

  • @dr.a.raviprasad6175
    @dr.a.raviprasad6175 ปีที่แล้ว +2

    Thank you so much sir for creating awareness in the subject of medical science.

  • @kanoorvishal9741
    @kanoorvishal9741 4 หลายเดือนก่อน

    Sir, whenever I see you, I listen you, I personally feel that The Grace has choosen you for the protection of dharma on this planet and ofcourse in universe.
    Thank you for being with us.

  • @Babu-l6o
    @Babu-l6o ปีที่แล้ว +2

    ఎంత చక్కగా చాలా బాగా వివరించారు

  • @Palagummi_Lakshmi_Prasanna
    @Palagummi_Lakshmi_Prasanna ปีที่แล้ว +5

    Very well explained andi . You are giving more knowledge to the people in all the possible ways 🙏

  • @prasadaraobv9582
    @prasadaraobv9582 หลายเดือนก่อน

    I became your fan SIr. You are a medical miracle man. No words to tell you. May God bless you and your family abundantly 👨

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 ปีที่แล้ว +1

    Sir your public asset very rare and real words thankyou

  • @photomaticcolorlabatchutap3273
    @photomaticcolorlabatchutap3273 ปีที่แล้ว

    ❤❤❤ dergayushmaanbhava. E prapanchniki meeru kavali.

  • @JAPAVSAT
    @JAPAVSAT ปีที่แล้ว +4

    It's a great information for upcoming doctors who can help form a healthy society/nation 🙏

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 ปีที่แล้ว

    సర్ చాలా మంచి subject Good motivation to Medical students and పేటెంట్స్ కి.If తిస్ should not బ్రేక్ మెడికల్ గా చాలా లాస్

  • @parvathikolla7237
    @parvathikolla7237 ปีที่แล้ว +3

    Dr saaab...
    In one word...
    You are unique
    That's it.. God bless you

  • @adhikaritanuja2134
    @adhikaritanuja2134 ปีที่แล้ว +5

    Great sir🙏......inspiring so many medical students.i have never seen stress in ur face inspite of ur busy life.R u a meditater!!!

  • @pavankolla98
    @pavankolla98 ปีที่แล้ว +1

    Doctor garu skin infection video cheyandi please

  • @sathviksanga3362
    @sathviksanga3362 ปีที่แล้ว +2

    డాక్టర్ గారు నమస్కారం,నిజంగా మీరు ఎక్స్లెంట్ సార్. 🙏🏻🙏🏻

  • @eswarprasad30
    @eswarprasad30 ปีที่แล้ว

    దేవుడు doctor ఒకటే sir మాకు, మీరు ఎప్పుడు సంతోషంగా ఇంకా జీవితంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉంటారు🙏

  • @0hyderabad
    @0hyderabad 11 หลายเดือนก่อน +1

    Glad , to have such a nice, inspirational personality in our society . We are blessed . Keep it up Sir . Your words are very soothing seems you are more than a doctor . Though my father was an RMP doctor in a village he won the hearts of 20 villages .
    Best regards
    Somu

  • @Musabz13
    @Musabz13 ปีที่แล้ว

    Supper sir next vache genaretion ki miru impression avtaru sir great sir miru eppudu bagudali god bless you sir

  • @bharathym6934
    @bharathym6934 ปีที่แล้ว

    Meeru doctors lo Chaganti garu laaga😊 ardamayyetatlu cheputharu great doctor

  • @YEDIDHYASAVARAM-yk7rd
    @YEDIDHYASAVARAM-yk7rd ปีที่แล้ว +5

    When someone love there job they will give 100%. Doctor u really love u r job sir and very hard working and compassionate person .thanks for advice young doctors .🙏🙏🙏

  • @indiradevik4246
    @indiradevik4246 ปีที่แล้ว

    Sir andaru doctors meelane alochisthe Chala baguntundi sir

  • @ramadevichaganti2796
    @ramadevichaganti2796 ปีที่แล้ว

    Great doctor garu meelaa andaruu alochinchi surgeon cheste baguntundi

  • @santoshkumarmudiraj2814
    @santoshkumarmudiraj2814 4 หลายเดือนก่อน

    నాకు కనిపించిన దేవుడు డాక్టర్ రవికాంత్ సార్ 🙏

  • @garagaadilakshmi3062
    @garagaadilakshmi3062 ปีที่แล้ว

    Talent and confidence undi, naluguruki use avvali anukunnavaru cheyyali sir🙏🙏

  • @kpkdhar3674
    @kpkdhar3674 ปีที่แล้ว

    Kattii pattukonnavade king, vallake kosaka lopala yemundo telustadi. Optimolazist surgeons are most skilled ani vinna.
    My brother's classmate did surgeon, then did superdpeiciality in nephrology. For most of my family needs he will adress.
    U r channel gives lot of useful information.

  • @kesavaraopasumarty1694
    @kesavaraopasumarty1694 ปีที่แล้ว

    మీ లాంటి margadarcikul jr Doctors చాలా అవసరం

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 ปีที่แล้ว +8

    General medicine అంటే
    చెనగలు తిని చేయి కడుక్కోవడం లాంటిది
    Simple medicine రాసి ఊరు కోవడమే
    Surgical side very difficult

  • @dubasikanthi3376
    @dubasikanthi3376 5 หลายเดือนก่อน

    U r precious n worthy sir, Anduke vastaaru vastaaru.😊

  • @munilakshmi978
    @munilakshmi978 ปีที่แล้ว +3

    Skills in surgery n d/b science and skill in medicine explained friendly n as a family member sir... Tnq sir....

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 ปีที่แล้ว +1

    Namaskaram doctor garu mee videos regular ga chustanu. Maa andariki chakkati awareness kaligistunnaru.thank you sir. God bless you.

  • @mallikharjunaraomamidi4134
    @mallikharjunaraomamidi4134 ปีที่แล้ว +2

    You are great Doctor garu...
    Your motivation to young Doctors.. Simply super... 🙏

  • @vasanthalaxmi2035
    @vasanthalaxmi2035 10 หลายเดือนก่อน

    Namaskaram sir me vedios appudu chustu unta mimmalni chusi meru cheppe vidanam chusi nenu kuda MBBS cheyali anukuntunnanu sir thanks for you all information sir

  • @shailaja.sha14
    @shailaja.sha14 หลายเดือนก่อน

    Entha baga chepthunnru sir... Thank u so much.... 🙏🏻🙏🏻🎉🎉 for this all information...

  • @sobhanbabu5954
    @sobhanbabu5954 ปีที่แล้ว +4

    Thanks for your time and efforts to explain all these minute things. I like to thank you personally. But I don't want to meet you direct in Hospital as a petaint in my life. That's why I am sharing my Heartfull❤❤of Thanks🙏 to you.

  • @rambabuvemsani227
    @rambabuvemsani227 ปีที่แล้ว

    DR .RAVI KANTH GARU.
    ME PADHALAKU NAMASKARAM.

  • @devulapallyramchandraiah739
    @devulapallyramchandraiah739 ปีที่แล้ว +1

    A good explanation about medicine education branches🙏

  • @madhubabu1157
    @madhubabu1157 ปีที่แล้ว +1

    Perfect Mind Doctor garu happy your life Thankyou

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 ปีที่แล้ว

    చాలా correct గా వివరించి చెప్పారు.ధన్యవాదాలు.

  • @ravisingara2329
    @ravisingara2329 ปีที่แล้ว

    Sir me videos continues chusthunna prathi videos lo nenu chala vishayalu telusu kuntunna Meru chala great sir

  • @vsvlogs1875
    @vsvlogs1875 ปีที่แล้ว

    Wow sir.. really Great words from you sir..Naku malli edina skilful work nerchukolani anpisthunshi..mi videos oka 5-years back undi unte somehow best help ayyedhu na settlement ki.. anyhow thank you so much for such a wonderful supporting words sir..Mirilage jeevithaniki use ayye dairyani andhisthuntarani korukuntunna sir..

  • @joshuatadi807
    @joshuatadi807 ปีที่แล้ว

    Sir genuine ga chepputhunnaru

  • @kumarmh1554
    @kumarmh1554 ปีที่แล้ว +2

    vaidyo narayano hari, After God.. it is Doctors who are in GODs position.., Really appreciate all the efforts on education us on the topics... a big fan of you sir

  • @bhagyan6856
    @bhagyan6856 ปีที่แล้ว +5

    Even I would HV come to you Sir. Because you are so transparent and the passion which you HV towards your job is amazing. More trust already got developed in your subscribers like me.

  • @missreddy4655
    @missreddy4655 ปีที่แล้ว +6

    Thank you doctor for this informative video. Every time i watch your video it's soo much of positivity and motivation. This motivation can help us in any profession.

  • @muraliyarli8234
    @muraliyarli8234 ปีที่แล้ว +2

    Good encouragement Sir....practicality explained to general public 💐

  • @k.thrishreddy7849
    @k.thrishreddy7849 ปีที่แล้ว +1

    సర్ 14 ఇయర్స్ అమ్మాయి covid ఇంజక్షన్ చేయించుకుంది రెండు ఆ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఆవలింతలు ఆవలింతలు ఆవలింతలు కళ్ళల్లో నీళ్లు

  • @hymavathia280
    @hymavathia280 9 หลายเดือนก่อน

    Bagunarudr garu me matalu manchi sporthidayakamga unayi me opikaku joharilu so nise tq manchiga andariki cheputhunaru

  • @sujatha20aug
    @sujatha20aug ปีที่แล้ว

    Chala Baga chepparu Sir...raboye medical students meeru cheppina vishayalani ardham chesukuni Mee mundhundhu chuputho cheppina vishayanni grahinchi...prajalakosam Sergery lo ki vastharane aasidham....🙏🙏🙏

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 ปีที่แล้ว

    డాక్టర్ గారండీ నమస్కారం. మీరు అందరికి వారికి ఉన్న సందేహాలకి వివరంగా చెప్తున్నారు మీకు ధన్యవాదములు. నాకు ఒకటి సమస్య ఉంది నాకు ఇద్దరు పిల్లలు మాకు చిన్నబాబు కు ప్రస్తుతం 15 సంవత్సరాలు మా బాబుకు పుట్టినప్పటి నుండి dextrocadia ఉంది దాని వలన రాబోయే కాలాల్లో మా బాబు కి ఏవైనా సమస్యలు వస్తాయా కొంచెం వివరంగా గా చెప్తారా.

  • @prasannalakshmi2745
    @prasannalakshmi2745 ปีที่แล้ว +6

    Kanipinche devudu🙏.

  • @mystylishcalligraphy
    @mystylishcalligraphy 9 หลายเดือนก่อน

    Excellent surgeon good patience

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 ปีที่แล้ว +3

    Very good and detailed explanation .God bless you sir

  • @parasanirmalakumari3243
    @parasanirmalakumari3243 11 หลายเดือนก่อน

    Sir chala clear ga Special ga Super ga explain chesaru.God bless your family Abundantly with long life.Nirmala.Lecturer.Telaprolu.Rajani mam friend.

  • @tejeswararao4040
    @tejeswararao4040 ปีที่แล้ว

    Chala baga explain chasaru.. Telugu chala baga mattalu adutunnaru
    Me videos roju tappakunna chustunnam sir
    Gastric problem kosam chala baga chaparu sir baga clear indhi sir

  • @KhanPathan-bp3zl
    @KhanPathan-bp3zl ปีที่แล้ว

    Sir...because of ur words I have joined my kid in payment seat...I hope ur my hero as well my kid...love u sir

  • @pradeepbrahma5243
    @pradeepbrahma5243 3 หลายเดือนก่อน

    I am very much impressed with your suggestions sir, thanks for your kind of social response