ఏ దేశమేగిన ఎక్కడ కాలిడిన నాటరా పచ్చని మొక్కలను... మొక్కరా చేతులెత్తి పచ్చని ప్రకృతి కి.. సోమరి ఈ తరానికి స్ఫూర్తి మీ తరం పట్టుదల... మీ పిల్లలతో పాటు ఎన్నో మొక్కలకు తల్లైన మీ మాతృత్వానికి పాదాభివందనాలు...🙏🙏🙏🌳🌲🌱
Tq very much Padma Garu, మమ్మల్ని గుర్తు పెట్టుకొని మరీ ఈ మంచి విడియో చేస్తూ అక్కడి విశేషాలు అన్నీ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు, కుందేళ్ళ భలే ఉన్నాయి
Hello Aunty, I finished my day and while i was about to sleep i just saw your video and it made my day, your my inspiration and i am part of growing plants, miru ekkada unna mi chuttu prakruthini create chesukuntaru anduke miru ekkada unna nature ki antha close ga untaru kadu kadu nature he mi dagaraku vosthundi, miru India lo una patanam lo palleture US lo unna patanam lo palleture asalu miku mi opikaku entha chepina enni recognitions vochina takkuve, save nature, nature saves you 🙏
Aunty Garu Meru Ekkada vunna great andi.meeku vunna gardening passion&opikaku hats off to you aunty Garu. Chala happy ga vundi Meeru ela gardening videos chestunte.
చాలా బాగుంది పద్మగారు. అక్కడకి వెళ్లినా గార్డెనింగ్ కి అన్నీ దొరికాయి మీకు 😄. చక్కగా మీ పిల్లలకి అలవాటు అవుతుంది. మాకు కూడా అమెరికా చూపిస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది.
పద్మ గారు మీరు సూపర్ అండి. ఎక్కడ ఉన్నా మిలాగా ఉండాలి మీ ఆశయం మీదే మీ పిల్లలకు మీరు పండించిన కూరలు పెట్టాలి అని .మీ ఆలోచనలు సూపర్.... మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి ..ఈ వీడియో పెట్టి నందుకు tq అండి ఇలాగే ఇంకా ఏమయినా వీడియోలు తీసి పెట్టండి అక్కడ మనకు తెలియని మొక్కలు చాలా ఉంటాయి కదా కుదిరితే అవన్నీ తీసి పెట్టండి నేను HYD వచ్చి నప్పుడు మీ దగ్గరకు రవచ్చా చెప్పండి మీరు వచ్చిన తరువాత వస్తాను
amma chala chala bagundhi place.. nature la ne unnatu.. baga chupicharu motham lawn.. dream house ante etlane untadhi ankunta garden, nature, pakshulu, kundhellu.. chala pleasant ga undhama video.. thank you e video ki..
తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ సువాసనలు.... వెదజల్లుతూనే ఉంటుంది ,అలాగే మా అక్క గారు ఏ దేశంలో ఉన్నా గార్డెన్స్ వర్క్ చేస్తూనే ఉంటారు, మిమ్మల్ని చూసి ఎన్నో నేర్చుకోవాలి, నేర్చుకుంటున్నాము, .....ఆరోగ్యమే మహాభాగ్యం ,...ధన్యవాదాలు అక్కయ్య గారు.............. కాకినాడ
Aunty Garu, Happy to see. Miracle gro is not organic, but is a pure chemical based fertilizer. There are several products that are available in Homedepot, lowes, etc like dr.earth
Hi Aunty garu, chala bhagundhi mi garden America lo. Ma papa(9 years) ki mi videos ante chala estum.one week nunchi aduguthundhi ammama US lo kuda gardening start cheyyochuga ani..e video chusi happy ga feel indhi. Thank you
థాంక్యూ ఆంటీ.ఫస్ట్ టైమ్ కామెంట్ చేసిన రిప్లై చేశారు. ఇంక మా పాప ఆనందానికి హద్దులు లేవు 😀.మా పాప మీ వీడియోలు చూసి మిక్రోగ్రీన్ పెంచి వినాయకుడిని తయారు చేసింది తన ఛానెల్ th-cam.com/video/Wl2-UUoZwI4/w-d-xo.html ఆశీర్వదించండి.
Super place auntygaru.. mokkalu marchipondi. Haiga nature ni choodandi. 1. If possible venilla plant seeds teskuni ragalaa 🙏 2. Aunty meeru Calgary ooru vallandi. Nature ni close gachoodandi excellent place .
Hi Andi ..Ento Mee videos ki addict ayi ..roju aunty video kosam 7-8 morning chusi chusi...Ayoo pettaledha ivala ani... Mali ..sarle busy ga unnaru remo repu pedatharu le ani anukovadam ...chala miss ayipothunam andi...plants gurinchi thelusukovadam andi... Oka chinna suggestion andi plants chupinchaka poyina parvaledhu..roju okka okka plant gurinchi details explanation ivandi...oka 7-8 mins..so that we will not feel missing you aunty garu... Mee inspiration tho Anjeer plant Thechanu adhi ippudu 2 kayalu vachai andi...ventene meeku Thanks cheppali ani phone thisanu...Thank you so much for your inspiration....andi...lots of love andi 😍😍from neeraja
Hai mam aa mokka gaddi puvvu kadandi dani ki peeru undi winter lo danni penchutaru maa Kuwait lo road side kuda challaaa vastundi chuda daniki chalaaa andam ga anandam ga untundi ekkada ammutaru kuda aa mokkala seeds ni. Kani ekkada summer lo andi poena mokkalu winter lo vati antata ave vachestai chuda daniki chalaaa ante chalaaa bauntai vatiki seeds vaste collect chesu kondi meeru
Namaskaram. Enjoy your videos. My bachala keerai plant is dying. How do I grow fresh and new bachala keerai plant? Thank you. Wishing you an enjoyable stay in the US.
Aunty Gary beet root juice chesamu. 10 days ayyindi kaani mokkalaki ivvataniki 10 days ninchi baga varshalu paduthunnayi. beetroot water yenni rojulu varaku store Chesi vunchukovachchu?
హాయ్ mam recent ga channel chesanu Stiching వీడియోస్ upload chesthunanu poojithas dolly home th-cam.com/video/n1sKAP5KTaI/w-d-xo.html Please support me mam
Hi aunty, how are you all?nenu compost lo vachina water ni fresh vegetable kitchen waste lo koncham posanu.avi kullipothayani .andulo vaanapaamulu pudathaya.vaanapaamulu laantivi chaala vachesay.
Namaste aunty garu, chala happy ga undi mimmalni chudatam, mee abhiruchi ki taginatlu ga undi mee babu valla house, pots, soil chusi meeru entha happy feel ayaro matallo, mee chetallo telustundi, nice house and sweet family aunty garu, papa ela undi, papa tho meeru pic teesukuni next video lo upload chestarani wait chestuntanu aunty garu, papa kosam meeru konni fruit plants kuda pettandi.
I grow lot of veggies aunty . U can grow spinach( paalakoora ) , bacachsli , broccoli etc for ur area . Summer is almost over here we r stepping into fall weather . Nice to see u doing gardening
Good morning padmagaaru 💐🙂🙏 E Desmeginaa, endu kaalidina maa Padma gaaru vana Mahalakshmi iyyi maaku santoshamu panchutaaru🙂💐meeru pettina Anni vittanaalu molakalu vachhi andari ki santoshamu ivvali 🙂🙏💐 abhinanadanalu andi🙂👍
Me chupinchina te kimma curry chesanu 👌ga vachindhi ma babu ki baga nachindhi,thank u amma.rabbits n honey bee chala bagunayi me manavaralitho enjoy cheyandi
Padma Garu you can start Americalo Palleturu! I try all indian plants by ordering online. The quality is very good and successful. Thank you for inspiring.
Namasthe Padmagaru! Meeru ekkadiki vellina mokkallo, prakruthi lo anandam kanipisthundi. Chala prasantham ga unnayi aa parisaralu. Chala years kritham memu kuda alanti place lo vunde vallam, aa rojulu gurthu vasthunnayi. Mee pedda abbayi, kodalu perlu emiti andi, vallu vallu antunnaru kani peru cheppaledhu
Very nice aunty where do you live ? ... i live in Pittsburgh.. I do gardening here in my back yard ( this year I planted tomato, pole beans, long beans , chikkudu kaya , bush beans, gongura, thotakura, green chilies, sorakaya, beerakaya, bush beans , green vankaya, strawberries and methi , carrot and beets ) I would like to follow your tips and I do watch all your videos... they are all very useful 🙏😊... have a safe and happy stay here and enjoy the food here ..especially fruits and chicken grills , verity breads ( like croissants, cinnamon rolls ( mostly available in Costco) my parents and in laws liked them so much and try some sea food starters... hope you and uncle will like 👍
ఏ దేశమేగిన ఎక్కడ కాలిడిన నాటరా పచ్చని మొక్కలను...
మొక్కరా చేతులెత్తి పచ్చని ప్రకృతి కి..
సోమరి ఈ తరానికి స్ఫూర్తి మీ తరం పట్టుదల...
మీ పిల్లలతో పాటు ఎన్నో మొక్కలకు తల్లైన మీ మాతృత్వానికి పాదాభివందనాలు...🙏🙏🙏🌳🌲🌱
Baga chepparu
👌👌👌👌👌
థాంక్యూ వెంకట్ యాదవ్ గారు
Super
Yes aunty garu challa baga chaparu
Tq very much Padma Garu, మమ్మల్ని గుర్తు పెట్టుకొని మరీ ఈ మంచి విడియో చేస్తూ అక్కడి విశేషాలు అన్నీ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు, కుందేళ్ళ భలే ఉన్నాయి
లక్ష్మి కిషోర్ గారు థాంక్యూ అండీ
ఆంటి గారు ఏ దేశం వెళ్ళిన మనం మాత్రము మన పని మనదేనండి
మీరు చెప్పింది కరెక్టే శ్రీవాణి
Hi andi aunty Garu.yela vunnaru??
Aunty am a student, I kept garlic and it grown with in 10days. Am so happy.
Thank you Aunty 🤗
సంతోషం అరుణ
I wish I will have mother-in-law like u. Ur such an inspiration to this generation ❤🙂🙂
Mee kodallu so lucky...
@@padmachamarthi1154
Padma garu surely after 25 years 🙂🙂🙂
@@bapubomma9523 sorry I didn't meant you by mistake it came to u it was for padma aunty (avida kodalu chala lucky Ani) sorry again
@@padmachamarthi1154 😆😆👍
Hello Aunty, I finished my day and while i was about to sleep i just saw your video and it made my day, your my inspiration and i am part of growing plants, miru ekkada unna mi chuttu prakruthini create chesukuntaru anduke miru ekkada unna nature ki antha close ga untaru kadu kadu nature he mi dagaraku vosthundi, miru India lo una patanam lo palleture US lo unna patanam lo palleture asalu miku mi opikaku entha chepina enni recognitions vochina takkuve, save nature, nature saves you 🙏
కిషోర్ రెడ్డి గారు థాంక్యూ అండీ
ఆంటీ గారు మీరు ఎక్కడికి వెళ్లిన కాలిగా వుండరు ఏదో ఒకటి చేస్తూనే వుంటారు 🙏
Naaku chaala happy ga vuntadhi
Mimmalni chusthunte.
Super
Yes ma'am...u are an inspiration ...
@@phanipriya7195 th-cam.com/video/zNIOGTLUWGA/w-d-xo.html
Aunty Garu Meru Ekkada vunna great andi.meeku vunna gardening passion&opikaku hats off to you aunty Garu. Chala happy ga vundi Meeru ela gardening videos chestunte.
మంచి మనసున్న వారు ఎక్కడ ఉన్న ఆనందాన్ని వెతుక్కుంటారు
Baagaa chepparu , konthamandi pedda vaallu vachi godavalu pettukoni , penta penta chesi velataaru ,
🤣
Vethukutaru kaadhu, aanadhame vethukuntu vastudundhi.💓😍👏
@@radhav1353 you're also currect 😍
చాలా బాగుంది పద్మగారు. అక్కడకి వెళ్లినా గార్డెనింగ్ కి అన్నీ దొరికాయి మీకు 😄. చక్కగా మీ పిల్లలకి అలవాటు అవుతుంది. మాకు కూడా అమెరికా చూపిస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది.
ఎలా ఉన్నారు దేవి గారు థాంక్యూ అండీ
Padma గారు,ఇలాంటి video కోసం చూస్తున్నాము. ఎందుకంటే gardeners ఎక్కడైనా గార్దెనెర్సేగా ✌️😀
థాంక్యూ సుధా
పద్మ గారు మీరు సూపర్ అండి. ఎక్కడ ఉన్నా మిలాగా ఉండాలి మీ ఆశయం మీదే మీ పిల్లలకు మీరు పండించిన కూరలు పెట్టాలి అని .మీ ఆలోచనలు సూపర్....
మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి ..ఈ వీడియో పెట్టి నందుకు tq అండి ఇలాగే ఇంకా ఏమయినా వీడియోలు తీసి పెట్టండి అక్కడ మనకు తెలియని మొక్కలు చాలా ఉంటాయి కదా కుదిరితే అవన్నీ తీసి పెట్టండి నేను HYD వచ్చి నప్పుడు మీ దగ్గరకు రవచ్చా చెప్పండి మీరు వచ్చిన తరువాత వస్తాను
అలాగే శ్రీదేవి గారు
మీ వల్ల అమెరికా చూస్తున్నాం మండి
amma chala chala bagundhi place.. nature la ne unnatu.. baga chupicharu motham lawn.. dream house ante etlane untadhi ankunta garden, nature, pakshulu, kundhellu.. chala pleasant ga undhama video.. thank you e video ki..
ఆంటీ మీ మనవరాలు నీ చుపిండ్
తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ సువాసనలు.... వెదజల్లుతూనే ఉంటుంది ,అలాగే మా అక్క గారు ఏ దేశంలో ఉన్నా గార్డెన్స్ వర్క్ చేస్తూనే ఉంటారు, మిమ్మల్ని చూసి ఎన్నో నేర్చుకోవాలి, నేర్చుకుంటున్నాము, .....ఆరోగ్యమే మహాభాగ్యం ,...ధన్యవాదాలు అక్కయ్య గారు.............. కాకినాడ
సత్య రెడ్డి థాంక్యూ
Americalo palleturu😇😇😇😇👍👍👍👍👍👍👍👍👌👌👌👌🙏🙏🙏
భలే ఉంది అండి. నేచర్ కుందేళ్లు అన్ని 👌👌👌👌. చాలా సంతోషం గా ఉంది చూస్తుంటే.
థాంక్యూ సునీల గారు
Hi Amma hru nyc to see gardening Amma 🌹
ధన్యవాదాలు అంటి మిరు అమెరికా గురించి వివరించారు నాకు అమెరికాలో ఉండి చూసి నట్టుంది బాగా చెప్పారు అంటి ముందు గా మాట్లాడారు మీవిడీయయెస్ చాల బాగూన్నయీ .
Aunty Garu, Happy to see.
Miracle gro is not organic, but is a pure chemical based fertilizer.
There are several products that are available in Homedepot, lowes, etc like dr.earth
నాకు తెలియదండి ఇంట్లో ఉన్నాయి
ఎక్కడ ఉంటారు శశి
Super aunty
Aunty naa channel promote cheyandi please aunty saport please aunty 🙏🙏🙏
Me channel new subscriber ni aunty
Very nice to see u I am living in Chicago I regularly see your videos I too started gardening I am growing plants in pots.
థాంక్యూ
అమ్మ నమస్తే అందరూ మీరు ఎలా ఉన్నారు అక్కడ Stay Home Stay Safe
US లో మీరు ఉన్న place cheppandi.
ఎందుకంటే మీరు INDIA లో లా చాలా easygaa వున్నా ఇక్కడ ఎంత చక్కగా చేశారో అక్కడ కూడా అలాగే చేసారు. Hats of to you
ఉండేది సౌత్ కరోలినా
E desamegina endu kaalidina maa Padma Garu Padma gare
Hi Aunty garu, chala bhagundhi mi garden America lo. Ma papa(9 years) ki mi videos ante chala estum.one week nunchi aduguthundhi ammama US lo kuda gardening start cheyyochuga ani..e video chusi happy ga feel indhi. Thank you
థాంక్యూ ప్రియా
థాంక్యూ ఆంటీ.ఫస్ట్ టైమ్ కామెంట్ చేసిన రిప్లై చేశారు. ఇంక మా పాప ఆనందానికి హద్దులు లేవు 😀.మా పాప మీ వీడియోలు చూసి మిక్రోగ్రీన్ పెంచి వినాయకుడిని తయారు చేసింది తన ఛానెల్ th-cam.com/video/Wl2-UUoZwI4/w-d-xo.html ఆశీర్వదించండి.
తప్పకుండా అందరికీ సమాధానం ఇస్తాను ప్రియా
Supper supper supper supper supper
Super place auntygaru.. mokkalu marchipondi. Haiga nature ni choodandi.
1. If possible venilla plant seeds teskuni ragalaa 🙏
2. Aunty meeru Calgary ooru vallandi. Nature ni close gachoodandi excellent place .
థాంక్యూ ప్రవీణ్
ఆంటీ గారు ఎలా ఉన్నారు
హాయ్ శ్రీమంత్
Hi Andi ..Ento Mee videos ki addict ayi ..roju aunty video kosam 7-8 morning chusi chusi...Ayoo pettaledha ivala ani... Mali ..sarle busy ga unnaru remo repu pedatharu le ani anukovadam ...chala miss ayipothunam andi...plants gurinchi thelusukovadam andi...
Oka chinna suggestion andi plants chupinchaka poyina parvaledhu..roju okka okka plant gurinchi details explanation ivandi...oka 7-8 mins..so that we will not feel missing you aunty garu...
Mee inspiration tho Anjeer plant Thechanu adhi ippudu 2 kayalu vachai andi...ventene meeku Thanks cheppali ani phone thisanu...Thank you so much for your inspiration....andi...lots of love andi 😍😍from neeraja
థాంక్యూ నీరజ
Hi anti na paru Sai Iam stadiyig in 8 th class Iam started gardening please tell my name
Super aunty garu akada kuda gardening start chesaru.nenu kuda mee inspiration to midda totha start chesanu vegetable mokkalato
Hai mam aa mokka gaddi puvvu kadandi dani ki peeru undi winter lo danni penchutaru maa Kuwait lo road side kuda challaaa vastundi chuda daniki chalaaa andam ga anandam ga untundi ekkada ammutaru kuda aa mokkala seeds ni. Kani ekkada summer lo andi poena mokkalu winter lo vati antata ave vachestai chuda daniki chalaaa ante chalaaa bauntai vatiki seeds vaste collect chesu kondi meeru
అలాగే లక్ష్మి తప్పకుండా
Happy to see this aunty, meeru ekkada vunnaa mokkalu baavuntaayi, actually akkada koodaa meeru gardening chesthaarani nenu mundhe guess chesaanu aunty, inka meeru oka manchi Amma, manchi Atha garu, inka future manchi naanamma, andaroo meelaagaa vundaalani korukuntunnaanu, thank you aunty
థాంక్యూ శిరీష
Madam Chala bagundhi, madam maa chikudu chetluki pootha asalu ravatledu 3 mokkalu 1st floor varaku vachay but flowering radelu anduko cheppagalara please please
మీ చిక్కుడు చెట్టు నాటు చెట్టు అయి ఉంటుంది అది శీతాకాలంలో పువ్వులు వస్తాయి
Very good video. Tomato planting epati nundi start cheyacho chepandi please. Nenu kothaga planting start chestunanu aunty
ఇప్పుడు పెంచుకోవచ్చు అండి
@@patnamlopalleturu-pinnakapadma tnq so much aunty reply chesinanduku kani nenu already last month naru posanu avi anni machiga pedaga aynay inka flowering start ayndi kani kayaga maratledu ralipotunay. Nenu daniki pullati majiga inka egg shells tho chesina veniger kuda spray chestunanu inka emcheyacho please suggest cheyandi
Chala bagundhi aantigaru mee valla me my u.s.a chudagaluguthunnam tankyou aantigaru
థాంక్యూ చిన్ని
Namaskaram. Enjoy your videos. My bachala keerai plant is dying. How do I grow fresh and new bachala keerai plant? Thank you. Wishing you an enjoyable stay in the US.
Nice 👌.America lo
Winter session lo plants elanti
Care thiskuvali
సీతాకాలం కష్టం అంటున్నారు అండి
Chala Chala bagundhi aunty rabbits garden supur ga unnavi
Chala bagundi view.....nice sharing Aunty!
Aunty Gary beet root juice chesamu. 10 days ayyindi kaani mokkalaki ivvataniki 10 days ninchi baga varshalu paduthunnayi. beetroot water yenni rojulu varaku store Chesi vunchukovachchu?
ఉంచుకోండి పర్వాలేదు
Bagundandi. Rabbits . Pachadanamu chala bagundi
ప్రకృతి మొత్తం చాలా చాలా అందంగా ఉంది అండి
Mee voice vinagane happy ga anipinchondi, greenery suuuuuuper andi,mee garden start aindi,so happy😊😊😊
హాయ్ mam recent ga channel chesanu
Stiching వీడియోస్ upload chesthunanu poojithas dolly home
th-cam.com/video/n1sKAP5KTaI/w-d-xo.html
Please support me mam
A poting mix lo yem ingredents unay madam..petmos,perlite enka ?
వర్మి కంపోస్టు ఉండదండి అంతే
So beautiful weather and the trees wish I could visit places and also stay in such places.
Hi aunty, how are you all?nenu compost lo vachina water ni fresh vegetable kitchen waste lo koncham posanu.avi kullipothayani .andulo vaanapaamulu pudathaya.vaanapaamulu laantivi chaala vachesay.
వీడియో ఉన్నది చూడండి కొంచెం కంపోస్టు మీద ఐదు వీడియోలు ఉన్నాయి
@@patnamlopalleturu-pinnakapadma thank you aunty
Aunty pots lo soil black and green fungus la endukostundi adi rakunda ela chesukovali cheppandi
Namaste aunty garu, chala happy ga undi mimmalni chudatam, mee abhiruchi ki taginatlu ga undi mee babu valla house, pots, soil chusi meeru entha happy feel ayaro matallo, mee chetallo telustundi, nice house and sweet family aunty garu, papa ela undi, papa tho meeru pic teesukuni next video lo upload chestarani wait chestuntanu aunty garu, papa kosam meeru konni fruit plants kuda pettandi.
అనుకుంటున్నాను శ్రీదేవి చూద్దాం
Aunty garu akkada seasonal flowers chala baguntai ani vinnanu vatini grow chesi chupincharu .....pls
Aunty gongura stems direct ya pettaara, water lo unchi roots vAchaka pettala
డైరెక్టుగానే పెట్టానండి
Chala bhagundandi,rabbits , birds,chettlu chala bhagundi
Meru akkada guda kundilu vadalatledu
Chala happy andi
పద్మ ఆంటీ గారు, మీరు మాత్రం Really great. అక్కడ కూడా plants ని natuthunnaru
థాంక్యూ స్వామి
Your garden super aunty also rabbits very nice aunty
Aunty garu hyderabad lo full rains ....pots lo water drain check chesukondi....
వనజ ఆల్రెడీ చెక్ చేస్తున్నారు అందరూ థాంక్యూ
Amma gongura, thotakura without roots only stems pettocha?? Ostaya chetlu?
గోంగూర వస్తుంది శ్రీశ్రీ తోటకూర నేను అలా పెట్టలేదు విత్తనాలతో పెట్టాను
@@patnamlopalleturu-pinnakapadma thank u amma garu
చాలా సంతోషంగా ఉంది ఆంటీ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు
ఆంటీ గారు మీరు ఎలా ఉన్నారు . మీ గార్డెన్ videos చాలా బాగా వున్నాయి.ఆంటీ గారు అక్కడ కూడా మొక్కలు పెంచడం మొదలు పెట్టారు.ఎంత సంతోషంగా ఉంది ఆంటీ గారు .
థాంక్యూ అనసూయ
Wowwww enta bagunde rabbit trees birds nature ne dagarnichi chusinatu undi chala chala happy ga undi amma ella unnaru meru😊😊😊😊😊
థాంక్యూ రమ్య శ్రీ
Padma garu America lo kuda mana palleturu chupincharu TQ you very much
థాంక్యూ లీలా కుమారి గారు
Super ga undhi aunty peaceful ga neat ga prasanthamga nice place
ఆంటీ గారు గార్డెన్ 👌👌👌
కుందేళ్లు, చాలా చెట్లు ఉన్నాయి చూడటానికి చాలా బాగున్నాయ్ 👌👌👌👌😍😍
ఎలా ఉన్నావ్ సబీర
నేను చాలా బాగున్నాను ఆంటీ గారు మీ ఫ్యామిలీ అందరు ఎలాగ ఉన్నారు.... అక్కడ కరోనా తగ్గిందా?... ☺️
Hi Padmagaru.... happy to see you with gardening andi.... And also beautiful back yard with cute rabbits.
థాంక్యూ ఉమ గారు
Chala bagundi vatavaranum padma garu. 🙏
I grow lot of veggies aunty . U can grow spinach( paalakoora ) , bacachsli , broccoli etc for ur area . Summer is almost over here we r stepping into fall weather . Nice to see u doing gardening
మాధవి నాకు భలే సంతోషంగా ఉంది మాధవి సలహాలు భలే నచ్చుతుంది నాకు నిజంగా తెలియదు కదా అమెరికా పరిస్థితి నాకు భలే చెప్తున్నావ్
Good morning padmagaaru 💐🙂🙏 E Desmeginaa, endu kaalidina maa Padma gaaru vana Mahalakshmi iyyi maaku santoshamu panchutaaru🙂💐meeru pettina Anni vittanaalu molakalu vachhi andari ki santoshamu ivvali 🙂🙏💐 abhinanadanalu andi🙂👍
థాంక్యూ సుజాత గారు
Hi....అండి..
మందార మొక్కలు ఈ సీజన్ లో ప్రూనింగ్ చాయోచా....?
చేసుకోవచ్చు అండి
Aunty greenary Chala bagundi ...iam happy that ur very close to the nature...enjoy aunty
చాల బాగుంది అండి
Tq mam Rythu mitranu introduce chesinanduku nanu kuda material ekkada purchase cheyyali ani search chesthunna
Me chupinchina te kimma curry chesanu 👌ga vachindhi ma babu ki baga nachindhi,thank u amma.rabbits n honey bee chala bagunayi me manavaralitho enjoy cheyandi
Padma Garu you can start Americalo Palleturu! I try all indian plants by ordering online. The quality is very good and successful. Thank you for inspiring.
థాంక్యూ అనురాధ గారు
Beautiful padma garu.. chaala prashantam ga vundi meeru vunna place.. meeru garvam leni manassu tho chupistunte memu kuda akkada meethopaatu vunnatle vundi.. enjoy your stay to the fullest..
థాంక్యూ అనురాధ ప్రసాద్ గారు
బ్యూటిఫుల్..ప్రశాంతంగా మీకు తగ్గట్టుగా ఉంది...ఎంజాయ్ చెయ్యండి..👌💐💐💐
Aunty garu meeru vithnalu pedutu ala chuste chala happy anipinchindi feel proud untanandi pillalaku na blessings andi
zeet humic acid 12%sl edi arganicda medam
Aunty US lo Una climate ki saripoyi plants gurinchi chepandi akada Una valaki use avthundi mi salahallu suchanallu
మనం పెంచిన చెబుదాం భార్గవి
Rabbits 👌👌garden aria kuda super ga vundi andi
Aunty : Meeru chesina videos anni bagunnai. Meeru Vanalakshmi. Anni videos regularly chustunnani. Namaste.
థాంక్యూ కౌసల్య గారు
Super andi me backyard garden and rabbits
గుడ్ ఈవ్నింగ్ మేడం
పాలు తీసిన కొబ్బరి మరియు గుడ్లతో ఎరువు ఎలా తయారు చేస్తారో చెప్పండి.
ఆల్రెడీ ఉన్నది చూడండి వీడియో చేశాను
yuria veyachandi ..chetllu water voodi padaeathunaea edainA arganic use cheyacha
చేసుకోవచ్చు అండి
Hai padma garu, mee gonthu vinnaka chala anandam ga undi. Meeru vachelopu andaru mimmalni chusi mokkalu oettestharu.. happy happy padmagaru..
అలాగే పెంచండి లలిత
Namasthe Padmagaru! Meeru ekkadiki vellina mokkallo, prakruthi lo anandam kanipisthundi. Chala prasantham ga unnayi aa parisaralu. Chala years kritham memu kuda alanti place lo vunde vallam, aa rojulu gurthu vasthunnayi. Mee pedda abbayi, kodalu perlu emiti andi, vallu vallu antunnaru kani peru cheppaledhu
సంధ్య ఇంతకుముందు ఓ వీడియోలో పిల్లల్ని చూపించాను యశ్వంత్ నిఖిలా లక్ష్మ నిషిక మనవరాలు పేరు
Meelanti nature lover ki perfect place andi
You are so Lucky aunty Garu.prise the lord.
థాంక్యూ దివ్య
Wow aunty Garu akkada kuda mana Indian version growing home veggies nice to see.
Auntygaru beera chettuki pondelu chalavostunnavi kani dry avutunnavi chala badha anipistundi please emicheyali cheppandi
మంచి పోషకాలను అందించండి పాలినేషియన్ చేసుకోండి
@@patnamlopalleturu-pinnakapadma thanku auntygaru Happy indipendence day
Chala bagundi aunty garu rabbit and honey bee baga enjoy cheyandi memalni baga miss avuthunam
ప్రకృతి ని premistharu anadaniki ఇదే నిదర్శనం aunty gaaru. Ekkada unna maaku garden vedios chesthunnaduku meeku ధన్యవాదాలు.
థాంక్యూ సునీత
Aunty can u send me the link pls of the garlic video 👇🏻👇🏻👇🏻
ఉండలేము ఆంటీగారు మనం మొక్క లు లేకుండా ఇది మాత్రం నిజం
Dish washer gurinchi chepandi plz, useful ha kadha cheppandi plz amma
చాలా యూస్ అవుతుంది
Chala bagundandi.
Very nice aunty where do you live ? ... i live in Pittsburgh.. I do gardening here in my back yard ( this year I planted tomato, pole beans, long beans , chikkudu kaya , bush beans, gongura, thotakura, green chilies, sorakaya, beerakaya, bush beans , green vankaya, strawberries and methi , carrot and beets ) I would like to follow your tips and I do watch all your videos... they are all very useful 🙏😊... have a safe and happy stay here and enjoy the food here ..especially fruits and chicken grills , verity breads ( like croissants, cinnamon rolls ( mostly available in Costco) my parents and in laws liked them so much and try some sea food starters... hope you and uncle will like 👍
థాంక్యూ అర్చన
Patnam Lo Palleturu by Pinnaka Padma aunty metho phone lo matladatam kuduruthunda?
Email id unte share cheyandi
Padma garu mee dedication chala bagundi. Sir pillalu cooperation chala bagundi.
ఇంటి పరిసరాలు చాల చక్కగా అందమైన వాతావరణం చాల బాగా ఉన్నది
Or organic potting mix untayi Aunty anni brands lo avi best
Helo auntygaru chalarojula tarvata mee chetla video chuste chala happyga vundi