Hellow All Please నా ఛానల్ లో , క్రాఫ్ట్స్ , డెకొరేషన్ & డ్రాయింగ్ వీడియోస్ ఉంటాయి. ప్రొఫైల్ పిక్ ఫై క్లిక్ చేసి చూడండి, నచ్చితే Subscribe చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ #kadiArts 2
చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తే. నిజంగా మీదగ్గర చాలా నేర్చుకోవాలి. స్నేహ పూర్వక మైన మీమాటలు బావుంది. మీ తోటల పెంపకం అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నా. ఇట్లు శ్రీ మతి కణ్ణమ్మ ఇలంగో.
మీరు ఎక్కడుంటే అక్కడ పచ్చదనం వెళ్లి విరుస్తుంది...💐💐మీ సంతృప్తి మీ మొహం లో,మీ నవ్వులో స్ఫష్టంగా కనిపిస్తుంది...మీరు నిత్య సంతృప్తులు,నిష్కామ కర్మ యోగులు. పద్మ గారు...,💐💐
Oh my God mee opika ki oka pedda salute..🙏..me tiny garden excellent ga undi..aunty. .me explaining aithe chala bagundi..always keep doing such videos nd thanku..🙏👍
చాలా బాగా పెంచుతున్నరు ఒక్క సారి ఇంటి పరిసరాల్లో కూడా వీడియో తీసి పెట్టండి మిమ్మల్ని చూసి నేను కూడా మెక్కల్ని పెంచుతున్ననమ్మ ధన్యవాదాలు ఈ సారి నాబొప్పాయి చెట్లు పెడతాను
పెద్దమ్మ మీ ఆరాటం చూస్తే నాకూ చాలా inspiring గా ఉంటుంది. Clean గా చేయాలన్న మీ ఐడియా ఇంకా నచ్చింది. Nenu aloo pettanu కాని 2 times fail ayyanu. Tips ఉంటే aloo పెంచటం గురించి చెప్పండి plz
Hi aunty, can you tell us how you planted the chia seeds? & how many days it took to grow chai seeds microgreens..Can you make a video on that specifically?
*మనం ఎక్కడ ఉన్నా మన చుట్టు ఉన్న ప్రపంచాన్ని ఒక బృందావనం గా తీర్చి దిద్దిన మీరు ఏంతో భాగ్య సాలి అని భావన కలుగుతుంది.ఏంతో ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాము*
Good afternoon aunty ♥️ me opikaki nenu fidha ayepoya aunty 😍mirru America velina kodhi time lonne antha andhamina gardening chesaru ante me dedication super super aunty..me vedios America Trump chusthe pilichi award isthadu aunty mikku...oka pani cheyadaniki kastamtho Kakunda istam tho chesthe chalu Ani nirupincharu aunty ♥️
Thank you very much.After watching your video I immeadiatly started growing as per your advise.i will definitely show you my results.I am trying flaxseeds also along with methi.Your idea of making compost in Perugu dabba is super.i too want to follow the same in smaller container because of covid fear we don’t want to go out to buy big compost container .Thank you once again.
Meru andariki inspiration aunty garu Ekkada unna mana manchi hobbies manaku toduga undi andariki upayoga padite bore ani emi oosupovatam ledani mata radu Me nunchi andaru chala nerchukovali Meru ilane post cheyandi aunty garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chettu aakulu ralaka atupakka illulu meeku kanipustayi mottam chettlu anni modulu iepotai daniki mundu aakulu anni red colour avutai ade fall festival celebrations 🥳 chala baguntundi enjoy cheyyandi
రోహిణి అమ్మగారి వీడియో ఉన్నది చూడండి ల్యాబ్ అయితే పదిహేను రోజుల్లోపు వాడుకుంటే మంచిది ఎఫ్ జి అయితే సిక్స్ మంత్స్ నాగేశ్వరావు గారు ఒక్కసారి చూడండి మన ఛానల్ లో ఉన్నది చాలా ఉపయోగపడుతుంది మీకు
ఆ మొక్క తులసి జాతికి చెందినది, దాని పేరు thai basil, Italian basil కని అంటారు. మేము New York లో ఉంటాము, మా దగ్గర Indian store , patel brothers లో ఒక సారి తులసి కొన్నాను ఆ మొక్క గింజలు ప్రతి సంవత్సరం spring season start అవ్వగానే నాటుతాను. Fall season start అవ్వగానే లోపలికి తెచ్చి south side window or door దగ్గర పెట్టుకొని careful గ watering చేస్తాను. ఈ సంవత్సరం మా మొక్క 4 years అయింది.
Thank u so much for ur reply aunty, And microgreens ki "matti ni reuse cheyyocha", ennisarlu reuse cheyyali, Reuse chesaka matti ki rest emanna ivvala,enni rojulu i rest ivvali. Sorry if i am disturbing u and once again thank u so much
Padma aunty chowhan q method lo chesina fruit juice kani Allam bellam or velluli bellam kani 10 days tarwatha compulsory fridge lo petti store chesukovala ledante ala bottle lo bayta unna problem radaa
How can these plants survive the winter aunty ? I live in NJ zone 6b we are already loosing plants ... which zone are you in ? 🙏thank you aunty garu . Seeing your videos makes me feel sooo happy
Hello aunty, do we have to make hole to the compost pot? Previously I made holes on the pot, but the water from the compost smells. How to avoid the smell?
Hi andi, naku mee vedios ante chala chala istam. Naku Oka pedda doubt andi, microgreens mattilo penchukunettu ite greens okasari cut chesaka malli growth vastaya and same matti ennisarlu vadukovachu, crop cut chesaka ventane seeds vesukuvacha leda matti marchukovala
very very thanks mam.. creating playlists now its easy to search videos. Please also make individual videos for tommato, chilli, vankaya, benda... etc (From starting to end)
Hi aunty..namaste..nenu growbag lo aakukuralu penchadam ani try chesa..but methi finger length vachaka padipotunnay...chala sarlu ilane ayyindi..meru emina tip cheppandi..grow bags lo ela penchalo
పద్మగారు
సూపర్ అండి బాబు మీరు ఎక్కడికెళ్ళినా గార్డెన్ క్క్వీన్ అని నిరూపించుతున్నారు. So sweet
థాంక్యూ శాంతి
Sure
దేవుడు మీకు ఎంతో తెలివిని ఇచ్చారు, మీరు మొక్కలు పెంచే విధానం చూసి చాలా సంతోషంగా ఉంది సిస్టర్
Tq andi
పద్మగారు ఎక్కడ వున్న మీ ప్రపంచం మీరే సృష్టించుకుంటారుకదా!అందమైన ఈ లోకం అనుభవిండంకూడా ఒక కళ
Aunty Memu kuda USA lo ne untamu....nenu mee videos follow avuthauntanu... meeru compost Ela chesaro dabalo chupinchandi full process..Thanks Aunty
తప్పకుండా చెబుతాను పద్మావతి గారు
I have zero knowledge on planting, bcoz of u I got interest on this. Thank you Aunty 🙏🙏
Good morning amma
Meeru excellent
De
Hellow All Please
నా ఛానల్ లో , క్రాఫ్ట్స్ , డెకొరేషన్ & డ్రాయింగ్
వీడియోస్ ఉంటాయి.
ప్రొఫైల్ పిక్ ఫై క్లిక్ చేసి చూడండి, నచ్చితే Subscribe చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ #kadiArts
2
అమ్మమ్మ నువ్వు సూపర్ బలే చేశావ్
థాంక్యూ యశ్వంత్
Mee opikaki na joharlu padmagaru
Aunty 🙏🙏🙏🙏🙏
J
Hydlo lookalike scary chustunnaruudi
Hydlo monoamine scRipt chustunnaru amma
చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తే. నిజంగా మీదగ్గర చాలా నేర్చుకోవాలి. స్నేహ పూర్వక మైన మీమాటలు బావుంది. మీ తోటల పెంపకం అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నా.
ఇట్లు
శ్రీ మతి కణ్ణమ్మ ఇలంగో.
థాంక్యూ సో మచ్ కన్నమ్మ గారు
Padma garu మీరెక్కడ వుంటే అక్కడ హరిత హారం
మీరు ఎక్కడుంటే అక్కడ పచ్చదనం వెళ్లి విరుస్తుంది...💐💐మీ సంతృప్తి మీ మొహం లో,మీ నవ్వులో స్ఫష్టంగా కనిపిస్తుంది...మీరు నిత్య సంతృప్తులు,నిష్కామ కర్మ యోగులు. పద్మ గారు...,💐💐
వందన గారు థాంక్యూ అండీ
Aunty akkada kuda busy ga unnara meru great 🙏🙏
ఆంటీ గారు పచ్చదనం తో
అందమయిన లోకంలోని
అందాలతో కనువిందు
చేసే ప్రపంచంలో మీతో కలిసి
విహరిస్తూ పొందుతున్న ఆనందం వర్ణనాతీతం
Tq Dr.Anitha
Amma 👌👌👌👌👌👌
Amma mee vidoes chusthe bale happy feeling vasthundi ...naku gardening ante Chala estam ..memu Chala vegetables grow chesthunamu and freshly picked vegetables bale taste untundi ...
👌👌👌👌👌👌amma
Namaste Aunty garu 🙏🙏🙏
Beautiful garden andi👌👌👌
Lalitha padmavathi andi
Meeku Satakoti and Anantakoti Vandanaalu🙏🙏🙏
థాంక్యూ లలిత పద్మావతి గారు
Oh my God mee opika ki oka pedda salute..🙏..me tiny garden excellent ga undi..aunty. .me explaining aithe chala bagundi..always keep doing such videos nd thanku..🙏👍
థాంక్యూ సింధు
Hello kulasana nenu HYD nunchi radtunnanu chalabaga penchuthunaru chupistunaru tq memu vegetarian vantalu chupinchandi Chala thanks
Hi Padmagaru mokkalu chalabagunnaye super andi thank you🌹
చాలా బాగా పెంచుతున్నరు ఒక్క సారి ఇంటి పరిసరాల్లో కూడా వీడియో తీసి పెట్టండి మిమ్మల్ని చూసి నేను కూడా మెక్కల్ని పెంచుతున్ననమ్మ ధన్యవాదాలు ఈ సారి నాబొప్పాయి చెట్లు పెడతాను
Amma meeru chupinchinatlu water bottleslo kitchen waste vestunnanu ,chala baga growth vundi. Thanks amma😊
థాంక్యూ గిరిజా
పెద్దమ్మ మీ ఆరాటం చూస్తే నాకూ చాలా inspiring గా ఉంటుంది. Clean గా చేయాలన్న మీ ఐడియా ఇంకా నచ్చింది. Nenu aloo pettanu కాని 2 times fail ayyanu. Tips ఉంటే aloo పెంచటం గురించి చెప్పండి plz
వీడియో ఉన్నది ఆ లు మొక్కల గురించి రాధా
Chalabavunnai mesamayaspurthiki dhanyavadhalu padmagaru hatof
థాంక్యూ కామాక్షి గారు
Chala baga explain chestunnaru.thankyou mam
So nice Indialo thota evaru chusukuntaru mari ma papakuda Scotlandlo vunnaru nenu vellaka garden set cheyali
Chaala baavundandi....nenu kuda composting start chesa bottles lo...alu poolu chala andanga unnayandi...meereppudu great inspiration andi...gongura..moodakulavi chala bavundandi ... thank you andi
శోభారాణి గారు థాంక్యూ అండీ
US lo mi garden chala bagundhi....America lo naku chala istam ainadhi prathi intiki garden undatam....mi videos anni super aunty garu....🌱🌿🌵🍃
థాంక్యూ హరిత
Aaku kooralu peragadam ledu aunty Garu tip cheppandi please
Very much inspired mam.methi microgreens pappu normal pappu la cheyochaa
చేసుకోవచ్చు అండి
ఆంటీ గారు మీరు చిన్న place లో ఎంతబాగా మొక్కలు పెంచడం చూసి చాలా సంతోషంగా ఉంది ఆంటీ.🙏
Madam excellent, madam garu megilina annamulo belam kalipaka battakatala leka mutha petavacha
ఒక్కసారి ఈ వీడియో చూడండి తెల్లటి బూజు వచ్చినాక బెల్లం కలపాలి రోహిణి అమ్మగారి వీడియో చూడండి
మీ ఆసక్తి ఓపిక చాలా గొప్పవి, సంతోషం గా వుంది సిస్టర్...
థాంక్యూ సుధాకర్ గారు
Its nice meeru inni chestaaru
I have observed the curd boxes for compost.
Meeru perugu thodu pettaraa?
అక్కడ చలికి సరిగా తోడు కోవటం లేదు
You can use instapot for curd, okasari try cheyyandi:)
Super amma..nenu menthu koora vesanu chaala bagavachindi..amma chinthakaya paste preparation cheppandi..
లత థాంక్యూ
Hi aunty, can you tell us how you planted the chia seeds? & how many days it took to grow chai seeds microgreens..Can you make a video on that specifically?
తప్పకుండా రోషిని
అమెరికా లో కూడ మన గార్డెన్ నీ చూపించారు మీరు సూపర్
*మనం ఎక్కడ ఉన్నా మన చుట్టు ఉన్న ప్రపంచాన్ని ఒక బృందావనం గా తీర్చి దిద్దిన మీరు ఏంతో భాగ్య సాలి అని భావన కలుగుతుంది.ఏంతో ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాము*
థాంక్యూ శ్రవణ్ ఇంత కంటే మాటలు లేవు
చాలా బాగుందండీ మీ effort, మీ dedication for gardening🙏
థాంక్యూ సుధా గారు
Padmagaru me America garden chala bagundhi meeku konchem ayasamuga anipisthunndhi naku meeru mataladuthuntey jagratha padmagaru MissBapuji
తప్పకుండా జాగ్రత్తగా ఉంటాను వీడియో తీసేటప్పుడు మాట్లాడుతుంటే అలా ఉంటుంది
మీది ఏ ఊరు అండి
Good afternoon aunty ♥️ me opikaki nenu fidha ayepoya aunty 😍mirru America velina kodhi time lonne antha andhamina gardening chesaru ante me dedication super super aunty..me vedios America Trump chusthe pilichi award isthadu aunty mikku...oka pani cheyadaniki kastamtho Kakunda istam tho chesthe chalu Ani nirupincharu aunty ♥️
థాంక్యూ వినీత
Thank you very much.After watching your video I immeadiatly started growing as per your advise.i will definitely show you my results.I am trying flaxseeds also along with methi.Your idea of making compost in Perugu dabba is super.i too want to follow the same in smaller container because of covid fear we don’t want to go out to buy big compost container .Thank you once again.
థాంక్యూ సైలజ
Meru andariki inspiration aunty garu
Ekkada unna mana manchi hobbies manaku toduga undi andariki upayoga padite bore ani emi oosupovatam ledani mata radu
Me nunchi andaru chala nerchukovali
Meru ilane post cheyandi aunty garu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
తప్పకుండా చేస్తాను siddhi suhas
Chettu aakulu ralaka atupakka illulu meeku kanipustayi mottam chettlu anni modulu iepotai daniki mundu aakulu anni red colour avutai ade fall festival celebrations 🥳 chala baguntundi enjoy cheyyandi
అవునా సరస్వతి
Tomato flower vachhaka water poyakudatha
Aunty noo words to say..super ga unnai plants...
పద్మగారు, భళే ముచ్చటగా ఉంది మిమ్మలని, మీ ప్రపంచం చూడటానికి.💐💐💐💐💐💐మీకే
Namaskaram padmagaru. Americalo me veg. bagunnai. Na doubt okati clear cheyyandi. FFJ, Riceto LAB tayaruchesukunnaka ennirojulu nilava vunchukovachu. Dayachesi clear cheyyandi.
రోహిణి అమ్మగారి వీడియో ఉన్నది చూడండి ల్యాబ్ అయితే పదిహేను రోజుల్లోపు వాడుకుంటే మంచిది ఎఫ్ జి అయితే సిక్స్ మంత్స్ నాగేశ్వరావు గారు ఒక్కసారి చూడండి మన ఛానల్ లో ఉన్నది చాలా ఉపయోగపడుతుంది మీకు
Thanks padmagaru. Reply chesinanduku Chala Thanks andi@@patnamlopalleturu-pinnakapadma
అడవి కూడా అందంగామరిపోతాది మీరు అక్కడవుంటే God bless you
ఆ మొక్క తులసి జాతికి చెందినది, దాని పేరు thai basil, Italian basil కని అంటారు. మేము New York లో ఉంటాము, మా దగ్గర Indian store , patel brothers లో ఒక సారి తులసి కొన్నాను ఆ మొక్క గింజలు ప్రతి సంవత్సరం spring season start అవ్వగానే నాటుతాను. Fall season start అవ్వగానే లోపలికి తెచ్చి south side window or door దగ్గర పెట్టుకొని careful గ watering చేస్తాను. ఈ సంవత్సరం మా మొక్క 4 years అయింది.
అవునండి నాకు గుర్తు రాలేదు వీడియో చేస్తున్నప్పుడు నా దగ్గర ఉన్నది హైదరాబాదులో కాశీ తులసి అంటున్నారు అక్కడ థాంక్యూ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు
Thanks aunty.fall season chala bagu ntundhi.snow bagu ntundhi kani boring.
అవునా సుచిత్ర
Congrates madam,meeru America lo kuda chala baga gardening chestunnaru.meeru dahi containers lo yela compost chestunnaro cheppagalara .please.
తప్పకుండా చెప్తాను పద్మ
Padma garu, compost mutalu yenta sepatidaka tesi unchali?
Mari yeppudu mutha pettali?
Vivaranga cheppandi plz
మీరు ఉదయం తీసివేయండి రాత్రి పూట పెడుతున్నాను వర్షం వస్తే తడుస్తుంది అని
Namaste mam Nice Vidio. Mee Vidio chudagane happy ga feel avuthunnam
Thank u so much for ur reply aunty,
And microgreens ki "matti ni reuse cheyyocha", ennisarlu reuse cheyyali,
Reuse chesaka matti ki rest emanna ivvala,enni rojulu i rest ivvali. Sorry if i am disturbing u and once again thank u so much
యూస్-చేసుకో వచ్చండి నాలుగైదు సార్లు వాడుకుంటే మంచిది
Hi Padma garu,
Nenu aaku kuralu yemi vesinaa... thotakura, chukkakura, anni manchigaa germinate autunnayi kaani pakkaki padi potunnayi please tip cheppandi 2 times vesanu kaani illane pakkaki padi potunnayi chaala konni plants unnayi prastutham
మట్టిలో తేమ ఎక్కువగా ఉంటే అలా అవుతుంది అందుకని నేను టిష్యూ పేపర్ వేసి పెట్టాను దీని ముందు వీడియో చూడండి
Aunty meeru cheppey vidhanam chala baguntadi.specially "bye andi" super
థాంక్యూ సుహాసిని
Aunty ,Market nundi teesukoni vachina chukkakura, palak,gongura ki roots vunte avi pot lo natukovacha ??
గోంగూర మొక్కలు బాగా వస్తాయి అండి
aunt video chala bavundhi ................aunty mee compost neat gaa smell lekundaa vundhi ....nenu closed gaaa compost chesinaa kudaa white, black colour purugulu vastunnayi ippudu nenu purugulu povadaniki em cheyalo chepandiii ....... nenu paper inka sand , soil vestune vunnanu ......
మట్టి వేసేయండి
Padmagaru Meru super ನಿಮ್ಮ ಮನೆಯ ತೋಟ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಮನೆಯ ಹತ್ತಿರ ಗ್ರೀನ್ ಗ್ರೀನ್ ಆಗಿ ನೋಡೋದಕ್ಕೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ
Tq Lakshmi garu
Super Padma garu. I liked so much. You are lucky to have the beautiful garden
Tq yogamba
My chilly plant is not healing chillies only full of flowers . please suggest the remedy
పుల్లటి మజ్జిగ ఇవ్వండి
Aunty mee santosham chusthunte naku santosham ga undi.. Very happy to see this video :)
థాంక్యూ శ్రావణి
Hi Aunty, meeru US lo egg oil fertiliser use chesthe Ela use chesthunnaro cheppandi
అలాగే సుష్మ
Padma aunty chowhan q method lo chesina fruit juice kani Allam bellam or velluli bellam kani 10 days tarwatha compulsory fridge lo petti store chesukovala ledante ala bottle lo bayta unna problem radaa
పెట్టకపోయినా దానిపైన హోల్ పెట్టుకుంటే మంచిది
అందమైన అమెరికా లో .... మీ ప్రపంచం చాలా అంటే చాల బాగుంది అంటీ గారు👌👌👏👏🌱🌱🌱🌱🌼🌼🌼🌼👌👌👌👌
Hi andi back yard Chala bagundi peaceful location chuttaniki Chala chill ga vundi nice👌Tq
How can these plants survive the winter aunty ? I live in NJ zone 6b we are already loosing plants ... which zone are you in ? 🙏thank you aunty garu . Seeing your videos makes me feel sooo happy
ఇక్కడ ఇంకా చలి రాలేదు వచ్చినాక చూస్తాను
Hi Aunty....mi video's ante naku chala istam
India eppudu vastaru
Me gardening evaru chusukuntaru
Hello aunty, do we have to make hole to the compost pot?
Previously I made holes on the pot, but the water from the compost smells. How to avoid the smell?
Hi Padmagaru, nenu America lo vuntanu, meru Thotakura ela nataru cheputhara please... thanks andi.
Tq shoba
Kitchen waste lo cardboard Pisces chesi vestunnara meeru cheppandi madem
అవునండి
Aunty Garu curd dabalo compost ela cheyali chupinchandi
తప్పకుండా చెప్తాను ప్రసాద్
Amma meru super 🙏 nenu kuda try chesthunna meela cheyadiniki
ఈ compost lo nundi vachina water ని ఏమి చేయాలి ఆంటీ, మీరు compost boxes ki holes కూడ పెట్టలేదు కదా!
ఆ మొక్కలకు లేటర్ నీటికీ 20 ఎంఎల్ కలిపి ఇవ్వండి
Meeru Chala great aunty ...really chala nerchukovali meedaggara,..
Super padma garu Bengala dumpa flowers are so beautiful andi.
Hello auntygaru lam vamshi 1st comment and 1st like so beautiful garden 👌👌👌👌👌
Tq vamsi
Ammamma ni videos vallane menthi kura penchatam nerchukunnanu bale vachindhi tqs ammamma bangaala dhumpa ela pettavo video pettu ammamma love u
థాంక్యూ శాంతి ఆల్రెడీ మన ఛానల్ లో బంగాళదుంప ఎలా పెట్టాలి అనే వీడియో ఉన్నది చూడండి
Hello Aunty.. Mee Prampancham chana bagundi.. Maa Amma ku chala Ishtamayindi..
Aunty karivepaku mokka ela pechalo cheppara cold country lo
నేను ఇప్పుడే పెట్టానండి చెప్తాను
Namaste aunty! Naa tomato plant Maadi pootundhi endukani. Only 5 tomatoes ichindi. Taruvaata chiguru vachindi kaani vaadi pootundi. Water kooda nenu matti tadiga unte pooyanu. Please naaku suugest cheyandi meru freega unnapudu🙏. Thanks.
లక్ష్మీ గారు మీ కాండము కుళ్ళి పోయి ఉండవచ్చు చూడండి ఒక్కొక్కసారి వర్షాకాలం నీళ్లు ఎక్కువ అయితే
@@patnamlopalleturu-pinnakapadma ayithe ippudu motham mokhanu teesivayamantara aunty. Koni leaves pachagane unnao. Meeru chepina oil egg fertilizer naa brinjal mokha ku baaga pani chesindhi. Thanks for the reply aunty.
Akka, meeku and mee opikaku sathakoti vandanamulu. Nenu chala chala meedaggara nerchukonnanu. 🙏🙏🙏🙏🙏
Padma garu..plz andi Naku smell lekunda compost ela cheyalo chepandi..Nanu entlo gardening cheyanivatledu smell vastundi ani..asalu experment kuda cheyanivatledu...chala badha ga vundhi plz amma
శిరీష తప్పకుండా చెప్తాను నీకు నేను చాలా సంవత్సరాల నుంచి కంపోస్టింగ్ ప్రయోగం చేశాను టీవీ చానల్స్ లో నా కంపోస్ట్ వీడియోలు ఉంటాయి
Aunty garu earthwarm lekunda compost cheyalema
Puvvu ekkadunnaa parimalisthundhi ani mimmalni chusaka ardham ayyindhi aunty......Meeru great
Superb talent mam
Hatsoff to u for excellent plantation
థాంక్యూ జ్యోతి
Chala bagundi aunty meru ekada una akkada greenery perugutundi
Hi aunty garu, విత్తనాలు molakethinavi పడిపోతున్నాయి ఏమి చేయాలి plz chepandi
నేను చెప్పినట్లు చేసుకోండి పేపర్ మీద వేసుకుని
Aunt meeru super ,. Excellent elantivi meeku yanni chappena takkuvaie😊😍😍
Hi andi, naku mee vedios ante chala chala istam.
Naku Oka pedda doubt andi, microgreens mattilo penchukunettu ite greens okasari cut chesaka malli growth vastaya and same matti ennisarlu vadukovachu, crop cut chesaka ventane seeds vesukuvacha leda matti marchukovala
అంత బాగా రావండి
మరల వేసుకుంటే మంచిది
బాగా చెప్పారు అంటీ. మీరు ఒక ప్రకృతి గ్రంధాలయం.ప్రతి వీడియో లో ఒక కొత్త విషయం నేర్చుకుంటాం.
థాంక్యూ క్రాంతి ప్రియా
Your microgreens are very good.thank you very much for sharing useful video.
Tq anti winter sigan ki seeds ippudu vesukovala anty
కళ్యాణి వేసుకోవచ్చు
very very thanks mam.. creating playlists now its easy to search videos. Please also make individual videos for tommato, chilli, vankaya, benda... etc (From starting to end)
తప్పకుండా సతీష్
Us lo soil and compost tho ella plant cheyali cheppandi?
ఇక్కడ పిల్లలు చర్చించారు
Hi aunty..namaste..nenu growbag lo aakukuralu penchadam ani try chesa..but methi finger length vachaka padipotunnay...chala sarlu ilane ayyindi..meru emina tip cheppandi..grow bags lo ela penchalo
తప్పకుండా స్రవంతి గారు
Great.. yekkada unnamani kadu.. . yem chestunamani.. you exceptional..
థాంక్యూ
Hi aunty..small info kavali chepthara plz..water lily meeru chepinatte petaanu chala baa grw avtundi..flowers kuda osthunay...Lotus ekada dorkuthadi..nursery idea unte chepandi..
మీకు నర్సరీలలో దొరుకుతాయ్ అండి
@@patnamlopalleturu-pinnakapadma thank you aunty..I'll try in nursery's nly then..!
Padmagaru your garden in America is very nice I like to know how to grow chiya plants,
Hello Aunty, 🙏 Namaste, maa 9 years ammayi Bangala dumpa mokkalu yela pettali adugutundi. Memu pettamu kaani baga yendala valla peragaledu.ye season better cheptara please . Thank you
శీతాకాలం మంచిదండి