Jennifer గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి మీ ములక్కాయలు సూపర్ నేను విత్తనాలు అందరికీ ఇస్తాను మీరు ఇచ్చిన థాంక్యు థాంక్యు నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు
Andarini palakarichali ante yedaina energy drink thaagi vundalisidi madam nenu Hyderabad vachinappudu ivanni pettaru anduke nenu miss ayipothunnanu chaala baagundi thank you very much andi👍🙏🤗🎊
Dhanya jeevi meeru aunty garu entha mandi navvutu palakarincharu mimmalni. Aa prema chalu. Norara palakarinchi abhimaninche vallu undali . Life lo. Meeru great aunty garu
హాయ్ పద్మ గారు వీడియో చాలా బాగుందండి బాగా చూపించారు ఆర్కిడ్స్ 2000 చెప్పారు చూడండి అది meesho లో త్రీ ప్లాంట్స్ 150 మేడం ఫ్లవర్స్ అయితే లేవు గాని నేను తెప్పించుకున్న three plants
Namasthe Padma Madamgaru nenu A .B.SasikalaReddy .M.A. WATER-NGO madam nenu na pillalu nenu 40years nundi napillalu25 yearsnundi ma Amma mammalanu harrash,ghooralu cheshunnaru nenu Nursary agriculture field mango plants nu ma Amma 8 times plants nu remove chesinadi please meeru solution cheppandi.
పెద్దగా మొక్కలు కొనలేదండి రెండు చామంతులు ఒక దానిమ్మ ఒక పెద్ద ఉసిరి నారింజ మొక్క కొన్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లేస్ లేక ఆ బిట్టు ని కట్ చేశాను
@patnamlopalleturu-pinnakapadma 2:15 seconds dhaggara mohan Krishna ani vacharu amma athanu Naku 1999 lo guruvu garu Naku contact no miss indhi amma comment chusi pH no athanu pampisthara I pettanu comment sorry amma length ekkuvaipoindhi😂🎉
నాకు మీ ప్రశ్న అర్థం కాలేదు మేము చూపించినవి అన్ని ఆర్గానిక్ న్యాచురల్ గా కూడా చేసుకోవచ్చు మీ ఓపికైనా పట్టి చేసుకోవచ్చు ఆర్గానిక్ ప్రోడక్ట్ ఎవరి అయినా వాడుకోవచ్చు వీళ్ళే వాడమని నేను చెప్పను నేను అందరివి వాడతాను వాడుకోండి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దానినిలో తప్పులేదు
Tq andi nenu కొన్ని seeds thechchukuntanu . Happy gardening 🤗 naku gardening ante chala istham madam tq so much❤
జ్యోతి గారు వెళ్లి తెచ్చుకోండి చాలా బాగుంటాయి విత్తనాలుథాంక్యూ అండి
Such a wonderful video It was such a pleasure to see you. One of my favourite and adorable Garderner.
Jennifer గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి మీ ములక్కాయలు సూపర్ నేను విత్తనాలు అందరికీ ఇస్తాను మీరు ఇచ్చిన థాంక్యు థాంక్యు నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు
Hi Jenni garu noorjahan mam vedio lo chusanu me munaga chala taste vundi ani.plz mam two seeds ivvara plz.
Meeku kudirithe andi
👌 సూపర్ ga ఉంది మీ వీడియో.
Andarini palakarichali ante yedaina energy drink thaagi vundalisidi madam nenu Hyderabad vachinappudu ivanni pettaru anduke nenu miss ayipothunnanu chaala baagundi thank you very much andi👍🙏🤗🎊
Tq Usha
సూపర్ అండి పద్మాగారు నర్సరీ మేళాలో మిమ్మల్ని అందరూ పరిచయం చేసుకున్నారు చాలా బాగుందండి వీడియో
Thank you so much Padma garu for the beautiful coverage of Eli's World
It's my pleasure ఎలిజిబెత్ గారు థాంక్యూ అండి మీ ఆప్యాయతకి
Dhanya jeevi meeru aunty garu entha mandi navvutu palakarincharu mimmalni. Aa prema chalu. Norara palakarinchi abhimaninche vallu undali . Life lo. Meeru great aunty garu
జ్యోతి నేను కూడా చాలా సంతోషించాను నిజంగా నేను ఏనాటి చేసుకున్న పుణ్యము అని అందరితోనూ అంటాను ఎంతమంది బంధువులు నాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు
Hi Padma garu, thank you for sharing beautiful video.
థాంక్యూ అండి 🙏
Super Padma aunty Garu super 👍❤😊
Tq so much for the beautiful Video
Super madam Nursary mela.చాలా varieties ఉన్నాయి. సంధ్యా madam stall 👌👌👌👌
Tq
Me vedios ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది మేడం❤U
Anantha Laxmi me fan
Tq Anatha Lakshmi
Padma garu meeru eee four days daily nursary mela ki vellandi chala happy ga untaru
super gardening amma❤
Nice ವಿಡಿಯೋ ಅಮ್ಮ. Excellent Nursery mela, akkada vatavarananni kanula pandagala chesharu anta mana kutumba sabhyule. Hats off to you ಅಮ್ಮ.🎉🎉🎉
Tq narayanarao garu
Super vedio
చాలా బాగుంది అండి మి వీడియో
I can’t see sandhya number in the video
Very good awareness video 👍
Tirupati lo nursary Mela epudu please cheypandi date
హాయ్ పద్మ గారు వీడియో చాలా బాగుందండి బాగా చూపించారు ఆర్కిడ్స్ 2000 చెప్పారు చూడండి అది meesho లో త్రీ ప్లాంట్స్ 150 మేడం ఫ్లవర్స్ అయితే లేవు గాని నేను తెప్పించుకున్న three plants
👍
అమ్మా పద్మా నువ్వు వీడియో పెట్టడం బాగోలేక పోవడమే సమస్యే లేదు ఐతే నాకు నీ ఓకెలు నచ్చలేదు
Very nice video Padma garu
ధన్యవాదాలు అండి 🙏
Sandya గారి youtube link ఇవ్వండి పద్మగారు
ఇలకలుసుకున్నారు andarini.bagundi
Namasthe Padma Madamgaru nenu A .B.SasikalaReddy .M.A. WATER-NGO madam nenu na pillalu nenu 40years nundi napillalu25 yearsnundi ma Amma mammalanu harrash,ghooralu cheshunnaru nenu Nursary agriculture field mango plants nu ma Amma 8 times plants nu remove chesinadi please meeru solution cheppandi.
Hi Padma garu, Good morning,first conment
Sujata thank you
Superb vedio aunty garu.plz aunty munga seeds Naku two ivvara aunty garu.plz...courier charges nenu pettukuntanu.jenni gari munaga chala baguntundi anta.
Super video
Mee too🖐💪
Video chala bagundi aunty
థాంక్యూ ప్రియా
Padmagaru Meeru Melaki Veli Andarni Palakarincharu...Alage Meeru Last lo Meeru konna Mokkalni Chuppste Mari Bagundadi.
పెద్దగా మొక్కలు కొనలేదండి రెండు చామంతులు ఒక దానిమ్మ ఒక పెద్ద ఉసిరి నారింజ మొక్క కొన్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లేస్ లేక ఆ బిట్టు ని కట్ చేశాను
Nice video aunty
Adress chapadi padam garu plzz
Padma garu me bonsai plants tho video cheyara
Ok andi
పద్మ గారు గోవర్ధన్ partilaizer షాప్ అడ్రెస్స్ చెప్ప గలరా అండి నేను మియాపూర్ లో వుంటాను
JP నగర్ విశ్వనాధ్ థియేటర్ ఆపోజిట్ లోనే మీకు కనబడుతుంది గూగుల్ మ్యాప్స్ లో కూడా ఉన్నది
@ Tq అండి
Super akka
Padma garu eppudu miru cheppinavi , perlu malli cheppandi ela use cheyallo cheppandi
హలో సంధ్య మేడం గారు వీడియో లు ఉన్నాయి చూడండి మీకే అర్థమవుతుంది మీ అందరి కోసం కుదిరితే నేను మరల వీడియో చేస్తాను
మీకు,సర్ కి..🙏🙏🙏
విష్ణు వందన గారు బాగున్నారా 🙏
Mohan garu na guruvu garu ela vunnaru sir comment chusthe reply evvandi rk rjy
కామెంట్ ఎవరికి రాశారో నాకు అర్థం కాలేదు
@patnamlopalleturu-pinnakapadma 2:15 seconds dhaggara mohan Krishna ani vacharu amma athanu Naku 1999 lo guruvu garu Naku contact no miss indhi amma comment chusi pH no athanu pampisthara I pettanu comment sorry amma length ekkuvaipoindhi😂🎉
Thankq andi
హయ్ఆన్టగారుమిమలినిమెలాలోచూసాను
Hi
Hai andi meru valla online store adress pettagaligithe maku helpfull ga vuntundi madam
వీడియో మీద నెంబర్ ఇచ్చాను చూడండి
Aunty గారు. మీ video చూసాను. Sanja గారి products kaavali. మేము అనంతపురం లో ఉంటాము. ఎలా cantact అవ్వాలి products ఎలా తెపించుకోవాలి.
మీకు ఆ వీడియోలో ఫోన్ నెంబర్ కనబడుతుంది ఒక్కసారి ఆ నెంబర్ కి కాల్ చేయండి
Sandya gari contact no ivvandi
Ekkada ee nursery aunty
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా
Address pls
మీరు ఆ వీడియో లో చూడండి అడ్రస్ కనిపిస్తుంది
Micro nutrients name chependi
వీడియోలో చెప్పాను చూడండి
Ekkadandi idhi ?
హైదరాబాదులో నర్సరీ మేళ పీపుల్స్ ప్లాజా దగ్గర ఉన్నదండి
Please let me know the postal address of sandhya madam
ఆ వీడియోలో ఫోన్ నెంబర్ ఉన్నది చూడండి వాళ్ళకి కాల్ చేస్తే మీకు వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు
Stall number twentyfour chamanthulu
Padma garu meeru baoichar vadithy me garden lo emi vupayogum cheppandi vatiki vada kudadhu cheppandi please
బయోచార వలన నాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతి కుండీలోనూ బొగ్గు ఉంటుంది ఆ బొగ్గులు సూక్ష్మజీవులుంటాయి మంచి సూక్ష్మజీవులు చాలా బాగా పనిచేస్తుంది
నాకు కావాలి అండి విత్తనాలు
Malle chemicals aaaaa😮
నాకు మీ ప్రశ్న అర్థం కాలేదు మేము చూపించినవి అన్ని ఆర్గానిక్ న్యాచురల్ గా కూడా చేసుకోవచ్చు మీ ఓపికైనా పట్టి చేసుకోవచ్చు ఆర్గానిక్ ప్రోడక్ట్ ఎవరి అయినా వాడుకోవచ్చు వీళ్ళే వాడమని నేను చెప్పను నేను అందరివి వాడతాను వాడుకోండి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దానినిలో తప్పులేదు
Nee kanna chinna valla ni uncle antarentandi?
Hello.. పద్మ గారు..
సంద్య గారి దగ్గర online lo konali అంటే ఎలా..plzz డీటైల్స్ ఇవ్వండి
దీపిక మీకు ఫోన్ నెంబర్ కనబడుతుంది ఆ ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు వీడియోలో ఫోన్ నెంబర్ ఉన్నది చూడండి
Ok అండి
TQ ❤
Hi aunty
Meeku chusekanna andharuni kalavadame saripoindhi
మధు మరల వీలు కుదిరితే ఒక్కసారి వెళదాము అనుకున్నాను చూద్దాం