ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
నన్ను ఎడబాయక పడిపోనీయకపొడిగించితివి నా జీవము(2)బ్రతికించే కదా నీ వాత్సల్యము(2)నీకే కృతజ్ఞత స్తోత్రము(2)దయాళుడా ఓ యేసయ్యనీ కృప నిరంతరముండును(2) నను ఎడబాయక1. నీ మంచితనము చూపించుచు కాచితివి గతకాలము (2)నిలబెట్టగోరి శేషంగా నను(2)రక్షించితివి ఆశ్చర్యముగను(2) దయాళుడా2. ఆటంకములను దాటించుచు చేసితివి అనుకూలము (2)సమకూర్చి అన్ని క్షేమం కొరకును(2)హెచ్చించితివి అనూహ్యముగున(2) దయాళుడా3. నా సంకటములో ఓదార్చుచు చూపితివి ఉపకారము(2)నెరవేర్చి గొప్ప ఉద్దేశ్యములను(2)దర్శించితివి ఆప్యాయముగను(2) దయాళుడా
God bless. you sham anayya
🙌
🎉
పడిపోనీ లేదని కృప ఏడ బాలేదు ఆయన కృప వాస్తవమే థంక్ యు బ్రదర్ chala bagundi
Tq So much sir ❤
Please Use headphones 🎧🎧 Please do subscribe my channel for more Videos. Like and share , comment ❤
నన్ను ఎడబాయక పడిపోనీయక
పొడిగించితివి నా జీవము(2)
బ్రతికించే కదా నీ వాత్సల్యము(2)
నీకే కృతజ్ఞత స్తోత్రము(2)
దయాళుడా ఓ యేసయ్య
నీ కృప నిరంతరముండును(2) నను ఎడబాయక
1. నీ మంచితనము చూపించుచు కాచితివి గతకాలము (2)
నిలబెట్టగోరి శేషంగా నను(2)
రక్షించితివి ఆశ్చర్యముగను(2) దయాళుడా
2. ఆటంకములను దాటించుచు చేసితివి అనుకూలము (2)
సమకూర్చి అన్ని క్షేమం కొరకును(2)
హెచ్చించితివి అనూహ్యముగున(2) దయాళుడా
3. నా సంకటములో ఓదార్చుచు చూపితివి ఉపకారము(2)
నెరవేర్చి గొప్ప ఉద్దేశ్యములను(2)
దర్శించితివి ఆప్యాయముగను(2) దయాళుడా
God bless. you sham anayya
🙌
🎉
పడిపోనీ లేదని కృప ఏడ బాలేదు ఆయన కృప వాస్తవమే థంక్ యు బ్రదర్ chala bagundi
Tq So much sir ❤
Please Use headphones 🎧🎧
Please do subscribe my channel for more Videos.
Like and share , comment ❤