నేను వెనక్కి తగ్గను.. దూకుడే.. ! | Teenmar Mallanna first interview with Journalist Raghu after MLC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 มิ.ย. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    నేను వెనక్కి తగ్గను …దూకుడే !! ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో జర్నలిస్ట్ రఘు !!| Teenmar Mallanna first interview with Journalist Raghu after MLC | Mana Tolivelugu
    #Tenmarmallanna #MlcTeenmarmallannainterview #MlcteenmarmallannainterviewwithJournalistraghu #ManaToliveluguteenmarmallanna GraduateMLCTeenmarmallanna #TeenmarmallannaExclusiveInterview
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 952

  • @LINGASWAMY_VEERABOINA_18_
    @LINGASWAMY_VEERABOINA_18_ 12 วันที่ผ่านมา +138

    యుద్ధం మిగిలే ఉంది,👆🏻
    గుర్తుంచుకో మల్లన్న
    ఇప్పుడు నువ్వు మా జీతగాడివి మర్చిపోకు ❌
    Anyway congrats Anna 🎉

  • @user-gr1jc7zn2w
    @user-gr1jc7zn2w 12 วันที่ผ่านมา +219

    ప్రశ్నించే గొంతు మల్లన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలి

    • @kattelaakshara3408
      @kattelaakshara3408 12 วันที่ผ่านมา +2

      Ye urle

    • @user-yo3uk6kh7w
      @user-yo3uk6kh7w 12 วันที่ผ่านมา +14

      ఒకసారి కాంగ్రెస్ నీ ప్రశ్నించ మను చూద్దాం😂😂😂😂

    • @NandanReddy-ce5zs
      @NandanReddy-ce5zs 12 วันที่ผ่านมา +1

      నిరుద్యోగులు ఓట్లతో mlc గా మల్లన్న గెలిచాడు..... మాకు నిరుద్యోగ భృతి ఏమి అవసరం లేదు గాని...... Group 2 లో 2000 పోస్టులు పెంచమను మల్లన్న కి చేతయితే.... Group 3 లో 3000 పోస్టులు పెంచాలి

    • @pallavlogs
      @pallavlogs 12 วันที่ผ่านมา +5

      2024 lo pedda joke ide😅😅

    • @VenkateshkadeVenkateshkade
      @VenkateshkadeVenkateshkade 12 วันที่ผ่านมา

      Adhi avvadhamma

  • @LINGASWAMY_VEERABOINA_18_
    @LINGASWAMY_VEERABOINA_18_ 12 วันที่ผ่านมา +157

    విద్య వైద్యం గురించి మాట్లాడాలి
    ఉపాధి అవకాశాలను కల్పించాలి 👆🏻

  • @silusanisatyanarayana2108
    @silusanisatyanarayana2108 12 วันที่ผ่านมา +156

    Kcr ktr ను ఎపుడు అరెస్టు చేస్తున్నారు వెంటనే చేయండి లక్ష కోట్లు రిటన్ తీసుకరండీ

    • @savitharajeshwar-ir6ce
      @savitharajeshwar-ir6ce 12 วันที่ผ่านมา +2

      Naku kuda sudalani vundi

    • @slbcamrkbc5516
      @slbcamrkbc5516 12 วันที่ผ่านมา +3

      Adi avadamma

    • @satish6080
      @satish6080 12 วันที่ผ่านมา

      Laksha kotlaa?? Modda gudu... Laksha kotlu anta... Enni sunnaalu untaayo telsaa ra randa.. noru untey enthaina anachaa

    • @eshwarsannaila8003
      @eshwarsannaila8003 12 วันที่ผ่านมา

      Super question bro

    • @muhammadadeelahmed8654
      @muhammadadeelahmed8654 11 วันที่ผ่านมา +2

      Eppudu cheyaru veerantaa okkatey

  • @LINGASWAMY_VEERABOINA_18_
    @LINGASWAMY_VEERABOINA_18_ 12 วันที่ผ่านมา +139

    జాబ్ క్యాలెండర్ గురించి మరియు నిరుద్యోగ భృతి గురించి ఇంకా go 46 గురించి మాట్లాడాలి 👆🏻
    ఈ సారి నువ్వూ ప్రభుత్వాన్ని ప్రశ్నించక పోతే నీ మాటలు నమ్మరు & నీ రాజకీయ జీవితం భస్మం కావొచ్చు 👆🏻

  • @G.narsimhaGattagallag.narsimh
    @G.narsimhaGattagallag.narsimh 12 วันที่ผ่านมา +25

    అన్న నమస్తే మీరు చాలా బాగా ప్రజల్ని గాని మినిస్టర్ గాని ఏ వ్యక్తి అయినా సరే ఆయన అక్రమాలు ఏదైనా చేస్తే కనుక వారిని చాలా మంచిగా ప్రశ్నిస్తారు అన్న చాలా చాలా మీకు ధన్యవాదాలు అలాంటి వ్యక్తి మీలాంటి వ్యక్తి మాకు కావాలన్నా నిజమైన వ్యక్తి అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి మాకు ఎంతో గర్వంగా ఉందన్న మీరు గెలిచినందుకు కూడా చాలా చాలా థాంక్యూ ధన్యవాదాలు జై భీమ్ 🙏🏻🙏🏻

  • @silusanisatyanarayana2108
    @silusanisatyanarayana2108 12 วันที่ผ่านมา +41

    మేఘ కిష్ట రెడీ నీ ఎప్పుడు అరెస్టు చేస్తున్నా రు

  • @sairamgoudbongoni4384
    @sairamgoudbongoni4384 12 วันที่ผ่านมา +40

    సరిపోయారు ఇద్దరూ 😂

    • @srinivasmaduguri8386
      @srinivasmaduguri8386 12 วันที่ผ่านมา +5

      Kcr ku support isthe manchollu kadha

    • @thenameisnani
      @thenameisnani 12 วันที่ผ่านมา

      Sare mg malla, poie KCR hully heku

  • @venkateshgoudmedidha5277
    @venkateshgoudmedidha5277 12 วันที่ผ่านมา +20

    ఈ ప్రభుత్వం ముఖ్యంగా విద్య, వైద్యం కోసం ముఖ్యమైన పీఠం వేయాలి దాని కోసం మనమందరం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి

  • @mlakshminarasimhappa4291
    @mlakshminarasimhappa4291 12 วันที่ผ่านมา +11

    మల్లన్న గారి కి congragulations ❤❤❤కానీ రఘు గారికి ఈ నాలెడ్జ్ ఎలా వచ్చింది ఇంత ధ్య ర్యంగా గత ప్రభుత్వం తో పోరాడిన వాళ్ల లో మీ ఇద్దరూ జర్ జర్న లిజం అంటే ఇలా ఉండాలి

  • @chipparaju7462
    @chipparaju7462 12 วันที่ผ่านมา +25

    అన్న మల్లన్న కంగ్రాచులేషన్స్ కానీ అన్న ఎవరు సరిగ్గా సహకరించలేదు మీకు మేము మీ అభిమానులుగా చాలా కష్టపడ్డాం అన్న

  • @nareshnoone1632
    @nareshnoone1632 12 วันที่ผ่านมา +26

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా ఎందుకు మీపార్టీల్లో చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు నేరెళ్ళ బాధితులు GO 46 బాధితులు నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి ఇప్పుడు చైతన్యం కావాల్సింది సాధారణ జనాలు కాదు మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన బీటీబ్యాచ్ పార్టీ ద్రోహులను కాపాడుతున్న పార్టీలు బహుజనులకు టికెట్లు పదవులు ఇవ్వని పార్టీలు కేవలం రెండు కులాల ఆధిపత్యం గల కులగజ్జి పార్టీలు బహుజన సామాజిక తెలంగాణకు న్యాయం చేయవు బహుజనులకు ఓసీల్లోని మిగతా కులాలకు తమ వాటా దక్కట్లేదు సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు ఇప్పుడున్న పార్టీల్లో రెండు కులాలకే టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు తొంబై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం టికెట్లు పదవులు దక్కాలి 20:16

    • @muhammadadeelahmed8654
      @muhammadadeelahmed8654 11 วันที่ผ่านมา

      U R the first person Nerella dalitha biddalni yaad chesinav.manda Krishna ku soiee ledu .bjp sabka naaktundu.nerella case lo KTR, HARSH RAO 100% JAIL LO POOVALI.LIFE TIME JAIL LO UNDAALI.RENDU KULAALU GURINCHI CHAALA CORRECT GAA CHEPPARU.TAAGUBOTU GADU VELMOLLAKU MOTTAM DOCHIPETTINDU.REVANTH REDDY ONLY REDDY'S KI POWER,SAMPADANA TELANGANA VANARULU KATTABEDUTADU.95%PRAJALU VEERI KI KEVALAM VOTES YEYAALI
      SHAME,SHAME 95%
      95%.VEELLU MAARARU

  • @chandramoulilingamvenkata3831
    @chandramoulilingamvenkata3831 11 วันที่ผ่านมา +4

    ఫార్మా కంపెనీల దగ్గర దందా లు చేసే చింతపండు.

  • @fy8xp
    @fy8xp 12 วันที่ผ่านมา +20

    కరెక్ట్ గా మూడు సంవత్సరాల క్రితం ఆంగీలాగు సిద్దాంతమని ప్రజల్ని డబ్బులివ్వమని అడుక్కోని.. ఇప్పుడు కోటిన్నర దానం చేసేంత డబ్బు,వందల కోట్లు నీకెలావచ్చాయి మల్లన్నా

    • @playwithus5351
      @playwithus5351 12 วันที่ผ่านมา +2

      ఈప్రశ్నకుజవాబుకావాలి

    • @harishkatta1
      @harishkatta1 8 วันที่ผ่านมา +1

      బ్లాక్ మెయిల్ దందా లు చేస్తుండు

  • @goldjyothi1578
    @goldjyothi1578 10 วันที่ผ่านมา +3

    ఇప్పటికైనా ఊసరవెల్లి లాగా ఉండకు నవీన్ (మల్లి )

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 2 วันที่ผ่านมา

    తీన్మార్ మల్లన్న గెలిచినందుకు చాలా సంతోషం చాలా థాంక్స్ సార్. జనం గురించి కొట్లాడుతారు మీరు? జనాన్ని రక్షించడానికి గురించి కొట్లాడుతారు మేము నీ డిబేట్లోని పెట్టేవి అన్ని మేము చూస్తుంటే సార్ చాలా థాంక్స్ సార్. నువ్వు రాబోయే రోజులలో అదే విధంగానే పరిపాలన ఉండాలి అదేవిధంగా నేను జనానికి మేలు చేసే పద్ధతి ఉండాలి ఎవరికైనా అన్యాయం జరిగిందంటే పోలీసోలని గాని రెవెన్యూ కాని తీర్చిదిండాలి గుంజే యాడ రోడ్డు మీద పడితే సార్ ఆ విధంగానే చేయాలని కోరుకుంటున్నాను సార్

  • @chinayellaiah4317
    @chinayellaiah4317 12 วันที่ผ่านมา +5

    317 GO గురించి మాట్లాడాలి ప్లీజ్ అన్న

  • @aryanbajans
    @aryanbajans 12 วันที่ผ่านมา +35

    నమస్తే మల్లన్న నేను నల్గొండ నుంచి నీ గెలుపుకు నా ఆర్థిక శుభాకాంక్షలు అన్న.
    నా వంతు ప్రయత్నం గా మా బంధువులకు మా స్నేహితులకు అందరికీ ఖచ్చితంగా నేను పేరుపేరునా ఫోన్ చేసి మీ గెలుపు కొరకు ప్రయత్నం చేసిన.

    • @aryanbajans
      @aryanbajans 12 วันที่ผ่านมา

      TQ all

    • @raghunagarkurnool
      @raghunagarkurnool 11 วันที่ผ่านมา

      నువ్వు కావాలని అన్నవ ఆర్థిక ఏంది అన్న హార్థిక శుభాకాంక్షలు

  • @snehamkosam6822
    @snehamkosam6822 12 วันที่ผ่านมา +36

    మార్నింగ్ న్యూస్ లో చెప్పినట్టు ఓటుకు 250 రూపాయలు మునుగోడు సాక్షిగా అడుగుతున్న ప్రమాణం చేయడానికి సిద్ధమా లేదంటే పైసలతో వోచిన గెలుపు వొద్దు అన్నట్టు రాజీనామా చేయడానికి సిద్ధం RTR లో భాగంగా🙏🙏🙏

    • @Nirbayamtv
      @Nirbayamtv 12 วันที่ผ่านมา +1

      ఏవ్వడన్న 250 రూపాలకు ఓటు అమ్ముకుంటడారయ్య.... 😂😂😂😂అమ్ముకుంటే వానంత ఔలపు........ కోడు ఇంకోకడు ఉండడు.

    • @kishor12302
      @kishor12302 12 วันที่ผ่านมา +2

      ​@@NirbayamtvBUVANAGHIRI MP ELECTIONS LO KHANGRESS VOTE KI 300

    • @sanjeevaraomanchala4299
      @sanjeevaraomanchala4299 12 วันที่ผ่านมา

      ఓట్ 250కి అమ్ముకున్న మీకు మాట్లాడే అర్హత ఉందంటారా RTR కోరడానికి...

  • @maheshmahesh7415
    @maheshmahesh7415 12 วันที่ผ่านมา +33

    Jai mallanna , nenu mallanna kosam 10 votes veyanchanu , congratulations mallanna

  • @Kambhampati1989
    @Kambhampati1989 12 วันที่ผ่านมา +5

    చిన్నగ గునుస్థనే ఉన్నాడు మంత్రి పదవి కోసం .....

  • @krishnatumu1404
    @krishnatumu1404 11 วันที่ผ่านมา +2

    Do justice to Go 317 victims

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m 10 วันที่ผ่านมา

    SUPER MALLANNA GARU & RAGHU GARU
    CONGRATS TO NEW MLC MALLANNA GARU 🎂🎁🎂

  • @parameshammeesala-bd2ol
    @parameshammeesala-bd2ol 12 วันที่ผ่านมา +6

    Jai mallanna 💐💐

  • @RajaSyamala-yd6fm
    @RajaSyamala-yd6fm 12 วันที่ผ่านมา +4

    First time Raghu bhaga interview chesaru prajalu anukuntunna question s adigaru

  • @kvenky9745
    @kvenky9745 12 วันที่ผ่านมา +2

    Cancel ❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌ Go 46 sir please merit abhyarthulaku nyayam cheyali

  • @RameshRamesh-mf7fd
    @RameshRamesh-mf7fd 12 วันที่ผ่านมา +20

    Telangana brand malanna

    • @mrrk9521
      @mrrk9521 12 วันที่ผ่านมา +2

      Congratulations mallana

  • @hitanshivideochannel4046
    @hitanshivideochannel4046 12 วันที่ผ่านมา +5

    Congratulations Anna

  • @paidipellisambaraju4186
    @paidipellisambaraju4186 11 วันที่ผ่านมา +1

    తెలంగాణ నిరుద్యోగులకు మరియు యువత కు ఒక మంచి జీతగాడు దొరికాడు
    వెంటనే నిరుద్యోగ భృతి పైన కొట్లాడు జీతగా డ

  • @sriramtejas
    @sriramtejas 12 วันที่ผ่านมา +2

    శుభాకాంక్షలు మల్లన్న ప్రశ్నించే మల్లన్న నుండి పూర్తి రాజకీయ నాయకుడిగా మారిన మల్లన్న

  • @pnarasimhapodilanarasimha6192
    @pnarasimhapodilanarasimha6192 12 วันที่ผ่านมา +6

    Group2 3 post లా పెంపు గురించి మాట్లాడు అన్న

    • @psanthosh5382
      @psanthosh5382 11 วันที่ผ่านมา

      Em matladu avanni em levu ippudu
      Exam undhi Aug lo saduvu kondi

  • @kuntavamshi2377
    @kuntavamshi2377 12 วันที่ผ่านมา +4

    2laks jobs notification eapudu 6 months complete 😠😠😠😠

  • @malleshbanda809
    @malleshbanda809 11 วันที่ผ่านมา +1

    అన్న అన్నా నాకు తొలి వెలుగు రఘు అన్న నెంబర్ కావాలి దయచేసి ఎవరైనా షేర్ చేయండి అన్న నెంబర్

  • @suryansuryan2988
    @suryansuryan2988 12 วันที่ผ่านมา +2

    Anna Raghu ginitho endhukanaa veedu o chillaragaaduuuu.

  • @dongalabhanuprakashreddy7369
    @dongalabhanuprakashreddy7369 12 วันที่ผ่านมา +3

    Ago Raghu Bhai nv Adedo ammai tho Love Story Nadipinchav annaru Nee ijjat antha poindi annaru aina public loki vastunnava nv.... aha very impressive personality meedi

  • @biologysreenuravula910
    @biologysreenuravula910 12 วันที่ผ่านมา +5

    Congratulations Bro🎉

  • @ponnamsiddiah7433
    @ponnamsiddiah7433 11 วันที่ผ่านมา +1

    (IERP) INCLUSIVE EDUCATION PERSON వారికి రెగ్యులర్ చేయాలని గత 20 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నాం ఎన్నికల ముందు మీరు మీ సమస్యా పరిష్కరిస్తామని చెప్పారు.

  • @vukkurthilaxmans3173
    @vukkurthilaxmans3173 8 วันที่ผ่านมา +1

    మల్లన్న కి మినిస్టర్ 100% ఇవ్వాలి అసెంబ్లీ చర్చలలో రేవంత్ రెడ్డి కి మంచి సపోర్ట్ దొరుకుతుంది కేటీఆర్ కెసిఆర్ హరీష్ ని ఎదుర్కొనే శక్తి మల్లన్నకు ఉంది రేవంత్ రెడ్డి కి పని భారం తగ్గుతుంది

  • @user-we6hv8xt1v
    @user-we6hv8xt1v 12 วันที่ผ่านมา +25

    గ్రేట్ మల్లన్న... మీరు ఇంకా ఉన్నత స్థాయి కి రావాలి ❤❤

    • @jagadeeshwariravindhar7247
      @jagadeeshwariravindhar7247 4 วันที่ผ่านมา

      వచ్చి మాలాంటి చదువుకున్న దద్దమ్మల్ని దోచుకోవాలి

    • @user-we6hv8xt1v
      @user-we6hv8xt1v 3 วันที่ผ่านมา

      @@jagadeeshwariravindhar7247 ఏం దోచు కున్నడు బ్రో... దోచు కోవటం అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ లాగ... హిమాన్స్ 18ఏండ్లు నిండక ఒక్క రోజుకే కోటి రూపాయల భూమి కొన్నాడు చూడు దాన్ని అంటారు దోచు కోవటం

  • @allamnagaraju
    @allamnagaraju 12 วันที่ผ่านมา +5

    Congratulations Mallanna

  • @ravulakirankumar278
    @ravulakirankumar278 12 วันที่ผ่านมา +2

    జిఓ 46 గురించి చెప్పండి

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 10 วันที่ผ่านมา

    Congratulations Teenmar Mallanna👍

  • @dasusargala2163
    @dasusargala2163 12 วันที่ผ่านมา +4

    ఇప్పటికైనా కొద్దిగా అందరి గురించి ఆలోచించి మాట్లాడుపట్ట బధ్రులు , బీజేపీ, కాంగ్రెస్, అందరు నీకు ఏదో విధంగా ఓటు వేశారు.

  • @sampathkumar7513
    @sampathkumar7513 12 วันที่ผ่านมา +8

    బ్రోకర్+బ్రోకర్=blackmailers

  • @harshaannaram2140
    @harshaannaram2140 12 วันที่ผ่านมา +3

    Jeethagadu mallanna....keep up your promise to serve people without corruption

    • @sudharshantamnur
      @sudharshantamnur 11 วันที่ผ่านมา

      Yes sticks that jeethagadu...Jai Teenmar Mallanna..... corruption 😂 Mallanna what a 🤣 joke

    • @humanityfirst6048
      @humanityfirst6048 10 วันที่ผ่านมา

      ​​@@sudharshantamnurexactly bro anduke instagram lo comment section off cheskunadu enduko janalu banda butulu tidtunaru chicha chai paisalu eeyandi ani luxury cars konukune range ki adgindu call chesi bedrinchi paisalu tiskunadu ee manshi crores of rupees sampadinchu kunadu he ultimate goal is to become MLA

  • @bhaskarnagaraboina
    @bhaskarnagaraboina 10 วันที่ผ่านมา

    రోజువారీ కూలీలకు బతుకులు బాగుచేసే నాయకులు కావాలి. ఆ దమ్ము భారతీయ రాజకీయ నాయకులకు ఉందా మల్లన్న sir🙏

  • @lakkambasireddy4560
    @lakkambasireddy4560 12 วันที่ผ่านมา +12

    Raghu anna ni news chala istam🎉🎉

  • @malleshyadav4915
    @malleshyadav4915 12 วันที่ผ่านมา +4

    Naveen kumar chala jokes vesthunnadu ....😂😂😂😂😂😂

  • @chinnipudota2179
    @chinnipudota2179 10 วันที่ผ่านมา

    Congrats.toʻteenmar mallanna

  • @varshan__1234
    @varshan__1234 12 วันที่ผ่านมา +4

    Congratulations sir

  • @dobbalirajkumar5056
    @dobbalirajkumar5056 12 วันที่ผ่านมา +36

    సూపర్ మల్లన్న

    • @playwithus5351
      @playwithus5351 12 วันที่ผ่านมา

      మీదుకాణంబందుకావాలి

  • @davidkrupadanam1179
    @davidkrupadanam1179 12 วันที่ผ่านมา +4

    Good luck Teenmar Mallanna.
    You and Raghu exposed all the crimes of criminal politicians businessmen and goons

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 12 วันที่ผ่านมา +2

    Congratulations mallanna mlc victory for mallanna iam very happy anna God bless you anna all the best for anna God bless you anna 💐🌷🏵⚘🌻🥀🌹💐🙏🤝🇮🇳

  • @ShaikRahanmeeran
    @ShaikRahanmeeran 11 วันที่ผ่านมา

    Raghu bhai tenmar mallanna oka matala poratamto munduku vacharu.godluck mallanna

  • @mundlasaidulu9852
    @mundlasaidulu9852 12 วันที่ผ่านมา +8

    మల్లన్న నువ్వు మళ్లీ రెడ్డిలకె సలాం కొడుతున్నా వు...అన్న

    • @vishwenderreddykommidi8221
      @vishwenderreddykommidi8221 12 วันที่ผ่านมา +1

      మల్లన్న ఏమి దేవుడుకాదు, తరతరాలనుండి జరుగుతున్నదే ఇక ముందు కూడా జరుగుతది

  • @malleshyadav4915
    @malleshyadav4915 12 วันที่ผ่านมา +3

    Anna right to recall kosam matladuthada adagandi

  • @amararapuvishwa9141
    @amararapuvishwa9141 11 วันที่ผ่านมา

    Hortly Congratulations MLC మల్లన్న. ముందు రోజుల్లో మీరు ఇంకా గొప్ప పదవుల్లో ఉండాలి అని కోరుకుంటున్నాం మల్లన్న గారూ 🎉🎉🎉.

  • @sudharshantamnur
    @sudharshantamnur 11 วันที่ผ่านมา +1

    Jai Teenmar Mallanna..... Congratulations 🎉👏

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 10 วันที่ผ่านมา

    ఈ రెండీటి మీదనే కొట్లాడి సాదించాలని ఆశిస్తున్నాం అన్న ఈ ప్రజల కోరిక.

  • @gajangiramchander9152
    @gajangiramchander9152 12 วันที่ผ่านมา +20

    మల్లన్న మీరు నిండునూరేల్లు వుండాలి, జై మల్లన్న

  • @devireddynaveenreddy8839
    @devireddynaveenreddy8839 12 วันที่ผ่านมา +9

    దొనో Same ఇద్దరు బ్రోకర్ జర్నలిస్ట్స్.

  • @sreenivasareddyaluguvelli7627
    @sreenivasareddyaluguvelli7627 11 วันที่ผ่านมา +1

    First ask govt to fill 2 lakhs in next months, cancel GO 46.

  • @mettuashok1947
    @mettuashok1947 12 วันที่ผ่านมา +1

    నవీన్ అన్న నిరుద్యోగుల సమస్యలు ఏలా పరిస్కరిస్తారు
    అలగే ఉద్యోగుల సమస్యలు ఏలా పరిష్కారిస్తారు అన్నది చెప్పండి

  • @yadagirip4510
    @yadagirip4510 12 วันที่ผ่านมา +3

    Supar. Mallanna

  • @vasuthirunantalwar4246
    @vasuthirunantalwar4246 12 วันที่ผ่านมา +5

    Congratulations

  • @sureshtvchannelsureshperik6550
    @sureshtvchannelsureshperik6550 11 วันที่ผ่านมา +1

    తీన్మార్ మల్లన్న అధికార పార్టీలో నాయకుడిగా ఉన్న, ప్రతిపక్ష హోదా నీ కొనసాగిస్తున్న, ప్రశ్నించే గుణం, స్వభావం చిన్నతనం నుండే అలవాటు చేసుకున్న వ్యక్తి కాబట్టి, తప్పకుండా అధికారంలో ఉన్నా సరే అధికార పార్టీనీ ఎదిరిస్తూ, పేద ప్రజల కోసం ఎప్పుడు సేవ చేస్తూ ఉంటాడని మేము బలంగా నమ్ముతున్నాం.....🙏🙏🙏

  • @rameshnani6994
    @rameshnani6994 12 วันที่ผ่านมา +2

    సూపర్ ఇంటర్వూ

  • @boddupallymallaiah9670
    @boddupallymallaiah9670 12 วันที่ผ่านมา +3

    317 go Gurinchi parishkarinchandi sir

  • @omprakashgoudneela2138
    @omprakashgoudneela2138 12 วันที่ผ่านมา +4

    మల్లన్న గారికి విధ్య,వైద్య శాఖమంత్రి పదవి ఇవ్వాలి
    మల్లన్న గారు ఉచితంగా విధ్య వైధ్యం తెలంగాణ ప్రజలకు అందించాలి.
    కార్పోరేట్ విధ్య,వైధ్య వ్యవస్థ పోవాలి.
    స్కూల్,కాలేజ్, లలోఅధిక ఫీజు వసూళ్ళను అరికట్టాలి.
    మీరు పేద ప్రజల పక్షాన నిలవాలని మా కోరిక..

  • @srinivasbheemaneni1874
    @srinivasbheemaneni1874 11 วันที่ผ่านมา

    Congratulations....Mallanna . , iddaru prashninche gonthula kalayika

  • @kammaribumesh2575
    @kammaribumesh2575 12 วันที่ผ่านมา +1

    అన్న కరెంట్ deprment. లో. ఆన్న ఆర్టీషన్. లా. భవిష్యత్తు. నువ్వే. చక ధిధాలి. అన్నో. 🎉🎉🎉🎉

  • @SeenaiahAnthati177
    @SeenaiahAnthati177 12 วันที่ผ่านมา +3

    🌹🌹🌹

  • @bodaumamaheshwar5650
    @bodaumamaheshwar5650 12 วันที่ผ่านมา +3

    Super Mallanna

  • @Rr-qt1qp
    @Rr-qt1qp 11 วันที่ผ่านมา

    Model school teachers అయిన మాకు ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు

  • @SaidulubabuGudipati
    @SaidulubabuGudipati 12 วันที่ผ่านมา +2

    Congratulations Anna Garu🎉🙏👍

  • @kuntavamshi2377
    @kuntavamshi2377 12 วันที่ผ่านมา +4

    Job calendar eakada aadugu ragu

  • @kurumahulgonda4899
    @kurumahulgonda4899 12 วันที่ผ่านมา +3

    పీకినవ్ మల్లిగా ఏడ్చి గెల్చినవ్.... ప్రజల కోసం నువ్వు ఏం పీకలేవ్. రఘు కూడా కాంగ్రెస్ బినామీనే

  • @kchandra781
    @kchandra781 11 วันที่ผ่านมา

    Congratulations to Teenmar Mallanna for the Winn n Success as MLC of Congress party Government. Ur Our Dreem was to winn of MLA.

  • @mohammadabdulnaseem5935
    @mohammadabdulnaseem5935 10 วันที่ผ่านมา

    Congratulations.mallanna garu..

  • @gopimaharaj7532
    @gopimaharaj7532 12 วันที่ผ่านมา +8

    అబ్బా, సిగ్గు, శరం, మానం, అభిమానం లాంటివి 1% అంటే 1% కూడా లేకుండా మాట్లాడుతున్నావా చింతపండు నవీన్,,, ప్రజలు చూస్తున్నరు , పరిశీలిస్తున్నరు అని తెలిసి కూడా ఇన్ని హౌలే మాటలు మాట్లాడుతున్నావంటే నువ్ మేధావివి కాదు, నిజంగా ప్రజలే గొర్రెలే నీ విషయంలో మాత్రం...... బలి తీసుకో.....

  • @nanilkumar7760
    @nanilkumar7760 12 วันที่ผ่านมา +3

    Guest lecturers renuwal pls

  • @narsusangam127
    @narsusangam127 11 วันที่ผ่านมา

    మల్లన్న గారి విజయం ప్రజల ఆశీర్వాదం +ఉద్యోగుల +కాలేజీ ఉద్యర్థులు +నిరుద్యుగుల బలమైన నిర్ణయమే మంచి రిజల్ట్స్ వచ్చాయి.
    నీవే కాదు మల్లన్న గారు, ఇంకా యువకులకు ప్రాధాన్యత ఇవ్వండి. యువ నాయకులు ప్రస్తుత పరిస్టులో చాలా అవసరం.
    రఘు గారు ఏదో ఒకరోజు మీలాంటి వాండ్లు ఆసెంబ్లీ లో చూడాలని వుంది.
    శుభాకాంక్షలు &శుభాషిషులు
    💐💐💐💐💐💐💐💐🙏

  • @nagarajupottepangu7101
    @nagarajupottepangu7101 11 วันที่ผ่านมา

    Congratulations మల్లన్న గారు .Go 25 cancel చేయించండిpls

  • @sathyasree1712
    @sathyasree1712 12 วันที่ผ่านมา +4

    Jobs notification gurinchi adgandi

  • @kranthimekala4612
    @kranthimekala4612 12 วันที่ผ่านมา +3

    Jai Mallanna

  • @satishkumarvemula961
    @satishkumarvemula961 12 วันที่ผ่านมา

    మీరు గెలిచారు సంతోషం అన్న
    కాని మీరు పులిమీద స్వారి చేస్తున్నారు గమనించండి నిరుద్యోగుల అభ్యున్నతికి నిరంతర కృషి చేసి వారి మన్ననలు పొందుతారని భావిస్తాను ❤

  • @srikirishnapharmacy5477
    @srikirishnapharmacy5477 11 วันที่ผ่านมา

    వినకి వానికి బలుపు చాలా ఉంది wait for 2029, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది తొందరపడకు మల్లి

  • @rithemdanceacademy6127
    @rithemdanceacademy6127 12 วันที่ผ่านมา +3

    Mallanna Is Right 🔥✊

  • @asrinivas8858
    @asrinivas8858 12 วันที่ผ่านมา +3

    Congrats మల్లన్న

  • @srisailamkonnagula7123
    @srisailamkonnagula7123 12 วันที่ผ่านมา +4

    317జి ఒ ను రద్దు చెయ్యాలి.317జి ఒ ను రద్దు చెయ్యాలి.317జి ఒ ను రద్దు చెయ్యాలి.317జి ఒ ను రద్దు చెయ్యాలి.Abolish GO 317.

  • @devendersorupaka6368
    @devendersorupaka6368 12 วันที่ผ่านมา +7

    Congratulations anna

  • @jillavenkat8902
    @jillavenkat8902 12 วันที่ผ่านมา +1

    రఘు అన్న నువ్వు పూర్తిగా అమ్ముడు పోయావు అంతే

  • @lakkambasireddy4560
    @lakkambasireddy4560 12 วันที่ผ่านมา +5

    Congraulations annayya 🎉🎉❤❤🙏🏼🙏🏼

  • @madagoniramakrishna1223
    @madagoniramakrishna1223 11 วันที่ผ่านมา +4

    ఓటు కి 500₹ ఇచ్చి గెలిచారు నిది ఒక గెలుపేనా 🤦‍♂️

  • @rekhavenkanna2894
    @rekhavenkanna2894 12 วันที่ผ่านมา +2

    జై కాంగ్రెస్ కంగ్రాట్స్ మల్లన్న

  • @Rr-qt1qp
    @Rr-qt1qp 11 วันที่ผ่านมา

    Gazetted status post లను అసలు Regularise cheyocha ..
    Regularise చేయడానికి 90 crores scam జరిగిందని ప్రచారం జరుగుతుంది దానిపై మీరేం చేస్తారు నిరుద్యోగులకు ఏం న్యాయం చేస్తారు MLC గారు

  • @naveenkumarvanam
    @naveenkumarvanam 12 วันที่ผ่านมา +4

    Comments on chesinara very good

  • @Sha.Goud9
    @Sha.Goud9 12 วันที่ผ่านมา +7

    అన్నా..
    మీరిద్దరూ ఇలానే జర్నలిజం ముసుగులో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి.
    జనాలని నమ్మించి మోసం చేయాలి..
    అధికారం మనదే... అడ్డగోలు సంపాదన మనదే..

    • @user-we6hv8xt1v
      @user-we6hv8xt1v 12 วันที่ผ่านมา +3

      తప్పు బ్రో... వీళ్ళు ఉన్నందుకే తెలంగాణ లో జరిగిన అనేక అరాచకాలు బయట పడ్డవి

    • @Sha.Goud9
      @Sha.Goud9 12 วันที่ผ่านมา

      @@user-we6hv8xt1v నేను చెప్పింది అబద్దం కాదు అన్న. నిజమే

    • @user-tj4wc5jz4v
      @user-tj4wc5jz4v 12 วันที่ผ่านมา +1

      Avunu Avunu bro nuvu cheppindi correct. Na vishayaslmo kuda nizame bro.. Vani face real tapping chestunannti undi but collectors ki 10 crore icchadu pakka..

    • @balasanivenkatesh6995
      @balasanivenkatesh6995 12 วันที่ผ่านมา

      ​Vastame kani journalist ga undaali congress ​krayakratha laga kadhu. bjp&brs nee prashna echinatu congress ne adege dhamu raghu anna ki led chudu video's ani@@user-we6hv8xt1v

    • @mr1xravi596
      @mr1xravi596 12 วันที่ผ่านมา

      ​@@user-we6hv8xt1vTelangana vochinapudu nuvvu unawa?arachakam kosam matladutu awu

  • @greatsongveer4257
    @greatsongveer4257 11 วันที่ผ่านมา +1

    congratulations teenmar mallanna

  • @user-sj4hf3kz2r
    @user-sj4hf3kz2r 12 วันที่ผ่านมา +2

    last time mlc family naik same situation, reddy’s united as one community not party wise