@@lovenellore7096 comedy కాదు bro, ఇలా interview లో తన తప్పు వప్పుకున్న MLA నీ first time చూస్తున్న , ఈయన ప్రజలమధ్య తిరిగే ప్రజానాయకుడు... Plzz support him
ongole bull andhiee caste gurinchi matladthunav sigguga ledha bro reddy pettukunte andharu YSR aaindaru meru aa caste cheppu sigguledha bro ayani oka MLA ga chuduu anthe gani Ayana caste gurinchi andhiee
One of the super interview I never seen in ABN.Kotam Reddy Garu you are the greatest leaders I never seen and you are going to achieve great positions in the Future and you never loose any election in your constituency .You are a GREAT LEADER .I am supporting you from Kadapa .All the best sir YOU ARE PEOPLES LEADER
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని చాల స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి మాబోటి సామాన్య ప్రజలకు తెలియచేసినందులకు RK గారికి ధన్యవాదములు.
నేను ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసి మీదగ్గర నుండి మీరు మాట్లాడే ప్రతి మాట నుండి జీవితం యల మాట్లాడాలో నేర్చుకున్నాను MLA గారు, What an incredible talking power you have , Thank you.
@@konkathambi6522 bro iam not ycp or TDP fan. But money Este yavaru anna act chestaru. Nuvu ycp kosam na mida hate cheyasina avaramsam ledhu. Enduku ante , niku ycp istam emmo. Ycp ki nuvu istam . Ur just a vote bank
Good leader eppudu okadu (jalagan) edi chepte adi tappu ayina oppu ayina guddi gadidala tala vupakudadu.... Vidiki daggara daggara 4 years pattindi... E 4 years guddi gadide ga...
I dont know whether kotamreddy Sridhar Reddy correct or not....But the way he obeyed his mistakes which was happened in the past is truly amazing😇😇..huge respect for him.#Rk❤
ఈ ఎపిసోడ్ లో highlight ఎంటి అంటే.... రాధ కృష్ణ గారు అని కొన్ని వందల సార్లు.... బహుశ ఓపెన్ హార్ట్ విత్ RK లో ఏ గెస్ట్ చెప్పల. Hatts off to Kotam Sridhar రెడ్డి గారు
Rakshasa andam ponduthuna buthu kittu gadu sridhar Reddy anna jagan ni poguduthunte vedi objection chesthunte adeaa artham avuthundi RK gadu sridhar anna ni alla avamanisthunado
నిజమైన నాయకుడు మన #శ్రీధర్ అన్న.. ఎందుకంటే చేసిన తప్పులను ఏ రాజకీయ నాయకుడు ఒప్పుకోరు. కానీ మీరు మాత్రం నిజాయితీ గా చెప్పారు. మీకు సహాయం చేసే గుణం ఉంది అన్న.. మీరు ఏ పార్టీ లో ఉన్న మా మద్దతు ఉంటుంది. ❤❤❤
Last 20 mins interview like below : MNC company : TDP party Project Director : Chandrababu Naidu Hr and technical Interviewer : Radha Krishna Employee (Candidate) : Sridhar Reddy Such a amazing interview. Hat's of to you Sridhar Anna . The way you spoke.
మీరంటే నాకు చాలా ఇష్టం అన్న మాది అనంతపురం జిల్లా.మీరు ప్రజా సమస్యల కోసం పోరాడతారు వారికి ఏదైనా సమస్య వస్తే నాది అన్నట్టుగా ఉంటారు..ముఖ్యంగా మీరు నియోజవర్గం లో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు...
అన్నా నీకు ఎక్కడా తిరుగులేదు..నీవు తెలుగుదేశం పార్టీలో గెలిచి మంత్రి పదవి చేపట్టాలని మా శ్రీరామ స్వామి ఆలయం పూర్తి చేసిన దేవుడిని... ప్రార్థిస్తున్నాను ✌️✌️✌️
టీడీపీ అధికారం లోకి రావడం కల్లో మాటే..ఈ ఎభియాన్ రాధకృష్ణ గారు ఎవరైతే పార్టీ వీడి బైటకు వస్తారా అని రాబోందు లా ఎదురు చూస్తాడు,టీడీపీ చంద్రబాబు కు అనుకూలంగా పని చేస్తారు రాధాకృష్ణ బాబు గారు.
ఇక్కడ కొంత మంది మా రెడ్డి సోదరలు చాలా ఫీల్ అవుతున్నారు. వైఎస్ ఫ్యామిలీ రెడ్లు కాదురా, వాళ్ళు రెడ్డి అని మీరు గుడ్డలు చించుకోకండి. పేరు లో మాత్రమే రెడ్డి అని ఉంది. అలా చాలా మందికి ఉంటుంది. రఘువీరా రెడ్డి కి, పార్థసారధి రెడ్డి కి ఉన్నట్టు. వాళ్ళ గోత్రం అయిన ఎవరికైనా తెలుసా? ఆ వైఎస్ (యెడుగూరి సందింటి) అనే పేరు రెడ్ల లో ఎవరకి ఉండదు. అందుకే నిజమైన రెడ్లు కోట ఫ్యామిలీ, జేసీ ఫ్యామిలీ, నల్లారి ఫ్యామిలీ, పలమనేరు అమరనాథ్ రెడ్డి ఫ్యామిలీ, ఆనం ఫ్యామిలీ ఎవరు వాడిని సపోర్ట్ చేయరు. ఒకరు ఇద్దరు పెద్ది రెడ్డి లాంటి వాళ్ళు దోచుకోవడానికే వాడికి సపోర్ట్ చేస్తారు. రాజారెడ్డి దగ్గర నుండే ఆ ఫ్యామిలీ మొత్తం దండుపాళ్యం బ్యాచ్. వైఎస్ వెంకటరెడ్డి (రాజారెడ్డి నాన్న) సొంత పెళ్ళాం వంశం అవినాష్ ఫాదర్ అండ్ కొ (వంద మంది దాకా ఉన్నారు). వెంకట రెడ్డి ఉంచుకున్న ఆమె వంశం రాజా రెడ్డి, వైఎస్ఆర్, జగన్. వెంకట రెడ్డి ఆ ఇద్దరితో కాకుండా ఊర్లో (బలపనూరు ) వేరే వాళ్ళ ఆడవారి ని సెక్సుయల్ గా వేదిస్తూ, దొంగతనాలు చేస్తుంటే ఊరి వారు కొట్టి తరిమేశారు. పులివెందల వచ్చి సెటిల్ అయ్యాడు, క్రిస్టియన్ గా మారి చర్చి ల డబ్బులు తినేవాళ్ళు, ఆ తరువాత వెంకట రెడ్డి కొడుకు అయిన రాజారెడ్డి బళ్ళారి లో ఉండే బ్రిటిష్ ఆర్మీ కి పంది, గొడ్డు మాంసం సప్లయ్ చేసేవాడు. అప్పట్లో వెంకట నరసయ్య అనే ఒక బీసీ (పద్మశాలి) వ్యకి ఒక మైన్ నిర్వహించేవాడు, వెంకట నరసయ్య కి మైన్ పక్కన ఉండే వ్యక్తి తో చిన్న గొడవ ఉంటే రాజా రెడ్డి హెల్ప్ అడిగితే ఆ హెల్ప్ అడిగిన వెంకట నరసయ్య నే చంపారు రాజా రెడ్డి, రాజా రెడ్డి కొడుకులు అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి (జగన్ నాన్న), వైఎస్ జార్జ్ రెడ్డి (జగన్ పెద్ద నాన్న), చంపేశాక ఆ మైన్ ని వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ ఫ్యామిలీ దరిద్రపు చరిత్ర చెప్పడానికి ఇక్కడ స్పేస్ సరిపోదు. ఒక బుక్ రాయవచ్చు. సొంత బాబాయి నే అంత కిరాతకంగా చంపారు అంటే వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఆ చంపించిన వాళ్ళలో వాడి భార్య పాత్ర కూడా ఉంది అని.. సాక్షదారాలు చూయిస్తున్నాయి...
ఈ రోజుల్లో కూడా ఇలా ఆలోచించే లీడర్స్ ఉన్నారా!!! Super interview. 1) చేసిన తప్పుల్ని తెలుసుకుని మళ్ళీ చేయకపోవడం 2) పార్టీలతో సంబంధం లేకుండా అమరావతి రైతులతో మాట్లాడడం 3) School days నుండి మీరు లీడర్. మీ అంతట మీరు ఎదిగారు. మీ బలాన్ని YSRCP వాళ్ళు గుర్తించి మీకు MLS Seat ఇచ్చారు. But, అది Mutual Benifit. Finally, u r not dependent leader. U r self made leader. మీకు ఏ పార్టీ support లేకపోయినా మీరు easy గా గెలుస్తారు. Best of luck Sir.
శ్రీధర్ అన్న ఇప్పుడు నీవు నిజమైన నాయకుడు ఒక ఉత్తరాంధ్ర పౌరుడిగా చెప్తున్నాను నిజమైన మానవత్వం చాటుకున్న కాదు గాని రాజకీయం చేసే ఇప్పటివరకు ఈ విషయం కూడా భారీ మెజార్టీతో గెలుస్తారు చంద్రబాబునాయుడు గారు నీ పార్టీ నిన్ను నువ్వు ఏ అమరావతి రైతులకు అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఇంతవరకు ఆ విషయం చాలామందికి తెలియదు నువ్వు సైన్యం తెలుగు ఒక్క మానవత్వం చాటుకున్న వీళ్ళ సైకో బుద్ధి లేదు కాబట్టి నీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే చాలా మంచి వ్యక్తి ఎందుకంటే రాజకీయాలు పార్టీలు పక్కన పెడదాం మానవత్వం చాటుకున్న కాబట్టి నీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే తిరుమల వెంకటరమణ హిందూ దేవాలయం క్రిస్టియన్స్ ఏసుప్రభు దైవ వల్ల అల్లా మసీద్ భగవాన్ దైవ వల్ల నీకు మంచి రాజకీయ పరిస్థితులు ఉంటది ఏబీఎన్ డిబేట్ద్వారా నువ్వు ఎంత మంచి వ్యక్తి రెండు రాష్ట్రాల ప్రజలకు చాలా కంగ్రాట్యులేషన్స్ శ్రీధర్ అన్న నెల్లూరు రోజా రోజుల నుండి భారీ మెజార్టీతో గెలుస్తూ అసెంబ్లీలో అడుగు పెడతాడు థాంక్స్ శ్రీధర్ అన్న కంగ్రాజులేషన్
అన్నా మాది నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూరు గ్రామీణం నేను నిజంగా చెప్తున్నాను నాకు వ్యక్తిగతంగా శ్రీధరన్న అంటే ప్రాణం.. ఎందుకంటే ఈ ప్రభుత్వం లో గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం లో ఆయనతో పాటే వున్నాను ...మీరు నమ్మండి నమ్మక పోండి శ్రీధర్అన్న నిజంగా దేవుడు 🙏🙏🙏 ఆయన పేద వారు ఏమి అడిగినా వెంటనే అక్కడికి అక్కడే సమస్యలను పరిష్కరించేవారు మీకు ఏమి దిగులు వద్దు అన్నా మేము వున్నాం మీకు
Very True Leader Straight Forward Frank and Sincere to his Soul. Pls Keep it up Kotam garu All the Best. You look like Vibheeshanudu in Ramayan . You can not kill your conscious and continue in any Party. Pls Go ahead what you feel RIGHT!!!!!!
సింహపురి గడ్డ మీద దమ్మున్న ఒక నాయకుడు ఎవరు అంటే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజల సమస్య తన సమస్యగా భావించి ముందడుగు వేస్తుంది అటువంటి ఈ ఈ సమయంలో సింహపురి గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క యువకుడు నీ వెంటనె నడుస్తాం అన్న శ్రీధర్
He is 99 % open ga matladinaru anipisthundhi good man..💯💐
రెడ్డి నాయకుడు అంటే ఇలా ఉండాలి... ముందు వెనుక రెడ్డి అని పెట్టుకుంటే లీడర్ అయిపోరు... Plz సపోర్ట్ such good లీడర్స్
Ayyoo apuu sami reddy reddy ani elanti valla valla adhi rk gaadi show lo mamalni endukuu dengutaaruu....
😂😂😂 comedy
@@lovenellore7096 comedy కాదు bro, ఇలా interview లో తన తప్పు వప్పుకున్న MLA నీ first time చూస్తున్న , ఈయన ప్రజలమధ్య తిరిగే ప్రజానాయకుడు... Plzz support him
ongole bull andhiee caste gurinchi matladthunav sigguga ledha bro reddy pettukunte andharu YSR aaindaru meru aa caste cheppu sigguledha bro ayani oka MLA ga chuduu anthe gani Ayana caste gurinchi andhiee
Milanti chetha allochanalu vunna vala valle rajakiyam ap ella thagaladindhi
What an interview recent times became fan of you Sridhar Garu
One of the super interview I never seen in ABN.Kotam Reddy Garu you are the greatest leaders I never seen and you are going to achieve great positions in the Future and you never loose any election in your constituency .You are a GREAT LEADER .I am supporting you from Kadapa .All the best sir YOU ARE PEOPLES LEADER
Best of luck anna🙏🙏🙏
This man seems to be honest,people must support such persons,thank you RK sir for this beautiful interview
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని చాల స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి మాబోటి సామాన్య ప్రజలకు తెలియచేసినందులకు RK గారికి ధన్యవాదములు.
Iam From Telangana Sir ...... Mee interview Chusi Nenu Meeku Pedda Fan Ayya Sir ...... Hat's off Sir Ur Attitude ....💚💚
Super sir miru
Fan ayithe ayyaru gani evarithonu vote matram veyinchakandi plzzz... Meeru Telangana lo vuntaru maku dula teeripotundi... Chinna vinnapam emiti ante ila interview chusi kakunda konchem vyakthitvam chusi fan avvandi 🙏.
నేను ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసి మీదగ్గర నుండి మీరు మాట్లాడే ప్రతి మాట నుండి జీవితం యల మాట్లాడాలో నేర్చుకున్నాను MLA గారు, What an incredible talking power you have , Thank you.
అయ్యబాబోయ్
Good MLA Sir🙏
KOTAM Reddy.... This is pre-planned... 😂😂2024 election lo... JAGAN ki 5-10 MLA thakkuva aithy... Thirigi YSRCP loki velley planning 😂😂😂😂😂.. it's planning 🙏🙏
Same here
@@venukata
LMK
ఒక్క నెగటివ్ కామెంట్ లేదు శ్రీధర్ రెడ్డి గారు,మీరు ఎంచుకున్న మార్గం కరెక్ట్,go head బ్రదర్
KOTAM Reddy.... This is pre-planned... 😂😂2024 election lo... JAGAN ki 5-10 MLA thakkuva aithy... Thirigi YSRCP loki velley planning 😂😂😂😂😂.. it's planning 🙏🙏
God blessing
2016 lo bhuma akhila priya adinarayana reddy kuda tisukuunnadi manchi nirnayamey 2019 lo emaindi aa nirnayam. Same kotam reddy kuda adey repeat ayiddi
@@yjv6224patyam 🐕 vachhayi 😂😂
వామ్మో ఈయన అందరి మ్మెల్యే la కాదు....he is good లీడర్ and we have to సపోర్ట్ this లీడర్.
😊😊
నీ కోసం! Gunmen కూడా కన్నీళ్ళు కారుస్తున్నారు అంటే నివయ్యా నిజమైన నాయకుడివి. Hats Off నాయకా 👏👏👏
Money echi. 2 min act cheyandra ani chepte yavaru anna chestaru
Ycp blood kada Naidu antei untundi
@@amviap1 brooo sup correct ade
@@amviap1 Meeku Echedhi Aadhey Ha Paytm Team Paisal 5₹ Aandhukee Aandharu Aalanee aani anukuntaru
@@konkathambi6522 bro iam not ycp or TDP fan.
But money Este yavaru anna act chestaru. Nuvu ycp kosam na mida hate cheyasina avaramsam ledhu. Enduku ante , niku ycp istam emmo. Ycp ki nuvu istam . Ur just a vote bank
Excellent interview.. Open heart with rk and sridhar reddy garu open up every thing.. Good leader for nellore...
Good interview.. real open heart with sridhar reddy
Good Interview ILike Open Heart with Rk Sir
I am from ANANTHAPUR,
I follow, I Support, I love Kotam Reddy అన్న
Jai Kotam Reddy అన్న ,Wish u good luck
Vote Anantapur lo veyali Kotam ki veyalem bro me constitution lo veyali
@@rajumadichedutqq for ur suggestion 🤝
Next TDP or JANS
BRS
ముక్కు సూటిగా మాట్లాడే మనిషి శ్రీధర్ అన్న
అవును ఈయన ప్రతిపక్షాన్ని కూడా రాజకీయ పరంగానే విమర్శిస్తారు తప్ప వ్యక్తిగతంగా మిగతా వారిల విమర్శించారు,,
Mukkusutiga ante idi kaadu anna...
Yes it's true leader
రెడ్డి గారు మీరు మళ్ళీ గెలవాలి,
ఖచ్చితంగా గెలుస్తారు .
చాలా బాగా మాట్లాడారు అన్ని విషయాలు నిజమే
అమరావతి రైతుల గురించి,వాళ్ళు పడిన భాధల గురించి మీరు మాట్లాడుతుంటే మా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న....గుడ్ లీడర్ @కోటంరెడ్డి ....
Good leader eppudu okadu (jalagan) edi chepte adi tappu ayina oppu ayina guddi gadidala tala vupakudadu.... Vidiki daggara daggara 4 years pattindi... E 4 years guddi gadide ga...
Ilanti mochethi neellu tage vadiki enduku elevations brother
One and only daring leader in Nellore district
Broker
Yes
@mind ur words u got msg 5 rs/- sucessful credited
@@Itsmywishrey Paytm lo 5rs padinavi
@@vsg9944 2024 tarvata paytm pani chyeeadu eppude paytm cheskovali
I dont know whether kotamreddy Sridhar Reddy correct or not....But the way he obeyed his mistakes which was happened in the past is truly amazing😇😇..huge respect for him.#Rk❤
Adhe mistakes ysrcp lo undi cheppi unte bagundedi, Ipudu ardamainattu undi
Now a days this is trending -- accepting one's mistake
Bhanu, he accepted his mistakes when he was in ysrcp itself. You can check previous viceos
@@mohithvarigonda9516 not at all about journlist and doctor
ఈ ఎపిసోడ్ లో highlight ఎంటి అంటే.... రాధ కృష్ణ గారు అని కొన్ని వందల సార్లు.... బహుశ ఓపెన్ హార్ట్ విత్ RK లో ఏ గెస్ట్ చెప్పల. Hatts off to Kotam Sridhar రెడ్డి గారు
Drama 😜
Rakshasa andam ponduthuna buthu kittu gadu sridhar Reddy anna jagan ni poguduthunte vedi objection chesthunte adeaa artham avuthundi RK gadu sridhar anna ni alla avamanisthunado
నిజమైన నాయకుడు మన #శ్రీధర్ అన్న.. ఎందుకంటే చేసిన తప్పులను ఏ రాజకీయ నాయకుడు ఒప్పుకోరు. కానీ మీరు మాత్రం నిజాయితీ గా చెప్పారు. మీకు సహాయం చేసే గుణం ఉంది అన్న.. మీరు ఏ పార్టీ లో ఉన్న మా మద్దతు ఉంటుంది. ❤❤❤
Whole Nellore is proud of your behaviour.
Anil kumar yadav garu pogottina paruvu ni..miru kapadaru sir... proud of you sridhar Reddy garu
Open heart with rk ki vachina vallallo hero Gopichand taruvata antha genuine ga matladatam chusindi sridhar reddy gari neyyy.....Good sir 👏👏👏👏
నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు శ్రీధర్ గారిని ఒక MLA గా చూడరు వాళ్ళ ఇంట్లో మనిషిగా ఒక బంధువుగా చూస్తారు అన్ని కులాల వారు. 👌
True
100% truth cheppadu 👌👌
మా శ్రీధర్ రెడ్డి.. ప్రజల మనిషి.. ఆయన్ని ప్రజలే గెలిపించుకుంటారు.
Iam from pileru. Iam big fan of kotam reddy sridharreddy garu.
Last 20 mins interview like below :
MNC company : TDP party
Project Director : Chandrababu Naidu
Hr and technical Interviewer : Radha Krishna
Employee (Candidate) : Sridhar Reddy
Such a amazing interview. Hat's of to you Sridhar Anna . The way you spoke.
🤣🤣🤣
Anna motham interview chusa chala nenu kuda telusukunna baaga nijaalu cheppinaaru open heart with RK lo best interview 🙏🙏👍
One of the best nd efficient mla in Andhrapradesh
మీరంటే నాకు చాలా ఇష్టం అన్న మాది అనంతపురం జిల్లా.మీరు ప్రజా సమస్యల కోసం పోరాడతారు వారికి ఏదైనా సమస్య వస్తే నాది అన్నట్టుగా ఉంటారు..ముఖ్యంగా మీరు నియోజవర్గం లో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు...
ఆర్కే గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తానంటే వద్దన్నరా నిజమేనా నమ్మ మంటారా అబద్ధం చెప్పినా అతికినట్లుండాలి ఓకే ఆర్కే గారు ఎవరి ఆనందం వారిది
Love you sridhar Reddy anna....meru chala manchi vallu...ABN RK Garu ❤️
Good interview rk garu, sridhar reddy garu truth మాట్లాడారు...
అన్నా నీకు ఎక్కడా తిరుగులేదు..నీవు తెలుగుదేశం పార్టీలో గెలిచి మంత్రి పదవి చేపట్టాలని మా శ్రీరామ స్వామి ఆలయం పూర్తి చేసిన దేవుడిని... ప్రార్థిస్తున్నాను ✌️✌️✌️
టీడీపీ అధికారం లోకి రావడం కల్లో మాటే..ఈ ఎభియాన్ రాధకృష్ణ గారు ఎవరైతే పార్టీ వీడి బైటకు వస్తారా అని రాబోందు లా ఎదురు చూస్తాడు,టీడీపీ చంద్రబాబు కు అనుకూలంగా పని చేస్తారు రాధాకృష్ణ బాబు గారు.
Very nice interview, superb conversation.true words.
ఇక్కడ కొంత మంది మా రెడ్డి సోదరలు చాలా ఫీల్ అవుతున్నారు. వైఎస్ ఫ్యామిలీ రెడ్లు కాదురా, వాళ్ళు రెడ్డి అని మీరు గుడ్డలు చించుకోకండి. పేరు లో మాత్రమే రెడ్డి అని ఉంది. అలా చాలా మందికి ఉంటుంది. రఘువీరా రెడ్డి కి, పార్థసారధి రెడ్డి కి ఉన్నట్టు. వాళ్ళ గోత్రం అయిన ఎవరికైనా తెలుసా? ఆ వైఎస్ (యెడుగూరి సందింటి) అనే పేరు రెడ్ల లో ఎవరకి ఉండదు. అందుకే నిజమైన రెడ్లు కోట ఫ్యామిలీ, జేసీ ఫ్యామిలీ, నల్లారి ఫ్యామిలీ, పలమనేరు అమరనాథ్ రెడ్డి ఫ్యామిలీ, ఆనం ఫ్యామిలీ ఎవరు వాడిని సపోర్ట్ చేయరు. ఒకరు ఇద్దరు పెద్ది రెడ్డి లాంటి వాళ్ళు దోచుకోవడానికే వాడికి సపోర్ట్ చేస్తారు. రాజారెడ్డి దగ్గర నుండే ఆ ఫ్యామిలీ మొత్తం దండుపాళ్యం బ్యాచ్. వైఎస్ వెంకటరెడ్డి (రాజారెడ్డి నాన్న) సొంత పెళ్ళాం వంశం అవినాష్ ఫాదర్ అండ్ కొ (వంద మంది దాకా ఉన్నారు). వెంకట రెడ్డి ఉంచుకున్న ఆమె వంశం రాజా రెడ్డి, వైఎస్ఆర్, జగన్. వెంకట రెడ్డి ఆ ఇద్దరితో కాకుండా ఊర్లో (బలపనూరు ) వేరే వాళ్ళ ఆడవారి ని సెక్సుయల్ గా వేదిస్తూ, దొంగతనాలు చేస్తుంటే ఊరి వారు కొట్టి తరిమేశారు. పులివెందల వచ్చి సెటిల్ అయ్యాడు, క్రిస్టియన్ గా మారి చర్చి ల డబ్బులు తినేవాళ్ళు, ఆ తరువాత వెంకట రెడ్డి కొడుకు అయిన రాజారెడ్డి బళ్ళారి లో ఉండే బ్రిటిష్ ఆర్మీ కి పంది, గొడ్డు మాంసం సప్లయ్ చేసేవాడు. అప్పట్లో వెంకట నరసయ్య అనే ఒక బీసీ (పద్మశాలి) వ్యకి ఒక మైన్ నిర్వహించేవాడు, వెంకట నరసయ్య కి మైన్ పక్కన ఉండే వ్యక్తి తో చిన్న గొడవ ఉంటే రాజా రెడ్డి హెల్ప్ అడిగితే ఆ హెల్ప్ అడిగిన వెంకట నరసయ్య నే చంపారు రాజా రెడ్డి, రాజా రెడ్డి కొడుకులు అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి (జగన్ నాన్న), వైఎస్ జార్జ్ రెడ్డి (జగన్ పెద్ద నాన్న), చంపేశాక ఆ మైన్ ని వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ ఫ్యామిలీ దరిద్రపు చరిత్ర చెప్పడానికి ఇక్కడ స్పేస్ సరిపోదు. ఒక బుక్ రాయవచ్చు. సొంత బాబాయి నే అంత కిరాతకంగా చంపారు అంటే వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఆ చంపించిన వాళ్ళలో వాడి భార్య పాత్ర కూడా ఉంది అని.. సాక్షదారాలు చూయిస్తున్నాయి...
100% true anna
సూపర్ సార్, కరెక్టుగా చెప్పారు
Yes chala mandi antaru kadapa side konchem baaga dabbulu unna valu reddy ani petukuntaru ani
వీరు నాలుగు తరాలు ముందు ఎ....ల, బతుకు తెరువు కోసం క్రైస్తవ మతం తీసుకున్నారు,
Emi information anna🙏
గ్రేట్ లీడర్
Great and honest person 🥰🙏
Nijam nilakadaga telustundi antaru telusukunnaaru realize ayaru... Chala clear ga matlaadaru nice sir evaru enni cheppina prajale mimalni gelipinchukuntaru
Waiting eagerly 🙂
Y
నెంబర్ వన్ లీడర్ చేసిన తప్పులని ఒప్పుకొని నిజాయితిగా మాట్లాడిన mla గారు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సూపర్ సార్
అన్న మొన్నటి వరకు నిన్ను తప్పుగా భావించాను మీ కోసం తెలుసుకున్నాక చూసాక మీరు మంచి లీడర్ అని ఇప్పుడు తెలుసుకున్నాను అన్న 🙏🙏🙏
ji0
Complete ga chusanu,
I'm selute sir, chala open ga matladaru
సూపర్ సార్ గుడ్ ఇంటర్వ్యూ
ఈ రోజుల్లో కూడా ఇలా ఆలోచించే లీడర్స్ ఉన్నారా!!!
Super interview.
1) చేసిన తప్పుల్ని తెలుసుకుని మళ్ళీ చేయకపోవడం
2) పార్టీలతో సంబంధం లేకుండా అమరావతి రైతులతో మాట్లాడడం
3)
School days నుండి మీరు లీడర్. మీ అంతట మీరు ఎదిగారు. మీ బలాన్ని YSRCP వాళ్ళు గుర్తించి మీకు MLS Seat ఇచ్చారు. But, అది Mutual Benifit.
Finally, u r not dependent leader.
U r self made leader.
మీకు ఏ పార్టీ support లేకపోయినా మీరు easy గా గెలుస్తారు. Best of luck Sir.
శ్రీధర్ అన్న ఇప్పుడు నీవు నిజమైన నాయకుడు ఒక ఉత్తరాంధ్ర పౌరుడిగా చెప్తున్నాను నిజమైన మానవత్వం చాటుకున్న కాదు గాని రాజకీయం చేసే ఇప్పటివరకు ఈ విషయం కూడా భారీ మెజార్టీతో గెలుస్తారు చంద్రబాబునాయుడు గారు నీ పార్టీ నిన్ను నువ్వు ఏ అమరావతి రైతులకు అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఇంతవరకు ఆ విషయం చాలామందికి తెలియదు నువ్వు సైన్యం తెలుగు ఒక్క మానవత్వం చాటుకున్న వీళ్ళ సైకో బుద్ధి లేదు కాబట్టి నీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే చాలా మంచి వ్యక్తి ఎందుకంటే రాజకీయాలు పార్టీలు పక్కన పెడదాం మానవత్వం చాటుకున్న కాబట్టి నీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే తిరుమల వెంకటరమణ హిందూ దేవాలయం క్రిస్టియన్స్ ఏసుప్రభు దైవ వల్ల అల్లా మసీద్ భగవాన్ దైవ వల్ల నీకు మంచి రాజకీయ పరిస్థితులు ఉంటది ఏబీఎన్ డిబేట్ద్వారా నువ్వు ఎంత మంచి వ్యక్తి రెండు రాష్ట్రాల ప్రజలకు చాలా కంగ్రాట్యులేషన్స్ శ్రీధర్ అన్న నెల్లూరు రోజా రోజుల నుండి భారీ మెజార్టీతో గెలుస్తూ అసెంబ్లీలో అడుగు పెడతాడు థాంక్స్ శ్రీధర్ అన్న కంగ్రాజులేషన్
Vuukko vuukoo raa chinna
Radha krishana garu mila straight ga matladevallani ippativaeaku choodaledu sir e episode tho mi midha respect ekkadiko perigindi i love ❤ sir
No hippocracy, no double standardness. Very much open to his stance. Sridhar reddy garu.
One of the best interviews 👌 open heart with rk
Mee matalo nizayathi vinapaduthundi and kanapaduthundi great leader
What a wonderful speech by Kotam Reddy garu.... Suuuperb
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారాలని మార్పు రావాలని
కోరుకుంటున్నాను.. జై జనసేన జై పవన్ కళ్యాణ్
Please support and vote for janasena... ☺️
Neeku pani paata leda ekkada chusina nuvve
@@srinivasv5015 🤣🤣🤣
ఏమన్నా ఇక్కడకు కూడా vachhinava
@@srinivasv5015 🤣🤣🤣
Yes what he told is right, I too got scholarship for 2 years 40k at JK Reddy trust with reference of KotamReddy Anna💥👏
Really hats of anna...your the winner
మా రాధ కృష్ణ గారు సూపర్ గా మాటడతరు ఇండియా లో తెలుగు బెస్ట్ journalist రాధ కృష్ణ గారు జై A B N jai రాధ కృష్ణ గారు
Aree nayanaaa appuraa enkaaa challuu sollu
2023 lo best joke
@@chennareddy1494 Chennai reddy kakunna cheddy reddy ani pettuko ....😂
అవును RK universal journalist. ఇంతకు మించి మరొక పేరు ఉంటే చెప్పండి
He can win independently easily, good and sincere mla
శ్రీ ధరన్న నువ్వు తోనే.నిజాయితీ పరునివే.నీకు నేను ఇప్పుడే అభిమానినయ్యానే.నీకు నా హృదయ పూర్వక నమస్కారములు.
చాలా చక్కగా మాట్లాడుతున్నారు
A great leadership qualities in Mr. Sridhar Reddy sir. Please help Andhrapradesh to improve like other States.
శ్రీధర్ అన్నయ్యా మీరు సూపర్.... చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆహ్వానం ఉంటుంది... మీరు మరలా 2024లో M L A అవుతారు...
Super anna 👌👌👌👌👌👍👍👍👍💐💐💐💐👏👏👏👏
You are the real politician sir.Great Sir👍🏼👍🏼
Super . You are open hearted
Great interview 🔥
What a wonderful speech now I am your fan honest talking
Sir ur talking and carecter super hat's off
అన్నా మాది నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూరు గ్రామీణం నేను నిజంగా చెప్తున్నాను నాకు వ్యక్తిగతంగా శ్రీధరన్న అంటే ప్రాణం.. ఎందుకంటే ఈ ప్రభుత్వం లో గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం లో ఆయనతో పాటే వున్నాను ...మీరు నమ్మండి నమ్మక పోండి శ్రీధర్అన్న నిజంగా దేవుడు 🙏🙏🙏 ఆయన పేద వారు ఏమి అడిగినా వెంటనే అక్కడికి అక్కడే సమస్యలను పరిష్కరించేవారు మీకు ఏమి దిగులు వద్దు అన్నా మేము వున్నాం మీకు
People leader ❤❤
Intha nijayithi manishini nenu appudu choodaledhu from telangana
Whatever it is... He is a very good speaker. Suitable for Nellore people..
I AM FROM NELLORE RURAL.
I AM HARD CORE FAN OF YSRCP.
BUT SRIDHAR ANNA❤ WAS LEFT OUR PARTY WERE SOOO... EMOTIONAL..😢
Iam in knl in srisailam constituency u r very heartful person
Very True Leader Straight Forward Frank and Sincere to his Soul. Pls Keep it up Kotam garu All the Best. You look like Vibheeshanudu in Ramayan . You can not kill your conscious and continue in any Party. Pls Go ahead what you feel RIGHT!!!!!!
Great Leader ❤️
Dynamic leader iam Telangana very good sir iam suffort you 👍 👏
The best,
Superb interview sir .. 👌 true Nellorian
నిజాయితీకి బట్టలు వేస్తే అది 🔥, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నిఖార్సయిన రెడ్డి పౌరుషం నీకే చెల్లు 🙏
Eee show chusinaka sreedhar Anna correct aney valu oka like veskoni support cheyandi 👍
అన్న మీరు ప్రజా నాయకుడు వి నీ నిజాయతి కి ధన్యవాదములు...
Nice interview
శ్రీధర్ గారు మంచి మనిషి మంచి నాయకుడు
నిన్నటి వరకు రౌడీ ఉన్నారు కదా మీ పార్టీ వాళ్ళు
సింహపురి గడ్డ మీద దమ్మున్న ఒక నాయకుడు ఎవరు అంటే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజల సమస్య తన సమస్యగా భావించి ముందడుగు వేస్తుంది అటువంటి ఈ ఈ సమయంలో సింహపురి గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క యువకుడు నీ వెంటనె నడుస్తాం అన్న శ్రీధర్
సూపర్ గా మాట్లాడారు...శ్రీధర్ గారు.... Exllent స్పీచ్ ....i support u sir
U are a daring person...
నీ మనసులో మాట సూపర్ గా చెప్పారు సార్
yes true person
సార్ ఈరోజు నుండి మీ ఫ్యాన్ నీ అయిపోయాను సూపర్ సార్ మీరు
S s sssssss
Nenu kuda
Good nayakudu
Great leader 👏 👍. Jai టిడిపి.
Jai kotam Anna Jai tdp
I wish you have a good future in politics in any other party, be brave Sridhar Reddy
మరొక రఘురామకృష్ణంరాజు సార్ మీరు
గ్రేట్ లీడర్ అన్న మీరు
నెల్లూరులో ప్రజలతో ఉండేవారు, మంచి నాయకుడు అంటే మొదటి పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,,, 💯🌹💐
29
Honest Human being 🙏
Good
Sir very honestly speak you sir
Super 💐👏🙏
Please come back to ycp ఒక సారి జగన్ గారి తో కలిసి మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకోవాలని మనవి ఆలోచన చేయండి
10 years పార్టీ లో వున్నారు 10 నిమిషాలు జగన్ గారితో కలవడం మంచి నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు
@@alpharaj8046 no way, sridhar reddy ee party lo unte aa party ee win nellore lo.. tdp lucky