By the age learning curve also decrease.. At the age of 40 taking care of aged parents, teen age kids, self health issues, regular office tasks with extra ordinary politics and learning for Upgradation... What a life 😞
అత్యాశ అనర్థానికి దారితీస్తుంది అంటే ఇదే. మనవాళ్లు ఎంత సేపు ఐటి ఐటి ఐటి అని అత్యాశతో ఉన్న దేశాన్ని వదిలి పరాయి దేశం వారికి చాకిరీ చేస్తున్నారు. మనదేశంలో మన వృత్తి చేసుకోవాలంటే నామోషీ ఫీలవుతున్నారు. అత్యాశ పడే మన దేశం యొక్క బాగోగులు ఆలోచించకుండా ఇతరులకు సంక నాకడానికి పోయిన టువంటి అత్యాస పరులకి తగిన శాస్తి జరుగుతోంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది.
Product based companies not interested & willing to pay huge ammount to service based firms , this is the reason for layoffs product based companies are recruiting direct employees
సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ల ఉద్యోగాలు లేనిపోని అబద్ధాలు చెప్పకు టీవీ9 సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయినట్టు చెప్పడం మీకు సిగ్గుండాలి చెప్పడం నేర్చుకోండి దయచేసి ఈ విషయంలోనైనా నిజాన్ని చెప్పండి సొసైటీని ఖరాబ్ చేయకండి లేకపోతే టీవీ ఛానల్ మూసుకొని పొండి ఇప్పుడు
ఇలా ఉద్యోగాలు తీసి, ఆ పని వేరే వాళ్ళ చేత చేయించే బదులు , జాబు పోగొట్టుకున్న వాళ్ళ జీవితాలను అగమ్య గోచరంగా చేసే బదులు, ఇష్టం వచ్చినట్లు ఇంక్రిమెంట్లు పెంచకుండా, జీతాలను సరిదిద్ది అందరినీ జాబ్లో ఉండేటట్టు చేయవచ్చుకదా. పని ఒత్తిడి కూడా ఉండదు కదా. అందరూ కలిసి పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. అందరూ సంతృప్తికర జీవితానందాన్ని అనుభవించాలి అంటే గొంతెమ్మ కోరికలు లేకుండా జీవించాలి. ఇది కేవలం నా అభిప్రాయం. ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లు ఉంటే క్షమించమని కోరుతున్నాను.
It all started with 2022 fed rate increase. Then came AI and added kerosene to layoffs. As of now Sept 2024 Layoffs are still continuing. 2 weeks back Cisco did 5000 and a week back Qualcomm did 500.
అందుకే 2020 లోని ఉద్యోగం మానేసి, శుభ్రంగా గవర్నమెంట్ జాబ్ సంపాదించాను.ప్రశాంతంగా ఉంది. ఊరికి దగ్గర్లో. సాఫ్ట్వేర్ అని ఊరేగుతున్న చాలామందికి సలహాలు ఇచ్చాను. ఎవరు వింటలేదు. Karma
Nuvvu 62 yr lo sampadhinchedi ikkada just 45yr age ke draw chesi pakkaki velthaaru Bro I.T vaallu... Jobs poyina vaallu intlo untaaru ankunnaavaa..? Other company 😅😂
madem I am also sufferer of big 4 companies toxic culture .Make only ONE vedio of big 4 companies toxic culture and managers politics and showing partilities in work and managers cruality towards associative and just L1 level engieer
Medam. 3 ఇయర్స్ ఇన్ఫోసిస్ లో చేశాడు. ఇప్పుడే. మొత్తం. ఇక్కడ బ్రాంచ్ లో 100.మందీని. తీసి వేశారు. Medam. ఆస్తులు ఉంటే పర్వాలేదు జీతం మీద బతికే వాళ్ళకి చాలా కష్టం ఉంది మేడం మా బాబు పరిస్థితి అలానే ఉంది ఇప్పటి పరిస్థితి ఎలా ఎలా దొరకాలి జాబులు అర్థం కావటం లేదు.. ఎంప్లాయిస్ నా జీవితాన్ని మొత్తం నాశనం చేస్తుంది. ఏదైనా. ప్రణాళిక గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే బాగుండు. జాబ్ వచ్చిందని ఒక ఆనందం కానీ మధ్యలో వాళ్ళ జీవితాలను తీసివేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది మేడం మాలాంటి తల్లిదండ్రులకు చాలా బాధ లైఫ్ సెట్ కావడం ఒక బాధ చదివించి మాత్రం ఏమి లాభం అనిపిస్తుంది మేడం.
దురాష దుఃఖనికి చేటు, మీరు మీ బిడ్డని ప్రేమతో కని ఉంటే, ఎక్కువ డబ్బులు పెట్టి చదివించాను అనరు!, మీరు మీ బిడ్డ ధ్వారా డబ్బులు సంపాదించాలి అనుకుని, చదవించారు,కాబట్టి డబ్బులు వచ్చే జాబ్ పోయింది అంటున్నారు, ఏదో ప్రాణము పోయినట్టు!. బిడ్డలని కనండి, కానీ వాళ్ళ మీద డబ్బులు సంపాధించడానికి కనకండి, సిగ్గు చేటు మీలాంటి వారు ఈ దేశానికి, మీ వల్లే మీ బిడ్డ జీవితం నాశనం అయ్యింది
Ooo akka, anni baga chepav gani inka update avaledu nuvu, it's not about AI. Asalu projects levu all because of federal reserve intrest rates in US. 4 days back avi cut chesaru, so now we can see improvement in projects I'm recent MBA graduate with specialization in Banking Technology from pondicherry university, Daily applying for multiple companies. 😢
Chala perfect ga analysis chesaru!! I am based out of one of the places that you mentioned! but I don't comment about the company that you mentioned!! I am wondering how you could collect so granule information!!.
Should make a law not to do such huge layoffs...also should withdraw the given subsidies by government to these it conpanies.. These software companies looting and cheating the employees and government
Idi last year chepparu aa tarvatha oka increment vachindi ipdu malli idey news bhayya simle Hyderabad lo pothey chennai lo try cheyandi akda pothey bangalore lo ekda worry avvadhu
Well you might not have been effected but that does not mean people are not getting effected. This is the major issue with humans, They think until unless issue hits them its not issue. Same with Hindus, no matter how many Hindus are massacred , Hindu don't react until it comes upon him or her. This attitude should change.
@@DoYourOwnResearch127ఆ హిందూ అని చెప్పిన వాళ్లు మొత్తం కార్పొరేట్ చేసి వాళ్లకి నచ్చిన విధంగా నడుపుతున్నారు ప్రభుత్వాలని. అందుకే ఈ దరిద్రపు పరిస్తితి వచ్చింది. అలా కాకపోతే కొంత మంది అయినా మాట్లాడేవాళ్ళు. ఇన్నాళ్లు వెల కోట్ల లాభాలు వచ్చాయి కదా అప్పుడు ఉద్యోగులకు ఇవ్వలేదు కదా ఇప్పుడు కూడా నష్టాలు రావటంలేదు వెల కోట్ల లాభాల్లో ఉన్నారు అయినా ఎందుకు తీసేస్తున్నారు అని అడిగే వాళ్లు
హమ్మయ్య పీడ పోయింది దరిద్రం పోయింది తొక్కలో ఒక జాబ్ చూసుకుని ఇంకొక ఫ్యామిలీని కామెంట్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని😅 హై స్టడీస్ చేసి ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటే తప్ప😢 చిన్న చూపు మళ్ళీ
Sigguleni na kodaka niku evari vallo ala jarigindi ani anthamandiki ibbandi unte navvukuntava Ah person mida family entha depend ayyi undo poor family nunchi nunchi vachina parents ni baga chuskovali anukune person entha kungipotado alochinchu chi em batuku ra nidi
They are not giving us 30 days notice period and just giving us basic salary and asking us to force resignation or we will not provide relieving letter or experience certificate
Inko 5-7 yrs lo, software cmpanies ki manpower 70% avasram undadhu, total AI tho work chesitaru, okavelw Ai india lo implementation lekopoyina, otherw countries vallu u use chesina indian companies ki projects ravu, projects lekapothe, layoffs ,idhe ika jaragedhi, packages tho built up ichevallu, future lo luggage pack chesukoni ravalisidhe..... software vallu yegarandi, metho companies companies future ye use undadhu
Neeku talent lekapothe, ninnu theesesthaaru.. adhe layoffs Company lo dabbulu saripokapothe ninnu vadhulukuntaru... Adhe layoffs Company ki proper projects lekunte, unwanted employees ni theesesthaaru.. adhe layoffs Salary penchakunda, thakkuva salary ki vache employees kosam , company lo unna high paying salaried employees ni theesestharu.. adhe layoffs
Talent is not the key to get jobs but protest is the fair key to recover jobs. If layoffs is a itching habit of Elon Musk then somebody should invent something like Nycil powder to tackle the invasion of AI robots.
True, chapa kinda neerula chala backend lo jarugutuntai... Govt ee layoffs pai focus chayyali, employees ki security kalipinchali... Layoffs chayyali antay min 6 months salary pay chayyali. One more thing in IT industry that is less experienced people are getting a higher salary than high experience people..
IT employees ki tala pogaru, head strong fellows. villa real estate boom vachi samanya manavu sontha house kona leka pottunaru. 50 lacs doreka property NE vellu one crore petti purchase chestunnaru. Tagina shasti jarigindi. Artificial boom builders tho kalisi srutincharu. At least now real estate rate will comedown from artificial boom.
That's why secondary income is important. Every employee should have a Plan B these days. Upskill, teach, do freelance or some part time business. Never run out of funds.
Labour law is not good in India, the law and administrative rules will support big MNCs. Lot of concessions were given these MNCs like SEZ for our employment to these companies. But companies see their Profits only. Labour ministries need to take strict action for layoffs in India.
Maa software Employees ki dhayram ledu, piriki pandalu, chetakadu.. madana kodukulu... Because we have around 5laks employees in hyd where we can unite n fight against our layoffs.. we can do many wonders but we r worst to get unite .. we need parties, enjoyment n life settlement thts it...
Even highly paid techies need to do updated courses every time when versions get updated.when he or she kept on bench it's alarm to do courses kinda new technologies.
TV9's exclusive story on layoffs in the IT industry highlights the silent crisis affecting many professionals. A well-researched piece shedding light on the challenges and uncertainty faced by employees in this sector, making it an eye-opener for all.
Tcs is keeping a work pressure in some projects by that every one is keeping paper's and in this company glfor some projects they have started the 10 hours of work time per day 😔
By the age learning curve also decrease.. At the age of 40 taking care of aged parents, teen age kids, self health issues, regular office tasks with extra ordinary politics and learning for Upgradation... What a life 😞
exactly
You forgot to add BP, sugar caused due to tension of layoffs
😅
హాయిగా ఇళ్ళకు వచ్చి పొలం పని చేసుకుంటే ఆరోగ్యం
Perfect
Pillanu ivvaru bro😢
yes
@@maheshreddy8399❤❤❤❤ Bitter truth
Varadhalu 😞
Software employees will never form a union and the managements will take advantage of this
When Software employees are resigning companies for hikes, how anyone can start union?
Yeah, people become greedy and spoil the whole system
@@JobsHornare corporate offices providing special hikes to the people who are working for years ?freshers are earning more than thm
@Vijayawada-k3p depends on skills, it's obvious
టాలెంట్ ఉన్న వాడికి ఉద్యోగాలు ఉంటాయి అంటారు ఆ టాలెంట్ ఏమిటో చెప్పే వాడికి వినే వాడికి తెలియదు
అత్యాశ అనర్థానికి దారితీస్తుంది అంటే ఇదే. మనవాళ్లు ఎంత సేపు ఐటి ఐటి ఐటి అని అత్యాశతో ఉన్న దేశాన్ని వదిలి పరాయి దేశం వారికి చాకిరీ చేస్తున్నారు. మనదేశంలో మన వృత్తి చేసుకోవాలంటే నామోషీ ఫీలవుతున్నారు. అత్యాశ పడే మన దేశం యొక్క బాగోగులు ఆలోచించకుండా ఇతరులకు సంక నాకడానికి పోయిన టువంటి అత్యాస పరులకి తగిన శాస్తి జరుగుతోంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది.
Product based companies not interested & willing to pay huge ammount to service based firms , this is the reason for layoffs product based companies are recruiting direct employees
babu ah not 2 times petoda not interested and non willing ani. 5 times chadivithe appudu ardam ayindi nee comment
@@myvideos6819 yes bro 😂
Don’t do software jobs in future . Dont know how long u can survive ?
software vallani mee journalist assalu bathakanivvaru entha santhoshamooo 20 years nunchi chustunna
Valla kanna ekkuva salaries vastai kada anduke kullupotunnaru
Nijam bro,eppudu chusina layoffs jaruguthunayyi it sector Lo. Eppudu adhey gola
Software vallani tenction Lo pettela chestunnaru
సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ల ఉద్యోగాలు లేనిపోని అబద్ధాలు చెప్పకు టీవీ9 సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయినట్టు చెప్పడం మీకు సిగ్గుండాలి చెప్పడం నేర్చుకోండి దయచేసి ఈ విషయంలోనైనా నిజాన్ని చెప్పండి సొసైటీని ఖరాబ్ చేయకండి లేకపోతే టీవీ ఛానల్ మూసుకొని పొండి ఇప్పుడు
Aaaaa QQ qqaa@€@@Bhairavvvv
ఇండియా లో బిసినెస్ కోసం ప్రజా పాలనకోసం దేశం లో IT ని వాడుకోవచ్చు కదా 140 కోట్ల జనాభా అంటే పెద్ద మార్కెట్ కదా
No govt will take care for pvt company employees in this situation.. but they will come for taxes
ఇలా ఉద్యోగాలు తీసి, ఆ పని వేరే వాళ్ళ చేత చేయించే బదులు , జాబు పోగొట్టుకున్న వాళ్ళ జీవితాలను అగమ్య గోచరంగా చేసే బదులు, ఇష్టం వచ్చినట్లు ఇంక్రిమెంట్లు పెంచకుండా, జీతాలను సరిదిద్ది అందరినీ జాబ్లో ఉండేటట్టు చేయవచ్చుకదా. పని ఒత్తిడి కూడా ఉండదు కదా. అందరూ కలిసి పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. అందరూ సంతృప్తికర జీవితానందాన్ని అనుభవించాలి అంటే గొంతెమ్మ కోరికలు లేకుండా జీవించాలి. ఇది కేవలం నా అభిప్రాయం. ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లు ఉంటే క్షమించమని కోరుతున్నాను.
Super Ga chepparu
Nadhi Kuda same feeling
చాలా బాగా చెప్పారు అన్న
చాలా బాగా చెప్పారు అన్న
Deepam undaga Ellu chakkadiddukunnodu great. Savings mfs chesinodu safe. Poyyi loans petti flats plots konnodu muniginatte.
Your causion is timely.
It all started with 2022 fed rate increase. Then came AI and added kerosene to layoffs. As of now Sept 2024 Layoffs are still continuing. 2 weeks back Cisco did 5000 and a week back Qualcomm did 500.
Infosys silents ga naaku thelisina vallane oka 25members ni forceful ga resign chepichindhi
అందుకే 2020 లోని ఉద్యోగం మానేసి, శుభ్రంగా గవర్నమెంట్ జాబ్ సంపాదించాను.ప్రశాంతంగా ఉంది. ఊరికి దగ్గర్లో. సాఫ్ట్వేర్ అని ఊరేగుతున్న చాలామందికి సలహాలు ఇచ్చాను. ఎవరు వింటలేదు. Karma
It's ok bro all the best
సచివాలయం జాబ్ కదా???
gr8 but dont encourage bribes
Nuvvu 62 yr lo sampadhinchedi ikkada just 45yr age ke draw chesi pakkaki velthaaru Bro I.T vaallu... Jobs poyina vaallu intlo untaaru ankunnaavaa..? Other company 😅😂
@@ganeshdesaveni7682 cheppadak easy ne bt aa situation lo untey telstadhi 12lpa package naadhi last yr laid off iyindhi EMI's levu bt na frnds andariki EMI's, credit card bill, loans kuppalu unayi !! Ipudu company lo unna kuda project undali ledhu antey bench mida undali, bench lo ekuva rojulu untey lay off, dabbulu vastunanta varaku prasantam gane untadhi pothene telstaddhi ! + Manaki experience unna software lifelong demand lo undali leda malli kotha software mida exp adigitey 0 untadhi !!
IT industry nv anantha easy kaadu bhaiyya lopala unodikey telusu daani noppi !!
తక్కువ ఖర్చుతో మామూలు ఉద్యోగాలతో బ్రతికేయొచ్చు గొంతెమ్మ కోరికలు దిగి రావాలి పనులు చేసుకునే వాళ్ళందరూ హాయిగా నే ఉన్నారు
madem I am also sufferer of big 4 companies toxic culture .Make only ONE vedio of big 4 companies toxic culture and managers politics and showing partilities in work and managers cruality towards associative and just L1 level engieer
Correct
Same me also I am also part of this layoff
Medam. 3 ఇయర్స్ ఇన్ఫోసిస్ లో చేశాడు. ఇప్పుడే. మొత్తం. ఇక్కడ బ్రాంచ్ లో 100.మందీని. తీసి వేశారు. Medam. ఆస్తులు ఉంటే పర్వాలేదు జీతం మీద బతికే వాళ్ళకి చాలా కష్టం ఉంది మేడం మా బాబు పరిస్థితి అలానే ఉంది ఇప్పటి పరిస్థితి ఎలా ఎలా దొరకాలి జాబులు అర్థం కావటం లేదు.. ఎంప్లాయిస్ నా జీవితాన్ని మొత్తం నాశనం చేస్తుంది. ఏదైనా. ప్రణాళిక గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే బాగుండు. జాబ్ వచ్చిందని ఒక ఆనందం కానీ మధ్యలో వాళ్ళ జీవితాలను తీసివేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది మేడం మాలాంటి తల్లిదండ్రులకు చాలా బాధ లైఫ్ సెట్ కావడం ఒక బాధ చదివించి మాత్రం ఏమి లాభం అనిపిస్తుంది మేడం.
దురాష దుఃఖనికి చేటు, మీరు మీ బిడ్డని ప్రేమతో కని ఉంటే, ఎక్కువ డబ్బులు పెట్టి చదివించాను అనరు!, మీరు మీ బిడ్డ ధ్వారా డబ్బులు సంపాదించాలి అనుకుని, చదవించారు,కాబట్టి డబ్బులు వచ్చే జాబ్ పోయింది అంటున్నారు, ఏదో ప్రాణము పోయినట్టు!. బిడ్డలని కనండి, కానీ వాళ్ళ మీద డబ్బులు సంపాధించడానికి కనకండి, సిగ్గు చేటు మీలాంటి వారు ఈ దేశానికి, మీ వల్లే మీ బిడ్డ జీవితం నాశనం అయ్యింది
Ooo akka, anni baga chepav gani inka update avaledu nuvu, it's not about AI.
Asalu projects levu all because of federal reserve intrest rates in US.
4 days back avi cut chesaru, so now we can see improvement in projects
I'm recent MBA graduate with specialization in Banking Technology from pondicherry university,
Daily applying for multiple companies. 😢
All the best ❤
Good concept
What a information, really good information
Chala perfect ga analysis chesaru!! I am based out of one of the places that you mentioned! but I don't comment about the company that you mentioned!! I am wondering how you could collect so granule information!!.
Nice explanation madam good awareness
Very informative video.
Should make a law not to do such huge layoffs...also should withdraw the given subsidies by government to these it conpanies..
These software companies looting and cheating the employees and government
What a explanation madam.Ultimate explanation outstanding
Idi last year chepparu aa tarvatha oka increment vachindi ipdu malli idey news bhayya simle Hyderabad lo pothey chennai lo try cheyandi akda pothey bangalore lo ekda worry avvadhu
Well you might not have been effected but that does not mean people are not getting effected. This is the major issue with humans, They think until unless issue hits them its not issue. Same with Hindus, no matter how many Hindus are massacred , Hindu don't react until it comes upon him or her. This attitude should change.
@@DoYourOwnResearch127ఆ హిందూ అని చెప్పిన వాళ్లు మొత్తం కార్పొరేట్ చేసి వాళ్లకి నచ్చిన విధంగా నడుపుతున్నారు ప్రభుత్వాలని. అందుకే ఈ దరిద్రపు పరిస్తితి వచ్చింది. అలా కాకపోతే కొంత మంది అయినా మాట్లాడేవాళ్ళు. ఇన్నాళ్లు వెల కోట్ల లాభాలు వచ్చాయి కదా అప్పుడు ఉద్యోగులకు ఇవ్వలేదు కదా ఇప్పుడు కూడా నష్టాలు రావటంలేదు వెల కోట్ల లాభాల్లో ఉన్నారు అయినా ఎందుకు తీసేస్తున్నారు అని అడిగే వాళ్లు
100% Right Madam.
హమ్మయ్య పీడ పోయింది దరిద్రం పోయింది తొక్కలో ఒక జాబ్ చూసుకుని ఇంకొక ఫ్యామిలీని కామెంట్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని😅 హై స్టడీస్ చేసి ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటే తప్ప😢 చిన్న చూపు మళ్ళీ
Sigguleni na kodaka niku evari vallo ala jarigindi ani anthamandiki ibbandi unte navvukuntava
Ah person mida family entha depend ayyi undo poor family nunchi nunchi vachina parents ni baga chuskovali anukune person entha kungipotado alochinchu chi em batuku ra nidi
Not only IT , in pharma also same,
really
R u working in Which pharma company bro
Even pvt banks also same
Extraordinary News
They are not giving us 30 days notice period and just giving us basic salary and asking us to force resignation or we will not provide relieving letter or experience certificate
Inko 5-7 yrs lo, software cmpanies ki manpower 70% avasram undadhu, total AI tho work chesitaru, okavelw Ai india lo implementation lekopoyina, otherw countries vallu u use chesina indian companies ki projects ravu, projects lekapothe, layoffs ,idhe ika jaragedhi, packages tho built up ichevallu, future lo luggage pack chesukoni ravalisidhe..... software vallu yegarandi, metho companies companies future ye use undadhu
Miru 100's lo cheptunnaru... Chala companies lo 1500 to 2000 members ni tesesaru appatlo
Neeku talent lekapothe, ninnu theesesthaaru.. adhe layoffs
Company lo dabbulu saripokapothe ninnu vadhulukuntaru... Adhe layoffs
Company ki proper projects lekunte, unwanted employees ni theesesthaaru.. adhe layoffs
Salary penchakunda, thakkuva salary ki vache employees kosam , company lo unna high paying salaried employees ni theesestharu.. adhe layoffs
Talent is not the key to get jobs but protest is the fair key to recover jobs. If layoffs is a itching habit of Elon Musk then somebody should invent something like Nycil powder to tackle the invasion of AI robots.
😂😂😂😂😂😂@@nathanielpeter3296
Good speech about IT Employees.
From my childhood I have been seeing this news...
True, chapa kinda neerula chala backend lo jarugutuntai... Govt ee layoffs pai focus chayyali, employees ki security kalipinchali... Layoffs chayyali antay min 6 months salary pay chayyali. One more thing in IT industry that is less experienced people are getting a higher salary than high experience people..
We need to update ourselves to complete china, Philippines, Vietnam etc
It is the trend going on even in Banking industry also.
Nannu kuda theeyesaru mam this month , because of budget cuts anta 😮😮
Verey company lo vachindhi leyy
అర్హత సామర్ధ్యం ఉన్నవారు సౌమ్యులందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి.... ప్రార్ధనలు
Sathula sametha ante meaning endiraa ??
Better to go with good olden days ...i mean farming .....Dont jump for luxuries, need to plan for alternatives
Now in L&T same thing happening Without any intimation directly release mails.... All are on bench
Mam, You are only speaking on Layoffs what about hiring?
Very informative...nice one 🤝
Marketing lo start up cheste future untadi because unemployment day by day peruguthundi freshers aithe IT ki try cheyakapovadame better
IT employees ki tala pogaru, head strong fellows. villa real estate boom vachi samanya manavu sontha house kona leka pottunaru. 50 lacs doreka property NE vellu one crore petti purchase chestunnaru. Tagina shasti jarigindi. Artificial boom builders tho kalisi srutincharu. At least now real estate rate will comedown from artificial boom.
Super ga chepparu
Excellent...it is really good for society.....cheeebn valla society nashanam aindi.....kamma vallaki pellillu kavatam ledu
Vedava uneducated fellow
Oh nuvvu grama volunteer vaa😂😂
100%
Tiseni tinadaaniki tindi kavalante vyavasayam cheyali ga eppati nundi aina agriculture start cheste manchidi
జరుగుతున్న సైబర్ ఫ్రాడ్స్ ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీకి ఖచ్చితమైన ఫ్యూచర్ ఉంది.
Ippudu ledu cyber security ki adanta okappudu
AI will take of cyber security
టెక్నాలజీతో attacks కూడా మారుతూ ఉంటాయి. So, it's an evergreen field.
your point also correct kani AI valana chala effect ayitunaru IT employees ki.
Ippudu Cyber security, Big Data Analytics antunnaru.. emo 5 yrs taruvaata ela untundi ???
Emi ledu akkada packages baaga dandukuntunnaru.. ippudu entha thakkuva ichina moosukoni Pani chestaru. The IT companies want this to happen.
Labour laws gurinchi cheppandi madam ..dayachesi...pls ..labour laws worst unnai.. india lo...meeru ippativarakuu...vati gurinchee cheppatoeddhuu
Correct. The laws are bad in India unlike in the EU
Yes
Better to get laid off than working in toxic software companies
Bayapettaku talli 😢
But the IT employees salaries are very high compared with who feel great courses like doctors, Ca,cma,cs, advocates etc.
Software మనగలగలి ante salaries తగ్గించి ఎక్కువమందిని ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్ చేసుకోవాలి
It vallu ekkadaina enjoy chestaru..even in layoff period also
Its happening very silently 😲
Hiring and firing are quite common in IT Industry.
IT employees facing health problems...
Meeru chepindhi jarigindhi...work from home icharu..2019 icharu ..2024 lo month 15 choppuna thisesaru....
Nice haaahaaa naku adhe kavali😊
That's why secondary income is important. Every employee should have a Plan B these days. Upskill, teach, do freelance or some part time business. Never run out of funds.
Labour law is not good in India, the law and administrative rules will support big MNCs. Lot of concessions were given these MNCs like SEZ for our employment to these companies. But companies see their Profits only. Labour ministries need to take strict action for layoffs in India.
Telling employees to leave is new trend
IT will affect remaining all private sector jobs also govt revenue and new govt jobs too
Maa software Employees ki dhayram ledu, piriki pandalu, chetakadu.. madana kodukulu... Because we have around 5laks employees in hyd where we can unite n fight against our layoffs.. we can do many wonders but we r worst to get unite .. we need parties, enjoyment n life settlement thts it...
Ikkada annintiki bucket & surf veyali adi teleenodike layoffs bro
Naaku ade jarigindi company name endukulendi ikkada😢
Anni sectors ni encourage చేసితేనే life లేకపోతేన్ chaala కష్టం
Media lo kuda elage teyyadham eppati nundo unna aanvaayithi anta kadha !! Antha kadhu avunu
Inka nasanam అవ్వాలి .softwere aiethene మనిషి గా చూస్తున్నారు వేరే వాళ్ళని ఘోరంగా చూస్తున్నారు
yes correct
Papam bro ala anamaka
Ala ani okari nasanam korukuntava waste fellow..ni nasanam korukune vadu evdo okadu untadu
Evaru manishiga manchi ga vunte vallatho matladandi sir migilina scrap ni vadileyandi
Truth..
Baga adigaru
Seriously everyone is unhappy with IT after 40+
Putting work pressure is another way of laying off the employee. Mostly because of AI boom.
Even highly paid techies need to do updated courses every time when versions get updated.when he or she kept on bench it's alarm to do courses kinda new technologies.
Even I am facing the same problem, I am having 6 years experience as a software engineer😢
ఐతే బ్రేకింగ్ న్యూస్ వేయండి 😂
If you are really talented no need any jobs, be your own enterpreneur, Shivoham.
Do not depend on it jobs
Neku baga santhosham ga unatu undhi
మన ఐటీ మంత్రి గాడు అన్ని ఉద్యోగాలు ఇన్ని ఉద్యోగాలు ఇచ్ఛేమంటున్సారు
Excellent
By analysing income tax returns you will get actual data
Very sad
OMG!
Then, How many movable and immovable assets are seized by banks?
Upgrade your skills frequently. No one can lay you off
Asalu prapancham addamaina vatini tayaru chesi valla upadhini tesayyadam darunam
but real estate prices will increase.
There is no rules for all the private jobs in India.
During corona took more employees
It's true without reason peekesaru bro😢
Ee news channels kuda testetse bagundu..
Ma company lo wfh just 14 hrs work chepistunnaru inka kuda peruguthundi time
TV9's exclusive story on layoffs in the IT industry highlights the silent crisis affecting many professionals. A well-researched piece shedding light on the challenges and uncertainty faced by employees in this sector, making it an eye-opener for all.
Tcs is keeping a work pressure in some projects by that every one is keeping paper's and in this company glfor some projects they have started the 10 hours of work time per day 😔
yes..correct....putting work pressure is another way to remove Employee from the company..they themself resign from the company.