Learn శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా..! | Sri Satyanarayana Swamy Harathi Pata

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 426

  • @prathapgundoji6899
    @prathapgundoji6899 6 หลายเดือนก่อน +8

    అమ్మ చాలా బాగుంది శ్రీ సత్యనారాయణ స్వామి మంగళ హారతి చాలా బాగా పాడినారు 🙏🌹🌹🌹🌹🌹

  • @vullipadmaja1205
    @vullipadmaja1205 ปีที่แล้ว +19

    మా మీరు చాలా బాగా నేర్పుతున్నారు మీ గొంతు చాలా బాగుంది మాటల్లో చెప్పడం రావట్లేదు మా హృదయపూర్వక అభినందనలు

  • @lakshmikumari3957
    @lakshmikumari3957 ปีที่แล้ว +10

    చాలా బాగుందమ్మా. మేము ధన్యులం. మీకు ధన్యవాదములు 🙏🙏

  • @jyothishankaraiahgari3033
    @jyothishankaraiahgari3033 ปีที่แล้ว +6

    మీకు మీకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి ఈ పాట వినడం వల్ల చాలా సంతోషం ఉందమ్మా ఈ పాట రోజు వింటాను అమ్మ నేను

  • @lakshmiprasannam-l4n
    @lakshmiprasannam-l4n 9 หลายเดือนก่อน +3

    మీరుమాట్లాడు తుంటెనే చాలాస్వీట్ గావున్నది ఇంక మీపాట నెర్పటం,మీరుపాడటం,సంగీతం అథ్బుతం

  • @syamalaattanur287
    @syamalaattanur287 ปีที่แล้ว +4

    Meru sree satyanarayana swamy harathi pata chala chakkagha nerapincharu thalli danyavadamulu syamala attanoor

  • @kanakadurga1473
    @kanakadurga1473 ปีที่แล้ว +22


    ఎంత మధురమైన పాట నేర్పించారు. ఎంత కష్టమైన పాట అయినా చాలా
    సులువుగా నేర్పిస్తారు. ఎంతో అవలీలగా చెపుతారు. మీ రుణం తీర్చుకోలేము. రోజు మీ పాట నిన్ను విడిచి యుండ లేనయ్యా పాట
    వింటూ నిద్ర పోతాను. ధన్యవాదాలు
    అమ్మ

  • @kasiannapurnamaturu1641
    @kasiannapurnamaturu1641 ปีที่แล้ว +10

    అమ్మ మీకు ఎన్ని సార్లు పాదాభివందనములు చెప్పినా తక్కువే ఎంతో మధురంగా నేర్పుతారు మీరు నేర్పిస్తే చాలా సులువుగా చాలా సులువుగా నేర్పిస్తారు మేడం మీరు పాడుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది

  • @anjalianjali3692
    @anjalianjali3692 ปีที่แล้ว +14

    జై శ్రీమన్నారాయణ నిజంగానే చెప్పాలి అంటే నా పేరు అంజలి దేవి కానీ నేను దేని ద్వారా నేను రాలేకపోతున్నాను కానీ మీ పాటలు విన్నాక నాకు ఇప్పుడే నేను కూడా భజన స్టార్ట్ మీ యొక్క ఆశీర్వాదం మా భజన మండలి వాళ్ళకి ఇయ్యండి జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻💐

  • @damodartatikonda8585
    @damodartatikonda8585 ปีที่แล้ว +4

    అమ్మ మాలాంటి వాళ్లకు సులువుగా నేర్చుకునే విధంగా చక్కగా చెప్పావు తల్లి నీకు ధన్యవాదాలు

  • @nagakumari7258
    @nagakumari7258 ปีที่แล้ว +10

    అమ్మ మీకు ఎన్ని సార్లు tqs చెప్పిన తక్కువే అమ్మ మీ narpatam valla annapurna devi song nerchukunna daily devudi mundu happy ga padutunna amma malli esong kuda nerchukunta amma ma intlo nomulu pettu kuntunnam appatikalla nwrchukunta amma miku chala vhala tqs

  • @RampuramanuradhaRampuram
    @RampuramanuradhaRampuram 5 หลายเดือนก่อน +1

    అమ్మా మీ వాయిస్ సుశీల అమ్మా పాడినట్టు దగ్గరగా పాడారు వందనము

  • @kotnipadmavati9555
    @kotnipadmavati9555 ปีที่แล้ว +9

    అమ్మ గోవిందాశ్రితగోకులబృంద పావనజయ పరమానంద ఒక పాట నేర్పండి. అమ్మ ప్లీజ్

  • @kavitha2719
    @kavitha2719 8 หลายเดือนก่อน +3

    🎉🙏🙏🙏

  • @bhavanikotla7937
    @bhavanikotla7937 3 หลายเดือนก่อน +3

    Aum Namo Rama sahitha Satyanarayana . and thank you so much a such beautiful song

  • @sugunapotala5678
    @sugunapotala5678 10 หลายเดือนก่อน +27

    మీ గొంతులో ఆ భగవంతుడు అమృతం పోసినట్లుంది అమ్మ.. 🙏🙏

  • @vigneshgoud7500
    @vigneshgoud7500 4 หลายเดือนก่อน +6

    అమ్మా.. ధన్యవాదాలు 🙏🙏🚩

  • @ramachandranpl2926
    @ramachandranpl2926 ปีที่แล้ว +5

    P. Suseela ganam chesina e song meru Chala super ga artham padala palukulu chakka ga nerpincharu thanks madam garu

  • @Indira203
    @Indira203 9 หลายเดือนก่อน +3

    🙏

  • @sunithahima1224
    @sunithahima1224 11 หลายเดือนก่อน +3

    Yenni sarlu meeku dhanyavadhalu cheppina thakkuvey Amma tq so much 🙏🙏🙏🙏😍😍😍😍

  • @attitudequeen8306
    @attitudequeen8306 10 หลายเดือนก่อน +3

    చాలా చక్కగా నేర్పించారు అమ్మ 🙏🙏

  • @lakshmis3648
    @lakshmis3648 8 หลายเดือนก่อน +13

    అమ్మ మీకు హృదయపూర్వక అభినందనలు ఎంత చక్కగా పాడుతున్నారు అమ్మ 🙏🙏🙏❤

    • @ramkrishnagubbala7579
      @ramkrishnagubbala7579 7 หลายเดือนก่อน

      ❤❤❤❤padi😊❤😊😊😊❤❤😊❤❤❤😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @ramkrishnagubbala7579
      @ramkrishnagubbala7579 7 หลายเดือนก่อน

      ❤❤❤❤padi😊❤😊😊😊❤❤😊❤❤❤😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mlnvsprasad3695
    @mlnvsprasad3695 ปีที่แล้ว +11

    చాలా బాగుందండి. మీరు detailed గా ప్రతీది explain చేస్తూ పాడుతున్నారు. చాలా విషయాలు తెలుస్తాయి. 👏👏👏🙏

    • @jupendra3806
      @jupendra3806 28 วันที่ผ่านมา

      ఈ పాట నాకు ఎంతో ఇష్టమైన పాట ఈ పాట నేర్పినందుకు మీకు ధన్యవాదాలు

  • @mallikharjunreddy5917
    @mallikharjunreddy5917 5 หลายเดือนก่อน +7

    అమ్మ మీ గాత్రం అమోహం అద్భుతం నీ గాత్రం వింటూ ఉంటే మధురంగా తియ్యగా మీ పలుకులు పలుకుతూ ఉంటే నీ గానం అద్భుతం మహా అద్భుతం మీకు ధన్యవాదములు🎉

  • @bhramarambapiduri6703
    @bhramarambapiduri6703 ปีที่แล้ว +3

    Raave sreemahalakshmi raave maa gruhamunaku ragusriharitoda.

  • @venkatagovinda2086
    @venkatagovinda2086 ปีที่แล้ว +7

    మీకు భగవంతుని ఆశిషులు పుష్కలంగా ఉండాలని ప్రార్డిస్దిస్తున్నను❤

  • @RenukaBoddepalli
    @RenukaBoddepalli 10 หลายเดือนก่อน +3

    Chala chala chakkaga nerpincharu maa❤

  • @krishnavenibhatraju5727
    @krishnavenibhatraju5727 ปีที่แล้ว +3

    Guruji amma ku naa paadhaabhi vandhanaalu 🙏🌹🙏😮

  • @gruhalakshmiyalavarti1789
    @gruhalakshmiyalavarti1789 ปีที่แล้ว +1

    Chala baga teach chastunnaru dhanyavadamulu jay sremannarayna chala tanmyamulo ventunnamu🙏🏽🙏🏽🙏🏽

  • @chaitrabhushan9609
    @chaitrabhushan9609 8 หลายเดือนก่อน +1

    chala chala bagunnadi me patalu Medamgaru

  • @saradadevialamuru7460
    @saradadevialamuru7460 5 หลายเดือนก่อน +3

    Mee matalake memu mugdulamoutamu❤

  • @suprajaskitchen
    @suprajaskitchen 17 วันที่ผ่านมา

    Meru a paata paadinaa superb ga untundhi mam….maku nerpinchinandhuku chala thanks mam….

  • @dhanalaksmipunna2528
    @dhanalaksmipunna2528 ปีที่แล้ว +35

    చలా భాగుంది సత్యనారాయణ స్వామి మంగళ హారతి మీకు మా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏

  • @ప్రమీలరాణిబిరుదురాజు

    ధన్య వాదములు తల్లీ చాలా బాగా పాడుతూ నేర్పించిన మీకు నమస్సుమాంజలి

  • @suryakumari5827
    @suryakumari5827 ปีที่แล้ว +1

    Guruvugaeiki namaskaram chala baga nerparu

  • @balamaniparuchuri2381
    @balamaniparuchuri2381 ปีที่แล้ว +5

    అమ్మా మీ పాట విన్నతరువాత మీరు చెప్పిన విధానం. ఏమి రాని మాకుకూడా సత్యనారాయణ స్వామి పాట వచ్చినది. మేము కూడా పాడగలుగుతున్నాము.
    దన్యవాదములు.

  • @uthannachirrolla
    @uthannachirrolla 9 หลายเดือนก่อน +1

    Dhanyavadamulu guruvugaru chalabagunidi

  • @padmajapv7901
    @padmajapv7901 ปีที่แล้ว +4

    Thank you మేడమ్,very good job

  • @krishnaveniyelukati5589
    @krishnaveniyelukati5589 ปีที่แล้ว +3

    Thanks so much I will practice for this song

  • @sridevikarri5499
    @sridevikarri5499 ปีที่แล้ว +1

    Madam meeru chala chakkaga nerptunnaru. Chala chal dhanyawadamulu

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 ปีที่แล้ว +5

    చాలా సంతోషం మేడం ఈ పాట వివరణ చాలా చక్కగా వివరంగా చెప్పారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @chennupallianjana2378
    @chennupallianjana2378 ปีที่แล้ว +46

    అమ్మ మీకు ఎన్ని సార్లు ధన్యవాదములు అని చెప్పిన తక్కువే అనిపిస్తుంది, అంత చక్కగా నేర్పిస్తారు, మన వీడియోస్ చుస్తే చాలు రాసిన వారు, పాడినవారు, సంగీత దర్శకులు, శృతి ఎంత, రాగం ఏమిటి, పూర్తి వివరణ ఉంటుంది, మన సాధనాంజలి ఎంతో అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నాను అమ్మ 🙏🙏💐💐

  • @thotaramadevi7306
    @thotaramadevi7306 ปีที่แล้ว +1

    Sathyanarayana swamy pata ante nak chala estam 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krismaly6300
    @krismaly6300 ปีที่แล้ว +7

    Lyrics in Telugu
    “Sri Satyanarayanuni Sevaku raramma Song” Song Lyrics
    శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,
    మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|
    నోచిన వారికి - నోచిన వరము,
    చూసిన వారికి - చూసిన ఫలము.||
    శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,
    మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|
    స్వామిని పూజించే - చెచేతులే చేతులట,
    ఆ మూర్తిని దర్శించే - కనులే కన్నులట;
    తన కథ వింటే ఎవ్వరికయినా …
    జన్మ తరించునటా…||1||
    శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,
    మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|
    ఏ వేళ అయినా - ఏ శుభమైనా,
    కొలిచే దైవం - ఈ దైవం;
    అన్నవరం లో వెలసిన దైవం,
    ప్రతి ఇంటికి దైవం.||2||
    శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,
    మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|
    అర్చణ చేదామా - మనసు అర్పణ చేదామా,
    స్వామిని మదిలోనే - కోవెల కడదామా;
    పది కాలాలు పసుపు కుంకుమలు…
    ఇమ్మని కొరేనా …||3||
    శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,
    మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|
    మంగళమనరమ్మా - జయ మంగళమనరమ్మా,
    కరములు జోడించి - శ్రీ నందనమలరించి;
    మంగళమగు - శ్రీ సుందర మూర్తికి…
    వందన మనరమ్మా… ||4||
    శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,
    మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|
    నోచిన వారికి - నోచిన వరము,
    చూసిన వారికి - చూసిన ఫలము.||
    శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,
    మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ

  • @nagamalleswarrao4479
    @nagamalleswarrao4479 10 หลายเดือนก่อน +1

    Guruvu gariki namaskaram🙏

  • @saibommalapuram6114
    @saibommalapuram6114 9 หลายเดือนก่อน +5

    నమస్కారం అమ్మ

  • @suvarchalasgreengarden6348
    @suvarchalasgreengarden6348 ปีที่แล้ว +3

    గీతాంజలి గారికి పాదాభివందనములు

  • @motamarrinagarani8521
    @motamarrinagarani8521 ปีที่แล้ว +1

    Meeru paduthunnappudu vintunte thanmayatnam kalugutunnadhi nerchukuntunnamu kooda tq so much madum

  • @kotavenkatalakshmidevi2711
    @kotavenkatalakshmidevi2711 ปีที่แล้ว +3

    Mee swaram chaalaa baavundi Guruvugaaru 👌🙏🌈

  • @ravinderreddya898
    @ravinderreddya898 5 หลายเดือนก่อน +1

    Mee khantam chalaa bagunndi amma

  • @swapnaakula1026
    @swapnaakula1026 ปีที่แล้ว

    Nice chala Baga chepparu om Sri Satya narayana devdu

  • @poojithawonderland9427
    @poojithawonderland9427 ปีที่แล้ว +3

    Thank you guruvu garu chala baga nerpincharu

  • @madhurilatha9067
    @madhurilatha9067 ปีที่แล้ว +2

    One of my favorite mangalaharathi mam nenu every pournami ki padukuntanu tqqqq so much to u nd ur team mam

  • @Indira203
    @Indira203 9 หลายเดือนก่อน +1

    Nijanga aha ganasarasvathi...mee rupam lo ..ochi paadi vinipisthunnatundi...maku

  • @sreenivasvootukuri6614
    @sreenivasvootukuri6614 ปีที่แล้ว +2

    Om Namo Annavaram Sree Satyanarayana Swamy Namo Nnamahaa, ThanQ Amma

  • @ayyababubaratam9496
    @ayyababubaratam9496 ปีที่แล้ว +1

    Super ga paadir very good

  • @bharathikr7425
    @bharathikr7425 ปีที่แล้ว +7

    I like your way of teaching. You are having lot of patience. Thank you for song which I was waiting for long time.

  • @dhanalaksmipunna2528
    @dhanalaksmipunna2528 ปีที่แล้ว +3

    అమ్మ మీరు చాలా బాగా నేర్పి స్తున్నారు మీకు మా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏

  • @mineme2915
    @mineme2915 ปีที่แล้ว +3

    Thanks a lot ... learnt the song..

  • @2469FACTS
    @2469FACTS ปีที่แล้ว +1

    Sree gurubhyo namaha🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @Creative9122-q
    @Creative9122-q 11 หลายเดือนก่อน +2

    அருமையான பாடல் ஐயா

  • @saisamarthgaming7258
    @saisamarthgaming7258 ปีที่แล้ว +4

    Thank u thally God bless u Geetha Garu 🌹🙏

  • @vedapragna
    @vedapragna ปีที่แล้ว +1

    Chala chakkaga padaru amma

  • @chitticompetitiveworld
    @chitticompetitiveworld ปีที่แล้ว +4

    Satyanarayana Swami ki jai

  • @purimetlakavita2306
    @purimetlakavita2306 ปีที่แล้ว +4

    Excellent madam i am also learning your songs. Dhakshina murthy songs, I want madam, please teach us as early as possible. I will sing in temple madam

  • @lalitaakella581
    @lalitaakella581 ปีที่แล้ว +64

    గురువుగారు స్థానం లో ఉన్న గీతాంజలి గారి కి పాదభి వందనాలు.చాలా చాలా మంచి పాటలు నేర్పిస్తున్నారు.ఏమిచ్చి మీ రుణం తీర్చు కో గలము.మీరు ఆయురారోగ్యాతో ఉండాలని ఆ దేమున్ని కోరడం తప్ప.మీ ధన్యవాదములు. 🙏🙏

  • @kavitharani7214
    @kavitharani7214 ปีที่แล้ว +2

    Thank you Guruvugaaru 🙏🙏🙏

  • @devendraprasad4420
    @devendraprasad4420 ปีที่แล้ว +8

    🙏 లు అమ్మ మీరు పాట నేర్పిన విధానం ఆ ఓపిక కు మీకు నీను తల వంచి పాదాబి వందనములు హృదయ పూర్వక ముగా చేస్తున్నాను 🙏🙏🙏

  • @subhashinibvr2190
    @subhashinibvr2190 ปีที่แล้ว +1

    Tqnaachikala korika theerinadi manymany tqnaaku patalante chala estam

  • @lakshmin7373
    @lakshmin7373 ปีที่แล้ว +2

    Thank u ma my favourite song.

  • @raviamrutha614
    @raviamrutha614 ปีที่แล้ว +1

    Chala dhanayavadalu Talli

  • @chandramatinarayanam539
    @chandramatinarayanam539 ปีที่แล้ว +2

    Chala chakkaga nerparu.🙏

  • @ززعه-م6ل
    @ززعه-م6ل ปีที่แล้ว +2

    K thirumal Amazing namaskaram

  • @sahasrakushal930
    @sahasrakushal930 ปีที่แล้ว +3

    Thank you so much mam. My favourite song

  • @ramyavenkatalakshmi
    @ramyavenkatalakshmi 8 หลายเดือนก่อน +1

    Awesome Madam...hats off to your work and regards to your coperformers...🎉

  • @సుహాసినిరెడ్డి
    @సుహాసినిరెడ్డి ปีที่แล้ว +5

    నాకు ఇష్టమైన పాట నేర్పిస్తున్న మీకు ధన్యవాదాలు అమ్మ

  • @nookayyayadla2747
    @nookayyayadla2747 ปีที่แล้ว +4

    అద్భుతంగా ఉంది గురువు గారు మీ శిక్షణ ధన్యవాదములు

  • @balubalu1891
    @balubalu1891 ปีที่แล้ว +4

    అమ్మ మీరు మా పాలిట దైవం

  • @ashwinigaradi
    @ashwinigaradi ปีที่แล้ว +1

    Meeru arogyanga undali thalli🙏🙏

  • @trivenigoshike9119
    @trivenigoshike9119 ปีที่แล้ว +4

    🙏నమస్కారము గురువుగారు. చాల చాల చక్కటి. పాటలు నేర్పిస్తున్నారు. చాల ధన్యవాదములు గురువుగారు 🙏🙏

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 ปีที่แล้ว +12

    చాలా సంతోషం అమ్మ చాలా మంచి సాంగ్ నేర్పించారు ధన్యవాదాలు అమ్మ...

  • @koushikyadav8138
    @koushikyadav8138 3 หลายเดือนก่อน

    Hii mom mee gonthu chala bagundhi chala bagha padutharu

  • @attilikumarbabu1373
    @attilikumarbabu1373 ปีที่แล้ว +2

    Thank you very much Madam 🎉🎉🎉🌅🌅🌅🙏🙏🙏🌻🌻🌻💯💯💯

  • @indianedits1190
    @indianedits1190 ปีที่แล้ว +1

    Chala danyavadalu thalli P Ravi

  • @sunchannel9809
    @sunchannel9809 ปีที่แล้ว +2

    SUPER WONDERFUL GOLDEN PROGRAMS INFORMATION CONGRATULATIONS

  • @AnjaliBapathu
    @AnjaliBapathu 18 วันที่ผ่านมา

    Amma me voice chala bagundhi amma

  • @Vijayalakshmi-xp2bc
    @Vijayalakshmi-xp2bc 3 หลายเดือนก่อน +1

    Adbhutam talli ❤❤❤❤❤❤❤

  • @devakisamsung
    @devakisamsung 11 หลายเดือนก่อน +2

    Thank uso much

  • @bharathialluri4
    @bharathialluri4 ปีที่แล้ว +2

    Guruvu gaariki dhanyavadaamulu

  • @sadhuprasad3750
    @sadhuprasad3750 17 วันที่ผ่านมา

    Jaisatyanarayanaswsmy

  • @rajanikumarjonnada7975
    @rajanikumarjonnada7975 ปีที่แล้ว +1

    Meeku vandhanalu guruvu garu.

  • @extremexnirmala8831
    @extremexnirmala8831 ปีที่แล้ว +2

    excellent andi🎉❤

  • @sathyanarayanasetty3054
    @sathyanarayanasetty3054 ปีที่แล้ว +1

    Akka chala bhaga padenaru ❤

  • @lakshmin7373
    @lakshmin7373 ปีที่แล้ว +2

    Thank u mam ilike this song so much
    The way u teached.

  • @mallelarajani6466
    @mallelarajani6466 ปีที่แล้ว +26

    🙏గురువు గారికి నమస్కారం చాలా చక్కగా నేర్పించారు👌🏻🌹🙏

  • @seetharam.k9462
    @seetharam.k9462 ปีที่แล้ว +2

    Super❤

  • @ramabaib273
    @ramabaib273 ปีที่แล้ว

    Chala baga ner pistunnaru,patalu Nerchu kunnanu, tq

  • @sridevivanum1417
    @sridevivanum1417 ปีที่แล้ว

    Amma namaskaram chala chakkaga nerpinchaarammaa🙏🙏himagiri thanaye paata nerpinchandamma

  • @saralaediga5293
    @saralaediga5293 ปีที่แล้ว +1

    Excellent Gurugaru

  • @nmrvale9630
    @nmrvale9630 ปีที่แล้ว +4

    Excellent Song and it is peace of mind song ... thank you very much to ALL for your help