నీవే నన్ను పిలిచినావయ్యా నీతో ప్రతి రోజు పండగేనయ్యా కష్టమైన కలత లేదయ్యా నష్టమైనా నీరసించిపోమయ్యా వ్యాధులైన వెనుదిరుగమయ్యా ఏదైనా నీ చిత్తమేనయ్యా ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు నేను నిన్ను మరువజాలను - 2 పేరు పెట్టి పిలచినది మొదలు నాకన్ని నీవైతివే - 2 రాళ్ల దెబ్బలైన భయములేదయ్యా సాగరమైన ఈదుతామయ్యా కొండలైన ఎక్కుతామయ్యా హతసాక్షినైనా అది (మాకు) భాగ్యమేనయ్యా -2 నీవే నన్ను పిలిచినావయ్యా నీతో ప్రతి రోజు పండగేనయ్యా ఎవ్వరికి కొరగాని నన్ను కోరిన నీ నమ్మకమును వమ్ము చేయక -2 అంచనాలకు మించిన పరిచర్య చేసే కృప నివ్వయ్యా - 2 మా నోటా మాట వుంచవయ్యా అదియే మా ధైర్య మేసయ్యా మేము ప్రకటించింది స్థిరపరుస్తావయ్యా మరల చెపుతు ఆనందిస్తామయ్యా - 2 నీవే నన్ను పిలిచినావయ్యా నీతో ప్రతి రోజు పండగేనయ్యా
Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir and very a greatfull singer sir God bless you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నీవే నన్ను పిలిచినావయ్యా
నీతో ప్రతి రోజు పండగేనయ్యా
కష్టమైన కలత లేదయ్యా
నష్టమైనా నీరసించిపోమయ్యా
వ్యాధులైన వెనుదిరుగమయ్యా
ఏదైనా నీ చిత్తమేనయ్యా
ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు
నేను నిన్ను మరువజాలను - 2
పేరు పెట్టి పిలచినది మొదలు
నాకన్ని నీవైతివే - 2
రాళ్ల దెబ్బలైన భయములేదయ్యా
సాగరమైన ఈదుతామయ్యా
కొండలైన ఎక్కుతామయ్యా
హతసాక్షినైనా అది (మాకు) భాగ్యమేనయ్యా -2
నీవే నన్ను పిలిచినావయ్యా
నీతో ప్రతి రోజు పండగేనయ్యా
ఎవ్వరికి కొరగాని నన్ను కోరిన
నీ నమ్మకమును వమ్ము చేయక -2
అంచనాలకు మించిన పరిచర్య
చేసే కృప నివ్వయ్యా - 2
మా నోటా మాట వుంచవయ్యా
అదియే మా ధైర్య మేసయ్యా
మేము ప్రకటించింది స్థిరపరుస్తావయ్యా
మరల చెపుతు ఆనందిస్తామయ్యా - 2
నీవే నన్ను పిలిచినావయ్యా
నీతో ప్రతి రోజు పండగేనయ్యా
Glory to Jesus for this wonderful song given you
Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir and very a greatfull singer sir God bless you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
It really inspired me
Amen 🙏 Amen 🙏 Amen 🙏🙏 Amen 🙏🙏 Amen 🙏 Amen 🙏👏🙌🙏👏🙌🙏👏🙌
God bless the Anna
Hallelujah 🙏 Amen Amen Amen 🙏
God bless you brother 🙏
Amen
Prasis the lord 🙏 Annaya garu
Song chala bagundi brother track pettandi brother