Indian Herecules: ఛాతిపై ఏనుగుల్ని ఎక్కించుకున్న ఈ రియల్ బాహుబలి తెలుగువాడే అని తెలుసా? | BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 20 ธ.ค. 2023
- ఇండియన్ హెర్క్యులస్‌గా బ్రిటన్ పాలకులతో బిరుదు పొందిన యోధుడు కోడి రామ్మమూర్తి నాయుడు. తెలుగు బిడ్డగా పుట్టి, ప్రపంచం దేశాల్లో పాపులర్ అయ్యారు. ఆయనపై లండన్, శ్రీలంక, మాస్కో, బర్మాలలో హత్యాయత్నాలు కూడా జరిగాయి. కోట్ల రూపాయలు గడించినా.. జీవిత చరమాంకంలో రాజుల దయా దాక్షిణ్యాల ఆధారపడ్డ నిజమైన బాహుబలి ఇతనే..
#WrestlerKodiRammurthy #IndianHercules #BBCTelugu
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
కోడి రామూర్తి గారి స్టోరీ మా చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో ఇనుపకండలు - ఉక్కునరాలు అనే పాఠంలో చదివాము.
Correct 🙏
అవును మేము కూడా చదువుకున్నాం❤
చాల బలవంతుడు, మంచి వ్యక్తి, ఉన్న ఆస్తి మొత్తం దాన ధర్మల కు ఇచ్చి వేశారు
ప్రపంచ దేశ చరిత్రలో భారతీయ గొప్ప వీరులు నాయుకులు ధర్మం రాజుల చరిత్ర. చెప్పటం బ్రిటీష్ మీడియాలో చెప్పటం వింతే. గ్రేట్
They know better than us
పెద్ద తాత బాంధవ్యులు శ్రీ. కోడి రామ్మూర్తి నాయుడిగారి గురించి కధనం ఆనందదాయకం
మీ బందువులా సార్ గ్రేట్
Indian Hercules, Kodi Ramurthy naidu. Proud of India 🇮🇳
కోడి రామకృష్ణ గారి పేరున నిర్మాణమౌతున్న స్టేడియం విషయం మంత్రి ధర్మన ప్రసాద్ గారితో ప్రస్తావించగా...
15 కోట్లతో పనులు ప్రారంభించామని , 14 , 90,00,000 మేము తినేసి, మిగతా 10 లక్షలతో పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు...
😂😂😂
HERCULES IS MITH RAMAMURTY NAAYUDU IS REAL ,SO DON'T CAMPAIR HIM WITH ANYONE.
😀😁😂
ఈ కామెంట్ చూసి నవ్వలో. నాయకుల నిర్లక్ష్యం చూపి కొప్పడలో అర్దం కావడం లేదు
Suuuuuuuper
మహానుభావుడు కీ పాదబి వందనం
Great Rammurthy Naidu గారు జై హింద్ జై హింద్
అప్పట్లో కెమెరా లో కోడి రామ మూర్తి గారి ప్రదర్శన తీసి ఉంటే బాగున్ను.
ఆ వీడియోస్ కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లో పెడితే సూపర్ క్రేజ్ వస్తుంది.
చరిత్ర తెలియ చేస్తున్నందుకు Thanks bbc 🙏
సినిమా తీస్తే మాత్రం నిజం తీయండి
Books online లో పెట్టండి, ముందు తరానికి అందచేయడానికి అదొక్కటే మార్గం
PROUDE OF INDIANS ❤KODI GARU
Kodi Rama Murthy Naidu ❤
Great man. His real life is greater than a fictional one. One important thing missed in this video, Kodi Rammurthy garu was an exceptional Hathayogi. He did everyday yoga.
ఈ దేశంలో అంతా బ్రూస్లీకి అభిమానులు. కానీ బ్రూస్లీ మాత్రం కోడి రామ్మూర్తి నాయుడుకి అభిమాని. ఎన్నో సార్లు బ్రూస్లీ ఈ మాట చెప్పాడు. మ్యాగజైన్స్ లో చాలా కూడా రాశారు ఇది.
Longlive Kodi Rammurthy Garu🙏💐💐
Indian Hercules Great Indian 🙏🙏🙏💪
Thanks for Covering the news
అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏
Vandematram
Jai. Bharat
లెజెండ్
IAM big fan of Indian Herculas.Naidu Garu.
Thanks for the info...
మన రాష్ట్రము లో రాజకీయా నాయకులకు , రౌడీ లకు ఉన్న ఇంపార్టెన్స్ వీళ్లకు ఎందుకుంటుంది
S
Veeraghattam maa vooru. It's a small town❤🎉
Hats off to the BBC.. if the BBC is not there we don't get these kinds of information
కొడి రామమూర్తి గారూ కి అతను సాధించిన విజయం లకు 🙏🙏🙏🙏🙏
Kodi Ramamurthy garu ....our pride
కురాకుల వీది ఎంత ఆనందంగా వుంది ఆ కురాకుల కులస్తున్ని
నేను
Thank you for inspiring information
He is from my hometown Vizianagaram. There is gym on his name kodi ramaurthy gym. 🎉🎉
Hat's up kodirammurthi,, the legend
ayana vegram meda kuda pechi rathalu. ala tayarayaru mana yuvatha
Salutations to Kodi Rammirti garu
from srikakulam guys 🥰🥰🥰🥰
Tq BBC❤
Indian hulk 🧟♂️ 💪
Begining quote cheppindi Swami Vivekananda 😂😂
Johar Kodi rammurthy Naidu garu
Great news
❤🙏
🙏
🙏🙏🙏🙏
Good content
❤❤
Very good 👍🎉
👏
Great man
Super
Train and bus అంటే కొంచెం ఆలోచించాలి . బట్ గ్రేట్.
No it's true,.British people know that
Good video 👍👍👍
అవసరాల రామకృష్ణా రవి గారు…కోడిరామమూర్తి బ్రతుకు. . యువతకు మేలుకొలుపు పుస్తకము వ్రాసారు…🤝👌👍👏
Great Iron man 👍 avunu biopic teeyali ... like from telangana 🔥
🎉🎉🎉
🙏🙏🙏
His biopic can be casted with prabhaas , our own bhahubali in a big grandeur way...
Miru cheppevi and public cheppevi nijemena? Nijame ayi unte hatsoff..🙏
🙏🙏🙏🙏💪💪💪
Hero 🎉🎉
Srikakulam, Vizianagaram District people know about him
Ramcharan-Buchibabu upcoming movie eeyana reference anukunta.......
When our Telugu channels and Telugu are busy with stupid things
BBC is doing good job
Yes.
Vallaku only breaking news kavali
Veeraghattam, srikakulam district, ma mandalam
SRIKAKULAM district
😊👏👏👏👏👏👏👏👍🙏🙏🤝
Rajakeeyalu ,ala vunnayi
College lu kattincharu kodi ramurthy garu
Johar Naidu 🔥🔥🔥
Train aagatam enti bro
Train engine start cheyyaledemoo
కోడి రామ్మూర్తి నాయుడు పూర్తి శాకాహారి
గుడ్డు కూడా ముట్టలేదు
కానీ కొందరు సన్నాసులు గుడ్డు మాంసం తింటేనే బలం వస్తుంది అంటారు వాళ్ళకీ తెలీదు శాకాహారం మాత్రమే భలం
జై మనుస్మృతి
Rammurti naidu gariki respect national ga ivvali,ivvakapovatamu vicharinchavalacinade.
Biopic
Aa voori vallu kalasi atani inti daggara museum arrange cheyyochu kada...Ala vodileika pote
We have many hidden Indian real heroes 😊, pity😢 Education system in India, outdated
2050 lo stadium purthi auvthundi
Ram charan next movie idey
ANTATI VEERUDI STATUE MAIN CENTERS LO LEKAPOVATAM ANDHRULA DURADRUSTAM.
Maa thatha gaariki telusu.ipudu thatha leru.kaani kodi raamurthi gurinchi cheppevaaru.
Indian hercules kadu, Hercules e Greece Rama murthy
This is called providing clean information, unlike our own channels like TV9 whose aim is to only sensitize news.
Aa character ki rana saripodu
Ram charan RC16 movie ide babu..
Jai telagu lion
Kodi Ram Murthy gaaru pelli cheskoledhu ani vinna, Mari manavadu ela
Watch full video with patience
Valla annayya పిల్లలు
😂train kadalaleda😂
Too much rary
Appatlo engine power thakkuva kadha
@@yuyutsa7824 too much bro..train track meeda friction free vuntundi..so its highly impossible..
4th class lo vachindhi
Train laagatam enti swamy. Joke na.
Nijam
Cheritra
BBC ఎంత support for Ycp😂 3 year's back video ni మల్లి Upload చేస్తే 🙄 జనాలు మరిచిపోతారు అనుకున్నారా 🤔
3 year's అయ్యింది same video😂 Twaralo ja-gan పోతాడు aaa తరువాత Indian Hercules stadium complete ఔతుంది🤗
News reader గారికి ఒక విజ్ఞప్తి..
"ళ" మరియు "ణ" అక్షరాలు పలకడం నేర్చుకో👍🏻