జూన్ నెలలో తప్పనిసరిగా పెట్టుకోవలసిన విత్తనాలు#

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024

ความคิดเห็น • 95

  • @MeenaGardenVlogs
    @MeenaGardenVlogs 3 หลายเดือนก่อน +4

    ఆంటీ గారు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చాలామంది ఉపయోగపడుతుంది👍🏻👍🏻🥰🥰

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      థాంక్యూ మీనా థాంక్యూ సో మచ్

  • @lakshmi_muralidhar
    @lakshmi_muralidhar 3 หลายเดือนก่อน +2

    మీది ఏ ఊరు , మాది హైదరాబాద్. నేను ఎన్ని సార్లు బెండకాయ విత్ నాలు నారు పోసిన jerminate avvadam ledu. Elanti seeds pettali

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      బెండకాయ విత్తనాలు ఈజీగానే వస్తాయి మీరు లోతు ఎక్కువ పెట్టకండి

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 3 หลายเดือนก่อน +7

    థాంక్యూ అక్క మంచి వీడియో పెట్టారు అది పెట్టాక రోజు కూడాను వాటర్ రింగు అలాగా లేకపోతే చెప్పాలా సరిపోతుందా మీరు అలా పెట్టాక రోజు వాటర్ ఎలా తీస్తున్నారో అది కూడా వీడియో పెడితే మాలాంటి వాళ్ళకి బాగుంటుంది అక్క స్ప్రే తో కడితే సరిపోతుంది❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ సో మచ్🌹🌹 తప్పకుండా

  • @crazygardening9631
    @crazygardening9631 3 หลายเดือนก่อน

    Bagundhii amma nice information ❤

  • @rajayalakshmi6535
    @rajayalakshmi6535 3 หลายเดือนก่อน +1

    Supra

  • @M.SwarajyaLakshmi-bo5ul
    @M.SwarajyaLakshmi-bo5ul 3 หลายเดือนก่อน

    పళ్ళ మొక్కలు ఏంటీ అండి పండ్ల మొక్కలు కదా

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      ఓకే అండి థాంక్యూ. వాడుక భాషలో పళ్ళు అనేస్తాం కదండీ రికార్డెడ్ గా పండ్లు 🤝🥰

  • @sailajakapuganty8572
    @sailajakapuganty8572 3 หลายเดือนก่อน

    Nice video andi. Seeds nanabettaraa andi విత్తన సుద్ది చెయ్యాలంటారు

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      లేదని నేను డైరెక్ట్ గానే వేస్తాను

  • @vanivankayala9638
    @vanivankayala9638 3 หลายเดือนก่อน

    Anty me address chepara nenu kalustanu nadhi vzm

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      మీ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి నేనే మీకు కాల్ చేస్తాను 🙏

  • @sarojiniy412
    @sarojiniy412 3 หลายเดือนก่อน

    Vithanalu ekkada dorukuthayo cheppandi madam

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      నేనైతే మా విత్తనాలు నేనే రెడీ చేసుకుంటాను స్టార్టింగ్ లో అయితే విత్తనాలు షాప్ లో కొన్నానండి

  • @premakumari2383
    @premakumari2383 3 หลายเดือนก่อน

    Chala Baga chepparu Amma.🙏

  • @suryakumari1937
    @suryakumari1937 3 หลายเดือนก่อน +1

    అమ్మ ఎలాగ వున్నారు , మేము ఓపికగా చూడాలే కానీ మీ రు మొక్కలు గురించి చాలా చక్కగా ఓపికగా వివరించి చెపుతారు అమ్మ , దేవుడు మీ కు చాలా చక్కటి గొంతు ఇచ్చారు . విత్తనాలు ఎలా గా పెట్టాలి , ఎం దులో ఏ మొక్కలు పెట్టాలో చాలా చాలా చక్కగా చెప్పారు అమ్మ . మీ రు ఎక్కువ డబ్బు లు అవకుండా వుండే లా మొక్కలు చాలా చక్కగా పెంచుతున్నారు మాకు అలా నే పెంచుకో మని చెపుతున్నారు . Thanks అమ్మ Daddy ఎలా గ వున్నారు అడిగినని చెప్పండి అమ్మ God Bless your family ❤❤❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      చాలా సంతోషంగా ఉంది మీ కామెంట్ డాడీ కూడా చాలా బాగున్నారు 🌹

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      ❤ అద్దె ఇంట్లో కూడా మీరు చేయడం చాలా గ్రేట్ అమ్మ ❤

  • @padmasarella8071
    @padmasarella8071 3 หลายเดือนก่อน +1

    Super information.mee saree chaalaa baagundhi sister

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      అవునా థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ🌹

  • @YeallappaC
    @YeallappaC 3 หลายเดือนก่อน +1

    Akka Matti Misra m cheppu akka Vedio cheyandi😊

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      సాయిల్ మిక్స్ ప్రీవియస్ వీడియోలో ఉందండి 🙏🙏

  • @madhusri1677
    @madhusri1677 3 หลายเดือนก่อน

    అక్కా వాటర్ ఏపిల్ నాటక ముందే చనిపోయింది నాకు మీరు ఎక్కడైన మేళా అయితే చెప్పండి అక్కా

  • @anithanakka8406
    @anithanakka8406 3 หลายเดือนก่อน

    Naku teliyani vishiyalu mi daggara nerchukuntunanu Naku flower mokkalu penchanu.but ippudu mimalani chusi vegetables penchadam nerchukuntunanu Laxmi garu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      థాంక్స్ అమ్మ థాంక్యూ సో మచ్ వెజిటేబుల్స్ మాత్రం కంపల్సరిగా పెంచండి మనల్ని కాపాడేవి మన ఆరోగ్యంగా ఉంచేవి అవి మాత్రమే ఓకేనా థాంక్యూ 🌹🌹

  • @pushpalatharokkam2902
    @pushpalatharokkam2902 3 หลายเดือนก่อน

    Nice video Lakshmi garu....dragon plant ki ippudu kota stems vaste unchala leka tesayala

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน +1

      డ్రాగన్ ఫ్రూట్ కి ఇప్పుడు సీజన్ కాబట్టి మరి ఇంకా వాటిని ఏం కట్ చేయకుండా అలాగే ఉంచేయాలి అండి

  • @satyaterracegarden501
    @satyaterracegarden501 3 หลายเดือนก่อน

    నైస్ వీడియో చిత్రీకరణ చేశా రు లక్ష్మి గారు

  • @sirishapala4855
    @sirishapala4855 3 หลายเดือนก่อน

    Chala useful information chepparu Aunty...
    Nice video...Thankq 😊

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana 3 หลายเดือนก่อน

    అబ్బా ఎంత మంచి వీడియో చేస్తున్నారండి❤❤❤

  • @Little-krishna-1v
    @Little-krishna-1v 3 หลายเดือนก่อน

    Hi sis nice information.nenu recent ga gardening start chesanu but na daggara seeds dorakatam ledu please me daggara emaina seeds unte pampistara meeru gardening ni encourage chestarani adugutunnanu please

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      చాలా సంతోషం ఏ ఊర్లో ఉంటారు అండి 🌹

    • @Little-krishna-1v
      @Little-krishna-1v 3 หลายเดือนก่อน

      @@AadiLakshmiTerraceGarden kodad andi

    • @Little-krishna-1v
      @Little-krishna-1v 3 หลายเดือนก่อน

      @@AadiLakshmiTerraceGarden seeds pampistara

  • @LavanyaKotthakota
    @LavanyaKotthakota 3 หลายเดือนก่อน

    Aunty garu nice information ❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      థాంక్యూ లావణ్య థాంక్యూ సో మచ్ 🌹

  • @lathakothapalli9593
    @lathakothapalli9593 3 หลายเดือนก่อน

    Amma chukka koora seeds pettocha ee month or next month pettala

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      ఈ నెలలోనే పెట్టుకోవచ్చు అండి

  • @my3views
    @my3views 3 หลายเดือนก่อน

    Thank you for the useful and timely video! 😍🫡

  • @rekhanarasimha4147
    @rekhanarasimha4147 3 หลายเดือนก่อน

    Aadi lakshmi garu what about flower seeds . Please let me know which flower seeds can sow in rainy season ❤️

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      మేడం ఫ్లవర్స్ మొక్కలు వేసుకోవడానికి అయితే మాత్రం కొంచెం వాతావరణం , చల్ల బడాలి అండి

  • @suryakumari1937
    @suryakumari1937 3 หลายเดือนก่อน

    Amma plants ki ippudu cow dung veyavacha ❤❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      కొంచెం చల్లబడ్డాక వేద్దాం 👍👍

    • @suryakumari1937
      @suryakumari1937 3 หลายเดือนก่อน

      మాది అద్దె ఇల్లు , నాకు మా వారి కి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం , కానీ కొన్ని మొక్కలు పెంచుతున్నాము , నేను మేడ పై కి ఎక్కలేను అందుకే కింద Rice bag లో దొండ పాదు పెంచుతున్నాను ఇప్పుడు కాయలు వస్తున్నాయి . అంజీర వేసాను ఇంకా కాయలు రాలేదు 2 నెలలు అయింది మొక్కలు కి నీరు మా వారు వేస్తారు నా కు వంటలు , మొక్కలు , జంతువులు అంటే ఇష్టం

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 3 หลายเดือนก่อน

    మంచి విషయం చెప్పారు థాంక్యూ

  • @sureshguttavalli2
    @sureshguttavalli2 3 หลายเดือนก่อน

    Jonna mokkalu appudu veyali akka

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      ఆ జొన్న పెట్టుకోవచ్చండి

  • @sahebvali8499
    @sahebvali8499 3 หลายเดือนก่อน

    Aunty garu seeds ivandi

  • @Gousemd5406
    @Gousemd5406 3 หลายเดือนก่อน

    GOOD VIDEO GOOD INFORMATION AKKA

  • @karthikchakrala4665
    @karthikchakrala4665 3 หลายเดือนก่อน

    Super information thank you ma'am

  • @LakshmiKandregula-nj7hf
    @LakshmiKandregula-nj7hf 3 หลายเดือนก่อน

    Meeru bagachepparu ama

  • @suryakumari1937
    @suryakumari1937 3 หลายเดือนก่อน

    Comment s pettina ,emaina Douts Adigina ,meekulaga evaru samadhanam chepparu Amma .evaru emi Adigina meeru chakkaga samadhanam chepputharu Andhuke naku meerante Antha ishatam pranam kuda God promise Amma meerante naku pranam i love you Amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      థాంక్స్ అమ్మ సూర్య కుమారి కామెంట్ కి సమాధానం చెప్పకపోతే మనం గార్డెన్ గా వేస్ట్ కదా లవ్ యు రా తల్లి 😍😍

  • @sureshguttavalli2
    @sureshguttavalli2 3 หลายเดือนก่อน

    Akka vanga mokkaki puvvu raluttundhi am cheyali akka

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน +2

      పువ్వులు రాలడానికి కారణం ఎక్కువ వాటరింగ్ అయినా తక్కువ వాటరింగ్ అయినా రాలిపోతాయి కొంచెం మిడిల్ గా వాటరింగ్ చేస్తూ పుల్ల మజ్జిగ స్ప్రే చేయండి మంచిగా పెరుగుతాయి 👍👍🥰

    • @sureshguttavalli2
      @sureshguttavalli2 3 หลายเดือนก่อน

      Thank you akka

  • @vijayakrishnasama6820
    @vijayakrishnasama6820 3 หลายเดือนก่อน

    Agakakara male female Dumpalu pettali madam

  • @sreecreations4412
    @sreecreations4412 3 หลายเดือนก่อน

    Nice explanation and 👌👌

  • @LakshmiKandregula-nj7hf
    @LakshmiKandregula-nj7hf 3 หลายเดือนก่อน

    👌ga chepparu. Ama

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      థాంక్స్ అమ్మ థాంక్యూ సో మచ్☺

  • @jayasreepenumatsa7855
    @jayasreepenumatsa7855 3 หลายเดือนก่อน

    Good 👍

  • @rbmysweetchannel1575
    @rbmysweetchannel1575 3 หลายเดือนก่อน

    Super video

  • @suseelamoka2035
    @suseelamoka2035 3 หลายเดือนก่อน

    👌👌👌

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 3 หลายเดือนก่อน

    Nice

  • @routhuravi2335
    @routhuravi2335 3 หลายเดือนก่อน

    👌 Super

  • @rajamanigorre2001
    @rajamanigorre2001 3 หลายเดือนก่อน

    ❤❤❤😊

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 3 หลายเดือนก่อน

    ❤Mee వెనకే ఫాలో avutha లక్ష్మి గారు

  • @pachanipodarillu4103
    @pachanipodarillu4103 3 หลายเดือนก่อน

    Nice video 👌