బ్రహ్మకుమారీస్ పూర్తి వాస్తవాలని బయట పెట్టే వీడియో..
ฝัง
- เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024
- 𝗣̳𝗮̳𝗿̳𝗮̳𝗺̳𝗮̳𝘁̳𝗺̳𝗮̳ 𝗨̳𝗻̳𝗶̳𝘃̳𝗲̳𝗿̳𝘀̳𝗶̳𝘁̳𝘆̳ 𝗬̳𝗼̳𝘂̳𝗧̳𝘂̳𝗯̳𝗲̳ 𝗰̳𝗵̳𝗮̳𝗻̳𝗻̳𝗲̳𝗹̳
సకారాత్మక జీవన విధానం కొరకు 'రాజయోగ మెడిటేషన్' అభ్యసించాలి అనే ఆసక్తి కలవారికి, సంబంధిత సమాచారాన్ని అందిస్తూ, సహకారమందించుటలో 'పరమాత్మ యూనివర్సిటీ ఛానల్' ఒక అద్భుత వేదిక!
ఓం శాంతి....
ఈ ఛానల్ ప్రధాన లక్ష్యము జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత, వయో భేదాలకు అతీతంగా సర్వ మానవ ఆత్మలను, నిరాకారుడైన పరంజ్యోతి, పరమపిత పరమాత్మతో సంబంధం (సహజ రాజయోగం) జోడింపజేయడం.. సృష్టి ఆరంభంలో మానవుడు అతి పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వగుణ సంపన్నుడిగా ఉండేవాడు. కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన ప్రాచీన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది, సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఆత్మకూ చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే..
/ paramatmauniversity
t.me/Paramatma...
chat.whatsapp....
/ paramatma_university
Paramatma University Top Most Spiritual Classes Play List Videos Links..👇🏻👇🏻👇🏻👇🏻
ఆత్మిక వికాసం ద్వారానే జీవితంలో ఉన్నతిని పొందుతూ, సుఖశాంతులను అనుభూతి చేయగలము.
నేను ఎవరు? నా వారు ఎవరు? నా శక్తులు, సహజ గుణాలు ఏమిటి? జీవన ఉద్దేశ్యం ఏమిటి? ఇటువంటి సూక్ష్మ విషయాలను అవగతం చేసుకుంటేనే ఆత్మిక వికాసం పొందగలము.
'రాజయోగం' లో సంబంధిత సమాచారాన్ని స్పష్టంగా 7 రోజుల కోర్స్ రూపంలో పొందుపరచడం జరిగినది. వాటి లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• 7days course Telugu Br...
🧘♀️🧘♂️ రాజయోగ మెడిటేషన్ కొరకు విభిన్న తరహాలలో ధ్యానం ఏవిధంగా చేయాలి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మునితో ఆత్మిక సంబంధాన్ని ఎలా జోడించాలి, ఆత్మిక సహజ గుణాలను ఎలా అనుభూతి చేయాలి, ఆత్మిక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి వంటి సమాచారాన్ని పొందుపరుస్తూ సంబంధిత వీడియోలను మంచి విజువల్స్ తో మీ ముందుచడం జరిగింది. వాటి లింక్స్👇🏻
• Meditation Videos Telugu
𝐁𝐊 𝐒𝐡𝐢𝐯𝐚𝐧𝐢 𝐒𝐢𝐬𝐭𝐞𝐫
అతి తక్కువ కాలంలోనే తన ఉపన్యాసాల ద్వారా అనేకుల జీవితాలలో మార్పును తీసుకొని వచ్చిన ప్రముఖ మోటివేషల్ స్పీకర్ రాజయోగిని శివాని దీదీ( BK SHIVANI) యొక్క హిందీ మరియు ఇంగ్లీష్ క్లాస్సెస్ ను తెలుగులోకి అనువాదించి తెలుగువారికి కూడా ఆమె అమూల్యమైన ఉపన్యాసాలను వినే అవకాశం కల్పించడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• BK Shivani Sister Clas...
𝑫𝒓.𝑩𝑲. 𝑽𝒊𝒔𝒂𝒍𝒂
డాక్టర్ మంతెన సత్యన్నారాయణ గారి సతీమణి, మానసిక వైద్యురాలు మరియు బ్రహ్మాకుమారీ అయిన డాక్టర్ విశాల గారి అమూల్యమైన మాటల్లో పరమాత్మ జ్ఞానాన్ని 'మంచి మాట' శీర్షిక ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• Dr.BK.Visala// మంచి మాట
𝗕𝗞 𝗥𝗮𝗺𝗮 𝗞𝗿𝗶𝘀𝗵𝗻𝗮
నేటి ప్రపంచంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు మనలో ఆందోళన, అశాంతి, అలజడి, నిద్రలేమి, ఉదాసీనత, భయం వంటి అనేక మానసిక సమస్యలకు కారణం అవుతున్నాయి.
వీటి నుండి త్వరిత గతిన ఉపశమనం పొందేందుకు, ప్రముఖ సైకాలజిస్ట్ అయిన బీ.కే. రామకృష్ణ గారిచే చెప్పబడిన 'జీవన సూత్రాలు' మనకు ఎంతగానో దోహద పడతాయి. వాటి లింక్స్👇🏻
• Jeevana Sutralu
భగవద్గీతలోని ముఖ్య శ్లోకాలను అందరూ అర్ధం చేసుకునేందుకు వీలుగా సరళమైన రీతిలో స్పష్టమైన వివరణతో క్లాస్సెస్ చేయడం జరిగింది. వాటి లింక్స్👇🏻
• శ్రీమద్భగవద్గీత ఆధ్యాత...
• Shreemad Bhagwat Geeta...
ఇంకా మరెన్నో జీవితానికి ఉపయుక్తమైన అమూల్య సందేశాలను ప్రముఖుల అనుభవాలను కూడా మీకు అందుబాటులోకి తేవడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్👇🏻
𝑩𝒌 𝑱𝒂𝒈𝒅𝒊𝒔𝒉 𝑩𝒉𝒂𝒊 𝑪𝒍𝒂𝒔𝒔𝒆𝒔 𝑻𝒆𝒍𝒖𝒈𝒖 : • Bk Jagdish BHai
𝙂𝙪𝙡𝙯𝙖𝙧 𝘿𝙖𝙙𝙞 𝘾𝙡𝙖𝙨𝙨𝙚𝙨 𝙞𝙣 𝙏𝙚𝙡𝙪𝙜𝙪 : • Gulzar Dadi Classes in...
𝐌𝐚𝐦𝐦𝐚 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 𝐢𝐧 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 : • Mamma Classes
𝐃𝐫.𝐁𝐊 𝐒𝐚𝐜𝐡𝐢𝐧 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐜𝐥𝐚𝐬𝐬𝐞𝐬 : • Dr.BK Sachin Telugu cl...
𝑩𝑲 𝑺𝒉𝒆𝒆𝒍𝒂 𝑺𝒊𝒔𝒕𝒆𝒓 : • BK Sheela Sister
𝑩𝒌 𝑴𝒂𝒏𝒋𝒖𝒏𝒂𝒕𝒉 𝑩𝒉𝒂𝒊 𝑪𝒍𝒂𝒔𝒔𝒆𝒔 : • Bk Manjunath Bhai Classes
𝐁𝐤 𝐒𝐡𝐢𝐯𝐥𝐞𝐞𝐥𝐚 𝐒𝐢𝐬𝐭𝐞𝐫 : • Bk Shivleela Sister
𝗕𝗸 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝘃𝗶𝗱𝗲𝗼 𝘀𝗼𝗻𝗴𝘀 : • Bk Telugu video songs
Bᴋ Tᴇʟᴜɢᴜ Sᴘɪʀɪᴛᴜᴀʟ Cʟᴀssᴇs : • Bk Telugu Spiritual Cl...
𝙔𝙤𝙜𝙖 𝘽𝙝𝙖𝙩𝙩𝙞 𝘾𝙡𝙖𝙨𝙨𝙚𝙨 : • Yoga Bhatti Classes
ఆది రత్నాలు వారి అనుభవాలు : • ఆది రత్నాలు వారి అనుభవాలు
పండగలు వాటి ఆధ్యాత్మిక రహస్యలు: • పండగలు వాటి ఆధ్యాత్మిక...
రాజయోగ మార్గంలో : • రాజయోగ మార్గంలో
అవ్యక్త మాసం క్లాసెస్ : • అవ్యక్త మాసం క్లాసెస్
BK'S Purushartham Classes Telugu // పురుషార్థం కోసం : • BK'S Purushartham Clas...
ఓం శాంతి ఇస్ వెరీ గుడ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలి ఇవి ఎంతోమంది కళ్ళు తెరిపించాలి ఆ పరమశివుని జ్ఞానం వల్ల ఎంతో మంది జీవితాలు మారిపోయాయి దుఃఖము అశాంతిమయ ప్రపంచంలో సుఖశాంతులు వెల్లివిరిసాయి థాంక్యూ బ్రదర్
చక్కని వివరణ ... ఇప్పటికైనా సోషల్ మీడియా వారు ఈ సత్యాన్ని గ్రహించి అసత్యప్రచారకులకు పెద్దపీట వేసి అసభ్యకరమైన ఇంటర్యూలతో మీ సోషల్ మీడియా ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కోల్పోకూడదనీ, అందరిచేతా ఆదరింపబడేలా మీ మీడియా అభివృద్ధిచెంది ఆదర్శవంతంగా వారినీ మనసారా కోరుకుంటూ తగిన జాగ్రత్తలతో వివరాలతో నిందావాదులతో మొదలుకొని మీ ప్రసారాలు చేసికోవాలని విన్నవించుకున్నారు న్నారు. సత్యమేవ జయతే... ఓం శాంతి.
నాకు ఒక విషయం చెప్పండి తండ్రి చనిపోతే వెళ్లి తండ్రి అంత్యక్రియల లో పాల్గొనవవద్ద అది తెలపండి... నా కళ్ళతో నేను చూశాను...... నాలో దేనికి వ్యతిరేకంగా భావనలు లేవు
ఇది మా అమ్మమ్మ గారు అంత్యక్రియలు వీడియో చూడండి , మీరు చెప్తున్న దేనికి కూడా నేను యాక్సెప్ట్ చేయను, మా ఫ్యామిలీ అందరూ కూడా బ్రహ్మకుమారి ఫాలో అవుతాం ఓకే th-cam.com/video/c21nbcxrCfI/w-d-xo.html
అలా ఏ బ్రహ్మ కుమారీ సెంటర్ లో చెప్పారండీ.. బహుశా మీరు వేరే వారి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా.. నేను మా అమ్మతోనే కలిసి ఉంటా, ఆమెను చాలా బాగా చూసుకుంటా.. bsnl లో జాబ్ చేస్తా.. బంధు మిత్రులతో కలసి సంతోషంగా ఉంటా.. నింద వేసేముందు బాగా తెలుసుకోండి..
Kadhu gani wife ni sister anamantara enti idhi aena devudu antha okateeru endhuku Ilantivi peduthunaru money kosama@@paramatmauniversity
@@madangopal9048asala white batalu vesukuna musulodu evadu vadu manishi kadha
Excellent Service Matters 👏 Extraordinary వాయిస్. Great knowledge. Purity. Very nice life.
Good position.
White dress అంటే చనిపోయినవారితో సమానం, దేనిపై మమకారం ఉండకపోవడం, సేవ, త్యాగం, , నిర్మలమైన, నిష్కల్మషమైన జీవితం.❤
CBI తో విచారణ జరిపించాలి.
Thanks for the information annaya om Shanti
దీన్ని ఎన్ని రకాలుగా చెప్పినా నమ్మడం కష్టమే
వెళ్లి చూస్తే తప్ప.. మీ కళ్ళు మిమ్మలనైతే మోసం చేయలేవు కదా..
సూపర్ వాయిస్... చక్కగా చెప్పారు ఇలాంటి మరిన్ని వీడియోస్ రావాలని కోరుకుంటున్నాము.
సత్యాన్ని చక్కగా చెప్పారు. ఇప్పటికయినా అందరూ కళ్లు తెరుచుకొని మంచికి మార్గం ఇవ్వండి.మంచిని ప్రోత్సాహంచండి. 🌹🌹🌹
Om santhi అన్నయ్య బాగా చెప్పారు
ఓంశాంతి చాలా మంచి పని చేశారు అన్నయ్య
నిజానికి అబద్దానికి తేడా తెలియక శంకర్ పార్టీ వల్ల దెబ్బతిన్న వాళ్ళు మీడియా వాళ్ళు చేస్తున్న ప్రచారం చాలా బాధ కలిగించింది
ఇకనైనా అందరూ రెండింటికి గల తేడాని తెలుసుకుని సన్మార్గంలో నడుస్తారని అనుకుందాం
సర్వేజనా సుఖినోభవంతు😊
సత్యం -శివం -సుందరం
సత్యమేవ జయతే
మన హిందూ సాంప్రదాయం ఉండగా మనకు ఎందుకు
మనకు వేదాలు రుషులు ఉండగా మనకెందుకు ఇవి
వాడెవడో ఫకీరు అంటారు
మనకెందుకు మనకు రామాయణం భారతం ఉండగా ఎవరో పనికి మాలినవి ఎందుకు
పాండురంగడు పుండరీకాక్షడు
ఉండగా బాబా అని ఓం శాంతి అని మనకెందుకు
Om santhi అన్నయ్య చాలా బాగా చెప్పారు
రామాయణం.మహాభారతం.వేదాలు.ఇవన్నీ.ఉండగా.ఈ. లౌడల.బ్రహ్మ.కుమరిస్.అవసరమా... భగవంతుణ్ణి.మన.మనసులో.కూడా.స్మరించు.కోవచ్చు.అందుకు.మీ.బ్రహ్మ.కుమారి. సంస్తనే.కావాలా
ఓంశాంతి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ బంధువులకి ఫ్రెండ్స్ కి ప్రతి ఒక్కరికి చేరాలి అందరికీ తెలియాలి వాళ్లు ఎలాగైతే ఆ వీడియోస్ అందరికీ పంపిస్తున్నారు మనం కూడా మంచి విషయాలు పంపించాలి లేదంటే మనదే రాంగ్ అవుతుంది ఎందుకంటే వాళ్లకి మంచి చెడు తేడ తెలియాలి కదా థాంక్యూ బాబా
భార్యను చెల్లి గా భర్తను అన్నగా భావించేది ఇదేనా
Om shanti 🇲🇰🇲🇰🙏🏻🇲🇰🙏🏻🙏🙏🙏🏻🇲🇰🙏🌹 is very good univarcity I love you
Om shanti pyara baba sukhariya baba Sathya mayva jayathe ❤❤❤❤❤❤❤
Thank you so much for making this video.. om shanti..
బ్రహ్మా కుమారీ, కుమార్ సంస్థలో అశ్లీలత 100% లేకుంటుందీ
శీలత 100% ఉంటుంది
వివాహా సంబంధాలలో
వివాహా ప్రవాహానికి
ప్రతి బంధకం అసలే కాదు కాదు గరికపాటిnrsr వారు కూడా ఈ సంస్థ మంచిదని సెలవిచ్చారు
ఇప్పుడున్న భారత దేశములో ఉన్నన్ని ఆధ్యాత్మిక సంస్థలు కానీ🎉 సత్సంఘాలు కానీ 🎉
మతాలు కానీ 🎉
ప్రపంచంలో ఎక్కడా లేవు
దీనివల్ల ఐక్యత అనేది సన్నగిల్లి దేశ భద్రత కు ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది
అందులో ఈ బ్రహ్మా కుమారీ సంస్థ ప్రపంచ దేశాలను కలిపి
ప్రపంచమే ఒక కుటుంబంగా
కావటానికి విశేష కృషి చేస్తుంది
🌈🌈🌈🌈🌈🌈🌈🌈
తెల్లని కాంతి కిరణం
ఏడు రంగులు కల్గి ఉంటుంది
కానీ ప్రపంచాన్ని వెలుగు తో
నింపుతుంది అలాగే
మన దేశంలో భక్తి పరంగా
దీక్ష పట్టే వారు, నల్లని దుస్తులు, పసుపు కలర్ దుస్తులు, నీలపు కలర్ దుస్తులు, కాషాయపు రంగు దుస్తులు, ఇంకా రకరకాల దుస్తులు ధరిస్తారు ఇవన్నీ కలర్స్ దుస్తులు అనేవి
తెల్లని పత్తి నుండి వచ్చినదే కదా దీక్ష పట్టేది మనిషే
ఇలా రకరకాల పద్ధతుల వల్ల
సత్యార్థ ప్రకాశం చదవడం వల్ల, కొందరైతే దైవం పేరుతో అడ్డ దిడ్డoగా రోమాలు పెంచడం, కొందరైతే మరీ దిగంబరంగా, ఇలా అనేక రకాలపద్ధతుల వల్ల
🎉 money షి🎉 మనిషి money , she వేటలో మతి గతి తప్పి మన శ్స్యాంతి లేక
తాత్కాలిక శాంతి మాత్రమె
పొందు తున్నాడు
ఈ బ్రహ్మా కుమారీ, సంస్థ తో
సంపూర్ణ శాంతి లభిస్తుంది
🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤
Thank you annayya. Om Shanti🎉
ఒక అసత్యాన్ని చాలా చక్కగా చెప్పారు. అరే ఈ సంస్థ వల్ల దేశానికి ధర్మానికి ఏమైనా ఉపయోగం ఉన్నదార. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయి అని ఒక మహానుభావుడు చెప్పిండు. మరి మీరు ఆ మనుషులే పుట్టకుండా మీ సంస్థలో చేరినవాళ్ళు పిల్లలుకనకుండా సంసారాలు చెయ్యకుండా ఎందుకు చేస్తున్నారురా. సంసారాల్లో చిచ్చులు పెడుతున్నారు. భార్యను భర్తకు కాకుండా ఒక అమ్మాయిని తల్లితండ్రులకు కాకుండా ఎందుకు చేస్తున్నారురా. మీ ధ్యానం క్రమశిక్షణ దేశానికి ధర్మానికి ఉపయోగపకుంటే ఏమి లాభం. అమాయకులను హిప్నటైజ్ చేసి దేశ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు
బ్రదర్.. మరి సన్యాస ధర్మం గురించి మీ అభిప్రాయం??
ఇక్కడ లక్షల కుటుంబాలు పూర్తి కుటుంబ సభ్యులు ఇందులో నడుస్తున్నారు.. ఎక్కడా సంబంధాలు చెడిపోయినట్లు చెప్పలేదే?
100 percent correct
Falls and fraud Organisation
yes నేను25 years unna నాలో నా కుటుంభం లో ఉన్నతే గానీ .మరొటె రాలేదు
ఇలాంటి సంస్థలవలన జాతీయభావనకు,ధార్మిక చైతన్యానికి విఘాతం,దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు,మన రామాయణ,భారత,భాగవత గ్రంధాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా పైగా అందులో గంధరగోళాలను సృష్టించి హిందూ ధార్మిక చింతనకు దూరం చేస్తున్న ఇలాంటి సంస్థలను ప్రోత్సహించడం దేశానికి,దేశప్రయోజనాలకు క్షేమకరం కాదు
సత్యం నిదానంగా ఐనా బహిర్గతం అవును. కొద్దిగా సహనం చేసుకోవాలి అంతే.ఎలాంటి నిరూపణ అవసరం లేదు. 💐💐💐
నిజమే, నిదానంగానే బహిర్గతం ఐంది మీ సత్యం.
Om shanti 🙏
ఇంతకీ మీ భగవంతుడు ఎవరు? ముసిలి బాబా నా .మీరందరూ హిందువులకు తీవ్రమైన మోసం చేస్తున్నారు. మీరు ముస్లిం ఏరియాలో ఎందుకు ప్రచారం చేయరు.
హిందువులని మోసం చేయడమే ఎజెండా గా ఎందుకు పని చేస్తున్నారు. ఏమిటీ మీ సిద్ధాంతం. దాని గురించి స్పష్టంగా ఈ video లో చెప్పవలసినది కదా . అసలు ఈ బ్రహ్మ కుమారి స్థాపించిన వ్యక్తి ఈ దేశస్తుడు. ఏ మతానికి చెందిన వాడు చెప్పండి.
ఈ ఛానల్ లోని చాలా వీడియోలు ఉంటాయి భగవంతుడు (పరమాత్ముడు) ఎవరు? ఏంటి అని ఒకసారి వీడియోస్ చూడండి, మనకి నెగిటివ్ వీడియోస్ చూసినట్టు, పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూసే అలవాటు లేదు.. మీకు వీడియోస్ లింక్ చేస్తున్నాను చూసి అప్పుడు కామెంట్ పెట్టండి
th-cam.com/video/abNYtWu0CDo/w-d-xo.html
th-cam.com/video/0L0Ax57ECpY/w-d-xo.htmlsi=pQRVezbV8xPk-hUM
th-cam.com/video/2d9IBEtv5VI/w-d-xo.htmlsi=PpNoqTh3J45F5X9-
ఒకసారి వెళ్లి చూడండి బ్రదర్.. భయమెందుకు? చూసాక మాట్లాడండి..
Misguiding our హిందు sisters & brothers
@@krishnareddy-tk7zt తెలుగు బ్రదర్ vedios లింక్స్ ఇచ్చారు గా చూడండి
@@krishnareddy-tk7zt దారి తెలియని వారిని misguide చేయడం జరుగుతుంది అనాదిగా.. మీకు వేద, శాస్త్ర, పురాణేతిహాసాలు తెలిపిన దారి మరచిపోయారా? నిన్నా మొన్న వచ్చిన బ్రహ్మకుమారీ మాటలకు ప్రభావితం అవుతున్నారు.. మీకు సత్యమైన ముక్తి జీవన్ముక్తి మార్గం తెలిస్తే వారినీ జాగృతం చేయండి..
Babu కథలు బాగా chepputaru వినే వారు ఉంటే😂😂😂😂😂😂🎉🎉
కానీ కొంతమంది అక్కయ్య ల భవనాల పిచ్చి, ఆధిపత్య పోరు, ధనం పై ఆశ వలన అతి ప్రవర్తన వలన మంచి జ్ఞానం ను బాబా పేరుతో సౌకర్యాలు పెంచుకుంటే వారి మాటే బాబా మాటలుగా చెప్పి, చాలా మంది, నిజమైన అభ్యాసకులను బయటకు పంపిస్తున్నారు.
🙏🇲🇰🙏 Om Shanti 🙏 Wonderful GOD FATHER SHIV BABA 🙏🇲🇰🙏 Wonderful BABA 🙏🇲🇰🙏 Wonderful message 🙏🇲🇰🙏 Thank you for everything Mera pyaara BABA 🙏🇲🇰🙏🫡🫡🫡
Om shanti baba 🙏 super ga chapter annaya 🙏
Happy life om shanthi
I appreciate your efforts to save spiritual brodhers and sisters from being misled by wrong oropagandas
మొదటలో ఈ సంస్థ ఉద్దేశ్యం బాగుండేది. ఇప్పుడు, కుటుంబ వ్యవస్థను, శాంతి లేకుండా ముఖ్యంగా డబ్బుపట్ల ఆశ పెంచుకుంటున్నారు. అద్భుతమైన ఈ జ్ఞానాన్ని అమ్ముకుంటున్నారు. చెప్పుడు మాటలను విని నిజమైన ప్రేమగలవారిని దూరం చేసుకోని, సౌకర్యాల కు బానిసాలుగా బ్రతుకుతున్నారు.
దానికి మీరెందుకు బాధ్యులు అవుతారండీ.. మీకూ నిర్ణయం తీసుకునే శక్తి ఆ భగవంతుడు ఇచ్చారు కదా
నారాయణాత్ జాయతే ఏకాదశ రుద్రాః,.. బ్రహ్మ,... ఇంద్రాః,... అగ్నిః,... వరుణః... అంటుంది వేదం. సృష్టికి మూలం, కారకుడు ఐన పరమాత్మను నారాయణ స్వరూపంగా వర్ణించి, దైవిక శక్తులన్నీ ఆ స్వరూపం నుంచి యే ఉద్భవించినట్లు వేదం చెప్తుంటే, నమ్మనివారు హిందువులా? శివబాబా, బ్రహ్మబాబా అంటూ హిందుత్వంలో లేని బాబా శబ్దాన్ని వాడుతూ వేద వ్యతిరకంగా వాగేవాళ్ళు హిందూ వ్యతిరేకులే. శాంతి శాంతి అంటూ వల్లించి, ప్రపంచ ఆశాంతికి ఆజ్యంపోసే మతాల, తెల్లగుడ్డల సంస్కృతిని పరోక్షంగా రుద్దే వాండ్లు హిందూ ద్వేషులే.
ఏకమేవ బ్రహ్మ నద్వితీయం అన్నది కూడా వేదమే.. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నదీ వేదమే.. మీరేమో నారాయణ అంటే ఇంకొకరు శివ అంటారు.. ఏది నిజం
@madangopal9048 బ్రహ్మం లో ద్వితీయం లేదు, నిజమే. ఆ పరబ్రహ్మయే నారాయణుడని చెప్పింది కదా వేదమే. ఆయన నుండే చతుర్ముఖ బ్రహ్మ, ఏకాదశ రుద్రులు, ఇంద్ర, వరుణ, అగ్ని... అంటూ అన్ని దైవిక శక్తులూ పుట్టినట్టు ఉందికదా వేదంలోనే. అంటే అర్థం? ఇతర మతాల మాదిరి హిందుత్వానికీ పరమాత్మ ఒక్కడే, నారాయణుడని వేదం వర్ణించిన దేవుడు. ఐతే, ఆయననుంచీ పుట్టిన శక్తులనూ ఆయన అంశలుగా పూజించడం హైందవం యొక్క ప్రత్యేకత. ఈ వైదిక దేవుండ్లనే గాక, పురాణాల్లో, ఇతిహాసాల్లో చెప్పబడిన లక్ష్మి, సరస్వతి, పార్వతి, గణపతి, దుర్గ, కాళి, రామ, కృష్ణ, హనుమ వంటి శక్తులనూ, అవతారాలనూ హిందుత్వంలో పూజిస్తారు. ఐతే, వేదాల్లో శివుణ్ణి మాత్రం డైరెక్టుగా పేర్కొనలేదని కొందరు అంటారు. ఏకాదశ రుద్రులలో ఒకడని కొందరు, కాదు వేరేనని ఇంకొందరు చెప్తారు. శివుని నుంచీ ఏ ప్రముఖ శక్తీ పుట్టినట్లు వేదాల్లో ఐతే చెప్పబడలేదు. వాయుపురాణంలో అంతర్భాగమైనట్టి శివపురాణం లోమాత్రం శివుణ్ణి ప్రధాన దేవునిగా వర్ణించడం జరిగింది, వేదాల్లో కాదు. పైగా, శివుని ధామం కైలాసం, భూమిపైని హిమాలాయాల్లో ఉంటుంది. కాబట్టి ఆయనకు ' పరం ' ధాముడు అన్నపేరు సరికాదని కూడా చెప్తారు. ఇవన్నీ నేను వివిధ సందర్భాల్లో పండితుల, పెద్దల ద్వారా తెలుసుకొన్న విషయాలు.
@madangopal9048 హిందుత్వానికి వేదాలు మూలమని నమ్మినపుడు, వేదం ప్రకారం పరమాత్మ ఎవరో నిర్ణయించాల తప్ప, ఎమోషన్, సెంటిమెంట్ ప్రకారం కాదు. బ్రహ్మకుమారీలు అసలు వేదాలనే అంగీకరించరు. అందుకే వారిని మనస్ఫూర్తిగా హిందువులు అనలేము. భగవంతుడు ఒక్కడే అని చెప్పినా, ఆయన అవతారాలను వారు ఒప్పుకోరు, అంటే పురాణాలనూ, ఇతిహాసాలానూ కూడా అంగీకరించరు. హిందుత్వం యొక్క అంతిమ లక్ష్యం మోక్షం. అంతేగానీ, మరుజన్మలో గొప్పసుఖాలు పొందడం గాదు. కానీ, బ్రహ్మకుమారీలు ఈ జన్మలో అర్పిస్తే, వొచ్చే జన్మలో సుఖాలు అని ప్రలోభపెడతారు.
@@ckamalakanth9532 దీనర్థం పురాణాలు (శివ పురాణం) ప్రామాణికం కాదంటారా? శివుడు దేవాదిదేవుడు కాదంటారా? త్రినేత్రుడు, త్రికాలదర్శి, త్రిలోకనాథుడు, త్రిమూర్తి శివుడు కాదంటారా? అలా అయితే లింగాష్టకం తప్పంటారా? బ్రహ్మ మురారి సురార్చిత.. అంటే అర్థం ఏంటో మీరే ఆలోచించండి.. సనాతన ధర్మానికి శ్రీమద్భగవద్గీత ప్రామాణికమా? కాదా? గీతలో వర్ణించిన పరమాత్మ పరమాణువు కన్నా సూక్ష్మరూపుడు, నిరాకారుడు, తేజోమయుడు ఎవరు? హిందూ ధర్మానికి వేరే పరమాత్మ, ఇతర ధర్మాలకు వేరే పరమాత్మ ఉన్నారంటారా? లేదా అందరికీ పరమాత్మ ఒక్కరేనా?
సనాతన ధర్మం అన్ని ధర్మాలలో ఉన్న ఏకత్వాన్ని బోధిస్తుంది సోదరా! బాగా శోధించు.. జాతి కుల మత ధర్మ బేధాలు తొలగే జ్ఞానమే సర్వోన్నతమైనది.. నాకు తెలిసి సనాతన ధర్మమే అన్ని ధర్మాలకు మూలం.. దాని నుండి వెలువడినవే, ధర్మాత్మల ద్వారా స్థాపితమైన వివిధ ధర్మాలు..
It's so good information..! Om Shanti 🎉🎉🎉🎉🎉
Thank you bhabhi
Arogyaman bhava❤
Om Shanti Well Said All
Must Realise The Truth Tqu Siva Baba 🎉😢🎉
అవును ఇప్పుడు ఇది కరెక్ట్
Antha Satya tha vunte pelli yenduku chesukoooru
Very nice heart touching explanation satyamevajayate
Peace-purity - Prosperity
Nenu kuda chala badha paddanu ala asathya pracharalu chesthunarani kani eppatikaina sathyame gelusthundhi om shanthi 🙏🙏
Om shanthi. Like this more videos are the best
Hindu puranalu,grandhalu kante mee pravachanalu Emi koththavi kaavu. Hindus pravachanalu vini correct ga fallow avuthe aa prakaram dharmamga, Nyayamga fallow ayithe kachchithanga devatha lokalaki veltharu. 1935 ki mundu mee samastha vunda. Appudu evvaru devatha lokalaki vella leda. Poorva Kaalam lo maa Maharshulu, Hindu Chakravarthulu ee body thonay Paina vunna devathalokalaki thirigi vachcharu. Mee samastha vaallu vokkaraina ala velli vachchina vaarini Naaku chupinchandi. Kaneesam maranincha kuda ee body thonay Pai lokalaki velli vachchinattu prove Cheyandi. Kaneesam Maranam tarwatha Meelo evaraina punya lokalaki velli nattu naaku proof chupinchandi. Shop lo dorike Garuda puranam vokkati konukkuni chaduvukunna chalu Punyathmulu GA maaripotharu. Daani kosam pelli petakulu lekunda, mogudu pellalu vidipoyi,vunna aasthulu meeku raasi ichchesi vanti meeda vi vanti meeda vi anni theesesi maripoyi Thella battalu vesukuni Meelo kalasi povakkaraledu
Believe in True God. God sent His only Son to keep us OUT of hell by Christ's perfect sacrifice! God gives ALL mankind the freedom to choose heaven or hell, we choose heaven by clinging to Jesus, and trusting the finished work of the cross
... But people who
decide to reject the Way to heaven the Lord Jesus. (THE SON OF THE LIVING GOD) have already CHOSEN eternal hell, PLEASE THINK ABOUT It, repent of your sins and FOLLOW JESUS! while it's STILL NOT too late!
Thankyou 🇲🇰🙏🙏💐💐
జై శ్రీరామ్
I saw brahmakumaris followers. I doubt why they dont first teach their family members but think of others ? They do marraiges to their children but teachl others not to marry ?
What about your own wisdom? Don't believe it..
స్వామి శివానంద, వివేకానంద, పాటించిది బ్రహ్మచర్యం కాదా? ఒక్కసారి ఆలోచించాలి.. మీకు చేత కాకపోతే పాటించండి..
Correct bro. Hindus population thagginchatam, Hindu devullu ki pujas lekunda cheyadam, gradual GA Hindu temples close ayipovadam,Hinduism ni nasanam cheyadam ide vaalla target
Om shanti. ఇంకా ముందే వివరణ ఇస్తే బాగుండేది అనిపించింది .
Danya vadalu bapdada 🌹🌹 annaya 🌹 chakkati samacharamu thanks ❤🌹....
వాస్తవాలను అర్ధం చేసుకుని వ్యవహరించాలి, అర్ధం లేని నిర్ణయాలు తీసుకోవడం చాలా అనైతికం అవుతుంది, బ్రహ్మకుమారీస్ కి సంబంధం లేని వారితో ముడిపెట్టి విషయాలను విషపూరితంగా చర్చించడం చాలా దారుణమైనది. మీడియా వారు కూడా భాద్యతగా ఉండాలని కోరుకుంటున్నాము.
Omshanti tq you bapdada. Koti prana mamulu.
ఎవ్వరైనా ఓం శాంతి లోకి వెళ్ళారా , వారి జీవితమంతా అశాంతి.
Vanitha Mythili madam garu baga thelusukondi satyani grahinchandi sankara party varidi mix cheyakandi
Vankayi pulusu yemi kaadule
Om shanti baba 🇲🇰🇲🇰🇲🇰
Hindus daggara ki, Hindus temples daggara ki vachche Hindus temples lo dooripoyi ee pracharalu enduku chesthunnaru. Hindus ke Enduku chepthunnaru. Muslims ki, Kirasthaniluki Enduku chepparu. Vaalla churches maseedu lloki enduku chorabadaru. Kaaranam Hindu Devi, devathalaki pujalu jaraga kudadu. Gradual GA temples kuda lekunda povali. Mee samastha moolalu Independence ki mundu Pakistan. Meedi Islam samastha. Mee target Hindu janaabha thagginchatam, Hinduism Ni nasanam cheyadam
Thank you bapdada
Clarity ga chepparu annayya🙏
Ma na sanatana dharmam ma hindhu matam antarinchi povadaneki mere karanam kada
బ్రహ్మకుమారిస్ ఆచరించేదే సనాతన దేవి దేవత ధర్మాన్ని వీడియో లింక్ ఇస్తున్నాను పూర్తిగా చూడండి మీరు అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి కామెంట్ చేయండి..th-cam.com/video/i6bi99vowCE/w-d-xo.html
Sooper
యీ విధమైన వీడియోస్ ఇంకా రావాలి thankyou soo much
సత్యమే విజయం. మొత్తానికి సత్యమే తేలింది 🙏🙏
Supar super 🎉🎉
Omshathi.❤❤❤❤❤
B.k.supar
ఓట శాంతి అంటే ఒక నమ్మకం, ఒక అమ్మఒడి, అప్యాయత, అనురాగం, శాంతి, పవిత్ర ప్రదేశం. వ్యసనముక్త కేంద్రం, 🎉
కానీ నేడు అడుక్కుంటున్నారు. జ్ఞానం చెపుతూ, డబ్బుపట్ల ఆశతో మురళి ని సోంత వ్యాక్యాలు చెపుతూ, ఒకరితో ఒఈరిని మాట్లాడనివ్వరు. వారి మాటే శాసనం.
లగ్జరీ వాతావరణ తయారు చేసారు.
కుటుంబాలను విడదీసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.
అస్థుల స్వాహా, కారులు స్వాహా, అప్యాయతలు స్వాహా, శాంతి స్వాహా.
Idi correct comment
బాగా వివరించారు అన్నయ్య గారు చెడు 100 సార్లు చెప్పి మంచి 1 సారి చెబితే సరిపోదు మీరు కూడా అందరికి ఈ విషయాలు చేరేలా చేయండి
వాళ్ళు నూరుసార్లు చెప్తేనే కద, మేమూ వెయ్యిసార్లు వాదనతో ఖండించగలిగేది?
Voice missing
Wonder womans ❤
సోషల్ మీడియా వారు నిజమేంటో అబద్ధం ఏంటో తెలుసుకుని వీడియోలు చేయాలి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఎప్పుడు చెడు పనులు చేయరు చెడు పనులు చేసే వారు శంకర్ పార్టీ ఇంకా మిగతా వివిధ వివిధ ఆధ్యాత్మిక సంస్థలు వాటి వల్ల బ్రహ్మకుమారిస్ కి పేరు పోతుంది ఇప్పటికైనా మీడియా వాళ్ళు అలాంటి వాళ్లకు దూరంగా ఉండాలి
ఓం శాంతి...
Excellent video ❤
Omshanti mera baba, Thank you Baba
వనితా మైధిలి వల్లే ఈ డిస్సర్వీస్ జరిగింది.
Ede correct a
Om shanti annaya manchi pakkana chedu devudi pakkana dhayyam ramudu pakkana ravanudu pavitratha pakkana aapavitratha vajram pakkana boggulantivi puvula sugandham chetha durvasana kuda teliyatam ledhu e media and chuse janalaki 🙏andhari okka manavi manchi ento chedu ento grahinche budhini open cheyandi ani
ఓపెన్ చేసినందునే హిందూ వ్యతిరేకపు కుట్రలు తెలుసుకోగలుగు తున్నారులే, హిందువులు. ఎంతగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారంటే, తమ నిజ ధర్మాన్నే నమ్మక, మరచిపోయి, వాండ్లు చెప్పిందే సత్యమని, ప్రాచీనకాలం నుండీ ఋషులు, మహాత్ములు వంటివారు, ఆధునిక కాలంలో రామకృష్ణ పరమహంస, వివేకానంద, రమణమహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇంకా ఎందరో మహనీయులు పాటించి, చెప్పిన హిందూ ధర్మాన్ని తూలనాడే స్థితికి తీసుకొని వొస్తున్నారు బ్రహ్మ పాపాత్ములు.
ఓం శాంతి
🙏🙏JAISRIRAM
Very good bhayya Om shanti
థాంక్యూ
Yes, this is true
Om Shanti thank you baba, sukriya baba ❤
Omshanti
Thank you Mera Baba.🙏🙏🙏
మీ స్వయాన్ని ఆత్మ గా భావించడం వలన ఇతరుల ని ఆత్మ లుగా బావించబడి మనో వికారాలు కి తావు వుండదు
Super brother 👍👌
3:51
ये वीडियो हिंदी में भी बनाना है
Ok today night will cmplt in hindi english version brother om shanti
Thank you sir
Dhonga la bandi e brahma kumaris
💯💯🙏👌👏👏
హిందు అనే పదము ధార్మిక పదము కాదు అది ఒక భౌగోళిక పదము మాత్రమే.
హిందూ మతము హిందూ ధర్మము హిందూ సంస్కృతి సనాతన ధర్మము అని ఏ వేదములో శాస్త్రములో ఎక్కడ కూడా వ్రాసి లేదు.
హిందూ ధర్మమే లేదు
సర్వ మానవులు ఒక్కటే అందరికీ దేవుడు కూడా ఒక్కడే.
భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు గాలి నీరు పుట్టుక మరణము అందరికీ ఒకే ఉన్నప్పుడు మనుషులు వేరు దేవుడు వేరు ఎలా అవుతాడు.
Yes annayya
🌹🙏🌹🙏🌹
💯👍🙏🧎♂️
Thank you ,ippatikayina andaru manchini grahinchandi,chetta video lu chese media ki manchi viluva emi thelustundi
Thanks
ప్రస్తుత సమయం లో కామ వికారము ఏ యుగములోనూ చూడని విధంగా భయాన్ని, ఏహ్యత ను కలిగిస్తోంది
. వావి వరుసలు లేవు, పసి పిల్లలు వృద్దులు అన్న తారతమ్యం లేదు.ఆడపిల్లలు గలవారు భయంతో జీవిస్తున్న కాలం. బ్రహ్మచర్య పాలన basic గా 1936 సంవత్సరం లో ప్రారంభించబడిన ఈ సంస్థ అప్పటినుండి ఇప్పటివరకు ఈ విషయంలో ఎన్నో గొడవలను విగ్నాలను, ఎదుర్కొంటోంది. అయినప్పటికీ ఈ విషయంలో ఆణువంత కూడా బెదరలేదు. పాటించలేని వారు తమకు తాముగా వైదొలుగుతారు. ఆ పవిత్రత శక్తియే ఈ విశ్వం కాలిపోకుండా కాపాడుతోంది. భవిష్యత్తులో పావన ప్రపంచం రాబోతోంది.
❤️
Om shanthi..