నిజమే కదా...10 th క్లాస్ వరకూ స్కూల్ లో భారతీయులు అందరూ నా సోదరీ సోదరులు అని మన చేత ప్రతిజ్ఞ చేయించిన తరువాత భారతదేశంలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమ, పెళ్లిళ్లు చేసుకోకుండా ఉన్నారా? బ్రహ్మకుమారీస్ సెంటర్ కి గృహస్థులు వెళ్లిన వాళ్లకి అంతే
చాలా చక్కగా చెప్పారు, విశ్వమానవ సౌబ్రాతృత్వానికి వేదాలే ప్రతీకలు, విశ్వం అంతా వసుధైక కుటుంబం అని వేద విజ్ఞానం గోషిస్తుంది. దీనిని అర్ధం చేసుకుంటే అపార్థలు ఉండవు 👍
అన్నయ్య అక్కయ్య వరస గురించి మీరు చక్కగా చెప్పారు. నాకు భార్య పిల్లలు ఉన్నారు. భార్యను నేను పేరు పెట్టి పిలుస్తాను. ఆమె నన్ను అన్నయ్య అని పిలువదు. పరమాత్మ సంతానం కావున అత్మ రూపంలో మనం సోదరీ సోదరులు అవుతాం. BK ల జ్ఞానం ఆత్మ పరమాత్మ లకు సంబంధించినది.
Om shanti, ippudu Mythili chala chala apa pracharmu chesindi,mana samstha vallu prati center loni kondanu parivaramu valla anubhavalu cheppali atuvanti video's raavali, veerendra deekshit, shankar party samstha patla,mana Praja pita Brahma kumaris eswariya vishwavidyalaya mount Abu samstha ku vunna difference cheppali.mana samstha loni karya kramala viva ralu telapali.
అందరికీ నచ్చినట్లు ఉండాలంటే ఎవరూ సాధ్యం ఏది కాదు మనిషిలో ఉండే దివ్యత్వాన్ని మెయిల్కింప చేయాలి అంటే బ్రహ్మచర్య సిద్ది అవసరం అది దివ్యవాణి ఈ విషయాన్ని ఆకృత పుణ్యాలకు దక్కదు గుర్తించలేరు
Andaru chepe vaare kani ,evaru paatincharu , hinduism lo brahmacharyani one of the purity ga cheparu tappa , adi okkate margam ani chepaledu , even rushulu ,munulaki kuda baaryalu ,pillalu unnaru , undavalsindi bhakti with purity ante kaani brahmacharyam okate kaadu
బ్రహ్మ కుమారీ సంస్ధ పై కొందరు money సుల వంకర టింకర సంకర యాంకర్లు ర్యాంకర్ల కొరకు యాంకరింగ్ చేసే వారితో , కచ్చా బిచ్చ బచ్చ లుచ్చ బ్యాచ్చులు కలిసి దుష్ప్రచారం చేయటం అమానవీయంగా ఉంది అటువంటి వారికి కనువిప్పు చేసే వీడియో ఇది ఓం శాంతి
ఓంశాంతి అన్నయ్య చాలా వివరంగా చేస్తున్నారు అజ్ఞానులకు అర్థం అయ్యేటట్లు చెప్పినారు ఇది అజ్ఞానులకు చక్కగా అర్థం చేసుకోవాలి🎉🎉🎉❤❤
Om Shanthi om Shanthi babdada
Om Shanthi annayya
Meeru teliyani vishayalu chala chala baga vivarincharu
Thanks annayya
నిజమే కదా...10 th క్లాస్ వరకూ స్కూల్ లో భారతీయులు అందరూ నా సోదరీ సోదరులు అని మన చేత ప్రతిజ్ఞ చేయించిన తరువాత భారతదేశంలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమ, పెళ్లిళ్లు చేసుకోకుండా ఉన్నారా? బ్రహ్మకుమారీస్ సెంటర్ కి గృహస్థులు వెళ్లిన వాళ్లకి అంతే
చాలా చక్కగా చెప్పారు, విశ్వమానవ సౌబ్రాతృత్వానికి వేదాలే ప్రతీకలు, విశ్వం అంతా వసుధైక కుటుంబం అని వేద విజ్ఞానం గోషిస్తుంది. దీనిని అర్ధం చేసుకుంటే అపార్థలు ఉండవు 👍
చాలా మంచి సందేశం భారతీయత సనాతనధర్మం అంటేనే విశ్వ సౌభ్రాతృత్వ భావం వెళ్లి విరిసే లా ఉండాలి
Well said, Om Shanti
ఓం శాంతి అన్నయ్య జ్ఞానం అందరికి అర్ధం అవ్వేలా చాలా బాగా చెప్పారు 🙏🙏
ఎలా అయినా అనుకోని అన్న చెల్లి అనుకోని మరి ఇంకా ఏమైనా అనుకోని ఇంకొక్కర్ని చెడ కొట్టె పని ఐతే చేస్తలేరు కదా
Om santi Mera baba om shanthi annayya 🙏🙏🙏🙏🙏
❤❤❤thank you Great message
Very nice interview...good information
Very nice
అన్నయ్య అక్కయ్య వరస గురించి మీరు చక్కగా చెప్పారు. నాకు భార్య పిల్లలు ఉన్నారు. భార్యను నేను పేరు పెట్టి పిలుస్తాను. ఆమె నన్ను అన్నయ్య అని పిలువదు. పరమాత్మ సంతానం కావున అత్మ రూపంలో మనం సోదరీ సోదరులు అవుతాం. BK ల జ్ఞానం ఆత్మ పరమాత్మ లకు సంబంధించినది.
ప్రస్తుతం జరుగుచున్న విమర్శలకి చక్కటి వివరణ🎉
చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు😊
Om shanthi
ఓం శాంతి....
Thank you baba
Thank you brother🙏🙏🙏
WONDERFUL VISHWA SAWBRTHTHVA BHAVANA
Om shanti, ippudu Mythili chala chala apa pracharmu chesindi,mana samstha vallu prati center loni kondanu parivaramu valla anubhavalu cheppali atuvanti video's raavali, veerendra deekshit, shankar party samstha patla,mana Praja pita Brahma kumaris eswariya vishwavidyalaya mount Abu samstha ku vunna difference cheppali.mana samstha loni karya kramala viva ralu telapali.
అపుడేగా సత్యమేంటో తెలిసేది.
Om Shanti
🙏 ఓం శాంతి 🙏
Om shanthi bapdada
Omsanthi.baradahar
ఓం శాంతి 🍓🇲🇰🌹
Very nice brother,very cool,plesent explanation,great job doing for universal brotherhoodness,aadi sanatana devi davata dharmam.
Om Shanti, Hi
Om shanti pyara baba sukhariya baba ❤❤❤❤❤❤
Om shanti shivababa
Dhanyawad
chala baga cheparu annaya garu mareydu baka
అందరికీ నచ్చినట్లు ఉండాలంటే ఎవరూ సాధ్యం ఏది కాదు మనిషిలో ఉండే దివ్యత్వాన్ని మెయిల్కింప చేయాలి అంటే బ్రహ్మచర్య సిద్ది అవసరం అది దివ్యవాణి ఈ విషయాన్ని ఆకృత పుణ్యాలకు దక్కదు గుర్తించలేరు
Andaru chepe vaare kani ,evaru paatincharu , hinduism lo brahmacharyani one of the purity ga cheparu tappa , adi okkate margam ani chepaledu , even rushulu ,munulaki kuda baaryalu ,pillalu unnaru , undavalsindi bhakti with purity ante kaani brahmacharyam okate kaadu
బ్రహ్మ కుమారీ సంస్ధ పై కొందరు money సుల
వంకర టింకర సంకర యాంకర్లు ర్యాంకర్ల కొరకు
యాంకరింగ్ చేసే వారితో ,
కచ్చా బిచ్చ బచ్చ లుచ్చ
బ్యాచ్చులు కలిసి దుష్ప్రచారం చేయటం
అమానవీయంగా ఉంది
అటువంటి వారికి కనువిప్పు
చేసే వీడియో ఇది ఓం శాంతి
Annayya christian lo kuda brother priest ni plustharu