Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare. Hare Rama Hare Rama Rama Rama Hare Hare Daily 16 rounds. This is most important for meterial world, get happiness and piece of mind
Many of them have changed their life when they came to Brahma kumaris by practicing Rajayoga Meditation. Even president follows Brahma kumaris meditation.
(Anchor. గారు.) మనిషికి ప్రశాంత యెలవస్తుందంటే " నువ్వు ఉన్న స్థితి లో నువ్వు నిజంగా సంతృప్తి చెంది నప్పుడు" ప్రశాంతత వస్తుంది. అది.ఏదయినా కావచ్చు, ఆర్థిక,.రాజకీయ, విద్య, ఆరోగ్య, యే రంగమైనా etc. యిది సత్యం. ఆశ అనేది ఎండమావులు లాంటివి. పరుగెత్తి, పరుగెత్తి, అలసి, దుఃఖానికి లోనూ అవటం తప్ప,.ఆనందం ఉండదు. యిది పచ్చి నిజం. అందుకే అంటారు ,"ఆశాశా పరం దుఃఖం, నిరాశా పరం సుఖం. ఉన్న దానితో తృప్తి పడితే, ఆనందం, తృప్తి ఉంటాయి. యిది తీసుకుంటే ప్రతి వాడు, యే గురువు అవసరం లేదు. లేనప్పుడే గురువు, సంస్థలు అవసరం. తెలుసుకోండి ప్రజలారా
Brahmakumaris organisation is a godly service organisation. Working on god's meditation with pure soul, love and dedication. At organisation no force no hyptonise I am going for meditation since 24 years I am family person my total family members who are interested they follows. Please don't mis understand. Divine virtues they will teach it is a spiritual University. Thank you all 🙏🙏🙏
ఓంశాంతి శివబాబా యాంకరన్నయ్య అన్నయ్యలు అక్కయ్యలు బ్రహ్మ సంతానం కనుక అందరిదేహాలు బ్రహ్మశరీరమే అప్పుడు మనందరం సోదరులం తండ్రిగర్భమునుండి తల్లీగర్భం సే రి ప్రపంచము మొత్తము ఎనిమిదివం దల కోట్లకు సేరారు ప్రజలు ఇందులోనే రెండువేల ఐదు వండలసంవత్సరము ల క్రితం ఇస్లాం గా కొంతమంది మారారు కొంతమంది రెండువేల క్రితము క్రైస్తవులుగా కొంతమంది మారారు అందరూ ఎవ్వరు బ్రహ్మ సంతానము అప్పుడు ఏమి అవుతారు సోదరులు మనలను మనము మరసి పోయాము బ్రహ్మకుమారీలుపరి వర్త న చెందిన వారుసహనాముతోవుంటారు
అమ్మ మీరు ఉనేటెడ్నేషన లో మీ సంస్థకి హోదా ఉంది అని చెప్పేరు. అక్కడ చాలా లోపాలు ఉన్నాయి, ఆ సంస్థ సరిగా పనిచేస్తే, ఈ మానవాళికి యుద్దాలే ఉండవు. వాటి గురించి తెలియకుండా పెద్ద, పెద్ద మాటలు వద్దు. మన విదేశాంగా మంత్రిరి జై శంకర్ గారు చాలా దుయ్యబట్టేరు మీకు తిలియదు ఏమో,తెలుసుకోండి. ఇక్కడ చాలా మంది భజనలు చేసేవారు గుడ్ కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళు రైలు ఎక్కిదిగే ప్రయాణం చేసేవారు వారికి లోతుతెలియదు.
జీవితం అనేది ఆరు రుచుల సమ్మేళితం,ఒక హైందవుడిగా జీవితాన్ని అద్భుతంగా,ఆనందంగా కొనసాగించవచ్చు,ఈ బ్రహ్మకుమారి సిద్దాంతం వలన సంసారిక జీవితం లో ఇబ్బందులు వస్తాయి
సెక్స్ తప్పేంటి. సెక్స్ వల్ల ఆనందం. సంతాన అభివృద్ధి జరుగుతుంది కదా. మీ నాన్నగారికి మీ అమ్మగారికి మీరు కూడా అలాగే పుట్టారు కదా. మీరన్న దాంట్లో లాజిక్ గాని సైంటిఫిక్ గాని ఏది లేదు. కామం తప్పేంటి. ఈ భూమ్మీద నువ్వు ఏం చేసుకుంటే అదే ఉంటది. మానవత్వం లేని జన్మము మంచిది కాదు. కామము కూడా పవిత్రమైనది. మీకు ఆలోచన లేదు బాధ్యత లేదు పని లేదు. మీరు మాట్లాడే విషయంలో నిజం లేదు.
నాకు తెలిసిన భార్యాభర్త శరీరక సంబంధం లేకుండా సుమారు 12 సంవత్సరాలు దూరంగా ఉన్నారు భర్త అన్నీ తెలుసుకొని ఓంశాంతి నుండి బయటకు వస్తే భార్య రాలేకపోతుంది. బగవత్గీత లో కామం మహాశత్రువు అని ఉంది అని చెప్పి భార్యాభర్తలను దూరం పెడుతున్నారు ఒకవేళ కలుసుకుంటే 100 రేట్లు శిక్ష పడుతుంది అని వాళ్ళ సత్సంగంలో చెపుతున్నారు. హిందూ ధర్మం ప్రకారం భార్యభర్తలు మధ్య సంబంధం పవిత్రబంధం. కానీ అది అపవిత్రం అని చెప్పి తప్పు ద్రోవలోకి లాగుతున్నారు. ఇంట్లో పేరుకు మాత్రమే భార్యా భర్తలు గా ఉంటున్నారు ఎటువంటి శరీరక సంబంధం ఉండదు
కుటుంబ వ్యవస్థను ఎక్కడ ఎవరు పాడుచేయారు ఇక్కడ.ఈక్కడ కేవలం కుటుంబాన్ని చక్కగా మార్చు కుని ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతం గా వుంచుకొని విధంగా ఇక్కడ నేర్పుతారు.ఎవడో లేక ఎవరో ఒక bad స్త్రీ చెప్పినది విని ఈ విధం గా మాట్లాడుతున్నారు.ఒకసారి మంచి మనసుతో చూడండి .అంటే కానీ ఎవరో చెప్పింది విని మూర్ఖం గా మాట్లాడుతున్నారు.
అమ్మ మీరు భారత్ సైన్యం తో ఎందుకు మీ సంస్థ పోలిచి చెబుతారు, వాళ్ళ దేశానికి కాపాడేవారు వాళ్ళు కి దేశంమీద ఉండేభక్తి ఎవరు పోల్చలేం. మీ సంస్థ హిందూధర్మం, సనాతన ధర్మం ముసుగువేసుకొని, ఈ ధర్మంలు కి వెతిరేకంగా పని చేస్తూన్నారు. ఆడ, మగ కలియక లేకపోతే సృష్టి ఏది. వేరే మతాలు ఇచ్చేడబ్బుతో మీ సంస్థ నడుస్తుంది 1938 నుండి. మీ మీద ఆరోపణలు చేస్తూన్నవారి ఆధారాలూకి మీరు సమాధానం చెప్పి, అప్పుడు మీ ప్రవసనాలు చెప్పండి. లేదా మీ డిబేట్కి నన్ను పిలవండి నేను వస్తాను.
Hello brahma kumaries ni నిందించటానికి సిగ్గు ఉండాలి.ఎంత చక్కగా జీవితం ను అద్భుతం గా మార్చుకునే సంకల్పాలను చెబుతారు.జీవితంలను ఈ సంస్థద్వారా మార్చుకున్న వారికి మాత్రమే తెలుసు. కేవలం వోడున వుండి మాట్లాడటం కాదు .ఎంతమంది తమ కుటుంబాలను అద్భుతం గా మార్చుకున్నారు. జీవితాలను తీర్చిద్దుకున్నారు మాకుతెలుసు.ఆ సిస్టర్ ని గాని ,ఆ సంస్థను గాని తప్పుపట్టేవారు పనికిమాలిన వారు తప్పితే మిగతావారు కాదు.
Ehe tappudu matalu enduku cbeptunandu? top management bramha kumaris are all fake! Mogudini anna ani ans family members ni kalavakudadu anedi spirutuality ani bodhinche eh fake org lo undatam kanna unte durgathi inkedi ledu. Akkada unna valla kharma antey, em papqm cheskunnaro ourva janmallo, dharmaniki andhakaraniki teda teliyakunda potondi!!
ఆమె అబద్ధం చెబుతుంది, ఆమె భార్య లేదా భర్తకు వారి భార్యను సోదరిగా మరియు భర్తను సోదరుడిగా పరిగణించమని నేర్పుతుంది, ఇది చాలా నిజం. ఆమె పెద్ద అబద్ధాలకోరు మరియు తన కల్ట్‌ను రక్షించుకోవడానికి ఆమె అబద్ధం చెబుతోంది.
బ్రహ్మకుమారీలతో తప్పక అడగవలసిన ప్రశ్న: 1) వారికి శ్రీ భగవద్గీతపై విశ్వాసం ఉందా? 2) వారికి వేదం మరియు శాస్త్రాలలో విశ్వాసం ఉందా? 3) వారు హిందూ దేవుళ్లను అలాగే అంగీకరిస్తారా?
ఇక్కడ పూజ ఎవరికి చేయరు. ముసలాయనకి కూడా చేయరు.ఆయనను గురువుగా చూస్తారు.అంతే గురువు గారి ద్వారా భగవంతున్ని ద్యానం చేయడం. అంతే కాని ద్యానం ఒక్క శివుడికే చేస్తారు..
యాంకరింగ్ అంటే ఇలా ఉండాలి good questions good answers
ఎంత బాగా చెప్పారు మ్మ
Good anchoring sir
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare.
Hare Rama Hare Rama
Rama Rama Hare Hare
Daily 16 rounds.
This is most important for meterial world, get happiness and piece of mind
జ్ఞానం వున్న యాంకర్ గాడ్ బ్లెస్ యు నాన్నా
Akkayya chalabaga chepparu Omshanthi
Good questions, thanks to anchor
ఓం శాంతి 🙏
Bramakumaries perfect samansatha
Vunna vastavalu chala baga chepparu. Om santhi
Super anchor very valid questions.
టెంక్యూ అక్కయ్య
ఈ దరిద్రం చూడలేకపోతున్నాం బాన్ బ్రహ్మకుమారీస్ వీళ్లకు హిందువులే టార్గెట్
Nenu kuda suicide tendency nundi bayataku vachanu, omshanti Akkayya koti koti dhanyavadalu
Many of them have changed their life when they came to Brahma kumaris by practicing Rajayoga Meditation. Even president follows Brahma kumaris meditation.
అమ్మ మిమ్మల్ని చూస్తే దేవునికి అర్పితమైన వాళ్ళలా కనిపిస్తలేరు, దేవుడిని వదిలేసిన వారిలా ఉన్నారు..ఓం శాంతి.....
Ome santhi
Ok viswasam vundi
ఛానల్ వాళ్ళు పైన హెడ్డింగ్ బాగా ఇవ్వలేదు అది తప్పు అక్కయ్య గారు బాగా చెప్పారు
అక్క అన్నా అనుకుంటూ పోతే కుటుంభం కనుమరుగువుతుంది.
Excellent questions bro. You have asked questions. Please arrange debate with Vanita mythili
Atheendriya sukham labisthudi.deenini minchina samstha viswamlo enkekkada labhinchadu.shanthi sukham manishiki kavali.avi ekka thappa enkekkada labhichavu.
(Anchor. గారు.) మనిషికి ప్రశాంత యెలవస్తుందంటే " నువ్వు ఉన్న స్థితి లో నువ్వు నిజంగా సంతృప్తి చెంది నప్పుడు" ప్రశాంతత వస్తుంది. అది.ఏదయినా కావచ్చు, ఆర్థిక,.రాజకీయ, విద్య, ఆరోగ్య, యే రంగమైనా etc. యిది సత్యం. ఆశ అనేది ఎండమావులు లాంటివి. పరుగెత్తి, పరుగెత్తి, అలసి, దుఃఖానికి లోనూ అవటం తప్ప,.ఆనందం ఉండదు. యిది పచ్చి నిజం. అందుకే
అంటారు ,"ఆశాశా పరం దుఃఖం, నిరాశా పరం సుఖం. ఉన్న దానితో తృప్తి పడితే, ఆనందం, తృప్తి ఉంటాయి. యిది తీసుకుంటే ప్రతి వాడు, యే గురువు అవసరం లేదు. లేనప్పుడే గురువు, సంస్థలు అవసరం. తెలుసుకోండి ప్రజలారా
Brahmakumaris organisation is a godly service organisation. Working on god's meditation with pure soul, love and dedication. At organisation no force no hyptonise I am going for meditation since 24 years
I am family person my total family members who are interested they follows. Please don't mis understand. Divine virtues they will teach it is a spiritual University.
Thank you all
🙏🙏🙏
ఓంశాంతి శివబాబా యాంకరన్నయ్య అన్నయ్యలు అక్కయ్యలు బ్రహ్మ సంతానం కనుక అందరిదేహాలు బ్రహ్మశరీరమే అప్పుడు మనందరం సోదరులం తండ్రిగర్భమునుండి తల్లీగర్భం సే రి ప్రపంచము మొత్తము ఎనిమిదివం దల కోట్లకు సేరారు ప్రజలు ఇందులోనే రెండువేల ఐదు వండలసంవత్సరము ల క్రితం ఇస్లాం గా కొంతమంది మారారు కొంతమంది రెండువేల క్రితము క్రైస్తవులుగా కొంతమంది మారారు అందరూ ఎవ్వరు బ్రహ్మ సంతానము అప్పుడు ఏమి అవుతారు సోదరులు మనలను మనము మరసి పోయాము బ్రహ్మకుమారీలుపరి వర్త న చెందిన వారుసహనాముతోవుంటారు
అమ్మ మీరు ఉనేటెడ్నేషన లో మీ సంస్థకి హోదా ఉంది అని చెప్పేరు.
అక్కడ చాలా లోపాలు ఉన్నాయి,
ఆ సంస్థ సరిగా పనిచేస్తే, ఈ మానవాళికి యుద్దాలే ఉండవు.
వాటి గురించి తెలియకుండా పెద్ద, పెద్ద మాటలు వద్దు.
మన విదేశాంగా మంత్రిరి జై శంకర్ గారు చాలా దుయ్యబట్టేరు మీకు తిలియదు ఏమో,తెలుసుకోండి.
ఇక్కడ చాలా మంది భజనలు చేసేవారు గుడ్ కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళు రైలు ఎక్కిదిగే
ప్రయాణం చేసేవారు వారికి లోతుతెలియదు.
లాఫ్ ల్యాండ్ ని పాటించాలి. అది సామాజిక శ్రేయస్సు గురించి సృష్టించింది. కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వండి.
Andaru tama panulu manesi jobs pellilu manesi veellato kaliste deshanni veelle develop chestaru
జీవితం అనేది ఆరు రుచుల సమ్మేళితం,ఒక హైందవుడిగా జీవితాన్ని అద్భుతంగా,ఆనందంగా కొనసాగించవచ్చు,ఈ బ్రహ్మకుమారి సిద్దాంతం వలన సంసారిక జీవితం లో ఇబ్బందులు వస్తాయి
సెక్స్ తప్పేంటి. సెక్స్ వల్ల ఆనందం. సంతాన అభివృద్ధి జరుగుతుంది కదా. మీ నాన్నగారికి మీ అమ్మగారికి మీరు కూడా అలాగే పుట్టారు కదా. మీరన్న దాంట్లో లాజిక్ గాని సైంటిఫిక్ గాని ఏది లేదు. కామం తప్పేంటి. ఈ భూమ్మీద నువ్వు ఏం చేసుకుంటే అదే ఉంటది. మానవత్వం లేని జన్మము మంచిది కాదు. కామము కూడా పవిత్రమైనది. మీకు ఆలోచన లేదు బాధ్యత లేదు పని లేదు. మీరు మాట్లాడే విషయంలో నిజం లేదు.
నాకు తెలిసిన భార్యాభర్త
శరీరక సంబంధం లేకుండా సుమారు 12 సంవత్సరాలు దూరంగా ఉన్నారు
భర్త అన్నీ తెలుసుకొని ఓంశాంతి నుండి బయటకు వస్తే
భార్య రాలేకపోతుంది. బగవత్గీత లో కామం మహాశత్రువు అని ఉంది అని చెప్పి భార్యాభర్తలను దూరం పెడుతున్నారు ఒకవేళ కలుసుకుంటే 100 రేట్లు శిక్ష పడుతుంది అని వాళ్ళ సత్సంగంలో చెపుతున్నారు. హిందూ ధర్మం ప్రకారం భార్యభర్తలు మధ్య సంబంధం పవిత్రబంధం. కానీ అది అపవిత్రం అని చెప్పి తప్పు ద్రోవలోకి లాగుతున్నారు. ఇంట్లో పేరుకు మాత్రమే భార్యా భర్తలు గా ఉంటున్నారు ఎటువంటి శరీరక సంబంధం ఉండదు
ఇవన్నీ తెలుసు.కానీ సొల్యూషన్ ఇదికాదు
ఖర్మ తో మనజీవితం నడుస్తుంది సతోఖర్మ రాజోఖర్మ తామోఖర్మ సతోనుండి రజో తామోలోకి వచ్చాము అందుకని Asks
రావణాసురునితోస్నేహము సేయకండి
రామాయణం మహాభారతం మరియు ఉపనిషత్తులు వీటితో సాధ్యం కదా
Brmakuri vevashtha deijerr santhn muni kalisitha cheshthunru. Kishtansi ki kanvetu brmakuri
Syster...father... Christians nun system....
కుటుంబ వ్యవస్థను ఎక్కడ ఎవరు పాడుచేయారు ఇక్కడ.ఈక్కడ కేవలం కుటుంబాన్ని చక్కగా మార్చు కుని ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతం గా వుంచుకొని విధంగా ఇక్కడ నేర్పుతారు.ఎవడో లేక ఎవరో ఒక bad స్త్రీ చెప్పినది విని ఈ విధం గా మాట్లాడుతున్నారు.ఒకసారి మంచి మనసుతో చూడండి .అంటే కానీ ఎవరో చెప్పింది విని మూర్ఖం గా మాట్లాడుతున్నారు.
@vedavathikothamasu8085, ayithe neevu lekharaj gaaniki, vaadi chemchaalaki dabidi divide annamaata. Kallu moosukupoyayi neeku.
అమ్మ మీరు భారత్ సైన్యం తో ఎందుకు మీ సంస్థ పోలిచి చెబుతారు,
వాళ్ళ దేశానికి కాపాడేవారు వాళ్ళు కి
దేశంమీద ఉండేభక్తి ఎవరు పోల్చలేం.
మీ సంస్థ హిందూధర్మం, సనాతన ధర్మం ముసుగువేసుకొని, ఈ ధర్మంలు కి వెతిరేకంగా పని చేస్తూన్నారు.
ఆడ, మగ కలియక లేకపోతే సృష్టి ఏది.
వేరే మతాలు ఇచ్చేడబ్బుతో మీ సంస్థ
నడుస్తుంది 1938 నుండి.
మీ మీద ఆరోపణలు చేస్తూన్నవారి ఆధారాలూకి మీరు సమాధానం చెప్పి, అప్పుడు మీ ప్రవసనాలు చెప్పండి.
లేదా మీ డిబేట్కి నన్ను పిలవండి నేను వస్తాను.
Veellu viswanne swargamga maarustharu,Edi swayamga bhagavanthudu sthapanachese samatha.migathavi manushulu sthapinchinavi
నంగనాచి.
Hello brahma kumaries ni నిందించటానికి సిగ్గు ఉండాలి.ఎంత చక్కగా జీవితం ను అద్భుతం గా మార్చుకునే సంకల్పాలను చెబుతారు.జీవితంలను ఈ సంస్థద్వారా మార్చుకున్న వారికి మాత్రమే తెలుసు. కేవలం వోడున వుండి మాట్లాడటం కాదు .ఎంతమంది తమ కుటుంబాలను అద్భుతం గా మార్చుకున్నారు. జీవితాలను తీర్చిద్దుకున్నారు మాకుతెలుసు.ఆ సిస్టర్ ని గాని ,ఆ సంస్థను గాని తప్పుపట్టేవారు పనికిమాలిన వారు తప్పితే మిగతావారు కాదు.
Brahma kumaris di ye mathamu
Ehe tappudu matalu enduku cbeptunandu? top management bramha kumaris are all fake! Mogudini anna ani ans family members ni kalavakudadu anedi spirutuality ani bodhinche eh fake org lo undatam kanna unte durgathi inkedi ledu. Akkada unna valla kharma antey, em papqm cheskunnaro ourva janmallo, dharmaniki andhakaraniki teda teliyakunda potondi!!
@vedavathikothamasu8085, neeku sigguledaa alaa cheppadaaniki?. Vaalla books completega chaduvu, entha Hindu dveshamu untundi?. Neevu mundamopidaanivaa, bottu cheripesi tells cheera kattukovadaaniki?. Kaasi yatraki povadam papamaa?.
By defense u cannt make brahmakumari clean.
akkayya me loni strre shkthi ki atama pranam melanti pavitramurthulu padampettena bhumi me pada sparsa to pavitramindi ramesh khammam
Konfaru furmargulu leni pukaru puttenchr papam cheche andareki papam panche pettutunnaru
Ante 2 tears vunnaa vaalkaku ardham kaadaa.
ఆమె అబద్ధం చెబుతుంది, ఆమె భార్య లేదా భర్తకు వారి భార్యను సోదరిగా మరియు భర్తను సోదరుడిగా పరిగణించమని నేర్పుతుంది, ఇది చాలా నిజం. ఆమె పెద్ద అబద్ధాలకోరు మరియు తన కల్ట్‌ను రక్షించుకోవడానికి ఆమె అబద్ధం చెబుతోంది.
Neevu bhrama paduthunnavu.akka chaalabhaga chebuthundi,bhagavanthuni drustilo andharu sodarule,endhukante manamantha souls,bhumi meedakochhaka mana samdhadalu konasaguthai
ఒక డాక్టర్ వైట్ dress వేసుకుంటాడు.అది తప్పా?
Veedu. Pastor laaga unnadu. Sister ni interview lo verbal abuse chesthunnadu
Ani dongs matallu chesthundhi madam
బ్రహ్మకుమారీలతో తప్పక అడగవలసిన ప్రశ్న:
1) వారికి శ్రీ భగవద్గీతపై విశ్వాసం ఉందా?
2) వారికి వేదం మరియు శాస్త్రాలలో విశ్వాసం ఉందా?
3) వారు హిందూ దేవుళ్లను అలాగే అంగీకరిస్తారా?
Correct brother
Anni gowravistharu
Ela ఉంటే భగవంతుడు..మెచ్చాడు తల్లి....
ఎవరికైనా సహాయం chei
మంచి పనులు..chei అపుడు భగవాన్ కనిపిస్తాడు........
అన్ని ఆపితే ..మంచిది
Yes, సృష్టివిరుద్దాం
Entha bhaga adigavu 100 peeesent koraku
మీరు ఇక ఆపితే బెటర్......
రియాలిటీ లేదు
ఎందుకు ...బృహమకూర్మారి.....
భక్తి...కి పెళ్లి కి ...sambhandam లేదు........
I really appreciate anchor very valid question and she is so dumb and not answering his straight forward question.
బ్రహ్మకుమారీలు విగ్రహ పూజకు వ్యతిరేకమ, గుడికి వెళ్లవద్దని చెప్పారు.
No, brahma kumaries temple ki veltharu
@@babaeshi9523 murali lo clear ga rasundi murti pooja cheyakudadu ani
@@mandaraanjinappa2102 no,
Murali lo bhakthi cheyakudadhu, Pooja cheyakudadu ani ledu.
Maaku telisina vallu brahmakumaris kontamandi unnaru, vallu maatho patu gudiki vastuntaru .
@@madhuris2351 mee email pettandi mee murali dates nanu cheputa, meeku bk gurinchi emi teliyadu
Gudilo vunde devatha lo vunde gunalani mana jeevithalo dharana cheyali
Not bk kumar is
Only gk kumar is
Gk means
Gudhdh kovvu kumaris
😊
Om santi Hindu matam antaru kani Ramudu Krishnudu devudu kadani musulodiki pooja chestaru entidi fake Santi
ఇక్కడ పూజ ఎవరికి చేయరు.
ముసలాయనకి కూడా చేయరు.ఆయనను గురువుగా చూస్తారు.అంతే గురువు గారి ద్వారా భగవంతున్ని ద్యానం చేయడం. అంతే కాని ద్యానం ఒక్క శివుడికే చేస్తారు..