తల్లి రక్తం పిండం తో కలవదు.... పిండం లో క్రొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది..తల్లి రక్తం నుండి పోషకాలు మరియు ఆక్సిజన్ మావి ద్వారా శిశువు రక్తప్రవాహంలోకి వెళుతుంది. ఇంతలో, శిశువు బొడ్డు రక్త నాళాల ద్వారా కార్బన్ డయాక్సైడ్ మరియు వ్యర్థ పదార్థాలను విసర్జిస్తుంది. కానీ పిండం యొక్క రక్తం మరియు తల్లి రక్తం ఎప్పుడూ కలవవు. ప్లాసెంటా మార్పిడిని నిర్వహిస్తుంది. తల్లి రక్తం బిడ్డ రక్తంతో కలవనప్పుడు మరియమ్మ రక్తం యేసులోకి ఎలా వస్తుంది.
అపోస్తులకార్యం20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. So మీరు దయచేసి మీ బోధను మార్చుకోండి.ప్రజలను తప్పుడు త్రోవ పట్టించవద్దు. మీ ప్రసంగాలు ప్రజల ముందుకు వెళ్తుందని మరచిపోకండి.
మీరు ప్రజలను ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు విజయ్ సాయి రెడ్డి గారు😢 దేవుని వాక్యాన్ని విడిచి పెట్టి, సమయాన్ని వృధా చేస్తున్నారు. యేసు క్రీస్తు రక్తం పశుద్ధమైనది. మానవని రక్తంతో పోల్చకండి బ్రదర్. విమర్శలు ఆపండి. దేవుని మహిమపరచండి. దేవుని నామానికి అవమానం తేవోదు.🙏🙏
పిండం గర్భం లో పడిన తర్వాత మావి నుంచి పిండం నాకూ '9' నెలలు బొడ్డు త్రాడు ద్వారా రక్తం, ఆక్సిజన్ వెల్లుతయి. లేకపోతే 9 నెలలు baby గర్భం లో బ్రతకడు. యిది అందరు ఒప్పుకో వాల. దీని కి సొంత అర్థము లు వెతక కూడదు. దేవుడు 9 నెలల కాలం మరియా గర్భం లో మరియా రక్తం తీసుకోకుండా ఎలా????

దేవుడు చేసిన అద్భుతాలు కార్యాలు ఏమీలేవు చెప్పటానికి ఈ మేధావికి .రక్తం శరీరాలు మీద పడ్డారు. చివరికి అసలు యేసుప్రభవు దేవుడే కాదు అనేటట్టు ఉన్నారు. కర్మ రా బాబు
👌👌👌👌👌👌👌👌👌🙏👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent annaya super
Amen🙏🙏🙏🙏🙏
రక్తం ఏసు అనరు యేసు రక్తం అంటారు ఏసే గొప్పవాడు
బైబుల్లో తెలియని మర్మాలు ఎన్నో ఉంటాయి అన్ని విషయాలు తెలిసినవే ఉండవు
S, సాయిబాబు. MARTUR
తల్లి రక్తం పిండం తో కలవదు.... పిండం లో క్రొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది..తల్లి రక్తం నుండి పోషకాలు మరియు ఆక్సిజన్ మావి ద్వారా శిశువు రక్తప్రవాహంలోకి వెళుతుంది. ఇంతలో, శిశువు బొడ్డు రక్త నాళాల ద్వారా కార్బన్ డయాక్సైడ్ మరియు వ్యర్థ పదార్థాలను విసర్జిస్తుంది. కానీ పిండం యొక్క రక్తం మరియు తల్లి రక్తం ఎప్పుడూ కలవవు. ప్లాసెంటా మార్పిడిని నిర్వహిస్తుంది.
తల్లి రక్తం బిడ్డ రక్తంతో కలవనప్పుడు మరియమ్మ రక్తం యేసులోకి ఎలా వస్తుంది.
అపోస్తులకార్యం20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. So మీరు దయచేసి మీ బోధను మార్చుకోండి.ప్రజలను తప్పుడు త్రోవ పట్టించవద్దు. మీ ప్రసంగాలు ప్రజల ముందుకు వెళ్తుందని మరచిపోకండి.
@@nagarajuarika5251 ముందూ మీరు ఈ msg పూర్తిగా వినండి అపుడు చేపండి
@@MOSHEYKumar-er9kf100% అబద్ధ బోధ చేస్తున్నారు
Mari yesu raktham lo Bapthismam yenduku isthunnaru
ఆయన నీతిమంతుడు పరిశుద్ధంగా జీవించాడు కనుక ఆయన రక్తం పరిశుద్ధమైనది గనుక. ఆ రక్తంతోనే మనకు రక్షణ తెచ్చాడు కనుక ఆ పరిశుద్ధ రక్తంబట్టి బాప్తిసం
ఇస్తారు.
మీ బోధ ప్రకారం మనకు జన్మ పాపం లేదా...??
ఒరిని తెలివి మండ
మీరు ప్రజలను ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు విజయ్ సాయి రెడ్డి గారు😢 దేవుని వాక్యాన్ని విడిచి పెట్టి, సమయాన్ని వృధా చేస్తున్నారు. యేసు క్రీస్తు రక్తం పశుద్ధమైనది. మానవని రక్తంతో పోల్చకండి బ్రదర్. విమర్శలు ఆపండి. దేవుని మహిమపరచండి. దేవుని నామానికి అవమానం తేవోదు.🙏🙏
ముందూ ఆ msg పూర్తిగా వినండి అపుడు తెలుస్తుంది ఎవరూ అవమాన పరుస్తున్నారు
మీరే అవమాన పరుస్తున్నారు@@MOSHEYKumar-er9kf
I don't support this person
He is misleading

Amen 🙏🙏🙏🙏