Good message bro 👍👌🙏 2 యోహాను 1:9 క్రీస్తుబోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును “దేవుని అంగీకరింపనివాడు;” ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు.
@@ramireddykollareddy3314 హెబ్రీయులకు - 1:7 -తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారునిగూర్చియైతే -దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది.

నీవు బైబిల్ ని సరిగా చదువు నాయనా ? ఆయన మరలా దేవునిలో కలిసిపోతాడని ఎక్కడ ఉంది ? ఆయన త్రిత్వము గా ఉంటేనే సమస్త కార్యాలు జరుగుతాయి అందుకే సృష్టికి పూర్వమే ఆయన త్రిత్వము గా ఉన్నాడు.అవన్నీ ఇక్కడే మనం స్పష్టంగా తెలుసుకుంటే పరలోకంలో దేవుని గురించి నీకు బేధాభిప్రాయాలు ఉండవు.😂
@@My_voice_for_christ తండ్రీయైన దేవుడు,యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు ఒక్కరే. ఈ విషయం మనం బైబిల్ పూర్తి సారాంశం తీసుకుంటే అర్థం అవుతుంది.
ఏం చెప్పావు విజయ్ ప్రసాదు సూపర్ ? 😂 అచ్చం సాతాను లాగే వక్రీకరించి అబద్ధాలు చెప్పావు.నీ దెబ్బకు ఆకాశ నక్షత్రాలలో మూడవ భాగం కూడా బెంబేలెత్తిపోయింది.😂 అయినా నీ దృష్టిలోయేసుక్రీస్తు దేవుడేంటి రాముడు దేవుడు కదా ? ఏది ఒకసారి జై ₹.మ్ అని చెప్పు. 🤣
@@lakshmiramjayashali అలా అయితే యుదులు కూడా రక్షణ కల్పంచవచ్చు గా jesus పుట్టింది యుదులు కుటుంబం లోనే కదా పరిశీయులు ఇంకా పారిశుధదాం గా జీవిస్తారు కదా ధర్మశాస్త్రం అనుసరించి వాళ్ళు కాళ్ళు ఎందుకు మ్ముయపడాయి వాళ్ళ ఎదుట తిరిగి వాళ్ళ ఎదుట చూచిక క్రియలు చేసిన ప్రభువు వాళ్లకి అయినే మెసయ్య అన్నీ నమ్మకం ఇవ్వలేకపోయాడా
@@lakshmiramjayashaliవేరు వేరు కాదు అని ఎవరు అంటున్నారు బ్రదర్...? ముగ్గురు వేరు వేరుగా ఉన్నా ఒక్కటై యున్న దేవుడు.....ఇది బైబిల్ చెప్పిన భాష్యం. దేవుడు అనే పదంలో వీరు ముగ్గురు కలిసి వస్తారు.ఇది మనకి అర్థం కావడానికే త్రియేక దేవుడు అని చెప్పారు.బైబిల్ లో మనకి కనిపించే దేవుడు త్రియేక దేవుడు.
యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్నాడు.డైరెక్ట్ చెబితే తంతారని ఇన్ డైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభువు దేవునితో సమానుడు కాదు.ఆయన బలి కూడా వేస్టే మనం పొందిన బాప్తీస్మం కూడా వేస్టే అంటున్నాడు.మరీ ఇంత అజ్ఞానంగా అడుగుతున్నావ్ ఏంటి బ్రో.😂
Good message bro 👍👌🙏
2 యోహాను 1:9
క్రీస్తుబోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును
“దేవుని అంగీకరింపనివాడు;”
ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు.
రెడ్డి గారు మీరు కూడా మోసపోయారా ? 😂
@@S.Srinivasయేసుక్రీస్తు చేప్పిన మాటలు నమ్మడము మోసపోవడము కాదు. Brother నేటి బోధకుల మాటలను నమ్మి అనేకులు మోసపోతున్నారు.
యోహాను సువార్త 20: 17
2కొరింథీ 1:3
1పేతురు 1:3
యేసుక్రీస్తు యొక్క దేవుడే “నా దేవుడు” Brother 🙏
@@ramireddykollareddy3314
హెబ్రీయులకు - 1:7
-తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారునిగూర్చియైతే -దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanalu annayagaru 🎉🎉🎉
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Price the lord annayya
🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
నీకసలు దేవుడే అర్ధం కాలేదు
మీకు బైబిల్ అర్థం కాలేదు
దేవుడు ఒకడే
Yes Thandri aina devudu okkade
మన పాస్టర్లు అందరూ ప్రార్ధన ముగింపులో తండ్రి, కుమార, పరిశుద్దాత్మ నామములో అడుగుతున్నాము అంటారు.
వందనాలు అన్నయ్య గారు
Good massage 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👏👍👍💐💐💐👏👏👏👏
👍👏👌
Praise the Lord brother🙏🙏🙏🙏
Nice super
నీవు బైబిల్ ని సరిగా చదువు నాయనా ? ఆయన మరలా దేవునిలో కలిసిపోతాడని ఎక్కడ ఉంది ? ఆయన త్రిత్వము గా ఉంటేనే సమస్త కార్యాలు జరుగుతాయి అందుకే సృష్టికి పూర్వమే ఆయన త్రిత్వము గా ఉన్నాడు.అవన్నీ ఇక్కడే మనం స్పష్టంగా తెలుసుకుంటే పరలోకంలో దేవుని గురించి నీకు బేధాభిప్రాయాలు ఉండవు.😂
Same brother memu adhe cheptunamu
@@My_voice_for_christ
తండ్రీయైన దేవుడు,యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు ఒక్కరే.
ఈ విషయం మనం బైబిల్ పూర్తి సారాంశం తీసుకుంటే అర్థం అవుతుంది.
ఇ ముగ్గురు లో దేవుడు ఎవరు అన్న గారు మీరు చెప్పినది అర్దం కాలేదు
Cheppina athanike sariga theli yadhu meekem chepputhadu
Thandri kumarudu parishuthma bible 3 devudu ani undi bible chadvithe ardam aindi
@@DavidErp-ei8ncsare meru okkasari bible chadavandi
@@My_voice_for_christ mee prakaram dhevudu 1+1+1 or 1×1×1 aaa?
Pls reply
@ 3 veru andi
అయితే మనకు త్రిమూర్తులు అన్నమాట నాకు ఇన్ని రోజులు తెలవదు బ్రదర్ 😨😨😨
Trimurthulu kadu sir veru veru .....oka namam kani mugguru vunnaru thandri ki lopadi Jesus vuntaru .....
Hindu grandam lo kalpitham ga radukunnadi bible meeda nettodu bible chadvandi..anduke devuni vakyam cheptunadi..నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని
Ardam kavadam ledu annaya 😮😮
Good message అన్న 🙏🙏🙏👍👍👍
Confuse chestunaru enti sir. Mee opinion chepandi Jesus God or not
@@disciplesofjesus6415 దేవుడు తన కుమారుని లోకమునకు పంపెను.. క్లియర్.. 👍👍
ఇదే అంశంపై డిబేట్ కి సిద్ధమా అన్న
ఏం చెప్పావు విజయ్ ప్రసాదు సూపర్ ? 😂
అచ్చం సాతాను లాగే వక్రీకరించి అబద్ధాలు చెప్పావు.నీ దెబ్బకు ఆకాశ నక్షత్రాలలో మూడవ భాగం కూడా బెంబేలెత్తిపోయింది.😂
అయినా నీ దృష్టిలోయేసుక్రీస్తు దేవుడేంటి రాముడు దేవుడు కదా ? ఏది ఒకసారి జై ₹.మ్ అని చెప్పు. 🤣
ఈ విషయం మీద డిబేట్ కి సిద్ధమా బ్రో
తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ వేరు వేరు బ్రదర్. నాతో రా డిబేట్ కి
దేవుడు ఒకడే ఆయనే ప్రభువైన ఏసుక్రీస్తు దేవుడు మర్మం గా వున్నారు
@@gopal.pothanaboyina1998 మర్మం గా ఉండాల్సిన అవసరం ఆయనకి లేదు బ్రదర్. అలా అనుకుంటే క్రీస్తు త్యాగం వ్యర్థం అవుతుంది.
@@lakshmiramjayashali అలా అయితే యుదులు కూడా రక్షణ కల్పంచవచ్చు గా jesus పుట్టింది యుదులు కుటుంబం లోనే కదా పరిశీయులు ఇంకా పారిశుధదాం గా జీవిస్తారు కదా ధర్మశాస్త్రం అనుసరించి వాళ్ళు కాళ్ళు ఎందుకు మ్ముయపడాయి వాళ్ళ ఎదుట తిరిగి వాళ్ళ ఎదుట చూచిక క్రియలు చేసిన ప్రభువు వాళ్లకి అయినే మెసయ్య అన్నీ నమ్మకం ఇవ్వలేకపోయాడా
@@lakshmiramjayashaliవేరు వేరు కాదు అని ఎవరు అంటున్నారు బ్రదర్...?
ముగ్గురు వేరు వేరుగా ఉన్నా ఒక్కటై యున్న దేవుడు.....ఇది బైబిల్ చెప్పిన భాష్యం.
దేవుడు అనే పదంలో వీరు ముగ్గురు కలిసి వస్తారు.ఇది మనకి అర్థం కావడానికే త్రియేక దేవుడు అని చెప్పారు.బైబిల్ లో మనకి కనిపించే దేవుడు త్రియేక దేవుడు.
?????
మీరు చెప్పేది అర్థం కలేదు మీరు ఏం చెబుతున్నారు