FAKE MEDICINE NEWS : 53 Tablets Paracetamol నుండి Panta - D వరకు Quality Test Failed || Dr. MV Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 61

  • @rawicumarmallelaa3026
    @rawicumarmallelaa3026 หลายเดือนก่อน +6

    మనసున్న మారాజు గా డాక్టర్ ప్రజా కోనం లో అధ్భుతం గా విశ్లేషణ చేసి వివరించారు

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 หลายเดือนก่อน +3

    చాలా మంచి విషయాలు చెప్పారు, దయచేసి గవర్నమెంట్ వారికి తెలపాలి

  • @krishaiahkrish6882
    @krishaiahkrish6882 หลายเดือนก่อน +1

    మీ లాంటి డాక్టర్ గారు గట్టిగా ప్రభుత్వం నకు ఇప్పుడు జరుగుతున్న నాసీరకముల మందులు మెడికల్ షాప్ల యందు పెట్టడం, అమ్మకమం చేయడం పై కఠినమైన శిక్షలు వేస్తూ ,పెద్ద మొత్తం గా పెనాల్టిలు వేస్తూ.మరొకరు ఇలాంటి తప్పు చేయరాదు అనేటట్లుగా ప్రభుత్వం ‌చర్యలు తీసుకొనేటట్లుగా తెలియజేయగలరనీ మా విన్నపము.

  • @rajashekharsaini6061
    @rajashekharsaini6061 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు ధన్యవాదములు డాక్టర్ గారికి

  • @maddelakumar7896
    @maddelakumar7896 หลายเดือนก่อน +12

    మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మెడికల్ షాప్ లో ఫార్మసిస్టు ఉండరు వాళ్ళ సర్టిఫికెట్లు లీజుకు తీసుకొని నడుపుతుంటారు మళ్ళీ మెడికల్ షాపు డాక్టర్ సమక్షంలో నడిపే మెడికల్ షాపులో కూడా స్టాండర్డ్ కంపెనీలు ఉండవు ఎక్కువ రేట్లు అమ్ముతుంటారు ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్లకి తెలుసో లేదో నాకైతే తెలియదు

  • @RAVINDRAChary-q9w
    @RAVINDRAChary-q9w หลายเดือนก่อน

    Chala. Nijamaina vishayalu chepparu. Thanks doctor garu

  • @mohanrajudommaraju1953
    @mohanrajudommaraju1953 หลายเดือนก่อน +1

    డాక్టర్ గార్కి ,నమస్కారములు మీరు చెప్పిన 53 రకాల మందులు పేర్లు చెప్పండి .

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 หลายเดือนก่อน +3

    ఆ 53 రకాల పేర్లు చెబితే ప్రజలు యూజ్ చేయరుగా. చెప్పారు కం పెనీ వారు గిఫ్ట్ ఇవ్వరు.

  • @sivaramakrishnadandamudi3341
    @sivaramakrishnadandamudi3341 หลายเดือนก่อน +3

    Drug inspectors are inflinced highly than ips, ias and IRS.

  • @trimurthulus9222
    @trimurthulus9222 หลายเดือนก่อน

    GOOD suggestions sir,hats off 🙏

  • @madanmohan5910
    @madanmohan5910 หลายเดือนก่อน +4

    Medical mafia is the biggest business 😢

  • @user-rghytedfgvcfhyffvj
    @user-rghytedfgvcfhyffvj หลายเดือนก่อน +2

    మొన్న corona కి Dolo /పారాసెటామోల్ టాబ్లెట్స్ వాడేరుగా, మరి govt ఎందుకు ban చెయ్యలేదు. ఒకడు తినమంటాడు, ఇంకొకడు తినొద్దంటాడు you tube లో చెత్త అభిప్రాయాలు ఎక్కువయ్యాయి

  • @indlachenchaiah9489
    @indlachenchaiah9489 หลายเดือนก่อน

    Good information Dr. garu medical mafia buisness going on in INDIA ,i heard 3500 firmasiuticals company's in INDIA BE aware and alatert. only 150 forma companys better manufacturers.like CIPLA, RDDYS etc.

  • @sivaramakrishnadandamudi3341
    @sivaramakrishnadandamudi3341 หลายเดือนก่อน +1

    Oree close all medical shops and mfg company has to supply on line.

  • @chukkaprudhvi8054
    @chukkaprudhvi8054 หลายเดือนก่อน

    Lead India Humanist Jai

  • @AnandVoolla
    @AnandVoolla หลายเดือนก่อน

    రెస్పాన్స్బిలిటీ గవర్నమెంట్ ఆఫీసర్
    కదా

  • @kanchanarajanarendrudu5404
    @kanchanarajanarendrudu5404 หลายเดือนก่อน

    Consulting fee lekunda choodandi doctor

  • @prathapkokkiligadda3053
    @prathapkokkiligadda3053 หลายเดือนก่อน

    Government officials , staff work chesthara truly and comfortly?

  • @VelagapudiRavindranathVe-ni7sj
    @VelagapudiRavindranathVe-ni7sj หลายเดือนก่อน

    Panta. Ome. Rabi.. prozole మొదలైన వాటి Domopridine కాంబినేషన్ అందరికీ వాడుతున్నారు.. అది ఎంతవరకు కరెక్ట్.. Domopridine అనేది వామ్ టింగ్ sensationb ఉన్నపుడే వాడాలి

  • @RamakrishnaiahValupali
    @RamakrishnaiahValupali หลายเดือนก่อน

    Dr.garu ,For example in banned medicine Paracetmol is there.Pl clarify whether paracetmol it self is banned or paracetmol manufactured by certain companies are banned?It is important.

  • @venkateshwarluannam493
    @venkateshwarluannam493 หลายเดือนก่อน

    Doctor gar ee doctors vrace writing anyulaki ardham kakunda raastaru sir.

  • @nemalichandra9129
    @nemalichandra9129 หลายเดือนก่อน +1

    Now a days, all doctors are having their own shops. Certain corporate hospitals are ordering the farmasutical companies,to give them superate branded name those are not available in other hospitals and medical shops. Thus doctors and hospitalls are also culprits .

  • @sitaramalakshmanamurthy86
    @sitaramalakshmanamurthy86 หลายเดือนก่อน

    If the All India Mfg. Association pay party fund to central Govt
    Ban drugs will be normalised.

  • @bhanupratap-sv5oo
    @bhanupratap-sv5oo หลายเดือนก่อน

    Nanyatha ledhu ani cheppi saripettukuntara? Kati na siksha lu undava?

  • @yesuratnam5077
    @yesuratnam5077 หลายเดือนก่อน

    డాక్టరు గారు చెప్పింది చాలా బాగుంది. కానీ మన దేశంలో ఫార్మా కంపెనీలు ఒక మాఫియా గా మారాయి. ఇతర దేశాల వారితో పోల్చితే మన దేశంలో మందులు నాసిరకం ఉంటున్నాయి. ఐనా అందరికీ ఈ మందుల గురించి ఏమి తెలుసు. ప్రభుత్వ ఆసుపత్రులు వెంటనే అందుబాటు లో ఉండవు. ప్రైవేటు ఆసుపత్రులు లకు వెళితే రకరకాల పరీక్ష లు చేసి వేల రూపాయల బిల్లు వేసి జేబులు ఖాళీ చేస్తారు.

  • @kishanragam6919
    @kishanragam6919 หลายเดือนก่อน

    Drgar garu pl show bad tabilist tell us

  • @rajagopalkrishnaiyer9447
    @rajagopalkrishnaiyer9447 หลายเดือนก่อน +1

    Banned medicines names and company not given

    • @drmvrao8034
      @drmvrao8034 หลายเดือนก่อน

      www.google.com/url?q=cdsco.gov.in/opencms/resources/UploadCDSCOWeb/2018/UploadAlertsFiles/List%2520of%2520Drug%2520Aler-Feb%2520-2023.pdf&sa=U&sqi=2&ved=2ahUKEwjp0OCtz_eIAxWSxTgGHSmtNE8QFnoECBgQAQ&usg=AOvVaw0pPUXUnkYIjf88lEYemDJv

    • @drmvrao8034
      @drmvrao8034 หลายเดือนก่อน

      Please find the list in this link

  • @Jayasri-g9r
    @Jayasri-g9r หลายเดือนก่อน

    Control chese vyavastha kavali. Sales cheyoddu. 😢😢😢😢😢

  • @sitaramalakshmanamurthy86
    @sitaramalakshmanamurthy86 3 วันที่ผ่านมา

    No relation between heading and video

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 หลายเดือนก่อน +1

    సుత్తులు ఎక్కువ సూచన తక్కువ..

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 หลายเดือนก่อน

    Mandela names list ivvakunda sutti enduku

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 หลายเดือนก่อน +1

    Medical Represtives ఇచ్చే బహుమతులు ఆసుపత్రులు, డాక్టర్లు, తీసుకోకుండా ఉంటే ఇలాంటి నా సి రకం మందులు అరికట్టవచ్చు,డ్రగ్స్ డిపార్ట్‌మెంట్, ఇన్స్పెక్టర్ సర్రిగా పని చేస్తే ఇటువంటి మందులు రాకుండా రోగులను కాపాడ వచ్చును.

    • @sitaramalakshmanamurthy86
      @sitaramalakshmanamurthy86 หลายเดือนก่อน

      Now doctors not interested in gifts.They want 30% of the stocks kept in attached shop
      ===Ex. Medical Representative

  • @nowduribhaskararao6030
    @nowduribhaskararao6030 หลายเดือนก่อน +1

    Declare the company names drug name no use of telling duplicate and fake medicine selling thousands of crores last manyyears

  • @bujjivizag8143
    @bujjivizag8143 หลายเดือนก่อน +1

    Me Dr adhemu thegendhi kadha duchukundi okaseri me dharuku vachi 1000/.samerpachukuvali kadha maa sampadha roju ki 300/ ma meku veleki velu apulu cheyali dhuchukundui

  • @yarrasartyanarayana
    @yarrasartyanarayana หลายเดือนก่อน +1

    You prescribe the medicines you and your family always use.Please don't say morals.Reveal the list of 53 types of banned drugs.

  • @vivekveturi1800
    @vivekveturi1800 หลายเดือนก่อน

    What saved our patients from these poisonous medicines .....is this substandard quality of our medicines .so be happy.you are all saved from kadruja visham

  • @birudavolunarayanareddy1788
    @birudavolunarayanareddy1788 หลายเดือนก่อน +1

    If you give the list of fake medicine it will be useful.people already know what all you said.

    • @drmvrao8034
      @drmvrao8034 หลายเดือนก่อน

      cdsco.gov.in/opencms/resources/UploadCDSCOWeb/2018/UploadAlertsFiles/List%20of%20Drug%20Aler-Feb%20-2023.pdf

  • @mohansharma13
    @mohansharma13 หลายเดือนก่อน

    అసలు అల్లోపతి మందులు వాడడం తగ్గించాలని నా విన్నపం తర్వాత వాటికి ప్రత్యామ్నాయం ఆయుర్వేదం వాటికి అలవాటు అవ్వండి ఇలా ఆయుర్వేదానికి చెప్పుకుంటూపోతే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది దయచేసి మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం లేని జీవితం వ్యర్థం మీరు ఎన్ని డబ్బులు సంపాదించిన ఆరోగ్యాన్ని తిరిగి తీసుకొని రాలేరు...

  • @bujjivizag8143
    @bujjivizag8143 หลายเดือนก่อน +1

    Meru medesins bane cheyandi mee dr adhemu thuguthundhi kadhha andhuku medhageri vachi vele veleki dhuchukundi e evm cm e bjp parepalena puythygani bugupaduthundhi

  • @ramakumaridesu8061
    @ramakumaridesu8061 หลายเดือนก่อน

    Medicine, chak, chesukovadaneke, chenna, chenna metion
    Prajalake andubatuloke ravale sir
    Bp motion, lagga😂

  • @vamankommera3164
    @vamankommera3164 หลายเดือนก่อน

    ముందుగా మందులు రాసిన డాక్టర్ కి ఇబ్బండి వస్తది

  • @raoadvocate2406
    @raoadvocate2406 หลายเดือนก่อน +4

    నాకు తెలిసి ఒక ఊర్లో డూప్లికేట్స్ ఫ్యామిలీ బిజినెస్ గా డెవలప్ అయ్యింది

  • @hanumankumar8917
    @hanumankumar8917 หลายเดือนก่อน

    Plz send me the fake medicine list one more thing Doctor chalamani medicine clear ga rayaru +1st doctor medicine clear raste medical shop lo gatiga adugutamu chala Mandi doctors clear ga ardyam kakunda rayaru

  • @mohanraonarra8739
    @mohanraonarra8739 หลายเดือนก่อน +1

    మీరు వెదవలు గా మారటం వల్లే, జనాలు డబ్బులు లేక ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు. మీరు మారి , తరువాత జనాలకి నీతులు చెప్పండి.

  • @chenchunageswararao8632
    @chenchunageswararao8632 หลายเดือนก่อน

    Useless List of banned Medicines is placed in box or on video double waste video😮

  • @kalyanireddy8021
    @kalyanireddy8021 หลายเดือนก่อน

    Waste doc

  • @ramachandranpacharla1357
    @ramachandranpacharla1357 หลายเดือนก่อน

    Dabba channel. 15 minutes our time wasted. I request all people to boycott this channel because they have not named the 53 medicines for which we were eagerly waiting.

  • @muktheswarcsnm320
    @muktheswarcsnm320 หลายเดือนก่อน

    Natti pakodi

  • @yadanagamutheswarrao7233
    @yadanagamutheswarrao7233 หลายเดือนก่อน

    🙏Drug Inspector & Sambhandhinchina Department Varipyina Charyalu Teesukovali, +prajala Sommu Jeetalu Teesukoni Nijaateega Udyogulu Cheyyani Vaarini Ee Department Ayina Saspend Cheyyali, MLA lu Prajala Gurinchi Alochinchali Lekapote Next Time Vadini Chittu Chittuga Odinchali 🙏 JAI SRI RAM 👏 BHARAT MATA KI JAI 💪 VANDHE MATARAM 🇮🇳 JAI HIND 🙏

  • @krishnareddy4172
    @krishnareddy4172 หลายเดือนก่อน

    మాకుఒకడాక్టర్ మాత్రలువ్రాసిచ్చినాడు వేరేషాపుల్లోకిపోతేఈవ్రాతమాకుఅర్్థంకాలేదుఆడాక్టర్ దగ్గరకేపొమ్మన్నారునాబలేచిరాకేసిందిఆడాక్టర్ దగ్గరకెల్లిఈమాత్రలపేర్లువిడిఆక్చరాలతోవ్రాయమన్నానునావైపుచూసిఏమనుకున్నాడోఏమొవిడిఅక్చరాలతోవ్రాసిచ్చినాడు

  • @sarithavarasala4035
    @sarithavarasala4035 หลายเดือนก่อน

    E 3yashoda hospital ,lo velte illu ammukovali veedu pedda pativratha matalu aparna

  • @mallikarjunaambati4612
    @mallikarjunaambati4612 หลายเดือนก่อน

    డాక్టర్ గారూ నమస్తే, వాడుతున్న మందులు నాసిరకమా ,లేక మంచివా అని సులభంగా తెలుసుకోవడానికి contact number లేదా WhatsApp
    number ఉంటే తెలియచేయండి