(మనసారా హరిభజన) . గానం - రాము ॥ హార్మోణీయం - మేడిపూర్ వెంకటయ్య ॥డోలక్ -సాయి బాబా॥

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 203

  • @bharathreddy4108
    @bharathreddy4108 ปีที่แล้ว +99

    మనసారా హరిభజన చేయరా నీ నోరార నారాయణ యానరా ఆ ఆ......
    పాటే రాదని ప్రజలే నగుదురని "2"
    పాటకు సరియగు తాళమే లేదని "2"
    ""గాత్రశుద్ధియే కమ్మగ లేదని""
    భయమూ బిడియము బాధ వలదురా, "మనసారా"
    పాటకు గాత్రము తాళమే వున్నాను "2"
    మనసే లేని స్మరణే వృధర "2"
    ""మనసోక చోట తనువోక చోటా""
    వున్నా మానవుని జన్మమే వృధరా, "మనసారా "
    యోగులైన మహాయోగులైనా "2"
    పూర్వ జన్మ సుకృతము పోదురా "2"
    ""నారాయణయను నామస్మరణచే""
    నరకపు బాధలు తొలిగిపోవురా, "మనసారా"

  • @ravindhartalla7504
    @ravindhartalla7504 3 หลายเดือนก่อน +6

    పాట చాలా బాగుంది

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 ปีที่แล้ว +43

    మనసారా హరి భజన చేస్తున్న మీ భక్త మండలి సభ్యులును ఆ నారాయణుడు కాపాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.... 🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌

  • @mloku3282
    @mloku3282 11 หลายเดือนก่อน +12

    అన్న మీ వాయిస్ చాలా బాగుంటుంది మీ పాటలు కూడా చాల బాగుంటాయి.

    • @sirijalaramu
      @sirijalaramu  11 หลายเดือนก่อน +1

      Thank you 🙏🙏🏻🙏🏻🙏🏿🙏🏽

  • @naramonimalleshyadavnaramo9551
    @naramonimalleshyadavnaramo9551 ปีที่แล้ว +8

    కోరస్ చాలా బాగుంది అమ్మ ధన్యవాదాలు తల్లులకు....

  • @venkataramana2941
    @venkataramana2941 14 วันที่ผ่านมา

    దేముని ఎదురుగా పాడాలి అని అనుకుంటాను అండి

  • @prasadgurajada5994
    @prasadgurajada5994 6 หลายเดือนก่อน +3

    జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ

  • @cramanareddy4103
    @cramanareddy4103 3 หลายเดือนก่อน +1

    Chaala baaga paadi naaru anna gaaru

  • @prasadgurajada5994
    @prasadgurajada5994 6 หลายเดือนก่อน +2

    మనసారా హరి భజన చేయరా నీ నోరారా నారాయణ అనరా

  • @061Pujitha
    @061Pujitha ปีที่แล้ว +1

    Manashara Hari bajanacheyara narayana namaswara singer exlent ok 🎉🎉🎉

  • @chenchukrishnaiah1612
    @chenchukrishnaiah1612 ปีที่แล้ว +3

    Ramu sir srimannarayana swami paata super sir meeku mee Bartha brundaaniki namaste

  • @bukkasatishkumar
    @bukkasatishkumar 10 หลายเดือนก่อน +3

    Super sir mi voice nd song

  • @devarajdeva-p1y
    @devarajdeva-p1y ปีที่แล้ว +3

    Melodi voice suppur tabala vunte bagundu

  • @kalladevipriya6641
    @kalladevipriya6641 ปีที่แล้ว +3

    Bajana viluva teiyachesinaru...jai Sriram

  • @denender1
    @denender1 ปีที่แล้ว +4

    Ramanna chalabaga vunnadi alage maku palakadaniki suluvuga undi super anna🙏🙏🙏

  • @BJangaiah-d6b
    @BJangaiah-d6b หลายเดือนก่อน

    చాలా బాగుంది అన్న

  • @Pothalayyapothalayya-dz1sj
    @Pothalayyapothalayya-dz1sj ปีที่แล้ว +2

    Super super super super 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narendragaddam1445
    @narendragaddam1445 ปีที่แล้ว +3

    Manasara.. Neko like koduthuna annaya.. Alage.. Meandharek ku dan marokasare. 🙏🙏🙏🙏 vandhanallu

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 ปีที่แล้ว +3

    అద్భుతమైన, శక్తివంతమైన టీకా, భజనలు, సత్సంగం, దేవాలయం, మహా హారతి వ్యవస్థలు. భక్తి ఉద్యమ అవగాహన ప్రచారం, సీతా రామ ఆంజనేయులవారి వారి కృప అనుగ్రహం బందువులారా.

  • @robinsonwoodworks1954
    @robinsonwoodworks1954 ปีที่แล้ว +4

    Namashcaram anna top bajan

  • @chappavenkateswarulu3506
    @chappavenkateswarulu3506 ปีที่แล้ว +2

    Supper. Sanagu vergood
    Bradhar

  • @vadla.rangacharirangachari2978
    @vadla.rangacharirangachari2978 ปีที่แล้ว +1

    Super brother Mee ganam Mee brundham

  • @sapnabhatpalliwar3654
    @sapnabhatpalliwar3654 ปีที่แล้ว +2

    Adbhutanga padaru super

  • @shivaprasad5884
    @shivaprasad5884 ปีที่แล้ว +1

    Super nice song chala chal baga paduthunaru anna garu all the best

  • @VenkataSubbaiah-zp6vs
    @VenkataSubbaiah-zp6vs ปีที่แล้ว +2

    Super Ramu Anna song is singing super

  • @nomulamallareddy4011
    @nomulamallareddy4011 7 หลายเดือนก่อน

    Ramu gaaru ..super ..i will meet you .i like bhajana

  • @Sanatana_Dharma_Prabhuvu
    @Sanatana_Dharma_Prabhuvu ปีที่แล้ว

    adbuthahaa om namo narayanaaya-jai sri ram

  • @udaykumarudathanuri3823
    @udaykumarudathanuri3823 9 หลายเดือนก่อน +3

    Manchi gathram sir

  • @villagestyles7092
    @villagestyles7092 ปีที่แล้ว +3

    Anna super 🎉🎉🎉🎉

  • @jaansaida4487
    @jaansaida4487 ปีที่แล้ว +1

    Good Team Work..
    Sri Alapati Ramarao garu, in different ragam.. Link mentioned above..

  • @laxmangoud4464
    @laxmangoud4464 ปีที่แล้ว +1

    Very very nice ramu garu

  • @shivakumargundugarisomanat9161
    @shivakumargundugarisomanat9161 3 หลายเดือนก่อน +1

    Annaya mi song chala bagundhi mimalni ninu kalavali naaperu g shivakumar .vikarabad zilla.bomraspet.mandalam.tunkimetla.bangarupalle .gramam.

  • @shivashankarmarpally9350
    @shivashankarmarpally9350 ปีที่แล้ว +2

    ముందుగా మీ టీమ్ సభ్యులకు ధన్యవాదములు.. గ్రేట్, సూపర్, ఎక్సలెంట్,మీ వాయిస్ సూపర్.. 🪴🌹🕉️🌹🪴🙏..

  • @bairusrinivasulu3547
    @bairusrinivasulu3547 ปีที่แล้ว +2

    జై శ్రీమన్నారాయణ

  • @Vishal1215-vishal
    @Vishal1215-vishal ปีที่แล้ว +2

    Super voice anna

  • @surekhakallem9482
    @surekhakallem9482 ปีที่แล้ว

    Manasaara padindru
    Anna meeru
    Andaru super singing 👏👍🚩🕉️

  • @srinivasgoud5773
    @srinivasgoud5773 6 หลายเดือนก่อน

    అన్న చాలా బాగా పాడారు 👌

  • @omeshomesh5022
    @omeshomesh5022 ปีที่แล้ว +2

    Pata chala baga padinaru

  • @BJuthi-hj4hr
    @BJuthi-hj4hr ปีที่แล้ว +3

    Suppersingingnice and supper

  • @venugopalvenu866
    @venugopalvenu866 4 หลายเดือนก่อน +1

    అన్న ని వాయిస్ బాగుంది. ఇంకా ఇటువంటి పాటలు ఉంటే పెట్టండి

  • @sureshmarkanti9032
    @sureshmarkanti9032 ปีที่แล้ว +1

    Bajana mandaliki na namaskaramulu 🙏🙏🙏🌹

  • @hydallbuildingmaterialssap3827
    @hydallbuildingmaterialssap3827 ปีที่แล้ว

    👌 చాలా చక్కగా పడుతున్నారు అన్నగారు.. ఐక్యమత్యమే మహాభాలం 🙏

  • @SanthuRadhika-ix3gh
    @SanthuRadhika-ix3gh 9 หลายเดือนก่อน +2

    Supper singing

  • @priyakanna1429
    @priyakanna1429 ปีที่แล้ว +2

    Anna spr
    Nee voice

  • @Kolluri1963
    @Kolluri1963 ปีที่แล้ว +2

    Keep going fine Ramu (నేను భజన కి దాసుడను), Who ever sings it, if it is touch my heart immediately I adopt it.

    • @sirijalaramu
      @sirijalaramu  ปีที่แล้ว

      Thank you sir 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @rachalahema5840
    @rachalahema5840 ปีที่แล้ว +1

    Super Anna garu exlent voice

  • @ssuri1616
    @ssuri1616 ปีที่แล้ว +1

    సూపర్.సమి

  • @gajavardhan9984
    @gajavardhan9984 ปีที่แล้ว +4

    Ramu... చాలా రోజుల తరువాత నీ voice వింటున్న.... Excellent గా పాడావ్.... God bless you

  • @srinuolkari792
    @srinuolkari792 ปีที่แล้ว

    👌👌🙏🙏 supre swami 💯

  • @bsrikanth4234
    @bsrikanth4234 11 หลายเดือนก่อน +1

    Super anna garu🙏🙏

  • @VENKYYADAV-y3w
    @VENKYYADAV-y3w หลายเดือนก่อน

    Suppar singing and ❤❤❤

  • @shilajagowdigama3826
    @shilajagowdigama3826 5 หลายเดือนก่อน

    అన్న ని పాట సూపర్

  • @dubbasrikanth7193
    @dubbasrikanth7193 ปีที่แล้ว

    చాలా బాగా పాడారు అన్నయ్య
    ఈ పాటలో అర్ధం బాగా చెప్పారు

  • @KKRao1423
    @KKRao1423 4 หลายเดือนก่อน

    😊😊😊😊❤❤అద్భుతం

  • @mandlachennaiah262
    @mandlachennaiah262 หลายเดือนก่อน

    అన్నగారు చివరిలో చల్తి కీర్తన ఉంటే బాగుంటది🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mahenderbegari3743
    @mahenderbegari3743 ปีที่แล้ว

    Anna garu super voice
    Super song🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @balaknarasimha794
    @balaknarasimha794 9 หลายเดือนก่อน +1

    👌👌అన్న

  • @mgdtbhajanakeerthanalu3776
    @mgdtbhajanakeerthanalu3776 ปีที่แล้ว +2

    Superb 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @Bandi_Vari_Vlogs
    @Bandi_Vari_Vlogs ปีที่แล้ว +2

    Super🎉

  • @polemoniramulu2801
    @polemoniramulu2801 ปีที่แล้ว +3

    Super super super

  • @umamaheshmudadla3852
    @umamaheshmudadla3852 ปีที่แล้ว +1

    Excellent Song ...., Nice Voice 🙏🙏

  • @boddurajenderreddy7885
    @boddurajenderreddy7885 ปีที่แล้ว +2

    సుపర్

  • @surekhakallem9482
    @surekhakallem9482 ปีที่แล้ว

    Om NAMO Narayana ya namaha🙏🌹🙏🕉️🚩

  • @mannenarsimlunarsimlu1586
    @mannenarsimlunarsimlu1586 ปีที่แล้ว +2

    Supar, song

  • @sureshmahanthi509
    @sureshmahanthi509 ปีที่แล้ว +1

    Super sir

  • @ejjurothutulasiram5901
    @ejjurothutulasiram5901 ปีที่แล้ว +1

    Super ramu

  • @anumalakishan3429
    @anumalakishan3429 ปีที่แล้ว

    చాలా బాగా పాడినారు brother

  • @nomulamallareddy4011
    @nomulamallareddy4011 7 หลายเดือนก่อน

    Hi raamu super

  • @thirupathimudhiraj5000
    @thirupathimudhiraj5000 ปีที่แล้ว

    ❤ chala bagundhi Anna..❤

  • @anjaneyulupunyamurthy9366
    @anjaneyulupunyamurthy9366 ปีที่แล้ว

    సూపర్ వాయిస్ అన్న

  • @jamunarj8731
    @jamunarj8731 5 หลายเดือนก่อน

    Nice singing ❤❤

  • @ggovindu6410
    @ggovindu6410 4 หลายเดือนก่อน

    మధురమైన గొంతు అన్న నీది

    • @sirijalaramu
      @sirijalaramu  4 หลายเดือนก่อน

      ,🙏🙏🙏🙏🙏

  • @kandalaramanachary3389
    @kandalaramanachary3389 ปีที่แล้ว

    జై
    శ్రీరాం

  • @tandrasrikanth1102
    @tandrasrikanth1102 4 หลายเดือนก่อน

    Supar anna 👏👏👏

  • @BJangaiah-d6b
    @BJangaiah-d6b หลายเดือนก่อน

    నాకు కొన్ని భజన కీర్తనలు వస్తాయి అన్న

  • @vinodpawaar1847
    @vinodpawaar1847 ปีที่แล้ว

    Super voice anna....and super song

  • @bommasanichennakrishna7897
    @bommasanichennakrishna7897 4 หลายเดือนก่อน

    Superannagaru

  • @madhelashivakumar8343
    @madhelashivakumar8343 ปีที่แล้ว +1

    👌👌🙏🙏🙏anna🎉🎉

  • @RajeshwarAitla-l5q
    @RajeshwarAitla-l5q ปีที่แล้ว

    Bagundi.annaiah

  • @gurrapumahesh3018
    @gurrapumahesh3018 ปีที่แล้ว

    Very Very supper 👌

  • @chandrashekarpatlolla4186
    @chandrashekarpatlolla4186 5 หลายเดือนก่อน

    Jai shree Ram

  • @gmunikumar5460
    @gmunikumar5460 ปีที่แล้ว

    Super song anna

  • @patnambalaraju7150
    @patnambalaraju7150 26 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @mallareddysheri3541
    @mallareddysheri3541 ปีที่แล้ว +1

    Super 🙏🙏

  • @ChinamallishN-yn4dz
    @ChinamallishN-yn4dz ปีที่แล้ว +1

    Sweet voice keepitup

  • @VRamu-zf3kf
    @VRamu-zf3kf ปีที่แล้ว +2

    Super super patalu bajana geetalu maku venipenchali ramugaru

  • @biddulathirupathipatel62
    @biddulathirupathipatel62 ปีที่แล้ว +4

    మీ కళబృందానికి వందనాలు 🙏🙏

  • @kattelasreenu2906
    @kattelasreenu2906 7 หลายเดือนก่อน

    Super sir 🎉❤

  • @PmyPmy-z4p
    @PmyPmy-z4p ปีที่แล้ว

    Very Very nice singar

  • @BJuthi-hj4hr
    @BJuthi-hj4hr ปีที่แล้ว +1

    chala bagundi nice voice

  • @dsurekha7686
    @dsurekha7686 ปีที่แล้ว

    Singing VERY nicely. 🙏🙏🙏🙏🙏

  • @satishKumar-bf9ey
    @satishKumar-bf9ey ปีที่แล้ว +1

    Wonderful

  • @krishnavenip6273
    @krishnavenip6273 ปีที่แล้ว +1

    Very nice singing

  • @valdasnaresh297
    @valdasnaresh297 ปีที่แล้ว +42

    శివుడు వుండే స్థలము యేదమ్మ ఓ పార్వతమ్మ కీర్తన లిరిక్స్ పెట్టు రాము అన్నా

    • @marridhanu2752
      @marridhanu2752 ปีที่แล้ว +3

      Yes

    • @sirijalaramu
      @sirijalaramu  ปีที่แล้ว +3

      శివుడు వుండే స్థలము ఏదమ్మా ॥
      ఓ పార్వతమ్మ నీకు మ్రొక్కెద జాడ జూపమ్మా॥
      మొదట గణపతి ఆజ్ఞ గైకొని పిదప బ్రహ్మ ద్వారమందున।
      పదిల ముగ నది జలము నందున వేదకియు వేసారి జెందితి॥
      2బ్రహ్మ ద్వారము మొదలు కొని మణి పూరకంబనే పురము జేరి-1॥
      దేహ పరిశ్రమ లెన్ని జేసిన కాన నైతివి పార్వతమ్మ -
      3విడిచి ఆమణి పూరకంబున నిలచియుంటిని అనహతంబున
      ఎడమ కుడి మూడింటి మధ్యన నుడిబడి నేనొస్తినమ్మా-
      4 ! దేహ మంతయు మంట మండియు భగ్గు భగ్గున అగ్నిజ్వాలలు
      అట్టి బాధలు తాళలేకను ఆగ్నేయ మందున నిలచియుంటిని
      5కర్మ జ్ఞానులు బ్రహ్మజ్ఞానులు ఋషులు మునులు ధ్యానజ్ఞానులు
      నిర్వికల్ప సమాది మునులకు కలిసి దర్శన మిచ్చినావట

    • @sirijalaramu
      @sirijalaramu  ปีที่แล้ว +3

      6)గంగయమున సరస్వతీనది సంగ మందున మునిగితేలితే
      అంగ బంగం మౌను అని ఆ గంగ ధరుని కాననైతిని
      7)గిరికిపుత్రిపుర సుందరి జనని ముజ్జగంబులకు నీవై
      జనులకు నీ ప్రేమ చేత శివుని కన్నుల జూపవమ్మ -
      8)గురువు జెప్పిన గుట్టు వదలక పట్టినా నీ పాదములను
      గెంటి వేయక జీము దాసుని శివుని చెంతము జేర్చవమ్మ

    • @siddubasha1815
      @siddubasha1815 ปีที่แล้ว +1

      Rs rajesh bhajana videos lo chundandi anna

    • @k.maheshbsf.indianarmy2109
      @k.maheshbsf.indianarmy2109 ปีที่แล้ว

      అన్నా పాట ఫుల్ పేజి కావాలి అన్న

  • @bandiashokkumar7345
    @bandiashokkumar7345 ปีที่แล้ว

    Super.bro🎉

  • @Vishal1215-vishal
    @Vishal1215-vishal ปีที่แล้ว +1

    Song ,voice super

    • @boarpointanjiboarpointanji6712
      @boarpointanjiboarpointanji6712 ปีที่แล้ว

      👌👌👌👌 మీలాంటి భజన వాళ్లు చాలా కావాలి జైశ్రీరామ్ మీ టీంకు మీకు ధన్యవాదాలు

  • @edhamjosh5227
    @edhamjosh5227 ปีที่แล้ว +1

    Superb👌👌 🙏🙏🙏

  • @srikanthanumalla8957
    @srikanthanumalla8957 ปีที่แล้ว

    Super song

  • @lingamdurgam5876
    @lingamdurgam5876 ปีที่แล้ว

    Jai Sri Hari

  • @LavkishDwidedi-bl9rj
    @LavkishDwidedi-bl9rj ปีที่แล้ว +1

    Suppur voice