ความคิดเห็น •

  • @sarojagajoju3789
    @sarojagajoju3789 หลายเดือนก่อน +1

    బృందానికి ధన్యవాదములు, చాలా బాగుంది

  • @kolikondasambasivarao8787
    @kolikondasambasivarao8787 8 หลายเดือนก่อน +2

    OM Namahshivaaya ❤❤❤❤❤

  • @Radhakrishna-st8dr
    @Radhakrishna-st8dr 11 ชั่วโมงที่ผ่านมา

    Very nice presentation brother.Your voice is excellent. Balaiah garu maddela playing well.

  • @musicat7notes
    @musicat7notes 8 หลายเดือนก่อน +2

    🙏🙏

  • @rameshbaindla3299
    @rameshbaindla3299 หลายเดือนก่อน

    వాన దేవుడా నికు దండం పేటంది రము అన్నయ🙏

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 3 หลายเดือนก่อน +2

    OM Sree Maatthre namah OM namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @bharathreddy4108
    @bharathreddy4108 ปีที่แล้ว +28

    శివుడు వుండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ నీకు మ్రోక్కెద జాడ జూపమ్మా
    • మొదట గణపతి ఆజ్ఞ గైకొని పిదప బ్రహ్మ ద్వారామందున.
    !! పదిలమున నది జలము నందున వెదకియు వేసారి జెందితి, "శివుడు వుండే "
    • బ్రహ్మ ద్వారము మొదలు కొని మణి పూరకంబనే పురము జేరి.
    !! దేహపరిశ్రమ లెన్ని జేసిన కాన నైతిని పార్వతమ్మ, "శివుడు వుండే "
    • విడిచి ఆమణి పూరకంబున నిలిచియుంటివి ఆహాతంబున.
    !! ఎడమ కుడి మూడింటి మధ్యన సుడిబడి నేనొస్తినమ్మ, "శివుడు వుండే"
    • దేహ మంతయు మంట మండియు భగ్గు భగ్గున ఆగ్ని జ్వాలాలు.
    !! అట్టి బాధలు తాళలేక ఆగ్నేయ మందున నిలచియుంటిని, "శివుడు వుండే"
    • కర్మ జ్ఞానులు బ్రహ్మ జ్ఞానులు ఋషులు మునులు ధ్యానజ్ఞానులు.
    !! నిరివి కల్ప సమాధి మునులకు కలిసి దర్శనమిచ్చినాడట, "శివుడు వుండే"
    • గంగాయమున సరస్వతీనది సంగ మందున మునిగి తేలితే.
    !! అంగ బంగం మౌను అని ఆ గంగ ధరణి కాన నైతిని,, " శివుడు వుండే "
    • గిరికి పుత్రివి త్రిపుర సుందరి జనని ముజ్జగం బులకు నీవై.
    !! జనులకు నీ ప్రేమ చేత శివుని కన్నుల జూపవమ్మ. "శివుని వుండే "
    • గురువు చెప్పిన గుట్టు వదలక పట్టినా నీ పాదములను.
    !! గెంటి వేయక జీము దాసుని శివుని చెంతకు చేర్చవమ్మా.. ""శివుడు వుండే ""

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 11 หลายเดือนก่อน +2

    OM Namassivaaya 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @pravinderyadav5748
    @pravinderyadav5748 5 หลายเดือนก่อน +1

    అద్భుతం🙏💐💐

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 11 หลายเดือนก่อน +1

    OM Sree Maathre Namah OM Namassivaaya 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @gutpalinganna1030
    @gutpalinganna1030 10 หลายเดือนก่อน

    Nice song 🎉. Om.omom.

  • @bkondappa7079
    @bkondappa7079 ปีที่แล้ว +1

    Sakshathhu shivudu darshanam agunu swami gaaru mee paataku ante mee paata antha super ga undhi

  • @reddysangameshwarreddy8805
    @reddysangameshwarreddy8805 ปีที่แล้ว +2

    Super singer

  • @pavankumar2731
    @pavankumar2731 2 หลายเดือนก่อน +1

    👌

  • @laxmangorati8724
    @laxmangorati8724 10 หลายเดือนก่อน +1

    Very nice❤❤❤🎉🎉🎉

  • @valdasnaresh297
    @valdasnaresh297 ปีที่แล้ว +4

    కీర్తన బాగుంది అన్నా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    నీ పాదములు చూడగలిగే దేవ నికిలపాపములెల్ల తొలిగే.
    కీర్తన పాడి లిరిక్స్ పెట్టు రాము అన్నా🙏🙏🙏🙏🙏🙏

    • @ramusirijala1093
      @ramusirijala1093 ปีที่แล้ว +1

      తప్పకుండ పెడతాను కొంత సమయం ఇవ్వండి ప్లీజ్

    • @valdasnaresh297
      @valdasnaresh297 ปีที่แล้ว +1

      ఒకే అన్నా థాంక్స్

    • @ramusirijala1093
      @ramusirijala1093 ปีที่แล้ว +2

      Tappakunda pedatanu

    • @tuluvasatyam
      @tuluvasatyam ปีที่แล้ว

      🙏💐

  • @chanjaiah5807
    @chanjaiah5807 6 หลายเดือนก่อน +1

    Super

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 10 หลายเดือนก่อน

    Singing Style super Guruvu Gaariki Satha Koti Vandanaalu 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @appalaraju6517
    @appalaraju6517 ปีที่แล้ว +3

    🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏👏👏👏👏👏ANNA SUPER VERY NICE PRAISE THE LORD TAKE CARE AND HAVE A GREAT DAY 👍 👌 🙌 🙏 THANKS FOR YOUR BLESSINGS 🙌 😊 🙏 😀 ☺ ❤

  • @vivekreddy7427
    @vivekreddy7427 ปีที่แล้ว +4

    సూపర్ మైన సాంగ్ చాలా బాగా పాడారు...
    వాయిస్ చాలా బాగుంది అన్నగారు...
    మంచి పాట లిరిక్స్ ద్వారా అందించినందుకు ధన్యవాదాలు 🌹🙏🌹

  • @sirishasirisha2801
    @sirishasirisha2801 5 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤

  • @venkateshvenkatesh4346
    @venkateshvenkatesh4346 9 หลายเดือนก่อน

    💐💐💐💐🙏🙏🙏🙏👍👍👍

  • @jgowtham8035
    @jgowtham8035 4 หลายเดือนก่อน

    Superanna

  • @sarodemallikarjuna6439
    @sarodemallikarjuna6439 ปีที่แล้ว +1

    Suuuuuper song 🙏🙏🙏🙏🙏gurugaru

  • @mahipalgoue6913
    @mahipalgoue6913 ปีที่แล้ว +3

    ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః

    • @kampellirajeshwarrao877
      @kampellirajeshwarrao877 5 หลายเดือนก่อน

      ఓమ్ నమఃశివాయ అద్భుతమైన గాత్రం స్వామి

  • @prasadummadisetty8190
    @prasadummadisetty8190 6 หลายเดือนก่อน

    🙏🙏🙏💐💐

  • @Kornepatisambamurthy
    @Kornepatisambamurthy ปีที่แล้ว

    Anna Chala Bagha border

  • @adabalagangadhar6429
    @adabalagangadhar6429 ปีที่แล้ว +1

    చాలా బాగా పాడారు అందరూ కూడా అద్భుతంగా వుంది

  • @MuyyalaMurali
    @MuyyalaMurali ปีที่แล้ว

    Anna patas super Anna

  • @cramanareddy4103
    @cramanareddy4103 4 หลายเดือนก่อน

    Nice voice sir

  • @teppaanjaneyulu6695
    @teppaanjaneyulu6695 ปีที่แล้ว +22

    శ్రీశైలవాస నమశ్శివాయ ఎదయ స్వామి ని దయ పాట పేటండి రామ్ భాయ్ 🤝🤝

  • @shekharkadiyala7978
    @shekharkadiyala7978 ปีที่แล้ว

    Super Anna

  • @robinsonwoodworks1954
    @robinsonwoodworks1954 ปีที่แล้ว

    Top bajan anna

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 ปีที่แล้ว +4

    చాలా చక్కగా పాడుతున్నారు

  • @Kornepatisambamurthy
    @Kornepatisambamurthy ปีที่แล้ว

    S super song

  • @kummarishanthkumar1954
    @kummarishanthkumar1954 ปีที่แล้ว

    Super super 🙏🙏🙏🙏🙏🙏

  • @MuyyalaMurali
    @MuyyalaMurali 9 หลายเดือนก่อน

    నా ఈ పాట వింటే చాలా సంతోషంగా ఉంటుంది అన్న మీ గొంతు కూడా చాలా బాగుంది ఇంకా మరెన్నో పాటలు పాడాలి మీ నోట మాకు వినిపించాలి అన్నగారు

  • @saidulut.941
    @saidulut.941 9 หลายเดือนก่อน

    Very nice

  • @devarajdeva-p1y
    @devarajdeva-p1y ปีที่แล้ว +3

    Nice singing ❤❤❤

    • @devarajdeva-p1y
      @devarajdeva-p1y ปีที่แล้ว +1

      manaku teliya kunda konni tappulu vuntai ardam chesukondi plg

  • @MuyyalaMurali
    @MuyyalaMurali ปีที่แล้ว

    👌👌🙏🙏🙏

  • @anandraj898
    @anandraj898 ปีที่แล้ว

    superb 👌👌👌

  • @HanmanthuBakki
    @HanmanthuBakki 8 หลายเดือนก่อน +1

    Anna patalu clearance video

  • @sumanappala9590
    @sumanappala9590 ปีที่แล้ว

    Om namah shivaya

  • @vivekreddy7427
    @vivekreddy7427 ปีที่แล้ว

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @marridhanu2752
    @marridhanu2752 ปีที่แล้ว

    Very nice thank you

  • @GangaPrasad-vo4jm
    @GangaPrasad-vo4jm ปีที่แล้ว

    Superb

  • @madhelashivakumar8343
    @madhelashivakumar8343 ปีที่แล้ว

    Anna❤❤❤😢😢

  • @mkrishnaiah5326
    @mkrishnaiah5326 ปีที่แล้ว

    👍🙏🙏👌

  • @umakanthgudelly9568
    @umakanthgudelly9568 ปีที่แล้ว

    Anna vepur hanumadas krithana kuruvave varshamu kuruvave ma ayya megama krithana petu anna pls

  • @sathyanarayanajejala856
    @sathyanarayanajejala856 ปีที่แล้ว

    👍

  • @sharanappadr6231
    @sharanappadr6231 ปีที่แล้ว

    Venkat Anna song is very x llent but tab)a site kaaledu Anna please change the tab list.

  • @rajuhanwada4837
    @rajuhanwada4837 ปีที่แล้ว +1

    👃

    • @valdasnaresh297
      @valdasnaresh297 ปีที่แล้ว

      ముక్కు కాదు అన్నా🙏🙏🙏
      ఇది పెట్టు

  • @lakshminarayana3901
    @lakshminarayana3901 ปีที่แล้ว +2

    disruption lo pettadi lirics song

  • @mokshagnamoksha7510
    @mokshagnamoksha7510 ปีที่แล้ว

    Very nice

  • @PraveenKumar-ii6uy
    @PraveenKumar-ii6uy ปีที่แล้ว

    🙏🙏🙏