తత్వం - :( వొల్లరా జన్మమొల్లరా) - గానం -: రాము సిరిజాల

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 126

  • @santoshchalla9221
    @santoshchalla9221 11 หลายเดือนก่อน +5

    అన్న పాటలో పూర్తిగా లీనమై పడుతున్నారు 🙏👌🏻సూపర్ ❤

  • @venkatapurammaheshchary3456
    @venkatapurammaheshchary3456 2 หลายเดือนก่อน +2

    !!వొళ్ళరా జన్మ మొల్లారా ఓ రామ రామ వొళ్ళరా జన్మమోల్లర!!
    వోల్ల వోల్లను పాడుజన్మ ఎల్లలోకులు నవ్వుచుందురు
    చిల్లర భాధలకు ఓర్వని సిగ్గుమాలిన పాడుజన్మ !!వొళ్ళరా!!
    ఇల్లు వాకిలి నాదియని
    ఇలాలు పిల్లలసంతరింతురు
    వెళ్లిపోయేటి నాడు వెంబడి చిల్లిగవ్వారని జన్మ !!వొళ్ళరా!!
    నేనెబలవతుడానాని నాకు ఏమియు కొందవ లేదని
    తానుథినకా దానమివ్వక తరలి పోయేపాడు జన్మ !!వొళ్ళరా!!
    దారిసుతులను గూడుకొని దారిగానక సారెసరేకు
    పూర్వఖర్మలాచారించి గారడైతిరిగేటి జన్మ
    !!వొళ్ళరా!!
    జిట్టడంత పొట్ట కొరకు దుష్ట్మానవుల జేరి
    పట్టేడంత అన్నముకు పలుమాలిన పాడుజన్మ !!వొళ్ళరా!!
    ఎక్కువగా ధనము గలదని పేక్కుగా తన మదము చేతా
    గ్రక్కునా పరస్త్రిల వెంబడి కుక్కవాలేతిరిగేటిజన్మ !!వొళ్ళరా!!
    మెడమీద మెడకట్టి మేలుగా కాలంబు గడిపి
    కాలుని బారికి జిక్కికదిలిపోయేపాడు జన్మా
    !!వొళ్ళరా!!
    మేటి వీరుల మానుచు దిరిగి బుటకంబులెన్నోజేసి
    కోటికి పాడగేత్తినాను కాటికిబోయేటి జన్మా
    !!వొళ్ళరా!!
    ధరణిలో శ్రీశైల పక్కన దాపు జేరినపడుకోజన్మా
    ఎవరు విన్న ఎవరు చదివిన దీని బావము తెలుసుకోండి !!వొళ్ళరా!!
    రామయ్య రామా - రా మా
    జగదాభి రామా - రామా
    కరునిచారావా - రామా
    కాపాడారవా - రామా
    రామే రామా - రామ
    రామయ్య రామా - రామా
    అయోధ్య రామా - రామా

  • @RevathiDevunoori-yj9wo
    @RevathiDevunoori-yj9wo 10 หลายเดือนก่อน +3

    Chala bagundhi chala chla

  • @vasanthkumarpediripadu8385
    @vasanthkumarpediripadu8385 2 หลายเดือนก่อน

    మీ వాయిస్ చాలా బాగుంది అన్నగారు 👌👌👌

  • @HappyAgilityPuppy-rl5ub
    @HappyAgilityPuppy-rl5ub ปีที่แล้ว +1

    నైస్ వాయిస్ సూపర్ సాంగ్ యాదగిరి నరసింహ సాంగ్ లిరిక్స్

  • @babunayakbabunayak4077
    @babunayakbabunayak4077 ปีที่แล้ว +6

    గాత్రము చాలాబాగా ఉన్నది

  • @sharadhasangu2861
    @sharadhasangu2861 ปีที่แล้ว +6

    Anna మీరు పడుతున్న పాటలు enthaku ముందు ఎక్కడా వినలేదు ...చాలా బాగున్నాయి అన్న పాటలు మి ఆలాపన

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 ปีที่แล้ว +14

    తమ్ముడు చాలా చక్కగా పాట పాడుతున్నారు మీకు ఆ దేవుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తూ ఓ అభిమాని

    • @sirijalaramu
      @sirijalaramu  ปีที่แล้ว +2

      Thanks 🙏🏾 annayyya

  • @cnsr8927
    @cnsr8927 ปีที่แล้ว +4

    Chala manchiga padutunnaru anna manchi group manchi gatram super ga vundhi anna bhajana anna

  • @denender1
    @denender1 ปีที่แล้ว +15

    అన్న ముందుగ మీకు దన్యవాదాలు 🙏 🙏 తత్వము చాల బాగుంది అలాగే మీయొక్క గాత్రము చాల వినసొంపుగా వుంది చాల మధురంగా ​​వుంది అన్నా.

  • @guntynaveensagar253
    @guntynaveensagar253 3 หลายเดือนก่อน +1

    Anna Garu 🙏🙏🙏🙏🙏 super e song

  • @somaiahmogullapally1099
    @somaiahmogullapally1099 2 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది మీ భజన. వాయిద్యాలు, కోరస్ మీ గాత్రం తగినట్టు బాగుంది. ప్రతి వారిని ఆలోచించే విధంగా ఉంది. సూపర్ తమ్ముడు.👏👏👏👌👌👍

    • @sirijalaramu
      @sirijalaramu  2 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏

  • @rsrinivas1534
    @rsrinivas1534 ปีที่แล้ว +6

    మీ పాట(ఆలాపన)అమృత తుల్యం ఆనందమైనది,,,జై శ్రీరామ్

  • @krishnakarre2663
    @krishnakarre2663 11 วันที่ผ่านมา

    Super Anna

  • @sudarshangunda1356
    @sudarshangunda1356 ปีที่แล้ว +5

    మీరు చాలా మంచి పాట పడుతున్న రు సూపర్.

  • @bogaramananthaiah5127
    @bogaramananthaiah5127 ปีที่แล้ว

    రాములన్న super 👌👌👌

  • @arikelashravani9764
    @arikelashravani9764 ปีที่แล้ว +2

    Super voice chala baga padaru🎉

  • @rajeshwarsaya8388
    @rajeshwarsaya8388 ปีที่แล้ว +1

    Mee..... songs bagunnavi Anna garu

  • @SatyanarayanaBanala
    @SatyanarayanaBanala ปีที่แล้ว

    🎉Anna superga vundi

  • @kishorev7702
    @kishorev7702 ปีที่แล้ว +1

    Ramu Anna gariki dhanyavadhalu... Chala madhuramga undhi Anna garu mi gaatram. Anna garu Nivevvaro... Nenevvaro.. pata lirics pampagalaru Anna garu...

  • @BJuthi-hj4hr
    @BJuthi-hj4hr ปีที่แล้ว +2

    mee gathraniki oka namaskaram babu

  • @sapnabhatpalliwar3654
    @sapnabhatpalliwar3654 ปีที่แล้ว +1

    Chala Chala bagapadaru inka bhajans videos pettandi Chala bagunnai

  • @venkaiahgarinagaraju589
    @venkaiahgarinagaraju589 8 หลายเดือนก่อน +1

    అన్న మీపాదాలకు వందనం🙏🙏🙏🙏🙏

  • @balaswamyjetti5683
    @balaswamyjetti5683 ปีที่แล้ว +2

    చాలా చక్కగా పాడినారు. ధన్యవాదములు.

  • @srinuthota5021
    @srinuthota5021 ปีที่แล้ว +1

    మీ వాయిస్ సూపర్ మీరు పాడే. పాటలు. బావున్నాయి

  • @KrishnaK-bs6mk
    @KrishnaK-bs6mk ปีที่แล้ว +2

    సూపర్ అన్న ఛాల బాగా పడుతున్నారు 👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🕉️🕉️🚩🚩

  • @veeraswamyarege9898
    @veeraswamyarege9898 ปีที่แล้ว +17

    అన్నగారు పాట చాలా బాగుంది. బాగా పాడారు. చిన్న సూచన చేయదలచాను , అన్యదా భావించరాదు. దారి సుతులు అని పలికారు, కానీ అది దారసుతులు అనగా భార్యాపిల్లలు అని అర్థం...

  • @jamunarj8731
    @jamunarj8731 ปีที่แล้ว +4

    Baga padaru 🙏🙏

  • @VENKYYADAV-y3w
    @VENKYYADAV-y3w หลายเดือนก่อน

    Nice singing ❤❤❤

  • @sivasivananda4976
    @sivasivananda4976 ปีที่แล้ว +1

    Swaram bagundi 👍👏👏

  • @parameshparameshcari5024
    @parameshparameshcari5024 ปีที่แล้ว +2

    Chala manchiga manchi kerthana padaru anna 👌 namaskaram

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 ปีที่แล้ว

    Shree Raama Raama Raamethi Rame Raame Manorame Sahashra Naama Thathulyam Raama Naama Varaanane 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @VENKYYADAV-y3w
    @VENKYYADAV-y3w 4 หลายเดือนก่อน

    Chala baga nice singing wonderful

  • @kbalrajgoud5002
    @kbalrajgoud5002 ปีที่แล้ว +2

    Anna nee padhalaku namasthe

  • @saritharajsaritharaj5489
    @saritharajsaritharaj5489 ปีที่แล้ว +4

    Super 🙏ramu

  • @AtmakurBhajans
    @AtmakurBhajans ปีที่แล้ว +2

    Super స్వామి మీ గానానికి నా నమస్కారములు🙏🙏
    మీ భజన బృందానికి శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏

    • @raghavachary8154
      @raghavachary8154 ปีที่แล้ว +1

      Supargatrm,raghavachary pagal Badshah

    • @raghavachary8154
      @raghavachary8154 ปีที่แล้ว +1

      Ghatam bhag Hindi Nepal Nepali chala bagundi Telugu

  • @ashannavemula4134
    @ashannavemula4134 ปีที่แล้ว +2

    Super voice and song

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 ปีที่แล้ว

    Jai shree Ram 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @vamshivamshi4945
    @vamshivamshi4945 ปีที่แล้ว +1

    Anna challa bhaga paduthavu nv kani ankitham leni patalu padidhu anna chala thapu adhi

  • @devarajdeva-p1y
    @devarajdeva-p1y ปีที่แล้ว +1

    Nice theem song ramu sir vr voice sweet suppur సూపర్

  • @mpraveenkumar8434
    @mpraveenkumar8434 3 หลายเดือนก่อน +1

    అన్నా లిరిక్స్ పెట్టండి 🙏

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 7 หลายเดือนก่อน

    Chaala baundhi. Naaku tatvalu antey chala chala ishtam

  • @shekharkadiyala7978
    @shekharkadiyala7978 ปีที่แล้ว +1

    Super Anna❤

  • @ashoksriramoji6921
    @ashoksriramoji6921 ปีที่แล้ว +2

    Super annagaru

    • @ashokboini
      @ashokboini 10 หลายเดือนก่อน

      Super Anna garu

  • @BJuthi-hj4hr
    @BJuthi-hj4hr ปีที่แล้ว +1

    Suppersinging nicevoice

  • @ThatikondaBojaram
    @ThatikondaBojaram 2 หลายเดือนก่อน

    Super bor🎉

  • @nerellaravi9664
    @nerellaravi9664 ปีที่แล้ว +2

    Swamy pata supar

  • @sankara333sankar7
    @sankara333sankar7 ปีที่แล้ว +2

    మన జన్మ శ్రీశైల పక్కన భూమిలో దాపం పుణ్య లోకానికి పోయిది

  • @GantamatamMallikarjun
    @GantamatamMallikarjun 6 หลายเดือนก่อน

    నైస్ సింగింగ్ ❤❤

  • @balaknarasimha794
    @balaknarasimha794 9 หลายเดือนก่อน

    Annagaru super patalu anna nee patalu note book lo rasukuntunna anna ilanti patalu nakosam padandi annagaru

  • @mohangoudreddypally
    @mohangoudreddypally ปีที่แล้ว +4

    చాలా మంచి కీర్తన తత్వం
    బాగుగ అలా పించారు గురూ
    గారికీ ధన్యవదాలండీ

  • @mgdtbhajanakeerthanalu3776
    @mgdtbhajanakeerthanalu3776 ปีที่แล้ว +4

    Super 👍👍

  • @balrajpittala140
    @balrajpittala140 ปีที่แล้ว +2

    బగుందీ

  • @dayanandadathaguru3692
    @dayanandadathaguru3692 ปีที่แล้ว +2

    RAMU.JAI GURU DATHA 🌹

  • @talarirajkumar19
    @talarirajkumar19 ปีที่แล้ว +1

    Anna super

  • @mondigodlaRajendrayadavRajendr
    @mondigodlaRajendrayadavRajendr ปีที่แล้ว

    Anna pata chala bagunnadi alage vaish bagunnadi

  • @teppaanjaneyulu6695
    @teppaanjaneyulu6695 ปีที่แล้ว +2

    శ్రీశైలా వాస నమశ్శివాయ ఏదయ స్వామి ని దయ.. సాంగ్ పడండి అన్న pls

  • @bbichaiah5355
    @bbichaiah5355 ปีที่แล้ว

    Super super singer ❤🙏👍🤝🤝🤝👏👏

  • @srinivasgoud5773
    @srinivasgoud5773 ปีที่แล้ว +2

    సూపర్ 👌

  • @jgowtham8035
    @jgowtham8035 7 หลายเดือนก่อน

    Super voice anna

  • @LavkishDwidedi-bl9rj
    @LavkishDwidedi-bl9rj ปีที่แล้ว +2

    Very sweet voice

  • @kurpaswamykurpaswamy210
    @kurpaswamykurpaswamy210 ปีที่แล้ว +2

    Supervaice

  • @మహబూబ్నగర్సంస్కృతి
    @మహబూబ్నగర్సంస్కృతి 7 หลายเดือนก่อน

    Super anna

  • @chandrashekarmallepally6043
    @chandrashekarmallepally6043 ปีที่แล้ว

    Super voice brother

  • @bshanaraiahshankaraiah4581
    @bshanaraiahshankaraiah4581 ปีที่แล้ว +2

    తాళం సౌండ్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఆడవాళ్ళ గొంతు బాగుంటది వాళ్లకు మైక్ ఇవ్వండి ఆడవాళ్లను కూడా పల్లవిలోకి తీసుకుంటే చాలా బాగా బ్రహ్మాండంగా ఉంటది పాట

  • @TVenkatesh-wf4cx
    @TVenkatesh-wf4cx ปีที่แล้ว

    Anna ❤❤❤❤

  • @gmanee6196
    @gmanee6196 ปีที่แล้ว

    చల.బాగా.పాఢుతున్నారు. ఇంకా. ఇంకా. కొత్త పాటలు
    పాడాలని.కోరుతున్నాము ❤

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 11 หลายเดือนก่อน

    Hi annaya good saing

  • @santhusanthosh5044
    @santhusanthosh5044 ปีที่แล้ว

    Ahaa

  • @bandiashokkumar7345
    @bandiashokkumar7345 ปีที่แล้ว

    🎉coolgapadav.anna

  • @udaykumarudathanuri3823
    @udaykumarudathanuri3823 9 หลายเดือนก่อน

    Suppur msg

  • @m.yellappa123
    @m.yellappa123 11 หลายเดือนก่อน

    🙏🙏👏👏

  • @vimalvimal7568
    @vimalvimal7568 ปีที่แล้ว +2

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @laxmanmalichetti-xr7ui
    @laxmanmalichetti-xr7ui 8 หลายเดือนก่อน +1

    Anna Gary lyrics kavali

  • @srisailamgoud5435
    @srisailamgoud5435 ปีที่แล้ว +1

    👌🌹🙏🏻

  • @SaiKrishan-wi4xn
    @SaiKrishan-wi4xn ปีที่แล้ว +1

    Super

  • @MineegaShivaya-wz7cd
    @MineegaShivaya-wz7cd ปีที่แล้ว +2

    Ok

  • @sidhapuramnaresh3937
    @sidhapuramnaresh3937 ปีที่แล้ว

    👌👌

  • @madhelashivakumar8343
    @madhelashivakumar8343 ปีที่แล้ว +1

    🤝🤝🙏🙏👌👌

  • @teppaanjaneyulu6695
    @teppaanjaneyulu6695 ปีที่แล้ว +2

    సూపర్ రామ్ అన్న 🤝

    • @kcsrreddy8277
      @kcsrreddy8277 ปีที่แล้ว +1

      Super ga padaru Ramu garu

  • @Manne.Srinivas
    @Manne.Srinivas 6 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉❤❤❤

  • @sirijalaramu
    @sirijalaramu  ปีที่แล้ว +1

    ❤❤

  • @rithemdanceacademy6127
    @rithemdanceacademy6127 6 หลายเดือนก่อน

    💞

  • @chandrashekarmallepally6043
    @chandrashekarmallepally6043 ปีที่แล้ว

    ❤❤❤❤❤

  • @sathyanarayanajejala856
    @sathyanarayanajejala856 ปีที่แล้ว +1

    👌🙏👍

  • @kattelasreenu2906
    @kattelasreenu2906 6 หลายเดือนก่อน

    🎉❤

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 10 หลายเดือนก่อน +1

    Hi annaya

  • @mkurumaiah1939
    @mkurumaiah1939 ปีที่แล้ว +1

    Pataraasinavariki.kootidhandalu

  • @cobraking7500
    @cobraking7500 ปีที่แล้ว +3

    అన్న లాస్ట్ లో శ్రీశైల భావం తెలుపండి అన్న దాని భావం ఏంటో..

    • @sirijalaramu
      @sirijalaramu  ปีที่แล้ว +2

      Nenu srishailam daggaralo vuntunna anduke

    • @sirijalaramu
      @sirijalaramu  ปีที่แล้ว +2

      Srishaila pakkana dapu jerina padu janma ani padina

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 7 หลายเดือนก่อน

    Lyrics ivvochugada andi

  • @dayanandadathaguru3692
    @dayanandadathaguru3692 ปีที่แล้ว +2

    Pata bhaagundi kaani DOLAK set kaaledu.
    Balanna ku ichina bhaagunde.

  • @bshanaraiahshankaraiah4581
    @bshanaraiahshankaraiah4581 ปีที่แล้ว +1

    తమ్ముడు పక్కకు తబలాలు ఉన్నాయి కదా డోలకి పాట మీద పడదు కదా తబలాలు కొడితే చాలా మంచిగా వచ్చింది పాట

  • @narasimhareddygouni977
    @narasimhareddygouni977 ปีที่แล้ว

    Songkilircks,anna

  • @narasimhapuli9466
    @narasimhapuli9466 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @narasimhareddygouni977
    @narasimhareddygouni977 ปีที่แล้ว

    Anna,lircks, paytandi anna

  • @narasimhareddygouni977
    @narasimhareddygouni977 ปีที่แล้ว

    Annakinda,lircks, paytandi

  • @arepallyraju9845
    @arepallyraju9845 ปีที่แล้ว

    Anna pata lirics pettandi

  • @shekargoud4008
    @shekargoud4008 ปีที่แล้ว +1

    అన్నా నువు పాడిన ఇంకా పాటలు పెట్టు

  • @narasimhareddygouni977
    @narasimhareddygouni977 ปีที่แล้ว

    Lircks

  • @bshanaraiahshankaraiah4581
    @bshanaraiahshankaraiah4581 ปีที่แล้ว +1

    కొద్దిగా హార్మోనికి మైకు సపోర్ట్ చేయండి కొద్దిగా ఆర్ వన్ తక్కువ వస్తుంది