వరి మాగాణుల్లో జొన్న రైతు విజయం || Success Story on Sorghum Farming in Rice Fallows | Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 เม.ย. 2024
  • #agriculture #farming #farmer #sorghum #jowar #jowarfarming #jowarcultivation #jowarvarieties #hybridjowar #farmlife #birds #cropprotection #crop
    వరి మాగాణుల్లో జొన్న రైతు విజయం || Success Story on Sorghum Farming in Rice Fallows | Karshaka Mitra
    చౌడు భూమిలో గడ్డు పరిస్థితులను అధిగమించి జొన్న సాగులో విజయం సాధించారు యువ రైతు కొలుసు వెంకటేశ్వర్లు. ఏలూరు జిల్లా, పెదపాడు మండలం, వట్లూరు గ్రామానికి చెందిన ఖరీఫ్ లో వరి సాగు చేస్తారు. బోరు వసతి వుంది. రబీలో వరి సాగు చేసే అవకాశం వున్నప్పటికీ ఉప్పునీరు కావటంతో పంట పెరుగుదల ఆశాజనకంగా లేదు. మినుము, పెసర పంటల పెరుగుదల సరిగా లేదు. దీంతో చౌడును తట్టుకునే జొన్నను ప్రయోగాత్మకంగా సాగుచేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మొక్కజొన్నతో పోలిస్తే జొన్నకు ఖర్చు చాలా తక్కువని, పైరు పెరుగుదల, దిగుబడి ఆశాజనకంగా వుందని రైతు తెలియజేస్తున్నారు.
    రైతు చిరునామా
    కొలుసు వెంకటేశ్వర్లు
    వట్లూరు గ్రామం
    పెదపాడు మండలం
    ఏలూరు జిల్లా
    సెల్ నెం: 8919509115
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
    • పాడి పశువులకు ఆయుర్వేద...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 55

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 2 หลายเดือนก่อน +1

    Very good supper👍👍👍👍

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 หลายเดือนก่อน

    Excellent information sir 👍

  • @BhupalReddykotthaBhupalR-zg6ih
    @BhupalReddykotthaBhupalR-zg6ih 2 หลายเดือนก่อน

    Good infarmeashan

  • @user-to7dh3kz6g
    @user-to7dh3kz6g หลายเดือนก่อน

    Good information sir & chala చక్కగా interview Chesaru

  • @ShaikSaidavali-nn1ei
    @ShaikSaidavali-nn1ei 2 หลายเดือนก่อน

    Good story

  • @Forming365
    @Forming365 2 หลายเดือนก่อน

    Good vidio🎉

  • @tirumalachilakanti4922
    @tirumalachilakanti4922 2 หลายเดือนก่อน

    Supper

  • @user-md3js8ty5u
    @user-md3js8ty5u 2 หลายเดือนก่อน

    ఖర్షక thanku

  • @dineshreddy9883
    @dineshreddy9883 2 หลายเดือนก่อน

    Seeds yakada untai

  • @dharmarao1034
    @dharmarao1034 หลายเดือนก่อน

    వెంకన్న ఎమ్మి చెప్పనావే బాగావుంది

  • @nagarajuv3889
    @nagarajuv3889 2 หลายเดือนก่อน

    Namastey karshakmithra,tella jonna ki famous Athota and surrounding villages in tenali division

  • @koramatlasivakumar1339
    @koramatlasivakumar1339 2 หลายเดือนก่อน

    This year Reddygudem mango cultivation video cheyaleda sir? Cheyandi sir maku help autundi.

  • @koteswararaochava7048
    @koteswararaochava7048 หลายเดือนก่อน

    Anjaneyulu garu why you are using mask. Voice is not clear. I am your favourite. Iam watching most of your videos

    • @KarshakaMitra
      @KarshakaMitra  หลายเดือนก่อน

      Got mouth surgery. Please understand

  • @dhanumjayachitte2256
    @dhanumjayachitte2256 2 หลายเดือนก่อน

    1/2bag వాడండి

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 2 หลายเดือนก่อน +1

    Koll farm videos chayadi anna

  • @sridhanaseeds1470
    @sridhanaseeds1470 2 หลายเดือนก่อน +5

    మీరు మాస్ తీస్తే మాట్లాడితే బాగుంటది

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 หลายเดือนก่อน +4

      Got mouth surgery. Please understand

    • @sridhanaseeds1470
      @sridhanaseeds1470 2 หลายเดือนก่อน +1

      @@KarshakaMitra ok sir

  • @gugulothuram5117
    @gugulothuram5117 2 หลายเดือนก่อน

    Pachha jonallu manchi seeds vunte chepandi evarina

  • @cramaraovolgs7378
    @cramaraovolgs7378 หลายเดือนก่อน

    Good day ewri days⌚ sir🌹 rithu

  • @koramatlasivakumar1339
    @koramatlasivakumar1339 2 หลายเดือนก่อน

    Next video papa rao tomato farming cheyandi sir?

  • @ramanjaneyuluveerla541
    @ramanjaneyuluveerla541 2 หลายเดือนก่อน

    MA BAVA GARU kolusu venkateswa rao garu kokkirapadu Ayanaa oka vevasayaam ke margadhrshee

  • @munnibarlingmunni1450
    @munnibarlingmunni1450 2 หลายเดือนก่อน

    Sir how r u

  • @user-md3js8ty5u
    @user-md3js8ty5u 2 หลายเดือนก่อน

    ఇది రామచంద్ర కాలేజీ బ్యాక్ సైడ్ కదా అన్న

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 หลายเดือนก่อน

      Yes. You are right

  • @rajubulli4372
    @rajubulli4372 หลายเดือนก่อน

    జొన్న పంట కి గుంటూరు జిల్లా కొల్లిపర మండలం లో బాగా పండి స్తారు అత్తోట గ్రామo అధిక దిగుబడికి ప్రసిద్ధి

  • @dastagir4174
    @dastagir4174 2 หลายเดือนก่อน

    పంట కోరికనే 35 40 కింట అనడం టూమచ్ గా ఉంది

    • @MRROrganics-ly9vf
      @MRROrganics-ly9vf 2 หลายเดือนก่อน

      Ala cheppaledhu sariga choodandi

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 หลายเดือนก่อน

      You listen wrong way. Please watch full video

  • @sudheerthakur9463
    @sudheerthakur9463 หลายเดือนก่อน

    Mask.tisi.matladu