అమ్మ నీ పేరు ఏంటో నాకు తెలియదు. నా వయస్సు 63 సంవత్సరాలు. నేనొక రిటైర్డ్ టీచర్ ని. ప్రతిరోజు నీ వీడియోస్ చూస్తూ ఉన్నాను. చిన్న వయసులోనే చాలా చక్కగా మీకున్న పరిజ్ఞానంతో చూపిస్తూ ఉన్నావు. చాలా సంతోషం.All the best.
హలో మేడం మీరు చాలా గ్రేడ్ ప్రపంచంలో అద్భుతమైన విశేషాలు తెలియజేయుచున్నారు తెలుగు ప్రజల కోసం మీ యూట్యూబ్ ఛానల్ మంచిగా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ మై డియర్ సిస్టర్
చాలా ధైర్యం సాహసాలతో ఆఫ్రికా కంట్రీ లోన ఇలాంటి స్లమ్ ఏరియా నేను తిరగడం చాలా ధైర్య సాహసాలతో కూడుకున్నది చాలా చాలా ధైర్యం నీకు దైవము చాలా గొప్పవాడు సహాయం చేయాలి మేము
So india is what?? dont be naive if dangerous my pipo are welcoming her and friendly to her, l hate racist pipo , even india has dangerous pipo , if dangerous they wouldn't hav allowed her to live the houses and places she visited
నాకు ఇలా సోలో గా ట్రావెల్ చేయడం చాలా ఇష్టం.అందుకే ఛానెల్ స్టార్ట్ చేసా.బట్ ఎందుకో సక్సెస్ కాలేకపోయా.నువ్ చాలా గ్రేట్.సింగల్ గా డేంజర్ దేశాలకి పోతున్నావ్.విసా ప్రొసీసర్ ఎలా చేస్తున్నావ్.. నీకు అభ్యన్తరం లేకపోతే నేను నీ ట్రావెల్ లో జాయిన్ అవ్వొచ్చా...కాని ఖచ్చితంగా నీ చానెల్ సూపర్ సక్సెస్ అవుతుంది...మీది ఎక్కడ తెలంగాణ లో మాది సూర్యాపేట....సబ్స్క్రైబ్ చేసా...👍
హాయ్ మేడం నేను ఉమా తెలుగు ట్రావెలర్ అభిమానిని మీ వీడియో చూసాను చాలా బాగుంది వెంటనే సబ్స్క్రయిబ్ చేసాను మంచి మంచి వీడియోస్ చెయ్యండి మా. సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది అల్ ది బెస్ట్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌
Mimmalni inthaka mundhu chudale wow nice to meet you 🙏🙏🙏🙏🙏 are u in uganda ne lanti vallani chudadam naku chala istam subscribe chesa I'm happy to see you here 😍😍
మీరు ఒక లేడీ అయి ఉండి నీకున్న ధైర్యంతో వేరే దేశంలో ఉండి ఇలా చూపించడం చాలా గ్రేట్ నీకు సెల్యూట్ 🙏🙏🙏🙏🙏
తల్లీ... నువ్వు ప్రతీ క్షణం క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ చానల్ ను సబ్స్క్రైబ్ చేస్తున్నాను ❤
Thank you somuch 🙏
నేను చూసిన ట్రావెల్ vlogs లో the Best మీదే అని చెప్పొచ్చు...
మీ ధైర్యానికి తేగింపుకి నా హాట్సాఫ్...
Thank You 😊
అమ్మ నీ పేరు ఏంటో నాకు తెలియదు. నా వయస్సు 63 సంవత్సరాలు. నేనొక రిటైర్డ్ టీచర్ ని. ప్రతిరోజు నీ వీడియోస్ చూస్తూ ఉన్నాను. చిన్న వయసులోనే చాలా చక్కగా మీకున్న పరిజ్ఞానంతో చూపిస్తూ ఉన్నావు. చాలా సంతోషం.All the best.
Thank You Somuch sir 🙏
I think you will soon become the biggest traveling TH-camr in India.... becouse of exlent content
Thank You Somuch 😊
True
@@Teluguyatri1just subscribed without watching your video to support you, going to watch now, all the best
@@Teluguyatri1 i personally think all women should make more content
@@Teluguyatri1helo, this is 2024, indian girls africans ni chala like chestaru. It is hard fact. Reason ento varike thelusu.
తల్లీ... నువ్వు ప్రతీ క్షణం క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ న్నాను ❤
మీ ధైర్యానికి తేగింపుకి నా హాట్సాఫ్...
Thank you 😊
This slum is better then our slum dharavi
హలో మేడం మీరు చాలా గ్రేడ్ ప్రపంచంలో అద్భుతమైన విశేషాలు తెలియజేయుచున్నారు తెలుగు ప్రజల కోసం మీ యూట్యూబ్ ఛానల్ మంచిగా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ మై డియర్ సిస్టర్
Thank you somuch bro 🙏
I'm in Uganda sine 15yrs up to now we never seen such places in kpala .. Really u roming like local people❤
Thank you Bro 😊
I'm from mancheryal❤
మీ ధైర్యానికి hatsoff 🫡🫡
చాలా ధైర్యం సాహసాలతో ఆఫ్రికా కంట్రీ లోన ఇలాంటి స్లమ్ ఏరియా నేను తిరగడం చాలా ధైర్య సాహసాలతో కూడుకున్నది చాలా చాలా ధైర్యం నీకు దైవము చాలా గొప్పవాడు సహాయం చేయాలి మేము
నిజంగా నువ్వు గ్రేట్ స్లమ్ము లో తీరగడం చాలా దైర్యం కావాలి జై తెలంగాణ
Great job 👍 Brave lady... All the very best for your TH-cam channel.... Glad to see a Telugu girl doing
Thank you so much 🙂
Subscribed😊
@@Teluguyatri1hi
Daring and dashing girl🦸
Up comeing biggest Telugu lady youtuber 🫶 all the best
Video 📹 bayamu,lekutha,tesunav,great, sister, super
Thanks bro
ఆఫ్రికా danger ఏరియా జాగ్రత్తగా ఉండు
గుడ్ వీడియో ⚘⚘⚘⚘⚘⚘
Ok 👍
So india is what?? dont be naive if dangerous my pipo are welcoming her and friendly to her, l hate racist pipo , even india has dangerous pipo , if dangerous they wouldn't hav allowed her to live the houses and places she visited
Keep going on sister...❤ U'll reach big on upcoming days
Thank you 😊
Very soon you become the best travel vlogger in the world.Best of luck sister from University of Dhaka,Ruqayyah hall.
Thank you so much 🙂
ఆ మాస్ ఏరియాలో వీడియోస్ తీయాలంటే దమ్ము ఉండాలి great
Brave girl 👍👌
Thank you 😊
Excellent video. Very poor people in South Africa
Nice video I'm watching ur first video ❤❤❤
Be safe, take care proud of u, specially ni hair style😊
Thank you so much 🙏
Nice vlog akka … mee daring ki hatsoff
Thank You 😊
నాకు ఇలా సోలో గా ట్రావెల్ చేయడం చాలా ఇష్టం.అందుకే ఛానెల్ స్టార్ట్ చేసా.బట్ ఎందుకో సక్సెస్ కాలేకపోయా.నువ్ చాలా గ్రేట్.సింగల్ గా డేంజర్ దేశాలకి పోతున్నావ్.విసా ప్రొసీసర్ ఎలా చేస్తున్నావ్.. నీకు అభ్యన్తరం లేకపోతే నేను నీ ట్రావెల్ లో జాయిన్ అవ్వొచ్చా...కాని ఖచ్చితంగా నీ చానెల్ సూపర్ సక్సెస్ అవుతుంది...మీది ఎక్కడ తెలంగాణ లో మాది సూర్యాపేట....సబ్స్క్రైబ్ చేసా...👍
మాది నల్గొండ... హైదరాబాద్ redence
Be careful mam.. all the best.
🤗సూపర్ అక్క జాగ్రత్త వాళ్లతో కొంచెం ఎవరినైనా తోడు తీసికృళ్ళండి 🤝
నువ్వు తోపు, తురుం. good job
Topu turuma aaa 😁😁
Inni days ekkada unnarandi ma'am, kirrak undi video...
Mi Daring Ki 🙏🙏
😍😍
Subscribed, great work
She definitely gives the competition to Na Anvesh brother
Madam grateful to your travelling I really appreciate you 🎉❤
మీ ధైర్యానికి నాకు భయమేసింది అక్క హ్యాపీ జెర్న్ ఆల్ ది బెస్ట్
Thank you 😊
God bless you 🙏 sister..AP
హాయ్ మేడం నేను ఉమా తెలుగు ట్రావెలర్ అభిమానిని మీ వీడియో చూసాను చాలా బాగుంది వెంటనే సబ్స్క్రయిబ్ చేసాను మంచి మంచి వీడియోస్ చెయ్యండి మా. సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది అల్ ది బెస్ట్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌
Thank you 😊
Daring and dashing video
Amazing video nice explanation good
Thank You
Happy జర్నీ జాగ్రత్త పడాల్సిన కంట్రి 👍👍👍👏👏👏
Ok 👍
Very nice reporting anwesha ka na Baga chesuno😊
Daring Girl Hats off
Thank You 😊
Medam nice vedios first time chusanu me vedios chala bagaunayi but koncham slowa ga matldadi
Ok 👍
Very nice voice and dare girl so much do to in life take care
Great work 🙌
Thank you
God bless u akka 🙏
Namaste exilent super Telugu
వీడియో చాలా బాగుంది సూపర్ 👌👌👌👌😊😊😊😊😊😊😊
Thank You 😊
Your outstanding video yaar be very careful mi taking stail chala awesome and unddi jai Telangana 😊😊❤❤❤
Good job tack care sister
im really loved your words,, im an indian not bangladeshi. love from india 💙
Thank you
Hats off akka
I am subscribed good luck
Thanks for subbing
Please జాగ్రత్తగా వెళ్ళండి చూస్తే మాకే భయంగా ఉంది దుర్గా మాత ఆశీస్సులు మీకు ఉండాలని కొరుకుంటున్నాను 🚩🙏
Thank You Somuch 🙏
Gud luck you have a bright future 👍 nice
Thank you 😊
Hats off akka👏
Thank you 😊
Be carefull sister🇮🇳❤
Dear Sister,
In our India also we may observe slums like this. Go to Itwari station near Nagpur.
You have done great work
Subscribed ❤😊
Thank You 😊
Super sister your doing good job
Thank you 😊
Take care my friend
Very nice and interesting vedio, take care.
Thank you 😊
Thankyou
U will become a good youtuber with in short days sister 💕 💖
Thank You Bro
పోరాటాల గడ్డల మీద వీరనారి అయినటువంటి మీకు మా అభినందనలు
SUPER VLOG AGAIN 🔥
Thank you 😊
Katanga slum seen by us from your video.👍
Thank you 😊
Nice job dear love you
Thanks
Iam new subscriber
మీ వీడియోస్ బాగున్నవి but జాగ్రత్త అమ్మ 🙏
Thank you somuch 🙏
Take care sister ❤
Good going mee language maa area language laaga undi
Thank you 😊
"తెలుగు యాత్రి " చాలా గ్రేట్.... ... మీరు ఆర్డినరీ u ట్యూబర్ కాదు.. " అయితే " అనే మాట ఎక్కువగా వాడకండి.... మరీ అవసరమ్ గా ఉంటే వాడవచ్చు
You are great . take care
Thank you 😊
మగవాళ్ళు వెళ్ళా డానికి బయపడె ప్రదెశలకు వెళ్తూనారు గ్రెట్
జాగ్రత్తగా ఉండండి అల్దబెస్టు👍
Thank you 😊
Be careful my dear...
Hii akka be careful ❤ from warangal
Very good, morning madam.
Your video is excellent, very informative.
Thank you 😊
Super
Hatts off
Sister takecare godbless you
Ok bro 👍
amazing, but be careful... bw i subscribed
Thank you 😊
Super darling love you too 😊
Miru Telangana Shakuntala Akka Me Voice Superb 🔥
Endi Bro anta mata annav
Don't worry yar iam also Africa country I will watch your all video but like you videos all
Thank you 😊
Very nice Video Sister 😊👍👌
Thank you 😊
Mimmalni inthaka mundhu chudale wow nice to meet you 🙏🙏🙏🙏🙏 are u in uganda ne lanti vallani chudadam naku chala istam subscribe chesa I'm happy to see you here 😍😍
Thank you 😊
Amazing video
Thank you 😊
మన తెలుగు అమ్మాయి ..మనకు గర్వకారణం
Good explore
Thanks
All the very best to you, but please take care of yourself....
Thank you 😊
Take care madam
Small suggestion .. you also translate the video in Hindi so your video's would reach many people.. all the best
👍
Me courage ki hatsoff take care
Thank you 😊
Thank you 😊
Nee dairyam ki hatsoff akka
Subscribed ❤
Great
Nice video
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝👍👌👏🥰🥭🍉🍎🍓🫒🥑🥥🍌🍈🍈🍈🍈🍍🙊 very good akka happy holi colors 💐
Happy holi bro
Tq maaa take care 🙏🏻
My friend also is looking same.
Great 🎉