డాక్టర్ గారు చాలా ప్రామాణికంగా, స్పష్టంగా మునగాకు గుణ స్వభావాలు, పోషక విలువలు, వినియోగ పద్ధతులు, తీసుకోవలసిన మోతాదులు, అరుదుగా కొందరిలో కలిగే వికట ఫలితాలు, వాటికి నివారణోపాయాలు వివరించారు. ఈ వీడియో తెలుగు వారందరూ శ్రద్ధగా విని అమూల్యమైన పోషకాలు కలిగిన ఆహారంగా, పానీయంగా మునగాకును, పౌడర్ ను వివిధ రూపాలలోతీసుకుని ఆరోగ్యము మెరుగుపరచుకోవచ్చును. డాక్టర్ గారికి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. (వెగ్గలం సత్యనారాయణ కరీంనగర్).
Doctor sir thank you very much. Some doubts are cleared by this video. We will try and we will let you know our improvements sir. Once again thanks sir.
ఆకు కూర ఎలాగా ఫ్రై చేసి కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటది పప్పులో కూడా వేసి వండుకోవచ్చు కరివేపాకు ములగాకు వెల్లుల్లిపాయలు ఎండు మిరపకాయ కలిపి పౌడర్ చేసుకుని ఫస్ట్ రెండుమూతల వేసుకుని తింటే బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే వేడి చేస్తుంది
@@durgaprasanna996 మన శరీరానికి పడవని ఏదైనా ఉంటే వాటిని విడిచిపెట్టి పడ్డది ఏదైనా సరే మార్చి మార్చి తీసుకుంటూ ఉంటే మేలు జరుగుతుంది అలా కాకుండా తగుదునమ్మా అని అదే పనిగా ఏది తిన్న ప్రమాదమే ప్రతిరోజు కుంభాల కుంభాలు రైస్ ఎక్కువగా తిన్నవారికి షుగర్ వచ్చే వాళ్లని చాలా మందిని చూశా
చాల useful information చెప్పారు సర్. 5- 6 Spoons per day తీసుకోవాలని చెప్పారు. నేను already use చేస్తున్నా. Curry & pickle పైన sprinkle చేస్తాను. Leafy Curry ల change అవుతుంది. Tasty గా మారు తుంది. 😂😊
Thank you very much for your valuable Suggestions God bless you always with good health wealth supreme position through out your Beautiful smiling Life ShatayushmanBhava
Good morning Doctor, Thank you for the good information. Coz of moringa powder thyroid, sugar and bp levels will come down ? Please explain. Thank you 🎉
Dr.sir namasthe nenu mulagaku powder stalls business laga chesthunanu mi points chala usefulgaunnvi doupts clear chesukuntanu danyavadamulu i am A.B.SasikalaReddy. M.A.
Hii sir memu kids kosam try chesthunnam,ma hus ki count problem undhi,naku egg size small size antunnaru.memu iddharam munaga leaves use cheyavacha sir plz reply me
మా ఇంటి దగ్గర తమిళ్యన్స్ ఉండేవారు వాళ్ళ కోడలు ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి ప్రతి రోజు మా ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్లేవారు అలా జస్టేషన్ టైంలో ఇవ్వడం వల్ల బాబుకి ఎముకల బలంగా ఉండి తల్లికి పాలు కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్పి ఆవిడ తీసుకెళ్లేవారు మన ఆంధ్రాలో కంటే తమిళనాడులో ఎక్కువ వాడతారు
మన శరీరానికి పడినది ఏదైనా మంచిదే చివరికి ప్రోటీన్ కావలసి వస్తుంది మన శరీరానికి దానికి మాంసం చేపలు తీసుకోవాలి మితంగా కానీ ఏదో మంచిదని అదే పనిగా ఏది తిన్నా ప్రమాదం కనుక ప్రతిదీ కూడా మార్చి మార్చి తింటూ ఉండాలి శరీరానికి పడినవి మాత్రమే ఏవైతే పడవు వాటిని విడిచి పెట్టాలి మన ఆంధ్ర వాళ్ళు రోటి తినరు కానీ మధ్య మధ్యలో రోటీ తిని కూడా సరిపెట్టుకుంటూ ఉండాలి
Thanks sir chala Baga cheaparu sir naa pearu Narahari sir naa oka Ploblam too eBamdhi padutunanu sir yeano medicine vadanu sir padalu madiemelu kani asalu thagatam leadu sir yeapudu pain vastumdo teliyadu yeapudu pain tagutumdo teliyadu sir chala wait unanu sir Deanike trickment yeamito cheaputara sir
Very aptly analysed. Obviously, creates lots of awareness among the general public/viewers.
Keep going Doctor!
డాక్టర్ గారు చాలా ప్రామాణికంగా, స్పష్టంగా మునగాకు గుణ స్వభావాలు, పోషక విలువలు, వినియోగ పద్ధతులు, తీసుకోవలసిన మోతాదులు, అరుదుగా కొందరిలో కలిగే వికట ఫలితాలు, వాటికి నివారణోపాయాలు వివరించారు. ఈ వీడియో తెలుగు వారందరూ శ్రద్ధగా విని అమూల్యమైన పోషకాలు కలిగిన ఆహారంగా, పానీయంగా మునగాకును, పౌడర్ ను వివిధ రూపాలలోతీసుకుని ఆరోగ్యము మెరుగుపరచుకోవచ్చును.
డాక్టర్ గారికి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. (వెగ్గలం సత్యనారాయణ కరీంనగర్).
🙏
So drumsticks and it's leafs are useful to human body we use since long time
Thanks for the video
Sir what a beautiful analysis
I used last three months moringa powder with tea and
Rice
Doctor sir thank you very much. Some doubts are cleared by this video. We will try and we will let you know our improvements sir. Once again thanks sir.
My humble regards to the most respected Doctor Sir for your valuable video.🙏🙏
Hair... చాలా బాగా పెరుగుతుంది...కొత్త జుట్టు కూడా వస్తుంది నేను వాడాను. Result చాలా బాగుంది sir...
Nijam cheppu bro
Thanks buddy 🤝😊
Ela use cheseru
Ela vadaru miru
Chala baaga vivarincharu... thankyou doctor... please do video abt treating cancer
Doctors like you who are determined to build HEALTHY society are much needed today....!
@@amansir675 🙏
ఆకు కూర ఎలాగా ఫ్రై చేసి కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటది పప్పులో కూడా వేసి వండుకోవచ్చు కరివేపాకు ములగాకు వెల్లుల్లిపాయలు ఎండు మిరపకాయ కలిపి పౌడర్ చేసుకుని ఫస్ట్ రెండుమూతల వేసుకుని తింటే బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే వేడి చేస్తుంది
Combination of moringa powder with other powders may give some more good results,is there anybody known pl share
Well explained Dr.garu.thankyou.
thank you for good information
could you please tell people who have Ulcerative colitis can consume mooringa powder?
@@venkateshwaraenterprices3328 yes Moringa with Fenugreek powder
@@durgaprasanna996 మన శరీరానికి పడవని ఏదైనా ఉంటే వాటిని విడిచిపెట్టి పడ్డది ఏదైనా సరే మార్చి మార్చి తీసుకుంటూ ఉంటే మేలు జరుగుతుంది అలా కాకుండా తగుదునమ్మా అని అదే పనిగా ఏది తిన్న ప్రమాదమే ప్రతిరోజు కుంభాల కుంభాలు రైస్ ఎక్కువగా తిన్నవారికి షుగర్ వచ్చే వాళ్లని చాలా మందిని చూశా
డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు జైహింద్
Very nice with good details
Useful information on Moringa.
Thank you for valuable information 😊
Nice explanation, consumption daily is hot to body is true explain sir🙏
చాలా చక్కగా వివరించారు sir❤
Tq.doctorgaru.munagaaku gurunchi vivaranga Chapparu. Already nene.pappulatho mixchesi aakunu powder chest vaduthunnanu
Tq sir good 👍 msg ❤❤😊 felling very happy
మీరు చాలా బాగా చెప్పుతున్నారు మంచి విషయాలు చెప్పుతున్నారు అందరికీ తెలియచేయండి నేను 60 మందికి షర్ చేస్తాను మీకు మహా నమస్కారములు
Very good information sir
చాల useful information చెప్పారు సర్. 5- 6 Spoons per day తీసుకోవాలని చెప్పారు. నేను already use చేస్తున్నా. Curry & pickle పైన sprinkle చేస్తాను. Leafy Curry ల change అవుతుంది. Tasty గా మారు తుంది. 😂😊
Ela tayari chesukovali konchem cheppandi.or best brand edaina vunte subject cheyandi
Can we use moringa leaves powder with almond , sugar , with milk for kids sir.
Please suggest me for kids.
Kids are not able to take moringa powder
💯🙏 మీరు చెప్పే విషయాలు ఒకే 🌹 సంతోషం 🙏
Very nice information sir continue it
Nicely explained Sir
Very good natural, cost less ,high nutritional value food. Thank you doctor.
Best for the health .used by me . Dr analysis best thankyou sir.
How to prepare podi procedure.thanks.
OK Thank you sir Baga Cheppinare eerojullo andaru Munugaku Vaadukovadani Vupayogapaduthundi
Very very very good information sir 🎉🎉
Yes I have seen lot of time it's may be work.
Tqs sir for information
Very informative video sir. Thank you so much
Sir can u explain about wheat grass juice it contains 100 nutrients is it real please do a video sir
Excellent information thank you sir
Thank you very much for your valuable Suggestions God bless you always with good health wealth supreme position through out your Beautiful smiling Life ShatayushmanBhava
Good day Sir. Well explained. Can u please let us know about wheat grass juice, aloevera juice n their side effects etc. 😊
Good morning Doctor garu will follow ur Advice start from 2marow onwards. Nice explanation to the viewers.
Good morning Doctor,
Thank you for the good information. Coz of moringa powder thyroid, sugar and bp levels will come down ? Please explain.
Thank you 🎉
థాంక్స్ డాక్టర్ గారు
Dr.sir namasthe nenu mulagaku powder stalls business laga chesthunanu mi points chala usefulgaunnvi doupts clear chesukuntanu danyavadamulu i am A.B.SasikalaReddy. M.A.
Hi sir thanks for the information
Sir is der any treatment for knee joint pains n for cartilage growth in knee joints
Baga chepparu. Possibility unna problems n solutions tho saha
Super Good helth message Dr.
సార్ చాలా బాగా చెప్పారు సార్
Namaste Sir chala information chepparu tq sir start chestha but a time lo thagali sir cheppaledhu meru..
Helpful information given thanks.
Ca n we ge.t this po wder in market if so address pl indicate in ur video o.
Thank you so much for the best explaination Sir.
Superb sir
Valuable information Dr ❤😊
Good information sir Kidney stones problem clear chestunda sit
Excellent message Sir
Pigmentation chala undi deeniki me salaha chapandi Dr garu home remedies chala vadanu but no use sir pls ur treatment for pigmentation ..
Chala manchi information... Sir
Tq sooo much sir
Tq information. Anna garu
Sir oka manchi brand suggest cheyandi my age 24 doing software
Super information to Mongaku Benefits
Thankyou sir 🙏
Thankq sir🙏
As a vizagite I like very much
Your advice about moringa benifits
Thank you doctor garu
Shalom. Thanq brother 🙏
Very nice explanation sir🙏🏻
Thanq Very Much Sir..
Thank u
This is the first time i watched your video sir. I am so glad to your nice explanation. 👋🏻👋🏻👋🏻👋🏻👍👍👍
Thank you Sir wondrafull🌹🙏
Om sarvejanashukibhavanthu😊
Super good helth msg sir Tq🙏
@@rajeswarikatakam3406 🙏
చాలామంచి విషయాలవివరించారు
Nyce
Very very good 👍❤❤
Super Splendor very very thank you sir 👌
సూపర్ సార్
Thanku for your information brother
Om tqsalot sir allthebest godblesses sir
ధన్యవాదాలు డాక్టర్ గారు
Hair bagundi anipisthundu doctor garu Kani eye dark circles ekkuva ayinattu anipisthundi endukani
Doctor garu okkasari color of the leaf chupagalaru, kondaru leta aak antaaru kondaru mudiru aaku antaaru...denilo priorities vuntai🎉
Both have almost similar nutritional benefits when used after drying the leaves
Chala use full salahalu ichharu dhanya wadhalu doctorgaru namaste 🙏.
Sir using processes chepandi sir
Thx sir Dr suresh
VERY VERY GOOD AND BENIFICIAL INFORMATION SIR THANKS YOU
Good🙏🙏
Which packet good company u used sir pls tell me mungalife.i will by power
Wait gain kavalante e food thesukovali sir plz give for your suggestions
Hii sir memu kids kosam try chesthunnam,ma hus ki count problem undhi,naku egg size small size antunnaru.memu iddharam munaga leaves use cheyavacha sir plz reply me
Hi sir children growth keliye video and solution bataye
Hi , dr please make a vedio on dandruff solution.
Gd information sir
Super sir
Tuberculosis problem unnavallu use cheyocha sir Naku baga cough problem undhi nenu use cheyocha sir
మా ఇంటి దగ్గర తమిళ్యన్స్ ఉండేవారు వాళ్ళ కోడలు ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి ప్రతి రోజు మా ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్లేవారు అలా జస్టేషన్ టైంలో ఇవ్వడం వల్ల బాబుకి ఎముకల బలంగా ఉండి తల్లికి పాలు కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్పి ఆవిడ తీసుకెళ్లేవారు మన ఆంధ్రాలో కంటే తమిళనాడులో ఎక్కువ వాడతారు
Fluent in expression, thank u Dr
Thank you sir
Sir Maa sir ki hart operation indicated vitamin K teesuko kkudadhu annaru Maa sir tesukovachaa
Supar sirs
Good evening sir. Naku SLE. 8 nunchi undi. Steroids vaduthunna. Lupus nephrities kuda undi. Steroids vadakunda cure avuthunda. Diet plan cheppandi. Plz
Super experiments
మన శరీరానికి పడినది ఏదైనా మంచిదే చివరికి ప్రోటీన్ కావలసి వస్తుంది మన శరీరానికి దానికి మాంసం చేపలు తీసుకోవాలి మితంగా కానీ ఏదో మంచిదని అదే పనిగా ఏది తిన్నా ప్రమాదం కనుక ప్రతిదీ కూడా మార్చి మార్చి తింటూ ఉండాలి శరీరానికి పడినవి మాత్రమే ఏవైతే పడవు వాటిని విడిచి పెట్టాలి మన ఆంధ్ర వాళ్ళు రోటి తినరు కానీ మధ్య మధ్యలో రోటీ తిని కూడా సరిపెట్టుకుంటూ ఉండాలి
Thanks
Sir leetha leves na leeda muduru leves manchidi antarA pls reply
Thanks sir chala Baga cheaparu sir naa pearu Narahari sir naa oka Ploblam too eBamdhi padutunanu sir yeano medicine vadanu sir padalu madiemelu kani asalu thagatam leadu sir yeapudu pain vastumdo teliyadu yeapudu pain tagutumdo teliyadu sir chala wait unanu sir Deanike trickment yeamito cheaputara sir
And naa age 26 sir