గుమ్మడి గారి నటన, వాచకం, వ్యక్తిత్వం.. ఆయనకే ప్రత్యేకం..!! 🙏🙏 ఆయనకి.. అంత గొప్ప తల్లికి.. పిల్లలుగా మంచి బాల్యం అనుభవించిన వీళ్ళు అదృష్టవంతులు..!! 🤗🤗 ఇటువంటి.. మంచి get together ఏర్పాటు చేసిన మీకు మా అభినందనలు..!! 👍👍
గొప్ప కేరక్టర్ యాక్టర్. ఎస్వీఆర్ గారి తర్వాత టాలెంటెడ్ ఆర్టిస్టు, పాత్రలు సహజం గా వుంటాయి. ఒకానొక సమయంలో ఆయన లేని చిత్రాలు అరుదుగా వుండేవి. ఏ మాత్రం భేసిజం లేని వారి కుమార్తె ల చే మీ సంభాషణ కొనసాగింది. ఆయనకు సాటి గల ఆర్టిస్టు నటుడు ఇంతవరకు రాలేదు.ఆ లోటు అలాగే వుంది., పూడ్చ లేనిది.🙏🙏
నిండుకుండ తొణకదు అన్న సామెతకు అర్థంలా నిలిచిన గుమ్మడిగారి వ్యక్తిత్వాన్ని బాగా పరిచయం చేసి, ఆయన గురించి ఎన్నో (నటుడిగానే కాక) తెలియని విషయాలు తెలిపినందుకు వారి కుమార్తెలకు, మీకు మా ధన్యవాదాలు.
అద్భుత నట కౌశలం గల మహ కళాకారుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు !!
గుమ్మడి గారి నటన, వాచకం, వ్యక్తిత్వం.. ఆయనకే ప్రత్యేకం..!! 🙏🙏
ఆయనకి.. అంత గొప్ప తల్లికి.. పిల్లలుగా మంచి బాల్యం అనుభవించిన వీళ్ళు అదృష్టవంతులు..!! 🤗🤗
ఇటువంటి.. మంచి get together ఏర్పాటు చేసిన మీకు మా అభినందనలు..!! 👍👍
Ummadi is a great actor
గొప్ప కేరక్టర్ యాక్టర్. ఎస్వీఆర్ గారి తర్వాత టాలెంటెడ్ ఆర్టిస్టు, పాత్రలు సహజం గా వుంటాయి. ఒకానొక సమయంలో ఆయన లేని చిత్రాలు అరుదుగా వుండేవి. ఏ మాత్రం భేసిజం లేని వారి కుమార్తె ల చే మీ సంభాషణ కొనసాగింది. ఆయనకు సాటి గల ఆర్టిస్టు నటుడు ఇంతవరకు రాలేదు.ఆ లోటు అలాగే వుంది., పూడ్చ లేనిది.🙏🙏
Entha hayigaa undo interview. Thank you vyjanthai garu. Vallu elanti beshajam lekunda matladaaru andaroo.
నిండుకుండ తొణకదు అన్న సామెతకు అర్థంలా నిలిచిన గుమ్మడిగారి వ్యక్తిత్వాన్ని బాగా పరిచయం చేసి, ఆయన గురించి ఎన్నో (నటుడిగానే కాక) తెలియని విషయాలు తెలిపినందుకు వారి కుమార్తెలకు, మీకు మా ధన్యవాదాలు.
ధన్యవాదాలు
They are really very blessed to have such pleasant memories
Very nice interview madam 👌👌
Manchi kaaryakramam
Jeevitharangam movie prameela heroine. Chala manchi movie.
During 1960 same situation prevailed in almost all families and girls are not discriminated by parents
green saree avida gumadi gari lagane unaru
Manchi.manasunna.punya
Dampataluku.manchi.pillalu
Puttaru
వీళ్ళు అందరు ఉంటే చివరి దసే లో విజయలలిత ఎలాచేరిందో
👌🏿👌🏿👌🏿👌🏿👌🏻👌🏻👌🏻👌🏻👌🏼👌🏼👌🏼👌🏽👌🏽👌🏽👌👌👌👌👌👌👌👌👌👌👌👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏👏👏👏👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👌🏾👌🏾🙏💚💛💚💛❤️❤️❤️💛💛💚💚💚💚💛💛💛❤️❤️❤️🤗🤗🤗🤗🤗🤗🤗🤗❤️🤗❤️🤗❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤗🤗🤗🤗❤️❤️❤️💐💐💐💐💐
Jivithàragamciñama
Correct.sir
NTR 1ST daughter interview cheyyandi
Which daughter studied in S I E T college in Chennai? She studied with me in PUC . While studying. She got married. I'm a Gynecologist.
Mari aayana chivarinrojullo ayana pakkana veerilo okaru kaakunda Jayalalitha yenduku vundi?