నేను గుమ్మడి గారిని 1979 లో హైదరాబాద్ అన్నపూర్ణ హోటల్ లో చూడడం జరిగింది . 16 అణాల తెలుగుదనానికి ముమ్మూర్తుల అత్తా కొడండ్ల అంచు ధోవతి లాల్చీ ఎడమ భుజం మీద కండువా రింగుల జుట్టు( తెల్లబడిన) మంచి మేని ఛాయ కోటరు ముక్కు తో ఉన్నారు. నేను అప్పుడు just 20 ఏళ్ల వయసు . నమస్కారం చేస్తే చిరునవ్వు తో ఎవరు అబ్బాయి నువ్వు పేరేమిటి ఏమి చేస్తున్నావు అని అడిగారు. అప్పుడే అదే హోటల్ ప్రాంగణం లో ఉన్న ఆంధ్రా బ్యాంక్ లో కొత్తగా చేరాను అండి అని చెప్పాను. మంచిది అబ్బాయి good luck అని చెప్పారు. నేను ప్రత్యక్షం గా చూసిన తొలి సినిమా నటులు. మీతో చెప్పాలని అనిపించింది. ప్రోగ్రామ్ బాగుంది
GUMMADI is a very nuanced actor with subtleties of facial expression. గుమ్మడి పండు తీయదనం గుమ్మడి వెంకటేశ్వరరావు గారి నటనలో, హావభావాలలో, సంభాషణా-వ్యక్తీకరణలో చవిచూస్తాము. Hats off to him. SV Ranga Rao too was a great actor with his unique style. We needn’t try to compare the two and say one is greater than the other. ఎవరి ప్రత్యేకత వారిదే!
తెలుగు సినీ పరిశ్రమ నటనా ఉద్ధండులు. గుమ్మడి గారికి వున్నారా సాటి. ఏమి అమోఘ నటన. ప్రతి పాత్రలో ఒదిగి పోయే సజీవ నటన, స్వచ్చమయిన తెలుగు ఉచ్ఛారణ, కనబడగానే నిండుతనం,. ఆయన పాత్రలు, ఆయన మేటి నటన మరువగలమా. ఈ విధంగా ఆయనను గుర్తు చేసుకోవడం ఎంతో ఆనందం.
ఆ రోజుల్లో , NTR,ANR, SV RANGARAO, GUMMADI, RELANGI,RAMANAREDDY. SURYAKANTHAM,CHAYADEVI , సమాన స్థాయి ఉన్న నటులుగా ప్రేమించారు. కొంచెము ఎక్కువ, తక్కువ ఉండవచ్చు. కానీ వారికి వారే సాటి.
Gummadi was the chief guest in a state level cultural event of State Bank of India in the early 1980s, held at Ravindra Bharati, Hyderabad. And Gummadi spoke excellently with good points and in excellent Telugu. My husband who served in SBI and was an actor in the 1st-prize winning play… shared this with me & family.
Mr. Anchor హోస్ట్ నువ్వు అడుగుతున్నది స్పష్టం గా ఉండాలి ప్రేక్షలకి కూడా తెలియాలి . మీరు ఇద్దరు నర్మ ఘర్భం గా మాట్లాడుకుంటున్నట్లు గా చేసారు ఇంటర్వ్యూ.. హోస్ట్ స్పష్టం గా ప్రశ్న వేయడం నేర్చుకోవడం మంచిది...
మా మిమిక్రీ గురువు గారు డా. నేరెళ్ల వేణుమాధవ్ గారికి గుమ్మడి గారు సన్నిహితులు. గుమ్మడి గారి కూతురు ఇంటర్వ్యూ చాలా డిగ్నిటీగా ఉంది. అభినందనలు.
నేను గుమ్మడి గారిని 1979 లో హైదరాబాద్ అన్నపూర్ణ హోటల్ లో చూడడం జరిగింది . 16 అణాల తెలుగుదనానికి ముమ్మూర్తుల అత్తా కొడండ్ల అంచు ధోవతి లాల్చీ ఎడమ భుజం మీద కండువా రింగుల జుట్టు( తెల్లబడిన) మంచి మేని ఛాయ కోటరు ముక్కు తో ఉన్నారు. నేను అప్పుడు just 20 ఏళ్ల వయసు . నమస్కారం చేస్తే చిరునవ్వు తో ఎవరు అబ్బాయి నువ్వు పేరేమిటి ఏమి చేస్తున్నావు అని అడిగారు. అప్పుడే అదే హోటల్ ప్రాంగణం లో ఉన్న ఆంధ్రా బ్యాంక్ లో కొత్తగా చేరాను అండి అని చెప్పాను. మంచిది అబ్బాయి good luck అని చెప్పారు. నేను ప్రత్యక్షం గా చూసిన తొలి సినిమా నటులు. మీతో చెప్పాలని అనిపించింది. ప్రోగ్రామ్ బాగుంది
He’s a great actor
నేను చూసిన best క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో.,. స్వ్ రంగ రావు గారి తర్వాత గుమ్మడి గారు... Good looking man... With sense if humour..
Exlent actor ma gummadi garu shobhan ki father ga baga shuteivaru
GUMMADI is a very nuanced actor with subtleties of facial expression. గుమ్మడి పండు తీయదనం గుమ్మడి వెంకటేశ్వరరావు గారి నటనలో, హావభావాలలో, సంభాషణా-వ్యక్తీకరణలో చవిచూస్తాము. Hats off to him. SV Ranga Rao too was a great actor with his unique style. We needn’t try to compare the two and say one is greater than the other. ఎవరి ప్రత్యేకత వారిదే!
మహానటుడు కీ.శే.గుమ్మడివెంకటేశ్వరరావు గారికి అశ్రునివాళి.
ఇద్దరు మిత్రులలో విలన్ గా soft గా ఎంత గొప్ప నటన
May God bless every heir of Gummadi!
Meeku telugu radaa talleee
Gummadi justified every role of his in every movie. One such movie is Nammina-Bantu where his action reached the pinnacle.
WHat a simplicity Ammagaru; Big salute to Gummadi garu and his daughter & Wife; YOu are down to earth madam
😊😊😊😊
తెలుగు సినీ పరిశ్రమ నటనా ఉద్ధండులు. గుమ్మడి గారికి వున్నారా సాటి. ఏమి అమోఘ నటన. ప్రతి పాత్రలో ఒదిగి పోయే సజీవ నటన, స్వచ్చమయిన తెలుగు ఉచ్ఛారణ, కనబడగానే నిండుతనం,. ఆయన పాత్రలు, ఆయన మేటి నటన మరువగలమా. ఈ విధంగా ఆయనను గుర్తు చేసుకోవడం ఎంతో ఆనందం.
Gummadigaru nakubchala istam
As a father he was a good actor.
Very good n calm n nice humble person Gummadi
ప్రశ్నలు అడిగే విధానం అంత అందంగా లేదండీ..సరైన ప్రణాళిక లేనట్టుంది
1st time I saw Gummadi garu in1964in Bhadrachalam Bhakta Ramadasu shooting was there Nagaiah Garu was there
Gummadi garu 👏👏👍👍
NTR gave Gummadi initial support. With his natural performance Gummadi enthralled audience.
Anchor nuvvu aavidanu rechagottaku.aavida chaalaa manchivaaru
Great actor
తెలుగు చిత్ర సీమకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు అంటారు? కాదు వీళ్ళందరూ కూడా చలనచిత్ర తల్లికి కళ్ళ లాంటి వారు
ఆ రోజుల్లో , NTR,ANR, SV RANGARAO, GUMMADI, RELANGI,RAMANAREDDY. SURYAKANTHAM,CHAYADEVI , సమాన స్థాయి ఉన్న నటులుగా ప్రేమించారు. కొంచెము ఎక్కువ, తక్కువ ఉండవచ్చు. కానీ వారికి వారే సాటి.
Vaalliddari madhya manchi Snehamu undee Anatanikee mahamantri timmarussu Manchi Udaharana Title ayanakee etchharu
Inta cheputunnaru meeru mari jayalalita gaaru last periad lo seva cheste avaminimchaaru???idi baagoledu
Gummadi was the chief guest in a state level cultural event of State Bank of India in the early 1980s, held at Ravindra Bharati, Hyderabad. And Gummadi spoke excellently with good points and in excellent Telugu. My husband who served in SBI and was an actor in the 1st-prize winning play… shared this with me & family.
Anni anchor re chebuthunnaru, ame cheppedaka agaledu
గుమ్మడిగారి నటవిశ్వరూపం చూపాలంటే మహామంత్రి తిమ్మరుసు చూడాలి
Ntr tho evaraina godava pettu kuntara all freinds
Mr. Anchor హోస్ట్ నువ్వు అడుగుతున్నది స్పష్టం గా ఉండాలి ప్రేక్షలకి కూడా తెలియాలి . మీరు ఇద్దరు నర్మ ఘర్భం గా మాట్లాడుకుంటున్నట్లు గా చేసారు ఇంటర్వ్యూ.. హోస్ట్ స్పష్టం గా ప్రశ్న వేయడం నేర్చుకోవడం మంచిది...
Seasoned actor
కల్మష o లేని నటుడు.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Nindumanasu.sampurnamanavudu.
Aa rojullo NTR ni tittukunnavaru eppudu NTR samtdhinchadam chuste batakanrrchadam ante