రంగుల పంట - లాభాల పంట | Success Story of Young Farmer | Annatto Farming | Matti Manishi | 10TV Agri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 93

  • @prasadpandu4328
    @prasadpandu4328 3 ปีที่แล้ว +10

    అన్నయ్యా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈ సీడ్ మాకు ఎలా దొరుకుతుంది అది ఎక్కడ దొరుకుతుంది దీన్ని మనం మార్కెటింగ్ ఎలా చేయాలి కొంచెం చెప్పండి ప్లీజ్

  • @pagimallesh9758
    @pagimallesh9758 2 ปีที่แล้ว +1

    sir e panta markting akada chestunnaru chepandi

  • @rayasamhanumantharayasharm9017
    @rayasamhanumantharayasharm9017 ปีที่แล้ว

    Sri Kishor,garu Abhinandaneeyudu.

  • @abhiram7807
    @abhiram7807 3 ปีที่แล้ว

    Very good croft. Nice

  • @rallapalleramamohanrao6360
    @rallapalleramamohanrao6360 3 ปีที่แล้ว +2

    Who are the buyers of this crop

  • @jamesblake7435
    @jamesblake7435 ปีที่แล้ว

    It is good episode, we want phone no of Lakshmi Kishore because we want seeds for plantation sir

  • @cdamodhar2106
    @cdamodhar2106 3 ปีที่แล้ว +3

    ఒక్కమొక్క ధర యంత ఎన్ని సంవత్సరాలనుండి దిగుబడి వస్తాది వాటిని ఎక్కడ కొంటారు బ్రో మీరే కొంటారా ఇతర రైతులతో మీ మొక్కల నర్సరీ ఏ ఊరులో ఉంది బ్రదర్ మీరు చాలా కష్టపడి కొత్త పంటను పండిస్తున్నారు మంచి లాభాలు రావాలని కోరుకుంటూన్నా ము బ్రదర్

    • @dbsnursery9845
      @dbsnursery9845 2 ปีที่แล้ว

      👈 contact me available with all india home delivery service plant

    • @DBSNURSERY
      @DBSNURSERY 2 ปีที่แล้ว

      👈 Contact available plant with home delivery service...

  • @ogetireddappa4628
    @ogetireddappa4628 3 ปีที่แล้ว +4

    Dear Kishore garu
    Who will purchase these seeds otherwise disclose guarantee market/purchaser whom you are selling. If you are directly sending to abroad, give procedure and help poor helpless farmers who are working hard and running recurring losses year by year and finally becoming rythu coolies in 10 years. As already you are selling seeds, why don't you purchase from farmers and sell seeds? More over you are supplying plants. As you are educated, you can help huge number of farmers. You can help thousands of AP farmers. Think in this angle.

  • @prasadsvl
    @prasadsvl 4 ปีที่แล้ว +1

    Wonderful

  • @neethusaisreeb6239
    @neethusaisreeb6239 4 ปีที่แล้ว +3

    Kishore anna super u r Great🙏

  • @Music_masala764
    @Music_masala764 4 ปีที่แล้ว

    Plants yakkadha kinnari yakkada ammutaru plz tell me

  • @shobhan9094
    @shobhan9094 ปีที่แล้ว +1

    I am in karnataka my is shobha brother this seeds where did avible Teel me

    • @dbsnursery9845
      @dbsnursery9845 ปีที่แล้ว

      👈 Contact available with all india home delivery service...

  • @vijayyadala3962
    @vijayyadala3962 3 ปีที่แล้ว

    Superb bro ...

  • @ravichandravasamsetti5753
    @ravichandravasamsetti5753 4 ปีที่แล้ว +1

    King of the japra

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 4 ปีที่แล้ว +11

    20 years back many a formers in Nelluru , Niddaavolu got loss .From VSP plant at the cost of Rs 25/- sold after 5 years no body came forward .KCP like big companies tried for colour extraction but no use .Africa supplied these seeds at the cost of Rs 20/- kg in those days .Former is the looser in the hands of middle man and brokers.

  • @shaikkhajamiya5290
    @shaikkhajamiya5290 3 ปีที่แล้ว

    Nevu super anna

  • @sunithabellary507
    @sunithabellary507 4 ปีที่แล้ว +2

    Great work

  • @rsvarma278
    @rsvarma278 4 ปีที่แล้ว

    Superb 👏👏

  • @klkrishnakumar8163
    @klkrishnakumar8163 7 หลายเดือนก่อน

    కొనుగోలు దారులు మరియు కంపెనీ వివరాలు తెలియచేయండి. అప్పుడే ఈ వీడియో రైతులకు ఉపయోగపడుతుంది.

  • @rayuduvcs
    @rayuduvcs 4 ปีที่แล้ว

    Very good

  • @srinuvaskumar5097
    @srinuvaskumar5097 3 ปีที่แล้ว

    Youngs are choose agriculture for employment

  • @goudsaabvlogs
    @goudsaabvlogs 3 ปีที่แล้ว

    Amazon Flipkart lo dorukutundi.....

  • @friendsforever3037
    @friendsforever3037 2 ปีที่แล้ว +1

    Seeds kaavali anna

    • @DBSNURSERY
      @DBSNURSERY 2 ปีที่แล้ว

      👈 Contact available with all india home delivery service seeds.

    • @krishnamanaiduvinnak
      @krishnamanaiduvinnak ปีที่แล้ว +1

      ​@@DBSNURSERYhi

  • @SRMCherukuri
    @SRMCherukuri 4 ปีที่แล้ว +40

    అయ్యా రైతు సోదరులారా నమస్కారం ,
    ఈ కధలు నమ్మవద్దు, మేము 1998 లోనే ఒక దుర్మార్గుడు వరoగల్ నుంచి వచ్చి బైబ్యాక్ చేస్తాను అని నమ్మించి ఇంపోర్టెడ్ / క్లోన్స్ అని చెప్పి మొక్కలు అమ్ముకొని మాయం అయినాడు. మా ప్రొడక్షన్ మొదలు అయ్యిన తరువాత ఆ టీం మనుషులు అడ్డ్రస్సు లేరు. ఇప్పుడు మరలా అదే కథ మొదలు అయ్యినది అనిపిస్తోంది. నేను ఈవిధముగా నా అనుభవం వ్రాసినతరువాత నాకు అప్పుడప్పుడు నాకు ఛానల్ వారినుంచి కాని కానీ మొక్కలు అమ్ముకొనేవారి నుంచి కానీ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అయినా నాకు మాదిరిగా మరి కొందరు రైతులు నష్టపోకూడదని మరో సారి జాగ్రత్తపడమని నా అనుభవం తెలుపుతున్నాను. నాకు ఎవరి మీద అనగా మొక్కలు అమ్ముకొనేవారిమీద కోపం కానీ అసూయా కానీ లేదు. నా అనుభవం మాత్రం మే తెలుపుతున్నాను. ఆ తరువాత మీ ఇష్టం . . . . . . . .నా అనుభవం ఇది .
    " రంగుల పంట - లాభాల పంట " చాల ఆశాజనకంగా, బాగుంటుందని అనిపిస్తోంది కదా ? అలాగే ఉంటుంది . దిగినతరువాత కానీ అసలు ప్రాబ్లెమ్ తెలియదు. ఈ టీవీ ఛానల్ వాళ్లకు అసలు పని లేదు. పాల్తూ ప్రాజెక్ట్స్ అన్ని ప్రాజెక్ట్ చేసి రైతులను చంక నాకిస్తున్నారు. ఈ రకంగా నే ఆంధ్ర బ్యాంకు ఈ annatto ప్రాజెక్ట్ ను 1998 లో పరిచయం చేసింది. మేము చాల మంది వారిని నమ్మి చంక నాకి పోయినాము. అయ్యా మిత్రులారా ఈ పాల్తూ మాటలు నమ్మి నష్టపోవద్దని నా స్వయం అనుభవంతో చెపుతున్నాను. ఆంధ్ర బ్యాంకు ప్రాజెక్ట్ ప్రమోషన్ నమ్మి వారినుంచి లోన్ తీసుకొని 35 ఎకరములలో శంషాబాదు వద్ద ఈ ప్రాజెక్ట్ చేసి ఉన్నాను. ఈ గింజలు కొనే నాధుడు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. అసలు ఇందులో ఫైనల్ ప్రోడక్ట్ ఈమిటి అది హార్వీస్టింగ్ చేసే విధానములో జరిగే నష్టం ఏమిటి ? అసలు ఈ ప్రోడక్ట్వ ని ఉపయాగించే చివరి వాడకందారులు ఎవరు అనేవి బాగా ఆలోచించండి. బాబు వద్దు . . . . మీరు ఎవరు ఈ ప్రాజెక్ట్ ను నమ్మి నష్ట పోవద్దని నా మనవి. . . . . ఆ తరువాత మీ ఇష్టం, సంప్రతించాలనేవారికి నా నెంబర్ +917013325215 నా పేరు శ్రీరామ్ చెరుకూరి / హైదరాబాద్

    • @harig2647
      @harig2647 4 ปีที่แล้ว +1

      Farmer contact no kuda ivvadama ledhu kadha.

    • @madhavap1493
      @madhavap1493 4 ปีที่แล้ว +6

      Intha opikaga cheppi nandhuku chaala thanks sir..andhulonu idhi longterm panta antunnaaru..koney vaadu leka pothe aa rangulu mana netthiki poosukovaali.. chaala thanks...

    • @johnshekarr5018
      @johnshekarr5018 4 ปีที่แล้ว +4

      God bless u sir by writing this note u r saving many farmers including me thank you so much for ur effort ❤️

    • @SuhasCreations2020
      @SuhasCreations2020 4 ปีที่แล้ว

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @arunasrigandhaallinone8158
      @arunasrigandhaallinone8158 4 ปีที่แล้ว

      tq sir for this information

  • @mravimravi1559
    @mravimravi1559 4 ปีที่แล้ว +3

    కిషోర్ సార్ మీ ఫోన్ నంబర్ సార్ ఇవ్వండి సార్

  • @mch-2421
    @mch-2421 3 ปีที่แล้ว

    ఆకులు పండు బారి రాలుతున్నాయి
    ఎదిన మందులు కొట్టొచ్చా మంచిగా పెరగడానికి

  • @syamasundarregam1957
    @syamasundarregam1957 8 หลายเดือนก่อน

    మా దగ్గర ఉన్న వీటికి కొనేవాళ్ళు లేదు

  • @garikivenkateswararao3696
    @garikivenkateswararao3696 4 ปีที่แล้ว

    America why not allow this plant.? Manbe if any problem have? Then how?

  • @hajarathbabu
    @hajarathbabu 4 ปีที่แล้ว +2

    Seeds supply చేస్తారా బ్రదర్.. చేస్తాను అంటే నా number post chesthaanu Bro..

  • @vgr2442
    @vgr2442 หลายเดือนก่อน

    I need anatoo seeds for export purpose any one have stock please DM me

  • @SRMCherukuri
    @SRMCherukuri 4 ปีที่แล้ว +18

    " రంగుల పంట - లాభాల పంట " చాల ఆశాజనకంగా, బాగుంటుందని అనిపిస్తోంది కదా ? అలాగే ఉంటాది. దిగినతరువాత కానీ ఎంతలోతు దిగిందో తెలియదు. ఈ టీవీ ఛానల్ వాళ్లకు అసలు పని లేదు. పాల్తూ ప్రాజెక్ట్స్ అన్ని ప్రాజెక్ట్ చేసి రైతులను చంక నాకిస్తున్నారు. ఈ రకంగా నే ఆంధ్ర బ్యాంకు ఈ annatto ప్రాజెక్ట్ ను 1998 లో పరిచయం చేసింది. మేము చాల మంది వారిని నమ్మి చంక నాకి పోయినాము. అయ్యా మిత్రులారా ఈ పాల్తూ మాటలు నమ్మి నష్టపోవద్దని నా స్వయం అనుభవంతో చెపుతున్నాను. ఆంధ్ర బ్యాంకు ప్రాజెక్ట్ ప్రమోషన్ నమ్మి వారినుంచి లోన్ తీసుకొని 35 ఎకరములలో ఈ ప్రాజెక్ట్ చేసి ఉన్నాను. దీనికి కొనే నాధుడు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. వద్దు బాబు వద్దు . . . . మీరు ఎవరు ఈ ప్రాజెక్ట్ ను నమ్మి నష్ట పోవద్దని నా మనవి. . . . . ఆ తరువాత మీ ఇష్టం, అవసరం అనిపిస్తే మీరు మరిన్ని వివరములు కోసం నన్ను సంప్రతించ వచ్చు . నా నెంబర్ +917013325215 నా పేరు శ్రీరామ్ చెరుకూరి / హైదరాబాద్

    • @simsonremo5154
      @simsonremo5154 4 ปีที่แล้ว

      Ekkada bro meedhi

    • @seshugrandhi8239
      @seshugrandhi8239 4 ปีที่แล้ว

      మీ విశ్లేషణలు ముదావహం 🙏🙏🙏 వందనాలు. ఏ విదంగా ఇబ్బందులు పడుతున్నారు అని వివరించింది ‌.ఆ విదంగా అనేక మందికి మార్గ దర్శకులు అవుతారు. అర్దం చేసుకోండి 🙏🙏🙏..........

    • @rayuduvcs
      @rayuduvcs 4 ปีที่แล้ว

      Business people might have discouraged with low price. I faced similar situation by cultivating white channa or kabuli channa . It's retail price is high. But the buyers offered me equal price of brown channa, all of them are same, planed to cheat the farmers.

    • @publictalk1445
      @publictalk1445 4 ปีที่แล้ว

      Thanks bro

    • @talarisiva8030
      @talarisiva8030 3 ปีที่แล้ว

      Thanks bro

  • @manojgopu5761
    @manojgopu5761 3 ปีที่แล้ว +2

    Antaa vuntaa emi kadhu ley maaa athigaa cheppi raithulaku mo..... a kuripistunnaaru first marketing chupicchandi

  • @ssn7870
    @ssn7870 4 ปีที่แล้ว

    It is making the public JAFFA..
    Even we cannot eate or sell

  • @appalarajumarpu7563
    @appalarajumarpu7563 4 ปีที่แล้ว +1

    ఈ జాఫ్రా చెట్టు మా తోటలో వుంది

  • @dhanvantharijoshi6987
    @dhanvantharijoshi6987 3 ปีที่แล้ว +1

    దానిని సింధూరం చెట్టు అంటారు కదా మరి ఆ పేరు చెప్పకుండా జాఫ్రా లు జిరాఫీలు అని చెపుతారెంటి

  • @gopalreddygurram6102
    @gopalreddygurram6102 ปีที่แล้ว

    100/ antha mosam sir please ev srini nammakandi chala kastalu unnaai ok

  • @shivanjalilakshmi7151
    @shivanjalilakshmi7151 4 ปีที่แล้ว

    Evariki amutunaru koncham number ivvara

  • @punnamgandam5546
    @punnamgandam5546 3 ปีที่แล้ว +2

    మొబైల్ నంబర్ ప్లీజ్

  • @chitharugangadhar5694
    @chitharugangadhar5694 4 ปีที่แล้ว

    Hi Lakshmi kishore sir , am gangadhar from vijayawada can I get ur no sir

  • @jayaprakashkonduru7042
    @jayaprakashkonduru7042 2 ปีที่แล้ว

    Don’t believe this guy. He will tell all nice words and if you calk him he will give lot of hopes and sell his plant at Rs 100.00 per plant and he will not inform about buyers.

  • @kkheavymachinery4684
    @kkheavymachinery4684 4 ปีที่แล้ว

    Farmer number please

  • @krishnakumari635
    @krishnakumari635 4 ปีที่แล้ว

    Spoiling forest

  • @aravind2928
    @aravind2928 4 ปีที่แล้ว

    Give that farmer num pls

  • @simhachalammottadam6032
    @simhachalammottadam6032 3 ปีที่แล้ว

    Anna mi phone number ivandi