Varahi Navaratri Pooja Dharma Sandehalu |Varahi Navratri Do's & Don'ts|Varahi Navaratri Pooja Doubts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 มิ.ย. 2023
  • Varahi Navaratri Pooja Dharma Sandehalu Part 2 |Varahi Navratri Do's & Don'ts|Varahi Navaratri Pooja Doubts
    ***********************************************
    * Varahi Devi Navaratri 2024 Dates | Nivedhyalu | Alankaralu | When should we do Kalasa Stapana, Akanda Deepam - • Varahi Navaratri 2024 ...
    * Varahi Devi Pooja Samagri List: • Varahi Devi Navaratri ...
    * varahi navaratri pooja niyamalu
    • Varahi Navaratri Pooja...
    * Varahi Devi peetam ela sidham chesukovali:
    • Varahi Navaratri Puja ...
    * Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo: • Varahi Navaratri Pooja...
    * Varahi navaratri panchami pooja vidhanam:
    • Varahi Devi Panchami P...
    * Varahi Devi Navaratri Doubts - Part 1 • Varahi Devi Navaratri ...
    * Varahi Devi Navaratri Doubts - Part 2
    • Varahi Navaratri Pooja...
    * Varahi ammavariki nimmakaya mala ela cheyali:
    • Nimmakayala Mala ela C...
    * Varahi Devi Ashtottara Shatanamavali: • Varahi Devi Ashtottara...
    * Varahi Devi Dwadasa Nama Stotram: • Varahi Dwadasa Nama St...
    * Varahi Devi Dwadasa Namalu: • Varahi Dwadasa Nama St...
    * Varahi Devi stuti:
    • Varahi Stuti |Sri Vara...
    * Sri Lalitha Devi Ashtothara Sathanamavali: • Sri Lalitha Ashtothara...
    * Varahi Devi Navaratri Last Day Udyapana Procedure and How to say Udvasana to Varahi Devi on Last Day of Navaratri:
    • Varahi Navaratri Udvas...
    ***********************************************
    #varahinavaratripoojavidhanam
    #varahipoojavidhanam
    #varahiNavaratri2024datesintelugu
    #VarahiNavaratriDoubts
    #varahipranapratishta
    #VarahiNavaratriDharmaSandehalu
    #VarahiNavaratriniyamalu
    #VarahiNavaratriDo'sandDont's
    #varahiNavratri2024datesintelugu
    #NavaratridharmaSandehalu
    #varahideviNavaratriPoojaVidhanam
    #varahiNavratriPoojaVidhanam
    #varahiNavaratri2024dates
    #varahiNavratri2024dates
    #varahinavaratripooja
    #varahidevipoojavidhanam
    #varahidevinavratripujavidhanam
    #varahipooja
    #varahinavaratripoojavidhanamintelugu
    #varahipoojavidhanamintelugu
    #varahiNavaratrulupooja
    #varahiguptnavratri
    #varahiNavaratri2024startingandendingdates
    Varahi Devi Navaratri Doubts
    #VarahideviNavaratriDharmaSandehalu
    aashada Navaratri
    gupt navratri
    varahi devi puja
    varahi ammavari pooja Vidhanam
    #varahinavaratrulu
    #varahiNavaratri2024
    #VarahiNavratri2024
    gupt navratri 2024
    varahi gupt navratri 2024
    varahi devi puja
    varahi amma ashada Navaratri
    varahi devi ashada Navaratri
    ashada Navratri 2024
    aashada gupt Navaratri
    #VarahiDeviNavaratrulu
    #9AmmavariAlankaralu
    #9Nivedhyalu
    varahi Navaratri starting and ending dates
    varahi devi
    varahi ammavaru
    ashada masam
  • บันเทิง

ความคิดเห็น • 275

  • @nirmala6676
    @nirmala6676 ปีที่แล้ว +2

    మాకు ఉపయోగపడే విషయాలను తెలియచేస్తున్నారు చాలా బాగుంది

  • @lakshminarayana804
    @lakshminarayana804 ปีที่แล้ว +1

    చాలా చక్కగా సందేహాలకు సమాధానాలు చెప్పారు మీకు కృతఙ్ఞతలు

  • @yadagirigoud9404
    @yadagirigoud9404 ปีที่แล้ว +4

    🙏🙏 అమ్మవారి గురించి చాలా చక్కగా చెప్పారు మీకు ధన్యవాదాలు అమ్మ 🙏🙏🕉️🔱🚩

  • @krishnarao5505
    @krishnarao5505 ปีที่แล้ว +5

    మీ సమాధానాలు మాకు బాగా నచ్చాయి. మీకు ధన్యవాదాలు

  • @rojaabbathini4398
    @rojaabbathini4398 ปีที่แล้ว +5

    మీకు వేల వేళ నమస్కారాలు ఎంత చక్కగా చెప్పరు అన్ని సందేహాలకు ఓపిగ్గా మీకు ఆ అమ్మ ఆశీస్సులు తప్పక లభిస్తాయి. చాలా ధన్యవాదాలు అక్కా.

  • @sadhanandh8309
    @sadhanandh8309 ปีที่แล้ว +2

    మీ వీడియో మాకు బాగా ఉపయోగపడింది

  • @ramana1550
    @ramana1550 ปีที่แล้ว

    Thanks amma anni sandehalu chakkaga clear gaa chepparu

  • @srinivasarao2546
    @srinivasarao2546 ปีที่แล้ว +1

    చాలా మంచిగా ఉన్నాయి మీ సమాధానాలు

  • @navaneethak6750
    @navaneethak6750 ปีที่แล้ว

    Nice explain.all doubts clear chesaru mam. Thank you sharing this video

  • @varahidevi9725
    @varahidevi9725 ปีที่แล้ว

    Thanks a lot for sharing this video

  • @lakshmiprasannavlogs1874
    @lakshmiprasannavlogs1874 ปีที่แล้ว

    Excellent answers given thanks for sharing

  • @kamurthijyothi3079
    @kamurthijyothi3079 ปีที่แล้ว

    Chala Baga chepparu, Thanku

  • @madhurimuramalla8286
    @madhurimuramalla8286 ปีที่แล้ว

    Chala opika ga chepthunnaru thank you so much 🙏

  • @sabitha3881
    @sabitha3881 ปีที่แล้ว

    Super excellent explanation thank you so much

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 ปีที่แล้ว

    మీ సమాధానాలు బాగున్నాయి

  • @jvjayajaya2687
    @jvjayajaya2687 ปีที่แล้ว

    Anni SANDEHALAKU Chala Chakkaga Samadhanam Chepparu Tqq Sister 🙏🙏

  • @umarani2031
    @umarani2031 ปีที่แล้ว +1

    Thanks so much

  • @kusumakumari5296
    @kusumakumari5296 ปีที่แล้ว

    Chalaaa chalaaaa thanksss akka naku unna Anni doubts clear chesaruuu

  • @durgarao7231
    @durgarao7231 ปีที่แล้ว

    Good information given thanks

  • @eeswari7846
    @eeswari7846 ปีที่แล้ว

    Valuable information given thanks

  • @kavithayadav7830
    @kavithayadav7830 ปีที่แล้ว

    Chala bhaga cheppyaru medam🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి🙏😊

  • @veerababu2578
    @veerababu2578 ปีที่แล้ว +1

    Tq amma

  • @chvennala9135
    @chvennala9135 ปีที่แล้ว

    Tq

  • @Kwerthana1234
    @Kwerthana1234 ปีที่แล้ว

    Chala chakkaga chepparu thalli

  • @mallemanoharnadh7299
    @mallemanoharnadh7299 ปีที่แล้ว +14

    మాకున్న సందేహాలను చక్కగా నివృత్తి చేసారు.ధన్యవాదాలు

  • @shivanigoudpshivani7839
    @shivanigoudpshivani7839 ปีที่แล้ว

    Chala baga explain chestunaru madam thank you madam
    Rukmini kalyanam lekha parayanam chestu Varahi navaratrulu pooja cheskovacha madam please reply

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      తప్పకుండా చదువుకోవచ్చమ్మ రుక్మిణి కళ్యాణం

  • @gurunath6009
    @gurunath6009 ปีที่แล้ว

    👏👏👌👌

  • @sivanagakumariv4080
    @sivanagakumariv4080 ปีที่แล้ว

    🙏🙏

  • @vijaya6855
    @vijaya6855 ปีที่แล้ว +1

    చాలా చక్కగా ఉన్నాయి మీ సమాధానాలు

  • @ammudeepika2327
    @ammudeepika2327 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @rupabatta7358
    @rupabatta7358 ปีที่แล้ว

    Hii Akka nenu pooja chestunte hand tagili deepam godenkindhi emina dosham akka chepandi please

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఏం పర్వాలేదమ్మా అలా చిన్నచిన్న పొరపాట్లు ఎవరికైనా జరుగుతూ ఉంటాయి మళ్ళీ మీరు ఒత్తి కొంచెం పైకి లాగే దీపం వెలిగించితే సరిపోతుంది

  • @sunim5783
    @sunim5783 ปีที่แล้ว +1

    All Doubts very clearly explained 👌

  • @ranganathsingh3379
    @ranganathsingh3379 ปีที่แล้ว

    Jai varahi matha

  • @skchani1273
    @skchani1273 ปีที่แล้ว

    🙏🤝

  • @snehaAppari-xm9qo
    @snehaAppari-xm9qo หลายเดือนก่อน

    Cheppulu vesukokudadha pooja chesthunna navaratrulu

  • @praveenaveena1597
    @praveenaveena1597 ปีที่แล้ว +1

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @meekosam6489
    @meekosam6489 ปีที่แล้ว

    Nelasari samayamlo pooja ki yela Niyamalu patinchalo teliyajesaru🙏

  • @AnuRadha-ty4yi
    @AnuRadha-ty4yi ปีที่แล้ว

    Ma intlo evaru cheyaru amma nenae cheyali ela amma

  • @sarayup2255
    @sarayup2255 ปีที่แล้ว

    నాకు చాలా సందేహాలు వచ్చింది అండి వాటన్నిటిని మీరు ఒకే వీడియోలో నివృత్తి చేశారు

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి😊🙏

  • @swethaperala
    @swethaperala ปีที่แล้ว

    Hi andi,na pooja shelf chinnadhi ga vundhi Puja iyyaka idol or photo ni vere place lo pettocha or daily puja lo ne vunadaala?

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      నవరాత్రి పూజ మీరు వేరుగా పూజ పీఠం మీద పెట్టుకుంటే అక్కడ చేసుకోండి నవరాత్రి పూజ అయిపోయిన తర్వాత పూజ మందిరంలో మీ సెల్ఫ్ లోనే పెట్టుకొని నిత్య పూజ చేసుకోవచ్చు

  • @AnuRadha-ty4yi
    @AnuRadha-ty4yi ปีที่แล้ว

    Amma nenu repatnunchi Pooja cheyali anukuntuna Pooja Gadhi motham subram chesi dhevulani Kadigi Pooja start cheyala leka alagae modhalu petocha pls emanukokunda idhokati chepandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీరు పూజా మందిరం మొత్తాన్ని కూడా శుభ్రం చేసే శక్తి మీకు సమయం లేకపోతే మీరు కేవలం అమ్మవారి ఫోటోకి ప్రతిమకు వేటికైతే చేసుకుంటున్నారో వాటిని ఒక్కటిని శుభ్రం చేసిన మీరు పూజ మొదలుపెట్టుకున్నమ్మా

  • @bhaskarunisuneetha8154
    @bhaskarunisuneetha8154 ปีที่แล้ว

    Varahi ammavari vigraham pettukoni navaratri Puja lu ipoyaka lopala pettuko vacha madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      నవరాత్రి పూజ అయిపోయిన తర్వాత మీరు పూజ మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చమ్మ లేదు అంటే మీ డబ్బులు పెట్టుకునే బీరువాలో కూడా పెట్టుకోవచ్చు కానీ ధూపం ఎప్పుడు కొంచెం వేస్తూ ఉంటే శక్తి తగ్గకుండా ఉంటుంది

  • @anuradhabaskar358
    @anuradhabaskar358 ปีที่แล้ว

    Varahi Amma ki navarathri madhyalo asanam Pina kadipi Abhishekam cheyavachaa

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      చెయ్యొచ్చమ్మ

  • @bhavanipinninti3896
    @bhavanipinninti3896 ปีที่แล้ว

    namasthe Amma nenu varahi navaratrulu 9 va thariku start chedam anukuntunna adhika masam lo start cheyocha malli astami roju modhalu pettocha cheppandi Thalli🙏🏻

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      అమ్మవారి పూజ శ్రావణమాసంలో పంచమి తిధి లేదంటే శుక్రవారం రోజున మొదలు పెట్టుకోడమ్మ మంచిది

  • @abbugarikrishnaveni5112
    @abbugarikrishnaveni5112 ปีที่แล้ว

    Akkada deepam petttalllaa ammmavari perriumida petttukovala madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      అఖండ దీపం మీ ఇంటి ఆనవాయితీ ఉంటేనే పెట్టుకోండమ్మా లేదంటే వద్దు

  • @pamarthisiridevi4488
    @pamarthisiridevi4488 ปีที่แล้ว

    Chala doubts clear chesaru andi, nenu malli aduguthunnani emi anukokandi, maa pujagadi vidiga ledandi kitchen lo eesanyam lo untundi,naku puja madyalo date vaste emi cheyali .nenu seperate ga undadam kudaradandi mari em cheyali andi.

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీరు పూజ మందిరంలో కాకుండా పూజ పీఠనే సిద్ధం చేసుకుని వంటగదిలో కాకుండా ఎక్కడైనా తూర్పు దిక్కున గాని ఈశాన్యం దిక్కు వేరే గదిలో మీరు స్థాపించకుండా ఒకవేళ నెలసరి అనేది వస్తే గనక మీరు ఆ పూజ పీఠ పెట్టుకున్న చోటికి వెళ్లవద్దు మీ భర్త కొనసాగించవచ్చు

  • @pulletikurthihimabindu5873
    @pulletikurthihimabindu5873 ปีที่แล้ว

    Hlo andi ninna Pooja chesukunnanh andi aete monna night nela meedha padukunna kani Naku ninna night nundi health baledu thala pattesi body pains konchem fever vachela undi busayanam continue cheyala leka bed meedha padukovacha ?
    Konchem chepthara

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      అసలు వద్దమ్మా ఆరోగ్యం సహకరించినప్పుడు భూషణం చేయాల్సిన అవసరం ఏమీ లేదు శరీరాన్ని కష్టపెట్టకండి మీరు ముందు సుఖంగా మంచం మీద పడుకోండి పూజ అప్పుడే కదా మీరు చేసుకోగలరు అలా ఎప్పుడు కష్టపెట్టుకొని పూజ చేయవద్దు

  • @raotummalapalli2593
    @raotummalapalli2593 ปีที่แล้ว

    Madame
    Kindly inform the timing for Kalasapooja on 19th please.

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      If you are doing Pooja in morning do prana pratist in brahmi muhurtham ie 3 am to 5am
      If in night do after 7pm

  • @user-kp9yc3yj7t
    @user-kp9yc3yj7t ปีที่แล้ว

    Nenu e roju sayantra chesukovali anukuntunanu. Chesukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఈరోజునే మొదలుపెట్టి చేసుకోవాలమ్మ మీరు చేసుకోవచ్చు

  • @sands1287
    @sands1287 ปีที่แล้ว

    Namaskram Madam.
    Navaratri poona early morning and Night chesukovali ani chepparu.. Ratri pooja chesevallu madyalo kudaraka pothe vudayam chesukovocha adi roju marutunda deeniki parishkaram vunte dayachesi cheppandi... 🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      కుదిరినప్పుడు ఆపకుండా ఉండటం కోసం మీరు ఉదయం చేయండి అమ్మ

  • @mounikanagula4332
    @mounikanagula4332 ปีที่แล้ว

    Evning pooja 1 st day chesaka,2 nd morning deepam pettla or evening e pooja chesukovala 9 days.. please reply me akka...

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మార్నింగ్ టైం రోజు మీరు నిత్య పూజ చేసుకుని దీపం పెడతారు కదండీ అలానే పెట్టుకోండి మార్నింగ్ టైం , ఈవినింగ్ టైము వారాహి అమ్మ పూజ చేసుకునేటప్పుడు వారాహి అమ్మకి దీపం పెట్టండి

  • @hemavathiteju6033
    @hemavathiteju6033 ปีที่แล้ว

    Amma maa attha garu chanipoyee one year kuda kaledhu e pooja meemu chesukocha .okka vella chesukunte ala chesukovali

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీకు ఏటి శతకం ఉంటుంది కదా దానికి సమాధానం నేను వీడియోలోనే చెప్పానమ్మా ఒకసారి పూర్తి వీడియోని చూడండి

  • @kranthik7251
    @kranthik7251 ปีที่แล้ว +1

    Ma sister in law pregnant9 month valla mother Kane mother in law e Pooja chasukovach andi and deliver ayitha valla Pooja stop chaile one more doubt andi Pooja deepamu change chacha first day varahi Amma deepamu second day kamashi deepamu ala change chacha Leda 9 days okkaa deepamu petala

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీ సిస్టర్ వాళ్ళ ఇన్ లాస్ అయితే కనుక పూజను చేయకూడదమ్మా ఎందుకంటే 9th మంత్ అన్నారు కాబట్టి మీ మదర్ చేసుకోవచ్చు మీ మదర్ కి ఎటువంటి సంబంధం ఉండదు.
      మీరు ఆ కండ దీపం ఏమీ పెట్టట్లేదు కదా అమ్మ ఏ రోజు దీపం ఆ రోజున మార్చుకోవచ్చు కానీ వారాహి అమ్మ వారి దీపం పెట్టుకుంటే మాత్రం అదే ఉంచండి తొమ్మిది రోజులు

  • @narasimha-el4mu
    @narasimha-el4mu 10 หลายเดือนก่อน

    Varahi matha poojalu , navaratrulo kakunda mamulu rojulo cheysukovacha,16 shukravala vratham cheysukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  10 หลายเดือนก่อน

      విడిరోజుల్లో కూడా చేసుకోవచ్చమ్మ మీరు 16 శుక్రవారం అన్నారు కదా అలా కూడా చేయొచ్చు లేదు అంటే ప్రతి నెలలో వచ్చే రెండు పంచమి తిధులు ఇలా కూడా చేసుకోవచ్చు

  • @venkateshsannidhi7489
    @venkateshsannidhi7489 ปีที่แล้ว

    🤝🤝🤝🤝🤝🙏🙏

  • @BhavathidurgaShakthi
    @BhavathidurgaShakthi ปีที่แล้ว +1

    Sri mathrey namaha 🔱
    9pm tharwatha Pooja cheyochhaaa

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      9 గంటల తర్వాత చేస్తేనే చాలా మంచిదమ్మా చిక్కటి చీకటి పడినప్పుడు చేయాలి ఈ సమయం కరెక్ట్ అయిన సమయం

  • @sahithyahrs5066
    @sahithyahrs5066 ปีที่แล้ว

    19th na start avthayi annaru ammavari navarathrulu kani appudu naku vere ooru vellalsi undi 22nd nunchi kudurthundi cheskuneki. naku cheskovalani undi em cheyalo cheppandi. Eti suthakam undi ma husband valla ammagaru kaalam chesi 3 months avthundi cheskovaccha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీకు ఏటి సూతకం ఉంది అంటున్నారు కదమ్మా మీరు కేవలం దీపారాధన నిత్య పూజ లాగా ఉపచారాలు కొన్ని మాత్రమే చేసుకోవాలి అభిషేకం కుంకుమ పూజ కలశం అఖండ దీపం ఇలాంటివేమీ పెట్టుకోవద్దు. శ్లోకాలు పటించవచ్చు.
      అలాగే మీకు 22 నుంచి కుదురుతుంది అంటున్నారు కదా మీరు 23వ తారీకు నుంచి పూజను ప్రారంభించుకోండి అప్పుడు మీకు కరెక్ట్ గా ఐదు రోజులపాటు పూజ అవుతుంది 27వ తారీకు కి

  • @sujathasspecials6867
    @sujathasspecials6867 ปีที่แล้ว

    Maku eti suthama undi, kevalam deparadhana mathram chesukovachhu, naivedyam pettaradu Ani chepparu ma peddavallu, naivedyam lekunda puja chesukovachha....evaraina kasta cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీరు దీపారాధన చేసుకోవచ్చమ్మ నిత్య పూజ లాగా చేసుకోవచ్చు అంతేగాని కలశం అఖండ దీపం కుంకుమ పూజ అభిషేకాలు ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదు స్తోత్రాలు చదువుకోవచ్చు అలాగే నైవేద్యం కింద పండ్లు బెల్లం పానకం బెల్లం ముక్క డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి పెట్టుకోవచ్చమ్మ.
      నైవేద్యాలు చేసి కూడా పెట్టుకోవచ్చమ్మ పెట్టుకోకూడదు అన్న నియమం ఏమీ లేదు మీరు ప్రసాదాలను తినవచ్చు కూడా

  • @ganeshb2025
    @ganeshb2025 ปีที่แล้ว

    Udyapana roju process ayyaka onion tinavocha

  • @anushaaacharya607
    @anushaaacharya607 ปีที่แล้ว

    Mutthaidhuvulaki vaayanam ivocha andi varahi navarathrula Pooja chesina taruvatha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులమ్మ బయట వాళ్లకి ఈ పూజ గురించి చెప్పకుండా ఉండటమే మంచిది మీరు తాంబూలం ఇవ్వాలనుకుంటే గుడికి వెళ్లి అక్కడ ముత్తైదువులకి తాంబూలం ఇవ్వండి అలాగే అమ్మవారికి కూడా ఇచ్చుకోండి

  • @sanjayraghu8595
    @sanjayraghu8595 ปีที่แล้ว +1

    Namaskar am madam magavaru navaratri pooja cheyavaccha adavalli matrame cheyala

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      అది ఏమీ లేదండి ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు మగవారు కూడా తప్పకుండా చేసుకోవచ్చు చెప్పాలి అంటే మగవారి చేసుకుంటే కుటుంబం మొత్తం చేసినట్టే అవుతుంది

    • @sanjayraghu8595
      @sanjayraghu8595 ปีที่แล้ว

      @@sasurikavlogs thank you

  • @user-kp9yc3yj7t
    @user-kp9yc3yj7t ปีที่แล้ว

    Nitlo anavaithi untene pooja chesukovala. Pooja tharuvata amma photo ni edaina gudilo pettalanu kutum alapetacha amma chepadi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      వారాహి అమ్మవారి పూజకి ఆనవాయితీతో సంబంధం లేదమ్మా ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చు అలాగే పూజ అయిపోయిన తర్వాత ఫోటో మీ ఇంట్లో పెట్టుకోవచ్చమ్మ చాలా మంచిది కూడా ఒకవేళ మీకు పెట్టుకోవడం ఇష్టం లేదు అనుకుంటే గుడిలో ఇచ్చేసేయండి

  • @bharathi3701
    @bharathi3701 ปีที่แล้ว +1

    మాకు మనసులో వచ్చిన సందేహాలకు మీరు ముందుగా సమాధానాలు చెప్పారు సంతోషం మీకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @priyankapoujula8053
    @priyankapoujula8053 ปีที่แล้ว

    Akka morning breakfast chesi night ki Pooja chesukoni taravatha bhojanam cheyavacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఈ పూజకి ఉపవాసం ఉండాలని నియమమేం లేదమ్మా మీరు ఉండాలి అనుకుంటే ఉండవచ్చు మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు మధ్యాహ్నం లంచ్ కూడా చేసుకొని ఈ పూజను చేసుకోవచ్చు

  • @santhoshnenavath71
    @santhoshnenavath71 ปีที่แล้ว

    Amma roju ammavari photo kadigi bottu pedtham kadha...nimmakaya maala vesinappudu..9days ah maala unchalante.. maala theesi photo kadagala...ledha maala alage unchi kadagala...pls reply

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఫోటోని ప్రతిరోజు కూడా తీసి తుడిచి బొట్లు పెట్టాల్సిన అవసరం లేదమ్మా మొదటి రోజున మీరు ఆవాహన చేస్తారు కదా ఫోటో ఇంకా కదిలించకూడదు పూలమాల గాని ఏదైనా తీసి మళ్ళీ వేయవచ్చు నిమ్మకాయ మాల వేస్తే తొమ్మిది రోజులు అలాగే ఉంచవచ్చు

  • @kalamswathi-bd1xw
    @kalamswathi-bd1xw ปีที่แล้ว

    Nenu Start chesina 5 dayslo nelasari vastundi, appudu1st 5 days chesukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మొదట ఐదు రోజులు చేసేసుకొని ఐదవ రోజున ఉద్వాసన చూపియండి

  • @mounikapatra5247
    @mounikapatra5247 10 หลายเดือนก่อน

    AKKA navaratrullo kakunda normal days lo ela pooja cheskovali niyamalu daily deem pettala and prasadam edi clear ga chepara plss akka rly evvandi enthaka mundu kuda msg chesa rly evaledu meru

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 หลายเดือนก่อน

      th-cam.com/video/FDpcMB0CGIM/w-d-xo.html
      ఈ పై లింకులు పూర్తి పూజ విధానం నేను చేస్తూ చూపిస్తూ చేసిన వీడియో అమ్మ ఆడియో పెట్టుకుని మీరు మొత్తం పూజ చేసుకోవచ్చు
      ఇక నియమాల విషయానికొస్తే మీరు పూజ చేసే రోజుల్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మాంసాహారం తినకుండా ఉంటే మంచిది. అలాగే బ్రహ్మచర్యం పాటిస్తే మీ కోరిక తొందరగా నెరవేరుతుంది ఇవి పాటిస్తే చాలమ్మా అలాగే ఈ వారాహి అమ్మ వారి పూజను సాయంత్రం 8 దాటాక చేయండి అమ్మవారికి రాత్రిపూట పూజ అంటే చాలా ఇష్టం. శీఘ్రంగా కోరిక నెరవేరాలంటే ఈ సమయంలో చేస్తే చాలా మంచిది ప్రసాదాల కింద మీరు బెల్లం పానకం దానిమ్మ గింజలు వీటిని సమర్పించండి అలాగే వీలైతే లడ్డూలు

  • @alliswarnalatha2639
    @alliswarnalatha2639 ปีที่แล้ว

    Amma vaari daggara pettina fruits,prasaadam em cheyyali? Puja ayyaaka roju...

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఇంటి సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి

  • @Karthikeya_tatavlogs
    @Karthikeya_tatavlogs ปีที่แล้ว

    Afternoon padukovachha akka pooja cheseyappudu navarathrulu?

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      పడుకోవచ్చమ్మ ఉపవాస నియమమేమీ లేదు కాబట్టి

  • @AnuRadha-ty4yi
    @AnuRadha-ty4yi ปีที่แล้ว

    Amma nenu 3 days chedham ani Sunday start chesanu but e roju 3rd day kadha amma but e roju period vochindhi ela amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఇంకా అక్కడ తోటి ఆపేయండమ్మా మీకు హెల్ప్ చేయడానికి ఎవరూ లేరన్నారు కదా మీకు ఐదో స్నానం అయిన తరువాత మీరు పూజ కొనసాగించి ఉద్వాసన చెప్పండి

  • @bhagyalaxmiyalla9243
    @bhagyalaxmiyalla9243 ปีที่แล้ว

    Can we use Ghee in Deepam

  • @mounikakundavarapu-gz9vd
    @mounikakundavarapu-gz9vd ปีที่แล้ว

    Varahi nava rathri poja sayanthram poja vudhayana chesinate cheyalla

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మెయిన్ గా ఈవినింగ్ చేసుకోవాలండి

  • @Manvish-b4s
    @Manvish-b4s ปีที่แล้ว

    Amma vratam modati rendu rojulu ma ammagari entlo untanu ekada two days Puja start cheyocha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      అక్కడ మొదలు పెట్టుకోండి మళ్ళీ మీ ఇంటికి వచ్చాక కంటిన్యూ చేసుకోండి

  • @rkamesh6529
    @rkamesh6529 ปีที่แล้ว +1

    Sayantram puja chesevalu modati roju photo ni morning petala evening petala plz reply

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీరు ఉదయం చేసుకుంటుంటే ఉదయం పెట్టుకున్న సాయంత్రం చేసుకుంటే సాయంత్రం పెట్టుకోండి

    • @rkamesh6529
      @rkamesh6529 ปีที่แล้ว

      @@sasurikavlogs thanku mam

  • @prasadkrg5561
    @prasadkrg5561 ปีที่แล้ว

    Navaratri chesthu peda karamaku velavacha andhi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว +1

      లేదండి నవరాత్రి పూజను దీక్షగా తొమ్మిది రోజులు చేసుకునేటప్పుడు ఇలా కర్మలకు వెళ్లకుండా ఉంటేనే మంచిది.
      కానీ ఇక ఎవరైనా దగ్గర వాళ్ళు తప్పదు అనుకుంటే మాత్రం పూజ అక్కడితోటి ఆపేసి ఇంకా వెళ్లాలి

  • @anita23152
    @anita23152 ปีที่แล้ว +5

    వారాహి దేవి నమో నమః🙏🙏

  • @mamathavishwanatham1950
    @mamathavishwanatham1950 ปีที่แล้ว

    Chivari roju udyapana ala cheyali

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      వీడియో తొందరలోనే అప్లోడ్ చేస్తానమ్మా చూసే ప్రయత్నం చేయండి

  • @Saitrikarthik
    @Saitrikarthik ปีที่แล้ว +1

    Puja lo periods vasthe puja stop cheyala . single room madi okavela perioda vasthe em cheyali.

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว +1

      పూజలు నెలసరి వస్తే కనుక అక్కడ తోటి ఆపాలమ్మ. ఎందుకు అంటే నీకు ఒకటే రూమ్ అని చెప్తున్నారు కదా రూములో కలుపుకోవాల్సి వస్తుంది కాబట్టి అక్కడితో ఆప్తేనే మంచిదమ్మా.
      ఇంకా మీకు పూర్తి వివరాలకు నెలసరి సమయంలో ఏం చేయాలి అని నేను వారాహి నవరాత్రి ధర్మ సందేహాలు వీడియోలో పూర్తి వివరాలు ఇచ్చాను లింకు కిందిస్తున్నాను ఒక్కసారి చూడండి
      th-cam.com/video/lEBd-ITQB-M/w-d-xo.html

  • @rajapilla3347
    @rajapilla3347 ปีที่แล้ว

    Superate dress emina veskovala,cheppulu veskovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      పూజ చేసుకునేటప్పుడు మాత్రం మీకు ఎరుపు రంగు లేదు అంటే పసుపు రంగు దుస్తులు ఉంటే వేసుకుండమ్మా బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోవచ్చు తప్పులేదు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వేసుకోకండి

  • @naveenakursenga7988
    @naveenakursenga7988 ปีที่แล้ว

    Morning puja avasaram ledha only evening chestea saripothundha plz rly

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఒక్క ఈవినింగ్ చేసిన సరిపోతుంది

  • @alliswarnalatha2639
    @alliswarnalatha2639 ปีที่แล้ว

    Prathiroju pettina bellam panakam em cheyyali?

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీ ఇంటి సభ్యులు అందరూ కూడా తీర్థం కింద తీసుకోండి అమ్మ

  • @bhagyakengarla2555
    @bhagyakengarla2555 ปีที่แล้ว

    Ma gurinchi inka ma parents ki unaa problems gurinchi nenu puja cheya vacha andi.

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      తప్పకుండా చెయ్యచ్చమ్మా

    • @bhagyakengarla2555
      @bhagyakengarla2555 ปีที่แล้ว

      @@sasurikavlogs thank you

  • @anupamanagaraj9559
    @anupamanagaraj9559 ปีที่แล้ว

    Amma mari repu Friday kada photo tudichi bottlu pettavochha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      శుక్రవారం పూట వద్దమ్మా ముందు రోజే చేసుకోండి

  • @nikkipapa5363
    @nikkipapa5363 ปีที่แล้ว

    Padyami nunchi panchami varaku cheskovacha andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      చేసుకోవచ్చమ్మ ఐదు రోజుల పూజ అవుతుంది కదా ఐదో రోజున పూజ అయిన తర్వాత ఉద్వాసన చెప్పేసుకోండి

  • @srinivasareddy6588
    @srinivasareddy6588 ปีที่แล้ว +1

    Varahi nava ratrulu eppati nundi start avutundi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      June 19th నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయండి.
      వారాహి నవరాత్రి తేదీలు అలంకారాలు నైవేద్యాలు ఉద్యాపన పూర్తి విషయాలు అన్నీ కూడా ఈ కింద వీడియోలో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి
      th-cam.com/video/S42psA9i5Gw/w-d-xo.html

  • @Tanvita_collection.
    @Tanvita_collection. ปีที่แล้ว

    Hii andi.. nenu first time varahi amma varu pooju chestunna andi kalisam pettakunda akanda deepam pettanu tappa?..
    Navaratri first day decorations cloth kalipoyindi andi parvaledaa😢... Plzz rly ivvandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      కలశం పెట్టకుండా అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చమ్మ దాంట్లో తప్పేమీ లేదు.
      ఎనకాల డెకరేషన్ గా పెట్టుకున్న క్లాత్ కాలిపోయింది అన్నారు దాంట్లో ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా ఏదైనా దోషమున్న అపరాధ ఉన్న అమ్మవారికి దండం పెట్టుకొని ఆవిడకే చెప్పుకోండి ఏదైనా దోష ఉంటే అమ్మ క్షమించు నా యధాశక్తి కొలది చేసిన పూజను దయతో స్వీకరించు అని.
      అలాగే కాలిన ఆ గుడ్డను తీసేయండి

    • @Tanvita_collection.
      @Tanvita_collection. ปีที่แล้ว

      @@sasurikavlogs haa tesasanu cloth.. thank you for rly andi

  • @anupamanagaraj9559
    @anupamanagaraj9559 ปีที่แล้ว

    Amma varahi devi photo lekapotey mari ela chesukovali

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      వీడియోలోనే క్లియర్ గా చెప్పానమ్మా ఒకసారి చూడండి

  • @shashipreethamnarahari8969
    @shashipreethamnarahari8969 ปีที่แล้ว

    Ammavari pooja ee year chesthe malli next year kuda compulsory cheyyala andi.

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      కంపల్సరీ అని నేనేం చెప్పలేనండి చేసుకుంటే మంచిది అని మాత్రం చెప్పగలను

  • @surekhagajendra
    @surekhagajendra ปีที่แล้ว

    Yeti soothakam lo unna vaaru nithya deeparadhana lo shodashopachaaralu paatinchavacha akka..alaagey soothakam lo unnavaaru ammavaari navarathrulalo shodashopachaaralu patinchavacha akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఏటి సూతకంలో ఉన్నవాళ్లు కేవలం దీపం పెట్టుకోవచ్చు అమ్మా అలాగే నిత్య పూజ లాగా షోడశోపచార పూజ చేసుకోవచ్చు.
      కానీ అభిషేకం చేయవద్దు కలసం కుంకుమ పూజ ఇలాంటివి మాత్రం చేయకూడదు
      ముఖ్యంగా చెప్పాలంటే విశేషమైన పూజ గాని విశేషమైన దీపాలు పెట్టడం గాని చేయకూడదు

    • @surekhagajendra
      @surekhagajendra ปีที่แล้ว

      @@sasurikavlogs thaank you akka...

  • @user-kp9yc3yj7t
    @user-kp9yc3yj7t ปีที่แล้ว

    Amma naku chinna sandeham amma nenu modatisari chestunanu ma attagari intlo anavaiti ledu nenu chinna photo techukunanu. E 9 rojulu mamulaga deeparadhana chesukovacha amma please naku samadhanam chepandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఈ పూజకి ఆనవాయితీతో సంబంధం లేదండి ఇది అమ్మవారి నవరాత్రి పూజ దసరాలో మీరు ఎలా చేసుకుంటారు అలాగే ఈ పూజ కూడా కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఈ పూజను చేసుకోండి దీపారాధన చేసి మీరు నిత్య పూజ లాగా చేసుకోవచ్చు

    • @user-kp9yc3yj7t
      @user-kp9yc3yj7t ปีที่แล้ว

      @@sasurikavlogs chala thanks amma. Alage china sadeham. Amma nanu ninna cheyyaledu. Friday okka roju cheyyalanukuntunanu. Okka rooju pooja chesukovacha amma. Please chepandi

  • @prasadkrg5561
    @prasadkrg5561 ปีที่แล้ว

    Ma pedhanana garu karama andhi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీరు కర్మకాండలు చేసి ఉంటే కనుక ఈ పూజను మీరు 13 రోజులు మాయలు అయిపోయిన తర్వాత చేసుకోవచ్చండి అలాగే నేటి సూతకంలో మీరు ఉంటారు కాబట్టి మీరు దీపారాధన చేసుకోవచ్చు నిత్య పూజ లాగా చేసుకోవచ్చు అభిషేకాలు కలుస్తాం పెట్టుకోవడం అఖండ దీపం ఇలాంటివి మాత్రం చేయవద్దు

    • @prasadkrg5561
      @prasadkrg5561 ปีที่แล้ว

      Thanku amma

  • @user-gd6ss9jf3l
    @user-gd6ss9jf3l ปีที่แล้ว

    Akka lakshmidevi photo ki pooja cheyoch

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      లక్ష్మీదేవి ఫోటోకి కూడా పూజ చేసుకోవచ్చు

  • @kaverigoud2224
    @kaverigoud2224 ปีที่แล้ว +1

    Puurva suvasinulu antte evvaru vivaranga cheppandi akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఏ స్త్రీకి అయితే ఆమె యొక్క భర్త స్వర్గస్తులవుతారో ఆ స్త్రీలను పూర్వ సువాసనలు అంటారమ్మ

    • @kaverigoud2224
      @kaverigoud2224 ปีที่แล้ว

      Thanks akka🙏

  • @ramakishore5748
    @ramakishore5748 ปีที่แล้ว

    Thank you madam. My wife is 9th pregnant now. Can i perform Navarathri pooja ? I’m fighting with cheaters in court for many lakhs of my hard earned money in a real estate scam. Please guide me

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว +1

      No sir, as your wife in 9th month you cannot do. But you can Chant Slokas of Varahi Devi.
      As soon as delivery is over , and puriti snanam is completed. You can do this Pooja even not navaratri.
      You can start on any Friday or panchami thidi and do it for 9 days or 16 fridays or 16 Panchami Thidi as you can.
      You will definitely get rid of all problems.

    • @ramakishore5748
      @ramakishore5748 ปีที่แล้ว

      @@sasurikavlogs Thanks for your guidance madam. I hope Varahi maa will definitely save me !!

  • @reddyvenkatasuresh2454
    @reddyvenkatasuresh2454 ปีที่แล้ว

    Every year chyala puja . E year checthe

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ప్రతి సంవత్సరము కూడా క్లుప్తంగా అయినా అమ్మవారి పూజ చేసుకుంటే మంచిదండి

  • @Fashion_insider7
    @Fashion_insider7 ปีที่แล้ว

    Navaratri Pooja eni days cheyali

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీ శక్తి అండి ఒక రోజు మూడు ఐదు లేదా తొమ్మిది

  • @lakshmirojiragupathi902
    @lakshmirojiragupathi902 ปีที่แล้ว

    Akka ammavari Pooja 3:00 am ki chesukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      చేసుకోవచ్చమ్మ ఆ సమయంలో చేసుకుంటే చాలా మంచిది

  • @ukkumjayanthi8345
    @ukkumjayanthi8345 ปีที่แล้ว

    pergent gurinchi chesthey amma karunisthundha akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      తప్పకుండా నమ్మకంతో చేయండి భక్తితో ప్రార్థించండి

  • @lankalakshmibalakrishna
    @lankalakshmibalakrishna ปีที่แล้ว

    Amma ki kumkuma archana chesaka aa kumkuma em cheyali andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఆ కుంకుమను ఏదైనా ఒక డబ్బా కేసుకుని నిత్యము కూడా మీరు ధరిస్తే మంచిది

  • @sravanthicheerla4856
    @sravanthicheerla4856 ปีที่แล้ว

    Devudi gadhi lo varahi amma puja pettukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      దేవుని మందిరంలో కూడా పెట్టుకొని చేసుకోవచ్చండి