Varahi Navaratri Puja Peetam Ela Sidham Cheyali|పూజలో వాడిన పువ్వులు ఏం చేయాలి|Nirmalyam Emi Cheyali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • Varahi Navaratri Puja Peetam Ela Sidham Cheyali|పూజలో వాడిన పువ్వులు ఏం చేయాలి|Nirmalyam Emi Cheyali
    ***********************************************
    * Varahi Devi Navaratri 2024 Dates | Nivedhyalu | Alankaralu | When should we do Kalasa Stapana, Akanda Deepam - • Varahi Navaratri 2024 ...
    * Varahi Devi Pooja Samagri List: • Varahi Devi Navaratri ...
    * varahi navaratri pooja niyamalu
    • Varahi Navaratri Pooja...
    * Varahi Devi peetam ela sidham chesukovali:
    • Varahi Navaratri Puja ...
    * Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo: • Varahi Navaratri Pooja...
    * Varahi navaratri panchami pooja vidhanam:
    • Varahi Devi Panchami P...
    * Varahi Devi Navaratri Doubts - Part 1 • Varahi Devi Navaratri ...
    * Varahi Devi Navaratri Doubts - Part 2
    • Varahi Navaratri Pooja...
    * Varahi ammavariki nimmakaya mala ela cheyali:
    • Nimmakayala Mala ela C...
    * Varahi Devi Ashtottara Shatanamavali: • Varahi Devi Ashtottara...
    * Varahi Devi Dwadasa Nama Stotram: • Varahi Dwadasa Nama St...
    * Varahi Devi Dwadasa Namalu: • Varahi Dwadasa Nama St...
    * Varahi Devi stuti:
    • Varahi Stuti |Sri Vara...
    * Sri Lalitha Devi Ashtothara Sathanamavali: • Sri Lalitha Ashtothara...
    * Varahi Devi Navaratri Last Day Udyapana Procedure and How to say Udvasana to Varahi Devi on Last Day of Navaratri:
    • Varahi Navaratri Udvas...
    ***********************************************
    #poojapeetamelasidhamcheyali
    #poojapeetaelasidhamcheyali
    #varahinavaratripoojavidhanam
    #varahipoojavidhanam
    #varahiNavaratri2024datesintelugu
    #VarahiNavaratriDoubts
    #VarahiNavaratriDharmaSandehalu
    #varahinavaratripoojapeetamelaSidhamChesukovali
    #varahipranapratishta
    #poojapeeta
    #poojalovadinapuvvuluemicheyali
    #howtoremovenirmalyam
    #poojapeetamelaSidhamCheyali
    #varahinavaratripoojapeetamelaSidhamCheyali
    #kalasamelapettali
    #akandadeepamelapettali
    #poojapeetam
    #VarahiNavaratriniyamalu
    #VarahiNavaratriDo'sandDont's
    #varahiNavratri2024datesintelugu
    #NavaratridharmaSandehalu
    #varahipooja
    #varahinavaratripoojavidhanamintelugu
    #varahipoojavidhanamintelugu
    #varahideviNavaratriPoojaVidhanam
    #varahiNavratriPoojaVidhanam
    #varahiNavaratri2024dates
    #varahiNavratri2024dates
    #varahinavaratripooja
    #varahidevipoojavidhanam
    #varahidevinavratripujavidhanam
    #varahiNavaratrulupooja
    varahi gupt navratri
    varahi Navaratri 2024 starting and ending dates
    Varahi Devi Navaratri Doubts
    #VarahideviNavaratriDharmaSandehalu
    aashada Navaratri
    gupt navratri
    varahi devi puja
    varahi ammavari pooja Vidhanam
    #varahinavaratrulu
    #varahiNavaratri2024
    #VarahiNavratri2024
    gupt navratri 2024
    varahi gupt navratri 2024
    varahi devi puja
    varahi amma ashada Navaratri
    varahi devi ashada Navaratri
    ashada Navratri 2024
    aashada gupt Navaratri
    #VarahiDeviNavaratrulu
    #9AmmavariAlankaralu
    #9Nivedhyalu
    varahi Navaratri starting and ending dates
    varahi devi
    varahi ammavaru
    ashada masam

ความคิดเห็น • 143

  • @ramana1550
    @ramana1550 ปีที่แล้ว +1

    Thanks amma, peeta ela siddham chesukovalo clear gaa chepparu

  • @ragallaethirupathi2142
    @ragallaethirupathi2142 ปีที่แล้ว

    అలంకరణ చాలా బాగుంది 💐🙏🏻🙏🏻

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి😊🙏

  • @kanchana4828
    @kanchana4828 ปีที่แล้ว

    Very good information given about varahi Puja peetam

  • @pappusettidurgarao8953
    @pappusettidurgarao8953 2 หลายเดือนก่อน

    అక్క రోజు రాత్రి పూజ చేస్తాం
    మరి ఉదయం ఎం చేయాలి అక్క

  • @malleshmaggidi7566
    @malleshmaggidi7566 ปีที่แล้ว +1

    ఓం శ్రీ వారాహి మాత నమో నమః 🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🤲🤲

  • @eeswari7846
    @eeswari7846 ปีที่แล้ว

    మీ వీడియో బాగుంది పూర్తిగా విన్నాను మీకు కృతఙ్ఞతలు

  • @durgarao7231
    @durgarao7231 ปีที่แล้ว

    Very good information given about peetam pratista

  • @lakshmiprasannavlogs1874
    @lakshmiprasannavlogs1874 ปีที่แล้ว

    చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @venkatt6666
    @venkatt6666 ปีที่แล้ว

    Thanks madam malanti valla kosam clear ga vivarincharu

  • @nirmala6676
    @nirmala6676 ปีที่แล้ว

    Very good information given thanks

  • @krishnarao5505
    @krishnarao5505 ปีที่แล้ว

    పీఠం పెట్టే విధానం చక్కగా వివరించారు

  • @mallemanoharnadh7299
    @mallemanoharnadh7299 ปีที่แล้ว

    Thanks for sharing good information

  • @sadhanandh8309
    @sadhanandh8309 ปีที่แล้ว

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @sadasivunimanasa8869
    @sadasivunimanasa8869 ปีที่แล้ว

    Thnx mam

  • @BOND-je1ph
    @BOND-je1ph ปีที่แล้ว +1

    Akka plz naku chaala douts unnai.. Koncham reply ivvandi ganda dheepam ennti rojulu kondekkakunda chudali

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      అఖండ దీపము మీరు ఎన్ని రోజులు పూజ చేసుకుంటున్నారు నవరాత్రికి అన్ని రోజులు కూడా ఆ దీపాన్ని కదపకూడదు అలాగే కొండేక్కకూడదమ్మ మీరు ఈ నియమాలని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది మీరు తొమ్మిది రోజులు పూజ చేసుకుంటే 9 రోజులు కూడా ఆఖండ దీపం వెలుగుతూనే ఉండాలి

  • @bharathi3701
    @bharathi3701 ปีที่แล้ว

    మంచి విషయాలను తెలిపినందుకు కృతజ్ఞతలు

  • @dasariprasanna973
    @dasariprasanna973 ปีที่แล้ว

    Excellent information given

  • @krishnarao5505
    @krishnarao5505 ปีที่แล้ว

    చాలా బాగుంది మీకు కృతఙ్ఞతలు

  • @soumyajangam4224
    @soumyajangam4224 2 หลายเดือนก่อน

    Amma variki pettina naivedyam em cheyali akka

  • @lakshminarayana804
    @lakshminarayana804 ปีที่แล้ว

    Very nice to hear your vedio

  • @kalluribhavani74
    @kalluribhavani74 ปีที่แล้ว +1

    Akanda depam pedity kalasam kuda petala akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      అలా ఏమీ లేదమ్మా అఖండ దీపం ఒకటి కూడా పెట్టవచ్చు

  • @user-xm7cg1yx2i
    @user-xm7cg1yx2i ปีที่แล้ว

    Very good video

  • @user-do8sq9ci8e
    @user-do8sq9ci8e ปีที่แล้ว

    Very nice

  • @myactivities33
    @myactivities33 ปีที่แล้ว

    ❤❤❤❤

  • @sukanyatalari7054
    @sukanyatalari7054 2 หลายเดือนก่อน

    Akka puja gadhilo petti chesukunanu udhvasana cheppala akka today chesukunnanu one day puja

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 หลายเดือนก่อน

      ఒకరోజు చేసుకున్న ఉద్వాసన చెప్పాలమ్మ

  • @tharanginiramu3548
    @tharanginiramu3548 ปีที่แล้ว +1

    దీపం కుందులు 8 ఖచ్చితంగా పెట్టాల లెక2 దీప కుండీలు పెట్టాల

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      లేదమ్మా ఎనిమిది పెట్టాలి అన్నది ఏమీ లేదు మీరు రెండు కుందులు పెట్టుకొని నిత్యం ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి

  • @kanthrajrkanth4829
    @kanthrajrkanth4829 2 หลายเดือนก่อน

    Jawadalu ante yemi madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 หลายเดือนก่อน

      మీరు అడుగుతుంది జవ్వదు గురించా, అది ఇంట్లో పూజలు చేసుకునేప్పుడు దీపారాధనలో వాటిల్లో వేస్తారండి దాని వల్ల ఏంటంటే మంచి సువాసన చేకూరుతుంది టెంపుల్ లో వచ్చే లాగా

  • @sairamvullamguta8055
    @sairamvullamguta8055 2 หลายเดือนก่อน

    Pooja evening chesukunte, peetam, akanda deepam kuda evening start chesi pettukovala amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 หลายเดือนก่อน

      మీరు ఈవినింగ్ చేస్తే కనుక ఈవినింగ్ పెట్టుకోండి

  • @sree1234sree
    @sree1234sree ปีที่แล้ว

    Shravamasama lo malli start chyavacha?

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว +1

      మొదలుపెట్టి చేసుకోవచ్చమ్మ పూజ

  • @srinivasarao2546
    @srinivasarao2546 ปีที่แล้ว

    వారాహి దేవి పూజ పీఠం ఏ విధంగా పెట్టాలో చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు

  • @kaverigoud2224
    @kaverigoud2224 ปีที่แล้ว

    Ammavari mundhu unchina deepam kadukovacha akka rply akka🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      కడుక్కో వచ్చు

  • @SSvlogs57
    @SSvlogs57 ปีที่แล้ว

    Hello akka , akka navaratri lu kakunda ashada masam lo pooja chesukovacha nenu navaratri lu miss chesukuna health issues vala Naku Pooja cheyali ani undi .

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      చేసుకోవచ్చమ్మ వారాహి అమ్మ వారి పూజ ఎప్పుడైనా చేయవచ్చు ప్రతి వారంలో వచ్చే శుక్రవారం లేదా నెలలో వచ్చే రెండు పంచమి తిధులలో కూడా చేసుకోవచ్చు

  • @shobhasura1677
    @shobhasura1677 ปีที่แล้ว

    Pooja morning chesukovala evening chesukovala pls chepandi nenu modatisari chesukundham anukuntunanu

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      రాత్రికి చేసుకోవాలమ్మా మీకు ఇంకా ధర్మసందేహాలు ఉంటే ఈ వీడియో చూడండి
      th-cam.com/video/lEBd-ITQB-M/w-d-xo.html

  • @surekhagajendra
    @surekhagajendra ปีที่แล้ว

    Akka yeti soothakam lo unnappudu akshaya patra pettavacha...nenu mee vedio choosi pettanu ee roje...

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      వద్దమ్మా ఏంటి సూతకంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రత్యేకమైన విధివిధానాలను పాటించకూడదు.
      టెలికా పెట్టేసారు కాబట్టి ఇంకా అలా ఉంచేసి నిత్యము కూడా పూజ మందిరంలో ధూపండి చూపించండి

  • @bsridevi1925
    @bsridevi1925 ปีที่แล้ว

    Amma maa dhaggara. Varahi. Amma. Vigraham ledu mari. Yela poja. Chesukovalo. Cheppandi alage. Poja. Gadilo chesukovcha. Amma 🙏🙏🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      అమ్మవారి విగ్రహం లేకపోతే ఏం చేయాలి అని పూర్తి వివరాలతో ధర్మ సందేహాలు వీడియో చేశాను అమ్మ మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కూడా అన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో చూడండి
      th-cam.com/video/lEBd-ITQB-M/w-d-xo.html
      గదిలో పూజ చేసుకోవచ్చమ్మ కానీ శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి

  • @lathasree5641
    @lathasree5641 ปีที่แล้ว

    Varahi vigraham meeda akshinthalu vestham kada amma.. mari next day kadilinchakunda yela teyali.. pls cheppandi amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      అక్షింతలు అలా ఉంచేయండమ్మా అక్షింతలు తీయాల్సిన అవసరం లేదు కేవలం మీరు పూజ పువ్వులు మాత్రం తీస్తే సరిపోతుంది

  • @malleshmaggidi7566
    @malleshmaggidi7566 ปีที่แล้ว

    అమ్మ నేను బయట దేశంలో ఉన్నాను.
    మీరు చెప్పిన విధంగా పూజ చేయటం కుదరదు.
    ఒక జ్యోతి వెలిగించి అమ్మవారిని ద్యానించ వచ్చా అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏
    దయచేసి బదులు ఇవ్వండి అమ్మ🙏🙏🙏🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      తప్పకుండా అలా చేసుకోవచ్చు అమ్మ మీరు కేవలం ఒక్క దీపాన్ని పెట్టుకొని ఆ దీపం లోకి వారాహి అమ్మ వారిని ఆవాహన చేసుకుని పూజ చేసుకోవచ్చు
      ఈ విషయాన్ని క్లియర్గా ధర్మసందేహాలు వీడియోలు చెప్పానమ్మా ఆ వీడియో ఇంకా చాలా ధర్మసందేహాలకు సమాధానాలు ఉన్నాయి ఒకసారి చూడండి
      th-cam.com/video/lEBd-ITQB-M/w-d-xo.html

    • @malleshmaggidi7566
      @malleshmaggidi7566 ปีที่แล้ว

      @@sasurikavlogs
      అమ్మ గారు మీకు ధన్య వాదములు 🙏🙏🙏🙏🙏
      మీరు చక్కగా బదులు ఇచ్చారు.
      మీకు నాహృదయపూర్వకవందనాలు
      🙏(అమ్మ)🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramajyothikalva9615
    @ramajyothikalva9615 ปีที่แล้ว

    Evening Pooja cheste nivedyam Koda evening cheyaala Mari marusatiroju udayam only Deepak petti evening mally chesukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఉదయం పూట మీరు మరసటి రోజున నిత్య పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి కూడా అవే ధూప దీప నైవేద్యాలు అని చూపించండి ఈవినింగ్ మాత్రమే మీరు మెయిన్ నైవేద్యాలు చేసుకొని అమ్మవారికి పెట్టాలి

  • @madhurigutta4686
    @madhurigutta4686 ปีที่แล้ว

    Varahi ammavari ki prasadam em petali chepandi knchm

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఏ రోజున ఏ నైవేద్యం అమ్మవారికి నివేదించాలి అని పూర్తి వివరాలు ఈ కింద వీడియోలో ఇచ్చానమ్మా ఒక్కసారి చూడండి
      th-cam.com/video/S42psA9i5Gw/w-d-xo.html

  • @krishnaveniboga2962
    @krishnaveniboga2962 ปีที่แล้ว

    Akka kinda maa atta mamavallu untaaru roju kinda kallapi challamu Pina cheshu kunte saripotunda ee Navaratri Pooja ki

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీరు పైన ఉంటే కనుక నిత్యము అక్కడే పూజ చేసుకుంటే అక్కడే చేసుకుందమ్మా

  • @sarithapneelam2865
    @sarithapneelam2865 ปีที่แล้ว

    Amma e navarathrula pooja bhartha leni varu chesukovacha🙏🏻 please cheppandi😢

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      చేసుకోవచ్చండి.
      పూజ దీపారాధన ఇలాంటివి చేయొచ్చు కుంకుమ పూజ అభిషేకము కలశము ఇలాంటివి వదు

  • @seshagirirao8429
    @seshagirirao8429 ปีที่แล้ว

    Amma fist time cheyyali anukutunnanu kalasam akamdsdipam pettukovachha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీ ఇంటి ఆనవాయితీ ప్రకారం కలశం పెట్టుకోవడం అఖండ దీపం పెట్టుకోవడం ఉంటేనే మీరు పెట్టుకోండమ్మా ఆనవాయితీ లేకపోతే మాత్రం వద్దు.

  • @sirisha3142
    @sirisha3142 ปีที่แล้ว

    Namaskaram amma varahi deepam roju kadagavachha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీరు దీపానికే ఆవాహన చేస్తే కనుక అక్కడే పెట్టేసేసి కొంచెం నీళ్ల చుక్క వేసేసి తడిగుట్టతో తుడిచేసి మళ్లీ గంధం బొట్లు అన్ని పెట్టేసి దీపారాధన నెక్స్ట్ రోజున చేసుకోండమ్మ .
      ఒకవేళ దీపానికి ఆవాహన చేయకుండా మీరు ఫోటోకి అలా ఏదైనా ఆవాహన చేసుకొని ఉంటే కనుక అప్పుడు దీపాన్ని తీసేసి మీరు కడిగి మళ్లీ దీపాన్ని వెలిగించవచ్చు

  • @krishnaveniboga2962
    @krishnaveniboga2962 ปีที่แล้ว

    Meeru panchami Pooja cheppru kada aa okka roju chesina saripootunda akka pls cheappandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీరు అన్ని రోజులు చేయలేకపోతే ఆ ఒక్కరోజు చేయండి అమ్మ చాలు

  • @mellempudichandrika8811
    @mellempudichandrika8811 ปีที่แล้ว

    Pooja aipoina kocham time tharwatha peeta and photo theyyakudadhu andi 9days alane vunchalaa?
    Maaku seperate pooja room ledhu so atu itu thiruguthu vuntam kadha ani..

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఉద్వాసన చెప్పిన తరువాత దీపాలన్నీ కొండెక్కిన తర్వాత మీరు పూజ పీట అన్నీ కూడా తీసేయచ్చమ్మా

  • @saigayathri8021
    @saigayathri8021 ปีที่แล้ว

    Kamakshi deepam pettukunta roju kadiegi pettukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీరు కామాక్షి దీపం పెట్టుకుంటే ఆ దీపాన్ని పెట్టుకొని పూజ చేసుకుందమ్మ

  • @vijaya6855
    @vijaya6855 ปีที่แล้ว

    వారాహి మాతకి జేజేలు

  • @kusumakusuma873
    @kusumakusuma873 ปีที่แล้ว

    Hi akka ma husband vala grandfather kalam cheysisaru memu aetisuthakam lo unamu varahi thalli yela poojicheyalo cheppandhi.memu chala problems lo unamu.amma photo techukovacha.pls akka pooja cheyavachaledu chepandhi stortamlu nammallu chadavacha chepandhi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీరు ఏటి సూతకంలో ఉన్నాను అని చెప్తున్నారు కదా అమ్మ మీరు దీపారాధన నిత్య పూజ లాగా చేసుకోవచ్చు వారిహి అమ్మవారి పూజను.
      మీరు స్తోత్రాలను చదువుకోవచ్చు కానీ కలశం అఖండ దీపం అభిషేకాలు కుంకుమ పూజ ఇలాంటివి ఏమీ చేయవద్దు.
      ఈ రకంగా చేసుకోండి అమ్మ వీలు ఉంటే మీరు ఎంత ఎక్కువ దానధర్మాలు ఈ సమయంలో చేస్తే మీ కష్టాలన్నీ కూడా అంత తొందరగా పోతుంది అని శాస్త్రం కాబట్టి మీ శక్తి కొలది మీరు ఏదైనా అన్నదానపు ఏర్పాట్లను ఎక్కడైనా చేయించడం లేదా అంటే దానికి తగ్గ ద్రవ్యాన్ని ఇస్తే మీకు చాలా మంచిది

  • @lakshmikarna3862
    @lakshmikarna3862 ปีที่แล้ว

    Prathekanga pitam lekuda puja madhiramlo ceyacha akka please reply

    • @pr-dq8cj
      @pr-dq8cj ปีที่แล้ว

      Chesukovachandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      పూజ మందిరంలో కూడా చేసుకోవచ్చండి

    • @lakshmikarna3862
      @lakshmikarna3862 ปีที่แล้ว

      @@sasurikavlogs tq akka

  • @ashwini8738
    @ashwini8738 2 หลายเดือนก่อน

    Akka nen varahi pooja chesthuna Naku asal emi teliyadhu pojja mantrallu kuda emi ravu mobile llo petukoni Pooja chesukuntunam akka Pooja pittaminda vesina jacket piece kalindi akka emi cheyalli please Ripley me sis

    • @Samjam123
      @Samjam123 2 หลายเดือนก่อน

      Em kadu kangaru padakandi 10 days continue cheskondi Pooja

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 หลายเดือนก่อน

      పూజ అయిపోయాక మలినాలు దీపారాధన కుందులు అన్నీ తీసేశాక ఒక ఫోటోనే ఉంటుంది కదమ్మా నిదానంగా తీసే ప్రయత్నం చేయండి

  • @Vaishnavi.1998
    @Vaishnavi.1998 2 หลายเดือนก่อน

    అక్క మా ఇంట్లో స్పెషల్ గారు పీఠం ఏర్పాటు చేసుకోవటానికి స్థలం లేదు అక్క పూజ రూంలో లోనే పిటా ఏర్పాటు చేస్కోవచ్చు ఆలా చేస్తే మా దేవుడి రూంలో లో ఫొటోస్ అన్ని పడమర దిక్కునున్నైయ్ అంతర్ అవి తూర్పు వైపు చూసేలా.. వారాహి అమ్మవారిని కూడా ఆలా పెట్టుకుంటే ఎం కదా అక్క.. అంటే మీరు ఈశాణ్యం వైపు పెట్టాలి లేదా పడమర చూసర్ల పెట్టామన్నారు గారు akka🙏🙏 pls చెప్పారా

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 หลายเดือนก่อน

      ఎక్కడైనా కొంచెం స్థలం ఉన్న చూడండి అమ్మ ఇంక తప్పదు కుదరదు అనుకుంటే ఇంక దేవుడు గుడిలోనే అలానే పెట్టుకొని చేసుకోండి అమ్మ

  • @santhoshaannadanam9751
    @santhoshaannadanam9751 ปีที่แล้ว +1

    Akka Ninna cheppina stuti enni sarlu chadavali

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว +1

      నిత్యము చదువుకుంటే గనక ఒకసారి సరిపోతుందమ్మా నవరాత్రుల్లో అయితే గనక ప్రతిరోజు మీరు తొమ్మిది సార్లు 11 ఇలా చదువుకుంటే మంచిది 108 సార్లు చదివితే ఇంకా చాలా మంచిది

    • @surekhagajendra
      @surekhagajendra ปีที่แล้ว

      @@sasurikavlogsalaagey akka .. thank you akka

  • @R.MSSKRISHNAKRISHNA-en7ze
    @R.MSSKRISHNAKRISHNA-en7ze ปีที่แล้ว

    Varahi deepmtisi kadukovaca

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      దీప స్తంభాలను కడుక్కోవచ్చమ్మ

  • @g.madhavireddy171
    @g.madhavireddy171 ปีที่แล้ว

    Ashtothram chadivetapudu puvvulu leka akshitalu vadala?

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      అవునమ్మా పువ్వులు గాని అక్షంతలు గాని లేదంటే పత్రి కూడా మీరు వాడుకోవచ్చు

  • @Vaishnavi.1998
    @Vaishnavi.1998 2 หลายเดือนก่อน

    అక్క ఎర్రని వత్తుల తో దీపం పెట్టాలా అక్క

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 หลายเดือนก่อน

      మామూలు వత్తులు లో చేసుకోవచ్చు అండి

  • @imusic1103
    @imusic1103 ปีที่แล้ว

    అమ్మవారి ప్రతిమకు మనం అభిషేకం చేస్తాం కదా మరి ప్రతిమను తీయకుండా అభిషేక జలాన్ని ఎలా తీయాలి తెలుపగలరు....

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      అభిషేకం చేసి మళ్ళీ అదే స్థానంలో పెడతాం కదండీ అంతే తప్ప మనమేమీ ఉద్వాసన చెప్పట్లేదు కదా ఉద్వాసన అయితే మనం మంత్రం చెప్పే చేస్తాం కాబట్టి అభిషేకం చేసుకోవచ్చండి

    • @imusic1103
      @imusic1103 ปีที่แล้ว

      @@sasurikavlogs thank you 🙏

  • @prasannabaire2301
    @prasannabaire2301 ปีที่แล้ว

    Sister Pooja cheskune roju madhyanam padukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఈ పూజకి ఉపవాసం ఏమీ ఉండక్కర్లేదు కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చమ్మ ఆరోగ్యం సహకరించినప్పుడు పడుకోటంలో తప్పేమీ లేదు

    • @prasannabaire2301
      @prasannabaire2301 ปีที่แล้ว

      Thank you sister

  • @saiharshitha6862
    @saiharshitha6862 ปีที่แล้ว

    Panchakavya depam roju okati veliginchukovacha akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      చక్కగా వెలిగించుకోవచ్చమ్మ చాలా మంచిది కూడా

    • @saiharshitha6862
      @saiharshitha6862 ปีที่แล้ว

      @@sasurikavlogs k akkaaa

  • @himavathi9778
    @himavathi9778 ปีที่แล้ว

    First day morning pooja chesi second day nuchi evening pooja chesikovacha amma evening pooja cheste morning deepam pettala kadha amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీరు ఒకరోజు పొద్దున ఒకరోజు సాయంత్రం అలా చేయద్దమ్మా చేసుకుంటే ఉదయం చేసుకోండి లేదు అంటే రాత్రి చేసుకోండి ఏపూటైతే మీరు పూర్తిగా చేసుకుంటున్నారో ఆ మిగిలిన పూటలో మీరు క్లుప్తంగా పూజ చేసుకుంటే సరిపోతుంది

    • @himavathi9778
      @himavathi9778 ปีที่แล้ว

      Ok Thanks amma

  • @sravanthicheerla4856
    @sravanthicheerla4856 ปีที่แล้ว

    Devudi gadhilo varahi amma puja pettukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      పెట్టుకొని చేసుకోవచ్చండి

  • @Lakshmi47456
    @Lakshmi47456 ปีที่แล้ว

    Pitam tapakunda petala andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว +1

      మీకు పూజ మందిరంలో చేసుకునే వెసులుబాటు ఉంటే అక్కడి చేసుకోండి అమ్మ

  • @PadduVlogs365
    @PadduVlogs365 ปีที่แล้ว

    3 days cheskovacha andi naku 9 days velu padadu reply plzz

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులే చేసుకోవచ్చు అమ్మ మూడు రోజులు మీరు చేసుకోవాలనుకుంటే మూడు రోజులు చేసుకొని మూడవ రోజున పూజంతా అయిపోయాక ఉద్వాసన చెప్పేసుకోండి

  • @jvjayajaya2687
    @jvjayajaya2687 ปีที่แล้ว

    Amavasya Saturday or Sunday. Na Sister. Varahi amma photo Thechukovali Anukunnanu Yeppudu Thechukovali Andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా పర్వాలేదు అమ్మ ఎందుకంటే ఇంకా సమయం లేదు కదా

  • @msureshsuresh1187
    @msureshsuresh1187 ปีที่แล้ว

    9 రోజులు పీఠాన్ని జరపకూడద ?? ఇపుడు మాములుగా కలశం, అఖండ దీపం లేకుండా సాయoత్రం పీట ready చేసుకోని, పూజ చేసుకొని, morning మళ్ళీ అన్ని తీసేసి, మళ్ళీ సాయంత్రం పూట రెడి చేసుకోవచ్చా,
    లేదా పీఠ మరియు అమ్మ వారి ఫోటో అలాగే 9 రోజులు ఉంచాల తెలుపగలరు

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      అమ్మవారిని పీఠాన్ని కదిలించకూడదండి మార్నింగ్ మిగిలినవన్నీ తీసేసి శుద్ధి చేసుకుని మళ్లీ రేపు ఈవినింగ్ వాడుకోండి

  • @tharanginiramu3548
    @tharanginiramu3548 ปีที่แล้ว

    కలశం. పెట్టాల

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీ ఇంటి ఆనవాయితీని బట్టి పెట్టుకోండి

  • @purnasudha8647
    @purnasudha8647 ปีที่แล้ว

    అమ్మవారి ఎదురుగ పెటిన దీపాన్ని kuda తీయొచ్చా పసుపు గణపతి ని శుక్రవారం మంగళవారం లో teeyocha

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మనం శుక్రవారం మంగళవారం పీఠం మొత్తానికి వర్తిస్తుంది అంతేగాని పసుపు గణపతికి నిర్మాణ్యాలకు వర్తించదమ్మా కాబట్టి మీరు వీటిని నిరభ్యంతరంగా తీసేసి పక్కన పెట్టుకోవచ్చు.
      మీరు అది అఖండ దీపం అలా ఏమైనా పెట్టుకుంటే తీయకూడదమ్మా మామూలు పూజా దీపమైతే తీయవచ్చు వారాహి అమ్మవారి దీపం అయితే కనుక అలాగే పెట్టేసేసి పెట్టిన చోటే కొంచెం నీళ్ల చుక్క వేసేసి గుడ్డతో తుడిచేసుకుని శుద్ధి చేసుకోండి

  • @chinnubuddi2820
    @chinnubuddi2820 ปีที่แล้ว

    Date okaru 19 amtaru okaru enko date cheptaru ade asalu nejam

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      18 వ తారీకు సూర్యోదయానికి అమావాస్య ఉందమ్మా ఆరోజు మొత్తం కూడా అమావాస్య కిందే పరిగణలోకి వస్తుంది మీకు రీసన్ అర్థం అయి ఉంటుంది అని భావిస్తున్నాను ఇందు చేతనే 19వ తారీఖున ప్రారంభించుకోవాలని చెప్పాము.
      ఇప్పుడు మీకు ఉన్న సందేహం క్లియర్ అయింది అని అనుకుంటున్నా

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 ปีที่แล้ว

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు