Hadzabe tribe women gathering | part 8 | Tanzania | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Hadzabe tribe women gathering | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Tanzania 🇹🇿
    ----------------- Equipment i use ---------------
    Main camera - amzn.to/30ISujX
    Selfie stick - amzn.to/3e5oItA
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller

ความคิดเห็น • 1.1K

  • @SAHITYATV
    @SAHITYATV 3 ปีที่แล้ว +206

    నిజంగా ఈ టూర్ విజయవంతంగా ముగిసింది . వారు చాలా ఆత్మీయంగా మన ఉమను చూసుకున్నారు. అందరికీ మన ఉమగారి తరఫున ధన్యవాదాలు.

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 ปีที่แล้ว +452

    TH-cam లో అనేక ట్రావెలింగ్ వీడియోలు ఉన్నాకూడా.. మన ఉమా తెలుగు ట్రావెలర్ నెంబర్ వన్...👍next Kenya ఎపిసోడ్స్ కోసం ఎదురుచూస్తున్నా 😍😍😍

    • @Nagabhavani25
      @Nagabhavani25 3 ปีที่แล้ว +4

      @@htnakirsred nuvvu thoopu brother

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 3 ปีที่แล้ว +10

      @@htnakirsred బ్రదర్.. నేను
      ఉమా గారికి... అభిమానిని.. ఉమా గారి మొదటి వీడియో నుండి ఫాలో అవుతున్నాను..

    • @mesonstudycentre1930
      @mesonstudycentre1930 3 ปีที่แล้ว

      Yes it is true. There is lot of values and culture that we have followed long long ago

    • @apnachannel6245
      @apnachannel6245 3 ปีที่แล้ว

      Ha

    • @APuBGlover968
      @APuBGlover968 3 ปีที่แล้ว +2

      @@htnakirsred em donations avasaram ledhu bro ,andharu video ni Share chesthe chaalu,share-views-money🤑

  • @vijaykumargavide7970
    @vijaykumargavide7970 3 ปีที่แล้ว +346

    Hadzabe tribes అనేవాళ్ళు ఉంటారని వాళ్ళ జీవన విధానం గురించి పూర్తిగా తెలియజేసినందుకు ధన్యవాదములు ఉమా గారు

  • @Arunkumar-yt7ts
    @Arunkumar-yt7ts 3 ปีที่แล้ว +34

    ప్రతిరోజూ hadzab tribe గురించి ఉమ అన్న ఛానెల్ లో వీడియో వస్తాది అని ఎదురు చూసేవాళ్ళం
    ఈరోజుతో ఈ టూర్ అయిపోయింది అంటే కొంచెం బాధగా ఉంది

  • @balajimadhusudhansingh984
    @balajimadhusudhansingh984 3 ปีที่แล้ว +29

    అసలైన మనుషులు వాళ్లే ఉమగారు, వాళ్లలో ఎవ్వరికి ఈ ప్రపంచం గురించి తెలియదు, వాళ్ళలో కలసిపోతే ఎటువంటి సమస్యలు రావు. అలాంటి వారిని మీరు కలిశారు. చాలా సంతోషం. 👏👏👏🙏🙏🙏

  • @bajishaik2134
    @bajishaik2134 3 ปีที่แล้ว +64

    కల్మషం లేని మనుషులని చూపించావు అన్న
    👌👌👌👏🏾👏🏾👏🏾👏🏾👏🏾

  • @naveenkumaryejarla4129
    @naveenkumaryejarla4129 3 ปีที่แล้ว +43

    యూట్యూబ్ లో ట్రావెలింగ్ వీడియోస్ చాలా వస్తాయి కానీ మీ వీడియోస్ అంత ఇంట్రెస్ట్ గా ఏ వీడియోస్ ఉండవు చాలా బాగుంటాయి ఉమా అన్న

  • @hussaind4005
    @hussaind4005 3 ปีที่แล้ว +127

    కల్మషం లేని ప్రేమ ఒక్క ట్రైబ్స్ కి మాత్రమే సొంతం ❤️❤️❤️ love u ఉమా అన్న❤️❤️

    • @srpk4647
      @srpk4647 3 ปีที่แล้ว

      @C R ashabyamga matladaddhu bro

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 ปีที่แล้ว +203

    ఉమా గారు వీడియో చివరిలో ట్రైబ్స్ కి బైబై చెప్పినప్పుడు వాళ్ళ మొహాల్లో బాధ కనిపించింది...😔😔

  • @modelyash....5880
    @modelyash....5880 3 ปีที่แล้ว +19

    నిజంగా హ్యాట్సాఫ్ అన్న నీకు ఇలాంటి వీడియో చూడడం ఫస్ట్ టైం చూడడం..❤️🙏🙏

  • @ramapilla2789
    @ramapilla2789 3 ปีที่แล้ว +3

    Sir meerante naku chaaaaaaala ishtam bcz naku dabbu ledu ani nijam chepperu oka vedio lo n naku niddarlo koda me voice feed ayyipoyindi😊

  • @harshaharsha4184
    @harshaharsha4184 3 ปีที่แล้ว +2

    అసలైన మనసుళ్లు అంటే విలే అన్న నువ్వు బాయ్ బాయ్ చెపుతుంటే ఒళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు నిండు నూరు వేన్లు బతుకుతారు అన్న ఎందుకు అంటే వాళ్లకు ప్రపంచం అంటే ఏమోటో తెలియదు అన్న వాళ్లకి తినడం నిద్రపోవడం బ్రతికినంత కాలం హ్యాపీ గా ఉండడం super life anna 🙏🙏

  • @commonman3685
    @commonman3685 3 ปีที่แล้ว +21

    Mana chuttu tirige Mrugala lanti mansuhulakante...velle nijamina manushulu🙏🙏

  • @NelapatiRahul
    @NelapatiRahul 3 ปีที่แล้ว +57

    మీకు వీలైతే Sundays 45 minutes videos upload చేయండి

    • @venkyrockz3462
      @venkyrockz3462 3 ปีที่แล้ว +3

      Antha lentha pettadaniki idhem cinema kadura nayana Inka naya 3 gantala movie thiyyamanaley yee TH-camR ayyina maha ayyithe 30 minutes minchi videos cheyyaru ok 😂🤣😂😅🤣

  • @VijayavlogsinDubai
    @VijayavlogsinDubai 3 ปีที่แล้ว +23

    చెప్పడానికి ఏమి లేవు ఉమ గారు....Big Hats of to tribles & credit goes to you....
    From Vijaya Vlogs Dubai🇦🇪🇦🇪🇦🇪🇦🇪🇦🇪🇦🇪

    • @shyammudhiraj969
      @shyammudhiraj969 3 ปีที่แล้ว +1

      nenu Dubai lo untanu

    • @narasimhulubuthala4657
      @narasimhulubuthala4657 3 ปีที่แล้ว +2

      @@shyammudhiraj969 iyithe ippudu em cheyamantaav.... 😂🤣😂🤣

    • @kvr9636
      @kvr9636 3 ปีที่แล้ว

      @@narasimhulubuthala4657 🤣🤣

    • @viji4654
      @viji4654 3 ปีที่แล้ว +1

      Hai Vijaya Garu నేను మి follower నీ 🖐️

  • @rajasekharpalepu7773
    @rajasekharpalepu7773 3 ปีที่แล้ว +77

    AP లో 25 సవంత్సరాలకే సుగర్ బారిన పడుతున్నారు. వీళ్లకు అలాంటివి తెలియవు అనుకుంటా

    • @srinivaskesani2961
      @srinivaskesani2961 3 ปีที่แล้ว +1

      😂😂 only in AP ?

    • @shanusworld1874
      @shanusworld1874 3 ปีที่แล้ว

      @@htnakirsred 😃

    • @naveensandy402
      @naveensandy402 3 ปีที่แล้ว

      @@srinivaskesani2961 😂

    • @rajasekharpalepu7773
      @rajasekharpalepu7773 3 ปีที่แล้ว

      @@srinivaskesani2961 yeah because white rice.

    • @rajasekharpalepu7773
      @rajasekharpalepu7773 3 ปีที่แล้ว

      @@htnakirsred nadem ఉందిలే బయ్యా నేనొక పరమ వేస్ట్ గాడిని.

  • @GhantaRavi123
    @GhantaRavi123 3 ปีที่แล้ว +20

    16:25 ఉమని రోజు వేటకొచ్చేయమంటారని కావాలనే పక్కకు కొడుతున్నాడు.!

  • @chopparasrinivas5140
    @chopparasrinivas5140 3 ปีที่แล้ว +2

    UMA, can't we take some plants ,and seeds, like fruits, badam papaya guava, pomegranate mangos, etc,,,, veggies like sorakaaya, carret, which can eat raw..... It may help them in hard times.......
    Generally I put seeds in isolated places, if they grow atleast some animals may get a little.... I like living in nature..... Thank you UMA

  • @srisri03411
    @srisri03411 3 ปีที่แล้ว +62

    లీడర్ చాలా వీడియో లో ఉన్నారు "ఫారిన్ వాళ్ళతో 5 ఇయర్స్ బ్యాక్ వీడియో లు చూసాను "

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 3 ปีที่แล้ว +1

    చాలా మంచి సీరీస్ చూపించారు, వాళ్లు ప్రకృతి వడిలో ఉంటే, మనం ఒత్తిడి ఒడిలో లో వున్నాం వాళ్ళను చూస్తుంటే మనం సాధించింది ఏమిటో అర్థం కావడం లేదు మనకంటే వాళ్లే గ్రేట్ ఎప్పటికి

  • @AnkiHometips
    @AnkiHometips 3 ปีที่แล้ว +45

    Hadzabe tribe all parts👍👍
    ధన్యవాదాలు UMA అన్న గారు❤️

  • @vikkyvenkateshb8972
    @vikkyvenkateshb8972 3 ปีที่แล้ว +1

    Video lo one person musku cloth vesukoni jagutunadu.. Varu evaruuu Bro..............???????????????????????????nxt video lo cheppu...........

  • @beautybujji
    @beautybujji 3 ปีที่แล้ว +25

    వామ్మో ఏంటి అన్నా ఈ అరాచకం😀 కళ్ళని కట్టిపడేస్తున్నారు...గ్రేట్ అన్న🙏👍

    • @smartteluguhomemaker2997
      @smartteluguhomemaker2997 3 ปีที่แล้ว +2

      Hi bujji how are you nuvvu chusava uma anna videos

    • @beautybujji
      @beautybujji 3 ปีที่แล้ว +2

      @@smartteluguhomemaker2997 hello sis iam fn nd u... ఉమా అన్న వీడియో తోనే నా డే స్టార్ట్ అవుతుంది బాగా చూస్తా😊

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว

      @@beautybujji avunu Bujji gaaru

  • @thimmaihamadasikuruva9159
    @thimmaihamadasikuruva9159 3 ปีที่แล้ว +1

    ఉమా గారు నేటికి గోర్లు కాపారులైన మదాసి మదారి కురువలు ఇప్పటికి ఈలాంటి దుర్బరమైన జివితం అడవులలో కడుపుతున్నరు.
    SC కుల లిస్ట్ లో ఉన్న రిజర్వేషన్ పొందక వీరికి ఇతర కులపత్రలు ఇచ్చి కుల మార్పిడి చేస్తున్నరు
    వీరినే కురువ అని పిలుస్తున్నరు వీరి పూర్తి కులం మదాసి కురువ మదారి కురువ వీరు అడవులలో పచ్చిక మైదానలకు వలస వెళ్లటం చదువు లేకపోవడం వలన వారికి రిజర్వేషన్ అంటే కూడా తెలియదు

  • @addennollasainath6613
    @addennollasainath6613 3 ปีที่แล้ว +15

    చాలా చక్కగా ఉంది అన్న మాట కూడా సూపర్

  • @kakularamajith683
    @kakularamajith683 3 ปีที่แล้ว +1

    🙏 నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి భయ్యా వాళ్లని వదిలి వెళ్ళి పోతుంటే ఏమి తెలియని అమాయకులు పాపం వాళ్లు ఏదైనా ఒక సాయం చెయ్యి భయ్యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్🙏

  • @vasudevadernierstuff
    @vasudevadernierstuff 3 ปีที่แล้ว +4

    Uma bro miru roju rojuki marintha famous avtunnaru hope next year lopu or next year mi gurinchi mana AP mottam teluskuntaru

    • @vasudevadernierstuff
      @vasudevadernierstuff 3 ปีที่แล้ว

      @@chalapathiroyal4183 of course I know that's y I commented like this

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว

      Correct Vasu gaaru

  • @deepthistudio20deepthistud84
    @deepthistudio20deepthistud84 3 ปีที่แล้ว +2

    ట్రేబల్స్ కి డ్రింకింగ్ వాటర్స్ కి ఒక బావి, చేతి పంపు, అగ్రికలచర్ లాంటివి అవగాహన కల్పించి చెపితే బాగుండు ఉమ గారు.

  • @hemanth_naidu_javvadi3507
    @hemanth_naidu_javvadi3507 3 ปีที่แล้ว +30

    Waiting to see you in Kenya 🇰🇪 🤩🤩🤩🤩

  • @satyamurthy4588
    @satyamurthy4588 3 ปีที่แล้ว +1

    Dhanyavadalu annagaru
    Mee vijayam maa andari vijayam
    Mee videsi yathra subham ga jaragali
    ye atankam lekund suka mayam kavali
    DHANYAVADAMULU

  • @machavarapuvenkataramana2426
    @machavarapuvenkataramana2426 3 ปีที่แล้ว +25

    వాళ్ళు వివాహం ఎలా చేసుకుంటారు. వాయవరుసలు. ఏమైనా ఉంటాయా,?

  • @sriram307
    @sriram307 3 ปีที่แล้ว +2

    Pure hearted ga vuntaaru tribals, mosam anedhi teliadhu vaalaki. Happy life lead chestaaru. Development ani maname bp, sugar, heart attack techhukuntunnam. Tnq bro nice video

  • @kingandcandy
    @kingandcandy 3 ปีที่แล้ว +9

    *Uma "The Next Bear grills"*

  • @TheSree9120
    @TheSree9120 3 ปีที่แล้ว +2

    6 ki start chesaa mee videos chudadam , ippudu night 1 ipoyindhi bro super videos thanks. Good work

  • @arunbomma7117
    @arunbomma7117 3 ปีที่แล้ว +5

    చాలా బాధాకరం వాళ్లకు తాగునీరు కూడా సరిగ్గా లేదు😢😭

  • @saradhaakka
    @saradhaakka 3 ปีที่แล้ว +2

    Uma babu guri bhale vasthunnaru kada inka nee dance full enjoy chesanu chala manchi manushulu madhya gadipavu kalmasham leni varu kada good share nana tc god bless u

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +1

      Hai maa Mee blessings tho uma gaaru ekkadiko vellipotharu

    • @saradhaakka
      @saradhaakka 3 ปีที่แล้ว

      @@sailaja.k ayo saili naa wishes yeppudu naa anna valaki samuntay ee but bless matuku aa bhagavanthudu ye evvali . Aa durga amma daya aa thalli andharini chala ga chusthundi

  • @narendradnarasimhaswamy7269
    @narendradnarasimhaswamy7269 3 ปีที่แล้ว +8

    Iam disappointed when you said bye to Hadzabe peoples. Hadzabe peoples are good mind peoples. Iam from pavagada in Karnataka.

  • @anandamalugunuri2583
    @anandamalugunuri2583 3 ปีที่แล้ว +1

    ఉమ గారు నిజంగా మీరు వారికి బై బై చెప్తున్నప్పుడు వారి ముఖాల్లో బాధ మాకు కూడ బాధ అనిపించింది. మాకు నిజంగా మేమే వెళ్లి వారితో గడ్పినట్టు చూపించారు. థాంక్యూ ఉమ గారు.

  • @metlapallilavanya
    @metlapallilavanya 3 ปีที่แล้ว +4

    Me samskaraniki 🙏🙏.varu ,veeru antunnaru.really great uma garu.meeru manchi respect ga matladuthunnaru

  • @srinivasmerugu257
    @srinivasmerugu257 3 ปีที่แล้ว +2

    ఉమా అన్న నీ జన్మ ధన్యం అయింది అన్న.... నీ కల్మషం లేని మనసు వాళ్లు గుర్తించారు.. అందుకే నీకు కన్నీటి వీడ్కోలు పలికారు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sunilchari1208
    @sunilchari1208 3 ปีที่แล้ว +6

    వీడియో అంతా ఏమో గానీ wellcome song అర్థం కాకున్నా ,😍🥳🥰

  • @sreenivaspakalapati8123
    @sreenivaspakalapati8123 3 ปีที่แล้ว +1

    Parichayalu Premani isthayi, Vidukolu Bhadhani istundi.
    They feel sad ,when you are leaving 😢.
    Anyways, its a wonderful journey & Keep going brother ❤😎. Stay safe 🤟

  • @jalaiahparimishetti948
    @jalaiahparimishetti948 3 ปีที่แล้ว +13

    Unte thintaru
    Leda gammunutaru
    Superb life

  • @ravikumar91able
    @ravikumar91able 3 ปีที่แล้ว +1

    Bhayya aa panjab athanu evaru. Face enduku choopinchatledu

  • @vjvijay4309
    @vjvijay4309 3 ปีที่แล้ว +18

    వారి నోట మన తెలుగు మాట 👍👍

  • @upendarjillapally7176
    @upendarjillapally7176 3 ปีที่แล้ว +1

    Nenu daily follow ayye TH-cam chennels 1.ismart vinod vlogs 2.raju kanneboina 3.uma telugu traveller ee mugguru videos baguntay from my side openion 👌👌

  • @kirankumar4017
    @kirankumar4017 3 ปีที่แล้ว +41

    Welcome back bro waiting here in the office.Getting boring in the office due to sunday.waiting for ur video now watching

    • @kirankumar4017
      @kirankumar4017 3 ปีที่แล้ว

      @@kk-vd4de ya bro wat to do

    • @kirankumar4017
      @kirankumar4017 3 ปีที่แล้ว +1

      @@kk-vd4de Amazon

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว

      @@kirankumar4017 ohhh

  • @hehehe672
    @hehehe672 3 ปีที่แล้ว +1

    .....ఇంకొన్ని జన్మాలకు సరిపడే శృతుల్ని ఇతరులు ఎవరూ ఎరుగరు

  • @sureshkumarvoore
    @sureshkumarvoore 3 ปีที่แล้ว +4

    Hello bro meeru superb ..when you're in Hyderabad please do come to my home for lunch or dinner

  • @sailaja.k
    @sailaja.k 3 ปีที่แล้ว +2

    Bangaru konda Kenya lo digipoyara??? Anni set ayyaya??? Ento maa uma gaaru baaga risk chestunnaru...gud mrg

  • @GhantaRavi123
    @GhantaRavi123 3 ปีที่แล้ว +14

    14:36 ఉమా వచ్చి కొంప కొల్లేరు చేసాడు. నెక్స్ట్ లీడర్ తయారుగున్నాడు.!!

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +1

      @s Y hahaha

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +1

      @@Rkv2024IND kachitanga eppudo beat chesesaaru ga

  • @jaisri3144
    @jaisri3144 3 ปีที่แล้ว +1

    Valani chustunte bayamga undi meeru vaalatho unarate grate

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 3 ปีที่แล้ว +5

    Hi Uma garu how are you Kenya🇰🇪 videos kosam waiting

  • @balusadu
    @balusadu 3 ปีที่แล้ว +1

    అన్నా, నువ్ వాళ్ళకి bye చెప్పి వస్తుంటే ,నిజంగా మేము ఆ ప్లేస్ నుండి వస్తున్న ఫీల్ కలిగింది అన్నా..... really thoroughly enjoyed this Hadzabe tribe series ❤️🤗

  • @prasadyadav9271
    @prasadyadav9271 3 ปีที่แล้ว +3

    Pls english words tagginchandi. Sadyam ayinantha varaki telugu words vadandi

  • @charanatkuri4170
    @charanatkuri4170 3 ปีที่แล้ว +1

    ఉమా గారు ఇంకా ఎన్నిరోజులు ట్రావెల్

  • @nethajikolisetty
    @nethajikolisetty 3 ปีที่แล้ว +7

    Through your videos we came to know that Africans are nice people.

  • @narsimhanarsimha1643
    @narsimhanarsimha1643 3 ปีที่แล้ว +1

    Song ardam Kaka poyina chala super ga padaru

  • @dileepsai9033
    @dileepsai9033 3 ปีที่แล้ว +15

    Love from Tirupathi..❣

  • @divyashree462
    @divyashree462 3 ปีที่แล้ว +1

    Uma anna mee videos Enduko raanu ranu boring ga vunnai entertainment assalu ledu.. Papam tribes edo valla life ki vallu alavatu paddaru, marchalemu kuda.. meru content yedaina kottaga chupiste baguntundi

  • @sasidharareddy77
    @sasidharareddy77 3 ปีที่แล้ว +4

    Tenali ki okka sari Hai chepuu bro

  • @Devansh20229
    @Devansh20229 3 ปีที่แล้ว +1

    Anna me videos ante Chala istham konni problems valla Time lekapovadm valla chudaleka pothunna😓

  • @ashokkhkhumarr5825
    @ashokkhkhumarr5825 3 ปีที่แล้ว +31

    ee roju na birth day friends give me your blessings

    • @Venkatsrk9
      @Venkatsrk9 3 ปีที่แล้ว +2

      Happy Birthday Bro, God bless you, All the Best have a bright and beautiful future.

    • @ashokkhkhumarr5825
      @ashokkhkhumarr5825 3 ปีที่แล้ว +2

      @@Venkatsrk9 thank u my brother

    • @Kathikranti
      @Kathikranti 3 ปีที่แล้ว +2

      Happy birthday brother. Friends ki daawath gattiga iyyi

    • @mayapradhan8163
      @mayapradhan8163 3 ปีที่แล้ว +2

      Happy wala bdy God bless you 🥳🥳🥳

    • @ashokkhkhumarr5825
      @ashokkhkhumarr5825 3 ปีที่แล้ว

      @@Kathikranti thank u my brother

  • @ShwaaraVLogs
    @ShwaaraVLogs 3 ปีที่แล้ว

    బాబోయి ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తోంది అండి. చాలా ఆశ్చర్యంగా మరియు ఇంట్రెస్టింగ్ గా కూడా ఉన్నాయి 👏👏

  • @MAHI-gm8on
    @MAHI-gm8on 3 ปีที่แล้ว +22

    Nellore vallu and ongole valllu oka like chiyandi

  • @funkyypavan
    @funkyypavan 3 ปีที่แล้ว +2

    Ee trip videos anni ayyaka oka LIVE pettu anna Q & A and next trip explanation kosam.

  • @score1848
    @score1848 3 ปีที่แล้ว +17

    Uma Anna fans hooooo

  • @ingkillers6878
    @ingkillers6878 3 ปีที่แล้ว

    𝙪𝙢𝙖 𝙜𝙖𝙧𝙪 𝙣𝙚𝙭𝙩 𝙢𝙚𝙧𝙪 𝙫𝙚𝙡𝙡𝙚 𝙘𝙤𝙪𝙣𝙩𝙧𝙮 𝙣𝙖𝙢𝙚 𝙘𝙝𝙖𝙥𝙪𝙩𝙝𝙖𝙧𝙖 𝙥𝙡𝙯𝙯

  • @ktmlover1744
    @ktmlover1744 3 ปีที่แล้ว +10

    Love from Vizag bro!! 😍❤

  • @lingaswamy4341
    @lingaswamy4341 3 ปีที่แล้ว +2

    Anna papam vallu ninnu mastu mis avutunnaru sad ga chustunnaru last lo

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว

      @@geethamadhuri4.033 haa

  • @anjich9475
    @anjich9475 3 ปีที่แล้ว +12

    Vallaki emina money help chesava uma anna?

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  3 ปีที่แล้ว +7

      Cheysanu

    • @ctricks8594
      @ctricks8594 3 ปีที่แล้ว +1

      @@UmaTeluguTraveller entha ? Inka vallakada emanna konnava?

    • @Prakash-sz3sk
      @Prakash-sz3sk 3 ปีที่แล้ว

      @@UmaTeluguTraveller sare ... vallaki namaskaram nerpinchu....

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว

      @@UmaTeluguTraveller bangaram

  • @pastormosesuppada3470
    @pastormosesuppada3470 3 ปีที่แล้ว

    ఉమా బ్రదర్ చాలా happy గా ఉంది మీ వీడియోస్ చూస్తుంటే...... God bless you

  • @ganeshgani8555
    @ganeshgani8555 3 ปีที่แล้ว +37

    Warangal valla one like

  • @ponnamsivanagu7248
    @ponnamsivanagu7248 3 ปีที่แล้ว

    అన్నయ్యా.చాలా లేట్ గా కామెంట్ పెడుతున్నా ఈ రోజు.....వీడియో చాలా బాగుంది..వాళ్ళు నిన్ను బాగా ఆప్యాయం గా చూసుకున్నారు.... ఇంతకు ఆ పంజాబీ అతను ఎవరు అన్నాయా... వీడియోస్ అన్నిటిలో లేరు గా...

  • @kirrakmacha5420
    @kirrakmacha5420 3 ปีที่แล้ว +12

    Love from ❤️❤️❤️ Nellore district ❤️❤️❤️

  • @k.premchand5061
    @k.premchand5061 3 ปีที่แล้ว

    నాగరిక ప్రపంచానికి దూరంగా ... వేట ప్రధాన వృత్తి గా ... ఆటవిక తెగల జీవన విధానం చాలా చిత్రంగా ఉంది.....గంజాయి దురలవాటు లేకుంటే బావుణ్ణు ..

  • @trivenikodali1363
    @trivenikodali1363 3 ปีที่แล้ว +43

    I have a doubt, u said u stayed here for 48 hours. Can u Pls explain how and where u Slept? Food? Clothes? etc.

  • @AimStudyhub
    @AimStudyhub 3 ปีที่แล้ว

    మీ ఎఫార్ట్స్ కి వేల వేల దండాలు ఉమ గారు....

  • @unknown-bd1mv
    @unknown-bd1mv 3 ปีที่แล้ว +7

    Real life experiences most valuable memories 💓💓💓I love it

  • @surehsuri21
    @surehsuri21 3 ปีที่แล้ว +2

    Too much of Africa uma garu... It's getting bored. You should mix the content with city and village or plan the video realise with mix of content
    Completely personal comment .

  • @AnilKumar-gf3fj
    @AnilKumar-gf3fj 3 ปีที่แล้ว +29

    Uma fans like chayandi

  • @syedsyed9053
    @syedsyed9053 3 ปีที่แล้ว

    First , ఉమ గారు మీకు thanks.... ఈ tribes గురించి నేను ఇంత వరకు చూడ లేదు....నాకైతే వాళ్ళకి ఏమైనా ఇవ్వాలని తోచింది...మీరు(తినే వస్తువులు,వేటాడే పరికారు) బై బై చెప్పేటప్పుడు వాళ్ళు బాధగా చూస్తున్నారు...పాపం...

  • @nagashankar4493
    @nagashankar4493 3 ปีที่แล้ว +3

    Happy to see you bro. For the god of grace and family members wishing your subscription will reach 500 K (off million) before 2020.

  • @BharatiyaGovernmentJobsAdda
    @BharatiyaGovernmentJobsAdda 3 ปีที่แล้ว

    Why that guy is covering his face with red cloth????

  • @manoharyellanki495
    @manoharyellanki495 3 ปีที่แล้ว +12

    1st view,1st like,1st comment

  • @jayaananth1756
    @jayaananth1756 3 ปีที่แล้ว

    Hadzabe tribe gurinchi nenu discovery lo chusa kani meru chupinchi na anta baaga discovery vallu kuda chupincha ledu bro superrrrrr bro chaaala bagundiii e series i loved it meru chesina videos annitlo e series highlight bro 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @PU.Squad007
    @PU.Squad007 3 ปีที่แล้ว +3

    I think you shooted all videos before and uploading one by one
    Is there is no signal?

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  3 ปีที่แล้ว +3

      Yes City ke vachi upload cheyali

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว

      @@UmaTeluguTraveller ohhh chaalakastam bangaram

  • @gaddmprakash5524
    @gaddmprakash5524 3 ปีที่แล้ว

    ఉమా గారు.. వాళ్ళ విహహలు ఎలా చేసుకుంటారు...??? ఒక్కసారి వాళ్ళ పెళ్లి vedio తీయండి please 🙏👍

  • @dayyalavijay
    @dayyalavijay 3 ปีที่แล้ว +8

    Love from Karimnagar ❤️ Anna

  • @KiranKumar-pv8gg
    @KiranKumar-pv8gg 3 ปีที่แล้ว

    ఈ వీడియో చూసినప్పుడు వాళ్లకు వీడ్కోలు చెప్పినప్పుడు న కళ్ళలో నీళ్ళు తిరిగాయి వీడ్కోలు మొత్తం చూపిస్తే బాగుండేది

  • @shashikalakadlure1709
    @shashikalakadlure1709 3 ปีที่แล้ว +7

    15:29 sec.... Super hahahahahahah

  • @kumarperuka1143
    @kumarperuka1143 3 ปีที่แล้ว

    ఉమా గారు చాలా బాగుంది వాళ్ల నుండి తిరిగి వెళ్ళుతుంటే బాధనిపిస్తుంది. ఆత్మీయుల్ని వదులుతున్న బాధ.
    Happy journey umaagaaru

  • @kirand7421
    @kirand7421 3 ปีที่แล้ว +9

    Life of uma😍😍😍😍😍😍

  • @ramyakatragadda5636
    @ramyakatragadda5636 3 ปีที่แล้ว

    బాగున్నారా బాగున్నారా అంటున్నారు 😀😀 ఉమ గారు super vedio వాళ్ళది చాలా సింపుల్ life nature tho life lead chestunaru take care

  • @bharathphani4073
    @bharathphani4073 3 ปีที่แล้ว +5

    Love from godavari zilla

  • @SatishKv-jp7kt
    @SatishKv-jp7kt 3 ปีที่แล้ว

    Hats off uma garu .....
    Meru mana telugu prajalaku chala kotha vishyalu .. chudani pradesalu chupisthunnaru .... And telugu TH-cam vallaku kotha daari chupisthunnaru🙏🙏

  • @Theofficeview1
    @Theofficeview1 3 ปีที่แล้ว +7

    Love From Nellore ❤️ bro ❤️

  • @venkatarambabu4207
    @venkatarambabu4207 3 ปีที่แล้ว

    మీరు అద్భుతమైన అన్వేషణతో అంతే అద్భుతమైన మానవ మూలాలైన hazde వారాసులను వారి జీవన విధానాన్ని మాలాంటి వారము ఎప్పటికీ చూడలేని వాటిని అద్భుతం గా చూపించారు,...కానీ వారు కూడా డబ్బులు తీసుకుంటున్నారు, మనమిస్తే, అదీ గంజాయి గురించి,... మానవులు ఇంతేనా........మనము వారికి డబ్బులు అలవాటు చేసి వారి పవిత్ర మైన అడవి జీవితాన్ని కలుషితం చేస్తున్నామా....

  • @karthikreddyvlogs6737
    @karthikreddyvlogs6737 3 ปีที่แล้ว +6

    I just loved the music of the tribe 💯💯💯
    Thank you Uma annaya for showing us this beautiful talent 👏

  • @karnatimadhubabu9681
    @karnatimadhubabu9681 3 ปีที่แล้ว

    ఈ వీడియో చాలా బాగుంది అండి 👍🙏🙏👍👍. వాళ్ళ జీవన విధానం కళ్ళకు కట్టినట్లు చూపించారు. థాంక్స్. మీరు ఎవరిని వదిలి వెళ్ళిన అక్కడ ఏదో ఒక వెలితి 🙏🙏👍👍😭😭😭