లక్షల కోట్లు ఇండియాలో ఆంధ్ర ప్రజలవి, . .. 1750 ఆమెరికావి అని తేడా లేదు జగన్ కి . వరల్డ్ లో నన్ను ఎవడు ఏమి పీకలేడు అన్న ధైర్యం. . . . . . .. ఆ ధైర్యం మన కొత్త ప్రభుత్వ అలసత్వం వల్ల వచ్చింది.
@@subrahmanyamviswanadha21071750 crores adani vi and adi akkada prajala nundi tisukovalsona avasaram ledu.vallaki 1750 crores chala chala takkuva.mana state politician ke minimum 10000 crores assets untai..
Cash icchinatlu prove cheyadam chala kastam...even TDP govt also not above corruption but not as much as YCP. BJP better than any party as the bribe goes to Party rather than to a family which runs a regional/National party as own private company.
కిషోర్ గారు: Option B: (సెంట్రల్ పెద్దలు ఉన్నారుగా కాపాడటానికి) ఎందుకంటే సెలెక్టెడ్ స్టేట్స్ వారు సెంట్రల్ బిజెపి వారికి సంబంధం లేనివే. 2) కానీ ఏపీ ప్రజలు చాలా నష్ట పోయారు గత ముందు 5 ఇయర్స్ పాలన వలన మళ్ళీ ఇంకొక 20 ఇయర్స్ భరించ వలసిందే అని భావిస్తున్నారు 3) దీనికి కారణం అయిన వెదవులు అందరు ఆఖరికి పుట్టగతులు లేకుండా మట్టికొట్టుకు పోతారు, పోవాలని ఏపీ స్టేట్ ప్రజలే కాకుండా దేశములో ఉన్న ప్రజలు అందరు బలముగా కోరుకుంటున్నారు సర్.
చంద్రబాబు గారు అభివృద్ది చేయ గలడు, చేస్తాడు అని నమ్మకం ఉంది . కానీ . . . . . . . . జగన్ బలవంతుడు, బయటే ఉంచడం వలన కంపెనీలను రానివ్వడు, పోలవరం గాని, మిగతా అభివృద్ది కి అడ్డంగా ఉండి వీలైతే ప్రకాశం బారేజి లాగా కూలగొడతాడు కూడా. చంద్రబాబు కి ఇంత బలమైన ప్రత్యర్ధి పూర్వం ఎప్పుడూ లేడు . చంద్రబాబు మరి ఎలాంటి నిర్ణయయాలు తీసుకోవాలో ఇంక?
@@Publicchannel5ఇంతకుముందు జగన్ ఎన్ని తప్పులు చేసినా బిజేపి ఒక్కటే సపోర్ట్ చేసి జైలుకి వెళ్ళకుండా రక్షించేది.. ... కానీ ఇప్పటి కూటమి జగన్, జగన్&కో ని పట్టించుకోవడం లేదు.. . . . శిక్షించడానికి నీళ్ళు నములుతున్నారు.
Real comedy. కేంద్ర సంస్థలు,న్యాయ వ్యవస్థ ఇప్పటివరకు అన్ని తెలిసినా ఏమి చెయ్యలేక పోతున్నారు.కనీసం షరతులతో కూడిన బెయిల్ నిభందనలు అతిక్రమించిన అతనికి ఏమి కాలేదు,ఇకముందు జరుగుతుందని నమ్మకం లేదు.
కిషోర్ గారు: 1) మరి ఇప్పుడు Dy. CM గారు ముందుకు రావాలి అని దేశములో ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు సర్. 2) సాహసం చేయాలి సర్ ఏపీ స్టేట్ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, Dy. CM ముందుకు రావాలి సర్
తక్కువ ధరకు లభించే విద్యుత్ ను ఎక్కువ ధరకు ఎందుకు కొనుగోలు చేసారు.25 సంవత్సరాలకు ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు.దీనివలన లక్షల కోట్ల రూపాయలు ప్రజలపై పడింది.1750 కోట్ల రూపాయల లంచంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ జరిపించాలి.
ఇండియా లో ఇలాంటివి రోజు వంద జరుగుతుంది జైల్ లేదు పెద్ద మేటర్ కాదు ఇండియా లో అరెస్ట్ లు ఉండవ్ మోడీ గాడు ఉన్నంత వరకు నేను bjp కార్యకర్త నే కాని నిజం చెప్పాల్సిన అవసరం ఉంది
Too much elevation is not necessary. Even if TDP goes from NDA nothing will happen to BJP as they already have enough seats ie 240.UPA 1 of Manmohan Singh went with only 150 seats without any hurdle. If TDP comes out of NDA even paying salaries to employees will become hard to AP as the state is already financially very bad. Already CBN become small leader due to Bifurcation of state and if BJP further gives Rayalaseema he will become much more smaller leader. Already YCP trying to bring Rayalaseema issue. If CBN plays bad politics it is not the time of Vajpayee where BJP needs 100+ seats to survive. 30 seats is a cake walk for Modi and Shah as they have 25 seats in Bihar and Maharastra itself from NDA Partners.
మోడీతో ట్రంప్ కు అవసరమైతే ఆదానీని సేవ్ చేస్తారు. ఈ టైంలో చంద్రబాబుతోకూడా అవసరం కాబట్టి చంద్రబాబు పవన్ రాష్ట్ర బిజెపి అందరూ కలిసి వత్తులుచేస్తే ఆదా నీకు దెబ్బ తగలకుండా ఇంకొక విజంగా జగన్ ను ఆల్రెడీ ఉండే పాత కేసులలో జగన్ మీద ఒత్తిడి చేస్తారు అవసరమైతే అరెస్టులు చేస్తారు రాజకీయ అవసరాల కోసం ఏమైనా చేస్తారు ఏమైనా జరగవచ్చు శత్రువులు మిత్రులు కావచ్చు మిత్రులు శత్రువులు కావచ్చు
1)ఈ కేసు విచారణ భారతదేశ కోర్టులో జరిగితే (మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంతవరకు) జగన్ రెడ్డి జైలుకెళ్లే అవకాశమే లేదు. 2)అమెరికా కోర్టులో విచారణ జరిగితే అరగంటలో జగన్ రెడ్డిని జైల్లో తోస్తారు. అందుకే దాన్ని అ"మెరికా" అన్నారు మన దేశాన్ని "ఇన్"డియా అన్నారు. ఇదయా తేడా
నరేంద్ర మోడీ బిజెపి ఉన్నంతవరకు జగన్ రెడ్డిని టచ్ కూడా చేయలేడు ఆంధ్రాలో ఎన్ని స్కాములు ఉన్నాయి ఒక్క స్స్కామ్ను ఆరు నెలలైనా ఒక స్కాం నిరూపించలేని చంద్రబాబునాయుడు అసమర్థత ఆయన విజనరీ ఏంటో అనేది అర్థం కావడం లేదు ఆంధ్రాలో మద్యం స్కా ఇసుక స్కామ్ హౌసింగ్ స్కీమ్ సరిహద్దు రాళ్ళు స్కామ్ ఎన్ని చేసినా జగన్ రెడ్డి గురించి ఒక మాట మాట్లాడిని చంద్రబాబు గురించి మనం ఆలోచించి తలకాయలు బదలుకొట్టుకోవాలి ఎన్ని స్కాన్స్ వచ్చినా జగన్ రెడ్డి సేఫ్ జోన్ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఊర్లో ఉన్నాడు
మీ లాజిక్ ఈ విషయంలో సరికాదు. ఎందుకంటే జగన్ రెడ్డి ఇరుక్కుంటే అదానీ కూడా ఇరుక్కున్నట్టే. జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ విషయంలో ఏం జరిగినా దాని ప్రభావం గారంటీగా అదానీపైన కూడా ఉంటుంది. పైగా వీరిద్దరూ మోడీకి బాగా కావలసిన వారు. అందువల్ల ఉత్తర భారత గుజరాతీ జగన్ పార్టీ కేంద్రంలో ఉన్నంతకాలం అమెరికా ఈగలు వీరిపై వాలవు. చంద్రబాబు కేంద్రంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకు వచ్చి జగన్ రెడ్డికి శిక్ష పడేట్టు చేస్తాడను కోవటం భ్రమనే. ఆయనకు అంత సీన్ లేదని మోడీకి తెలుసు.
మాజీ సీఎం జగన్ గారు ఎన్ని తప్పులు చేసినా ఏం చేయలేదు కనుక ఈసారైనా ఏం చేస్తారన్న నమ్మకం మాకు లేదు మోడీ గారు చంద్రబాబు గారు జగన్ ఉపేక్షించి ఊరుకుంటున్నారు
A. Internationally booked. Early GA American Govt. arrest cheyallani heartful ga Devudini pray chestunannu. Indian govt. will leave him. casually. We are not beleive our govt. Because Jagan is on bail from last 11 years. But Kodi Kathi Seenu is arrested immediately even though he is innocent. What is our Home minister is doing. Why that facility given special treatment only for Jagan. But Jagan is able to arrest CBN on a false case. For proved cases Jagan is enjoying life outside. Requesting CBN to take action immediately.
అంత easy కాదు..జగన్ ను అరెస్టు చేయడం.. అందరినీ అవినీతిపరులు చేశారు జగన్ గారు.. న్యాయ వ్యవస్థ, పోలీసులు , కేంద్ర మంత్రులు, వ్యాపార వేత్తలు అందరూ జగన్ గారి అవినీతిలో భాగం అయ్యారు..
బలమైన ప్రత్యర్ధా పాడా ! పైన ఉన్న అభిమాన తండ్రి కాపాడుతుండటమే కారణం. కేంద్ర సహకారం అవసరం ఉండటం వల్ల, మొహమాటం వల్ల చంద్రబాబు ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి. ప్రజలు 2004 లోనూ, 2009, 2019 లోనూ తమ గొయ్యి తామే తవ్వుకున్నారు. బాబు కాదు కదా ఆయన బాబు కూడా ఏమీ చెయ్యలేరు
ఈ అవకాశాన్ని వదలు కుంటే జగన్ గారు ఏమంటారు నన్ను ఇరికించాలని దేశ సిఐడి సిబిఐ ల చేత ఏమీ చేయించ లేక అమెరికా ఎఫ్ బీ ఐ చే నన్ను ఇరికించాలని చూసారు .అసలు ఆదాని ఎవరో నాకు తెలీదు .ఓ కొట్టు కథసృష్టించారు అని జగన్... జగన్ మనుషులు ప్రోపగండా చేస్తారు. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు...? చంద్రబాబు గారు చేయని స్కిల్ డెవలప్మెంట్😮 కేసును జగన్ ఎలా తెరపైకి తెచ్చారు... అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు ఈ అదాని అను వానిని సృష్టించి జగన్ గారిని ఇరికించాలని అని అనుకున్నారు అంటారు. అంతేకాదు కూటమిపై. ....సిబియన్ గారి పై అభిమానం పోతుంది . 2029 ఎన్నికలకు ముప్పు కలుగవచ్చు. అందుకే ఖచ్చితంగా కూటమి చర్యతీసుకొనవలసిందే. కేంద్రం పై ఒత్తిడి తేవలసిందే. అంతే కాదు నాడు సిబియన్ గారు జైల్ కు వెల్లి నప్పటి నాటి సింపతీ పోతుంది.
@10:36 antha scene ledu babu gariki. Adhey jagan aithey babuni kukkanu kottinattu kotti, guntur jail lo vese vadu. Inni sakshalu unna ACB , PC case koodaa pettaledhu. Babu ki antha dhairyam ledu. BJP antey uchcha
మన దేశ చట్టాలు మన రాజకీయ వ్యవస్థల ప్రకారము ఏదో జరిగిపోతుందని అనుకోవడం మన భ్రమ
౩౩ కేసుక్లో జరగనిది ఇందులో ఏంరుగుతుంది అక్కడ న్యాయం ఖచ్చితంగా ఉంటుంది మనసంగతే ఈకేసులు కోర్టులు వాటి పరిమితులు దాటి బైటికి రావాలిగదా
ఇప్పటి వరకు తిన్నదని చెబుతున్న లక్షల కోట్లకే ఏమి చెయ్యలేక పోతున్నారు, 1750 కి ఏం చేస్తారు
Correct
Small change
లక్షల కోట్లు ఇండియాలో ఆంధ్ర ప్రజలవి, . .. 1750 ఆమెరికావి అని తేడా లేదు జగన్ కి . వరల్డ్ లో నన్ను ఎవడు ఏమి పీకలేడు అన్న ధైర్యం. . . . . . .. ఆ ధైర్యం మన కొత్త ప్రభుత్వ అలసత్వం వల్ల వచ్చింది.
@@subrahmanyamviswanadha21071750 crores adani vi and adi akkada prajala nundi tisukovalsona avasaram ledu.vallaki 1750 crores chala chala takkuva.mana state politician ke minimum 10000 crores assets untai..
బిజెపి అధికారంలో ఉన్నంతకాలం ఈ కేసు నామమాత్రంగానే సాగుతుంది. క్రమ క్రమంగా తెరమరుగౌతుంది.
Congress unna anthe. Jalaga already chepadu naa aathu kuda peekalerani
Exactly
Bjp kutami lo undi dinni gurinchi e channel matladadu..
Cash icchinatlu prove cheyadam chala kastam...even TDP govt also not above corruption but not as much as YCP. BJP better than any party as the bribe goes to Party rather than to a family which runs a regional/National party as own private company.
ఆయన ఐడి య ఆంధ్ర వద్దు ఏకంగ అమెరిక ఏలే దా మని ఆశ
Bjp ప్రభుత్వం వున్నంత వరకు అదాని కి ఏమి కాదు జగన్ కి ఏమి కాదు
ABSOLUTELY 100 % correct
You are 100% correct.
ఆదాని బినామీ మాత్రమే మోడీకి ఆదాని ఆస్తులు అన్ని మోడీ వే నమ్మిన నమ్మకోపోయిన
Ippudu kutami govt eme chestadi adani contract cancel chestara leka big boss ki bend avutara..idi real twist.wait and see.
మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం.
ముందు ఆయన బెయిల్ రద్దు చేస్తే చాలు.
జైలు జగన్
Modi is the main fellow behind Jagan KD and Adani crouption cases. Modi is getting 1000s of crores from Adani and Jagan KD No.1.
Now Adani too joined in K.D.list.
Guju bodi lowest flight character pm India ever seen
Bjp in kutami.Can tdp- janasena quit kutami now? Impossible..
ఏమీ జరగదు మనం టెన్షన్ పడటం తప్ప....
😄
కిషోర్ గారు:
Option B: (సెంట్రల్ పెద్దలు ఉన్నారుగా కాపాడటానికి)
ఎందుకంటే సెలెక్టెడ్ స్టేట్స్ వారు సెంట్రల్ బిజెపి వారికి సంబంధం లేనివే.
2) కానీ ఏపీ ప్రజలు చాలా నష్ట పోయారు గత ముందు 5 ఇయర్స్ పాలన వలన మళ్ళీ ఇంకొక 20 ఇయర్స్ భరించ వలసిందే అని భావిస్తున్నారు
3) దీనికి కారణం అయిన వెదవులు అందరు ఆఖరికి పుట్టగతులు లేకుండా మట్టికొట్టుకు పోతారు, పోవాలని ఏపీ స్టేట్ ప్రజలే కాకుండా దేశములో ఉన్న ప్రజలు అందరు బలముగా కోరుకుంటున్నారు సర్.
మీరు ఎన్ని చెప్పిన మోడీ ఉన్నంతకాలం మనదేశమే కాదు ఏ దేశమైనాజగన్ ని ఏమీ చేయలేరు
ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ జరగదు
చంద్రబాబు గారు అభివృద్ది చేయ గలడు, చేస్తాడు అని నమ్మకం ఉంది . కానీ . . . . . . . . జగన్ బలవంతుడు, బయటే ఉంచడం వలన కంపెనీలను రానివ్వడు, పోలవరం గాని, మిగతా అభివృద్ది కి అడ్డంగా ఉండి వీలైతే ప్రకాశం బారేజి లాగా కూలగొడతాడు కూడా. చంద్రబాబు కి ఇంత బలమైన ప్రత్యర్ధి పూర్వం ఎప్పుడూ లేడు . చంద్రబాబు మరి ఎలాంటి నిర్ణయయాలు తీసుకోవాలో ఇంక?
Correct
Jagan reddy lanjakoduku bucchukuda pikaledu, reddy lanjakoduku lu ekkada vunna donganakodukule no vote to reddy donkey' s
CBN eee Jagan ki long Rope yistunnadu.... Yinka upekhsinsadaniki ledu ventane aadni aadi pellanni kattadi cheyali
Enta kalam andi ela cheptaru
@@Publicchannel5ఇంతకుముందు జగన్ ఎన్ని తప్పులు చేసినా బిజేపి ఒక్కటే సపోర్ట్ చేసి జైలుకి వెళ్ళకుండా రక్షించేది.. ... కానీ ఇప్పటి కూటమి జగన్, జగన్&కో ని పట్టించుకోవడం లేదు.. . . . శిక్షించడానికి నీళ్ళు నములుతున్నారు.
Real comedy. కేంద్ర సంస్థలు,న్యాయ వ్యవస్థ ఇప్పటివరకు అన్ని తెలిసినా ఏమి చెయ్యలేక పోతున్నారు.కనీసం షరతులతో కూడిన బెయిల్ నిభందనలు అతిక్రమించిన అతనికి
ఏమి కాలేదు,ఇకముందు జరుగుతుందని నమ్మకం లేదు.
అంతా మోడీ చేతిలో ఉంది. ఆయన ఏమి cheptae అది జరుగుతుంది
కిషోర్ గారు:
1) మరి ఇప్పుడు Dy. CM గారు ముందుకు రావాలి అని దేశములో ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు సర్.
2) సాహసం చేయాలి సర్ ఏపీ స్టేట్ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, Dy. CM ముందుకు రావాలి సర్
బీజేపీ ఉంటే, అదానీ గానీ జగన్ గానీ ఏమి చెయ్యరు.
ఎందుకు అండి పనికి రాని చర్చలు యాక్షన్ లో ఏమి ఉండదు lalalalala
ఏమీ జరగదు. Media గోలంత just awareness for people ... అంతే...
చింత చచ్చిన పులుపు చావదు అన్న సామెత గుర్తుకి వస్తుంది
తక్కువ ధరకు లభించే విద్యుత్ ను ఎక్కువ ధరకు ఎందుకు కొనుగోలు చేసారు.25 సంవత్సరాలకు ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు.దీనివలన లక్షల కోట్ల రూపాయలు ప్రజలపై పడింది.1750 కోట్ల రూపాయల లంచంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ జరిపించాలి.
2019 tdp government last lo entaki konnaru telusa meku?
ఇండియా లో ఇలాంటివి రోజు వంద జరుగుతుంది జైల్ లేదు పెద్ద మేటర్ కాదు ఇండియా లో అరెస్ట్ లు ఉండవ్ మోడీ గాడు ఉన్నంత వరకు నేను bjp కార్యకర్త నే కాని నిజం చెప్పాల్సిన అవసరం ఉంది
ఆ 1750 కోట్లలో ఢిల్లీలో......కు ఎంత % పోయింది?
అంతా సిన్ లేదు బీజేపీ కి cbn గారు తలుచు కుంటే రేపటికి వుండదు బీజేపీ cbn గారు ఏది మార్చి పోరు ఛాన్స్ కోసం చూస్తారూ
Too much elevation is not necessary. Even if TDP goes from NDA nothing will happen to BJP as they already have enough seats ie 240.UPA 1 of Manmohan Singh went with only 150 seats without any hurdle. If TDP comes out of NDA even paying salaries to employees will become hard to AP as the state is already financially very bad. Already CBN become small leader due to Bifurcation of state and if BJP further gives Rayalaseema he will become much more smaller leader. Already YCP trying to bring Rayalaseema issue. If CBN plays bad politics it is not the time of Vajpayee where BJP needs 100+ seats to survive. 30 seats is a cake walk for Modi and Shah as they have 25 seats in Bihar and Maharastra itself from NDA Partners.
@vitalpratapvarma1472 అందుకేనా జగనన్న మూడు రాజధానులు మూడు రాజధానులు అని మొత్తుకున్నది😂😂😂😂
@@chittichilakammahymarajaku1295 Jagan matter is completely unrelated to "Effect on NDA by CBN's Support withdrawal" which you mentioned above
అధానీ జగన్ కి శిక్ష తప్పదు
అన్న
జగన్ ని ఏమి చేయరు
బాబాయ్ ని చంపిన కేసు ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదు
ఈ case లో జగన్ కి ఏమి కాదు అమెరికా govt. నుంచి. ఏమైనా చెయ్యాలి అంటే మన govt యే యాక్షన్ తీసుకోవాలి లంచం తీసుకున్నందుకు .
సార్ జగన్ ముందు జైలు వేయండి సార్
😢when there is PM Narendra Modiji is there no harm to Ex CM జగన్మోహన్ Reddy
మోడీతో ట్రంప్ కు అవసరమైతే ఆదానీని సేవ్ చేస్తారు. ఈ టైంలో చంద్రబాబుతోకూడా అవసరం కాబట్టి చంద్రబాబు పవన్ రాష్ట్ర బిజెపి అందరూ కలిసి వత్తులుచేస్తే ఆదా నీకు దెబ్బ తగలకుండా ఇంకొక విజంగా జగన్ ను ఆల్రెడీ ఉండే పాత కేసులలో జగన్ మీద ఒత్తిడి చేస్తారు అవసరమైతే అరెస్టులు చేస్తారు రాజకీయ అవసరాల కోసం ఏమైనా చేస్తారు ఏమైనా జరగవచ్చు శత్రువులు మిత్రులు కావచ్చు మిత్రులు శత్రువులు కావచ్చు
Answer is " A " ఏం ఉపయోగం లేదు sir. పాత కేసుల్లో ఇంత వరకు ఏం జరుగలేదు.
సత్యమేవ జయతే❤❤
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా ❤❤
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
C. కేంద్రం సపోర్ట్ చేస్తున్నది ఏమి కాదు
1)ఈ కేసు విచారణ భారతదేశ కోర్టులో జరిగితే (మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంతవరకు) జగన్ రెడ్డి జైలుకెళ్లే అవకాశమే లేదు.
2)అమెరికా కోర్టులో విచారణ జరిగితే అరగంటలో జగన్ రెడ్డిని జైల్లో తోస్తారు. అందుకే దాన్ని అ"మెరికా" అన్నారు మన దేశాన్ని "ఇన్"డియా అన్నారు. ఇదయా తేడా
Maa Anna international 🪓
జగన్ గారే స్వయంగా చెప్పారు ' నా వెంట్రుక కూడా ఎవ్వరు పీకలేరు ' అని. 😅
Yes 💯 correct A k k sir
Excellent sir
Option 1
నరేంద్ర మోడీ బిజెపి ఉన్నంతవరకు జగన్ రెడ్డిని టచ్ కూడా చేయలేడు ఆంధ్రాలో ఎన్ని స్కాములు ఉన్నాయి ఒక్క స్స్కామ్ను ఆరు నెలలైనా ఒక స్కాం నిరూపించలేని చంద్రబాబునాయుడు అసమర్థత ఆయన విజనరీ ఏంటో అనేది అర్థం కావడం లేదు ఆంధ్రాలో మద్యం స్కా ఇసుక స్కామ్ హౌసింగ్ స్కీమ్ సరిహద్దు రాళ్ళు స్కామ్ ఎన్ని చేసినా జగన్ రెడ్డి గురించి ఒక మాట మాట్లాడిని చంద్రబాబు గురించి మనం ఆలోచించి తలకాయలు బదలుకొట్టుకోవాలి ఎన్ని స్కాన్స్ వచ్చినా జగన్ రెడ్డి సేఫ్ జోన్ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఊర్లో ఉన్నాడు
ఆప్షన్ B
B until Modi is there nothing will happen to Adani and Jagan
Yes,,,A
Modi unnatha varaku no problem for adhani and Jagan
He is adopted son to modi
May be TDP leaders also involved in Adani bribe case that's why CBN is Silent in Adani Jagan Mohan Reddy Bribe episode.
12 YEARS BAILMEEDUNNA JAGANNU EMICHAYALEDU.IPPDUGUDA EMI CHAYARU
Nothing happens to Adani or Jagan, every one knows why.
Yes
BJP won't let anything happen to Jagan, they both support each other and TDP and Pawan both are aware of this
చంద్రబాబు గారు వత్తిడి చేయలేరు Bjp అంటే భయం
Exactly
మీ లాజిక్ ఈ విషయంలో సరికాదు. ఎందుకంటే జగన్ రెడ్డి ఇరుక్కుంటే అదానీ కూడా ఇరుక్కున్నట్టే. జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ విషయంలో ఏం జరిగినా దాని ప్రభావం గారంటీగా అదానీపైన కూడా ఉంటుంది. పైగా వీరిద్దరూ మోడీకి బాగా కావలసిన వారు. అందువల్ల ఉత్తర భారత గుజరాతీ జగన్ పార్టీ కేంద్రంలో ఉన్నంతకాలం అమెరికా ఈగలు వీరిపై వాలవు. చంద్రబాబు కేంద్రంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకు వచ్చి జగన్ రెడ్డికి శిక్ష పడేట్టు చేస్తాడను కోవటం భ్రమనే. ఆయనకు అంత సీన్ లేదని మోడీకి తెలుసు.
Veerandari pyna desadroham case book cheyali
He don't do it, bjp will be favor jagan
why jagan is on bail for 12 years irrespective of crores of frauds
12 years gaa bail meeda undi vyavasthala lopaalni upayoginchukoni mukhya mantri kaagaligi, a.p ni sarvanaasanam chesaadu. Yinkemnaallu ee vyavasthalu chuusthuu untayyi
మాజీ సీఎం జగన్ గారు ఎన్ని తప్పులు చేసినా ఏం చేయలేదు కనుక ఈసారైనా ఏం చేస్తారన్న నమ్మకం మాకు లేదు మోడీ గారు చంద్రబాబు గారు జగన్ ఉపేక్షించి ఊరుకుంటున్నారు
Ledu...em jaragadu
Option
A
My opinion -C ( ఇప్పుడు రాజకీయ ఆట అవసరాన్ని బట్టి మారుతుంథి)
A. Internationally booked. Early GA American Govt. arrest cheyallani heartful ga Devudini pray chestunannu. Indian govt. will leave him. casually. We are not beleive our govt. Because Jagan is on bail from last 11 years. But Kodi Kathi Seenu is arrested immediately even though he is innocent. What is our Home minister is doing. Why that facility given special treatment only for Jagan. But Jagan is able to arrest CBN on a false case. For proved cases Jagan is enjoying life outside. Requesting CBN to take action immediately.
అంత easy కాదు..జగన్ ను అరెస్టు చేయడం.. అందరినీ అవినీతిపరులు చేశారు జగన్ గారు.. న్యాయ వ్యవస్థ, పోలీసులు , కేంద్ర మంత్రులు, వ్యాపార వేత్తలు అందరూ జగన్ గారి అవినీతిలో భాగం అయ్యారు..
మోదీ మాయ్య వుండగా చింతేల జగన్ కు.
B. mana nyaya vyavastha meedha chaala nammakam undhi. 17A lanti adbuthamaina nanchudu lo manam dhitta.
30 yrs CM anukunnadu , kaani 30 yrs Jail lo unatadu emo
My answer ..B
Sir ga 11 Reddy ni jail lo pettandi sir pls
No problem👌
Aadhan Telugu ❤🎉🎉🎉
Prasad Garu ❤🎉🎉🎉🎉
చంద్రబాబు గారు ఏమి చేయలేరు జగన్ ని
Aslaveda nuyu
A. (జగన్ ను మర్చిపోండి )
A జగన్ జైలుకు పోతాడు
ఏపీ కి విముక్తి లభిస్తుంది
B BJP emi jaraganivvadu....
Sir, aayana mahanubhavudu so my answer is answer is B
B
Csir super video
న ఖావుంగ, న ఖానేదూంగా.నేను లంచం తీసుకోను,ఎవరినీ తీసుకొనివ్వను. ఈ మాట ఎంతవరకు నిజం???
Modi support to ex cm nothing eill happend
వ్యక్తిగతముగా కాకుండా ముఖ్యమంత్రిగా జరిగినది కాబట్టి పేరు ప్రస్తావన రాలేదని భావిస్తున్నాను.
Option B
BJP. ఏమి చేయలేక పోయినా..
జగన్ ,బయట పడే అవకాశం ఉంది..
Optionaiscorrect
Ans B
కిషోర్ గారు మీరు కంటెంట్ లో కి డైరెక్ట్ గా రండి అనవసరపు సుత్తి కొట్టకండి వినే ఓపిక ఎవరికి ఉండదు
Ore Reddy Kulaghi vedhava, Vadu 11 John Reddy raaaa😂😂😂
చూడకు ఎవడు ఏడ్చాడు వెదవ
A.lopalveyli😂😂😂🐂🐂😂😂😂😁😁🐂🐂😂😂😂😂
I wish...option A..
బలమైన ప్రత్యర్ధా పాడా ! పైన ఉన్న అభిమాన తండ్రి కాపాడుతుండటమే కారణం. కేంద్ర సహకారం అవసరం ఉండటం వల్ల, మొహమాటం వల్ల చంద్రబాబు ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి.
ప్రజలు 2004 లోనూ, 2009, 2019 లోనూ తమ గొయ్యి తామే తవ్వుకున్నారు. బాబు కాదు కదా ఆయన బాబు కూడా ఏమీ చెయ్యలేరు
Option,A
Opinion.B.
A option is correct.
బాబు గారు జగన్ ని తల్చుకోలేని రోజు ఒకటి చెప్పు బ్రో. జగన్ జైలు కి వెళ్ళే విషయం కూడా మీరే చెప్పేస్తారు. కోర్టులు అవసరలేదేమో.
Jail
Ans. A
ఈ అవకాశాన్ని వదలు కుంటే జగన్ గారు
ఏమంటారు నన్ను ఇరికించాలని దేశ సిఐడి సిబిఐ ల చేత ఏమీ చేయించ లేక అమెరికా ఎఫ్ బీ ఐ చే నన్ను ఇరికించాలని చూసారు .అసలు ఆదాని ఎవరో నాకు తెలీదు .ఓ కొట్టు కథసృష్టించారు అని జగన్... జగన్ మనుషులు ప్రోపగండా చేస్తారు.
అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు...?
చంద్రబాబు గారు చేయని స్కిల్ డెవలప్మెంట్😮 కేసును జగన్ ఎలా తెరపైకి తెచ్చారు...
అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు ఈ అదాని అను వానిని సృష్టించి జగన్ గారిని
ఇరికించాలని అని అనుకున్నారు అంటారు.
అంతేకాదు కూటమిపై. ....సిబియన్ గారి పై
అభిమానం పోతుంది .
2029 ఎన్నికలకు ముప్పు కలుగవచ్చు.
అందుకే ఖచ్చితంగా కూటమి చర్యతీసుకొనవలసిందే.
కేంద్రం పై ఒత్తిడి తేవలసిందే.
అంతే కాదు నాడు సిబియన్ గారు జైల్ కు వెల్లి నప్పటి నాటి సింపతీ పోతుంది.
Recover six lakhs crores of rupees from jaggadu and arrest jaggu and prosecute and send him to Andaman Islands jail.
😢 option B😢😢😢😢
మీ బాబోరు తలుచుకోడం మరిచిపోయినట్టున్నాడు. మీరు నేర్పించండి ఎలా తలుచుకోవాలో.
@10:36 antha scene ledu babu gariki. Adhey jagan aithey babuni kukkanu kottinattu kotti, guntur jail lo vese vadu. Inni sakshalu unna ACB , PC case koodaa pettaledhu. Babu ki antha dhairyam ledu. BJP antey uchcha
Syco meeda action theesukokapothe CM, Dy CM intiki Poyyu rest theesukovachu. Criminals meeda action theesukoni vaallu prajalaku yemi nyayam chestharu.
Hai
Answer
A