ప్రధాన్ ఛానల్ వారికి ముందుగా నా నమస్కారములు మీరు ఏ వీడియో చేసిన చాలా చక్కగా అర్ధమయ్యే రీతిలో వివరణ ఇస్తారు మీ మాట మీ ఆవ భావాలు చాలా బాగుంటాయి నిజంగా మీ వీడియో చూస్తుంటే చూసేవాళ్ళకి ధైర్యంగా ఉంటుంది అంత ధైర్యంగా మాట్లాడతారు నిజంగా మీరు చేసే వీడియోలు మా ధన్యవాదాలు ఇకముందు కూడా ఏ సమస్యల మీద అయినా సరే మంచి మంచి వీడియోలు చేయాలని మనసారా కోరుకుంటూ మీకు మరొకసారి మా వందనాలు
కిషోర్ గారు: Purely Welcome❤️ న్యాయం ధర్మం గెలిచింది సర్. జడ్జిమెంట్ ఇఛ్చినది చాలా పర్ఫెక్ట్ 100% ఓన్లీ టైం బౌండ్ ఓట్టి ఉంటే ఇంకా చాలా మెచ్చు కోవచ్చు సర్. 👌👌👌👍👍👍✌️✌️✌️👌🙏🙏
Cbn an honest man and good character person, FAITHFUL PERSON, SACRIFICED THEIR ENTIRE LIFE FOR AP DEVELOPMENT, NIRANTHARA SRAMIKUDU, 24 hours hard working person, VISIONARY leader
మన గురించి మన కంటే కూడా ఆ ' దైవానికే ' బాగా తెలుసు . దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా . మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలుస్తుంది . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవడానికి . మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః . జై కాశీనాథ్ . జై శ్రీ రామ్ . జై భజరంగ్ బలి . ఓం నమో వేంకటేశాయ . ఓం నమో నారాయణాయ
కిషోర్ కుమార్ గారికి నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి మొహంలో కళాకాంతులు లేకుండా కళా హీనంగా ఉన్నది ఆయన చాలా అభద్రతాభావంతో ఉన్నాడు తిరుపతి లడ్డు లో కల్తీ కలిసింది అనే మాట యదార్థం లడ్డూలొచాలా తేడా ఉంది లడ్డు రుచిగా కూడా లేదు సుప్రీంకోర్టు నిర్ణయం చాలా మంచిది ఇందులో ఉన్నటువంటి దోషులను కఠినంగా శిక్షించాలి
Public kopam sc ki kuda ardhmYindi. Anduke Sara annaru. Teerpu kuda twaralo vaste Ram mandir large kakunda manchide. To have trust of hindu majority who r cheated,
కిషోర్ గారు: ఇప్పుడు CBI కి మంచి అవకాశం దొరికింది సర్, ఎందుకంటే దేశములో ఉన్న ప్రజలందరికి CBI వ్యవస్థ మీద నమనకం నిఇరూపించు కోవాలి. ఎలాంటి ఇన్ఫ్లుయెన్సస్ కి ప్రలోభ పడకుండా సరైన పద్దతిలో CBI డైరెక్టర్ గారు ఒక మంచి లీడర్ అనిపించుకోవాలి సర్. 👌👌👌👍👍👍✌️✌️✌️🙏🙏🙏
మీరు ఏమి చదువుకున్నారు రా బాబు... అసలు పూర్తిగా విషయాన్నీ అర్ధం చేసుకోకుండా ఎవడికి తోచినది వారు తీర్పులు ఇచ్చేస్తున్నారు.... అసలు సుప్రీం కోర్టు చెప్పినది ఏమిటి.. ఎంక్వయిరీ చేయమని చెప్పింది అంటే ఏదో జరిగింది అనే అర్ధం దాన్ని క్షుణ్ణం గా పరిశీలించండి అని చెప్పింది.... కానీ ఎవడికి తెలిసింది వాడు వాగుతున్నాడు...
Chandrababu Naidu good leader no corruption Supreme Court was Chandrababu not a false you talk Chandrababu Naidu evidence lekunda matladu Kaho na Supreme Court and Central Government nirdharan chukani Andhra Pradesh government and Chandrababu Naidu is true leader good opinion thank you Naidu aapane swacha leader and Imandar isiliye Central Government and Supreme Court judgement is a good decision is Tirumala laddu mixed is it true thank u Sar Naidu ji aapko bahut badhai Dete Hain
తిరుపతి లడ్డు వ్యవహారం సుప్రీమ్ కోర్ట్ ఇఛ్చిన తీర్పుతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పరిధి నుండి వెళ్ళిపోవటం కూటమి ప్రభుత్వానికి చాల మంచి పరిణామం. ఒక వేళ కూటమి ప్రభుత్వం వేసిన సిట్ ఏ రిపోర్ట్ ఇఛ్చినా దాని మీద రాద్ధాంతాలు హై కోర్ట్ సుప్రీమ్ కోర్టులో అప్పీళ్లు తలనొప్పి అంతా పక్కకు పోయింది.
చాలా బాలన్స్ గా వుంది . బాబు గార్ని శ్రీ ని వాసుడే నడుపుతున్నాడు
అబద్ధం ఆరాటపడుతుంది ! నిజం నిలకడగా ఉంటుంది !
అధర్మం ఒడిపోతుంది ! ఆఖరికి ధర్మం గెలుస్తుతుంది !
ఓం నమో వెంకటేశయ 🚩🕉🙏 !
సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.ధర్మం గెలుస్తుంది
ప్రధాన్ ఛానల్ వారికి ముందుగా నా నమస్కారములు మీరు ఏ వీడియో చేసిన చాలా చక్కగా అర్ధమయ్యే రీతిలో వివరణ ఇస్తారు మీ మాట మీ ఆవ భావాలు చాలా బాగుంటాయి నిజంగా మీ వీడియో చూస్తుంటే చూసేవాళ్ళకి ధైర్యంగా ఉంటుంది అంత ధైర్యంగా మాట్లాడతారు నిజంగా మీరు చేసే వీడియోలు మా ధన్యవాదాలు ఇకముందు కూడా ఏ సమస్యల మీద అయినా సరే మంచి మంచి వీడియోలు చేయాలని మనసారా కోరుకుంటూ మీకు మరొకసారి మా వందనాలు
మీ విశ్లేషణ చాలా బాగుంది sir. Very good observation ఆన్ Supreme court judgement.
Thakyou ఫర్ గుడ్ ఇన్ఫర్మేషన్
హిందూ మనోభావాల మీద పాలుపోశారు🙏🙏🙏
మీ విశ్లేషణ చాలా బాగుంది. బంగారం లాంటి ఎనాలిసిస్. 👍
ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు ను ముందుండి నడిపిస్తున్నాడు అది వీడికి జగన్ జాగ్రత్త గా ఉండాలి ఓం నమో వెంకటేశాయ 🕉️🙏
కిషోర్ గారు:
Purely Welcome❤️
న్యాయం ధర్మం గెలిచింది సర్.
జడ్జిమెంట్ ఇఛ్చినది చాలా పర్ఫెక్ట్ 100%
ఓన్లీ టైం బౌండ్ ఓట్టి ఉంటే ఇంకా చాలా మెచ్చు కోవచ్చు సర్.
👌👌👌👍👍👍✌️✌️✌️👌🙏🙏
Positive and good analysis. Thank you Kishore 🎉
మంచి నిర్ణయం
Excellent dicision
🎉 nice analysis 🎉
ఎవరు గోల వారిది, అన్ని ఆ దేవదేవుడు చూస్తున్నాడు, తప్పు చేసి న వారికీ భయంకరంగా ఉంటుంది శిక్ష, నమో వెంకటేశాయ
Supreme decision ela ఉన్న..అసలు సుప్రీం వేంకటేశ్వరుడు..ఆయన త్వరలో తీర్పు ఇస్తాడు
We expect that only. Coz Apex court takes at least 10yrs fr delivery of judgement.
మీరు కరెక్ట్
Good Decision of Supreme court
ధర్మో రక్షిత రక్షిత చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్టు అతను నన్ను నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి చంద్రబాబు అండ
సిట్, సీబీఐ సీబీఎన్ ఓకె మంచిది
సత్యమేవ జయతే, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
ఓం నమో నారాయణాయ,శ్రీనివాసా గోవిందా 🙏🙏
జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
Exlent desicion by Honarable SUPREEM COURT...
మంచి నిర్ణయం తీసుకున్నా సుప్రీంకోర్టు
S..నీచుడు ఎవరో చాలా క్లియర్ గా ఉంది అందరికీ
లండన్ మందులు వికటించి..సూసైడ్ చేసుకుంటాడు తప్పు చేసిన వాడు
Excellent decision
Good job
స్వాగతిద్దాం
Good analysis
Nijam gelichindi god. .is great
Excellent dicision welcome sir
Very very good judgement
Super bro
Good message sir 👌🙏
Very good. Disition. Sirjee
U correct sir. Yes yes ...
👍
Excellent
100\ correct
Sir ,☑️🙏
Excellent👍
స్వాగతం
సుప్రీం కోర్ట్ కు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻💐💐💐
You are correct.
Cbn an honest man and good character person, FAITHFUL PERSON, SACRIFICED THEIR ENTIRE LIFE FOR AP DEVELOPMENT, NIRANTHARA SRAMIKUDU, 24 hours hard working person, VISIONARY leader
Good decision taken by supreme court
True 👍
జగన్ కి చెప్పుదెబ్బ లాంటి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు.
humbly welcome the Supreme court instructions ....🎉🎉🎉🎉🎉🎉
Swagatam
స్టేట్ పోలీస్ లను కూడా దర్యాప్తు బృందం లో ఉంచడం శుభసూచకం
I am welcoming the judgement of Supreme Court❤️
ఓం నమో వేంకటేశాయ 😊🙏🙏🙏❤
Super❤❤❤
It is right
తిరుమల తిరుపతి దేవస్థానం లో కత్తీజరిగిందీ 💯💯💯👈🙏🙏🙏
Supreme court order.correct.
God is great
Yes jai chandrababu garu
I feel it is great success for state government.
Welcome to judgment
Good Analyses Sir
గుడ్ డిసెసిన్ సత్యమే vajayithi నమో వెంకటేశాయ
Hat's up brother yr analysis excellent 👍👍
సుప్రీంకోర్టు తీర్పు.. నిర్ణయం తీసుకుంది బాగానే ఉంది
Very good disition
మన గురించి మన కంటే కూడా ఆ ' దైవానికే '
బాగా తెలుసు .
దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా .
మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలుస్తుంది .
ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవడానికి .
మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ
' భగవంతుడిని ' కాదు .
సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
జై కాశీనాథ్ . జై శ్రీ రామ్ . జై భజరంగ్ బలి .
ఓం నమో వేంకటేశాయ . ఓం నమో నారాయణాయ
Super 🎉🎉🎉🎉sar 🎉🎉🎉🎉🎉
Welcome to today's Supreme Court judgment
I am welcome to the court judgment
Very good
Jai cbn jai cbn cbn tdp 🎉🎉❤❤✌✌✌✌✌✌💪💪🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥✌🏼✌🏼✌🏼✌🏼✌🏼✌🏼✌🏼✌🏼✌🏼✌🏼💪💪💪💪💪💪💪💪💪
కిషోర్ కుమార్ గారికి నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి మొహంలో కళాకాంతులు లేకుండా కళా హీనంగా ఉన్నది ఆయన చాలా అభద్రతాభావంతో ఉన్నాడు తిరుపతి లడ్డు లో కల్తీ కలిసింది అనే మాట యదార్థం లడ్డూలొచాలా తేడా ఉంది లడ్డు రుచిగా కూడా లేదు సుప్రీంకోర్టు నిర్ణయం చాలా మంచిది ఇందులో ఉన్నటువంటి దోషులను కఠినంగా శిక్షించాలి
Public kopam sc ki kuda ardhmYindi. Anduke Sara annaru. Teerpu kuda twaralo vaste Ram mandir large kakunda manchide. To have trust of hindu majority who r cheated,
నమో వెంకటేశాయ నమః
Super
సుప్రీం కోర్టు తీర్పు జగన్ కి చెంప దెబ్బ సుప్రీం వేసిన సిట్ అందరికి అమోదయోగ్యమే
Yes this is the right decision by SC
స్వాగతిస్తున్నాం
🙏
Swagatistunnam
Very good decision taken by supreme Court
Correct
కిషోర్ గారు:
ఇప్పుడు CBI కి మంచి అవకాశం దొరికింది సర్, ఎందుకంటే దేశములో ఉన్న ప్రజలందరికి CBI వ్యవస్థ మీద నమనకం నిఇరూపించు కోవాలి. ఎలాంటి ఇన్ఫ్లుయెన్సస్ కి ప్రలోభ పడకుండా సరైన పద్దతిలో CBI డైరెక్టర్ గారు ఒక మంచి లీడర్ అనిపించుకోవాలి సర్.
👌👌👌👍👍👍✌️✌️✌️🙏🙏🙏
వాడి సంగతి వెంటనే కూటమి ప్రభుత్వము తేల్చకపోతే వాడు ఇలాగే అవాకులు చవాకులు పేలుతు ఉంటాడు
Welcome decision
Supreme court decision is very good
❤it's KUTAMI VICTORY 🎉🎉😊
Good decision of supreme court
CBI, IAS, IPS AP govt officer and judiciary ( judges ) should understand / feel same
Jap cbn jai pvan namo Venkateshaya🎉🎉🎉🎉🎉🎉 satyameva jayatae 🎉🎉🎉🎉🎉
Swagathethunam
మీరు ఏమి చదువుకున్నారు రా బాబు... అసలు పూర్తిగా విషయాన్నీ అర్ధం చేసుకోకుండా ఎవడికి తోచినది వారు తీర్పులు ఇచ్చేస్తున్నారు.... అసలు సుప్రీం కోర్టు చెప్పినది ఏమిటి.. ఎంక్వయిరీ చేయమని చెప్పింది అంటే ఏదో జరిగింది అనే అర్ధం దాన్ని క్షుణ్ణం గా పరిశీలించండి అని చెప్పింది.... కానీ ఎవడికి తెలిసింది వాడు వాగుతున్నాడు...
Vekateswara స్వామి వారి కి జరిగిన అన్యాయం వారే ఎంక్వైరీ చేసుకొంటారు సిట్ నాంకే వాస్తు మనుష్యులు కోసం
Yes🎉🎉🎉
Very good decission by Supreme court .
Every body welcomes the Suprem court decision regarding the TTD Laddu.
చంద్రబాబు నాయుడు గారిని ధర్మం కాపాడుతుంది వెంకన్న బాబు ఆశీస్సులు ఉంటాయి 🌹
Chandrababu Naidu good leader no corruption Supreme Court was Chandrababu not a false you talk Chandrababu Naidu evidence lekunda matladu Kaho na Supreme Court and Central Government nirdharan chukani Andhra Pradesh government and Chandrababu Naidu is true leader good opinion thank you Naidu aapane swacha leader and Imandar isiliye Central Government and Supreme Court judgement is a good decision is Tirumala laddu mixed is it true thank u Sar Naidu ji aapko bahut badhai Dete Hain
BITS copy koti PASS ayinodiki BITS yeh gurthukosthayi. Allagey thondharaga BABAI ni yehvaru champinaaru/Champinchinaaro kudaa theylcheyandi
తిరుపతి లడ్డు వ్యవహారం సుప్రీమ్ కోర్ట్ ఇఛ్చిన తీర్పుతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పరిధి నుండి వెళ్ళిపోవటం కూటమి ప్రభుత్వానికి చాల మంచి పరిణామం. ఒక వేళ కూటమి ప్రభుత్వం వేసిన సిట్ ఏ రిపోర్ట్ ఇఛ్చినా దాని మీద రాద్ధాంతాలు హై కోర్ట్ సుప్రీమ్ కోర్టులో అప్పీళ్లు తలనొప్పి అంతా పక్కకు పోయింది.
Aunu swamy vaari dayatho cbn garu chakkaga palana chesukovachu
Idi enni savasralu patdundo teerpu ravataniki. Andaru marchipoyi hayiga vundachu.
Good decision by Supreme Court