కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర శ్రేయస్సు కోరితే అదానీ అయినా మోడీ అయినా పట్టించుకోకుండా వెంటానే యాక్షన్‌లోకి దిగాలి ఇప్పుడు భయపడాల్సింది బాబు కాదు మోడీ భయపడాలి ఎందుకంటె బాబు సపోర్ట్ తోనే మోడీ PM అయ్యాడు
మోది కి వాడుకోవడం తెలుసు, పవన్ ని ప్రచారానికి వాడుకున్నాడు అంతవరకే, బాబు అయినా అంతే . శివసేన షిండే నే సైడ్ చేస్తుంటే , పవన్ బాబు ఒక లెక్క? ఇంతకుముందు కూటమిలో బాబుని తొక్కి, జగన్ ని లేపలేదా?
కేంద్రం సపోర్ట్ ఉన్నంత వరకు జగ్గుని ఏమి పీకలేరు, 10 ఇయర్స్ నుండి ఎన్ని చూడలేదు సార్, కొంతమంది వరెస్ట్, ఆర్థిక నేరస్తులు నాయకులు ఉన్నంతవరకు, ఇంటే అదొగతి ఏపీ ది
1750 కోట్ల లంచం వ్యవహారం బయటకు రానంతవరకు వైసిపి జమానాలోని ఐఏఎస్ కే కంటిన్యూ అవుతున్నారు.ఇపుడు ఆ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కుడా చంద్ర బాబు గారు ఆ ఐఏఎస్ లను అదే పోస్ట్ లలో ఎందుకు వుంచుతారు? నో వే!
నాకు అర్థం ఐనది ఏమిటంటే ఆధాని లంచం కేసులో జగన్ ని మరియు ఆధాని ఒప్పండాలు అన్నిటికి ఓకేసారి పాడేనెక్కించే ప్లాన్ చేస్తున్నారు అని నావుద్దేశ్యము.. సాక్షఖ్యాలు సేకరించి అరెస్టులు ఉంటాయి.
ఆన్సర్ A. ఎందుకంటే ఆ పెద్దాయన ఏపీ స్టేట్ లోని చాలా ఆస్తులను దొబ్బెసాడు కొంతమంది పెద్దల సహకారముతో, చాలా మందిని భయపెట్టి. వీళ్ళ వలన ఏపీ స్టేట్ ప్రజలుకు అన్యాయం చేసిన ఎవడికి కూడా and వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఒక్క బియ్యం గింజ కూడా నోటికి అందదు సర్. ఆఖరికి పుట్టగతులు లేకుండా మట్టి కొట్టుకు పోతారు సర్, ఇది దేవుడి స్క్రిప్ట్ 🙏
కిషోర్ గారు ! నిజాలు మీరు చెప్పకనే చెప్పారు..! ఇందులో మాజీ ముఖ్యమంత్రి నిమిత్తమాత్రుడే..! ఆయన అలవాటు ప్రకారమే చేసారు..! కేంద్రంతో ప్రమాదం, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక విషయంలో, తప్పదనే అనుకున్నాం..కానీ ఇంత త్వరగా వచ్చేస్తుందని, అనుకోలేదు..! పాముతో సహవాసం...ఎప్పటికైనా ప్రమాదమే కదా....!
బాబుకు యే మాత్రము రోషము ఉన్నా నైతిక విలువలున్నా జగన్ గాడి అంటూ చూడాలి అతనికి అన్యాయంగా జైల్లో పెట్టినందుకు అయినా బాబు రంగంలో దిగాలి మోడీ అయినా అమిత్షా అయినా ఉపేక్షించకూడదు
మోది కి వాడుకోవడం తెలుసు, పవన్ ని ప్రచారానికి వాడుకున్నాడు అంతవరకే, బాబు అయినా అంతే . శివసేన షిండే నే సైడ్ చేస్తుంటే , పవన్ బాబు ఒక లెక్క? ఇంతకుముందు కూటమిలో బాబుని తొక్కి, జగన్ ని లేపలేదా?
, ఈ 1750 కోట్లు మాత్రమే కాకుండా ఇంకా ఇంకా ఎక్కువగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఏమి పీ కాలేడు జగన్మోహన్ రెడ్డి కి బిజెపి బలం పూర్తిగా ఉంది మోడీ ఆశీస్సులు కూడా బలంగా ఉన్నాయి కాబట్టే దాదాపుగా 12 ఏళ్ల నుంచి వాయిదాలు వాయిదాలు వాయిదాలు వాయిదాలు తీసుకుంటున్నాడు కానీ అతని సిబిఐ ఏం చేయలేక పోతుంది అంటే దాని అర్థం కావట్లేదా
అయ్యా పవన్ గారికి కొత్త గాని బాబు గారికి కొత్త కాదు గా ఇంకా బాబు గారు తేరుకొని జగన్ గారికి అనుకూలంగా పని చేసే అవినీతి అధికారులను తొలగించక పోతే బాబు గారు అభాసు పాలౌక తప్పదు. అందుకే జగన్ గారు 2సంవత్సరాల తరువాత మళ్ళి నేనే సిఎం అంటున్నారు.
ఈ భూమి తిరిగేది రూపాయి చుట్టూ…… నీతి అవినీతిలోనూ ఉంది….అదే అవినీతికి శ్రీరామరక్ష… మీడియా రాధ్ధాంతాలన్నీ మూసుకు కూర్చొనే జనాలకి కాలక్షేపం మాత్రమే….. పతితులార భ్రష్టులార ఏడవకండేడవకండి…మనం కానివాళ్ళకు అక్కడ దమ్ములేదు… ఉంటే వాళ్ళూ మనలో చేరిపోయేవాళ్ళు…. ఇంక్విలాబ్ జిందా…నై! వంద+ఏమాత్రం???
As long as Modi & Shah are there in Centre, no-one can do anything to Mr.Jagan. If Pavan pressures the Modi government, something may be positive we may expect. Feeling utterly disgusting over dirty present day money politicians.
It is too much in the part of the Chandra Babu garu for his unwanted patience and the forgiveness attitude by knowing the facts regarding Jagan's bribery in a gigantic way. If he doesn't want to do it, let him resign as CM and hand it over to a able leader from the NDA coalition. Let him go to Himalayas to do tapasya.
Pawan Kalyan Garu meeru serious action theekovalsinde , CBN garu ee matter lo enter avvaru , because kontha piriki thanam, so Kalyan sir meeru elagaina Modi garu kalisi Jagan arrest chesthara nammavacha please
Solution is with Pawan kalyan.he got direct access with modi.he played for their victory in Maharashtra.Its time and chance for the power star to prove his Heroism once again.before he proved at Rajamundry jail
Jagan is not directly involved in this case. This deal is between AP GOVT Distribution companies and Central Govt Agency SECI ( Solar Energy Corporation of India ). Hence there is no question of bribes. In this issue TDP cannot do anything.
మోదీ ...ఆదాని రూపంలో దేశానికి ఇంత అప్రతిష్ట తెచ్చిపెడుతున్నా ప్రజలు మళ్లీ మోదీ పార్టీనే గెలిపిస్తున్నారు.ఇది ఈ దేశానికే అరిష్టం.మోదీ చెర నుండి ఈ దేశం బయట పడితేనే దేశానికి మంచి రోజులు వస్తాయి.
మోడీ ప్రధాని గా వున్నంతకాలం ఆదానీ ని గానీ, అంబానీ ని గానీ, జగన్ లాంటి అవినీతి పరులైన వారిని ఎవ్వడూ ఏం పీకలేడు
అదానీ మిత్రుడు మోడీ కాబట్టి CBN సార్ ఏమీ చేయలేరు మోడీ జీ జగన్ కి ఫుల్ సపోర్ట్. ఇండియాలో సీబీఐని ఫారిన్‌లో ఎఫ్‌బీఐలో కూడా జగన్‌ను ఎవరూ ముట్టుకోరు
Modi sir support jaganku unnadhi
This is rt, modi dattaputrudu meeda inka prema vundi
కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర శ్రేయస్సు కోరితే అదానీ అయినా మోడీ అయినా పట్టించుకోకుండా వెంటానే యాక్షన్‌లోకి దిగాలి ఇప్పుడు భయపడాల్సింది బాబు కాదు మోడీ భయపడాలి ఎందుకంటె బాబు సపోర్ట్ తోనే మోడీ PM అయ్యాడు
మోది కి వాడుకోవడం తెలుసు, పవన్ ని ప్రచారానికి వాడుకున్నాడు అంతవరకే, బాబు అయినా అంతే . శివసేన షిండే నే సైడ్ చేస్తుంటే , పవన్ బాబు ఒక లెక్క? ఇంతకుముందు కూటమిలో బాబుని తొక్కి, జగన్ ని లేపలేదా?
@subrahmanyamvisబాబు ని మోడీ తొక్కలా బాబు గారే కూటమి నుండి బయటకి వచ్చాడని అనుకుంటున్నా.wanadha2107
You really believe CBN scares for the state? How funny !! Unless he has some selfish angle he won’t do nothing - no ethics there
బి
@@bhaskararaokanda4548 !అవుననుకోండి! కానీ బయటక వచ్చిన తర్వాత, కేవలం మోడి కి బాబు మీద కోపం తోనేగా జగన్ దరిద్రం మనకు తగిలింది?
ఇవన్నీ వింటూ ఏమి చేయలేని స్థితిలో ఉన్న సామాన్య ప్రజలు బిక్క జచ్చి చూడడం తప్ప వేరే మార్గం లేదు
ప్రజలుగా మనం చేయాల్సింది మనం చేశాం, జగన్ ని ఓడించాం , మరి మనం నమ్మి ఓటు వేసిన ప్రభుత్వమే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి.
కేంద్రం సపోర్ట్ ఉన్నంత వరకు జగ్గుని ఏమి పీకలేరు, 10 ఇయర్స్ నుండి ఎన్ని చూడలేదు సార్, కొంతమంది వరెస్ట్, ఆర్థిక నేరస్తులు నాయకులు ఉన్నంతవరకు, ఇంటే అదొగతి ఏపీ ది
1750 కోట్ల లంచం వ్యవహారం బయటకు రానంతవరకు వైసిపి జమానాలోని ఐఏఎస్ కే కంటిన్యూ అవుతున్నారు.ఇపుడు ఆ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కుడా చంద్ర బాబు గారు ఆ ఐఏఎస్ లను అదే పోస్ట్ లలో ఎందుకు వుంచుతారు? నో వే!
నాకు అర్థం ఐనది ఏమిటంటే ఆధాని లంచం కేసులో జగన్ ని మరియు ఆధాని ఒప్పండాలు అన్నిటికి ఓకేసారి పాడేనెక్కించే ప్లాన్ చేస్తున్నారు అని నావుద్దేశ్యము.. సాక్షఖ్యాలు సేకరించి అరెస్టులు ఉంటాయి.
కిషోర్ గారు:
మీరు చెప్పినట్లు ముందుగా దొబ్బెసినవి, ముట్టచెప్పినవి అన్నీ విషయాలు కూడా తెల్చవలసిందే సర్
ఆన్సర్ A.
ఎందుకంటే ఆ పెద్దాయన ఏపీ స్టేట్ లోని చాలా ఆస్తులను దొబ్బెసాడు కొంతమంది పెద్దల సహకారముతో, చాలా మందిని భయపెట్టి.
వీళ్ళ వలన ఏపీ స్టేట్ ప్రజలుకు అన్యాయం చేసిన ఎవడికి కూడా and వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఒక్క బియ్యం గింజ కూడా నోటికి అందదు సర్.
ఆఖరికి పుట్టగతులు లేకుండా మట్టి కొట్టుకు పోతారు సర్, ఇది దేవుడి స్క్రిప్ట్ 🙏
modi medalu vanche samayam asannamayindi మోడీ దయాదాక్షిణ్యాల మీద రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడలేదు కానీ బాబు దయాదాక్షిణ్యాల మీద కేంద్రం ప్రభుత్వము ఉంది
మనకు మోడీ అనే పేరు వింటేనే సహించలేని పరిస్థితి ఉంది.
నకిలీ గాంధీ వారసులే ఉంటే బాగుండు
జగన్ నాటిన అవినీతి విత్తనాలు ప్రభుత్వం లో చాలా ఉన్నాయి వాటిని తీసేయకపోతే బాబు గారికి చాలా ఇబ్బందులు ఎదురువుతాయి
CBN should get rid of these guys..
ABSOLUTELY RIGHT
ప్రజలు అవినీతి నీ పట్టించుకుంటే రెండు ఎకరాల చంద్రబాబు 2004 లోనే రాజకీయాల నుండి తెరమరుగు అయ్యేవాడులే😀
Option B sir.. Go on sir....democracy ni nilabedutanduku mekoo mee channel ku thanks...
కిషోర్ గారు ! నిజాలు మీరు చెప్పకనే చెప్పారు..! ఇందులో మాజీ ముఖ్యమంత్రి నిమిత్తమాత్రుడే..! ఆయన అలవాటు ప్రకారమే చేసారు..! కేంద్రంతో ప్రమాదం, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక విషయంలో, తప్పదనే అనుకున్నాం..కానీ ఇంత త్వరగా వచ్చేస్తుందని, అనుకోలేదు..! పాముతో సహవాసం...ఎప్పటికైనా ప్రమాదమే కదా....!
బాబుకు యే మాత్రము రోషము ఉన్నా నైతిక విలువలున్నా జగన్ గాడి అంటూ చూడాలి అతనికి అన్యాయంగా జైల్లో పెట్టినందుకు అయినా బాబు రంగంలో దిగాలి మోడీ అయినా అమిత్షా అయినా ఉపేక్షించకూడదు
రోషము, నైతిక విలువలు సిగ్గు, అభిమానం ఉన్నవాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు అవ్వరు భయ్యా. సిఎం అసలు అవ్వలేరు.
అలా జరిగితే తిరిగి మళ్లీ అదే చంద్రబాబు గారి గవర్నమెంట్ పడిపోవడం ఖాయం
ఒక సంవత్సరమైనా ఈ గవవర్నమెంట్ ఉండదా ?
Pavan must take action
Option "B" 💯 Percent Correct
జలగను వదిలితే Tdp పై ప్రజలో అనుమానం వస్తుంది
Yes suspected alot
మోది కి వాడుకోవడం తెలుసు, పవన్ ని ప్రచారానికి వాడుకున్నాడు అంతవరకే, బాబు అయినా అంతే . శివసేన షిండే నే సైడ్ చేస్తుంటే , పవన్ బాబు ఒక లెక్క? ఇంతకుముందు కూటమిలో బాబుని తొక్కి, జగన్ ని లేపలేదా?
100%✅ u r comment 👍
మోడీ పైనా ఒత్తిడి తెచ్చి అధానిపైనా జగన్ పైనా చర్యలకు ఉపక్రమించాలి ఈ అవకాశం బాబు వదులుకోకూడదు
ఇది జరిగేది కాదు
ఒకరు పెట్టుబడి దారు,ఒకరు దత్తపుత్రుడు?
Pawan sir if you tackle this crisis.you will become national hero in U.SA.also.brainki pani pettandi.succes is yours
జగన్కి మోడీ భయపడుచున్నారు.
సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడు అమెరికా ఆర్.బి.ఐ ఎవరో ఉన్నారు వాళ్ళు తీసుకుంటారు ఏపీ వాళ్ళకేం పని
జగన్ మోహన్ రెడ్డి ని ఎవ్వరూ ఏమీ పీలలేరు
కేంద్రం లో మోడీ గారు అమిత్ షా ఉన్నంతవరకు
, ఈ 1750 కోట్లు మాత్రమే కాకుండా ఇంకా ఇంకా ఎక్కువగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఏమి పీ కాలేడు జగన్మోహన్ రెడ్డి కి బిజెపి బలం పూర్తిగా ఉంది మోడీ ఆశీస్సులు కూడా బలంగా ఉన్నాయి కాబట్టే దాదాపుగా 12 ఏళ్ల నుంచి వాయిదాలు వాయిదాలు వాయిదాలు వాయిదాలు తీసుకుంటున్నాడు కానీ అతని సిబిఐ ఏం చేయలేక పోతుంది అంటే దాని అర్థం కావట్లేదా
EXACTLY
B.Action should be taken against Y S Jagan.
అయ్యా పవన్ గారికి కొత్త గాని బాబు గారికి కొత్త కాదు గా ఇంకా బాబు గారు తేరుకొని జగన్ గారికి అనుకూలంగా పని చేసే అవినీతి అధికారులను తొలగించక పోతే బాబు గారు అభాసు పాలౌక తప్పదు. అందుకే జగన్ గారు 2సంవత్సరాల తరువాత మళ్ళి నేనే సిఎం అంటున్నారు.
Complicated issue CBN is experienced CM, he will handle the case tactical.
తప్పు ఉంటే శిక్ష పడాల్సిందే
మన cbi ఏమి పీకలేదు మోడీ ఉన్నంతకాలం వివేకా కేసు కూడా పనిలో పని sbi కి అప్పగించండి చంద్రబాబు గారు ఇది మన దేశ దౌర్భాగ్యం చేతగాని పనితనం
ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ నోరు మెదిపి మాట్లాడండి
Correct points U have raised 👌👍
Option B
Option " B ".
జగన్ దర్జాగానే వున్నాడు. వీళ్ళే నప్పున్సకుల్లా వాణ్ని ఏమి చెయ్యలేకుండావున్నారు.
దుర్మార్గుడికి వంత పాడే వాళ్ళు కూడా నపుంసకులే.. చంద్రబాబు నేరం రుజువు అయ్యేవరకు చర్యలు తీసుకోడు.. ఆలోచన లేనివాళ్ళే ఆవేశపడతారు
oppation B
మోదీకి విశ్వాస పాత్రులు కాకపోతే జైలుకి వెళ్ళిన జయలలిత,కవిత, ఇతర రాజకీయ నాయకులు లా కాదు కదా జగనన్న. ఇదొక సింగిల్ పీస్ ఇన్ AP politics
జలగను వదిలితే చంద్రబాబు కూడా భాగస్వామి
తింగరి మాటలు మాట్లాడకు
Ans. B.
Take blessings from your guru Dronacharya CBN sir
Action required
జగన్ అవినీతి కేసులు బయట పెట్టండి లేకుంటే మీకే నష్టం
Options B
B ☑️ sir
అందరూ ఒక్కటే .
ఎలక్షన్స్ లో పార్టీలు వేరు.
B జగన్ అవనీతి పై
Only DyCm can convince modi to take action against jagan
Sir Kishore garu 12years nunchi choosthunnam but Modi unnathvaraku everu emi
Cheyyaleru jaganki including
CBN and psk
Yes. All agreements with Adani should be reviewed.
B.
Excellent presentation. Govt must act quickly and effectively to investigate the actions of YCP.
Adss tagginchandi anna...jaggadu chesi papalu bayatku chupistunnaru very good
Jagan ni arrest cheyali.
Come on Jago...jagoo Pawan sir.your time has come.your aim should be the centre in coming future
కూటమి ప్రభుత్వం ఇలాంటి చెత్తను మొత్తం వేరు వేయండి సార్. ఇంకా సహనం కోల్పోయినాము.ముందు ఆ సైకో గాని లోపల వేయిండి. 😡😡😡
Politician's lobby ఉంటుంది దాన్ని యెవరూ vidadeyaleru great Realations.
వాడిని ఎందుకు అరెస్ట్ చేయటంలేదు. ప్రభుత్వం చేతకానితానమా
Yes, if babu won’t take any action in this cases people may get doubts on Cbn
Super brother 🙏🏼🌿🍀🌼💐
ప్యాలెస్ లు సీజ్ చేసి వసూల్ చెయ్యాలి వదలొద్దు ఎవ్వరినీ వదలొద్దు వడ్డీతో సహా వసూలు చేద్దాం
జగన్ మీద అవనీతి గురించి
ప్రజలు ఒకసారి చూసి
నాశనానికి కారణం అయ్య రు. ఇవాళ గోలచేస్తే ఎలా. ఒకసారి తప్పు నిర్ణయం Doctor decide చెయ్యాల్సిందే.
Your analsis is super sir. Greate analsis thanks.
Hai sir
Quid pro quos....
change subject to
Time to time
Party to party
Person to person
wonderful democracy 😂😂😂
వేరే కారణం తో జగన్ ను పట్టుకోవడం మంచిది
👏👏👏
Meeru 2003 lo Ani wrong chepparu check chesukondi sir
Correct
9:47 Modi garu ounnaru , Modi garuki padavi kanksha perigindhi Jagan Modi datha puthrudu. Ituvant Modi garu ki
Pawan sahakaristunnaru
Option A +✓
Ex Leaders ku Prajala welfare Pai Commetment leedu
ఇతనుసమాజాని ఇనితాకటులు ఇంతటిఅవినీతి ఇసుక గంజాయి గందపుచెటులు ఇనిచేసుౖనా కేంద్రం చూసూౖవూరుకోవటం యేమిటయా హిందూదేవాలయాలు కూలుసూౖనా దేశసంపదలు పృజలసంపదలు దోచుకుంటునా కేంద్రం చూసూౖవూరుకుంటేఈచెడమచలు కేంద్రానికి కూడాఅంటుకుంటాయి గదాసకుని పాత్ర లాగావుంది
ఈ భూమి తిరిగేది రూపాయి చుట్టూ……
నీతి అవినీతిలోనూ ఉంది….అదే అవినీతికి శ్రీరామరక్ష…
మీడియా రాధ్ధాంతాలన్నీ మూసుకు కూర్చొనే జనాలకి కాలక్షేపం మాత్రమే…..
పతితులార భ్రష్టులార ఏడవకండేడవకండి…మనం కానివాళ్ళకు అక్కడ దమ్ములేదు… ఉంటే వాళ్ళూ మనలో చేరిపోయేవాళ్ళు….
ఇంక్విలాబ్ జిందా…నై!
వంద+ఏమాత్రం???
Poor people no body saves AP
Prajalu CBN helpless
As long as Modi & Shah are there in Centre, no-one can do anything to Mr.Jagan. If Pavan pressures the Modi government, something may be positive we may expect. Feeling utterly disgusting over dirty present day money politicians.
Janalu tiraga badali appude veelu dariki vastaru
It is too much in the part of the Chandra Babu garu for his unwanted patience and the forgiveness attitude by knowing the facts regarding Jagan's bribery in a gigantic way.
If he doesn't want to do it, let him resign as CM and hand it over to a able leader from the NDA coalition.
Let him go to Himalayas to do tapasya.
Super 100/
Pawan Kalyan Garu meeru serious action theekovalsinde , CBN garu ee matter lo enter avvaru , because kontha piriki thanam, so Kalyan sir meeru elagaina Modi garu kalisi Jagan arrest chesthara nammavacha please
రెండవది ప్రమాదం కాదు.. అవకాశం..
Solution is with Pawan kalyan.he got direct access with modi.he played for their victory in Maharashtra.Its time and chance for the power star to prove his Heroism once again.before he proved at Rajamundry jail
Jagan is not directly involved in this case. This deal is between AP GOVT Distribution companies and Central Govt Agency SECI ( Solar Energy Corporation of India ). Hence there is no question of bribes. In this issue TDP cannot do anything.
Meerugreatsir
ఈ విషయంలో కూడా కేంద్రప్రభుత్వం సహాయాసహకారాలు ఉన్నాయేమోనని అనుమానించాల్సి వస్తుంది. కారణం దీనిలో అదాని ఉండడమే.
Optionbiscorrect
Hai
వాణ్ణి adagali
వైసిపి అధినేత నీ చూసి చంద్రబాబు భయపడుతున్నాడా అవును
మోదీ ...ఆదాని రూపంలో దేశానికి ఇంత అప్రతిష్ట తెచ్చిపెడుతున్నా ప్రజలు మళ్లీ మోదీ పార్టీనే గెలిపిస్తున్నారు.ఇది ఈ దేశానికే అరిష్టం.మోదీ చెర నుండి ఈ దేశం బయట పడితేనే దేశానికి మంచి రోజులు వస్తాయి.
Daniki tagga adikarulu untaru
అక్కడ అదాని వెనుక హస్తిన ఇదే బాబు సంకొచం. 2019 లో చంద్రబాబు కి ఎంత కీడు చేసారో చూసారు కదా
Small countries cancelled their agreements but Andhra government scared to cancel the agreement.because of Modi ji
ఏం పర్లేదు పవన్ మహారాష్ట్రలో బిజేపి ని గెలిపించినందుకు పవన్ చెప్తే మోది జగన్ ని లేపేస్తాడు.
A&B
Actiontobetakenonjaganesrly
2023లో సి.వి.నాగార్జున రెడ్డి విద్యుత్ చార్జీల ను పెంచబోమని చెప్పినది.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నీ వ్యవస్థలు మా జగనన్న కొనేసాడు
Brother, give some time to the Government. This Government is expecting the action from the People.
అవును హస్తినా ఉండగా అదాని జగన్ కి ఏమి కాదు
What is the role of the concerned minister?. Is it not his responsibility?. Simply he wanted to escape from his responsibility.