నాటకాల**.. | AP Deputy CM Pawan Kalyan POWERFUL FULL SPEECH at Mysoorivaripalli Gram Sabha| TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 254

  • @Chiran8735
    @Chiran8735 2 หลายเดือนก่อน +66

    నిజంగా ఏపీ ప్రజలు ఎప్పుడు చేసుకొన్న అదృష్టం.❤❤ జై జనసేనా జై పవన్ కళ్యాణ్ గారు. జైహింద్.

  • @bandlamudipadmavathi7467
    @bandlamudipadmavathi7467 2 หลายเดือนก่อน +105

    Sir మీరు నిజాయితీ గా మీకు తెలియని విషయాలు తెలియదు అని చెప్పారు ఈ మాట చాలు మీరు ఎంత నిజాయితీపారులు తెలియటానికి మీకు నా శతకోటి వందనాలు

  • @SrinivasaPlaystation
    @SrinivasaPlaystation 2 หลายเดือนก่อน +167

    నేను చిన్నప్పుడు ఒకే ఒక్కడు సినిమా చూసినప్పుడు ఒక్కరోజైనా ఎట్లాంటి నాయకుడిని చూడాలనుకున్న అది పవన్ కళ్యాణ్ రూపంలో చూస్తున్న

    • @NaiduB-o8r
      @NaiduB-o8r 2 หลายเดือนก่อน +7

      Supar sir

    • @Santhu196
      @Santhu196 2 หลายเดือนก่อน +2

      Super

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 2 หลายเดือนก่อน +1

      wow, what he did so far? think

    • @venkatsubbu2077
      @venkatsubbu2077 2 หลายเดือนก่อน +3

      Aa movie ki inspiration c.b.n sir. Ani director sankar garu chepparu.

    • @Santhu196
      @Santhu196 2 หลายเดือนก่อน +1

      @@venkatsubbu2077 అవును

  • @snara1987
    @snara1987 2 หลายเดือนก่อน +85

    అన్నా నీ మాటలు వింటుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి... నిజమైన అభివృద్ధి మీ వల్ల మాత్రమే సాధ్యం....

  • @maddurisuryanarayana5647
    @maddurisuryanarayana5647 2 หลายเดือนก่อน +30

    సార్ డిప్యూటీ సీఎంగారు సూపర్ మీరు

    • @sureshchinni3177
      @sureshchinni3177 2 หลายเดือนก่อน

      అమ్మ నీ తిట్టారు అని చెప్పి రోడ్ మిద ఎక్కి ఏడిచి నేను సూపర్

  • @ChiruChand
    @ChiruChand 2 หลายเดือนก่อน +39

    ❤ True Leader Pawan ❤

  • @RamBabu-ce6ft
    @RamBabu-ce6ft 2 หลายเดือนก่อน +30

    Jai Pawan Kalyan ❤

  • @suryanarayanasurya945
    @suryanarayanasurya945 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏. Anna. Nuvvu. Chaala. Greatanna. 🙏🙏🙏

  • @aslambasha2443
    @aslambasha2443 2 หลายเดือนก่อน +2

    సర్ మీరు దొరకడం మా అదృష్టం మీరు మాట్లాడే ప్రతి మాట నిజం ❤❤💯

  • @ContentSea-sk1fn
    @ContentSea-sk1fn 2 หลายเดือนก่อน +30

    సార్ పవన్ కళ్యాణ్ గారు కి నమస్కంచి .సార్ మాది శ్రీకాకుళం మా జిల్లా వాలు ఎక్కువ గా గల్ఫ్ దేశాలు వెళ్ళుతున్నానము.మా గ్రామం పేరు భావనపాడు మా గ్రామం లో చాలా యూత్ విదేశాల్లో పనిచేస్తున్నాం .మా గ్రామం లో పని చేసికొని ఉండాలి అని మా యూత్ కు ఉంది .పని చేయడానికి ఎటు వంటి పని చేసే ఆదాయం లేదు

    • @sarojaravva9072
      @sarojaravva9072 2 หลายเดือนก่อน

      Mi gramam lo am pandutai avi am chestaru akkada am marchochhu. Alochinchinchandi.idea lu cheyyandi.

    • @nanirajesh9379
      @nanirajesh9379 2 หลายเดือนก่อน +3

      మాది భీమవరం అన్న నేను కూడా మొదటి సారి కువైట్ దేశం రెండవ సారి కతర్ వెళ్లి ఇక్కడ వాళ్ళు ఏమి చెప్పితే అది చెయ్యవలసిన పరిస్థితి (నేను ఒక లారీ డ్రైవర్)

    • @Subbu621
      @Subbu621 2 หลายเดือนก่อน

      బ్రో ఆ మైసూరు వారిపల్లె లొ కూడా ఇంటికి ఒక్కరూ తరుపున గల్ఫ్ లో ఉన్నారు చెప్పేదంతా నిజంకాదు

  • @venugopalkore2124
    @venugopalkore2124 2 หลายเดือนก่อน +7

    సర్ నీ లాంటి నాయకుడు కావాలి ఆంధ్రప్రదేశ్ కి
    జై జనసేనా

  • @vijayabhanu6930
    @vijayabhanu6930 2 หลายเดือนก่อน +18

    Pk sir ❤❤❤❤

  • @mudragadaprasad3582
    @mudragadaprasad3582 2 หลายเดือนก่อน +15

    గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు అని చెప్పుకునే నాయకులే , గ్రామాల్ని దిష్టిబొమ్మలా తయారు చేసారు, 78 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో దగాకోరులచేతిలో గ్రామీణ ప్రాంతాలు, రైతు కుటుంబాలే సర్వనాశనం అయ్యింది... గ్రామీణ పునర్నిర్మాణం జరగాలి... ఇది నేను చచ్చిలోపు చూడాలి ఇది నా తీరని కోరిక ... వాస్తవం

    • @sarojaravva9072
      @sarojaravva9072 2 หลายเดือนก่อน +1

      Gramallo am cheyyochhu akkada am prateyekam

  • @venkateshvenky-jr5vy
    @venkateshvenky-jr5vy 2 หลายเดือนก่อน +4

    పంచాయతీ శాఖ గురించి ఇంత క్లుప్తంగా వివరించారు🙏 ఇప్పుడి వరకు ఎప్పుడు వినలేదు from karnataka

  • @rajajaijanasenababu993
    @rajajaijanasenababu993 2 หลายเดือนก่อน +5

    Jai,pawan,kalyan❤❤❤🎉

  • @ramesh.nramesh4747
    @ramesh.nramesh4747 2 หลายเดือนก่อน +1

    Jai Pawan Kalyan gaaru 🕉️🙏✊🌹❤️💓🌼💐🌺✊🌹❤️💓

  • @irrivichettymasthanaiah7348
    @irrivichettymasthanaiah7348 2 หลายเดือนก่อน +3

    సార్ మీ ప్లాన్ సూపర్, 2029లో ఎవరికి ఊపిరి ఆడదు.

  • @sudhakarmadala463
    @sudhakarmadala463 2 หลายเดือนก่อน +6

    భూదాన కర్తకు న ధన్యవాదాలు,🙏

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 2 หลายเดือนก่อน +6

    Jai Deputy C M garu 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @sravyaalapati1878
    @sravyaalapati1878 2 หลายเดือนก่อน +8

    ఎంత గొప్పగా చెప్పరు.....అలా CBN సార్ గురించి చెప్తుంటే ఆయన పైనా గౌరవం పెరుగుతుంది...అంత కన్నా మీ పై గౌరవం అక్కువగా పెరుగుతుంది......అక్కడ తగ్గాలో తెలిసినవాడో గొప్పోడు అని ప్రూవ్ అయ్యి

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 2 หลายเดือนก่อน

      edi attarintiki daredi movie kadu, ekkada taggalo, ekkadaperagalo alochincha, entha manchi nijamga jarigindi ani chudu bro

  • @AbdulQuyyum-sn1hj
    @AbdulQuyyum-sn1hj 2 หลายเดือนก่อน +3

    ❤❤❤❤❤❤ darling gaaru 🎉🎉🎉🎉

  • @Santhu196
    @Santhu196 2 หลายเดือนก่อน +13

    మీ లాంటి వారు మా తెలంగాణ కు చాలా చాలా అవసరం

  • @Universe17107
    @Universe17107 2 หลายเดือนก่อน +2

    Ilanti jananayaka mana Karanataka lo vundi vunte enta bavundedo...Nijamga chala adrustam cheskunaru Andra prajalu♥️

  • @maheshbabubikki2394
    @maheshbabubikki2394 2 หลายเดือนก่อน +3

    This is the real development
    People should contribute to the government

  • @mngmng56
    @mngmng56 2 หลายเดือนก่อน +3

    Nice world's sir Jai jansena Jai Hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @muralik8445
    @muralik8445 2 หลายเดือนก่อน +1

    ❤❤

  • @somelilakshmayya9172
    @somelilakshmayya9172 2 หลายเดือนก่อน +3

    జై పవన్ జై లోకేష్ జై తెలుగు దేశం జై జనసేనా

  • @muralikrishnadommeti
    @muralikrishnadommeti 2 หลายเดือนก่อน +1

    🎉🎉

  • @ramamohanrao384
    @ramamohanrao384 2 หลายเดือนก่อน

    You are really great Pawan Kalyangaru. Mee awareness chala great. Mee decisiontho Jaganni matti karipincharu. Kudos.

  • @Hemanthsetty1184
    @Hemanthsetty1184 2 หลายเดือนก่อน

    సార్ మీరు సూపర్ సార్

  • @NazeerUddin-j2h
    @NazeerUddin-j2h 2 หลายเดือนก่อน +5

    Suuuper Pawan Garu meeru great Jai Janasena Jai ho

  • @mchandrabhupal7591
    @mchandrabhupal7591 2 หลายเดือนก่อน +6

    మీరు సూపర్ sir మ ఊరు కనలపల్లి గౌస్పాడు మండలం మా లాండ్ వైసిపి వాలు కబ్జా చేశారు మాకు నాయం చేయండి

  • @nsrprasad1750
    @nsrprasad1750 2 หลายเดือนก่อน +5

    భూదాన కర్త కు ధన్యవాదములు

  • @saikiran7official
    @saikiran7official 2 หลายเดือนก่อน +1

  • @yvr655
    @yvr655 2 หลายเดือนก่อน +2

    పల్లెలు, గ్రామాలు అభివృద్ది చెందితేనే కచ్చితంగా రాష్ట్రము అభివృద్ది చెందుతుంది...ప్రభుత్వానికే కాదు ప్రజలకుకూడా జవాబుదారితనం అలవాటు కావాలి, మన గ్రామం బాగుపడాలనే ఆలోచన ప్రతి ఒక్కరూ పని చేయాలి.

  • @BhanuKriya
    @BhanuKriya 2 หลายเดือนก่อน +6

    Pavan kalyani sir ki jai vandanalu

  • @rajajaijanasenababu993
    @rajajaijanasenababu993 2 หลายเดือนก่อน +4

    Jai,jenasena❤❤❤❤🎉

  • @brahmamsetty4801
    @brahmamsetty4801 2 หลายเดือนก่อน

    Super, what a clarity

  • @Vasanth899
    @Vasanth899 2 หลายเดือนก่อน +1

    🎉🎉🎉

  • @satyanarayanadn7076
    @satyanarayanadn7076 2 หลายเดือนก่อน

    Super Pawan Kalyan garu definitely you will refine this society.Wish you all the success .🎉

  • @Sureshreddy3333
    @Sureshreddy3333 2 หลายเดือนก่อน

    Pawan Kalyan gari ki prathyeka hridhaya poorvaka dhanyavadhamulu 🧡🙏

  • @pathrobehara1798
    @pathrobehara1798 2 หลายเดือนก่อน +8

    సార్ అగ్రిగోల్డ్ భాదితులు కు అగ్రిగోల్డ్ భూములు అమ్మి న్యాయం చెయ్యండి సార్ డిప్యూటీ సిఎం గారు

  • @gowripadmavathi1745
    @gowripadmavathi1745 2 หลายเดือนก่อน +1

    👏👏🙏🙏

  • @sivaram932
    @sivaram932 2 หลายเดือนก่อน

    I am very much impressed with your speech, as a coman man we want you such as a good politician and also need your service to the nation and to our state. And holherted blessings to you 🙌 long lives 🙏 ❤️

  • @devhooks-community
    @devhooks-community 2 หลายเดือนก่อน +1

    Good to know this

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada1966 2 หลายเดือนก่อน

    Highly inspiring & patriotic speech of Pavan(toophan)

  • @maninani2093
    @maninani2093 หลายเดือนก่อน

    ❤ Congratulations Anna

  • @PailaKesavarao
    @PailaKesavarao 2 หลายเดือนก่อน

    Super. Sir

  • @portBerg
    @portBerg 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @kasisharma7734
    @kasisharma7734 2 หลายเดือนก่อน +1

    మీ మాటలు అద్భుతం పవన్ కళ్యాణ్ గారు సూపర్ సూపర్ హ్యాట్సాఫ్ టు యు

  • @radhakrishna2596
    @radhakrishna2596 2 หลายเดือนก่อน +1

    👌👌👌👌👍👍👍👍🌹🌹🌹

  • @mudragadaprasad3582
    @mudragadaprasad3582 2 หลายเดือนก่อน +8

    సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విదేశాలకు , ఇతర రాష్ట్రాలకు ఒక్క మామిడి పంట 5 లక్షల టన్నుల ప్రొససింగ్ నిమిత్తం ఎగుమతి చేస్తున్నారు... కానీ మన రాష్ట్రంలో ఎంత శాతం పండిన పంటలను ప్రొససింగ్ చేసే పరిశ్రమలు ఉన్నాయి...

    • @KStudio-Shorts
      @KStudio-Shorts 2 หลายเดือนก่อน

      Twitter lo adugu

    • @sarojaravva9072
      @sarojaravva9072 2 หลายเดือนก่อน

      Miru Twitter cheyyandi ,Avariki A idea unna tweet cheyyandi janasena ki website undi

  • @lakshmimvs3515
    @lakshmimvs3515 2 หลายเดือนก่อน +10

    ఊరికొక కారుమంచి వంటి వారువుంటే మీ ఆశయాలు నెరవేరుతాయి🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tharunposa6330
    @tharunposa6330 2 หลายเดือนก่อน +1

    సూపర్ అన్నయ్య జై జనసేన🙏🙏🙏👌👌👌👌

  • @leelamohan2581
    @leelamohan2581 2 หลายเดือนก่อน

    చెప్పడం వరకు సరే... వాటిపై చర్యలు కూడా తొందరగా చేపట్టాలని మనవి 🙏

  • @achantasrinivasu9958
    @achantasrinivasu9958 2 หลายเดือนก่อน

    excellent anna

  • @satyanararayanagorapalli1076
    @satyanararayanagorapalli1076 2 หลายเดือนก่อน

    100% Super

  • @LikhithaNaraharasetti-z7u
    @LikhithaNaraharasetti-z7u 2 หลายเดือนก่อน +1

    🙏🏻💗💗100సూపర్ సార్ 🙏🏻

  • @chinababuvarikunta5915
    @chinababuvarikunta5915 2 หลายเดือนก่อน

    Love you Pawan Kalyan Anna

  • @vanthalarangarao6811
    @vanthalarangarao6811 2 หลายเดือนก่อน

    సూపర్ sir

  • @satishtalikota
    @satishtalikota หลายเดือนก่อน

    Unbelievable 👏, AP on the move 👌

  • @sambasivaraogundabolu7827
    @sambasivaraogundabolu7827 2 หลายเดือนก่อน +1

    🙏👍👏👏👏

  • @kutumbaraovemula6399
    @kutumbaraovemula6399 2 หลายเดือนก่อน +7

    Super modi CBN pk n lokesh super. Ten years apo vntey ap baguntadi. Jaggadiki b r chachey baguntiddii✌️✌️✌️✌️✌️

  • @pathrudump2998
    @pathrudump2998 2 หลายเดือนก่อน +1

    Pawan kalyan sir pl dont leave any notorious culprit leader, government officers and any culprits take action and dont come under any notorious leaders influence.

  • @ananthareddy7488
    @ananthareddy7488 2 หลายเดือนก่อน

    Exlent speech sir all the best👍💯👍💯👍💯👍💯

  • @PinnintiYuvaraj
    @PinnintiYuvaraj 2 หลายเดือนก่อน +2

    Jai jana sena deputy cm 🥰♥️♥️♥️♥️

  • @tellapuriobulapathy8494
    @tellapuriobulapathy8494 2 หลายเดือนก่อน

    Good speech sir thanks

  • @HiHolll-t9n
    @HiHolll-t9n 2 หลายเดือนก่อน

    డిప్యూటీ. శియం. గారు. నీకు. పదివెలు. వందనాలు జైశీరాం జైబారత్

  • @ravikishoreME
    @ravikishoreME 2 หลายเดือนก่อน

    సూపర్

  • @demudu.m.s.1173
    @demudu.m.s.1173 2 หลายเดือนก่อน

    Respect sir dp c.m
    Me matalu vintiunte chevvulu nidpotunnayi Anna Inka meru mantradandam vadaloddu prathi mandalm and citys ni covercheyyindi🎉🎉🎉

  • @hariraoyadav4912
    @hariraoyadav4912 2 หลายเดือนก่อน +1

    సార్ దయచేసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ను పర్మనెంట్ చేయించ వలసిందిగా గా వేడుకుంటున్నాను ప్లీజ్

  • @a1painting843
    @a1painting843 2 หลายเดือนก่อน +2

    Jagan sir Iam Inter 1st year Iam u fan sir my mother mini Anganwadi work 14years nudi chestha undhi makaneesa avasaralu kood teerchaleka pothunnani chala marlu yedhedhi Amma powan sir ki ot ve e ni jeetham penchathadu Ani cheppanu sir ma ammaenka 20members dhaggara ot vepicharu ma Amma jeetham penchadi sir ledha main centre s cheyandi sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Anil-to2fh
    @Anil-to2fh 2 หลายเดือนก่อน +1

    Feeling a sigh of relief, all our votes were casted for right leaders. Our state is in safe hands.

  • @prabhakarraokallepalli1228
    @prabhakarraokallepalli1228 2 หลายเดือนก่อน

    100℅ Correct , every citizen of grama panchayat should feel responsibility of his own. Hats off pk sir

  • @PrakashH-f4m
    @PrakashH-f4m 2 หลายเดือนก่อน

    Super Anna Pavan Kalyan sir super

  • @umapathiumapathi1358
    @umapathiumapathi1358 2 หลายเดือนก่อน

    Ok ok chushkotanu ✊✊✊🙏🙏🙏🙏❤️✌️✌️🙏

  • @JayalaxmiKandhi
    @JayalaxmiKandhi 2 หลายเดือนก่อน

    జై జనసేన జై పవర్ స్టార్ జై జై పవర్ స్టార్

  • @SriLakshmi-lz8zc
    @SriLakshmi-lz8zc 2 หลายเดือนก่อน

    Wonderful speech Pawan Kalyan Garu

  • @maniyamireddy1078
    @maniyamireddy1078 2 หลายเดือนก่อน

    Jaijenasena.thanqsir.

  • @VenkataraoPalisetti-id4dt
    @VenkataraoPalisetti-id4dt 2 หลายเดือนก่อน

    ❤ గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు

  • @pathrobehara1798
    @pathrobehara1798 2 หลายเดือนก่อน +5

    ప్రతీ గ్రామం లోనూ చెరువులు కబ్జాలు రాజకీయనాయకులే చేసారు.ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిని ఎవరిని విడిచిపెట్టొద్దుసర్

  • @dkoti500
    @dkoti500 2 หลายเดือนก่อน

    జై జనసేనా!!🥰🥰🥰

  • @SASIBHUSHANARAOKOOCHIBHATLA
    @SASIBHUSHANARAOKOOCHIBHATLA 2 หลายเดือนก่อน

    This is the greatness of Pavan kalyan. He is totally matured man.

  • @narayanaswamy6180
    @narayanaswamy6180 2 หลายเดือนก่อน

    Jai pspk sir 🙏🏻 🙌 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @unitedconstructions8183
    @unitedconstructions8183 2 หลายเดือนก่อน

    Excellant attitude go ahead

  • @KarunamjayalakshmiKarunam
    @KarunamjayalakshmiKarunam 2 หลายเดือนก่อน

    💐🙏🙏🙏 ఇంతకంటే ఏమి చేప్పాలేము

  • @sravyaalapati1878
    @sravyaalapati1878 2 หลายเดือนก่อน +1

    Sir u are great and doing so great .....please continue the same......మీరు చెప్తుంటే ఆంధ్ర ప్రదేశ్ అన్నీ రాస్తాల్లోకి గొప్పగా తయారవుతుంది అని ఒక ఆశ వస్తుంది....మీ పేరు తప్పుడు గ్రూప్‌లలో సర్క్యులేట్ అవుతుందని పెద్ద చర్చ జరుగుతోంది కాబట్టి దయచేసి మీరే చూసుకోండి.

  • @VijayaLakshmi-cb5es
    @VijayaLakshmi-cb5es 2 หลายเดือนก่อน

    రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు మీకు మేము ఏమి ఇవ్వగలం సార్ ❤️💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @shakerpmi4182
    @shakerpmi4182 2 หลายเดือนก่อน

    true political leader only Depuety CM Pawan kalyan 🙏🙏❤️❤️👌

  • @sarakanamKrishna
    @sarakanamKrishna หลายเดือนก่อน

    సర్వే జనా సుఖినోభవంతు. సత్య మేవ జయతే. జై శ్రీరామ్.

  • @thirumalaseedssuppliers6015
    @thirumalaseedssuppliers6015 2 หลายเดือนก่อน +3

    పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కొంతమంది ఉపాధి హామీ పథకంలో పనులు చేయకపోయినా చేసినట్లు చూపించు భారీ ఎత్తున అవినీతికి పాల్పడడం జరిగినది.

  • @RamakrishnaBoya-cd6vo
    @RamakrishnaBoya-cd6vo 2 หลายเดือนก่อน

    కారుమంచి నారాయణ గారికి ,,,,పాధాభివందనాలు

  • @naguludhanush5201
    @naguludhanush5201 2 หลายเดือนก่อน +1

    🇮🇳🇮🇳💐💐💐💐💐🙏🙏🙏

  • @girishkumar591
    @girishkumar591 2 หลายเดือนก่อน

    I sincerely wish that pawan accomplish what he is willing... He has strong will

  • @narayanaswamysns9911
    @narayanaswamysns9911 2 หลายเดือนก่อน

    Very good future plan and devlopment country

  • @srinu-mn1hx
    @srinu-mn1hx 2 หลายเดือนก่อน +1

    Jai Janasena

  • @URAJ017
    @URAJ017 2 หลายเดือนก่อน

    From power star to AP freedom fighter…

  • @salugulakshmi2333
    @salugulakshmi2333 2 หลายเดือนก่อน

    అన్నా నిజమైన అభివృద్ధి నీ వలనే అవుతుంది. నిజాయితీ గా మాట్లాడే నీ లాంటి వాళ్ళు చిరకాలం వర్ధిల్లాలి. అన్నా హాజరే అంటే నాకు కూడా ఇష్టమే. అన్నా ప్రతి పంచాయతీ కి క్రీడా మైదానం ఏర్పాటు చేయు అన్న. ప్రతీ జిల్లా కి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే పిల్లలకు ఉపాధి దొరుకుతుంది. భావితరం నువ్వు గుర్తుండి పోతావు అన్న.

  • @amrutapriya2058
    @amrutapriya2058 2 หลายเดือนก่อน +1

    Jai janasena ❤❤❤

  • @rcmalliswari2794
    @rcmalliswari2794 2 หลายเดือนก่อน

    రియల్లీ గ్రేట్ సార్ 👏